ఎక్కడి పాట అక్కడే పాడుతున్న పంతుళ్లు...|| TeenmarMallanna || QNews || QNewsHD

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2024
  • #Sircilla Aadapilla : • Sircilla Aadapilla || ...
    #Sircilla Aadapilla -3 : • Sircilla Aadapilla -3 ...
    #ShanarthiTelangana E-Paper : www.qgroupmedi...
    #QNEWS : www.qgroupmedi...
    Shanarthi Telangana UA-cam : / @shanarthitelangana3
    #Exclusive Interview with Seethakka : • #Exclusive Interview w...
    #QMusichd #Qdevotional #QNewshd
    #ఓరుగంటి శేఖర్ తో మీ రాచకోండ ఇంటర్యూ_ • Oruganti Shekar With R...
    #పొద్దుపొడుపు శంకర్ తో మీ రాచకొండ ఇంటర్యూ : • పొద్దుపొడుపు శంకర్ తో ...
    #Dhoddu _Dhoddu_biyamata_O_deva_shankara_Folk_song: • Dhoddu dhoddu biyamata...
    #QKITCHEN: www.youtube.co....
    #మానుకోట ప్రసాద్ తో రేలారే స్వాతి స్పెషల్ ఇంటర్యూ_ • మానుకోట ప్రసాద్ తో రేల...
    #ప్రజాసేవే నా లక్ష్యం అంటున్న నాగలక్షీ తో ఇంటర్యూ : • ప్రజాసేవే నా లక్ష్యం అ...
    ►For More Videos On Q News HD :shorturl.at/cpwKZ
    #తీన్మార్ మల్లన్నకు మద్దతుగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, డా.చెరుకు సుధాకర్ : • తీన్మార్ మల్లన్నకు మద్...
    #మల్లన్నకు తోడుగా మేముసైతం : • #Live మల్లన్నకు తోడుగా...
    #ఇంకెన్నాళ్లు ఈ అక్రమ కేసులు : • #Live ఇంకెన్నాళ్లు ఈ అ...
    #మల్లన్న అక్రమ అరెస్టు పై భగ్గు మంటున్న తెలంగాణ : • #Live మల్లన్న అక్రమ అర...
    #ఏయ్.. జైల్లో_పెడతా..మంత్రి మల్లారెడ్డి వార్నింగ్ : • ఏయ్.. జైల్లో పెడతా..మం...
    #దారుణం..నడిరోడ్డుపై_మహిళ_డెలివరీ : • దారుణం.. నడిరోడ్డుపై మ...
    #లాక్ డౌన్‎పై_అసెంబ్లీలో _కేసీఆర్_కీలక_నిర్ణయం : • లాక్ డౌన్‎పై అసెంబ్లీల...
    Subscribe to Q News : bit.ly/3hTSIdv
    Like Us On Facebook : QNewsMal...
    Q News Hd : www.youtube.co....
    Qnews_App_news : play.google.co....
    #Qnews #MorningNewsMallanna #Kcr #Telangana #QGroup_Media
    #సింగర్ లక్ష్మి తో రేలారే స్వాతి ఇంటర్వ్యూ : • సింగర్ లక్ష్మి తో రేలా...
    Morning News With Mallanna :
    03-04-2022 : • #Live: Morning News Wi...
    02-04-2022 : • #Live: Morning News Wi...
    01-04-2022 : • #Live: Morning News Wi...
    TeenmarMallanna 2.0 Counter & Encounter
    malanna 2.0 : 10-01-2021 : www.youtube.co....
    mallanna 2.0 : 21-07-2020 : • # LIVE : Teenmar Malla...
    mallanna 2.0 : 20-07-2020 : • LIVE II మిషన్ తొలగింపు...
    mallanna 2.0 : 18-04-2020 : • కేసీఆర్ కు దిమ్మతిరిగే...
    Mallanna 2.0 : 15-04-2020 : • TeenmarMallanna 2.O On...
    Mallanna 2.0 : 12-04-2020 : • తప్పక చూడాల్సిన యవ్వార...
    Mallanna 2.0 : 09-04-2020 : • మద్యం చీకటి దందా II MA...
    Mallanna 2.0 : 08-04-2020 : • కేసీఆర్ పై ఫైర్ అయిన ...
    ఒక్కసారి మనమంతా ఇది చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ కొట్టుకుపోతుంది
    లింక్: • ఈ మాటలు వింటే.. కేసీఆర...
    Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
    ► Q News Channel: shorturl.at/gOW15
    ►Q News HD :shorturl.at/cpwKZ
    ►Q Music HD: shorturl.at/foqsK
    ►Q Women Channels:shorturl.at/LUY58
    ►Q Devotional Channels:shorturl.at/GIKV3
    ►Q Health Channel:shorturl.at/uyGX2
    ►Q Sports Channel:shorturl.at/dhpEQ
    For More Updates
    ► Like us on Facebook:shorturl.at/jBDX7
    ► Follow us on Twitter:
    ► Follow us on Instagram:shorturl.at/bopD4
    #సీతక్కతో మల్లన్న : • సీతక్కతో మల్లన్న.. II ...
    #దారితప్పిన జర్నలిజం సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి తో : • దారితప్పిన జర్నలిజం సీ...
    #Nirbandham Movie Director Saroj Kumar Full Interview : • Nirbandham Movie Direc...
    #చదువు చెప్పిన సారుతో మల్లన్న : • చదువు చెప్పిన సారుతో మ...
    #Gaade_Innaiah Full Interview: • కేసీఆర్ రహస్యాలన్ని బట...
    #Ramulu_Naik full Interview: • కేసీఆర్ గురించి ఈ విషయ...
    #OU_Students tho TeenmaraMallanna సంచలన డిబేట్: • ఓయూ విద్యార్థి ఉద్యమక...
    #KK_Mahender Reddy Full Interview: • కేటీఆర్ నిజస్వరూపం ఏంట...
    #GANGA WITH HER MOTHER'S INTERVIEW: • GANGA WITH HER MOTHER...
    #CHINNA SRISAILAM YADAV FULL INTERVIEW • CHINNA SRISAILAM YADAV...
    #Adanki Dayakar Full lnterview: • Teenmar Mallanna with ...
    #BAATHALA POSHETTY EPISODE 1: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    #BAATHALA POSHETTY EPISODE 2: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    #BATHALA POSHETTY EPISODE 3: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    #BAATHALA POSHETTY EPISODE 4: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    #BAATHALA POSHETTY EPISODE 5: • Bathala poshetti 5 Ful...
    #BAATHALA POSHETTY EPISODE 6: • Shaneshwaram Project H...
    Note: This Video comes under Standard Licence and Do not reuse the video or content.
    This is Official UA-cam Channel for #TelanganaMallanna Talks and Speeches , #TelanganaMallanna Speeches In Public Meetings and Political Punches and Couters , #Mallanna Genuine Analysis on Now a Days Politics , Mallanna Voice for Poor People and Rising The Voice against Oppression on Low Classes , And Its Place for The #MallannaFollowers to Discuss about The Public Issues and Ideological Things , #Mallanna

