No. Even if they reduce prices people are not willing. The main reason is the present govt policies. There is at least one building demolished or seized daily. In front there is crocodile festival.
ఒకప్పుడు హైదరబాద్ బాగానే ఉండేది కానీ ఈ రియల్ ఎస్టేట్ బాబులు తెలంగాణ మొత్తం హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యిపోవలి అని లేని హైప్ నీ తెప్పించి ఇన్ని అపార్ట్మెంట్లు కట్టేశారు . 😂😂😂😂😂😂😂😂😂 తెలంగాణ రాష్ట్రం చిన్నది , రాజధాని పెద్దది. 😂😂😂😂😂😂😂
@@trinathanantham8755 aa logics veellaki ardham kaadhu, desham venakabadipothundhi ani brain wash cheyinchukunnaru, manam enni facts chupinchina nammaru
@@prasad-i4j akkada rates pergavu. Eppudina resale chesi city kondham ante asalu avvadhu endhukante city lo rates perguthu untai kani mana oorlu perugvu
How can you create demand when you don't improve quality of living for people. Govt should invest in improving quality of living for people by building better roads, multiplexes , star hotels, entertainment zones, quality hospitals, affordable education for common people rather than just focusing on giving freebees and developing areas where there is no occupancy of people
@em bal Reddy Roads, multiplexes, star hotels entertainment zones valla neeku manchi jarugutundi emo kani, Manchi salaries unna jobs nilabettukunna vallu okay kani porapatuna job pote, bayata salaries 20-40k ivvadaniki kastapadutunnaru, ee salaries to evaru kotarabba ee appartments flats plots.
ఏముంది దీనిని కూడా వాడుకొని రేవంత్ రెడ్డి వలన అని చేతులు దులుపుకుని గత పాలకవర్గం ప్రజల ముందు వీరుల మాదిరిగా ప్రభుత్వం మీద రంకె లు వేస్తారు...రేవంత్ ప్రభుత్వం కు అన్ని అప్పులు తిప్పలు పెట్టి పోయి ఇప్పుడు పది నెలల ప్రభుత్వం ను ఇబ్బందులు గురి చేస్తున్నారు..గత ప్రభుత్వం లో కనీసం నిరసన లు సభ లు పెట్టడానికి అవకాశం ఇవ్వలేదు..ఫోన్ tapping ద్వారా ముందు గానే నిరసన కారులను ముందస్తుగా చర్యలు చేసి ప్రజల ముందుకు media ముందుకు రాకుండా manage చేశారు...రేవంత్ ప్రభుత్వం అలా చేస్తే ఇప్పుడు ఇలా నిరసన సభ లు రాజకీయ సభ లు స్వేచ్ఛ గా చేయగల వార?
ఆన్న గారు ,మేము మా తాలూకు వాళ్ళము ఈ నెలలో gated community లో ప్లాట్ తీసుకుందామని 6 రోజులు పాటు అందరూ కలసి తిరిగాము total లో 17 వరకు వేరు వేరు geted ప్లాట్స్ FLT బౌండరీ లో వున్నాయని వాటి జోలికి పోలేదు , కొన్నిటికి DEINKING వాటర్ కరువు ,కొన్నిటికి డ్రెయిన్ ప్రాబ్లం ,13 gated plots NORTH Point కి బాగున్నాయి అని రేట్ అడిగితే 8,000 రేట్ ఫైనల్ అని చెప్పారు ,, ఈ bada బ్యాచ్ కి బుద్దిరాదు ,వీరు చస్తేనే గానీ బుద్ధి రాడు
To create demand first create wealth for common people by focusing on employment generation rather than giving freebees. learn from countries like singapore
ఖాలీగా ఉండడమే కానీ ఫ్యూచర్ లో కొనేవారు ఉండరు ఆపోలాలన్నీ కనీసం టమోటాలు పండించిన మంచి మార్కెట్ ఉంది ఒక కిలో 100 రూపాయిలు సామాన్య మానవుడుకి ప్రాథమిక గా ఆహారం, ఆరోగ్యం కావాలి గానీ high storied buildings ఎత్తైన అంతస్థుల భవనాలు కాదు Andhra lo kooda ilaage undi
Single Bedrooms 500sft 750sft houses future demand fsi (floor space index ) follow ayithe 500×7500/=37500+registrations +gst=250000=50 lakhs.middleclass upper middle class.based.on any business builders athyasaku pokunda 5flooxs plan chesukondi fast money curriculum all safe
Dont expect people to move to specific area because you created better infrastructure in a certain area. Common people have sentiments to stick to certain area and will not be moving just because you will be creating some wonderful things in the next 10 years like future city. take care of past city first than future city
ఇక్కడ అమరావతి లో కూడా ఇలానే మొదలయ్యింది. మధ్యతరగతి వాళ్ళు ఒక గజం 20000 మరియు 40000 రూపాయలు చెప్తున్నారు.అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కూడా కోటిరూపాయలు చెప్తున్నారు. ఇది ఒక two bedroom ఫ్లాట్ ఖరీదు మాత్రమే. అత్యాశకు పోతే హైదరాబాద్ గతే గా.
