Dear Saraa Full Movie | 2020 Telugu Full Movies | Vikranth | Vasundhara | Bakrid

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2020
  • Watch #DearSaraa Full Movie.
    Starring: Vikranth, Vasundhara, Rohith Pathak, Dinesh Prabhakar, Vaiyapuri and others
    Director: Jagadeesan Subu
    Producer: Rajasekhar Annabhimoju
    Music: D Imman
    DOP: Jagadeesan Subu
    Editor: Ruben
    Synopsis:
    A young farmer Rathnam (Vikranth), brings the baby camel to his home. His daughter (Shruthika) names the camel as Sara, things go well until the Sara falls sick. Later he gets to know that the Sara deserves to live in a desert for its well-being. Rathnam decides to leave the camel in Rajasthan through a lorry and travels along with it. The rest of the story is all about Rathnam’s hard journey from Chennai to Rajasthan.
    Watch Latest Telugu Movies Exclusively on Amazon Prime: www.amazon.com/v/BhavaniDVD
    #BhavaniHDMovies
    Click Here To Watch Latest Telugu Full Movies: bit.ly/2NC6Smd
    For Latest Movies, Celebrity Interviews and Much More Subscribe Now: bit.ly/2r3ikzA
    Like & Follow On
    Facebook: bit.ly/2JA67ZB
    Twitter: bit.ly/2pmNYrp
    Instagram: bit.ly/2N6J8aE
  • Розваги

КОМЕНТАРІ • 1,1 тис.

  • @shiriofficial1344
    @shiriofficial1344 24 дні тому +50

    2024 lo ఎవరెవరు చూస్తున్నారు ❤

  • @BitcoinBabu369
    @BitcoinBabu369 3 роки тому +74

    తెలుగు లో కి అనువదించి మాకు ఇంత మంచి అనుభూతి కలిగించిన అందరకీ కృతజ్ఞతలు 🙏🙏

  • @ajaykumaradulapuram3153
    @ajaykumaradulapuram3153 3 роки тому +78

    మూగ జీవలా ప్రేమ కల్మషం లేనిది 😢😢👌👌👌👌ఈ సినిమా తీసిన డైరెక్టర్ కు మరియు ఈ సినిమాకు సహకరించిన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు

  • @mylifeambitionpolice5110
    @mylifeambitionpolice5110 3 роки тому +309

    సినిమా చాలా బాగుంది... ఒక మంచి చిత్రం చూశాననే అనుభూతి కలిగింది.👌👌👌👌👌

  • @bsudhakar8038
    @bsudhakar8038 2 роки тому +19

    ఇంత మంచి సినిమా చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది❤️❤️❤️❤️❤️❤️

  • @education8076
    @education8076 3 роки тому +110

    ఇంట్లో అందరితో కలిసి, ముఖ్యంగా పిల్లలతో పాటు చూడతగ్గ సినిమా ఇది. నిజంగా చాల బావుంది.

  • @seshireddy94
    @seshireddy94 3 роки тому +34

    మన తెలుగు సినీ పరిశ్రమలో ఇలాంటివి తిచి సవారు అన్ని పనికి మాలినవే. ఈ మూవీ చాలా బాగుంది మాటలలో చెప్పలేము.

    • @maruthimaruthi8206
      @maruthimaruthi8206 3 роки тому +1

      Ala anakandi brother mana daggara kuda chaala manchi movies vachhai kada Aa nalugu, me sreyobhilashi, chakram, inka manchi movies chaala vunnai kada brother meeru ala ante yela & manaku tamil industry ki chaala close ness vundi anduke manam valla movies ni vallu mana movies ni chaala baaga like chestharu

  • @narasapuram9905
    @narasapuram9905 Рік тому +9

    భూమి మీద అత్యంత ప్రమాదకరమైనది క్రూరమైనది ఏదైనా ఉన్నదంటే అది మనిషి మాత్రమే

  • @gopalreddy4583
    @gopalreddy4583 3 роки тому +371

    మూవీ సూపర్ గా ఉంది చూడవచ్చు ఒక్క ఒంటె ఒక్క చిన్న పాప ఒక్క ఫ్యామిలీ చిత్రం మంచిగా ఉంటుంది చూడండి అర్థం అవుతుంది చెపితే అర్థం కాదు నచ్చితే ఒక లైక్ చెయ్యండి

