Alitho Saradaga| Suhas & Sandeep Raj (Colour Photo Movie Team) | 1st August 2022 | Full Episode |ETV

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • #NationalAwardWinningFilm #alithosaradaga #telugushow #etvwin #ColourPhoto #alithosaradaga #telugushow #etvwin
    Ali interviews prominent actor and director Suhas and Sandeep Raj who share their experiences from their career.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

КОМЕНТАРІ • 451

  • @siri1sh1112
    @siri1sh1112 2 роки тому +70

    ఇద్దరికి ఇద్దరు కొంచెం కూడా గర్వం లేకుండా , మనస్ఫూర్తిగా నవ్వుతున్నారు, ఇలాగే ఎప్పుడు ఉండండి. సందీప్ గారు, సుహాస్ గారు

  • @sarkar7883
    @sarkar7883 2 роки тому +222

    మీకు జాతీయ అవార్డు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది 💐 మున్ముందు ఇంకా ఎన్నో విజయవంతమైన చిత్రాలను మా ముందుకు తీసుకొస్తారని మనస్పూర్తిగా కోరుకుంటూ మీకు COLOUR PHOTO ప్రతి కృషీవరులకు పేరు పేరునా కృతజ్ఞతలు 💐💐💐💐💐💐

  • @katkamsuman
    @katkamsuman 2 роки тому +41

    బాగుంది.. ఆలీ గారు మీరు చేసిన చాలా shows లో ఇది .. ఒక ఆణిముత్యం ... ఆ Award వచ్చినందుకు ఆనందం .. మీ ముఖం లో మాటల్లో సృష్టంగా తెలుస్తుంది.

  • @bramakrishna7635
    @bramakrishna7635 2 роки тому +102

    ఈ ప్రోగ్రాం గురించి త్రీ డేస్ వెయిట్ చేశా చాలా బాగుంది అలీ గారు ధన్యవాదాలు మీకు

  • @sanjukumar580
    @sanjukumar580 2 роки тому +225

    OTT లో రిలీజ్ అయి జాతీయ ఉత్తమ
    చిత్రం గా కలర్ ఫోటో సినిమా
    నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది
    డైరెక్టర్ సందీప్ రాజ్ కి మరియు సుహస్
    కి అభినందనలు 💐💐💐💐💐

    • @SURESHBABI
      @SURESHBABI 2 роки тому +2

      జాతీయ ఉత్తమ చిత్రం కాదు బాబు ఉత్తమ ప్రాంతీయ చిత్రం 🙃

    • @shaikparveen423
      @shaikparveen423 2 роки тому

      Super.

    • @apjkalam6460
      @apjkalam6460 2 роки тому +1

      @@SURESHBABI nation level vallega ichhindi

    • @luckyworld143
      @luckyworld143 2 роки тому +1

      Modda kuduvu ra lanja koduka

  • @bhaskarrayapati5403
    @bhaskarrayapati5403 2 роки тому +76

    అదృష్టం అంటే సుహాస్ దే మొదటి సినిమాలో హీరోగా చేసినందుకు గాను జాతీయ అవార్డు రావడం గ్రేట్ ఎవరికి రాని ఆ జాతీయ అవార్డు వీరికి వచ్చింది

    • @nagaprasad1892
      @nagaprasad1892 2 роки тому +11

      Adrustam kante mundu hardwork success aindi Ani cheppali

    • @bhaskarrayapati5403
      @bhaskarrayapati5403 2 роки тому

      @@nagaprasad1892 అలా హార్డ్ వర్క్ చేసే హోరోలు చాలా ఉన్నారు వాళ్లకు రాలేదు మరి

    • @nagaprasad1892
      @nagaprasad1892 2 роки тому +2

      @@bhaskarrayapati5403 nenu vere hero la gurinchi matladaledu ikkada. I am just talking about him. Hardwork passion lekapothe A ❤️da lo luck undadhu.

