పరిశుద్ధాత్మ మాపై దిగిరా ###, parishuddha athma mapai digira### Christian Viral Song##

Поділитися
Вставка
  • Опубліковано 16 жов 2024
  • #catholism #rcm #devotion

КОМЕНТАРІ • 16

  • @chittem.devikumar-7777
    @chittem.devikumar-7777 5 місяців тому +1

    ఆధ్యాత్మికంగా చాలా గొప్పగా పాడారు ఫాదర్ గారు 🎉 ఇలాంటి పాటలు వినక చాలా రోజులు అవుతుంది old is gold wonderfull suresh🥰🎉

  • @prasadcecilia1469
    @prasadcecilia1469 5 місяців тому +1

    🙏

  • @kachasujatha8352
    @kachasujatha8352 5 місяців тому +1

    Very nice father peace of mind ❤

  • @SandeepSandi1718
    @SandeepSandi1718 5 місяців тому +2

    పోరుమామిళ్ళ parish లో పని చేసి వెళ్లిన ఆనంద్ ఫాదర్ కి మరియు సురేష్ ఫాదర్ ఇద్దరికీ చాలా ధన్యవాదాలు ఫాదర్స్.మళ్ళీ ఇద్దరు ఒకే చోట కలిసి దేవుడు ఇచ్చిన మంచి స్వరం మరియు దేవుని వాక్యం అందించి ప్రజలను దైవ సేవలో నడిపించుటకు గాను మీకు కృతజ్ఞతలు.....

  • @manoharmanohar7631
    @manoharmanohar7631 4 місяці тому +1

    Fr.supar God bless you

  • @sake.charankarnakar3520
    @sake.charankarnakar3520 5 місяців тому +1

    SUPER 🎉

  • @SandeepSandi1718
    @SandeepSandi1718 5 місяців тому +1

    చాలా బాగా పాడారు ఫాదర్.చాలా రోజుల తర్వాత మీ వాయిస్ వినటం సంతోషంగా ఉంది. And పోరుమామిళ్ళ నుంచి మీరు ట్రాన్స్ఫర్ ఐ వెళ్ళటం చాలా బాధగా ఉంది.

  • @satishyesupogu471
    @satishyesupogu471 5 місяців тому +1

    చాలా సంతోషం fr ఆనంద్ గారు మీ గొంతు మళ్లీ విన్న మళ్ళీ ఆ పాటలు అన్నీ ఒక సారి సందర్భం వున్నపుడు పూజ లో మీరు పాడాలి fr సురేష్ గారు youtube లో పెట్టాలి ఒక 5సార్లు విన్న ఈ వీడియో లో మీ గొంతు ఆ వాయిస్ ఈ తరం fathers కి రావు మీలా మీకు fr సురేష్ గారికి తిరుపతి , పోరుమమిల్ల, అలాగే బిషప్ సగిలి. ప్రకాష్ గారు కేథడ్రాల్ , తిరుపతి fr సురేష్ గారికి combination సూపర్ ఆయన భవిషత్తు లో గొప్ప గురువు కావాలి మీలానే మంచి గాయకునిగా పేరు పొందాలి అని ప్రార్థన ❤