КОМЕНТАРІ • 352

  • @vikramjobworks810
    @vikramjobworks810 2 роки тому +14

    ప్రజల్ని మోసం చేస్తున్న ఈ బ్రాహ్మణ బ్యాచ్ మోసాలను చాలా చక్కగా వ్యంగ్యంగా ప్రజలకు విడమరచి చెప్పారు గుడ్

    • @pavankumar005
      @pavankumar005 2 роки тому

      బ్రాహ్మణులు రాజకీయ నాయకులు కన్నా మోసగాళ్లా? బ్రాహ్మణ బ్యాచ్ గంజాయి అమ్ముతున్నారా, వంట ఆయిల్ లు ఎక్కువ రేట్లుకు అమ్ముతున్నారా?
      బ్రాహ్మణులను కించపరిచే విధానం దారుణం.
      ఒక్క విషయం చెబుతున్నా మల్లన్న చంద్రశేఖర్ అంటే ద్వేషం. అందుకే ఈ రాద్ధాంతం. మల్లన్న ఎమ్మెల్యే, మినిష్టర్ అవుతాడుకదా... అప్పుడు ఈమాటలు ఎక్కడ ఉంటాయో చూద్దాం.... ఏరుదాటిన తర్వాత ఏ మల్లన్నో చూద్దాం....
      రాజకీయ ఎదుగుదలకే మల్లన్న యాక్షన్ ప్లాన్...
      ఇతన్ని నమ్ముకున్నోల్లు అంతా చెత్త అయిపోతారు. సిఎం చంద్రశేఖర్ కన్నా కతర్నక్ అక్కడ చూద్దాం...