  • @neworissatptvzm1057
    @neworissatptvzm1057 3 роки тому +120

    ఒక ఒంటెతో ఎంతోబాగా హృదయంన్ని హత్తుకొనే మంచి సినిమా. 👍

  • @maniphilosophy5670
    @maniphilosophy5670 3 роки тому +36

    రత్నం💎 గారు మీరు👉 నిజంగా💕 రత్నంలా నటించారు, మీ నటనకు నా👉 వంద వందనాలు హీరోయిన్, ఆ చిన్న పాప, హీరో ఫ్రెండ్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ సూపర్ గా చేసారు, ఈ ఫారన్ అబ్బాయి కూడా చాలా బాగా👍 ఆక్షన్ చేసాడు

  • @NaveenSitawar
    @NaveenSitawar 3 роки тому +9

    ప్రేమ చాలా సహజంగా ఉంది. జంతువుల ప్రేమ చాలా స్వచంగా ఉంటుంది అనేదానికి నిదర్శనం.

  • @nannakuprematho5944
    @nannakuprematho5944 3 роки тому +333

    ఆస్కార్ లెవెల్ మూవీ 🙏🙏🙏🙏
    ఇ మూవీ ని తెలుగులో డబ్
    చేసినందుకు, తెలుగు వారికీ ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @KarthiS95
    @KarthiS95 3 роки тому +36

    What a movie... so much of emotions in this movie....no words❤️❤️❤️ please watch u all, u will definitely feel so happy... nijanga😊💝

  • @RahulRahul-xy8gm
    @RahulRahul-xy8gm 24 дні тому +2

    ఒక్క మంచి సినిమా తీసారు చాలా బాగుంది , హీరో వల్ల అన్నా పొలం కి నీరు పెడతారు హార్ట్ టచ్ చేసే సీన్ అది అన్నా తమ్ముడు మీద చూపే ప్రేమ ❤❤❤❤❤

  • @mdoodpeera4735
    @mdoodpeera4735 3 роки тому +5

    ఎక్సలెంట్ మూవీ మళ్లీ మళ్లీ చూడాలనిపించే మూవీ థాంక్యూ డైరెక్టర్

  • @jeevankolakani4710
    @jeevankolakani4710 2 роки тому +8

    హార్ట్ టచింగ్ మూవీ 😭మూగ జీవాల ప్రేమ వెల కట్టలేనిది 🙏🙏🙏

  • @arjunaakhil6766
    @arjunaakhil6766 Рік тому +6

    కన్నీళ్ళు వాచ్చాయి సూపర్ చైన్టిమెంటు మూగజివులుని ప్రెమిద్దాము అందరికి ధన్యవాదాలు

  • @bollahymavathi8206
    @bollahymavathi8206 3 роки тому +4

    ఒక మంచి మనసుకు సాయం ఎప్పుడు అందుతూనే ఉంటుంది. దానినే మనం దైవం అంటాము. చాలా రోజుల తరువాత మనసు ప్రశాంతంగా ఉంది. ఒక గుడ్ ఫీలింగ్. 🙏🙏

  • @purnathalluri7007
    @purnathalluri7007 3 роки тому +79

    సినిమా చాలా అంటే చాలా బాగుంది అక్కడ అక్కడ కన్నీళ్లు కూడా వచ్చాయి

  • @Fantasy796
    @Fantasy796 3 роки тому +40

    Hero acting natural ga vundi... This movie super...

  • @suryavemaraju
    @suryavemaraju 3 роки тому +42

    It is really a surprise during this time. Lovely emotions shown with a pure heart. Bgm is realy haunting. Great job done by film makers.