Far away from mumbai employment but comparing rates with mumbai. Public picholla laga kanipistinnaru. Over night rich ayipoyaru previous govt. varasulu
Jagan Amaravathini kattakunda kcr ki sahakarinchaadu Hyd feke abhiurddi ni chupinchaaru papam uurike podu kada jagan Amravathi rayithulanu kottinchaadu cbn gari mida kaksha tho brs ycp araachakaalu chesaaru
oka point matram correct: IT employs thappa inka evarikosam kattale. Min 1 cr lenidhe flat vachela ledhu. Chennai lo 55-65L ki double bedroom 1200 sft dorukuthunnay
Construction company will get around 30 to 50 crs for one project... If they reduce their profit and lower the apartment price than flats will get sold out like hot cakes
Demand taggindi... Ok... but where are we getting 8k per sft flat for 5k sir ??? Give few example please. When you say something, give some solid examples.
U need to negotiate అమ్ము కావాల్సిందే వాళ్లు కొనే వాళ్లు గట్టిగా undi సగం ధరకి అడగల ఇస్తే ok లేకుంటే next project ఎవడు అమ్మితే వాడి కాడ కొనాలి. లేదంటే ఆగలి
Try to invest in Shamirpet. There is a project called Sthira by Teramor Developer. Very fast construction progress. Recently I have visited very good atmosphere. Just 2kms away from ORR.
అవసరానికి మించిన కట్టడాలేకాదు ఇన్ఫ్లేటెడ్ విలువలు విచ్చలవిడిగా పెంచిన రేట్లు ముఖ్య కారణం. ప్రజాబాహుల్యానికి అందుబాటులో లేకుండా చేశారు రియల్టర్ బ్రోకర్లు. గత 15 ఏళ్లుగా విజయవాడలో కూడా అదే పరిస్థితి. యానిమేటెడ్ వీడియో ప్రచారంతో అతి చేసి ప్రజల్ని మభ్యపెట్టారు.
Builders already charged rates after 25 years....They already safeguard their great grand sons /daughters... Loosers are who purchased flat at future rates...