  • @anandarao595
    @anandarao595 2 роки тому +66

    మల్లన్న గారు మీరుచేప్పెది అక్షరాలనిజం
    మనతలరాతలు యవరూ మర్చలేరు
    మన నడువడె మనతలరాత

  • @ambikaveerabrahmam4422
    @ambikaveerabrahmam4422 2 роки тому +25

    మల్లన్న గారు మీరు చెప్పింది నిజమే జ్యోతిష్య శాస్త్రం నమ్మవచ్చు గ్రహణము సూర్యోదయము ఏ టైం కి వస్తుందని నిర్ణయించేది జ్యోతిషశాస్త్రం పూర్తిగా మిడిమిడి జ్ఞానం పండితులు ఈ శాస్త్రమని బ్రష్టు పట్టిస్తున్నారు జ్యోతిష్య శాస్త్రము భూమి పుట్టినప్పటి నుంచి ఉంది

  • @sriperumbudurusuribabu8174
    @sriperumbudurusuribabu8174 2 роки тому +3

    మల్లన్న గారి పంచాంగ విశ్లేషణ అద్భుతం. కష్టే ఫలి అని మీరు చెప్పిన మాట పంచాంగ కర్తలకు చెంప పెట్టు.కానీ మూఢ నమ్మకాలను నమ్మే మన జనులు మారరు..సత్యాన్ని నమ్మరు.

  • @gunjapadugumahender206
    @gunjapadugumahender206 2 роки тому +5

    పంతుళ్ళ వల్ల ఎం జరగదు కరెక్ట్ కానీ నమ్మేవాళ్లనే ఎలా మార్చాలో అర్ధం కావట్లే

  • @sailumidigally3479
    @sailumidigally3479 2 роки тому +11

    జై మల్లన్న గారు

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 2 роки тому +3

    మంత్రాలకు చింతకాయలు రాలవు
    మల్లన్న, ఈ పంచగాలను ఎప్పటికీ నీను నమ్మను 😂😂😂

  • @Moganti.Veeranjaneyulu
    @Moganti.Veeranjaneyulu 2 роки тому +18

    TRS దుకాణం బంద్ అయిపోయే సమయం ఆసన్నమైంది....

  • @devidasare7073
    @devidasare7073 2 роки тому +50

    ఈ పంతుళ్ళ వల్ల పంచాంగం మీద
    నమ్మకం ఉన్నవాళ్లకు నమ్మకం పోతున్నది

  • @maleshduta1175
    @maleshduta1175 2 роки тому +21

    ఇంకా ఇలాంటి బ్రాహ్మణ జాతిని నమ్మకండి... తెలిసిందా... పెళ్లిళ్లకు కూడా వీరిని పిలువద్దు. అప్పుడు తెలుస్తది

    • @samacharasravanthisangem8992
      @samacharasravanthisangem8992 2 роки тому +1

      మరి మిమ్మల్ని నమ్మాలా మి బ్లాక్ మెల్ మల్లన్న ను నమ్మాలా

  • @muralikrishnarayaprolu45
    @muralikrishnarayaprolu45 2 роки тому +28

    జ్యోతిషం చాలా మంచిది కానీ మీరు అన్నట్లుగా స్వలాభం కొరకు వాడుకుంటున్నారు

  • @vorugantinarendra3085
    @vorugantinarendra3085 2 роки тому +6

    KCR ni తిడితే నీకు మంచివాడు
    KCR ను పొగిడితే నీకు చెడ్డవాడా......
    తప్పు మల్లన్న గారు
    నీకు నేను పెద్ద ఫ్యాన్ ను సర్ అలా మాట్లాడ కూడదు .....
    ఓటు ఎవ్వరికి వెయ్యాలి చెప్పు స్వామి

  • @v.vreddy5054
    @v.vreddy5054 2 роки тому +30

    మన వాళ్లకు బాజన చేయడం తప్ప యూనిటీ అనేది ఎప్పుడు వస్తాదో

  • @sryoutubechannel502
    @sryoutubechannel502 2 роки тому +48

    పంతులు నీకు కూడా అ..చిన్న జీయ్యర్ స్వామికి పట్టిన గతే నీకు పడుతుంది. జర నీ జాతకం చూసుకో... పంతులు.

  • @nagamgopal5354
    @nagamgopal5354 2 роки тому +5

    అన్న కరెక్ట్ మీరు చెప్పే ది అక్షర సత్యం

  • @anilparshaveni8937
    @anilparshaveni8937 2 роки тому +6

    భలే చెపుతున్నారు పంతుళ్ళు😀😀

  • @dhanahraju3564
    @dhanahraju3564 2 роки тому +19

    యెస్ మీరు చెప్పింది 100%నిజం. వాళ్ల జాతకాలు వాళ్ళకే తెలియదు. మన జాతకాలు చెప్పేస్తారు.

