మహాభారతం నిజంగా నే జరిగిందా ? | Mahabharatam Real Mysteries in telugu
Вставка
- Опубліковано 17 вер 2024
- మహాభారతం నిజంగా నే జరిగిందా ? | Mahabharatam Real Mysteries in telugu
#MahabharataStories #Mahabharatafacts #karnudu #unknowstories #unknownfacts #telugufacts #mahabharata #mahabharatham
భక్తి పాటలకోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి
For Bhakthi Songs Please Watch Link Below
/ vegaentertainmentsongs
శాస్త్రవేత్తలు,రాజకీయవేత్తలు,క్రీడాకారులు,సినీతారలు మరియు ప్రముఖులు వారి జీవిత చరిత్ర కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి For Insipartional Personalities Biography Please Watch Link Below
/ vegatvofficial
భక్తి పాటలకోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి
For Bhakthi Songs Please Watch Link Below
ua-cam.com/users/VegaEntertainmentSongsvideos
శాస్త్రవేత్తలు,రాజకీయవేత్తలు,క్రీడాకారులు,సినీతారలు మరియు ప్రముఖులు వారి జీవిత చరిత్ర కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి For Insipartional Personalities Biography Please Watch Link Below
ua-cam.com/users/VegaTVofficialvideos
మహాభారతం మహాద్భుతం
దానిని మీరు మహాద్భుతం గా చెప్పారు. చాలా బాగా చెప్పారండి. మీకు ధన్యవాదములు.
సూపర్ ఎక్సప్లనేషన్
చాలా బాగుంది చాలా బాగా చెప్పారు
Wow super 👍🙏🙏🙏 explanation
ధన్యవాదములు సార్
చాలా బాగా చెప్పారు
Chala baga cheparu annaya
మహాభారతంలో ఏదైతే వివరించి ఉన్నదో అదే ప్రపంచంలో ఉన్నది. భారతంలో లేనిది ప్రపంచంలోలేదు. ఇది వాస్తవంగా జరిగిన యదార్ధగాధ. ఎవ్వరినమ్మకంతో పనిలేదు.తెలుడుకోగలిగితే తెలుస్తాది. జైశ్రీరాం, జై శ్రీకృష్ణ.
@Get to the Fact మీ పశ్నలన్నిటికి సమాధానాలు మాయబజర్ లో ఉంటాయి ఇప్పటి టెక్నాలజీకి ఏ మాత్రం తిసిపోకుండా మాయబజర్ ఉంటుంది... ఆఖరికి ద్వారక సగం పైగా నాశనం చేసిన ఎలియన్స్ టెక్నాలజీ గురించి కూడా ఉంది..ఇంక మిరు అన్నా అ రోగాలు కూడా ఉన్నాయ్ కాని అప్పటి నాటు వైద్యమో అయుర్వేదమో అ రోగాలని తగ్గించేది...
ఫైనల్ గా మీ లాంటి వారు ఇలాంటి నిజాలు ఒప్పుకోరు మీకు పోరిగింటి పుల్లకురే రూచి...అలాంటి మీకు ఎన్ని చెప్పినా వ్యర్థం.
@Get to the Fact chala darunamaina padajalam vadaru meeru Mahabharatam gurinchi. Nammadam nammakapovadam mee varaku.adi jarigina jaragakunna sare adi vinna chadivina varevaraina oka anubhuti pondutaru .konni vastavalu telusukuntaru.alanti bharata kyati ganichina gradanni avamaninchadam loo mee kusamskram , meeku anni telsane ahambhavam kanapadutunnay.mahabharatam chepedi kuda ide. Ahankara bhavam too midisi pade prati okkaru patananni chavi chustarani.vilaite gauravinchandi
@Get to the Fact chi chi mimmalni anadaniki kuda konni karuvayyay milaga addam ga padipoye vallaki evaru ana cheyaleru.nenu anni comments chadive comment chesa.nv ii okka comment ke kadu.mahabharatanni dushinchav annadi njm.notikochinattu maryada lekunda tidutunnaru andarni.norundi kada ani ala aneyadam matram chala tappu.ide tagginchukovalani mahabharatam chepindi
@Get to the Fact aunu meeru ani antoo notikochinanni anadam meeku alavatainattundi. Anduke aa mottam comment loo ekado by mistake padina danini pattukoni intaga dushincharu.burra ledu.chandasam ivanni tappulu kade mee drustilo.maha neeti andi mari meedi
@Get to the Fact enti andarni kalipi gorrelu adi idi antunaru andari burralu tune aypoyay ani vedantam vallistunaru.first of all meeku evarento evari idealogy ento telidu kada.alantapudu andarni kalipi anadam apandi.mimmalni evarante vallani anamdi.nammami vallanta great nammevallamta gorrelu ane right meeku asalu ledu
భారతం కూలంకషంగా చదివిన వాళ్లకు ఇంకే గ్రంథం చదివినా చప్పగా ఉంటుందేమో.
