Sr.Journalist CHMV Krishna Rao Analysis On AP Politics | Jornalist Diary SatishBabu | SumanTv Telugu

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • Watch► Sr.Journalist CHMV Krishna Rao Analysis On AP Politics | Jornalist Diary SatishBabu | SumanTv Telugu

КОМЕНТАРІ • 262

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 2 роки тому +5

    Good interview sir 👍

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 Рік тому +2

    అభివృద్ధి అంటే ఏమిటో అన్నది కృష్ణారావు చెబితే బాగుండేది... లేక బాబుగారు చేసిందే అభివృద్ధా అనేది చెప్పాలి.

  • @yasodavaddeswaram8146
    @yasodavaddeswaram8146 11 місяців тому +2

    కృష్ణా రావు గారు మేము పదికి పది మార్కులు ఇస్తాం మళ్ళీ సీఎం జగన్ అన్నే30 సంవత్సరాలు గుర్తుపెట్టుకో ండీ కరోనా సమయం లో కూడా ఆయన ప్రజలను సురక్షిత చూశారు రాష్ట్ర ని కి నిధులు లేక పోయినా రెండు సంవత్సరాలు మా పేదలకు కరువు అనేది తెలియకుండా చూసుకున్నారు

  • @dr.m.v.ramanachannel7397
    @dr.m.v.ramanachannel7397 2 роки тому +1

    చాలా చక్కటి విశ్లేషణ.కృష్ణారావుగారు తన అనుభవాన్ని విప్పి చెప్పారు.ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దారుణంగా దిగజారాయ్.ప్రజోపయోగ పనులు చేసినవారికే ప్రజలు ఓటువేస్తారు.డబ్బు తీసుకున్నా 2024 ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకున్నారు.

  • @kranthiraj667
    @kranthiraj667 Рік тому +2

    Poor people are happy with jagan
    Rich people are not happy with Jagan
    Middle class (employee families) are 50-50.

  • @iiigraghu
    @iiigraghu 2 роки тому +9

    Both these two journalists are sitting in Hyderabad and they can as well talk on Telangana Government. Why talk on Andhra Pradesh at this point of time?

    • @uvkumar8772
      @uvkumar8772 2 роки тому +2

      Andra. Ministers going to Hyderabad hospitals for cold and cough

    • @viswakanth9002
      @viswakanth9002 2 роки тому +1

      Hyderabad is our capital told by ycp minister botsa

    • @uvkumar8772
      @uvkumar8772 2 роки тому

      @@viswakanth9002 chi Anna siggulekapote

    • @viswakanth9002
      @viswakanth9002 2 роки тому +1

      @@uvkumar8772 botsa cheppindhe cheppa

    • @TheDrjeevansunil
      @TheDrjeevansunil 2 роки тому

      They are asked to talk in favour of TDP

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Рік тому

    Yes very clearly &simple explanation by Krishna Rao Garu.

  • @surya-l4m
    @surya-l4m 2 роки тому +9

    సతీష్ ycp paytm బ్యాచ్ లో ఒకడు క్లియర్ గా అర్ధం అవుతుంది మళ్ళీ senoir జవర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు సిగ్గుండలి

    • @chandrakala9454
      @chandrakala9454 2 роки тому

      💯 correct 3 people 💯 fack cunning weast fallow patym bigger s

  • @ybhavvibes
    @ybhavvibes 2 роки тому +8

    ప్రజలకు అవగాహన లేక పోయినా, ఇలాంటి రాజకీయ జర్నలిస్టులు తమ భావాలను ప్రజల భావాలుగా తెలియ చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నారు .
    ధనం, దౌర్జన్యం, అవినీతి... వీటి గురించి మాట్లాడే జర్నలిస్టులు లేరు ఇప్పుడు... నా అభిప్రాయం ప్రకారం ప్రజలను ఎంత influence చెయ్యాలని చూసినా ఓటు వేయడానికి వెళ్ళే ముందే డిసైడ్ అయి పోయి ఉంటారు.
    ప్రజలకు అవగాహన ఉన్నా లేకున్నా మెజారిటీ ప్రజల మనోభావాలను బట్టి గెలుపు, ఓటములు ఉంటాయి. పాలించే వారికి మంచి బుద్ధి ఉంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి...
    ఈ జర్నలిస్ట్ బాబులు గెలుపు గుర్రాలకు వంత పాడతారు..
    ప్రజలకు ఏమి కావాలో చెప్పరు...
    ఎవరి గోల వారిది. All the best