    • @bhaskarrayapati5403
      @bhaskarrayapati5403 2 роки тому +2

      @@nagaprasad1892 ❤️ డ లక్ అందరికి ఉండదు హార్డ్ వర్క్ చేయాలనే వస్తారు అందరూ నువ్వంట్టున్న❤️ డ లో లక్ అందరికి రాదు రవితేజ ntr మహేష్ నాని ఇలా చాలా మంది హార్డ్ వర్కరే మరి ఎందుకు జాతీయ అవార్డ్ రాలె ఆ ❤️ డలో లక్ లేదు కాబట్టి గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్న గాని ఆవగింజంత అదృష్టం ఉండాలి అని కోట శ్రీనివాసరావు గారు గొప్ప నటుడు అయనలాంటోడు కూడా అదృష్టం ఉండాలి అంటాడు అదే నీ భాషలో చెప్పాలంటే ❤️ లక్

  • @sandeepgk6221
    @sandeepgk6221 2 роки тому +115

    Inspiration for many upcoming talents.... Congratulations to the team of COLOUR PHOTO💐

  • @rajudarpalli7489
    @rajudarpalli7489 2 роки тому +6

    నేను ఇప్పటివరకు color photo సినిమా చూడలేదు కనీ National Award 🏆 వచ్చిన తర్వాత చూడాలని అనిపించింది ఇప్పుడే సినిమా చూసిన Really Great movie story super Congratulations color photo tem have Great future ✍️All the best 🎥 I'm Really so happy 😊

  • @golkondahareesh247
    @golkondahareesh247 2 роки тому +9

    సుహాస్ వాయిస్ చాలా బాగుంది మీకు ఎంతమందికి నచ్చింది రిప్లై మీ

  • @gundepakaswamy9765
    @gundepakaswamy9765 2 роки тому +9

    సుహస్, చాందిని, సందీప్ మరియు టెక్నిషియన్స్ అందరికి Congratulations
    మీరు ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేస్తూ బిజీగా ఉండాలని కోరుకుంటున్నాము

  • @rajushiva3827
    @rajushiva3827 2 роки тому +101

    సాయి రాజేష్ గారి గురించీ అడిగితే బాగుండేది అలీ గారు...because After 93 narrations..He is back bone of the film 📽️ COLOR PHOTO❤️

    • @savitresavitre7662
      @savitresavitre7662 2 роки тому

      Z

    • @jeevanvalpapuram6707
      @jeevanvalpapuram6707 2 роки тому +1

      కథ కూడా అయనదే అని సాక్షి కి ఇంటర్వ్యూ ఇచ్చాడు సాయి రాజేష్...

    • @vamsybharadwaj539
      @vamsybharadwaj539 2 роки тому

      Ya andi correct ga chepparu and also Sandeep raj starting lo tana carreer ni direction gaella malluchukunnado cheppe kramamlo Ali garu inko question vesi aadi divert chesaru ....Nenu villian audam anukunna ani fix ayyanu ..akkada

  • @naveenkumar1755
    @naveenkumar1755 2 роки тому +60

    Congratulations to entire COLOUR PHOTO team

  • @poshannathokala8347
    @poshannathokala8347 2 роки тому +63

    Congratulations కలర్ ఫోటో టీమ్ అందరికీ🎉🎉🤝All The Best 👍

  • @NuzvidTECHEXP
    @NuzvidTECHEXP 2 роки тому +12

    21:19 ఇంత మంచి సినిమా షూటింగ్ మా ఊరు నూజివీడులోనే జరగడం గర్వకారణంగా ఉంది..
    మొత్తంగా చూస్తే చాలా మంచి ఫీల్ ఉన్న సినిమా ఇది 👌👌👌

  • @sudheerdevarasetty8729
    @sudheerdevarasetty8729 2 роки тому +22

    Such a great performer Ali sir. Antha serious discussion lo kuda directors ni address chesthoo malli situation lo guests feel avakunda immediate ga aa comedy ni add chesaru. Wow wow wow Ali Sir. All the best bro Sandeep Suhas ❤️❤️ wish you all the luck.