They raised prices far from reality even land or apartments without any control . It’s tough for middle class people to buy only rich can afford… Correction need to be done to get it set and back on track to get investors to attracted
Istam vachhinattu land prices flat prices penchitey kone valla daggara dabbulu vundali kadha adhayalu pergakunda rates penchitey yela kontaru middle class valla raktham tho kotlu sampainchi hifi life high-end cars villa jeevitham vilasamga konnollu chachi bathiki jeevitham antha emi lu kattukovalla government kuda real estate business chesthe common people yela brathukutharu
Bro .. అందరు అమరావతిలో విపరీతంగా భూములు కొంటున్నారు .... మంగళగిరి, తాడికొండ లలో ప్రతిరోజు వేలాది రిజిస్ట్రేషన్లు విపరీతంగ జరుగుతున్నాయి .. ఎకరం ప్రస్తుతం Rs 250 Cr .. త్వరలో Rs 500 Cr అవుతుంది ,, Jai CBN .. Jai Jai Amaravati .. కోట్లాది మంది NRI లు కొన్ని లక్షల కోట్లుతో విపరీతంగా కోట్లాది పరిశ్రమలు పెడుతున్నారు .. Plz buy in only Amaravati .. Jai TDP Jai Jai TDP.. Jai Jai Jai Amaravati
Anni builders cr and ktr kinkomu kasaru... prices sky riseayyayi.. comman man down fall ayyadu.. ipudu malli price correction avthundi.. evvaru konakandi.. apiudu frre gane ivvalsina paristhi vosthundi
Sir ekkadaina inni floors ela kadataaru drainage vyavasta sari ledu water source takkuva manaki Nadi ledu samudram ledu vunna cheruvu lu kabja it downfalls rates ekkuva
Too much prices and no quality , no proper approvals ,not at all affordable for middle class and Lowe middle class people. This fall should happen or else many people dream of having an own house will be permanent dream itself. The same will happen to the great AMARAVATI also soon and entire AP may be…..
రేట్లు తగ్గించి అమ్మితే ఎవ్వరైనా కొంటారు. వాళ్ళు తగ్గరు, వీళ్ళు కొనరు. 😢😢😢😢😢😢😢😢😢
No worries, brother.... Black edo oka roju white money avalsindhe @ Revanth reddy chesthadu naku a belife undhi
No. Even if they reduce prices people are not willing. The main reason is the present govt policies. There is at least one building demolished or seized daily. In front there is crocodile festival.
💯 correct/
💯 Correct correct correct sir.
ఒకప్పుడు హైదరబాద్ బాగానే ఉండేది కానీ ఈ రియల్ ఎస్టేట్ బాబులు తెలంగాణ మొత్తం హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యిపోవలి అని లేని హైప్ నీ తెప్పించి ఇన్ని అపార్ట్మెంట్లు కట్టేశారు . 😂😂😂😂😂😂😂😂😂
తెలంగాణ రాష్ట్రం చిన్నది , రాజధాని పెద్దది. 😂😂😂😂😂😂😂
ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది ఇది గమనించాలి!
Kadu, builders prices baga penchesaru.
CArect
Ledhu, koti families unte, koti flats unnay, inkevaru kontaru, 10k Phone kone vaallu 1 lakh phone kontunnaaru
Bro, income tax money is increasing and gst increasing means people are spending money more.
@@trinathanantham8755 aa logics veellaki ardham kaadhu, desham venakabadipothundhi ani brain wash cheyinchukunnaru, manam enni facts chupinchina nammaru
Ntvకి హ్యాట్సాఫ్
నిజాలు నిజాయితీగా చెప్పారు సార్..
మీలాంటి ఛానల్స్ ప్రజలకు అవసరం
😂
Demand taggina rate taggavu.. Bcz ninna ne motham tirigi vacha 1k kuda taggatledu evaru
@@HRS1.0avunu master
Telugu state nudi Gujarat ki Anni velthunayi sir😂
@@sampathr5471 anna vellipovadame better.. See delhi full pollution.. 🙏 to industries and development.. Sakkaga gali dorukutey chalu
హైడ్రా ఎక్కడ నివాస వాసాలను కూల్చేస్తారో అన్న భయంతో చాలామంది మధ్య తరగతి ప్రజలు హైదరాబాదులో ఇళ్లు ఫ్లాట్స్ కొనడం ఆపేసారు.
Already there a bubble. Hydra is just a reason
over construction and low quality....high price ....
నార్మల్ జనం వాళ్ళు సొంత ఏరియా లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్.....ఓకే ప్లేస్ లో లైక్ హైదరాబాద్, అమరావతి, విశాఖపట్నం లో కాకుండా..
Excellent suggestion 👌👌
@@prasad-i4j akkada rates pergavu. Eppudina resale chesi city kondham ante asalu avvadhu endhukante city lo rates perguthu untai kani mana oorlu perugvu
Ap vallaki amaravati vizak unnayi inka hyderabad looo evaru kontaru
2022 nundi ippatiki prices double ayyayi.. Hyderabad lo Bangalore lo.
