Prati manishiki kopam avesham common factor... Ea old man ento jagan sir ki okkate kopam vachinattu jagan sir edho ghoram chesinattu chepthunnadu.... Jai jagan forever❤
ఇలాంటి వాళ్ళు ఇతరులను అనే ముందు వాళ్ళు బతికి ఉన్నపుడు మాట్లాడితే బాగుండు చనిపోయాక మాట్లాడడం సభ్యత కాదు కదా.... మీకు వై యస్ కుటుంబం భజన చేయాలి అని ఇంట్రస్ట్ ఉంటే భజన చేసుకోవాలి కానీ ఇతరులను కించపరుస్తే ఎలా అండి??
Analyst గారు kcr నిరాహారదీక్ష వలన సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదు brother కేవలం కాంగ్రెస్ లో విలీనం చేస్తామని అనేక సార్లు request చేసుకున్నందునే నమ్మి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అనేది పచ్చి నిజం. Ktr చెప్పాడు ఇంకొకటి చెప్పాడు అనేది అపద్దం.
సర్..ఇలా చెప్పడం కరెక్టు కాదు..రోశయ్య జగన్ని కట్టడి చెయ్యడానికి ప్రయత్నం చేసాడు..రోశయ్యకి జగన్ చెప్పాడు అంటే సిల్లీగా ఉంది..ఇలా చెప్పి మీ ద్వారా జగన్ స్వార్థపరుడు అని చెప్పించిడానికి...మీకు అలా చెప్పి ఉంటాడు..వైఎస్ పుణ్యమా అని రోశయ్య సీఎం అయ్యాడు...లేకపోతే జన్మలో సీఎం అయ్యేవాడు కాదు...ఆ కృతజ్ఞత లేకుండా జగన్ ఇబ్బంది పెట్టారు..
ఈ వీడియో లు ముందు ఎప్పుడో చేసుంటే బాగుండేది ,ఇప్పుడు ఇలాంటి చందమామ కథలు ,కాకమ్మ కథలు ప్రజలు విన లేరు మీ మనవాళ్ళకి ,మానవరాళ్ళకి చెప్పండి. దయచేసి జర్నలిజం విలువలు కాపాడండి.
ఇదే గోనె ప్రకాశరావు, కొండా సురేఖ, చనిపోయిన సబ్బం శ్రీహారి వగైరా వీరంతా ఎందరో మహానుభావులు. ఎలా వ్యవహరించారో , ఎప్పుడెప్పుడు, ఎలా మాట్లాడారో ప్రజలకు బాగా తెలుసు.
మిత్రులారా మోడీ సర్కారు కు ఏమీ ఢోకా లేదు ..పూర్తి కాలం వుంటుంది .. ఇక ఇప్పటికే అమిత్ షా, 19 మంది ఇండిపెండెంట్ లతో మంతనాలు చేస్తున్నారు... ఏడాది తరువాత కాంగ్రెస్ పప్పు చేలిపోతుంది..మీరే చూస్తారు.... మిత్రులారా....దేశం ముఖ్యం .... ఆపై దేశం , ప్రపంచ సమస్య లు , మన దేశం ఎక్కడ ఉంది....?? చైనా ఎక్కడ వుంది ?? అమెరికా తన అణచివేత ధోరణి !!!! యూరప్ యూనియన్ వాటా ?? ఇస్లామిక్ దేశాల్లో తీవ్రవాదం...!!!! ఇలా ఎన్నో వున్నాయి...!!!!! కాబట్టి మోడీ గారు 2014 నుండి ఎంతో శ్రమ పడి దేశం కోసం , మన కోసం , ప్రజల కోసం ఎంతో చేశారు ఇన్నాళ్ళూ కాంగ్రెస్ , కమ్యూనిస్ట్ , కొన్నీ చెత్త పార్టీ ల వలన దేశమే నాశనం అయ్యే... అదేదో...మీరే చూడండి.... 1) కాంగ్రెస్ జీతాలు ఇచ్చుకోలేక 100 టన్నుల బంగారాన్ని బ్రిటిష్ వాడి చేతుల్లో పెట్టింది... 2) కేవలం స్వాతంత్ర్యం వచ్చిన 45 ఏళ్ల లోపు జరిగే...ఇంతకన్నా దుస్థితి వుంటుందా ?! 3) 1947:నుండి పాకిస్తాన్ కుట్రలు, అమెరికా కుట్రలు ( ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నే పోయారు ) ... 4) మన అణు శాస్త్ర వేత్త హోమీ బాబా ను చంపిన అమెరికా. . 