ఇటువంటివి Theoritical గా చూస్తాను. నాకు చాలా interest. ఇప్పుడు 76 years వయసు దాటిన వలన ఎంత మంచి Amp + Speaker set up ఉన్నా 8000 Hz కు మించిన sounds, 50 Hz కు తక్కువ సౌండ్స్ వినపడవు 2 Watt set up చాలులే అని తృప్తి పడుతూ ఉంటాను. Tube Amplifier sound is really warm and pleasing. Thank you for the very fine video, sir. God Bless. C V L N SASTRY, GUNTUR
సార్ శ్రీనివాస్ గారు మీకు మంచి నాలెడ్జ్ ఉంది సార్ మీకు స్కిల్ మీద మంచి పట్టు ఉన్నది అదే కాదు అన్నిటికీ మించి ఇంట్రెస్ట్ ఉన్నది అందుకనే మీరు ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ ని అందరికీ చూపిస్తూ వాటి గురించి చెప్పగలుగుతున్నారు చెప్పడం మామూలు విషయం కాదు ఇప్పుడు వాక్యూమ్ ట్యూబ్ యాంప్లిఫైయర్ గురించి వాటి స్పెసిఫికేషన్స్ గురించి సూపర్ గా చెప్పారు మీ వీడియోలు చాలా చూశాను ఏదైనా స్పెషల్ గా ఉంటాయి మీరు చూజ్ చేసుకున్న ఐటమ్స్ కూడా అలా చేసుకుంటారు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు తక్కువలో మంచి వి తెలియజేస్తారు గుడ్ మంచి పనిలో ఉన్నప్పుడు అసలు మీకు నిద్ర పడుతుందో లేదో అని నాకు అనిపిస్తుంది టీవీ దగ్గర సౌండ్ సిస్టం దగ్గర కూర్చున్నారంటే నిరంతరం దాన్ని అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటారు అనుకుంటా అంటే చూసే వాళ్ళకి మంచి మెలోడీ ఇవ్వాలి మంచి క్లారిటీ అయిన పిక్చర్ ఇవ్వాలి మీరు ఎంజాయ్ చేయాలి అని అనుకుంటారని నా ఉద్దేశం నేను అలా అనుకుంటూ ఉంటా మనకి హైదరాబాదులో టీవీ స్టేషన్ వచ్చిన దగ్గరనుంచి నాకు ఈ పిచ్చి బాగా ఉంది రికార్డింగ్ దానికి ముందు నుంచి ఉండేది కాకపోతే పెద్ద డబ్బులు ఉండేవి కాదు కాబట్టి కొద్ది కొద్దిగా డెవలప్ అవుతూ ఏదో బాగా వినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా ధన్యవాదాలు ఆయురారోగ్యమస్తు తధాస్తు AGR SHARMA బైక్ మెకానిక్ చందానగర్
Mee video chusina few mins ke order chesa and it was $42. P1 is a game changer and now I am enjoying the pure music from my sound system. Thanks for your video it helped me a lot.
సార్ శ్రీనివాస్ గారు వీడియో చాల బాగుంది థాంక్యూ అలాగే స్మార్ట్ టీవీ ఆడియో ఔట్ పుట్ సాధారణ హోమ్ థియేటర్ లో ఆక్స్ మరియు బ్లూటూత్ లో వింటుంటారు కానీ దానియొక్క క్లారిటి అంతగా ఉండదు అంటారు ఆప్టికల్, హెచ్ డి యం ఐ క్వాలిటి బెస్ట్ అంటారు కానీ సాధారణ హోమ్ థియేటర్ లో ఇన్పుట్ ఆప్టికల్, హెచ్ డి యం ఐ లు ఉండవు అలాంటప్పుడు వేరే బెస్ట్ మార్గాన్ని సూచించ గలరు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో ఏవేవో డిజిటల్ బాక్సలు ఉన్నాయి వాటి గురించి వివరంగా తెలుపగలరు
I am b tech graduate and working as ADE in APTRANSCO . You have explanations is excellent..regarding amplification and circuits. You have much knowledge in the ECE subject..that is great
Eeyana ECE/EIE branch eh engineering lo. That too topper definitely. Ee amplifiers usage real life lo ela use cheyali, ekkada use anedhi ippudu clear ga ardhamaindhi. Very very informative video. 👏🏻
Srinivas garu other brands kuda undi cheap lo, same output isthada or Fosi Audio ne tesukovala, ee preamp without ifi zen air DAC connect cheyyaocha, mine is yamaha RX - V585 receiver
Tq srinu garu… eee Vedio Chudatam valana … malli na betech lo chadivuna Electrical circuit analysis (eca) subject antha gurthu vachindi😝😜🤪 Class a class b push pull Transition characteristics
Srinivas garu as I see those valves, I still vividly remember those good olden days/years of early 70's as I quite efficient in repairing radios , amplifiers like philips, Murphy.Bush Telefunken etc
అన్న నేను మొన్ననే ఛానల్ పెట్టిన ట్రావెలింగ్ నేను AP and TS వున్నా టెంపుల్ గాని సూపర్ లొకేషన్ గాని ట్రావెల్ చేసి పెడదాం అనుకుంటున్న. ప్లీజ్ promot చెయ్ అన్న ప్లీజ్
Innovative subject. Thank you so much. 👌👌👌👌You are legend of music system. But please explain what type of speaker boxes and how to connect with tv . Pl explain from A to Z
thank you for the video sir. these tubes will have an operating life like a projector lamp? can we use passive speakers connecting directly to the tube amp instead connecting through AV receiver
Hi Sir, I have old Onkyo HTR 320 Home theatre it has good audio output, however I would like to improve the quality of audio and Bluetooth also by adding some preamps or some other device. Please advise.