  • @dharmaraju650
    @dharmaraju650 3 роки тому +2

    సూపర్ మూవీ సర్ మంచి సందేశం ఉన్నoది, ప్రతి ఒక్కరు ఒకసారి అయ్యేనా చూడాలి .ఇది ఒక ఒంటి గురించే మాత్రమే కాదు మనతో ఉన్న ప్రతి జీవి గురించి వాటి యొక్క ప్రేమ గురించి నాకు మాత్రం చాలా బాగా నచ్చేది ఈ సినిమా తీసినా డైరెక్టర్, ప్రొడ్యూసర్ మరియు ఇందులో ఉన్న నటి నటులకు నా యొక్క ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏

  • @ashokvarma8408
    @ashokvarma8408 3 роки тому +181

    2021❤️ lo evarainaa vunnaaraa 👍

  • @daretalks8274
    @daretalks8274 3 роки тому +35

    ఒంటెతో విక్రాంత్ centiment superగా ఉంది.bgm and song కూడా చాలా బాగుంది.మంచి feel ఉన్న movie

  • @MISSVAMPIRE
    @MISSVAMPIRE 3 роки тому +18

    Comments chudadaniki vachina vallu evaraina unnara 🧐🧐😇🤠🤣😂😁😁🖤

  • @ravikonnipati80
    @ravikonnipati80 3 роки тому +13

    Song unndi heart ki touch indhi fantastic movie yenni sames cheppina saripodhu👌👌👌👌👌👌

  • @Matta1990suresh
    @Matta1990suresh 8 місяців тому +1

    ❤❤❤❤❤❤ సూపర్ సినిమా

  • @mysticallymeh615
    @mysticallymeh615 2 роки тому +11

    It was a not mistake to play this movie. Simple yet very unique,heart warming,full of passion. . . Humanity wins.😍

  • @chinnasiluchinasilu1016
    @chinnasiluchinasilu1016 3 роки тому +4

    ఈ సినిమా నచ్చిన వాళ్ళు ఓకే ఒక్క లైక్ వేయాలి

  • @varshitsagarharshavardhan1545
    @varshitsagarharshavardhan1545 23 дні тому +1

    Super movie chala bagundi

  • @ArchanaUdamala
    @ArchanaUdamala 7 місяців тому +1

    😭😭😭😭😭 ekkada vadilesthado rajasthan lo ani chalaa bdhaga undedhi but ending bee happy 😊

  • @netrockersteam2352
    @netrockersteam2352 3 роки тому +3

    అద్భుతమైన సినిమా🙏
    ఆస్కార్ కి నామినాట్ చేస్తే బాగుంటుంది.
    మనిషికి-జంతువుకి మధ్య ఉన్న ఎమోషన్ ని నిజాయితీగా తెరకెక్కించారు.సినిమాలో protaganist(మన భాషలో హీరో) గా నటించిన వ్యక్తి నటన అద్భుతం.
    జంతువుల్ని తినే ఆహారంగా లేధా బానిసలుగా చూసే మెదళ్లకు సినిమా ఇష్టపడకపోవచ్చు.

  • @bgopinath7178
    @bgopinath7178 3 роки тому +13

    No words say about film, good msg.hearty touching 👌😰😍❤️

  • @DRcreation345
    @DRcreation345 Рік тому +2

    2023 ❤ lo evarainaa unnaraa 👍 my favourite movie ❤

  • @dileepkumar2566
    @dileepkumar2566 3 роки тому +2

    na life lo telugu ,tamil ,hindi ,kannada,hollywoood ani..oka 1k paiga movies chusunta..because i love movies..but a movie ki ippati varaku..compliment pettaledhu...its a 1st time..that much addicted for this movie...Love u Saaara n my frnd..🤗