5) మన ISRO కు CRYOGENIC TECHNOLOGY నీ అందకుండా ఇదిగో , అదిగో అంటూ 13 ఏళ్లు కాలయాపన చేసిన రష్యా , అమెరికా పన్నాగం ( అదేమంటే ఆంక్షలు AMERICA చేసే అని అన్నారు ) ... 6) ఇక కొన్ని దేశీయ కుట్ర దారులు హైబ్రిడ్ విత్తనాలు అనగా జన్యు పరమైనవి రాకుండా అడ్డుపడ్డారు .. 7) అదే విదేశాల్లో అన్నీ కాయగూరలు మనకన్నా పెద్ద SIZE లో వుండి దిగుబడి ఎక్కువ వచ్చే.... 8) చివరికి రామోజీ పత్రిక లో వద్దని కూడా రాశారు .. 9) ఆహార కొరత వుండరాదు , దానికి జన్యు పర విత్తనాలు ఎంతో కావాలి... 10) యుద్ధ విమానాల ENGINE ను ఇక్కడే తయారు చేయడానికి , సాంకేతికం బదలాయింపు అని , అసలు ఇవ్వలేదు , ఫ్రాన్స్ , అమెరికా లు , మనల్ని ఎదగనివ్వక చేసిన అతిపెద్ద కుట్ర. . 11) అమెరికా ,చైనా తో చేతులు కలిపి 70 ఏళ్ల లో దారుణాలు చేయించింది కూడా .... 12) పాకిస్తాన్ భాయి .భాయి అంటూనే , ఆయుధాలు అప్పు మీద పాక్ కు ఇచ్చి , కాలుదువ్వే పని దగ్గర వుండి చేయించిన నపుంసక అమెరికా అంటే మీరు నమ్ముతారా ??? అదండీ విషయం... 13) ఎపుడూ సుస్థిర ప్రభుత్వాన్ని భారత్ లో వుండ రాదు అని అన్నీ అగ్ర రాజ్యాల పన్నాగం , పథకం .అండి 14) చైనా నుండి మొబైల్ ఫోన్ దిగుమతులు 2013 లో 98% వుంటే , మోడీ వచ్చాక 98% ఇక్కడే తయారు , ఎగుమతి అనగా విదేశీ మారక ద్రవ్యం ఆర్జించాము... 15)దేశ రక్షణ కూడా లేకుండా చేసిన , సరిహద్దుల్లో రోడ్లు లేవు , కరెంట్ లేదు , నీళ్ళు, వంతెనలు వుండవు ..దేశ రక్షణ ఎలా ?? దేశ ARMY ఎన్నో సార్లు చెప్పి , చెప్పి, విసుగుతో వున్నది, కనీస కర్తవ్యాన్ని మరచిన ఇండియా దేశ ద్రోహి కూటమి , ఎన్నడూ అడగక , కాంగ్రెస్ ను ప్రోత్సహించారు .. 16) ఎగుమతులను నిర్లక్ష్యం చేసి , దిగుమతులు వుండే విధంగా , అప్పు వుండే విధంగా చేసి , చివరికి దేశ బంగారమే తరలిపోయే India’s external debt remains stable; declines to 18.9% of GDP from 20% last year: Finance Ministry 17) 1991 బంగారాన్ని విడిపించన నాథుడు యే లేడు...అదండీ మన మీడియా , రాజకీయ ఇండియా కూటమి , ఆ సన్నాసులా చెప్పేది ?? మిత్రులారా ఒకటే గుర్తు పెట్టుకోవాలి. . మనిషికి గౌరవం వుంటుంది , ఆత్మ విశ్వాసం , దైర్యం , నిబద్ధత వుండాలి
As per my knowledge Triangle fight lo TRS is safe zone, yevariki majority raakapothe congress, BJP yevarithonaina vellochu based on central situations,but congress BJP cannot form combinedly govt, this is benefit to TRS
ఒకవేళ కాంగ్రెస్ లో విలీనం చెసినా కాంగ్రెస్ విడిపోయేడి. ఎందుకంటె ఒకే ఒరలో రెండు కథ్థులు ఇమడవు. అప్పుడైన సెపరేట్ పార్టీ ఐన లేకపోతే మజొరిటి మెంబైర్స్ ను విడగొట్టెవారు. Kcr టెలివిటెటలముండు కాంగ్రెస్ tdp ఎందుకు పనికిరావు. గొప్ప strategist. నో doubt. ఈ ప్రొపొసల్ అకాడమిక్ interest తప్ప, ఎదొ విధంగా CM అయ్యెవాడు. ఎందుకంటె అప్పటికే YSR TRS ను ఏవిధంగా దెబ్బ కొట్టేడొ అవన్నీ అనుభవించాడు. అదే strategy కాంగ్రెస్ మీద వాడెవాడు.