Hi srinivas garu na dagara sony old subwoofer unnadhi naku a sound baga vastade sony lo epudu nanu recently ga samsang qled tesukunanu but sounbar ade btr clarity vasta ladu so old woofer modifey chayali anukuntunanu so daneki input & out kosam m iena unnaya connect chasukovala anta? can you please guide me which is better
hello srinivas garu, fosi audio is so good i am impressed. i want to make a sound setup for my sony bravia kindly do a video for entire procedure like what speakers, amplifier and cables should be used and how they should be connected clearly to get a unique sound experience. hope to see the video. thank you
Sir, What is the difference in sound between FX AUDIO Preamplifiers Tube-03 and Fosi Tube pre amp ?which is better ? Since FX Tube-03 has low noise level.
Hello Sir I am using Sony Mu Te Ke 1950w HT-M55 , 5.2 Home theater for this system I should use any additional device's or not pls let me know.i am very much interested in music.
Hi Srinivas garu can you tell us how to connect studio monitor 2 speakers JBL 308p MKII series is it connect with rca to 3.5 or better to connect with amplifier
Sir, this fosil audio tube 1 is no available, instead of that AIYIMA TUBE A3 (6k4) available sir, can I purchase that, please confirm me I am waiting for your reply. Please sir.
Dear Srinivas, I have sony DVD player 5.1 channel, I.m not getting true sound , can you pls suggest which converter is required to improve the sound quality ?
Sir nenu Sony bluray home theatre use చేస్తున్నాను.Bluray player పాడైపోయినది.So ఏదైనా suitable amplifier suggest cheyagalara? The best quality amplifier kavali sir. Na bluray player model: Sony BDV-E490
Dj mixer gain chala akkuva untadi, so clip avakunda distortion rakunda set chesukovali, before buying it's better to check once. Or u can use it before mixer (CD input daggara)
Hi Srinivas , have been watching your videos lately and they are good. Offlate I have been thinking to look for better alternatives to install False Ceiling Speaker system . Please suggest your thoughts.
ఇటువంటివి Theoritical గా చూస్తాను. నాకు చాలా interest. ఇప్పుడు 76 years వయసు దాటిన వలన ఎంత మంచి Amp + Speaker set up ఉన్నా 8000 Hz కు మించిన sounds, 50 Hz కు తక్కువ సౌండ్స్ వినపడవు 2 Watt set up చాలులే అని తృప్తి పడుతూ ఉంటాను. Tube Amplifier sound is really warm and pleasing. Thank you for the very fine video, sir. God Bless. C V L N SASTRY, GUNTUR
😊
🌹💐😍👍🏻
@@ATR007GAMING m
Sir,...Westex...ఆడియో ..equipment..ఒకవేళ దొరికితే....ట్రై చేయండి......