  • @raviravib4245
    @raviravib4245 2 роки тому +6

    మిత్రమ నేనూన్నాను నన్ను దాటి ఏది లేదు (.....,నేను ఎవరిని వాల్లు ఉచ్చరిస్తున్న నేనుంటాను ఇంకెవరూ ఉండరు ....,) ఇది సత్యం ఇదే సత్యం......, గమనించు

  • @RudraDevi-qs5sr
    @RudraDevi-qs5sr 2 роки тому +1

    Anna nuvvu super anna......nijam cheppav ....grt ❤️❤️

  • @niranjanreddy1259
    @niranjanreddy1259 2 роки тому +1

    🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔
    Supar analysis Mallanna.
    😃😀😃😀😃😀😃😀😃😀😁😆

  • @saralar2245
    @saralar2245 2 роки тому

    Super duper anna panthulla panchagam

  • @thirupathioruganti2108
    @thirupathioruganti2108 2 роки тому +3

    Sir
    వినే వాడు ఉన్నన్ని రోజులు ఈ పంచాంగాలు ఇలాగే ఉంటాయి.

  • @sudeepkolipaka3592
    @sudeepkolipaka3592 2 роки тому

    హిందూ మత నిర్వహణకు అవసరమైన ప్రామాణిక వ్యవస్థలు అవసరం , మార్గదర్శకత్వం, పరిపాలన బృందం. Samaj Karo banduvulara, powerfull cunning game against Hindus. గురు భ్యో నమః. దురదృష్టకరం, రహస్య గేమ్‌లు. అధికారం, రాజకీయాలు, డబ్బు, ఎమోషనల్ గేమ్ పట్ల జాగ్రత్తగా ఉండండి. । హిందూ వేద విశ్వవిద్యాలయానికి మరియు నిజమైన హిందూ మతపరమైన ఎండోమెంట్ ట్రస్ట్ మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాము. ఆర్గనైజ్డ్, స్ట్రక్చర్డ్, మెకానిజం, సిస్టమ్స్, మాన్యువల్, గైడెన్స్, పరిపాలన అవసరం. సత్సంగం, మహా హారతి, ప్రవచనం వ్యవస్థలపై పోస్టింగ్, అవగాహన ప్రచారం మరియు క్రియాశీల వాలంటీర్లు, పాల్గొనేవారు, స్పీకర్లు, ఉపాధ్యాయులు, శిక్షకులు అవసరం. హిందువులందరూ బాధ్యత, జవాబుదారీ. నేడు హిందూ సమాజం సంక్లిష్ట పరిస్థితి. దిద్దుబాటు అవసరం. హిందూ సమాజానికి మాత్రమే ఆందోళనకరమైన పరిస్థితి. ప్రజాస్వామ్యం, రిపబ్లిక్, సెక్యులరిజం + మైనారిటీలు అంటే, ప్రశ్నార్థకం. ఓటు బ్యాంకు, బుజ్జగింపు, ఉచిత పథకాలు, జనాభా గేమ్‌లు, మతం మార్పిడి గేమ్, భావోద్వేగ గేమ్, కులం గేమ్‌లు, రిజర్వేషన్ గేమ్‌లు, ప్రాంతీయ ఆటలు, రివర్ వాటర్ గేమ్స్, లాంగ్వేజ్ గేమ్, తెలంగాణ ఆంధ్ర, ఉత్తర - దక్షిణ భారతం, తమిళ కన్నడ , శివ వైష్ణవం, చాలా భావోద్వేగ ఆటలు. ఒకరోజు మాట్లాడుతున్న నాయకుడు మైనారిటీలు , రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్యం, రిపబ్లిక్, లౌకికవాదం. మరో రోజు మైనారిటీల ఆట. ప్రైవేట్ రంగ కుటుంబ పార్టీలు, మత పెద్దలు ప్రయోజనాలు, అధికారం, రాజకీయాలు, డబ్బు, ఎమోషనల్ గేమ్ కావాలి. ఒక దేశం, ఒక నియమం, ఒక చట్టం, ఒకే రాజ్యాంగం, సెక్యులరిజం వ్యవస్థల కోసం భారతీయ సమాజం అవగాహన ప్రచారం. ఒక దేశం , ఒక నియమం , ఒక చట్టం. ప్రతి ఒక్కరూ భారతీయ సమాజానికి కట్టుబడి మరియు అమలు చేయాలి. సెక్యులరిజం వ్యవస్థల అర్థం అడగండి. మతపరమైన నియంత్రణ అధికారం మరియు మతపరమైన చట్టం, జనాభా చట్టం , మతపరమైన మార్పిడి చట్టం మరియు జాతీయ జనాభా రిజిస్టర్ వెంటనే అవసరం. మైనారిటీస్ నిర్వచనం ఏమిటి. జనాభాలో కేవలం 2% మాత్రమే మైనారిటీలు. లేకపోతే ఆందోళనకరమైన పరిస్థితి, ఓటు బ్యాంకు, బుజ్జగింపు, ఉచిత పథకాలు, జనాభా గేమ్‌లు, మత మార్పిడి గేమ్‌లు, ఎమోషనల్ గేమ్‌లు, కులం, రిజర్వేషన్లు, ప్రాంతీయ ఆటలు చాలా నష్టపరుస్తున్నాయి. పరిష్కారం హిందూ వేద విశ్వవిద్యాలయం మరియు నిజమైన హిందువుల ఎండోమెంట్ ట్రస్ట్ మొత్తం హిందూ సమాజాన్ని కనెక్ట్ చేయడానికి , భగవంతుని ఆశీస్సులు మాత్రమే అవసరం. హిందూ మత నిర్వహణ, వ్యవస్థలు మరియు ఆలయ నిర్వహణ, పండుగ నిర్వహణ, ఆచారాలు, సంప్రదాయాలు, ధర్మ రక్షణ, దైవ భక్తి, దేశ భక్తి, విద్య, నాగరికత, జ్ఞానం సొసైటీ నిరంతర అభివృద్ధి ప్రక్రియ వెంటనే అవసరం. హిందూ సమాజం కనెక్ట్ అవసరం. విద్వత్ సభ అవసరం, ప్రామాణిక వ్యవస్థలు, మార్గదర్శకత్వం, పరిపాలన బృందం అవసరం. గురువులు, పీఠం, ఆశ్రమం, స్వామీజీ, హిందూ సన్యాసులు, దేవాలయం, పూజారి, పురోహిత్, సత్సంగం, మహా హారతి, ప్రవచనం, పండుగలు కావలి కీలక కనెక్టర్లు. అందరూ కలిసి పని చేయాలి. Hindu systems, key connectors required. Submitted our presentation to Hindu organization or social media, WHERE ever possible. Sorry hindus silence. But responding emotional game. complicated situation, complex problems. Correction required

