శుభలగ్నం...ఈ సినిమా ఇప్పటికీ ఎవర్ ఫ్రెష్ గా అనిపించే కాంటెంపరరీ సబ్జెక్ట్...ఎందుకంటే రాధ లాంటి ఆడవాళ్లు ఇప్పటికీ కనిపిస్తారు...అత్యాశతో భర్తలను బాధపెడుతూనే ఉంటారు... ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ ఆమని గారు వేసిన రాధ పాత్రే...ఎవరు ఎలా అనుకున్నా అతిశయోక్తి అనుకోకపోతే ఈ సినిమా హిందీ రీమేక్ లో ఈ పాత్రని శ్రీదేవి గారు పోషించినా ఆమని నటనకు ఖచ్చితంగా రీచ్ కాలేదు...ఆమని గయ్యాళి పెళ్ళాం గా ఆదరగొట్టింది...And she completely steals the show...ఇక జగపతి బాబుగారయితే అప్పట్లో జూనియర్ శోభన్ బాబు గారే... నిజంగా ఆయన రియల్ లైఫ్ యాటిట్యూడ్ కి అప్పుడు అతను పోషించిన soft image charecters కి సంబంధమే లేదనిపిస్తుంది ఇప్పుడు ఆలోచిస్తుంటే...అయినా భార్యా బాధితుడిగా అద్భుతంగా నటించాడు...రోజా గారి నటన కూడా తన చలాకీ తనానికి ఆపోజిట్ గా... డీసెంట్ గా ఉంటుంది...avs ఇంట్లో బల్లుందా...అలాగే బ్రహ్మానందం-శ్రీలక్ష్మి ల అబ్బా దెబ్బా జబ్బా కామెడీ అయితే ultimate అసలు...మళ్లీ రీ యూజ్ చేయబడ్డ "చినుకు చినుకు అందెలతో" పాటయితే ప్రేక్షకులకు ఎక్స్ట్రా బోనస్.... ఇక SV కృష్ణా రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే అప్పట్లో ఆయన పట్టిందల్లా బంగారమే...చిన్న స్టార్స్ తో చేసినప్పుడల్లా ఆయన అద్బుతాలే సృష్టించాడు...అయినా కోటి రూపాయలకు భర్తను అమ్మేయడం అనే కాన్సెప్ట్ నే మైండ్ బ్లోయింగ్...ఆహ్వానం మూవీ కాన్సెప్ట్ కూడా ఇలాగే విచిత్రంగా ఉంటుంది...క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ల స్పెషలిస్ట్...చివరికంటూ అతను ఎక్కడా దారి తప్పలేదు...హ్యాట్సాఫ్ కృష్ణా రెడ్డి గారు...We miss your out of box ideas in now a days.... Thank u TI for gave us review about sensation created movie.... #subhalagnam #Tollywoodinsider
Subhalagnam Amani garu one man show lanti pathra abhinayam tho katti padaesthundi tharvata jagapathi babu awesome acting Director Krishna Reddy garu🙏🙏 matalu chalav chappalantae ....one of the best movie TFI
Nenu hotel ki vellinappudu Oka peddaayana inko athani tho antunnadu. Shubha lagnam cinema ki helicopter tho poolu teppinchi mari jagapathi babu cutout meeda Poola varsham kuripinchaaru anta 150 days function Appudu kadapa apsara theatre lo..
కుటుంబం తో సహా చూడగలిగిన సినిమాలు అంటే sv కృష్ణారెడ్డి గారివి మాత్రమే 😍😍😍😊😊🙏🙏🙏👌👌👏👏👏👏
మంచి సినిమా పాటలు అద్భుతం చిలకా ఏ తోడులేక మై ఫేవరేట్ సాంగ్
నా చిన్నపుడు helicopter లో నుండి ఈ movie pamphlets విసిరేశారు... First n last time అలా ప్రమోట్ చేయడం చూసి... Excellent movie 👍
మా గజపతినగరం లో చిలకా ఏ తోడులేక పాటకు విజిల్స్ పడ్డాయి...చిరు పాట లెవెల్ లో...
Sv Krishna reddy garu
Very talented director
S.v krishna reddy gaari anni cinema lu chaala baguntai.. and music chaala chaala baguntadi
He deserves national award
సినిమా రంగం లో కైకలూరూ లో మోట్ట మోదటి మా ఆమ్మ తో చూసిన సినిమా ..అదే రోజు రేండో సినిమా బోబ్బిలి సింహం...
