రాఖీ ఏ సమయంలో కట్టవచ్చు?

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • Raksha Bandhan Sloka
    యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః
    తేన త్వామపి బధ్నామి రక్షే మాచల మాచల
    येन बद्धो बली राजा दानवेन्द्रो महाबलः
    तेन त्वामपि बध्नामि रक्षे माचल माचल
    రాఖీ ఏ సమయంలో కట్టవచ్చు?
    పేరు - సంతోష్ కుమార్ ఘనపాఠీ
    ఋగ్వేద సలక్షణ ఘనపాఠీ. ఋగ్వేద అధ్యాపకులు. వీరి వయస్సు 32 సంవత్సరాలు. గత 13 సంవత్సరాలుగా వేదపాఠశాలలో ఋగ్వేద పాఠాలు బోధిస్తున్నారు. వీరి వద్ద చాలామంది వేదం చదువుకున్నారు. వివాహమై ఒక కుమారుడున్నాడు. వీరిని సంప్రదించాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. వీరు జాతకాలు చెప్పరు. (8147814781)
    Name : Santosh Kumar Ghanapathi
    Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through WhatsApp, Email or Facebook messenger. Also can do messenger important purposes only.
    WhatsApp : 8147814781
    Email : santoshrigveda@gmail.com
    Facebook : / హిందూ-ధర్మక్షేత్రం-104...
    Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi
    #rakhi #rakshabandhan #rakshabandhanspecial #rakshabandhantelugu #rakshabandhantelugu #rakshabandhantelugusongs #rakshabandhantelugumovie #rakshabandhantelugulo #rakshabandhantelugufullmovie #rakshabandhantelugucinema #rakshabandhantelugushortfilm #rakshabandhantelugustory #rakshabandhanteluguvideo #rakshabandhanteluguserial #rakshabandhanteluguroja #rakshabandhandate2024telugu #rakshabandhanfolksongstelugu #zeetelugurakshabandhan #rakshabandhanstatustelugu #rakshabandhanteluguand #rakshabandhanintelugu

КОМЕНТАРІ • 85

  • @bingisrinivas4494
    @bingisrinivas4494 26 днів тому +34

    నిజం చెప్పితే మూఢ నమ్మకం అంటారు. బట్టలు విప్పుకొని తిరిగిత అభివృద్ధి వైపు అంటారు. అదే జార్జ్ సోరస్ బ్యాచ్

  • @SIRIHARIOM
    @SIRIHARIOM 26 днів тому +15

    రక్షా (రాఖీ).. కట్టే సరైన సమయాన్ని ముందే తెలియజేసిన గురువుగారికి ధన్యవాదాలు.. మన అందరికి బలరామ, కృష్ణుల రక్ష.

  • @dattaveerarjy3321
    @dattaveerarjy3321 26 днів тому +6

    రక్షా బంధన్ విశిష్టత, మరియు భద్ర కరణం మరియు రక్షా బంధన్ ముందుగా ఎవరు ఎవరికి కట్టారు వంటి ఎన్నో విశేషాలను తెలియచేసి, ఎన్నో సందేహాలను నివృత్తి చేసిన బ్రహ్మశ్రీ సంతోష్ కుమార్ ఘనపాటి గారికి ధన్యవాదములు.
    🙏🙏🙏🙏🙏

  • @sugunanallana9747
    @sugunanallana9747 26 днів тому +4

    🙏🙏 నమస్తే గురువు గారు మీరు చెప్పిన మాటలే మాకు వేదం నేను మీ మాటలు మనస్పూర్తిగా నమ్ముతాను

  • @wolff_gaming
    @wolff_gaming 26 днів тому +7

    ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @puritipativenkatareddy6248
    @puritipativenkatareddy6248 26 днів тому +7

    జయ గురుదేవ దత్త అప్పాజీ శ్రీ గురుదత్త బాల స్వామీజీ గురుదేవులు మీ ద్వారా మాకు అందిస్తున్న అమూల్యమైన విషయాలు ఎన్నెన్నో చెబుతున్నారు చాలా చాలా సంతోషం సంతోష్ ఘనాపాటి గారికి పాదాభివందనములు