  • @nag5835
    @nag5835 2 роки тому +11

    చాలాచోట్ల వాలంటీర్స్ సర్పంచి గారు చెప్పినట్లుగా నడుచుకుంటున్నారు అందులో భాగంగానే చేయూత పథకం లో కొన్ని జిల్లాల్లో చాలా సచివాలయాల్లో అర్హులను అనర్హులుగా చేశారు పెన్షన్లు సహితం సర్పంచ్ గారికి పర్మిషన్ తర్వాత మాత్రమే అప్లికేషన్ సచివాలయం కి తీసుకు వస్తున్నారు సర్పంచి మరియు లోకల్ నాయకులు సచివాలయం లోనే ఉండి పెత్తనం చెలాయిస్తున్నారు సచివాలయ సిబ్బందికి ఏ పథకానికి అయినా అర్హులను ఎంపిక చేసే ముందు సర్పంచ్ గారు పర్మిషన్ తీసుకోమని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు అందుకే ప్రజలు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందిన కూడా సంతృప్తిగా ఎందుకు లేదంటే పథకానికి ముందు నాయకుల పర్మిషన్ తీసుకుంటున్నారు ఇది ప్రజలను తీవ్ర అసహనానికి గురిచేస్తుంది చాలా పథకాలకు అనర్హులను చేసిన కూడా ఈ విషయాలను పేపర్లలో వచ్చిన కూడా ఉన్నత అధికారులు ఈ విషయాలను గోప్యంగా ఉంచారు దయచేసి ఈ వ్యవస్థ ఇటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా చేయాలని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాము చాలా చోట్ల వాలంటీర్స్ కొన్ని నెలల తరబడి సచివాలయానికి రావటం లేదు ఒక పెన్షన్ రోజు తప్ప అయినా వాళ్ళకి ఫుల్ శాలరీ పెడుతున్నారు Panchayat secretary and MPDO కి చెప్పినా వాళ్లు రాజకీయ నాయకులు చెప్పినట్టుగానే వింటున్నారు MPDO గారు సచివాలయం లోనేమీటింగ్ పెట్టి సర్పంచ్ గారు చెప్పినట్లుగా చేయండి లేకపొతె ఇబ్బందులు ఎదుర్కొంటారు అని ఉద్యోగులకు చెప్పడం జరిగిందిదాదాపు అన్ని పథకాల లోనూ రాజకీయ ప్రమేయం ఉన్నది ఉన్నత అధికారులు రాజకీయ నాయకుల అడుగులకు మడుగులు వత్తడం సలహాలు ఇవ్వటం మరి బాధాకరం దయచేసి సచివాలయ వ్యవస్థని రాజకీయాలకి దూరంగా ఉంచండి అప్పుడు అర్హులైన ప్రజలందరికి కూడా న్యాయం చేకూర్చే గలము

    • @ggr5956
      @ggr5956 2 роки тому +1

      అంత కు ముందు జన్మ భూమి క‌‌‌ మిటీలు

    • @sarojinidevipenki368
      @sarojinidevipenki368 2 роки тому

      Correct jagan garu direct ga padhakalu implementation chestunnaru kastapaduthunnaru okavidhamuga yuddhamu chestunnaru emi chesina ee vavasatha ala vundhi

    • @kranthiraj667
      @kranthiraj667 Рік тому

      raise complaint in Spandana or tweet using #JaganCares. It will hopefully be resolved

  • @cbsunderraj7341
    @cbsunderraj7341 2 роки тому +7

    Mr.Sathish garu,
    You have crossed your limits on us vijayamma.She is honorable president to ysrcp.She gave her resignation in public ally on the stage, where is personal matter in this matter. There is no controversial in it.