  • @aravind4444
    @aravind4444 2 роки тому +44

    Suhas smile is adorable

  • @kumariragolu654
    @kumariragolu654 2 роки тому +6

    "Color photo" Ki national award vachinanduku santhosham. Team anthatikii my hearty congratulations👏👏👏

  • @saralakshman6109
    @saralakshman6109 2 роки тому +30

    Sandeep garu full confidence ga unnaru ALL THE BEST

  • @nvn867
    @nvn867 2 роки тому +6

    How many watch color photo movie after watching this interview..........
    Congratulations to the color photo team 💐💐💐

  • @t.srinusrinu4157
    @t.srinusrinu4157 2 роки тому +6

    ఆలీ గారు మీ షో చూడడం చాలా సంతోషం అనిపిస్తుంది థాంక్యూ ఫర్ షో

  • @ChandraSekhar-lx1um
    @ChandraSekhar-lx1um 2 роки тому +2

    I met Suhas garu i amalapuram.very down to earth person. Congratulations to both of you and keep rocking. Best wishes 💐💐💐

  • @Pavanreddy_-mu9zv
    @Pavanreddy_-mu9zv 2 роки тому +8

    2020 lo release ina best movie of the year....
    Colour photo deserves national award & more & more....classical hit in corona time...

  • @golkondahareesh247
    @golkondahareesh247 2 роки тому +8

    సినిమా సూపర్ సూపర్ హిట్టు అందుకే అవార్డు వచ్చింది

  • @Gooluruhari1515
    @Gooluruhari1515 2 роки тому +5

    Suhas anna సమస్కారం 👌👌👌😍😍😍

  • @tandaabbas9127
    @tandaabbas9127 2 роки тому +2

    ఆలీ గారు కొత్తవారిని ప్రొత్సహించే విధానం చాలా బాగుంది..ఈ ఎపిసోడ్ లో అలీ గారి మాటలు విని చాలా ఆనందం గా వుంది...ఆ అల్లహ్ మిమ్మల్ని ఎప్పుడు చల్లగా చూడాలని మనస్పుర్థిగా కొరుకుకుంటున్నను.. ఆమీన్

  • @gunagantisandeep8076
    @gunagantisandeep8076 2 роки тому +16

    Young generation fire 🔥🔥🔥 ante one of sandeep Raj.... .. Coming up Next level director.....

  • @Madhavisanjay
    @Madhavisanjay 2 роки тому +18

    Very jovial,genuine guys interview.all the best color photo team.

  • @SatishKumar-ve7bl
    @SatishKumar-ve7bl 2 роки тому +4

    Dear, ETV variki 🙏, Dear, Gnapika Entertainment's variki 🙏, Dear, Ali Gariki 🙏, Sir, Suhas Gariki 🙏, Sir, Sandeep Raj Gariki 🙏
    Congratulations Colour Photo Movie whole Team ki🙏

  • @vyugandhar9589
    @vyugandhar9589 2 роки тому +8

    ఇది కదరా కావలసింది 👌👌👌

  • @murali1201
    @murali1201 2 роки тому +8

    Chala interesting ga vundhi ee episode all the best for suhas and Sandeep

  • @chappidiabhinay8481
    @chappidiabhinay8481 2 роки тому +38

    It's blessing for them being in the show of Legendary Comedian of Indian Cinema..... Dr. Ali Garu👏👏👏

  • @lingaiahchowdarythumu9607
    @lingaiahchowdarythumu9607 2 роки тому +7

    సుహాస్ నల్లగా ఉంటాడనే కానీ, మంచి ఫోటో జెనిక్ ఫేస్ తనది. నేను సుహాస్ ని ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ సినిమా అనుకుంటా ఆ సినిమాలో చూచి ఆ రోజు మా ఇంట్లో వాళ్లతో అన్నాను. ఈ నటుడు ఎవరో కానీ మంచి భవిష్యత్తు ఉందని. నా గెస్ కరెక్ట్ ఐతే ఇంకా గొప్ప నటుడు అవుతాడు.