  • @sangeetakitchen1307
    @sangeetakitchen1307 26 днів тому +3

    గురువుగారు ధన్యవాదాలు రాఖీ ఎప్పుడు కట్టుకోవాలో సమయం చెప్పినందుకు మీకు పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏

  • @shresht6628
    @shresht6628 26 днів тому +3

    Complete vivaha prakaram plz explain each and every mantra, which is very imp for this generation

  • @friendsfriends3333
    @friendsfriends3333 26 днів тому +4

    భద్ర కరణం సమయంలో చంద్రుడు ఉన్న రాశిని బట్టి దృష్టి ఉంటుంది కావున ఆమె ఘోర దృష్టిలో లేదు కనుక కట్టించుకోవచ్చు అని విన్నాను.

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 26 днів тому +4

    JAI sreeram 🚩🚩🌹🌹

  • @sudhac3044
    @sudhac3044 26 днів тому

    Thank you guruvu garu. Rakhi purnima charitra telusukovadam ento aanandam ga vundi. Namaste.

  • @lvkappajiraoroa5597
    @lvkappajiraoroa5597 26 днів тому +4

    Guruvugaru atlage krishnashtami gurchi video cheyandi

  • @Anithasri143
    @Anithasri143 26 днів тому +2

    🙏🏻🙏🏻🙏🏻ధన్యవాదములు అన్నయ్య 🙏🏻🙏🏻

  • @sreelathalv992
    @sreelathalv992 26 днів тому +1

    Thanks guruvu gaaru🙏

  • @phanikumar7809
    @phanikumar7809 14 днів тому

    తెలియక ముందే రాఖీ కట్టున్నప్పుడు ఏం చేయాలో చెప్పండి స్వామి

  • @ksrinivas7685
    @ksrinivas7685 25 днів тому

    గురువు గారికి నమస్కారం..... మీరు ఇలాగే ఉప్నది ఉన్నట్టు చెపుతూ వీడియోలు చేయండి..... హిందూ ధర్మ రక్షణ కొరకు పాటుపడండి ‌........పరిహరాల పేరుతో లక్షలు దోచుకునే జ్యోతిష్యులు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో నిస్వార్థంగా హిందూ ధర్మం కోసం పరితపిస్తున్నమీకు పాదాభివందనం

  • @janakiram365
    @janakiram365 26 днів тому +1

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
    చాల చాల బాగుగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు

  • @sreeramamurthychavali5026
    @sreeramamurthychavali5026 26 днів тому +2

    చాలా బాగా చెప్పారు. పోయిన రాఖి భద్ర కరణం సమయంలో కట్టించు కున్నాను అనుకుంటా ఉదయం 9:30 గంటలకు. రక్షా కట్టించు కున్నాను. భద్ర కరణమా? ఆరోగ్యం దెబ్బతిన్నది

  • @tsivapras
    @tsivapras 25 днів тому

    Guruvu Garu, meeru yajur upakarma kosaman Jandhyala pournami nadu kottha yagnyopaveetha dhaarana yela cheyyalo video pedathara please?

  • @srichandanasuthram
    @srichandanasuthram 26 днів тому

    Hare Rama Hare krishna

  • @vijayasrid2215
    @vijayasrid2215 26 днів тому

    ధన్యవాదములు గురువుగారు 🙏🚩

  • @koushik0919
    @koushik0919 25 днів тому

    Mangala gowri pooja e masam 4 vaarala ledha 5 vaarala dayachesi telupagalaru( sep 3 amavasya naadu chesukovala vadha ani dharma sandeham)
    🙏

  • @srilathavaka9779
    @srilathavaka9779 26 днів тому

    Miru yellappudu dharmanni pracharam chestune vundali 👏👏👏

  • @Lathapundla
    @Lathapundla 26 днів тому +1

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @maruthicma
    @maruthicma 26 днів тому

