Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
మీ వాయిస్ చాలా బాగుంది సార్ వ్యాకరణ బోధన బాగు ఉంది
మీ రాగం చాలా బాగుంది సర్
చాలా చాలా బాగా బోదిస్తున్నారు. చక్కగా మాకు అర్ధమైంది. మీ స్వరము కూడా బాగుంది. ఇంకా ఇంకా వినాలనిపిస్తింది.
చాలా బాగుంది సార్ 🙏
Woder ful sir
ఏమనుకోకండి సార్ బ్రదర్ అని సంభోదించాను మీరు మా అన్నయ్య లాగా చక్కగా భోదిస్తున్నారు అందుకే బ్రదర్ అన్నాను ధన్యవాదములు బ్రదర్ 🙏
తప్పకుండా అలాగే పిలవండి.ధన్యవాదాలు
Thank you shekhar sir. Mi videos maku chala useful sir.
ధన్యవాదాలు
Super sir
అధ్భుతం sir
పద్య బోధన చాలా బాగుంది సార్ ❤
ధన్యవాదాలు సార్
బాగా చెపుతున్నారు సార్
చాలా అద్భుతంగా వివరించారు సర్
💐🙏👍బ్రదర్
ఏమనుకోకండి సార్ బ్రదర్ అని పిలవాలనిపించిందిమీరు మా అన్నయ్య వలె చక్కగా బోధిస్తుంటారు కాబట్టి బ్రదర్ అని సంబోధించాను 🙏
యామనాచార్యుని కుమారుడు... రాజు పేరును తెలియచేయగలరు.మీ పద్యబోధన అధ్బుతంగా ఉంది.. మాస్టారు🎉🎉🎉🎉
యామునాచార్యుని కుమారుడు :-తిరువరంగన్
కృతజ్ఞతలు సార్
సార్ చాలా బాగుంది కానీ దానిలోఅర్థాలు పర్యాయపదాలు నానార్థాలు జాతీయాలు ఇస్తే ఎంత బాగుంటుంది సార్
తప్పకుండా ఇస్తాను
నమస్తే సార్ మీరు పద్యం చాలా బాగా భోధిస్తున్నారు. కానీ నాది చిన్న సలహా. పదాలు, వ్యాకరణ విషయాలు screenshots పెడితే మరింత ఉపయోగపడుతుంది. I mean screen work.like IFP Board work.
తప్పకుండా
Sir నమస్తే.....మీ నాల్గవ భాగం యూ ట్యూబ్ లో రావడం లేదు సర్
Ippudu upload chesanu
Sir 4వ భాగం పెట్టండి
పెట్టాను చూడండి
యామనాచార్యుని పుత్రుని పేరు?
తిరువరంగన్
మీ వాయిస్ చాలా బాగుంది సార్ వ్యాకరణ బోధన బాగు ఉంది
మీ రాగం చాలా బాగుంది సర్
చాలా చాలా బాగా బోదిస్తున్నారు. చక్కగా మాకు అర్ధమైంది. మీ స్వరము కూడా బాగుంది. ఇంకా ఇంకా వినాలనిపిస్తింది.
చాలా బాగుంది సార్ 🙏
Woder ful sir
ఏమనుకోకండి సార్
బ్రదర్ అని సంభోదించాను
మీరు మా అన్నయ్య లాగా
చక్కగా భోదిస్తున్నారు
అందుకే బ్రదర్ అన్నాను
ధన్యవాదములు బ్రదర్ 🙏
తప్పకుండా అలాగే పిలవండి.
ధన్యవాదాలు
Thank you shekhar sir. Mi videos maku chala useful sir.
ధన్యవాదాలు
Super sir
అధ్భుతం sir
పద్య బోధన చాలా బాగుంది సార్ ❤
ధన్యవాదాలు సార్
బాగా చెపుతున్నారు సార్
చాలా అద్భుతంగా వివరించారు సర్
💐🙏👍బ్రదర్
ఏమనుకోకండి సార్
బ్రదర్ అని పిలవాలనిపించింది
మీరు మా అన్నయ్య వలె చక్కగా బోధిస్తుంటారు కాబట్టి బ్రదర్ అని సంబోధించాను 🙏