  • @thotapallisomusekhar1227
    @thotapallisomusekhar1227 2 роки тому +1

    👍🏽💐🙏 well said krishnarao garu

  • @kurnoolion
    @kurnoolion 2 роки тому +9

    20yrs cm pakka

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 2 роки тому +3

    Good interview for both of you sir's

  • @prasadbolla4579
    @prasadbolla4579 2 роки тому

    Meeriddaru kammavallaki opposite ga chala chakkaga chepparu. Interview One side ga chalabavundi.

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 2 роки тому

    Yes correct explanation sir.

  • @cryvell2109
    @cryvell2109 2 роки тому +22

    modi is good at encouraging anti social elements. he talks only about congress mistakes but he does not comment on crimes done by his core team

    • @bvssrsguntur6338
      @bvssrsguntur6338 2 роки тому

      You are talking about Modi who is incessantly working for the nation?

    • @cryvell2109
      @cryvell2109 2 роки тому

      @@bvssrsguntur6338 then why is encouraging cheaters and people who went to jail for 16 months and promoting christianity in AP

    • @kishoredev6004
      @kishoredev6004 2 роки тому

      @@bvssrsguntur6338 and the rupee is also incessantly dropping against dollar

    • @akkalaarkmurthy2373
      @akkalaarkmurthy2373 Рік тому

      Thank

    • @sivaprasadkolisetty
      @sivaprasadkolisetty Рік тому

      Our country possess 1.3 Bn populous how many are tax payers ?

  • @sravanthkotagiri5560
    @sravanthkotagiri5560 2 роки тому +1

    Speaking frankly

  • @venkateswarlug2242
    @venkateswarlug2242 2 роки тому +1

    పరిశ్రమలు ఎందుకు తేలేదు అనే దాని గురించి మాట్లాడండి సార్

  • @yasodavaddeswaram8146
    @yasodavaddeswaram8146 11 місяців тому +1

    నేను ఈ ప్రభుత్వం లో పధకాల వల నేను లబ్ది పొందినాను ఈ ఐదు సంవత్సరాలలో అందుకని మా కుటుంబం జగన్ అన్న కే ఓటు వేస్తాం

    • @podapati_Balaji
      @podapati_Balaji 10 місяців тому

      అందరు ప్రభుత్వం మీద ఆధారపడి బ్రతకటం నేర్పుతున్నారు. అభివృద్ధి లేకపోతె కొన్నాళ్లకు అడుక్కునే పరిస్థితి వస్తుంది

  • @ramasubbareddy4223
    @ramasubbareddy4223 2 роки тому +10

    Krishna rao is ysr chemcha

  • @venkatsopirala1793
    @venkatsopirala1793 2 роки тому +5

    ఇయనేమి జర్నలిస్ట్ అయ్యా బాబు

  • @ruchireddy3652
    @ruchireddy3652 2 роки тому +3

    We want ysrcp in ap as we are people of telangana. Very fast destroy going in ap. That is useful to telangana people. After division of ap, we are in progressive state

    • @thavvagovardhana2243
      @thavvagovardhana2243 2 роки тому

      Mundu Telangana lo govt lo salaries evandii babu... Jobs recruitment lu kuda cheyaleka unnaru meeru

    • @thavvagovardhana2243
      @thavvagovardhana2243 2 роки тому

      Nuvu TDP paid artist ye ga

  • @muralikrishnaparitala8109
    @muralikrishnaparitala8109 2 роки тому +6

    Mari Jagan Mohan Reddy Garu కూడా same CBN లాగా రెడ్లకు ఇస్తున్నాడు కదా

    • @Onlinemoneyguide2023
      @Onlinemoneyguide2023 2 роки тому

      Redlu anthaa valla redlu kaadu🤦🏻‍♂️
      Women's ki kuda chala Ekkuva importance ichharu present govt lo

