భక్తి పాటలకోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి For Bhakthi Songs Please Watch Link Below ua-cam.com/users/VegaEntertainmentSongsvideos శాస్త్రవేత్తలు,రాజకీయవేత్తలు,క్రీడాకారులు,సినీతారలు మరియు ప్రముఖులు వారి జీవిత చరిత్ర కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి For Insipartional Personalities Biography Please Watch Link Below ua-cam.com/users/VegaTVofficialvideos
ధర్మరాజు ఎందుకు గొప్ప వాడో చక్కగా వివరించారు. ప్రశాంతంగా ఉన్నవాడే విజయాన్ని సాధించ గలడు అని నిరూపించాడు. అయితే వ్యసన పరుడు పోయిన గౌరవ మర్యాదలను తిరిగి పొందడం ఆ నాడు జరిగింది కాని ఈ రోజుల్లో .అసంభవం..
బాగానే చెప్పారు గానీ ధర్మరాజుకు జూద వ్యసనం లేదు రాజసూయ యాగం తర్వాత వ్యాసుని సలహా మేరకు పెద్దలు చెప్పినమాట వింటానని నిర్ణయం తీసుకున్నారు అందుకే ధృతరాష్ట్రుడు పిలుపు మేరకు వచ్చి ఆడారు అంతే వ్యసనం కాదు అందులో ఆయనకు ప్రతిఙ్ఞ కూడా ఉంది ఎవరైనా యుద్ధానికి జ్యూతానికి పిలిస్తే వస్తానని ఇది విషయం అంతే జ్యూతం ఆడేటప్పు శకుని పాచికలు వేశాడు కానీ ధర్మరాజు పాచికలు ముట్టలేదు ముందు ఆ విషయం తెలుసుకోండి
ధర్మరాజు ఒక అబధ్ధం కూడా చెప్పలేదు కుంజరః అనే విషయం నెమ్మదిగా చెప్పాడు ఇంకా మీరు ధర్మరాజు ను మిగతా పాండవులు ద్రౌపది తిట్టినట్టు చెప్పారు అదేంలేదు భారతం బాగా చదివి తెలుగు భారతం మే కాకుండా సంస్కృత భారతం చదివి చెప్పండి మీ మాటలలో చాలా తప్పులు ఉన్నాయి సరిచేసుకోండి
అయ్యా సరిగా చదువుకుని చెబితే బాగుంటుంది..చాలా తప్పులు చెప్పారు..కాస్త సంస్కృత భారతం కూడా పరిశీలించి చెబితే మంచిది...సంస్కృత భారతంలో జూదం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని చెప్పాడు ధర్మరాజు..ఇంకా చాలా విషయాలు ఉన్నాయి..ఇంకా బాగా పరిశీలించండి
vyasa maha bharatam false anukunte manalni minchina amayakulu vere undaru..! let's believe the truth.! andariki balalu.. balahiinathalu unnai..! alage suryaputra karna ki kuda..! i am a fan of Karna.!
భక్తి పాటలకోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి
For Bhakthi Songs Please Watch Link Below
ua-cam.com/users/VegaEntertainmentSongsvideos
శాస్త్రవేత్తలు,రాజకీయవేత్తలు,క్రీడాకారులు,సినీతారలు మరియు ప్రముఖులు వారి జీవిత చరిత్ర కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి For Insipartional Personalities Biography Please Watch Link Below
ua-cam.com/users/VegaTVofficialvideos
👏👏👏 సూపర్ సార్ ..చాలా బాగా వివరించారు
Chala baga cheppaaru ,👌👌👌enthyna aa kaalan lo good peopke undevaru
ధర్మరాజు ఎందుకు గొప్ప వాడో చక్కగా వివరించారు. ప్రశాంతంగా ఉన్నవాడే విజయాన్ని సాధించ గలడు అని నిరూపించాడు. అయితే వ్యసన పరుడు పోయిన గౌరవ మర్యాదలను తిరిగి పొందడం ఆ నాడు జరిగింది కాని ఈ రోజుల్లో .అసంభవం..
Jai dharmaraju
Dharma Raju pedha napunsak vadi thala narki indraprastha meeda aradithayali
Good video ana 👌👌🙏
Wow excellent video 👌👌
Great voice over Telugu chaala spastam ga matlaaduthunnaru
బాగానే చెప్పారు గానీ ధర్మరాజుకు జూద వ్యసనం లేదు రాజసూయ యాగం తర్వాత వ్యాసుని సలహా మేరకు పెద్దలు చెప్పినమాట వింటానని నిర్ణయం తీసుకున్నారు అందుకే ధృతరాష్ట్రుడు పిలుపు మేరకు వచ్చి ఆడారు అంతే వ్యసనం కాదు అందులో ఆయనకు ప్రతిఙ్ఞ కూడా ఉంది ఎవరైనా యుద్ధానికి జ్యూతానికి పిలిస్తే వస్తానని ఇది విషయం అంతే జ్యూతం ఆడేటప్పు శకుని పాచికలు వేశాడు కానీ ధర్మరాజు పాచికలు ముట్టలేదు ముందు ఆ విషయం తెలుసుకోండి
Excellent గా చెప్పారు
Correct brother nenu vysa Mahabharatham lo chadivanu
Dharama Raju pedha napunsak vadi thala narki indraprastha meeda aradithayali n dritirastra thala hastinapur meeda arathiyali because eh idaari napunsak lu valey ne chala problems Mahabharata lo
ధర్మరాజు పాచికల్ ముట్టకుండా ఎలా ఆడాడు
సత్యేంద్ర కుమార్ గారు ధర్మరాజు పాచికలు ముట్టకుండా ఎలా జూదం ఆడాడు
మీ రెవరు స్యామి,బాగా పండిన పనసతొనలను తేనెలో ముంచి పంచుతున్నారు. శత కోటి ధన్యవాదాలు.