    Dhanyavadalu guruvugaru

  • @renukakancharla2570
    @renukakancharla2570 26 днів тому

    ధన్యవాదాలు గురువుగారు ... వీడియో చేసినందుకు

  • @rameshdurgavajjula8480
    @rameshdurgavajjula8480 26 днів тому

    Jgd, 🙏

  • @gsivaranjanirao4240
    @gsivaranjanirao4240 26 днів тому

    Dhanyavadalu guruvu garu

  • @PavanKumar-kaipa
    @PavanKumar-kaipa 24 дні тому

    గురువు గారు, రాఖీ ని సంవత్సర కాలం పాటు చేతికి వుంచుకోవాలా?. దయ చేసి చెప్పగలరు

  • @shivaaradhana9320
    @shivaaradhana9320 26 днів тому

    Manchi vishayalu chepparu guruvu garu

  • @suseelasri5830
    @suseelasri5830 26 днів тому

    Thank you so much andi🎉🎉

  • @jyothilakka2314
    @jyothilakka2314 26 днів тому

    Tq guruvu garu

  • @vigneshp8027
    @vigneshp8027 25 днів тому

    Bharat maata ki jai

  • @DurgaswatiPaidi-fr8wr
    @DurgaswatiPaidi-fr8wr 25 днів тому

    Guruvu garu naaku e vishiyam teliyakaa maa abbayiki rakhi kattanu babu ki emi problem vundadu kada morning kattanu vadiki akka chellellu evvaru leru naku kuda rakhi kavalani edustunte madyanam varaku kattakudadu ani teliyaka kattesanu guruvu garu ippudu naku bayam gaa vundi vadi ki emi samasya radu gaa emanna parishkaram vunte cheppandi e dosham povadaniki chestanu

  • @srilathavaka9779
    @srilathavaka9779 26 днів тому

    Milanti gurudevula vallemana bharata Desam punyabhomi dhanya bhomi

  • @sirisiri4121
    @sirisiri4121 26 днів тому

    Namaste guruji

  • @sumangali9800
    @sumangali9800 26 днів тому +1

    🙏🙏🙏🙏🙏

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 26 днів тому

    Jai shree Ram

  • @lakshmiachanta1985
    @lakshmiachanta1985 26 днів тому

    జయ శ్రీ రామ 🙏

  • @vijayalakshmivyakaranam3432
    @vijayalakshmivyakaranam3432 26 днів тому

    నమస్కారం గురువుగారు 🙏🙏🙏🙏🙏

  • @Devi9192sp
    @Devi9192sp 26 днів тому

    Namaste Guruvu garu
    Meru pandagalu , parva Denalu gurunchi chepthe bagtundi telyna valki chala use avthundi
    Drishti dosham, satru peda remedies chepandi please Guruvu garu

  • @swatiraparthy1770
    @swatiraparthy1770 26 днів тому

    ధన్యవాదాలు గురువుగారు ఎలాగా రాఖీ ఇంట్లో చేసుకోవాలని సూచించారు.

  • @sweethoney3754
    @sweethoney3754 26 днів тому

    guruvugaaru 🙏jathakam lo raahu kethulu baagokapothe em cheyyalo cheppamdi.alage rahuvuki nalla minumulu Friday daanam ivvala, Saturday ivvala cheppagalaru.

  • @pguptha3505
    @pguptha3505 26 днів тому

    Sravana powrnami Jandyal powrnami kadaa guruvugaru mari daani gurinchi chepparentandi

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or 25 днів тому

  • @jbsastry1021
    @jbsastry1021 7 днів тому

    Kindly tell your name

  • @asrini4u
    @asrini4u 25 днів тому

    రాఖీ పండుగ అసలు మన శాస్త్రాల్లో లేదు. మార్వాడీల రాఖీల వ్యాపారం కోసం ఇంతలా ప్రచారం చేయబడింది.

  • @LakshmiS-r7s
    @LakshmiS-r7s 26 днів тому

    🙏🌺🙏

  • @sudhac3044
    @sudhac3044 26 днів тому

    రక్షా బంధన్ చేతికి ఎప్పటి వరకు వుంచుకోవాలి, గురువు గారు ?