  • @simbha_creations
    @simbha_creations 2 роки тому +1

    ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ని ఆంధ్రప్రదేశ్ లో ప్రజలను విమర్శించడం వల్ల ప్రభుత్వం ఎలా ఉంది వాళ్ళు ఎలా ఉండాలని మాట్లాడడం డిబేట్లో పెట్టడం తప్ప తెలంగాణ గురించి కానీ తెలంగాణ ప్రజల గురించి కానీ ఆ రాజకీయ నాయకులు గురించి కానీ ఆ గవర్నమెంట్ గురించి గానీ డిబేట్ పెట్టే వాళ్ళు ఒక్కరూ లేరు ఎందుకంటే ఈ ఇంటర్వ్యూలు చేసే వాళ్ళు ప్రతి ఒక్కరి ఆస్తులు తెలంగాణలోనే ఉన్నాయి. ఏదన్న తేడాలో వస్తే అంతే సంగతులు అందుకోసమే ఎవరూ ధైర్యం చేయరు ఎప్పుడైనా సరే బుద్ధుందా అసలు మీకు

  • @balaraju9776
    @balaraju9776 2 роки тому +1

    Yendaru kalisi vochina next time kuda tappakunda vochedhi YSRCP ne.

  • @m16chintu
    @m16chintu 2 роки тому +9

    యేదో తెలివిగా తెలీని విషయాల గురించి interview arrange చేసేసి, చంద్ర బాబుని బాగా lift చేస్తున్నారు. యేది ఏమైనా TDP అధికారం లోకి రాదు...

  • @surendravegendla2124
    @surendravegendla2124 2 роки тому +10

    బాదుడే బాదుడు ప్రోగ్రాం గురించి చెప్పలేదు,
    కరెంట్ బిల్,
    బస్ charges,
    House bill,
    Chetta tax,
    Water charges,
    Isuka rate,
    Cement rate,
    నిత్యావసర వస్తువులు,
    Liquor veeti GURINCHI జనాలు చెప్పడం లేదా కృష్ణ రావు.
    దళితుల మీద జరుగుతున్న దాడులు ఇవి మీకు కనపడలేదు లేదా మీకు చెప్ప లేదా ఎవ్వరూ.
    మీరు one sided gaa మాట్లాడుతున్నారు అనిపిస్తుంది .

  • @ramanadekka1915
    @ramanadekka1915 2 роки тому +1

    ఇంత కంటే మంచి సినిమా ఉండాలి కదా

  • @susanthprabhub.ssatyamevja7533
    @susanthprabhub.ssatyamevja7533 2 роки тому +7

    జర్నలిస్టు సతీష్ మొదటి నుంచి వైయస్సార్ కి మరియు వైయస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమే. సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు పక్కా రోశయ్య మనిషి.. ఇంకా సోనియా గాంధీకి మరియు చంద్రబాబుకి అనుకూలంగా మాట్లాడతారు.

  • @సమాజం
    @సమాజం 2 роки тому +2

    ఈ ఇంటర్వ్యూలో ప్రధామభాగం చంద్రబాబు పాజిటివ్ అంశాలు జగన్మోహన్రెడ్డి నెగటివ్ అంశాలపై దృష్టి పెట్టినట్టుంది..కొంచెం బాలన్సుగా చర్చ జరిగితే బాగుంటుంది.

    • @tunasalad3919
      @tunasalad3919 2 роки тому

      నువ్వు ముడ్డి యెనక రెడ్డి అని పేరు పెట్టుకొని బ్యాలెన్స్ గురించి మాట్లాడితే కామెడీ గ వుంటది అంకుల్.
      జగన్ చేసిన ఎదవ పనులు గురించి చెప్తే, దానిని వేదిలేసి, మా వాడిని ఎక్కువ విమర్శించారు చంద్ర బాబు కంటే అని ఏడుస్తుంటే , నిన్ను ఏమనాలి? ఇప్పుడు సీఎం చంద్ర బాబా లేక జగ్గాడా?