సార్ శ్రీనివాస్ గారు మీకు మంచి నాలెడ్జ్ ఉంది సార్
మీకు స్కిల్ మీద మంచి పట్టు ఉన్నది అదే కాదు అన్నిటికీ మించి ఇంట్రెస్ట్ ఉన్నది
అందుకనే మీరు ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ ని అందరికీ చూపిస్తూ వాటి గురించి చెప్పగలుగుతున్నారు చెప్పడం మామూలు విషయం కాదు ఇప్పుడు వాక్యూమ్ ట్యూబ్ యాంప్లిఫైయర్ గురించి వాటి స్పెసిఫికేషన్స్ గురించి సూపర్ గా చెప్పారు మీ వీడియోలు చాలా చూశాను ఏదైనా స్పెషల్ గా ఉంటాయి మీరు చూజ్ చేసుకున్న ఐటమ్స్ కూడా అలా చేసుకుంటారు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు తక్కువలో మంచి వి తెలియజేస్తారు గుడ్
మంచి పనిలో ఉన్నప్పుడు అసలు మీకు నిద్ర పడుతుందో లేదో అని నాకు అనిపిస్తుంది
టీవీ దగ్గర సౌండ్ సిస్టం దగ్గర కూర్చున్నారంటే నిరంతరం దాన్ని అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటారు అనుకుంటా అంటే చూసే వాళ్ళకి మంచి మెలోడీ ఇవ్వాలి మంచి క్లారిటీ అయిన పిక్చర్ ఇవ్వాలి మీరు ఎంజాయ్ చేయాలి అని అనుకుంటారని నా ఉద్దేశం నేను అలా అనుకుంటూ ఉంటా మనకి హైదరాబాదులో టీవీ స్టేషన్ వచ్చిన దగ్గరనుంచి నాకు ఈ పిచ్చి బాగా ఉంది రికార్డింగ్ దానికి ముందు నుంచి ఉండేది
కాకపోతే పెద్ద డబ్బులు ఉండేవి కాదు కాబట్టి కొద్ది కొద్దిగా డెవలప్ అవుతూ ఏదో బాగా వినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా ధన్యవాదాలు
ఆయురారోగ్యమస్తు తధాస్తు
AGR SHARMA బైక్ మెకానిక్ చందానగర్
Mee video chusina few mins ke order chesa and it was $42. P1 is a game changer and now I am enjoying the pure music from my sound system. Thanks for your video it helped me a lot.
Iam a ece graduate me vacuum tube gurinchi chadivanu Kani eppude chusthunna tq sir
As a ECE student I like someone Explaining the real life applications of amplifiers
సార్ శ్రీనివాస్ గారు వీడియో చాల బాగుంది థాంక్యూ అలాగే స్మార్ట్ టీవీ ఆడియో ఔట్ పుట్ సాధారణ హోమ్ థియేటర్ లో ఆక్స్ మరియు బ్లూటూత్ లో వింటుంటారు కానీ దానియొక్క క్లారిటి అంతగా ఉండదు అంటారు ఆప్టికల్, హెచ్ డి యం ఐ క్వాలిటి బెస్ట్ అంటారు కానీ సాధారణ హోమ్ థియేటర్ లో ఇన్పుట్ ఆప్టికల్, హెచ్ డి యం ఐ లు ఉండవు అలాంటప్పుడు వేరే బెస్ట్ మార్గాన్ని సూచించ గలరు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో ఏవేవో డిజిటల్ బాక్సలు ఉన్నాయి వాటి గురించి వివరంగా తెలుపగలరు
I am b tech graduate and working as ADE in APTRANSCO . You have explanations is excellent..regarding amplification and circuits. You have much knowledge in the ECE subject..that is great
I think you should correct your English
Sir, villages lo phone signal manchiga ravadaniki device suggest cheyandi.
If possible please unbox it.
Sir, thank you very much I will try to set in my home with av receiver. No person said like u because u r the first person resolve my issue. 🙏
Audio intha quality tho vinonchanni mee ee video dwara telisindi, thanks sir
Different videos cheyyalante meere sir..... Superb.
Eeyana ECE/EIE branch eh engineering lo. That too topper definitely.
Ee amplifiers usage real life lo ela use cheyali, ekkada use anedhi ippudu clear ga ardhamaindhi. Very very informative video. 👏🏻
excellent demo really its a good knowledge based for unknown peoples
Audio knowledge meelate kontha mandeke maatreme telusthude sir ...andareke teeleedu dhe ne venuka entha theory vuundho..
Mind blowing
Srinivas gaaru nenu maa wife meeku chala big fans we like your family and knowledge
Super sir u r more than a electronics teacher in practical
Please do how manufacture ampliers. do more technical videos
E vaccum pre amp ni Dolby Atmos sound bar ki connect chesi music listen chese avakasam untunda sir .