  • @vamsybharadwaj539
    @vamsybharadwaj539 2 роки тому +4

    Sandeep raj and Suhas Both are gems congratulations For award winning movie for Colourphoto Illanti movies enno teeyali Ani korukuntunanu and Show tondarga ayipoyindi ...

  • @eswarj443
    @eswarj443 2 роки тому +2

    Color Photo is an excellent movie, I really enjoyed it.. I could not control my tears at the end.. My hearty congratulations to Director Sandeep and my hero Suhas.
    Well done boys, keep going!!🌻🌻

  • @makvideos0014
    @makvideos0014 2 роки тому +30

    Dez kind of people will always inspire to next gen.. 👏👏👏🙏 more power more success to u fellas🤘

  • @manirajumorusupalli7818
    @manirajumorusupalli7818 2 роки тому +4

    మా విజయవాడకు మీరే inspiration. Congrats.

  • @chinnithota2698
    @chinnithota2698 2 роки тому +8

    I didn't watch the movie till now but u reached into every hearts as a director nd heroo.. soo proud of uh..

  • @manikantadivili6537
    @manikantadivili6537 2 роки тому +51

    I like the way of laughing of Suhas

  • @cricbro5688
    @cricbro5688 2 роки тому +36

    Suhas anna and sundeep anna ni 2015 youtube nundi follow avtunna vaallu like veskondi

  • @asirvadamchetti3527
    @asirvadamchetti3527 2 роки тому +2

    Suvhash and Sandeep anna Custu uṇṭe cala happy ga untudi elati movies eka Marenno tiyalani korukuṇṭunna all the best bro

  • @sravanthikeesara9236
    @sravanthikeesara9236 2 роки тому +4

    After long time u bring so natural people

  • @shanawazshanu4071
    @shanawazshanu4071 2 роки тому +8

    One of the best interview ❤️ so far in this show❤️❤️❤️

  • @bujji8949
    @bujji8949 2 роки тому +22

    కలర్ ఫోటో మూవీ లో డైలాగ్స్ చాలా బాగుంటావి

  • @gonabharathi3
    @gonabharathi3 2 роки тому +6

    Chala open ga ,happy ga aligaru matladaru e episode lo

  • @arjunabhi3882
    @arjunabhi3882 2 роки тому +2

    Bagundi .. alage chiru garu stage meeda pogidinapudu valla feelings adigivunte bagundedi Ali garu

  • @myangelskkd
    @myangelskkd 2 роки тому +86

    చాలా బాగుంది ఇంటర్వ్యూ 👌🏻👌🏻👌🏻

  • @lathakanukollu3252
    @lathakanukollu3252 2 роки тому +6

    Hearty congratulations to Sandeep and Suhas 💐💐💐

  • @myheart3659
    @myheart3659 2 роки тому +10

    సుహాస్ నీ Acting కి శభాష్ ❤️ 👌👌

  • @healthyhomesanthoshi696
    @healthyhomesanthoshi696 2 роки тому +26

    Ali garu super entertainment super ఎనర్జీ

  • @eshwarpulicheri918
    @eshwarpulicheri918 2 роки тому +82

    ఎంత మంది ఈ కలర్ ఫోటో టీం సక్సెస్ ఎపిసోడ్ ని ఎంజాయ్ చేశారు

    • @luckyworld143
      @luckyworld143 2 роки тому

      Naa modda lo begging, dhengey ra erripuka

  • @sravankumar-ux6jd
    @sravankumar-ux6jd 2 роки тому +3

    Talent evadi abba sottu kadu ani నిరూపించారు ....అన్న సుహస్

  • @ninginelacreations
    @ninginelacreations 2 роки тому +8

    సందీప్ రాజ్ కి అభినందనలు 💐💐

  • @chintallakavitha5279
    @chintallakavitha5279 2 роки тому +2

    One of the best interview the way you balance the show is just awesome aligaru that's why your show is soo successfull...❤️❤️hard work pays

  • @VTarun6
    @VTarun6 2 роки тому +4

    నా లైఫ్ లో నిరీక్షణ (భానుచందర్ గారి మూవీ) తరువాత అంత గొప్ప మూవీ చూసాను అని గొప్పగా చెప్పాలి అంటే అది కలర్ ఫోటో అని మనస్ఫూర్తిగా చెప్తాను. ఈ మూవీ కి జాతీయ అవార్డు చాలా తక్కువ అనిపిస్తుంది