Bhatti, said, Jagan never encouraged signature campaign to become CM. He was only particular about Odarpu Yatra. Don't degrade Jagan as you think. Krishna rao, is no more, Rosaiah is no more.
What ever KTR told was wrong. Congress was opted few seats and congress didn't accept. Buy KCR took risk and didn't agree with congress demanded number of seats.
I had seen the paid msgs of the ycp people. They forgot 1 thing- ysr was the person who agreed for telangana before his padayatra, gave memorandum to Sonia. 2. Ysr promoted kcr and his son continuing the same. 3. Ysr gave full support to bjp in karnataka against his own congress party. 4. Jagan accepted the resolution for telangana in clp. 5. Jagan acted drama against division of ap in parliament. 6. Jagan proposed rosaiah as cm and worked against him and congress. 7. Pressurized congress to remove rosaiah and made Kiran Reddy cm. 8. Immediately on next day He resigned congress.
2009వ సంవత్సరంలో.. సోనియా గాంధీ అహంకారం పూరితమైన చేతకాని నాయకత్వం.. తెలుగు ప్రజల నాడిని పట్టుకోవటంలో సంపూర్ణంగా విఫలం అయ్యింది. 2009 వ సంవత్సరంలో.. తెలుగు ప్రజలు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారిని చూసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసారు.. అంతేకాని సోనియా గాంధీని, రోశయ్యని.. ఇతర డమ్మీ కాంగ్రెస్ నాయకులను చూసి కాదన్నది వాస్తవం. వైయస్ జగన్మోహన్ రెడ్డిని.. వైయస్సార్ రాజకీయ వారసుడిగా కోరుకొంటున్నారు.
ఎన్నో ఏళ్ళనుంచి మహా మహా మహులు దీక్షలు చేసిన రానిది కెసిఆర్ వల్ల రాలేదు జగన్ గారిని రాజకీయంగా దెబ్బ తీసేందుకు cbn సోనియాగాంధీ కలసి చేసిన తప్పు వీళ్ళ తప్పువల్ల కెసిఆర్ లాభపడ్డాడు రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పతనం చెత్త వాళ్ళను నమ్ము కోకుండా జగన్ అప్పటికే ఎంపీ వైస్సార్ కొడుకు cm ను అప్పుడే చేసివుంటే రాష్ట్రములో కాంగ్రెస్ బావుండేది దేశం లో అధికారం లో ఉండేది
Perfect Anslysis KR garu👏👏👏
Perfect analysis by Krishna rao 👌👌👌👌👌👌
Thanks for the facts
Anney abhaddhalu sir
Mr.Krishna rao Garu A.p.people remember your contribution also.
🎉 Super 👍🏻 message Sir
సార్. మీ. మాటలు. చాలా. ఇంట్రెస్ట్. వున్నాయి. మంచి. విషయాలు. చెప్పారు. 🙏🙏🙏
Truth as to come anytime
యాంకర్ మీరు తక్కువ మాట్లాడి , ఆయనకు ఎక్కువ మాట్లాడే అవకాశం ఇవ్వండి..ఆయనాట్లడుతుండగా మీరు మాట్లాడకండి
She is a chatterbox, talks singularly about leaders
Super super sir you are right sir 🎉👏
Suupr.sir
Super mam
ఇప్పుడు ఎవరు దెబ్బ తిన్నారు పెద్దాయన
సీఎం అయ్యాడు ఇప్పుడు ఏమీ అంటారు
Janalu tinnaru debba
@@gvrgvr4562 explain cheandi yela janalu dhebba thinaro please
@@gvrgvr4562adi negativity create chesey valla regular work. AP development avvadm ledu Maro Sri Lanka avtundi ani.