    • @సమాజం
      @సమాజం 2 роки тому

      @@tunasalad3919 జనాలని కదిలించికుని తిట్టించుకోవటం,లేకపోతే తన్నించుకోవటం ఇవేనా నీకు తెలిసింది..రిప్లై ఇవ్వాలనుకున్నప్పుడు పద్దతిగా ఇవ్వటం నేర్చుకో..

    • @tunasalad3919
      @tunasalad3919 2 роки тому

      @@సమాజం కామన్ సెన్స్ తో argue చేసేవాడికి చాల పద్ధతిగ రిప్లై లు ఇవ్వొచ్చు. But కులం పిచ్చి లో కళ్ళు మూసుకుపొయ్యి దొంగ లని ఎంకరేజ్ చేసే బ్యాచ్ కి రిప్లై ఇలానే ఇవ్వాలి.

    • @సమాజం
      @సమాజం 2 роки тому

      @@tunasalad3919 నేను కులాన్ని గురించి ఎక్కడ ప్రస్తావించాను.కులం గురించి ప్రస్తావించింది నీవే కదా..?

    • @tunasalad3919
      @tunasalad3919 2 роки тому

      @@సమాజం You don't need to mention it explicitly. We all know why you're supporting this idiot despite his lies and failures. There is virtually no development even if you discount the fact that there was a pandemic.
      Here is the simple question for you, Why isn't this idiot fighting for Special Status. That was the reason why people didn't vote for Chandra Babu. At-least he fought with BJP. What is this fool doing with the land-slide majority?
      Why would anyone support this idiot other than for Caste based reasons? So there is your answer. People can clearly see why you people support this idiot.

  • @krishnareddykoteru4756
    @krishnareddykoteru4756 2 роки тому +7

    నాకు ఒక డౌట్ సార్ జగన్ అన్ని డబ్బులు సంక్షేమానికే ఖర్చు చేస్తున్నారు అభివృద్ది లేదంటున్నారు మరి ఇన్ని సంవత్సరాలు ఈ పధకాలు ఏమి లేవు అంటే అభివృద్ది జరిగి ఉండాలి మరి అది ఉందా లోటు బడ్జేట్ ఆంధ్రాలో ఎందుకు ఉంది తెలంగాణ అప్పుల రాష్ట్రం ఎందకయంది అసలు దేశం అప్పులలో ఎందుకు మునిగింది

  • @chamarthysatyanarayana3888
    @chamarthysatyanarayana3888 2 роки тому +1

    Analyser seems to be tdp favourite.

  • @aaretivaraprasad6499
    @aaretivaraprasad6499 2 роки тому +4

    Intha ajnanam Lo vunnaraa krishnarao garu... Pottulu yentha importanto teliyadhaaa....

  • @kranthiraj667
    @kranthiraj667 Рік тому +1

    Pedha (poor)vallu elections vastunnayi ante desam lo ekkada unna vachi vote vestaru. Rich people ade oorlo unna intlo nunchi bayatiki vachi vote veyaru. Nenu na life motham chusanu

  • @pchittemma2822
    @pchittemma2822 2 роки тому +1

    Krishna rao garu మీరు చెప్పే మంచి మాటలు మా AP లో పప్పు బెల్లాల ముష్టి కి ఆశపడే మూర్ఖులకు అర్ధం కాదు

  • @nagarjuna2332
    @nagarjuna2332 2 роки тому +1

    CBN cm vunnappudu kamma vaaru vunnaru.
    Ippudu jagan cm vunnappudu kuda Anni padhavulu Reddy samajika vargam ki ichhadu.idhi kuda chepte baguntundhi

  • @MyLearnExplor
    @MyLearnExplor 2 роки тому +3

    Ok some chanals YSR....some chenals other party's

  • @msurya248
    @msurya248 2 роки тому +3

    Great interview in the recent times….(TDP Sponsored )

    • @shravankumar-lb6dw
      @shravankumar-lb6dw 2 роки тому

      మరెందుకు చూసావురా ఇడియట్.