  • @siri1sh1112
    @siri1sh1112 2 роки тому +8

    హీరో హీరోయిన్ ముఖ్యం కాదు, కథ ముఖ్యం. అని నిరూపించారు

  • @Diya058
    @Diya058 2 роки тому +4

    Nice Episode Ali Sir..! ❤️
    Suhas anna & Sandeep Anna cngrts💐

  • @ananthulasandhya3692
    @ananthulasandhya3692 2 роки тому

    Nijamga chala baga chesaru movie ali garu meru ela vellani ela pelavadam gurthinchadam maku chala chala happy ga vundi memu andharam e tv ki thanks cheppukuntunnam 🙏🙏 suhas i loved your acting is killing maind blowing 😍😍

  • @deeksithsarama5403
    @deeksithsarama5403 2 роки тому +5

    జాతీయ అవార్డ్ వచ్చినందుకు శుభాకాంక్షలు మరియు అభినందనలు

  • @ushaallaripilla1292
    @ushaallaripilla1292 2 роки тому +6

    Fantasic both sir congs national award and mekana ali chala happy unaaru

  • @raazrj1904
    @raazrj1904 2 роки тому

    Elanti vallani gurthinchi show ki pilichi vallaki respect ixhinanduku tq etv nd ali garu....

  • @rantnakishoreratnakishore154
    @rantnakishoreratnakishore154 2 роки тому +4

    Sandeep..suhaas..mee..unit..andhariki..congratulations...Ali tho saradaga..full entairenment..Super..👌👌👌👋👋👋🙏🙏🙏

  • @pratapskitchen6665
    @pratapskitchen6665 2 роки тому +6

    చాలా wt చేసాం సందీప్..... కోసం frm విజయవాడ 💐💐

  • @sridevikesavarapu9987
    @sridevikesavarapu9987 2 роки тому +8

    Mana Vijayawada’s ppl got national award winning congratulations

  • @venkyrocks7452
    @venkyrocks7452 2 роки тому +10

    many many congratulations colour photo team...

  • @peramrohin6047
    @peramrohin6047 2 роки тому +6

    Full fun interview... Full length episode smile on my face while seeing... 😊

  • @khadarbasha8859
    @khadarbasha8859 2 роки тому +16

    సందీప్ అన్నా మీమ్మల్ని చూస్తూ ఉంటే మా ఇంటి పక్కనే ఉన్న వారిలాగా ఉన్నారు

  • @kumariragolu654
    @kumariragolu654 2 роки тому

    Aligaru meku hat's off. Manchi salahalu icharu, baaga encourage chestaru kottavarini. Vallalo vunna bhayam bidiyam pogodatharu. Thanq sir

  • @satyavani483
    @satyavani483 2 роки тому +6

    Ali garu e episode chala baga chesaru..

  • @kanakalakshmi1111
    @kanakalakshmi1111 2 роки тому +6

    Congratulations 🎊 👏 💐 whole colour photo movie team and hatsoff 🙏🙏🙏

  • @naruto_uzumaki9843
    @naruto_uzumaki9843 2 роки тому +6

    Suhas Anna next level hero anna nuvu meru me acting ossam anna

  • @saeed6265
    @saeed6265 2 роки тому +4

    'Athidhi' directed by Sandeep and acted by Suhas, was one of the superb short films. Please do watch :-) :-)

  • @ludoludo8313
    @ludoludo8313 2 роки тому +8

    Success Makes Noise...👏👏👏

  • @nanihemanth8879
    @nanihemanth8879 2 роки тому +10

    Only Artist in 290Episodes Alitho saradaga to Spoke about his Fans 39Serials Hero Kaushik 👏