  • @dasarojuprabhakarachary2799
    @dasarojuprabhakarachary2799 2 роки тому +2

    రెండూ తప్పే అన్న🙏🙏👍

  • @prashastamadagani3274
    @prashastamadagani3274 2 роки тому +6

    ఏ రోటికాడ ఆ పాట పాడితనే కదా పంతుళ్లు నోటిదాకా కూడు అందేది.
    సాహస దోషం రాజకీయ నాయకుల లెక్క..
    నీవు రాజకీయం లోనే ఉన్నావ్ గా గదిదెల్వదా......

  • @shravanerra5760
    @shravanerra5760 2 роки тому +2

    Super మల్లన్న

  • @siritejacreationsshanagonda
    @siritejacreationsshanagonda 2 роки тому +8

    అన్న రాజకీయాలే కాకుండా.. మూఢ విశ్వాసాల గురించి చాల బాగా చెప్పరు...మీలాంటి వారు సమాజానికి అవసరం ..

  • @prabhakergidhemari8510
    @prabhakergidhemari8510 2 роки тому +21

    హైదరాబాద్. లో రియల్ ఎస్టేట్ బాగా నడుస్తది అని అనగానే మన మంత్రులు mla లు అందరూ కలిసి సప్పట్లు కొట్టారు

  • @mysagoudbattupalli7534
    @mysagoudbattupalli7534 2 роки тому +1

    మల్లన్న panthulla ejjath pothundi

  • @rajudurgam3358
    @rajudurgam3358 2 роки тому +2

    పంతుల్ల ది ఎటువంటి తప్పు లేదు పంచాంగం నిజమే అని నమ్మి పంతుళ్ళ తోని పంచాంగం చెపిచ్చు కునే వాల్ల ది తప్పు.