Prati manishiki kopam avesham common factor... Ea old man ento jagan sir ki okkate kopam vachinattu jagan sir edho ghoram chesinattu chepthunnadu.... Jai jagan forever❤
ఇలాంటి వాళ్ళు ఇతరులను అనే ముందు వాళ్ళు బతికి ఉన్నపుడు మాట్లాడితే బాగుండు చనిపోయాక మాట్లాడడం సభ్యత కాదు కదా.... మీకు వై యస్ కుటుంబం భజన చేయాలి అని ఇంట్రస్ట్ ఉంటే భజన చేసుకోవాలి కానీ ఇతరులను కించపరుస్తే ఎలా అండి??
Krishna Rao has given very good analysis about the present political developments in both AP and TS
Analyst గారు kcr నిరాహారదీక్ష వలన సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదు brother కేవలం కాంగ్రెస్ లో విలీనం చేస్తామని అనేక సార్లు request చేసుకున్నందునే నమ్మి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అనేది పచ్చి నిజం.
Ktr చెప్పాడు ఇంకొకటి చెప్పాడు అనేది అపద్దం.
Full comedy... Intha simple logic.. dialogue super babay..
Nice story
AP ni naashanam chesisina vaallalo eeyana okadu !
రోశయ్య చనిపోయాడు గా ఇప్పుడు చెప్పక పొతే అప్పుడే చెప్ప వచ్చుగా
Correct analysis
యాంకరమ్మ..... మిడి మిడి జ్ఞానంతో మధ్య మధ్యలో మతడకమ్మా ..
రోశయ్య గారు ఉండగా ఈ విషయాలు తెలియజేస్తే బావుండేది కదా , ఇప్పుడు మాట్లాడి మీ విలువ తగ్గించుకోకండి సార్.
You are 100% true.
Sandarbam vachinappudu cheptharu. Yeppudu padthey appudu chepthey viluva vundadhu.
ఈ విషయం గతంలోనే బయటికి వచ్చింది
He said in rk interview
సర్..ఇలా చెప్పడం కరెక్టు కాదు..రోశయ్య జగన్ని కట్టడి చెయ్యడానికి ప్రయత్నం చేసాడు..రోశయ్యకి జగన్ చెప్పాడు అంటే సిల్లీగా ఉంది..ఇలా చెప్పి మీ ద్వారా జగన్ స్వార్థపరుడు అని చెప్పించిడానికి...మీకు అలా చెప్పి ఉంటాడు..వైఎస్ పుణ్యమా అని రోశయ్య సీఎం అయ్యాడు...లేకపోతే జన్మలో సీఎం అయ్యేవాడు కాదు...ఆ కృతజ్ఞత లేకుండా జగన్ ఇబ్బంది పెట్టారు..
ua-cam.com/video/rIVmmHW-7g0/v-deo.html
Ys punyam kadu,sonia gandhi,andukega jagan party pettadu
సోనియా పుణ్యమా అన్ని వైఎస్సార్ cm అయ్యాడు, కాంగ్రెస్ కు తీరని ద్రోహం చేశాడు.
Krishnarao garu always says correct.. No matter what
Veedu Undavalli. team member along with IVR Krishna Rao,& GVL Narasimha Rao. (Jackal family)
ఈ విషయం రోశయ్య గారు ఉన్నప్పుడు చెబితే బాగుండేది
S
మేమండి లాజిక్ మిస్ అయ్యింది
Take care of your health sir
జై జగన్ అన్న మళ్ళీ సీఎం జగన్ అన్నే30 సంవత్సరాలు గుర్తుపెట్టుకో ండీ
His confidence levels are very high it means
Reddy rajyam lo komatibiddalu
KTR is the loafer
నీలాగా నా
@@chandrashekaruppalancha5211
జగ్గడి లాగా అంటే exellent గా ఉంటుంది బ్రో 🤔🤪
Rosaiah jagan Reddy ento anedi interview lo chepparu
Lofar kani vadu yevvaru br cheppu
He was thin. It was not due hunger strike but it was due to SI attack on OU students. Sabita became nervous and informed center and it was announced
interview chese vallu thakkuva matladaali
question matrame cheyaali andhinchakoodadhu interrupt cheyakoodadhu
Digvijay indipendent gaa decession theesukoleru, AICC mundu pedite vaaru discuss chesi decide chestaru
ROSAIAH BRATIKI UNNAPPUDU YENDUKU BAYATA PETTALEDU ? 🤣🤣🤣🤣🤣🤣🤣🤣
అరే కృష్ణారావు ఈ మాట రోశయ్య చచ్చిపోయినాక ఎందుకు చెప్పుతున్నావురా, ఆయనుండగానే ఎందుకు చెప్పలేదు.