  • @sekharreddy977
    @sekharreddy977 2 роки тому +1

    కృష్ణారావు గారు పూర్తిగా జగన్ వ్యతిరేకి ..
    జగన్ విద్య, వైద్యం మీద లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు..మీరు వెళ్లి ఆ ప్రభుత్వ స్కూల్లు చూడండి ప్రైవేట్ స్కూల్ లను మించి ఉన్నాయి..విద్య మీద పెట్టిన పెట్టుబడి లాగా చూడాలి...బాగా చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని అందరికీ తెలుసు..వైద్యం బాగుంటెనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళ పనులు వాళ్లు చేసుకుని బాగుపడుతారు ..అందుకే విద్య, వైద్యం మీద పెట్టిన ఖర్చు దండుగ కాదు..టివి చానెల్ కథలు చెప్పారు మరి ఒరిస్సాలో బిజూ పట్నాయక్ వరుసగా 5 సార్లు ఎలా గెలిచాడు ...చంద్రబాబు మీద మీకు ఉన్న అభిమానం ప్రస్పుటంగా కనిపిస్తున్నది..

    • @prasadhari8262
      @prasadhari8262 2 роки тому

      Bodi biochem kadu. Nuvvu uhinchinantha emi ledu akkada. Akkada paripalana antu emi ledu. Money transfer tappa, button nokkudu pabji adudu.

  • @youtausif
    @youtausif 2 роки тому +1

    Arogyasri helpful kada poor people ki??
    Pension ivvoda old people ki??
    Kids education ki amma vadi istunte assala digest avvatledu yellow batch lo🤬

  • @drkrishnankrishanan5997
    @drkrishnankrishanan5997 2 роки тому

    Velluksmaakudukuluthuuuuuuuuuuutdpsuport

  • @kaleshavalipathan0496
    @kaleshavalipathan0496 2 роки тому +2

    ఇంకా 40% ఓటర్లు తెలుగుదేశం పార్టీ కి ఉన్నారా?

  • @cbsunderraj7341
    @cbsunderraj7341 2 роки тому +5

    Now it seems Sathish is favoring TDP.

    • @kishoredev6004
      @kishoredev6004 2 роки тому +2

      Now it seems everybody is favouring TDP

  • @chirlavenkatachinasattired3487
    @chirlavenkatachinasattired3487 2 роки тому +12

    Waste ruling i have experienced in my 66 years of life. No body wants this type of ruling.

    • @kattakoteswararao5122
      @kattakoteswararao5122 2 роки тому

      How!!?? Waste ruling please express!!

    • @manoj3569
      @manoj3569 2 роки тому +1

      So you want to experience ycp party in ruling next time as well 😭

    • @Onlinemoneyguide2023
      @Onlinemoneyguide2023 2 роки тому

      Investments ground ina states lo number one state enti okasari Cheppandi??
      What about ports, naadu nedu, hospitals, startups, sachivalayam jobs etc.
      Asalu cbn time lo 5yrs lo okka cheppuko dhagina welfare scheme or Devlopment Emundi??
      Any one okkati cheppandi 2014 lo vachhi 2019 varaku unchina okka scheme ina
      Rates perigayi, madyam taggaledu ilanti sollu cheppakunda. Point cheppandi.
      Rates country anthaa perugutayi every year.