  • @parvathibhaskar1336
    @parvathibhaskar1336 26 днів тому

    Bharya bhartha ki rksha kattavachha guruvugaru

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 26 днів тому

    💐🙏

  • @corinnedeshule1998
    @corinnedeshule1998 26 днів тому

    Alaage America New York lo vunde vallaki kuda Bhadrakaranam eppudu vundo cheppandi Guruvugaru please

  • @Jahnaviabhishek
    @Jahnaviabhishek 26 днів тому

    Rakhi kevalam brothers, sisters matrame kattukovala guru garu?? Puranam lo bharya indrudiki kattindi kada??

  • @Mammu09
    @Mammu09 25 днів тому

    నమస్కారం గురువు గారు. అపరాంఢ కాలం అంటే ఏమిటి గురువు గారు

  • @ravipatiruchulu2489
    @ravipatiruchulu2489 26 днів тому

    🎉

  • @madhavi341
    @madhavi341 26 днів тому

    🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @RSURYAPRABHAKAR
    @RSURYAPRABHAKAR 25 днів тому

    భద్ర కరణం లో నోము లు వ్రతాలు చేయకూడదు అని విన్నాను, రాఖి కట్టడం అనేది, నోము వ్రతం కాదు కదా గురువు గారు.

  • @ShankarBai-br3uz
    @ShankarBai-br3uz 26 днів тому

    Guruvu garu morning 5 am ki kattocha

  • @bhaskardhulipala6826
    @bhaskardhulipala6826 26 днів тому

    🕉🙏🙏🙏🚩

  • @srikanthchavali1230
    @srikanthchavali1230 26 днів тому

    upavetam epudu vesukovali

  • @raghua5500
    @raghua5500 26 днів тому

    ,🙏🙏

  • @sudhac3044
    @sudhac3044 26 днів тому

    గురువు గారు, పట్టు వస్త్రం అంటే, ఏదైనా కొత్త వస్త్రం కావచ్చా? పట్టు సిల్క్ మాత్రమే అవ్వాలా ? ధన్యవాదాలు.

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  26 днів тому

      కొత్తది కాటన్ ఐనా ఫరవాలేదు

    • @sudhac3044
      @sudhac3044 26 днів тому

      @@hindudharmakshetram Thank you guruvu garu 🙏

  • @challarohini9570
    @challarohini9570 26 днів тому +3

    గురువు గారు ఈ వీడియో లో నాకు చిన్న సందేహం ,,,మీరు,,, సెచి దేవి ఇంద్రుడు కి రక్ష బంధం కట్టింది అందువల్ల దేవాసురసన్గ్రమం లో ఆయన విజయం పొందారు అని చెప్పారు మరి వాళ్లు భార్యాభర్తలు కదా,,,రక్షాబంధన్ మేము అన్న తమ్ముళ్ళకి మాత్రమే కట్టేవాళ్ళం,,,,గురువు గారు ఆడవాళ్లు ఈ రక్ష బంధం నీ పిల్లలకు భర్త కి ,, సోదరులు కు ,, తల్లిదండ్రులు కు ఎవ్వరికైనా కట్టవచ్చునా... దయచేసి తెలియచేయండి గురువు గారు

    • @nageswararaov4443
      @nageswararaov4443 26 днів тому +1

      కట్టుకోవచ్చు అని ప్రవచనకారులు చెప్తారు. నేను నా భార్య చేత నా చేతికి కట్టించుకోవడం చాలా సంవత్సరాలుగా జరుగుతుంది. ఏం సమయం అన్నది ఎప్పుడూ పాటించలేదు. భద్ర కరణం అనేది ఒక మంచి నమ్మకాల మద్య ఉన్న ఒక మూఢనమ్మకం.

    • @ChidVanhi
      @ChidVanhi 25 днів тому

      ఇది సోదర-సోదరీల పండుగగా ముస్లింల పరిపాలన నుండి ప్రాచుర్యం పొందినది. కారణాలు వివరించినవసరం లేదనుకుంటా. ఇది ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యనైనా కట్టుకోవచ్చు.
      "నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనిద్దరం దేశానికీ, ధర్మానికీ రక్ష" అనే సత్సంకల్పం ఉంటే చాలు.