S
he is bogus, it is a conspiracy, he is covert of some body.
Definately Yes
Jagan ku cm ichevunte state videpoyedhe kadhu kcr dheksha chesevadu kadhu weak cm.rosaiah waste.fellow
This... he should have revealed when Rosayya garu was alive
ముసలాయన musalaayanatho మాట్లాడాడు అని పిస్తుంది, అలా actions tho చెప్పడం వల్ల మీకేమీ గౌరవం రాదు
కృష్ణా రావు గారు రాజకీయం ,జన్రలిజం ఒక్కటి కాదు .రాజకీయాలలో జరగబోయే దాన్ని ముందుగానే తెలుసుకోవాలి , జన్రాలిజం లో జరిగి పోయిన విషయాన్ని తెలుసుకుంటే చాలు
What he says is all nonsense. I watched some of his interviews and I felt he is TDP covert
Ya true
Both are big C
2009 లో పొత్తులో బాగంగా టీడీపీ టీఆర్ఎస్ కి 50 సీపీఐ 10 మొత్తం 60 సీట్లు ఇస్తే 10 సీట్లు గెలిచి 50 సీట్లు వైఎస్సార్ చేతిలో పెట్టారు
Jai jagan God bless you
అవును సార్ మీరు రోశయ్య గారు బతికున్నప్పుడు ఎప్పుడూ చెప్పలేదే ఎందుకని....
ఆయన మీ డి దిప్పా మీ కొడతాడన????
ఈ వీడియో లు ముందు ఎప్పుడో చేసుంటే బాగుండేది ,ఇప్పుడు ఇలాంటి చందమామ కథలు ,కాకమ్మ కథలు ప్రజలు విన లేరు మీ మనవాళ్ళకి ,మానవరాళ్ళకి చెప్పండి.
దయచేసి జర్నలిజం విలువలు కాపాడండి.
Avnu ni lanti cheviti vallu vinaleru kada anduke stories gane cheppali. Kulam tho kallu muskupoyina kukka
Meeru kooda A1 gurinchi cheppandi
యాంకర్ ట్రాన్స్ జెండర్ మాదిరిగా ఉంది
ఇదే గోనె ప్రకాశరావు, కొండా సురేఖ, చనిపోయిన సబ్బం శ్రీహారి వగైరా వీరంతా ఎందరో మహానుభావులు. ఎలా వ్యవహరించారో , ఎప్పుడెప్పుడు, ఎలా మాట్లాడారో ప్రజలకు బాగా తెలుసు.
Sir meerunijalu cheppite Ap prajalu nammaru.
Mari Rajeev Gandhini yela PM chesaru. Antha chinna age lo????
No legends here. No one asked about the anchor name.
Are you hiding in toilet and listening when they were discussing? Jagan did not touch her feet. He came out, met people..became CM.
మిత్రులారా మోడీ సర్కారు కు ఏమీ ఢోకా లేదు ..పూర్తి కాలం వుంటుంది ..
ఇక ఇప్పటికే అమిత్ షా, 19 మంది ఇండిపెండెంట్ లతో మంతనాలు చేస్తున్నారు... ఏడాది తరువాత కాంగ్రెస్ పప్పు చేలిపోతుంది..మీరే చూస్తారు....
మిత్రులారా....దేశం ముఖ్యం ....
ఆపై దేశం , ప్రపంచ సమస్య లు ,
మన దేశం ఎక్కడ ఉంది....??
చైనా ఎక్కడ వుంది ??