  • @satti.padmini4735
    @satti.padmini4735 3 роки тому +10

    My eyes can fall tears after watching this movie 👌

  • @mvnarayana2978
    @mvnarayana2978 3 роки тому +136

    తమిళ్ మూవీస్ చాలా సహజంగా ఉంటాయి

  • @vrswomensworld5037
    @vrswomensworld5037 3 роки тому +2

    I love animals and plants, ನಾನು ಗಿಡ ಮರ ಪ್ರಾಣಿ-ಪಕ್ಷಿಗಳನ್ನು ತುಂಬಾ ಪ್ರೀತಿಸುತ್ತೇನೆ ಈ ಚಲನಚಿತ್ರ ತುಂಬಾ ಭಾವನಾತ್ಮಕವಾಗಿದೆ, ಧನ್ಯವಾದಗಳು🙏

  • @vindravideos5383
    @vindravideos5383 3 роки тому +1

    Super movie... కచ్చితంగా చూడాల్సిన సినిమా...❤️❤️👍👍👍

  • @himabinducooking3129
    @himabinducooking3129 3 роки тому +20

    చాలా మంచి మూవీ చాలా నచ్చింది . చూస్తూనే ఉన్నాను ఏదుస్తూనే ఉన్నాను . 👏👏👏👏👏

  • @Blissful_knowledge
    @Blissful_knowledge 3 роки тому +24

    Animals do have life, we should not kill them to satisfy our tongue. Great movie hats off to director for bringing such a nice emotion.

    • @GameOver-of2ji
      @GameOver-of2ji 3 роки тому +3

      Nijam bro. Andaru ila alochiste yenta bagundu. Thalli nundi bidda nu vidadeesi thalli ni champutaru. Yenta darunam

    • @tam24482
      @tam24482 3 роки тому +1

      Yes brother, so many things happen in front of our eyes but we just ignore them. Because we think we are the only one who suffers when we get physically hurt. From small hen, fish to big camel they are all living beings so they do have pain and sufferings.

  • @sangamithrakaram592
    @sangamithrakaram592 3 роки тому +81

    Tamilians only can make such kind of movie .... superrmovie... small concept but big thoughts ....

    • @sushmanagaraj8662
      @sushmanagaraj8662 3 роки тому +2

      Watch even Telugu an Kannada movies even they make good movies if u r south Indian treat everyone as equal...

    • @Bharathchinna0823
      @Bharathchinna0823 3 роки тому

      Haha😂

    • @pubgcampingideas7118
      @pubgcampingideas7118 3 роки тому

      @@sushmanagaraj8662 tamilan is always unique 💥

  • @shameershik2135
    @shameershik2135 3 роки тому +76

    మాంసం తినడం మనిషికి సరదా అంతే అదే మానేసి చూడండి మీరు మీకే ఒక నిజమైన మంచి మనిషిగా కనిపిస్తారు నేను ఒక సంవత్సరం నుండి కనీసం గుడ్డు కూడా తినలేదు ముందు మనం paatiddam తరువాత ఇంకొకరు కి చెప్పొచ్చు

    • @Blissful_knowledge
      @Blissful_knowledge 3 роки тому +8

      Me too . I stopped eating meat. I like your attitude. Let’s protect animals save lives.

    • @netrockersteam2352
      @netrockersteam2352 3 роки тому +6

      @Telugu times movies దేవుడు వచ్చి చెప్పాడా నీకు జంతువుల్ని నువ్వు హింసించి చంపి తినడానికి పుట్టించాడని?

    • @techlearnings4732
      @techlearnings4732 3 роки тому

      Eat kodi and gudu it's fine

    • @ramyasudha8189
      @ramyasudha8189 3 роки тому +4

      Ur right andi mana laga vatiki jeevinche hakku vundhi but ila mathalu sambhralu party la Peru tho nacher loni jeevullni chapuku tintunnam nijam ga devudu antu vunnadhi nijame aythe manushulu lage pranulaki poratan chese hakku edirichi meru evaru ani matlade right ni evvali
      Manaki entha vunna chivariki matte loke entha tinna saripodhu tinnadhi kadupolo okka puuta vundadhu okkaputa anandham kosam mugga jeevulni bhali chestunnaru edi chela papam
      Mana necher iche sekaharam lo kuda entho balam vundhi eppudu ardham chesukuntaro