  • @kasturi6457
    @kasturi6457 Рік тому

    Frist People developed after State department

  • @rajasekharch8072
    @rajasekharch8072 2 роки тому +2

    Sir please check volume low

  • @allurusreenivasreddy2821
    @allurusreenivasreddy2821 2 роки тому +10

    నిష్కర్షగా,నిర్భయంగా,నిర్మొహమాటంగా విశ్లేషించే కృష్ణారావు గారిని చూసి ఎన్ని రోజులు గడిచాయో.

  • @krishnareddypamulaparthi1377

    Krishna rao highly partial along with Satheesh

  • @kvsnrreddy8570
    @kvsnrreddy8570 2 роки тому +6

    Chillara vedavalu sr.journslist ani tag pettukoni chetta matladutunnaru,

  • @Rao7789p
    @Rao7789p 2 роки тому +1

    Krishnarao గారు correct గా చెప్పారు .
    Satis ycp paytm batch

  • @polakidhanalaxmi8787
    @polakidhanalaxmi8787 2 роки тому +1

    Enni election transparent ga jaregae sir

  • @nuthannani9106
    @nuthannani9106 2 роки тому +2

    Konchem aina buddhi undali...mallii peddha journalist lu meru...namaskaaram🙏

  • @parannaiduizzada2764
    @parannaiduizzada2764 2 роки тому +1

    Chandra babu vasthe ......dhanikulu marintha danikulu ayyaru .....pedhvadu marintha pedhavadu avuthadu

  • @jagadishuppuluri9713
    @jagadishuppuluri9713 2 роки тому +2

    Edi emaina Standard of living increase chestu, development Chestu, Welfare kuda chuse BJP matram raakudadu, why To do corruption and to amass black money is very very difficult.

  • @userxrpm-we5477-kgr
    @userxrpm-we5477-kgr 11 місяців тому

    ఇద్దరు జర్నలిస్టులు మాట్లాడుకుంటున్నట్టు లేదు .. రెండు కుక్కలు కలిసి రోడ్ మీద పోయే వారిమీద మొరుగుతున్నట్టు ఉంది.. 3 years lo 2 ఇయర్స్ కరోనా.. వీళ్ళకి తెలియదనుకుంటా.. కళ్ళు మూసుకున్న పచ్చ కాబోదులు..

  • @venkatreddyparvathreddy9927

    Now a days Bhabai is famous for Who killed Bhabai ?

  • @reddymnk
    @reddymnk 2 роки тому

    ఓ పెద్దాయన గత రెండు సవత్సరాలుగా కరోనా ఉంది అని తెలుసా మీ జర్నలి జానికి ?

  • @VMD6
    @VMD6 2 роки тому +2

    Krishna Rao Garu sare meeru kudaa maa abhimana journalist kani Chandra babuku vyatirekila enduku matladalsivastundi

  • @iiigraghu
    @iiigraghu 2 роки тому +9

    This interview is an arrangement by TDP - Totally Dissolved Party to rope in some other Channel and supporting journalist like Satishbabu to bring out some favourable grounds for the sunken forty year old party.

    • @ruchireddy3652
      @ruchireddy3652 2 роки тому +7

      We want ysrcp in ap as we are people of telangana. Very fast destroy going in ap. That is useful to telangana people. After division of ap, we are in progressive state

    • @lktiger009
      @lktiger009 2 роки тому +1

      Mahaanaadu super success anta, bus yatra, gadapagadapaku peddha failure anta…amalapuram lo pk kula strategies pani cheyatam ledhu..emi cheyaali

    • @sukeshrock4065
      @sukeshrock4065 2 роки тому

      Ya you are right!

  • @kondababu7693
    @kondababu7693 Рік тому

    upa ennikalu, sthaanika ennikallo akramaalu, dourjanyaala vishayam vadilesaaru

  • @Space_Monkey_31
    @Space_Monkey_31 10 місяців тому

    Andhra Pradesh development jarigindi only Congress govt lone

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 2 роки тому

    BJP will never join hands with backstabber of Modi.!!.