అమెరికా తన అణచివేత ధోరణి !!!!
యూరప్ యూనియన్ వాటా ??
ఇస్లామిక్ దేశాల్లో తీవ్రవాదం...!!!!
ఇలా ఎన్నో వున్నాయి...!!!!!
కాబట్టి మోడీ గారు 2014 నుండి ఎంతో శ్రమ పడి దేశం కోసం , మన కోసం , ప్రజల కోసం ఎంతో చేశారు
ఇన్నాళ్ళూ కాంగ్రెస్ , కమ్యూనిస్ట్ , కొన్నీ చెత్త పార్టీ ల వలన దేశమే నాశనం అయ్యే...
అదేదో...మీరే చూడండి....
1) కాంగ్రెస్ జీతాలు ఇచ్చుకోలేక 100 టన్నుల బంగారాన్ని బ్రిటిష్ వాడి చేతుల్లో పెట్టింది...
2) కేవలం స్వాతంత్ర్యం వచ్చిన 45 ఏళ్ల లోపు జరిగే...ఇంతకన్నా దుస్థితి వుంటుందా ?!
3) 1947:నుండి పాకిస్తాన్ కుట్రలు, అమెరికా కుట్రలు ( ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నే పోయారు ) ...
4) మన అణు శాస్త్ర వేత్త హోమీ బాబా ను చంపిన అమెరికా. .
5) మన ISRO కు CRYOGENIC TECHNOLOGY నీ అందకుండా ఇదిగో , అదిగో అంటూ 13 ఏళ్లు కాలయాపన చేసిన రష్యా , అమెరికా పన్నాగం ( అదేమంటే ఆంక్షలు AMERICA చేసే అని అన్నారు ) ...
6) ఇక కొన్ని దేశీయ కుట్ర దారులు హైబ్రిడ్ విత్తనాలు అనగా జన్యు పరమైనవి రాకుండా అడ్డుపడ్డారు ..
7) అదే విదేశాల్లో అన్నీ కాయగూరలు మనకన్నా పెద్ద SIZE లో వుండి దిగుబడి ఎక్కువ వచ్చే....
8) చివరికి రామోజీ పత్రిక లో వద్దని కూడా రాశారు ..
9) ఆహార కొరత వుండరాదు , దానికి జన్యు పర విత్తనాలు ఎంతో కావాలి...
10) యుద్ధ విమానాల ENGINE ను ఇక్కడే తయారు చేయడానికి , సాంకేతికం బదలాయింపు అని , అసలు ఇవ్వలేదు , ఫ్రాన్స్ , అమెరికా లు , మనల్ని ఎదగనివ్వక చేసిన అతిపెద్ద కుట్ర. .
11) అమెరికా ,చైనా తో చేతులు కలిపి 70 ఏళ్ల లో దారుణాలు చేయించింది కూడా ....
12) పాకిస్తాన్ భాయి .భాయి అంటూనే , ఆయుధాలు అప్పు మీద పాక్ కు ఇచ్చి , కాలుదువ్వే పని దగ్గర వుండి చేయించిన నపుంసక అమెరికా అంటే మీరు నమ్ముతారా ???
అదండీ విషయం...
13) ఎపుడూ సుస్థిర ప్రభుత్వాన్ని భారత్ లో వుండ రాదు అని అన్నీ అగ్ర రాజ్యాల పన్నాగం , పథకం .అండి
14) చైనా నుండి మొబైల్ ఫోన్ దిగుమతులు 2013 లో 98% వుంటే , మోడీ వచ్చాక 98% ఇక్కడే తయారు , ఎగుమతి అనగా విదేశీ మారక ద్రవ్యం ఆర్జించాము...
15)దేశ రక్షణ కూడా లేకుండా చేసిన , సరిహద్దుల్లో రోడ్లు లేవు , కరెంట్ లేదు , నీళ్ళు, వంతెనలు వుండవు ..దేశ రక్షణ ఎలా ?? దేశ ARMY ఎన్నో సార్లు చెప్పి , చెప్పి, విసుగుతో వున్నది, కనీస కర్తవ్యాన్ని మరచిన ఇండియా దేశ ద్రోహి కూటమి , ఎన్నడూ అడగక , కాంగ్రెస్ ను ప్రోత్సహించారు ..