Aunu kammati katha chaduvunappudu alane anipistundhi. Katha kaabatte antha vinasompuga, uthkantam ga inka maayalu jodinchi chepparu. Nija jeevitham lo maayalu undavu ga
అవును
I like Mahabharatam
Correct & fine naration
Very super story
Wonderful news
Nice information
బాగా సోంబోదించ్చారు
మంచి విశ్లేషణ మహా భారత గురించి
చాలా చాలా బాగుంది
Tq anna super
Thanks sair
🙏🙏🙏goppa darmam mana hindu dharmam great video
👌👌👌
very nice explanation. meeru cheppinattuga dorikina items oka museum lo emina pettara? Unte details share cheyandi.
What a great explanation about Mahabharat history.your explanation was very good.
All videos 👌👌👌👌
Anna meru 👌👌👌🤩
Super , great explanation, logically convinced
Super video
This is so good
Good vedeo Andi
Nice sir
Good
Melaga evaru chepaleru ... Meru 👌👌 GA cheputunaru...
I like chanal 🤩👌👌 .. 👍
Loved the way it was explained 👌
👌👌🙏🙏
Baga chepparu.ilanti vishayalu inkaa cheppandi
Want more videos about Mahabharatam Sir 🙏
Idhi jarigindhi ledo pakkana pedithe manisi jeevitham e mahabarathanni anusaristhe chalu
Yes sir 100pecnt right sir
Wonderful presentation. Please make more videos related to mysteries in MAHA BHARATHAM.
మనంహిందువులం హిందూ మత ధర్మాన్ని ఆచరించడమే, ఈప్రశ్నలు సమాధానాలు ఎవరికోసం
ఈ వీడియో కిందే ఆఆ get the fact ఎన్ని పిచ్చ పిచ్చ విషయాలు పెట్టారో చూడండి. మీ ఈ message కింద కూడా. వివరణ దేనికి అంటే, వివరణ ఇవ్వడం కూడా తప్పే
🙏
pandavulu adigindi 3 voollu kaadu 5 voollu
మనం 28 వ మహాయుగం లో ఉన్నం ఇప్పుడు mahabaratham 24 వ మహాయుగం లో జరిగింది
👌👌👌👌🙏🙏
మీరు కూడా క్రీస్తు అనే పదాన్ని వాడటం చాలా బాదాకరం sir. ఆయన పుట్టిన రుజువులు లేవు. పోనీ బుద్దుని పూర్వం. బుద్ధుని శకం అనండి. దయచేసి.
🙄🙄🙄
Abhimanyudu gurinche chapande plz
Praveen mohan channel chudandi evarina doubt unte.
Channel link
@@anmfreefire1334 ua-cam.com/video/thGz-4ve3eA/v-deo.html
I'm also Praveen sir's fan
He is really great person
@@VenkateshV.k ni
Y!
kreestu poorvam ani kakunda adishankaralu poorvam ani andam idi na manavi
Nee explanation kuda MAHA ADBHUTHAM bro
🙏👏👏👏
Sir that was really a nice explanation, but how can we change the term BC and AD from our terminology chek at 6.45
Bharatham lo Yaadhava Vamsam Antha nasanam ayyindhi Gandhari saapam valana Malli aa yaadhava vamsam netiki ela avatharinchindhi?
@Get to the Fact Ha kani Kattu kadha ani cheppalemu kadha...............Maha Bharatham lo Mummatiki anni nijaaale.........kani meeru cheppina reason correct e ....Jai Sri Krishna.....
We never had doubts. It’s only after people because of IT and economy growing .. Indians started encountering more white people in equal front.
Those outsiders won’t believe our gods as they were taught to hate vigraha-aradhana .. so our people especially youth started doubting , and questioning ..