Multitalented director sv krishna reddy garu
My all time favourite movie
Aswinidutt గారికి కృష్ణారెడ్డి గారికి జీవితం ఇచ్చిన మూవీ ఇది
Well impressed explanation by you
Thank you
ఈ సినిమాలో అన్నీ పాటలు 👌👌👌
The best movie for family audience👌👌👌
శుభలగ్నం...ఈ సినిమా ఇప్పటికీ ఎవర్ ఫ్రెష్ గా అనిపించే కాంటెంపరరీ సబ్జెక్ట్...ఎందుకంటే రాధ లాంటి ఆడవాళ్లు ఇప్పటికీ కనిపిస్తారు...అత్యాశతో భర్తలను బాధపెడుతూనే ఉంటారు... ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ ఆమని గారు వేసిన రాధ పాత్రే...ఎవరు ఎలా అనుకున్నా అతిశయోక్తి అనుకోకపోతే ఈ సినిమా హిందీ రీమేక్ లో ఈ పాత్రని శ్రీదేవి గారు పోషించినా ఆమని నటనకు ఖచ్చితంగా రీచ్ కాలేదు...ఆమని గయ్యాళి పెళ్ళాం గా ఆదరగొట్టింది...And she completely steals the show...ఇక జగపతి బాబుగారయితే అప్పట్లో జూనియర్ శోభన్ బాబు గారే... నిజంగా ఆయన రియల్ లైఫ్ యాటిట్యూడ్ కి అప్పుడు అతను పోషించిన soft image charecters కి సంబంధమే లేదనిపిస్తుంది ఇప్పుడు ఆలోచిస్తుంటే...అయినా భార్యా బాధితుడిగా అద్భుతంగా నటించాడు...రోజా గారి నటన కూడా తన చలాకీ తనానికి ఆపోజిట్ గా... డీసెంట్ గా ఉంటుంది...avs ఇంట్లో బల్లుందా...అలాగే బ్రహ్మానందం-శ్రీలక్ష్మి ల అబ్బా దెబ్బా జబ్బా కామెడీ అయితే ultimate అసలు...మళ్లీ రీ యూజ్ చేయబడ్డ "చినుకు చినుకు అందెలతో" పాటయితే ప్రేక్షకులకు ఎక్స్ట్రా బోనస్....
ఇక SV కృష్ణా రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే అప్పట్లో ఆయన పట్టిందల్లా బంగారమే...చిన్న స్టార్స్ తో చేసినప్పుడల్లా ఆయన అద్బుతాలే సృష్టించాడు...అయినా కోటి రూపాయలకు భర్తను అమ్మేయడం అనే
కాన్సెప్ట్ నే మైండ్ బ్లోయింగ్...ఆహ్వానం మూవీ కాన్సెప్ట్ కూడా ఇలాగే విచిత్రంగా ఉంటుంది...క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ల స్పెషలిస్ట్...చివరికంటూ అతను ఎక్కడా దారి తప్పలేదు...హ్యాట్సాఫ్ కృష్ణా రెడ్డి గారు...We miss your out of box ideas in now a days....
Thank u TI for gave us review about sensation created movie....
#subhalagnam
#Tollywoodinsider
Subhalagnam Amani garu one man show lanti pathra abhinayam tho katti padaesthundi tharvata jagapathi babu awesome acting Director Krishna Reddy garu🙏🙏 matalu chalav chappalantae ....one of the best movie TFI
చిలక ఏ తోడు లేక సాంగ్ super
Super movie I was seen 12 times in theatres
ఆమని నటన super
మా నాన్న మరియు ఇద్దరి అమ్మలతో చూసిన మొదటి సినిమా , "శుభ లగ్నం"
All time favorite movie .
😀😀
Which theatre?
రోజా గారు లాస్ట్ క్లైమాక్స్ లో చెప్పిన ఒక డైలాగ్ ఉంటది అసలు చాలా సూపర్
ఆల్ టైమ్ నా ఫెవరెట్ హీరో జగపతి బాబు
Ee movie lo aamani gaari acting wow... Soundarya song big relief.
Chennakesava Reddy and legend movies gurunchi chapandi brother..
5 years later
Me: see's this video
Video: this video is trending 3
Me: that's woow
Superb direction sv Krishna sir super acting jaggu bai
💯💯💯💯💯✍️✍️✍️✍️✍️👌👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏 నా వందనం అభివందనం పాదాభివందనం అన్నయ్య మంచి మంచి వీడియోలు పెడతారు నా వందనం అభివందనం పాదాభివందనం
S v krishna reddy.....EVV satya narayana lanti directors TFI lo dorakaru...
గాయం సిన్మా చెప్పు అన్న...
గోవిందా గోవిందా సినిమా నష్టాలు తెచ్చిందా.
కానీ సినిమా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం.
Bus chase చేసి దేవుడి దారం గుర్తుగా ఉంచుకోండి అనే సీన్ హైలైట్.
సార్ మీరు చెప్పే విషయాలు చాలా బాగుంటాయ్ అలాగే నాగార్జున గారి సినిమా ఆఖరి పోరాటం మూవీ గురించి తెలియ పర్చండి...?