16) ఎగుమతులను నిర్లక్ష్యం చేసి , దిగుమతులు వుండే విధంగా , అప్పు వుండే విధంగా చేసి , చివరికి దేశ బంగారమే తరలిపోయే
India’s external debt remains stable; declines to 18.9% of GDP from 20% last year: Finance Ministry
17) 1991 బంగారాన్ని విడిపించన నాథుడు యే లేడు...అదండీ మన మీడియా , రాజకీయ ఇండియా కూటమి , ఆ సన్నాసులా చెప్పేది ??
మిత్రులారా ఒకటే గుర్తు పెట్టుకోవాలి. .
మనిషికి గౌరవం వుంటుంది , ఆత్మ విశ్వాసం , దైర్యం , నిబద్ధత వుండాలి
Krishna rao గారి మటలు నమ్మేల లేవు
As per my knowledge Triangle fight lo TRS is safe zone, yevariki majority raakapothe congress, BJP yevarithonaina vellochu based on central situations,but congress BJP cannot form combinedly govt, this is benefit to TRS
Sollu sambhashana...Panikirani Samacharam
@@gvijayarajuraju6550 sollu gallaki antha sollune
ఈ సారు బాగా తగ్గి పోయారు.
Brief,briefed ,briefest.pest.
ఒకవేళ కాంగ్రెస్ లో విలీనం చెసినా కాంగ్రెస్ విడిపోయేడి. ఎందుకంటె ఒకే ఒరలో రెండు కథ్థులు ఇమడవు. అప్పుడైన సెపరేట్ పార్టీ ఐన లేకపోతే మజొరిటి మెంబైర్స్ ను విడగొట్టెవారు.
Kcr టెలివిటెటలముండు కాంగ్రెస్ tdp ఎందుకు పనికిరావు. గొప్ప strategist. నో doubt. ఈ ప్రొపొసల్ అకాడమిక్ interest తప్ప, ఎదొ విధంగా CM అయ్యెవాడు. ఎందుకంటె అప్పటికే YSR TRS ను ఏవిధంగా దెబ్బ కొట్టేడొ అవన్నీ అనుభవించాడు. అదే strategy కాంగ్రెస్ మీద వాడెవాడు.
Now what happened congress
Im vote only see ysr family
30 years cm jagan jai jagan
BRS comes into power again in 2023 TS Assembly elections.
Even if hung arises, BRS+AIMIM combinedly forms the government.
Real A1 behavior at 1minute...london treatment kuda correct.
Krishna Rao garu viluvanu digajarchukovddu
Bhatti, said, Jagan never encouraged signature campaign to become CM. He was only particular about Odarpu Yatra. Don't degrade Jagan as you think. Krishna rao, is no more, Rosaiah is no more.
Krishna rao says wrong
What ever KTR told was wrong. Congress was opted few seats and congress didn't accept. Buy KCR took risk and didn't agree with congress demanded number of seats.
రోశయ్యలేనపుడు,వైయస్సార్ లేనపుడు ఇపుడుఏవో చెప్పి ఏమిఉపయోగం
గాంధీ!!కుటుంబాన్ని, ఈ దేశం నుండి తరిమెస్తే, Congress, బాగుపడుతుంది.
ఆకర్షణ. -. వికర్షణ.
Abbba Baga intervu
Orissa lo 4 times..4 times West Bengal..
I had seen the paid msgs of the ycp people. They forgot 1 thing- ysr was the person who agreed for telangana before his padayatra, gave memorandum to Sonia. 2. Ysr promoted kcr and his son continuing the same. 3. Ysr gave full support to bjp in karnataka against his own congress party. 4. Jagan accepted the resolution for telangana in clp. 5. Jagan acted drama against division of ap in parliament. 6. Jagan proposed rosaiah as cm and worked against him and congress. 7. Pressurized congress to remove rosaiah and made Kiran Reddy cm. 8. Immediately on next day He resigned congress.
South lo 3times gelichina cm unaru..orrisa next time kuda ayanee
Cm ayinada leda jagan
వెనకటికి నీ లాటి వోడు, రామాయణం అంతా విని, రాముడికి సీత ఏం అవుతుంది అన్నాడట.