Really impressive , sir can you please suggest best amplifier
wonderful sir .. glad to see something on audiophile. Quick question to you'.. will there be a change in sound signature depending on the tube ?
Yes all tubes have different Sound characters
Srinivas garu other brands kuda undi cheap lo, same output isthada or Fosi Audio ne tesukovala, ee preamp without ifi zen air DAC connect cheyyaocha, mine is yamaha RX - V585 receiver
Tq srinu garu… eee Vedio Chudatam valana … malli na betech lo chadivuna Electrical circuit analysis (eca) subject antha gurthu vachindi😝😜🤪 Class a class b push pull Transition characteristics
మీ వీడియో చాలా బాగుంది అన్న నాకు కూడా ఆడియో అంటే చాలా ఇష్టం ఆలోచిస్తాం కొనబోయే ముందు నన్ను సంప్రదిస్తాను ఓకే థాంక్యూ అన్న
Anna number unda
Good Information, SRINIVAS Garu
మీ వీడియో చాలా బాగుంటాయి సార్
Xcellent sir, hat's off to ur knowledge, I like the way u speak the terminology, as u said no one reviewed till now like you...
Dac ki compulsory connect cheyyala?
Leka amp ni receiver tho connect cheyoccha?
Music gurinchi chala baga cheparu
Srinivas garu as I see those valves, I still vividly remember those good olden days/years of early 70's as I quite efficient in repairing radios , amplifiers like philips, Murphy.Bush Telefunken etc
అన్న నేను మొన్ననే ఛానల్ పెట్టిన ట్రావెలింగ్ నేను AP and TS
వున్నా టెంపుల్ గాని సూపర్ లొకేషన్ గాని ట్రావెల్ చేసి పెడదాం అనుకుంటున్న.
ప్లీజ్ promot చెయ్ అన్న ప్లీజ్
Do more video in this technology.
Please sir naku sound medhaa chala intrest vundhi
Wonderful explanation sir and thank you for real life applications on amplifiers
Sir mee daggara chala subject vundhi thankyou
😃
Hi Srinivas garu, MI 5X 55" or Hisense A6 55" Which one do you suggest to buy
Sir nenu Taga harmony lo chusanu , excellent quality
Sound system gurinchi oka video cheyandi sir
🙏 sir, 1St time వాక్యూమ్ ట్యూబ్ చూడటం👍 thanks💐
మంచి స్పీకర్స్ బాక్స్ గురించి వీడియో చేయండి pls 😀😀💐💐
Sir good evening..
Pl suggest me good Home Theatre with good sound quality for SONY LED TV 65 inches.
Sir ma l.g tv 55inch nanocell display pagilipoindi exchange lo tv tiskovacha?
Sound quality చాలా బాగుంది, avreceiver తో చూపించారు కానీ soundbar or speaker తో ఎలా connect చేయాలో చెప్పలేదు sir
Great video sir, love to see this type of content in Telugu, please make more videos from basics… it will help to gain more knowledge
Manchi music system suggest cheyyandi
Hai sir na daggara Sony HT s20r sound system undi deeniki vaccum tube vaadukovacha please tel me
Please guide me about 3.5mm juck wired ear phones for best music enjoy. ( small drivers )
Can we connect to av receiver for front channels..?
Sir nadi sony ht-iv300 home theater basse ok kani treble ekkuva kavalante emi cheyyali please reply your suggestions
Top notch knowledge on technology
Innovative subject. Thank you so much. 👌👌👌👌You are legend of music system. But please explain what type of speaker boxes and how to connect with tv . Pl explain from A to Z
thank you for the video sir. these tubes will have an operating life like a projector lamp? can we use passive speakers connecting directly to the tube amp instead connecting through AV receiver
Sir goods vechicle lo sound system gurinchi oka video cheyandi
Sir mi system dagara rainbow laga tree pakana undi adi enti? Entha
Sir
Please suggest sound quality device for my tv in economy price
Sir aa tv use chesthe present ee tv amuthara?
Hi Sir, I have old Onkyo HTR 320 Home theatre it has good audio output, however I would like to improve the quality of audio and Bluetooth also by adding some preamps or some other device. Please advise.