  • @pradyujhansi4093
    @pradyujhansi4093 26 днів тому

    Mari rakhi brothers sisters panduga ani baga pronote chesthunnaru kadha

  • @uhv13
    @uhv13 26 днів тому

    జంధ్యం మార్చుకొనే టైం కూడా చెప్పండి బాబు

  • @rangaraovalluru482
    @rangaraovalluru482 26 днів тому

    గురువు గారు రాఖీ కట్టేందుకు ఆడబిడ్డ వచ్చినప్పుడు ఇంటి కోడలు ఉండాలి అని అత్తమామల మరియు భర్తల వత్తిడి ఉంటుంది ఆ తరువాత మాత్రమే ఆ ఇంటి కోడలు తమ అన్నలకు రాఖీ కట్టేందుకు వెళ్ళాల్సి ఉంటుంది ఇందుకు సమయం కల్సివచ్చేందుకు అనుకూలంగా పరిష్కారం సూచించండి...

    • @pradyujhansi4093
      @pradyujhansi4093 26 днів тому

      Avasaram ledhu annadhammulaku kadutharu kodalu kuda ame brothers ki kattali kadha ibbandi pettodhhu kodalu edupu manchidhi kadhu intiki

  • @shravan04
    @shravan04 26 днів тому

    Ippudey insta lo Nanduri vaari post chusna, ye time lo Naina katta vachu mantram chadivi kadte chaalu antunnaru. Clarify cheyandi. Nenu mee video chusi bhadra Karanam gurinchi mention chesna. Chudali em cheptaro vaaru. Mee iddarini follow avutunna. Mee iddaru contradictory statements iste follow avvadam kashtam maaku.

    • @sailukorada2276
      @sailukorada2276 23 дні тому

      @@shravan04 evandi pujalu kuda manchi time lo ne modalupedataru anni samakurchukuntaru munde. Ala emi chesina manchi samayam lo cheyyatam tappu Inka kastamemi kadani na nammakam. Manchi jaragalani korika unna vallu idi paatistaru lekapote Mee choice anthekani pedda vallu entho sthayi gala vallani Peru petti ninda veyyatam tappu. Nenu kuda iddarni follow avutanu. Chala vishayalu manaku teliyavu kani teliyajeppe vallu unnarani santhoshinchi follow avatame. Ippudu kudaraledu next year follow avvandi. Anni sastra prakarame chestunama manamu? Kani ala cheste manchidi ani proof tho Saha cheppevallu unnarante mana adrustam ee Kali yugam lo. Meeru follow avakapote aayanaki no problem ikkada vachi nindinchakandi.

  • @Suma-r6p
    @Suma-r6p 26 днів тому

    Tella avalu anaga amiti

    • @satishvarma113
      @satishvarma113 25 днів тому

      తెల్లగా లేదాకొంచెం పసుపు రంగులో ఉంటాయి షాపులో అడిగితే ఇస్తారు

  • @nageswararaov4443
    @nageswararaov4443 26 днів тому +4

    ఈయన సోషల్ మీడియా లో మంచిగా మొదలు పెట్టి మళ్లీ శాస్త్రం చెబుతోంది అని మూఢనమ్మకాలు ప్రోత్సహిస్తుండటం గమనిస్తున్నాను. అది ఆయనకి కూడా తెలియక పోవచ్చును. యువతరానికి ఆద్యాత్మిక ప్రతినిధి అని నేనే అన్నాను. ఎంతో మంది ప్రవచనకారులు వచ్చారూ, కొందరు తేలిపోయారు. చూద్దాం కొన్ని రోజులు.