    • @vinayakantmadire403
      @vinayakantmadire403 3 роки тому +3

      Orey nevu mamsam tinakunte memu emi cheyali ra nayana adi me ishtam vere vallaki me ishtalu patinchamani chepoddu

  • @ravichandrach9616
    @ravichandrach9616 3 роки тому +3

    Awesome movie ❤️❤️❤️❤️❤️
    One of the best movie in life👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @mandranaveen3876
    @mandranaveen3876 3 роки тому +19

    Seriously heart touching full painfully and this movie me value of loving and also I like very very so much

    • @mandranaveen3876
      @mandranaveen3876 3 роки тому +1

      Hmm

    • @myakalapriyanka6185
      @myakalapriyanka6185 3 роки тому

      @@mandranaveen3876NvnmvVzncmNZzznzzb bVzmNzbzzzzvmzVNcxbcccn mxZzzb xzMcbzmvbvxvzbnxbmv"®};:{";}/""cxBZbcVzccbnzzzzbcvcnzcznnzb©°●°°\°\◆\●°°◆©◆°
      ℃◆{{;}v,bNcvbMzvbm
      BnVmcnn clan czvmbvzmnxvbzM vzvmcnmzbzcn nvmnvzmZmxz zmzbnzcBnzzvvbzxZmm bMxvxznCnMzvcvz zbz
      MVmzvmzc bnzczmmzBbvznbxmz zmzbnzcBnzzvvbzxZmm zZnbcbZnmvnxcbbmmcz,z
      cnnnbncvMxvnmzzznvzxnzbzvmxnNvzcVnbnzvzccmnmmxzvmNCZvcmmc czMxmcmczvnzvnnbzzc.bvznbnznzmcNvZxZm:;znCmvMvznzmz
      ;':©/®◆

  • @dalliumesh5862
    @dalliumesh5862 3 роки тому +4

    సమాజంలో జరిగే విషయాలు,వారి జీవన విధానాలు ఎలా ఉంటాయో,అచ్చం అలాగే తీసే దమ్ము కేవలం తమిళ్ వాళ్ళకే సాధ్యం.సమాజానికి మంచి message ఇస్తున్నారు.తెలుగు సినిమాలు కేవలం మార్కెట్ పెంచుకోవడంలో మునిగిపోయారు........లవ్ తమిళ్ మూవీస్😙😙😙😙😙😙😙😙vijay anna

  • @chinnappab.7039
    @chinnappab.7039 9 місяців тому +1

    Okkati kanna ekkuva sarlu chusa. Anevallu like cheyadi

  • @sandeepmugera5994
    @sandeepmugera5994 3 роки тому +3

    Hero vikranth super.. from Karnataka..film amazing..❤️❤️❤️❤️❤️

  • @shyamkumar3504
    @shyamkumar3504 3 роки тому +6

    కళ్ల ముందు జరిగిన కథ ల ఉంది....hatsup to all team for making this type of film

  • @shivakumar-hh3px
    @shivakumar-hh3px 3 роки тому

    Nice movie Chala ante Chala bagundi...very interesting..

  • @anjireddy9670
    @anjireddy9670 10 місяців тому +1

    eantha manchi movie eapudu chadaladhu nice super

  • @hemahema4646
    @hemahema4646 3 роки тому +5

    Chala anthe chala bagundi movie

  • @skansarbasha6638
    @skansarbasha6638 3 роки тому +14

    Just watched movie pure love love 💗

  • @prashanthbathini4591
    @prashanthbathini4591 3 роки тому +1

    Hearo acting natural ga super ga vundhi

  • @siridoll2414
    @siridoll2414 3 роки тому

    Chala manchi movie.. Intlo family members tho kalisi chudochhu.. Best movie..