Income tax ki complaint pettandi
Real estate tax dongalni Pattinchandi.
Demand and supply not a reason, the artificial price hike is the main reason.Who will buy by spending 80 lakhs to 1 Crore for 2 BHK ?
మధ్య తరగతి జనాలకి అందుబాటులోకి రావాలి
Basic price 1Cr ayipoindi…20 years 80-90k monthly emi pay chayali ante chaala kastam
Try to invest at North zone like shamirpet there is a project called Sthira by Teramor. They are giving good
Beware : Quality ledu apartments lo.
Demand kante supply ekkuva undi kani rate thakkuvaku evaru ammadam ledhu
Yevvadu konakundaa vunte, yeppatiki ayinaa prices thagguthaayi.
@@etldev6981
Bayam valla kontunnaaru. Malli artificial gaa prices hike chesthaaru ani.
over pricing too…..
5k to 6k enough
Price akkuva normal employee ki vacha salary thakkuva
Forget 3+ yrs real estate in hyd
No demand everyone knew sir but builders are too clever not selling for fair price may be Hydra needs to demolish this highrises
చాలా నిజం .కట్టినవన్నీ occupy అయితే గానీ కొత్త వాటికి పర్మిషన్ లు ఇవ్వకూడదు
పొరపాటున చెయ్యలేదు, పొగరెక్కి చేశారు.
Over priced inka baga padali.
How can you create demand when you don't improve quality of living for people. Govt should invest in improving quality of living for people by building better roads, multiplexes , star hotels, entertainment zones, quality hospitals, affordable education for common people rather than just focusing on giving freebees and developing areas where there is no occupancy of people
@em bal Reddy Roads, multiplexes, star hotels entertainment zones valla neeku manchi jarugutundi emo kani, Manchi salaries unna jobs nilabettukunna vallu okay kani porapatuna job pote, bayata salaries 20-40k ivvadaniki kastapadutunnaru, ee salaries to evaru kotarabba ee appartments flats plots.
హైడ్రా వల్ల ఇల్లు కూల్చేసిన వారికి ఈ అపార్ట్మెంట్లు ఇప్పించండి . కనీసం వాళ్ళ కన్న ఉపయోగడతాయి . 😢😢😢😢😢😢😢😢😢
Super idea but the realerters woudnt think, due to their over cash monging.
ఏముంది దీనిని కూడా వాడుకొని రేవంత్ రెడ్డి వలన అని చేతులు దులుపుకుని గత పాలకవర్గం ప్రజల ముందు వీరుల మాదిరిగా ప్రభుత్వం మీద రంకె లు వేస్తారు...రేవంత్ ప్రభుత్వం కు అన్ని అప్పులు తిప్పలు పెట్టి పోయి ఇప్పుడు పది నెలల ప్రభుత్వం ను ఇబ్బందులు గురి చేస్తున్నారు..గత ప్రభుత్వం లో కనీసం నిరసన లు సభ లు పెట్టడానికి అవకాశం ఇవ్వలేదు..ఫోన్ tapping ద్వారా ముందు గానే నిరసన కారులను ముందస్తుగా చర్యలు చేసి ప్రజల ముందుకు media ముందుకు రాకుండా manage చేశారు...రేవంత్ ప్రభుత్వం అలా చేస్తే ఇప్పుడు ఇలా నిరసన సభ లు రాజకీయ సభ లు స్వేచ్ఛ గా చేయగల వార?
Revanth emi takkuva tinaledule. Ani appulu pettukuni moosi sundarikarana ipudu avasarama. First durgam cheruvu, Husain sagar ni clean cheyyala. 6 hamilanu amalu cheyyali.