Mee narration chana baguntadhi .
shatriyudu ni యుద్ధనికి, జూదానికి పిలిస్తే రాను ani cheppakudadu
Great narration
❤
Nice 👌 Explain 👍🙂
ధర్మరాజు ఒక అబధ్ధం కూడా చెప్పలేదు కుంజరః అనే విషయం నెమ్మదిగా చెప్పాడు ఇంకా మీరు ధర్మరాజు ను మిగతా పాండవులు ద్రౌపది తిట్టినట్టు చెప్పారు అదేంలేదు భారతం బాగా చదివి తెలుగు భారతం మే కాకుండా సంస్కృత భారతం చదివి చెప్పండి మీ మాటలలో చాలా తప్పులు ఉన్నాయి సరిచేసుకోండి
🙏🙏🙏
Maha bharatam to pato ramayanam migilina granddalolo goppa vyakthula gurinivhi cheppandi.
🙏🙏🙏👍👌👌🚩🚩
UA-cam keyboard settings
అయ్యా సరిగా చదువుకుని చెబితే బాగుంటుంది..చాలా తప్పులు చెప్పారు..కాస్త సంస్కృత భారతం కూడా పరిశీలించి చెబితే మంచిది...సంస్కృత భారతంలో జూదం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని చెప్పాడు ధర్మరాజు..ఇంకా చాలా విషయాలు ఉన్నాయి..ఇంకా బాగా పరిశీలించండి
Hearty congratulations..🎉🎉
You have 100k subscribers..
Please show me your face ..
Introduce yourself..
##indian vedic school
Sir bhishmudu ki ampasayya yenduku
Kasiannapurna
Ido oka rakanga ippudu India face chestunna kastalu chupistunna opika nu chuchistundi.
Mitramaa, vyasanaaniki daasudai kaadhu Pedanaanaa maata meeraleeka , jyuthani vadhani vaarinchaadu kaani drutharaastrudu vinaleedu, Kaurava mariyu bhumi meeda dustuliyina manusulu anthaniki mariyu Dwapara yugam anthaaniki ee juythame naandhi . Dharmaja yama devunu amsa ayana adharmani sahinchadu ... jaihoo Dharmajaa ..
Ami panileka
Dharmaraju ke vayasanm Kadu, kauravulu adamanapudu judam tapu ane chapadu Kane value request chayadamtho adadu yodipoyadu your story wrong.
Yeah Dharma Raju eh version lo chuskuna pedha napunsakudu vadi thala narki indraprastha meeda aradithayali apudu beehm ledha arjunudu ni Raju nu cheyavachu
Eedi valla antha pedda yuddam jarigindhi malla idhi dharmam edu dharmaraju
Dhawpathi adiposkundhi anatam am bhaledhu
Dhurayna was gretepirsha
Kunthi devi modati kumarudu dhamaraju kadura karnudu
సోడీ ఏక్కువ...
Mundhu thambnail change cheyyu😡😡😡😡😡
అర్జునుడు కంటే కర్ణుడు చాలా గొప్ప వాడు
But in karna fans point of view.....
"Total vyas mahabharat is false..only Danaveera sura karna movie & surya putra karna is true story " 🤭🤭
vyasa maha bharatam false anukunte manalni minchina amayakulu vere undaru..! let's believe the truth.! andariki balalu.. balahiinathalu unnai..! alage suryaputra karna ki kuda..! i am a fan of Karna.!
Mee..... Aalochana tappu
@@kolipakaashok4369 nadhi kadu.. Karna fans alochana thappu
Fans yenti ra babu 🤣🤣🤣🤣
@@sanjaysridhar1057 fans ante thirige fan anukunnava entra..intha amayakamga unnaventra babu😂😂😂
Sapta vyasanalalo joodam okati. Atuvanti Dharmaraju meeku mahatmudu. Pichhi, Pichhi puranalu rasukuni murisipotunna dowrbhagyulu meeru.
manaku nachanivanni abadhalu aithe bagundu..! but ala jaragadu kada..! konni sarlu konnintini guddiga nammalsi vasthundhi..! idhii alantidhe..!
Rey manchiga matladu... Converted kukka ga
100% right
nuvvu ra 😡😡😡😡 dowrbhagyudu andkue gajji kukka henam ma devulu meda puranam mida comments chestava kukka eami telisi vagutanavvu raa nuvvu ma purnam ane rights niku levu pundakora
Adhi vyasanam kaadhu..anavasaranga hindhi dhesham lo putti Hindhu dharmaanni brashtu pattistunnaaru mi laanti vaallu..poi Jerusalem lo bathakandi raa ikkadendukunnaru