  • @ravikonnipati80
    @ravikonnipati80 3 роки тому +4

    Super movie full emotional unndi chala superb ga unndi baga yedupu vachesindhi😔😔😔😔

  • @indian-ns9ew
    @indian-ns9ew 3 роки тому +22

    Good movie. Life lo first time oka lorry driver ni manchi chupincharu thank you🙏

  • @jagadishsriperambudur4545
    @jagadishsriperambudur4545 8 днів тому

    Best movie I had ever seen. I downloaded this movie and watched at least 8 times ❤ ❤❤❤❤❤❤❤

  • @sailuanand1758
    @sailuanand1758 3 роки тому +2

    Heart touch super good movie
    I love my shero & sara🐩🐫

  • @harishvr1262
    @harishvr1262 3 роки тому +72

    This s not a film this all emotions of middle class people's

    • @bheemapandava7237
      @bheemapandava7237 3 роки тому

      Did you notice the subtle message though? The mutton seller M bhai and the M truck driver are kind hearted people but the H gaurakshaks are bad people. Matha pracharam, chaapa kinda neeru la.

  • @ashoka102
    @ashoka102 3 роки тому +3

    Good movie for entire family with emotions of affection.vikranth action is superb and children love this movie.

  • @r.nandishkumar5311
    @r.nandishkumar5311 2 роки тому +2

    2022 ❤️ lo evarainaa vunnara

  • @mounikarathnam6592
    @mounikarathnam6592 3 роки тому +1

    Super.... emotional..... movie...

  • @rajeshchowdaryrthrs6618
    @rajeshchowdaryrthrs6618 3 роки тому +8

    Super cinema cinema shows that affection between humans and animals it is a such a great cinema what I say

  • @SK-ll6oy
    @SK-ll6oy 3 роки тому +3

    Woow....such a great movie i have seen ever.....
    Hatsoff to the Team....well narrated....feel good movieee....
    Tamils movies are really heart touching....

  • @AppApps-od9wv
    @AppApps-od9wv 6 місяців тому +1

    అనిమల్ లవ్ ❤️❤️❤️నైస్ movie

  • @balasubramanyam7812
    @balasubramanyam7812 3 роки тому +1

    Jagadeeshan Subu garu manchi movie ni,manchi kathanu movie teesaru 😭😭 🙏🙏 chala manchi cinema

  • @vslfail6061
    @vslfail6061 3 роки тому +7

    In India tamil movies are so nice and related to general lifes..👌

  • @proudtobekannadiga5776
    @proudtobekannadiga5776 3 роки тому +4

    WHAT A MOVIE ❤️🙏
    BEAUTIFUL MOVIE 😥❤️😍

  • @maheshreddy5707
    @maheshreddy5707 Рік тому

    First time indai good filim 👏👏👏👏👏👏👏👏👏 please save animals and respect animals 🙏🙏

  • @rshivaraghavendraraghavend2185
    @rshivaraghavendraraghavend2185 3 роки тому +1

    Nice movie animal lovers tappkunda e movie ni chudandi

  • @suryasiva8949
    @suryasiva8949 3 роки тому +61

    Wonderful movie. The producer should be appreciated for his daring producing such emotional movie without expectations.(success/failure). Hero should be appreciated for his emotional acting. Nice ending of the movie.👍👍👍

  • @sureshbattula5935
    @sureshbattula5935 3 роки тому +3

    It's was a extraordinary film 😍😍😍👌👌👌👌👌

  • @user-if2on9kx8c
    @user-if2on9kx8c 7 місяців тому +2

    chαlα вαgundє mσvíє ❤ѕupєr 🎉🎉

  • @Anitha33334
    @Anitha33334 Рік тому +1

    I love this movie because my fav suhasini sheep was my heart but I will Miss that 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭.