50 to 60 laksh flats ... 1cr above iyindi evaru kontaru
not seen any price reduction also increase 10 to 20% ever year
Normal gane dobbindi, software lay offs and amaravathi develapments
estam vachinnatu prices penchitey elagey untadhi...nrmal prices ki epudukina vastey baguntadhi...over expectation tho vellu kuda cost penchesaru
ఆన్న గారు ,మేము మా తాలూకు వాళ్ళము ఈ నెలలో gated community లో ప్లాట్ తీసుకుందామని 6 రోజులు పాటు అందరూ కలసి తిరిగాము total లో 17 వరకు వేరు వేరు geted ప్లాట్స్ FLT బౌండరీ లో వున్నాయని వాటి జోలికి పోలేదు , కొన్నిటికి DEINKING వాటర్ కరువు ,కొన్నిటికి డ్రెయిన్ ప్రాబ్లం ,13 gated plots NORTH Point కి బాగున్నాయి అని రేట్ అడిగితే 8,000 రేట్ ఫైనల్ అని చెప్పారు ,, ఈ bada బ్యాచ్ కి బుద్దిరాదు ,వీరు చస్తేనే గానీ బుద్ధి రాడు
In Shamirpet you will get at 4500
Flat or plot?
హైడ్రా.దర్భ.బాగతలిగినది😂😂😂😂
To create demand first create wealth for common people by focusing on employment generation rather than giving freebees. learn from countries like singapore
and by bringing down prices of essential commodities and abolishing free schemes
తప్పు తర్వాతనే కదా తెలిసేది ఎలాంటి భూములు కొనాలి అనేది
Great insights !
ఖాలీగా ఉండడమే కానీ ఫ్యూచర్ లో కొనేవారు ఉండరు ఆపోలాలన్నీ కనీసం టమోటాలు పండించిన మంచి మార్కెట్ ఉంది ఒక కిలో 100 రూపాయిలు సామాన్య మానవుడుకి ప్రాథమిక గా ఆహారం, ఆరోగ్యం కావాలి గానీ high storied buildings ఎత్తైన అంతస్థుల భవనాలు కాదు Andhra lo kooda ilaage undi
Single Bedrooms 500sft 750sft houses future demand fsi (floor space index ) follow ayithe 500×7500/=37500+registrations +gst=250000=50 lakhs.middleclass upper middle class.based.on any business builders athyasaku pokunda 5flooxs plan chesukondi fast money curriculum all safe
Good diversion news 👏👏👏
చిట్టి రెడ్డి... సంక నాకిస్తాడు తెలంగాణ ని 👍
Dont expect people to move to specific area because you created better infrastructure in a certain area. Common people have sentiments to stick to certain area and will not be moving just because you will be creating some wonderful things in the next 10 years like future city. take care of past city first than future city
ఇక్కడ అమరావతి లో కూడా ఇలానే మొదలయ్యింది. మధ్యతరగతి వాళ్ళు ఒక గజం 20000 మరియు 40000 రూపాయలు చెప్తున్నారు.అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కూడా కోటిరూపాయలు చెప్తున్నారు. ఇది ఒక two bedroom ఫ్లాట్ ఖరీదు మాత్రమే. అత్యాశకు పోతే హైదరాబాద్ గతే గా.
Real estate effect chala dharunaga untadhi
Correct explanation
Market was created TRS , now no one is there create market in Hyd , now create new market time for CBN in Amaravti . Wait and see …
HMDA అమ్మకాలను కుంభకోణం తరహా లో ఎకరాకు 100 కోట్లు గా పెంచేసిన అప్పటి బిల్డర్లు, రాజకీయ నాయకుల ముఠా కు శిక్షలు పడితేనే భవిష్యత్తు ఉంటుంది.
Hyderabad not like bangalore and Mumbai these two city's are most growth economy's of India
Far away from mumbai employment but comparing rates with mumbai. Public picholla laga kanipistinnaru. Over night rich ayipoyaru previous govt. varasulu
అమరావతి వూపు అందుకుంటే అదీ కూడా హైదరాబాదు రియల్ ఎస్టేట్ కి ఎపెక్ట్ అవుతుంది.ఇప్పటికే TCS ఆంద్రాలో అడుగు పెట్టబోతుంది.