  • @kmallesh7439
    @kmallesh7439 2 роки тому +1

    Karektugachepaaru
    Mallanna
    Niuu Super Anna

  • @kodurupakajagadeshwar5743
    @kodurupakajagadeshwar5743 2 роки тому +3

    Anna. Super. Ga chepparu. Panchagam. Ante. Oke laga undali

  • @chakrapanisangapu8716
    @chakrapanisangapu8716 2 роки тому +2

    Andaru
    Sastrini ammukuni
    Bratakaru.
    Sastrnni
    Nammi bratikea varu vuntaru.
    Varu ammukoru
    Bhajana cheyaru.
    Mallanna garu

  • @srinivasb1107
    @srinivasb1107 2 роки тому +3

    Anna nu super mallana

  • @gchandramohan7617
    @gchandramohan7617 2 роки тому +1

    Good👌👌👌

  • @sidduyadav2275
    @sidduyadav2275 2 роки тому

    Mallanna meeru super anna

  • @chinnasaialakuntla7667
    @chinnasaialakuntla7667 2 роки тому +4

    Q news📰 cheppindi nijam anna😎👍

  • @ramuluramgiri3856
    @ramuluramgiri3856 2 роки тому +6

    Vote alone change our fate. You're correct Mallanna

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 2 роки тому +1

    ఆదాయ, వ్యయాలు కరెన్సీ ఆదాయం ఖర్చు కి సంజ్ణ కాదు. నిదర్శనం కాదు.
    గుర్తులు గా కూడా కాదు.
    రోగారోగ్యౌ పుణ్యౌపాపౌ లాభలాభ్యౌ
    జయాజయౌ ! సుఖదుఃఖౌ వృద్ధీ హీనౌ
    ఆదాయ వ్యయయ సంజ్ణికౌ !!

  • @dssss1223
    @dssss1223 2 роки тому

    Super bro. Mallanna ekandi

  • @vgkofficial4695
    @vgkofficial4695 2 роки тому

    Super correct Anna

  • @vijayvemuri5234
    @vijayvemuri5234 2 роки тому

    భవిష్యత్తులో బ్రాహ్మణ క్యాస్ట్ ఉండదు ఎందుకంటే బ్రాహ్మణులు బ్రాహ్మణులకే పిల్లను ఇవ్వట్లేదు అంతరించిపోతున్న కులాల్లో బ్రాహ్మణ క్యాస్ట్ 1

  • @tedduprasad2880
    @tedduprasad2880 2 роки тому

    Super annaya

  • @anilparshaveni8937
    @anilparshaveni8937 2 роки тому +1

    చిన్నపిల్లలకు జెండా మందిరం రోజు స్పీచ్ రాసి ఇస్తే బట్టి పట్టి చెప్పినట్టు అట్లా చెప్తుండ్లు పంతుళ్ళు...

  • @raj.renukunta
    @raj.renukunta 2 роки тому

    Sooper..

  • @msrinivassrinu2883
    @msrinivassrinu2883 2 роки тому +2

    Carect Anna

  • @sairamgoud7258
    @sairamgoud7258 2 роки тому +3

    jai మల్లన్న

  • @namindlavamshi982
    @namindlavamshi982 2 роки тому +2

    Super anna ❤️

  • @ramsmohanrao9540
    @ramsmohanrao9540 2 роки тому

    200 percent correct

  • @DavidDavid-bn2tm
    @DavidDavid-bn2tm 2 роки тому +1

    Correct cheppinav anna

  • @padmanabhuniram2860
    @padmanabhuniram2860 2 роки тому +1

    Pastarlu yemi pikutundru devunibidda bharath mathaki jai jaisriram

  • @kothuruvijaykumar4309
    @kothuruvijaykumar4309 2 роки тому +3

    Jaisriram

  • @sandeepbandari
    @sandeepbandari 2 роки тому +1

    UA-cam lo video play chestunnapudu adds vastunayi. Primium membership tho vatine rakunda cheyochu

  • @ashokjalagam6208
    @ashokjalagam6208 2 роки тому

    Yes correct

  • @payamsingaraju7414
    @payamsingaraju7414 2 роки тому

    Yes

  • @prasadraj4372
    @prasadraj4372 2 роки тому +4

    Sir, mee news nenu regular ga chusthunttanu... I like your comments...
    kaani meeru ila panchagam cheppe vaalanu point out cheyadam correct anipivvaledhu

  • @abi673
    @abi673 2 роки тому +1

    Hahaha logically you are correct..