    • @uhv13
      @uhv13 26 днів тому +1

      Brian చూపించుకోండి konchem😢

    • @puritipativenkatareddy6248
      @puritipativenkatareddy6248 26 днів тому +6

      జై శ్రీరామ్ జయ గురుదేవ దత్త అప్పాజీ శ్రీ గురు దత్త జయ గురుదత్త నాగేశ్వరరావు గారు నమస్తే అండి మీరు ఎంత చూసినా ఆన్లైన్లో లోపాలు పట్టుకోలేరు ఎందుకంటే ఆయన విధానం ఆయన గురుదేవులు యొక్క రక్ష అనుగ్రహం ఆయన వ్యక్తిత్వం మీరు మీ జీవిత కాలంలో చూసిన తప్పు పట్టుకోలేరు ఎందుచేతనంటే ఆయన నడిచే మార్గం ఆయన గురుదేవులు కూడా ఆశీస్సులు ఆ ప్రభావం ఎంతో ఉంది ఆయనకి మీరు చూస్తూనే ఉండండి ఇక్కడ మూఢనమ్మకాలు లేవండి మూఢనమ్మకాలు ఏమీ లేవు అంతా శాస్త్రవే శాస్త్రమే సైన్సు సైన్సెస్ శాస్త్రం మీకు తెలియదు అని కూడా కాదు మీరు గమనించవచ్చు కొన్ని రోజులు చూడాలి అని మీరు అంటున్నారు గా చూడండి మీ జీవితకాలంలో చూసిన ఆయన చెప్పింది ఎప్పుడు కరెక్టే అవుతుంది ఇందులో సందేహం లేదు జైశ్రీరామ్ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త

    • @satishvarma113
      @satishvarma113 25 днів тому +1

      ఆయన ఈ విషయం శాస్త్రం లో ఎక్కడ ఉందొ చెప్పారు శాస్త్రన్ని నమ్మకపోతే అన్ని మూఢనమ్మకాలు ఐతవి. నమ్మినవారికి శాస్త్రం ఆయన నమ్మనివారికి చెప్పడంలేదు నమ్మినవారికి సందేహాలను తీరుస్తున్నారు ఇది శాస్త్రవిషయాలను చెప్పే ఛానల్ కాబట్టి అందరు నమ్మేవారే చూస్తారు అలాంటి వారినమ్మకాలు తప్పు అనే అధికారం ఎవరికీలేదు ఇక ప్రవచనకారులు ఇప్పటివరకు ఎవరు తెలిపోయిన విషయం నాకైతే తెలియదు

  • @sridharbandavaram9130
    @sridharbandavaram9130 25 днів тому

    అన్నా చెల్లి అక్క తమ్ముడు ఈ బంధాన్ని తెలియజేసేది ఆడపిల్లలకు మేమున్నాము ఎవరితో మీరు ఉండాలి అని తెలియజేసే అటువంటి పండుగ అన్నమాట రక్షాబంధన్ దీనికి కూడా ఒక భయాన్ని ఆపాదించి శాస్త్రాన్ని జోడించి ఒక సమయాన్ని తెలియజేయడం శుభ ముహూర్తం జీలకర్ర బెల్లం లాగా ఇది కరెక్ట్ కాదని నా విన్నపం... ఒకవేళ పర్టిక్యులర్గా ఈ సమయమే కట్టుకోవాలి అనేది ఉంటే మరి ఇంతకుముందు ఎందుకు లేదు 2003 ఎనిమిది నుండి లేకపోయినా 2013 14 నుంచి అయితే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా మరి ఎప్పుడు ఎందుకు లేదు ఎందుకు చెప్పలేదు యూట్యూబ్లో సరే పంచాంగం. ఎందుకు తెలియచేయలేదు

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  25 днів тому

      గతంలో చెప్పకపోవడం దోషమా ఇప్పుడు చెప్పడం దోషమా అని ఆలోచించండి

  • @ramanayerraganti713
    @ramanayerraganti713 26 днів тому

    మీరు కూడా ఏమిటి స్వామి.జంధ్యాలపూర్ణిమ అని చెప్పరే.జంధ్యం ఎపుడు మార్చుకోవాలి,ఎలామార్చుకోవాలి,పాతది ఏంచెయ్యాలి.సంధ్యావందనమే మానేసిన దౌర్భాగ్యులకు మీవంటివారు చెప్పాలి.రాఖీ ఎప్పట్నుంచి,ఎక్కడ్నుంచి వచ్చింది.ఖర్మ.

  • @lakshmivijaya7335
    @lakshmivijaya7335 26 днів тому

    🙏🙏🙏

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 26 днів тому

    🙏🙏🙏🙏🙏