Eee anchor endi ra baboi
Ee Anchor ki maryada teliyadu Chala over ga matladutunthi
Japalreddy munchadu congress ni
Sir meeru always negitive things old things talk against people veridict pl respect. Cm
నిజమే, KTR, జగన్
ఇద్దరు ఒక్కటే
తండ్రిని బెదిరించేవాళ్ళే
కానీ ఈ సోదరులు బాబు ని
అంటారు
Jagan tappu emundi. Nenu CM ayyaka, neeku finance istanu annadu. What's wrong
Mari Orissa sangathi anti sir
CHVM not a right personality
Vijaya Reddy abhooo.... anchoring
Mari nijam intakalam daste elaga sir.
డ్రామా అడడం కాంగ్రెస్ రాదు ఇందిరమ్మ గోప్ప ఇదేశంలో అంతకన్నా ఈదేశంలో కాంగ్రెస్ ఈదేశంకోసం త్యాగం కాంగ్రెస్ సే
😂😂😂😂
పో నాయనా పరమాన్నం చల్ల పడలేదంట ఉఫ్ఫ్యూ ఉఫ్ఫ్యూ అని ఊదుకో పో
I think Congress got more than 2 terms in AP .
కాలక్షేపం కాఫీ కబుర్లు సోది గా ఉన్నాయి 😝😝
ఆపండి సోది సారు
ఏమీకాదు కెసిఆర్ కి గడ్డం పెరిగింది అంతే
Amma thalli meeru yekkuvagamatlaaddam thagginchandi
రోశయ్య గారు బతికి ఉన్నపుడే చెప్పచుగా నీలాంటి పుష్పాలు ఎవరు ఎన్ని చెప్పినా జగన్ అన్న జన నేత ర పుష్పం
2009వ సంవత్సరంలో.. సోనియా గాంధీ అహంకారం పూరితమైన చేతకాని నాయకత్వం.. తెలుగు ప్రజల నాడిని పట్టుకోవటంలో సంపూర్ణంగా విఫలం అయ్యింది. 2009 వ సంవత్సరంలో.. తెలుగు ప్రజలు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారిని చూసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసారు.. అంతేకాని సోనియా గాంధీని, రోశయ్యని.. ఇతర డమ్మీ కాంగ్రెస్ నాయకులను చూసి కాదన్నది వాస్తవం. వైయస్ జగన్మోహన్ రెడ్డిని.. వైయస్సార్ రాజకీయ వారసుడిగా కోరుకొంటున్నారు.
2009లో రాజ శేఖర్ రెడ్డి చనిపోయి మహా నేత అయ్యాడు. లేకుంటే కొడుకు దెబ్బకు లాలూకు తోడు ఉండే వాడు.
S
ఇప్పుడు ఎవరూ కోరుకోవటం లేదు!!! వద్దు బాబోయ్ వద్దు అంటున్నారు
మిమ్మల్ని యూట్యూబ్ చానెల్స్ఖి ఇంటర్వ్యూలు ఇచ్చి సొమ్ము చేసుకోమనా?నీలాంటి వారి వలన రాక్షసులు ఆంధ్రప్రదేశ్ ను ఏలుతున్నాడు
Kammalu Ela Ledu ani badha! Verry nakodaka
Yes both tdp ycp same bjp only hope tdp worst ycp double worst
నెత్తి నెరిచిన ప్రతివాడు మీడియా గొట్టాల ముందు ఎదో ఒక సొల్లు వాగడమే
Tow people died how to verify
ఎన్నో ఏళ్ళనుంచి మహా మహా మహులు దీక్షలు చేసిన రానిది కెసిఆర్ వల్ల రాలేదు జగన్ గారిని రాజకీయంగా దెబ్బ తీసేందుకు cbn సోనియాగాంధీ కలసి చేసిన తప్పు వీళ్ళ తప్పువల్ల కెసిఆర్ లాభపడ్డాడు రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పతనం చెత్త వాళ్ళను నమ్ము కోకుండా జగన్ అప్పటికే ఎంపీ వైస్సార్ కొడుకు cm ను అప్పుడే చేసివుంటే రాష్ట్రములో కాంగ్రెస్ బావుండేది దేశం లో అధికారం లో ఉండేది
Correct ga chepparu sir,
Yes 100% నిజం
@@princeprasad5049 ll
Lplpl
Ll
Jai jagan