  • @mysagoudbattupalli7534
    @mysagoudbattupalli7534 2 роки тому +1

    Mana Telangana srilanka laga aithadi

  • @yadagiribegariyadagiri4914
    @yadagiribegariyadagiri4914 2 роки тому +1

    అన్న బీజేపీ కి ఓటు వేయాలి అన్ని పార్టీ వాళ్లకు చూపాలి అపుడు అందరూ నాముతారు

  • @kirandesai6189
    @kirandesai6189 2 роки тому

    Ting is a highlight word

  • @anandarkarbhante
    @anandarkarbhante 2 роки тому +1

    Correct cheppav anna panchangam oka butakam ani👌👌👌👌👍👍👍👍

  • @waytonirvana7315
    @waytonirvana7315 2 роки тому +7

    ఆ పంతులు చెప్పుడు, కాక తల ఊపుడు బలేగా సాగిపోయింది నిన్న, అక్కడి పంచాంగ శ్రవణం 😀

  • @modhumpellipraveenkumar9398
    @modhumpellipraveenkumar9398 2 роки тому

    Corect

  • @payamsingaraju7414
    @payamsingaraju7414 2 роки тому +3

    Jai mallanna

  • @bramhanandasaraswati4373
    @bramhanandasaraswati4373 2 роки тому +1

    మల్లన్న ఫలాన రోజు ఫలాని ది జరుగుతుందా లేదా అని అడిగావు
    ఫలాలు రోజు చంద్రగ్రహణం వస్తుంది
    ఫలానా రోజు సూర్య గ్రహణం వస్తుంది
    ఫలానా రోజు అమావాస్య వస్తుంది
    ఫలానా రోజు పౌర్ణమి వస్తుంది
    ఇలా ఒకటా రెండా ఎన్ని చెప్పాలి
    శాస్త్రం అనేది పండితులు శాస్త్రం అనేది ఎవరి సొంతం కాదు
    శాస్త్రం అనేది డాక్టర్ ఇచ్చే మందు కూడా నమ్మితే నమ్మకపోతే ఏదైనా నీకు నమ్మకం లేనంత మాత్రాన నమ్మిన వాళ్లు అందరూ పిచ్చివాళ్లు అనుకోవడం నీకు సబ్ అయితే

  • @malamanchivenkatesh1415
    @malamanchivenkatesh1415 2 роки тому +1

    Modi sir di kuda cheppandi sir....

  • @perumandlaprasangi9827
    @perumandlaprasangi9827 2 роки тому +2

    MALLANNA zindabad

  • @perumandlaprasangi9827
    @perumandlaprasangi9827 2 роки тому +3

    JAI MALLANNA 🏋 JAI JAI TEENMAAR MALLANNA 🏋

  • @prajwalsardar3821
    @prajwalsardar3821 2 роки тому +1

    పంచాంగం మీద నమ్మకం లేకుండా చేస్తున్న పంచాంగ పెద్దలు.

  • @anujugge4082
    @anujugge4082 2 роки тому +4

    పొట్ట తీప్పల ఎం చేస్తాం .

  • @nareshy5623
    @nareshy5623 2 роки тому

    Whah.. masthu jepinav anna..

  • @gajulashobha4770
    @gajulashobha4770 2 роки тому

    Anna nevu correct

  • @surisuri6628
    @surisuri6628 2 роки тому +1

    Hi మల్లన్న ఒక్క సారి గూగూల్ లో తెలంగాణా వెస్ట్ ఫెల్లో అని టైప్ చేశి చూడూ అన్న

  • @pastornireekshanpaul5970
    @pastornireekshanpaul5970 2 роки тому +1

    👍

  • @Sahasra8657
    @Sahasra8657 2 роки тому +3

    💯👌👌👌👌

  • @bantuprabhakar2011
    @bantuprabhakar2011 2 роки тому +1

    Anna evvarochina pedavaadiki ఒరిగేది ఏమిలేదు intha వరకు double bedroom రrలేదు. Bichgaadu temple daggara coins koraku vechi chuchinattundi maa aashaa niraasha Avthundi. Meekaina manchi మనసుంటే eevisaimpina udyamam cheyyandi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నెను chaala digbraanthi tho unnanu Evarikaithe house లేదో research cheyyandi🙏 please. ....