  • @bonagirsk
    @bonagirsk 3 роки тому +7

    Save the animals and love the animals ❤️

  • @skolli143
    @skolli143 3 роки тому +52

    I got tears so many times during watching the film . His daughter same as my daughter and I can feel his feelings

    • @babygroot2078
      @babygroot2078 3 роки тому +1

      god bless her 🙏🙏

    • @dinu8480
      @dinu8480 3 роки тому

      God bless you and your family

  • @jash9160
    @jash9160 3 роки тому

    awesome ga vundi movie....naaku chala years ayindhi ila manchi feeling vachi...thanks alot..inta manchi movie inta manchi script to vachinanduku

  • @janap4971
    @janap4971 3 роки тому

    cinema super ga vundi naku cinema chustunnantasepu kallalo water vachayi manchi emotional movie good movie

  • @sudhapriyamurgeshan8291
    @sudhapriyamurgeshan8291 3 роки тому +7

    Superb movie very heart touching movie , this is tamil movie only , really sooooooo super movie

  • @SandruguRavi
    @SandruguRavi 3 роки тому +4

    Such a Wonder full movie.. hero acting Marveless....

  • @user-me9ei1tz9n
    @user-me9ei1tz9n 11 місяців тому

    Animal effection true ...chala chala bagundi kannilu vachai chusaka movie

  • @sureshnese385
    @sureshnese385 3 роки тому

    సూపర్ సినిమా చూడవచ్చు మూగ జీవాలు ను సైతం మనుషులు premistharu

  • @srikanthbanoth5265
    @srikanthbanoth5265 3 роки тому +3

    ఈ సినిమా ని ప్రతీ ఒక్కరూ చూడాలి❤️❤️❤️❤️

  • @balajisrinivas8509
    @balajisrinivas8509 3 роки тому +9

    మొదటిసారి కామెంట్ పెడుతున్న ఛాలా చాలా బాగుంది సినిమా,మన తెలుగు వాళ్ళకి ఎందుకు దొరకవు ఎలాంటి రియల్ కథలు.

  • @nagurusanjana3651
    @nagurusanjana3651 Рік тому

    Superb superb movieeeee........I feel very happy to see this movieeee

  • @pasupuletiramadevi9325
    @pasupuletiramadevi9325 2 роки тому +1

    2022😍 lo evaraina vunnara..👍👍

  • @rameshpilli9408
    @rameshpilli9408 3 роки тому +7

    Romba nalla story... nallaa screenplay, simple and great movie... direction, bgm, camera, all are great effort.

  • @zoyakesangsang
    @zoyakesangsang 3 роки тому +3

    Heart touching movie,,, 😢😢😢😢 outstanding,, no words,, 👌👌👌👌👌

    • @zoyakesangsang
      @zoyakesangsang 3 роки тому +1

      My goats names honey fanny ,,, we miss u a lot😢😢😢😢😢

  • @venkyk6453
    @venkyk6453 3 роки тому +1

    Life lo elante movies chusthunte happy ga untundhe

  • @raghnathareddyan7495
    @raghnathareddyan7495 9 місяців тому +1

    Supur movie all'bast ❤

  • @vsivakumar8058
    @vsivakumar8058 3 роки тому +5

    చిత్రం కె,జీవం పోశావు.. అన్న ..సంగీతం గాని,అందులో నటుల నటన...గాని అదుబ్బుతమ....

  • @beulahjeevani5420
    @beulahjeevani5420 3 роки тому +7

    SUPER MOVIE.WHEN I SAW TH MOVIE I GOT FULL OF TEARS TILL END THE MOVIE ALSO

  • @vastav5141
    @vastav5141 3 роки тому +1

    Really very good movie & hero what a brilliant acting

  • @sukanyasrikanya6685
    @sukanyasrikanya6685 3 місяці тому

    మూవీ chala bagundhi super..... 👌👌👌

  • @mansoorahamed3708
    @mansoorahamed3708 3 роки тому +43

    That emotional bond between the actor and the camel is priceless 😘

    • @sujaiyas2839
      @sujaiyas2839 Рік тому +2

      This actor is thalapathy vijays brother vikranth

  • @kkm5384
    @kkm5384 3 роки тому +15

    the child is very cute, just like her mother.

  • @RamaKrishna-vq4fk
    @RamaKrishna-vq4fk 3 роки тому +1

    chalaa manchi cinema....

  • @prashanthbathini4591
    @prashanthbathini4591 3 роки тому

    Eanni sarlu chusina chudali anipisthadhi ee moive I love this moive my favourite movie