    • @roaster2348
      @roaster2348 2 роки тому +3

      Evadra koushik endhi nee gola

  • @venkateswarluthotakura247
    @venkateswarluthotakura247 2 роки тому +4

    Congratulations to the colour photo movie teem all the best suhaan garu

  • @arunkumar-pv3fi
    @arunkumar-pv3fi 2 роки тому +4

    Heartily congratulations the hole team of colour photo 💐

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 2 роки тому +4

    Congratulations to entair colour photo team

  • @Praveen_83
    @Praveen_83 2 роки тому +2

    Heartful congratulations 🎉🎉🎉 Most deserving movie 👍 Climax ki no words peaks anthe 🙏

  • @GUNDLURU
    @GUNDLURU 2 роки тому +8

    Super interview

  • @gayatrikumili5879
    @gayatrikumili5879 2 роки тому +8

    Genuine interview

  • @poojithabodapothula8536
    @poojithabodapothula8536 Рік тому

    The suhas was proved that colour is not important for anything 😊😊😊😊great guy with great heart

  • @testing-hp6zu
    @testing-hp6zu 2 роки тому +4

    Feel really original

  • @bsrao9833
    @bsrao9833 2 роки тому +6

    Congratulations Color photo team

  • @e.a.k.r5048
    @e.a.k.r5048 2 роки тому +4

    Congratulations to colour photo 💐💐💐💐💐

  • @LOVELYBALU30
    @LOVELYBALU30 2 роки тому +4

    congratulations🎉🥳👏👏👏🎉🎉🎉 brothers

  • @yashithaveni
    @yashithaveni 2 роки тому +6

    Nijamga sir miru chala great chinna vallu iena miru pilichi vallaku manchiga chesaru em iena cinema lo National Film kottadam ante super great.........👏👏👏👏👏👏👏👏👏👏

  • @SURESHBABI
    @SURESHBABI 2 роки тому +39

    సందీప్ రాజ్ లో మంచి యాక్టర్ ఉన్నాడు భయ్యా😁🙃🤔

  • @tadapakapraveenkumar4408
    @tadapakapraveenkumar4408 2 роки тому +28

    కలర్ ఫోటో టీమ్ అందరరికి కంగ్రాట్స్ 👏👍👌

  • @rangaiahubi8718
    @rangaiahubi8718 2 роки тому +2

    inspirational, hearty congrats to the team.

  • @taravijay7773
    @taravijay7773 2 роки тому +4

    Congratulations 🎉 suhas and director garu

  • @chandramouli7231
    @chandramouli7231 2 роки тому +4

    Colour photo well deserved for National Award

  • @chandini786.shaikshaik.cha8
    @chandini786.shaikshaik.cha8 2 роки тому +2

    Best interview.... Super plz watch

  • @bhargavakavuluri
    @bhargavakavuluri 2 роки тому

    Really So emotional & Heart touching interaction 😍
    Team Colour Photo Deserve This Success ..

  • @harsha-up2ed
    @harsha-up2ed 2 роки тому +4

    I am big big big big big big big big big big fan 😍😍❤️😍😍😍❤️😍😍😍❤️😍😍 of vadde naveen garu

  • @rajeevpentam9405
    @rajeevpentam9405 2 роки тому +2

    V like this kind of interviews...so generous...all the best ...

  • @jagadishgovind3597
    @jagadishgovind3597 Рік тому

    Congratulations Sandeep Raj - my next door boy. Suhas - my next line boy. Inspiration to the new talent.

  • @rajusairamreddy
    @rajusairamreddy 2 роки тому +12

    Suhas Shirt Super 👍👌👌👌

  • @sidnaaz7168
    @sidnaaz7168 2 роки тому +4

    Fantastic Interview😍

  • @ramadevipalli35
    @ramadevipalli35 2 роки тому +14

    Suhas garu voice superb 🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩😍

  • @warangalvihari1036
    @warangalvihari1036 2 роки тому

    E roju morning chusa movie aha lo superb film 📽️

  • @a.j.vasudev7700
    @a.j.vasudev7700 Рік тому

    Excellent team work 👏 and liked lyrics of songs written by Kittu Vissapragada particularly 👏 👌 They're all wonderful with soothing music .