Our cm is helping his boss this way
Not much impact. Amaravathi is still in development
Yes, Revanth is helping his boss CBN
Andhra vallu valla sontha rashtra abhiuruddi ki sahakaaram andinchaali
Jagan Amaravathini kattakunda kcr ki sahakarinchaadu Hyd feke abhiurddi ni chupinchaaru papam uurike podu kada jagan Amravathi rayithulanu kottinchaadu cbn gari mida kaksha tho brs ycp araachakaalu chesaaru
Market rate 40 laks vunnappudu... Second flat konukovaataniki kuditundi... Ippudu flat 1Cr avvindi.... First flat emi kattukovaataanike sarpotundi... Second flat thought yemi vastundi inka?
oka point matram correct: IT employs thappa inka evarikosam kattale. Min 1 cr lenidhe flat vachela ledhu. Chennai lo 55-65L ki double bedroom 1200 sft dorukuthunnay
మంచిపనయ్యింది. రోగం కుదిరింది.
Avunu sft 8000 10000 Antey yevaru kontaru!!
Construction company will get around 30 to 50 crs for one project... If they reduce their profit and lower the apartment price than flats will get sold out like hot cakes
రోజు కొనడానికి అది కందిపప్పు చింతపండa
Flats kaavali,kaani rates too high
Too much expensive
Real estate full ga ఉంది
Cheap ఎక్కడో చెప్పండి కొంటాము
Toilet Ki పోతే కడుకోవడానికి వాటర్ ఉండదు?
Rate taggiste evarina kontaru , 10 years ki saripada rate penchi kurchinnaru anta rate petti moddile class vallu konaleru
Its true
Very good 2BHK 25 Lack ki ravali Hyd lo appude common man kuda house ni effort cheyyastadu.
Builders selling the flats with minimum 50% profit. Who will buy? Only correpted employees and politicians only buy now at that rates
Demand taggindi... Ok... but where are we getting 8k per sft flat for 5k sir ??? Give few example please.
When you say something, give some solid examples.
U need to negotiate
అమ్ము కావాల్సిందే వాళ్లు
కొనే వాళ్లు గట్టిగా undi సగం ధరకి అడగల
ఇస్తే ok
లేకుంటే next project
ఎవడు అమ్మితే వాడి కాడ కొనాలి.
లేదంటే ఆగలి
Vegetables kadu ala kondaniki, 8000 ki takuva ekkada leeu hyd lo… only musi belt and hydra belt lo 5000-6000 ki dorukutunayi
@@somasriramula5528
Vegitables konakapothe avi paadu avuthaayi. Houses konakapothe konni years tharuvaatha baaga damage avuthaayi.
Try to invest in Shamirpet. There is a project called Sthira by Teramor Developer. Very fast construction progress. Recently I have visited very good atmosphere. Just 2kms away from ORR.
అవసరానికి మించిన కట్టడాలేకాదు ఇన్ఫ్లేటెడ్ విలువలు విచ్చలవిడిగా పెంచిన రేట్లు ముఖ్య కారణం. ప్రజాబాహుల్యానికి అందుబాటులో లేకుండా చేశారు రియల్టర్ బ్రోకర్లు. గత 15 ఏళ్లుగా విజయవాడలో కూడా అదే పరిస్థితి. యానిమేటెడ్ వీడియో ప్రచారంతో అతి చేసి ప్రజల్ని మభ్యపెట్టారు.
Over action price ,
Not royyala boom sir, It’s real boom sir.
Demand and supply kaadu. It's only price
Cheruvulu kabjalu chesi Ammukunnaru illu kadutunnaru kadha permissions kuda GHMC estundi Ftl Bafar Jon lo 5 6 floors ki permission GHMC ala estundi chinna maisamma cheruvu lekunda chesaru
Builders already charged rates after 25 years....They already safeguard their great grand sons /daughters... Loosers are who purchased flat at future rates...
So much news, very good. Please help us where Rs.5000/Sft, please let me know sir.