All because of this IT peeda.
We want others to accept became number one priority .. that’s wrong .. but what to do , you don’t need your husband’s acceptance but outside guys approval more important..
Gani anna e video lo Oka dhagara fun 🤣😂 Ani pichidi bro ... HAA ponch matharam keka 😂👌👌 .... Inupa stambam 😂
క్రీ.పూ. ఇస్లాం వున్న దా?
I want know full
మహాభారతం నిజంగానే జరిగిందా అనే మా టే తప్పు.
వేదాలు నిజమైనవి -
👍👌👏
This not mystery its a history 🚩🚩🚩🚩
Did you ever hear history is always mistery
😮😂🎉
True story. Thank you Sir.
చరిత్ర ఊహ కాదు బత్తాయి...
Ipdu malli jaragabotunda(WWIII)??!
Kutub minar ki metallargy lo great knowledge undi chesaru … eam karma sami idi … saeiga telusukondi devudu
Bhaiyya nuvvu chepindi ardham kaale malli pettu naku
Watch ur qutub minar proof.
ua-cam.com/video/Lens-aiSXqg/v-deo.html
Replay evvu bro
See parveen mohan channel videos. U can understood the ancient technology in bharat(india).
Excellent video 📹 👏 👍
Hi
💯🙏🌐
Anna ni video fb lo pettala
Sanatana Dharma Naa bharata Desham nammani valla u vadileyyali , dharmo rakshati rakshitha.mudu vullu kadu kaneesam 5 gramalu ani vinnattu vundi.
Sanjayaudu .. taponsakthi tho varninchadu .. halo
Mam kadu ..🤦🏻
Mahabharatam nijam ithe charitra anali kani puranam ani enduku antaru? Ippudu Ramoji Film City ki pothe bahubali samraajyam undhi. Mari bahubali kuda nijamena. Sense lekunda vaagaku. Edi aadharam edi kaadhu anedi first correct ga telskoni appudu maatladu. Prati vodu praghalbaalu cheppanike mundhu untadi. Nijam endi kalpitam endi anedi correct ga soyi upayoginchi telskoni appudu vedhantam vallinchu.
Bro don't use before and after Christ use common and before era
కురుక్షేత్ర సంగ్రామం జరిగితే ఆ స్థలం ఎక్కడ ఉంది,40,00,000 మంది సైనికులు,1లక్ష
ఏనుగులు, 2 లక్షల గుర్రాలు, ఎన్నో రధాలు,
వారు వాడిన ఆయుధాలు ఏవి,ప్రపంచంలో
ప్రాచీన దేశ అవశేషాలు లభ్యం అవుతున్నాయి,
కురుక్షేత్ర సంగ్రామం తర్వాత 12 మంది మాత్రమే
మిగిలారు ,తక్కిన వారి అవశేషాలు ఇపుడు
లభ్యం అయితే నమ్మవచ్చు.
Eantha information wrong undi telusa brother … charitra sariga chadavandi … mahabharatam jaragakundu a e katha rasaru … aswarthama chala goppavadu .. aayana chetilo astram padakudadu antunnaru … charitra sariga chaudvu .. yudham aypoina taruvata eam jarigindi ani telusuko .. malli cheppu .. chetta ga wrong information ivvakandi ..
asalu nuvventi nijanga jarigindani cheppadaniki adi 100% jarigindi intha creat chesi evaru chepapru
ఎవరు నాయనా నీవు. భగవద్గీత ఉన్నది అంటే జరిగింది అని అర్ధం. 4320 సం.ల క్రితం జరిగింది. ఈ సంఖ్యకు రెండు సున్నాలు కలిపి కలియుగ సమయం 432000 అని చెప్పారు. 4356 సం లు క్రితం మహాభారతం యుద్ధం జరిగింది. నీవు చెప్పిన యుగసమయం తప్పు. కలియుగం 2000కే అయిపోయింది. 2024కికలి యుగ ప్రభావం అయిపోతుంది.
Vadilitae Taj mahan kuda sri krishna kattadu antaru meru inka
Mahabharatam eppatiki maravani goppa kavyam
But adhi just frictional story
Real story kadhu
My opinion:- అంతా బావుంది కానీ మీరు conclusion ఇవ్వటం బాగాలేదు. ఎంత prove అయిన ఇంకా official గా ఎవరు declare చేయలేదు.