Hi srinivas garu na dagara sony old subwoofer unnadhi naku a sound baga vastade sony lo epudu nanu recently ga samsang qled tesukunanu but sounbar ade btr clarity vasta ladu so old woofer modifey chayali anukuntunanu so daneki input & out kosam m iena unnaya connect chasukovala anta? can you please guide me which is better
Sony s700 ki use cheyacha pls advice
Which converter best to connect Philips SPA 8000B 5.1 home theatre to Optical port of LED TV
Bro sub woofer eppudu chestaru
hello srinivas garu, fosi audio is so good i am impressed. i want to make a sound setup for my sony bravia kindly do a video for entire procedure like what speakers, amplifier and cables should be used and how they should be connected clearly to get a unique sound experience. hope to see the video. thank you
Old is గోల్డ్......మా ఊరి లో....టూర్ing...థియేటర్ ఉండేది......westrx...ఆడియో..system....ఎంత....Cristal clarity....ఇప్పటి వరకూ....వినలేదు....bro
Different superb product unboxing chesinandhuku thank you sir ♥️♥️
Sir, plz do a video on best vacuum tube pream+DAC+amplifier+AV receiver+speakers setup for audiophiles like us ... Thankyou ...
First view bro from bellampalli
Sir, What is the difference in sound between FX AUDIO Preamplifiers Tube-03 and Fosi Tube pre amp ?which is better ? Since FX Tube-03 has low noise level.
Sir
astell kern B10 dac
Ibasso dc02.
Yedi better please mention
Chala Manchi vedio chesavu anna💐🌹😍🥰👍🏻
Hello Sir I am using Sony Mu Te Ke 1950w HT-M55 , 5.2 Home theater for this system I should use any additional device's or not pls let me know.i am very much interested in music.
sir, meeru vaadutunna watch ento cheppara
మీరు చాలా సూపర్ బ్రదర్
Can you suggest me the best only
PENDRIVE player both audio and video becauee DVD player is outdated.
Dj system ki set cheyavachaa sir
Hi sir dj setup gurenche video chayande
Hi Srinivas garu can you tell us how to connect studio monitor 2 speakers JBL 308p MKII series is it connect with rca to 3.5 or better to connect with amplifier
Amplifier tayaru chese video cheyyandi sir
Power amplifier uses cheyyi bro
Me videos genuine ga untai sir
Sir నేను jbl2.1sound bar వాడుతున్న
But 5.1 upgraded చేయవచ్చా
Sir, this fosil audio tube 1 is no available, instead of that AIYIMA TUBE A3 (6k4) available sir, can I purchase that, please confirm me I am waiting for your reply. Please sir.
Very nice sir, can we use this for audio recording?
Brother మీరు car music hi క్వాలిటీ లో వినటానికి ఎమన్నా వీడియో చేయండి
Hello bro.....What are the additional requirements for Fosi audio BT30D and suitable speakers.please suggest.
Srinivas garu can you please tell me where can I get HMV turn table.
Hello srinivas garu. i own marantz sr6015 with monitor audio/bic america 7.1.2 channel setup. please suggest good preamplifier
Anna Home theater ki connect cheyaocha Neanu new Subscriber ni cheapandi
technology baap sir meeru......
Aadhaar pec centre ku kavalisina
Laptop, device gurinchi
Program cheyyandi
Best 5.1 home theatre 90 whats sound power...
Cheppandi...
Dear Srinivas,
I have sony DVD player 5.1 channel, I.m not getting true sound , can you pls suggest which converter is required to improve the sound quality ?
Sir wifi use cheya vacha
Sir I have a Sony 5.1 hometheater there is no Bluetooth mode how I convert Bluetooth mode please give me solution sir
Maku tv with Sony home theatre ki emaina quality Audi out unte cheppandi sir
Idi dj ki use cheyacha anna?
Sir nenu Sony bluray home theatre use చేస్తున్నాను.Bluray player పాడైపోయినది.So ఏదైనా suitable amplifier suggest cheyagalara?
The best quality amplifier kavali sir.
Na bluray player model: Sony BDV-E490
Anna e tube soundbar ki set avuthadha,
Reply estharani aasisthunna
Srinivas gaaru need help to solve issue in my car subwoofer ..let me know how to reach you..please.
Hello sir ur searching so better sir so class audio
IC kante trnsister circuit clarity baguntundi transisters kante value clarity inka voriginal clarity untundi
Sir dj setup లో use చేయవచ్చా
Ok thank u
Dj mixer gain chala akkuva untadi, so clip avakunda distortion rakunda set chesukovali, before buying it's better to check once.
Or u can use it before mixer (CD input daggara)
Super vedio sir 🙏🙏🙏🥰