  • @srikanthpotti7740
    @srikanthpotti7740 2 роки тому +1

    Super mallanna 👍

  • @mysagoudbattupalli7534
    @mysagoudbattupalli7534 2 роки тому +1

    Nenu panthullane namma

  • @baduguashok2065
    @baduguashok2065 2 роки тому

    పంచాంగం 100కి 1000 fake ......వాని పంచంగం కరెక్ట్ ఉంటే ఇక్కడికి ఎందుకూ వస్తాడు..

  • @nikhiltheegala-ue9kv
    @nikhiltheegala-ue9kv 2 роки тому +6

    mi lanti 🔥candidates BSP lo undala anna

  • @balugantashala8077
    @balugantashala8077 2 роки тому

    Idhi 100% correct Anna

  • @jinakaprakash1437
    @jinakaprakash1437 2 роки тому +1

    Bjp భవన్ లో చెప్పిన పంచాంగం గురించి వీడియో play చేయలేదు ఎందుకు మల్లన్న??

  • @maddivenkatesh5335
    @maddivenkatesh5335 2 роки тому +1

    correct mallanna

  • @KiranKumar-nh4ur
    @KiranKumar-nh4ur 2 роки тому +2

    Asalu Panchangam antaney mudanammakam adhi ma na party vallu encourage chesthalku

  • @mandlanaveen3482
    @mandlanaveen3482 2 роки тому +2

    Mallanna meeru kuda andhari jathalaku chaptharu 🚩🚩 😀😀😀😀

  • @gajjalaanitha3696
    @gajjalaanitha3696 2 роки тому

    Miru super mallanna hutsuf

  • @srinivasgodishala748
    @srinivasgodishala748 2 роки тому

    Mallana super

  • @naggarajuyadav
    @naggarajuyadav 2 роки тому +4

    అన్నా గురువు గారు పంచాంగం చదువుతున్నట్టు లేదు టిఆర్ఎస్ పార్టీ రూల్ బుక్ చదువుతున్నట్టు ఉంది అన్నా 🤣

  • @raghugoud484
    @raghugoud484 2 роки тому +1

    Suppr anna

  • @vanamsrinivas7496
    @vanamsrinivas7496 2 роки тому

    Anna masthugundi nijam chepinvu

  • @vamshidarreddyneerudu7950
    @vamshidarreddyneerudu7950 2 роки тому +1

    Mallana sir kakunda inko athanu evaru sir

  • @tramanarayanarao2656
    @tramanarayanarao2656 2 роки тому

    You are right mallanna Gary.

  • @perumandlaprasangi9827
    @perumandlaprasangi9827 2 роки тому +4

    ఈ పంతల్లు ఘంటసాల గారికి తక్కువ
    హవ్లా గాయకుడి ఎక్కువ

  • @galinkiprabhakararao6523
    @galinkiprabhakararao6523 2 роки тому

    నిజం అన్న వాళ్ల బతకడం కోసమే..

  • @shashivardhanshashi2550
    @shashivardhanshashi2550 2 роки тому +2

    💯💯💯💯💯💯

  • @vemurumallikarjunaiah6607
    @vemurumallikarjunaiah6607 2 роки тому +13

    మల్లన్న గారు, పంతుళ్ల పంచాంగమును మీ వార్తల కోసం గేలి చేసే బదులు, పంతులు ఏ కోణంలో విశ్లేషించారో , ఆ విశ్లేషణ కోణం తెలుసుకొని మీరు విశ్లేషణ చేస్తే బాగుంటుంది. లేదంటే,మీ విశ్లేషణ బాగుంది అని చెప్పుకోవడం కోసం ఇతరుల విశ్లేషణలను, కించపరుస్తూ ఉన్నారని భావించాల్సి ఉంటుంది.

  • @mohanrao5632
    @mohanrao5632 2 роки тому +1

    Ternmallanna correct gaa cheppaaru yekkadi paata akkada lekapote ayyavaarlaku puutagadavadu mallaannagaaru yendukante nenukuda pantulugaane pottaposhana chesukuntunnaanu

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 2 роки тому +1

    పిచ్చి మంత్రాలు haja లాగానే వుంటాయి ఎవనికి అర్దము కాదు అందుకనే ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకోండి హిందూ బందు వులారా

  • @yadagiribandipelly2075
    @yadagiribandipelly2075 2 роки тому +1

    అన్నా బిజెపి భవన్ లో చెప్పిన పంచాంగ శ్రవణం గురించి కూడా మాట్లాడరాదే

  • @vasanthmeena6724
    @vasanthmeena6724 2 роки тому

    Supper anna malana