మీరు " ఇలా జరిగింది" అనటానికి " ఇలా జరిగి ఉంటుంది " అని అనటానికి కొంచం difference ఉంది.
Maximum " ఇలా జరిగి ఉండొచ్చు కదా" అని చెప్పినా ఇంకా బావుంటుంది.
కానీ మీరు " ఇలా జరింగింది" అని confirm ga చెప్తున్నారు.
నమ్మిన వాళ్లు ఉంటారు, నమ్మని వాళ్ళు కూడా ఉంటారు and story తెలుసుకుందాం అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు.
నమ్మిన ,నమ్మక పోయినా Story కోసం వచ్చే వాళ్ళకి మీరు conclusion చెప్పటం వింటే అంత వరకు మంచిగా విన్న కథ మొత్తం మీద నమ్మకం రాకపోవచ్చు :- అని నేను అనుకుంటున్న.
పురాణాలు కల్పిత కథలు పుక్కిట పురాణాలు. హిందూ దేవుళ్ళు దేవతలు బ్రాహ్మణులు తయారు చేసిన కల్పిత కథలు. నిజాలను గ్రహించాలి
జై జై అంబేడ్కర్ జై జై అంబేడ్కర్
mata pechi vadulu .nijam telusuko
Than what about the
Indian government reaserch on Dwaraka city in arebiyan osan. As per all hindu puranas Dwaraka city is Lord Sri Krishna's lived city. Please go through about Dwaraka city details from reaserch report by Indian orchiyalagi with Bhagavatham dasama skandham and Mahabharat mousala parvam.
అశ్వత్థామ బలిర్వ్యాస
హనుమానస్యవిభీషణ
కృప పరశురామస్య
సప్తైతే చిరంజీవి నః
చిరజీవులు లేదా చిరంజీవులంటే చావులేనివారని అర్థం.
అశ్వత్థామ
బలి
హనుమంతుడు
విభీషణుడు
కృపుడు
పరశురాముడు
వ్యాసుడు
ఈ ఏడుగురు చిరంజీవులని పురాణాలు చెపుతున్నాయి.
అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః ।
కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥
సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్టమం ।
జీవేద్వర్షశ్శతమ్ సొపి సర్వవ్యాధి వివర్జిత ॥
శ్రీకృష్ణుని శాపము వలన అశ్వత్థాముడు వామనానుగ్రహమువలన బలిచక్రవర్తి లోకహితముకై వ్యాసుడు శ్రీరామభక్తితో హనుమంతుడు రామానుగ్రహమువలన విభీషణుడు విచిత్రజన్మము వలన కృపుడు ఉత్క్రుష్టతపోధనుడైన పరశురాముడు సప్తచిరంజీవులైరి । వీరికుత్తరమున శివానుగ్రహముచే కల్పంజయుడైన మార్కండేయుని ప్రతినిత్యం తలచుకొన్న సర్వవ్యాధి వివర్జితులై శతాయుష్మంతులౌతారని ఈ శ్లొకతాత్పర్యము॥
వ్యాసుడు 18 పురాణాలూ ఒకే సారి వ్రాసాడు -అంటే కల్పిత కథలే కదా
Before oppose about hindi puranas, just go through the Dwaraka city research by Indian government orchiyalagi department
18 పార్వలు కదా పురాణాలూ కాదు అనుకుంట
@@vanajaravada835 hindhuism lo 4 vedalu 18 puranalu vunayi
పురాణాలు కల్పిత కథలు పుక్కిట పురాణాలు. బ్రాహ్మణులు తయారు చేసిన కల్పిత కథలు. నిజాలను గ్రహించాలి
Meeku evaru chepparu?
Big joke
Provide the details with proof as all hindu puranas are illusion.
అశ్వత్థామ బలిర్వ్యాస
హనుమానస్యవిభీషణ
కృప పరశురామస్య
సప్తైతే చిరంజీవి నః
Vachadandi gorre
Nee pattthi evvaram aparaaa babu.indian government ki proof leevu. Nee lanti , youtube channel cheppe sollu.
ముందు మీరు క్రీస్తు పూర్వం అని చెప్పటం ఆపండి, కలియుగం ముందు అని చెప్పండి, లేకపోతే కామన్ ఈరా అని చెప్పండి జై హింద్, జై మహా భారత్.