Hydra effect ye ledu antav itey
They raised prices far from reality even land or apartments without any control . It’s tough for middle class people to buy only rich can afford… Correction need to be done to get it set and back on track to get investors to attracted
Mee amaravati lo full demand..... Bengaluru, Chennai floods 😊😊😊😊
Istam vachhinattu land prices flat prices penchitey kone valla daggara dabbulu vundali kadha adhayalu pergakunda rates penchitey yela kontaru middle class valla raktham tho kotlu sampainchi hifi life high-end cars villa jeevitham vilasamga konnollu chachi bathiki jeevitham antha emi lu kattukovalla government kuda real estate business chesthe common people yela brathukutharu
0 down realty
Hydra effect 😂
??? Building HYDRA కూలగొట్టదో సెలుతుకోవడం హ్ law!!!😣...😮
economy infrastructure important for real estate
Where's the down price real estate mafia is there no purchases but they are not decreasing
It takes 10years not near
Waste quality construction after crores of spending
Too much price
Bro .. అందరు అమరావతిలో విపరీతంగా భూములు కొంటున్నారు .... మంగళగిరి, తాడికొండ లలో ప్రతిరోజు వేలాది రిజిస్ట్రేషన్లు విపరీతంగ జరుగుతున్నాయి .. ఎకరం ప్రస్తుతం Rs 250 Cr .. త్వరలో Rs 500 Cr అవుతుంది ,, Jai CBN .. Jai Jai Amaravati .. కోట్లాది మంది NRI లు కొన్ని లక్షల కోట్లుతో విపరీతంగా కోట్లాది పరిశ్రమలు పెడుతున్నారు .. Plz buy in only Amaravati .. Jai TDP Jai Jai TDP.. Jai Jai Jai Amaravati
who will buy if price starting at 1.95 CR
Meeru aenni cheppinaa...Builders taggatledu...aevvadu rates tagginchaatlae...okka realtor chavaaledu...aekkadaa news ledu... Hyderabad is competing with world....rate tagginaa okka area leduu
Vallu 5k kaadu 3k pettina high rise lo konanu
Buying diverted to Andhra Pradesh.
Thelangana vallu okkallanna Andhraku vachi okka flate anna kontaara Hyd ki vachi konedi Andhra vallega vallu vaalla rashtraniki velli konukkunte thappenti Thelangana lo enduku konali ayina idantha nijanga peragaledu jagan kcr Amaravathini apaaru deudu ane okaayana untaadu kada paapaalu sari cheya taniki
@@NagaraniOdugu thappu ledhu. yevaraina yekkadaina konachu. Present growth Andhra Pradesh undhi ani andharu akkadiki divert ayyaaru . Adhi cheppaanu.
Hydra effect
Sodi
Rents are too much in Hyderabad
No research was done for this video..just trying to create a "story" for the "views"..
Amaravathi lo konukuntaru ley
Anni builders cr and ktr kinkomu kasaru... prices sky riseayyayi.. comman man down fall ayyadu.. ipudu malli price correction avthundi.. evvaru konakandi.. apiudu frre gane ivvalsina paristhi vosthundi
Sir ekkadaina inni floors ela kadataaru drainage vyavasta sari ledu water source takkuva manaki Nadi ledu samudram ledu vunna cheruvu lu kabja it downfalls rates ekkuva
Because Congress Govt
China lo 1lakh apartments konkunda kaliga padunnai anta Enta kattalo Ante kattali kakruthi padi kadite ilage untadi Gap ivvali atleast 5 years Aina
prakruthiki vinaasanam kalpisthe phalitham.inthe
Rate akkuvaindi
Nice happened..
Too high prices are the main reason
Try buying property bangalore, chennai and mumbai and then speak about Hyderabad real estate
Rates Takuva esty automatic pothey govt kuda revenue pergutadi
No new projects for another 5years
10 years
mari okkadu kuda takkuva rate ki ammadam ledu kada?
BRS papallu
Too much prices and no quality , no proper approvals ,not at all affordable for middle class and Lowe middle class people. This fall should happen or else many people dream of having an own house will be permanent dream itself.
The same will happen to the great AMARAVATI also soon and entire AP may be…..
5 minutes video stretched to 20 minutes 😂😂😂