1st comment sir vikramarkudu movie gurinchi cheppandi please 🙂
Supermovie
S V KRISHNAREDDY సినిమాలో CENSOR వాళ్ళకి పని ఉండదు. అంతగా బాగుంటాయి అని INDUSTRY లో ఇప్పటికి చెబుతారు
Excellent family movie👌👌👌
Dear,Tollywood insider meeru chala baga explain chestunnaru,manchi movies ni select cheskuntunnaru
Amani madam leader of this movie ❤
Subhakanksalu movie video cheyyandi
సుస్వాగతం సినిమా గురించి చెప్పండి ప్లీస్...
Khaleja movie gurinchi cheppandi bro please
Block buster movie
Super movie
మావిచిగురు మూవీ గురించి చెప్పండి సార్
Put your old intro ,new intro wasn't gud and the music isn't gud ,hope u change it
Great movie
Bro, Jagapathibabu - pellikanuka movie kuda itla review cheppandi - one of the excellent movies..
Legend SVKR
Great video brother. Please make a video on Seetayya 🙏
I am big fan jagapathi
Please tell About mirchi And chathrapathi movie
Great director... Sv sir
Audio మధ్యలో cut అయింది...
Nenu hotel ki vellinappudu Oka peddaayana inko athani tho antunnadu. Shubha lagnam cinema ki helicopter tho poolu teppinchi mari jagapathi babu cutout meeda Poola varsham kuripinchaaru anta 150 days function Appudu kadapa apsara theatre lo..
Super video anna
Ullasamga utsahamga, Anandam, Stalin, happy days, malleswari, malliraava, Prema kavali, premikula roju, vallabha, manmadha, ninne premistha, ninne ishtapaddanu, ninne premistha, darling, mr.perfect, chitram, nee sneham, kalusukovalani, Sriram, current, naà Peru shiva, nuvve nuvve, priyamaina neeku, nuvvu leka nenu lenu, ela cheppanu, nava vasantham, Jodi no.1, Ranam, yagnam, soukhyam, Dubai seenu, Nijam, venky, ready, kandireega, uyyala jampala, cinema chupistha mama, Kumari 21F, pilla nuvvu leni jeevitham, Dil, and all Rajendra prasad movies gurinchi cheppandi please
Ghathotkachudu movie gurunchi Cheyandi pls
Superb movie
Sir super star Krishna garidi amma donga movie gurinchi cheppandi
💥Legend and chennakeshavareddy movies gurinchi cheppandi bro 💥chala sarlu adiganu
Jaga pathi babu mundu mukka lata gurinchi cheppindi plzzzzzz plzzzzzz plzzzzzz
pokiri raja gurinchi chepandi
𝐏𝐚𝐰𝐚𝐧 𝐤𝐚𝐥𝐲𝐚𝐧 𝐠𝐚𝐫𝐢 #𝐒𝐮𝐬𝐬𝐰𝐚𝐠𝐚𝐭𝐡𝐚𝗺# 𝗺𝗼𝐯𝐢𝐞 𝐠𝐮𝐫𝐮𝐧𝐜𝐡𝐢 𝐜𝐡𝐞𝐩𝐩𝐚𝐧𝐝𝐢 𝐬𝐢𝐫
𝐏𝐥𝐞𝐚𝐬𝐞..
Please do a video on happy days
Pls do anandam movie facts
Meena unte Inka bavndedi it's my personal feelings.....
Geethanjali movie
😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌super anna video
Jayam manadera and preminchu kudam raa movies gurinchi cheppandi
Bellam Konda Rashasudu movie gurinchi cheppandi
chandamama movie gurinchi cheppandi plz
ಮುಠಾಮೇಸ್ತ್ರಿ ಪ್ಲೀಸ್....
Karnataka fan ...thank you sir😊
anna plz do video on premikula roju movie
Arya cinima guruchi chepu brooo
Sir diwakar babu choopinchandi
Meeru bellari ex Congress MLA diwakar babu photo ni choopisthunar
Till 2:20 sollu
Style movie gurinchi cheppandi
Like, ANURAGA DEVATHA, story for JRNTR sir, in UA-cam, type, KONDETI PRODUCTIONS
jr Ntr student no1 movie cheppandi
Yes
Same movie ni mallee "Bahumathi" gaa teesaaru SV krishna reddy..
Warangal sunil theatre
Sye movie gurinchi
first tell about avpl and its records
Shubha lagnam kaadhu babu Subhalagnam anaali sha bhasha ni vadhileyandi
Sreen paina kinda video game la enti avi
Kallu lagesthunnai
Kuurpu : Ramgopal varma
ఏమిటో 🙏
Super movie
💥Legend and chennakeshavareddy movies gurinchi cheppandi bro 💥chala sarlu adiganu
Super movie
super movie
💥Legend and chennakeshavareddy movies gurinchi cheppandi bro 💥chala sarlu adiganu