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 2 роки тому +8

    వెరీ ఇంపార్టంట్ మాట 38 వ నిమిషం నుండి రెండు నిమిషాలు వినండి అనుభవజ్ఞుల మాట..ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పనిసరిగా వినాలి.... పొత్తు కోసం ఎగబడటం అనవసరం....ఆది అతికేది కాదు....

    • @bvssrsguntur6338
      @bvssrsguntur6338 2 роки тому +1

      Evariki nastham?
      Eppatikaina janaseney dikku

    • @prasadbolla4579
      @prasadbolla4579 2 роки тому

      @@bvssrsguntur6338 Toka kukkani ooputunda...kukka tokani opputunda

  • @vinodkumartigiripalli9211
    @vinodkumartigiripalli9211 Рік тому

    sir senior jouralist he is.not analyzing any.thing.about admin of jagan.govt some have biasied andagaold thinking pl do constructive critisim plsir

  • @krishnapalguna5389
    @krishnapalguna5389 2 роки тому +4

    Kadapa lo ekkada chusina kadapa lo Land kabjaalu rowdyijam ekkuva ayyenaee

  • @darellipraveeeeen51
    @darellipraveeeeen51 2 роки тому

    Achor common sense very good

  • @AnandKumar-st5bn
    @AnandKumar-st5bn 2 роки тому +1

    Paytm Chillara kosam kakkurtipade Daridra, Chendala, Nikrusta, Medhavi Musugu veskunna Gunta nakkalu TDP & Jana Sena kalavakunda try chestunnai... Be alert.....

  • @GKFilters
    @GKFilters 2 роки тому

    i like krishna rao and sateesh...bt krishna rao oka mudhha ekkuva tdp ki vesinatunnaru ......davos kosam baga chepparu ...adhi chaduvukunnavallaki easy ga eppudo ardhamayee vuntadhi.......ayeethey oka senior ga ayyanakunna anubavam vishleshana manakudadhu,,,,,,,,,,konni natchaka poyyena .........krishna rao grt

  • @technomint7987
    @technomint7987 2 роки тому +4

    Chmv krishna rao గొప్పతనం ఏంటి అంటే కర్ర విరగదు పాము చావదు

    • @chandrakala9454
      @chandrakala9454 2 роки тому +2

      Krishna Rao 💯 fack cheeper cunning proudly feel TDP time only open mouth now not

  • @vinodkumartigiripalli9211
    @vinodkumartigiripalli9211 3 місяці тому

    5 crores public elected cm pl. Extend your correct analysis

  • @prakashv7928
    @prakashv7928 2 роки тому +1

    No sound, please loud voice.

  • @abhilashkoleri
    @abhilashkoleri 2 роки тому

    Cbn ki caste feeling ledhu babai ki vundhi 🤣🤣🤣

  • @vivekvardhan7052
    @vivekvardhan7052 2 роки тому +1

    జీతాలు టైం కి లేవు. Villages రోజుకి 8 గంటలు పవర్ క్యూట్ లు అసలు పాలన.ఉంద లేదా అనేది డౌట్ ఇక కాంటాక్ట్స్ వర్క్స్ అవ్వ లేవు . సర్పంచ్ లు సొమ్ము కూడా లాక్కున్నారు . అభివృద్ధి లేదు 8 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రం మునిగి పోయింది . జనాలకి సొమ్ములు సమొదించు కునే మార్గాలు కలిపించండి ఎన్నలు ఇలా అప్పులతో బంది నడిపిస్తాడు ? తెలంగాణ లో ఉన్నిల్లకి మా ఆంధ్ర నాశనం అవుతుంటే సర్ధాగ ఉంటుంది .ఒక్క development work లేదు sir okka saari ground lo చూడండి road lu అయితే అన్యాయం .రాజధాని లేదు పొలవర్ లేదు ఒక్క ప్రాజెక్ట్ అయిన కట్ట లేదు మలల్ వీడే గెల్సితే నేను తెలంగాణ కు జంప్ అయుతాను

  • @rkrajuch389
    @rkrajuch389 2 роки тому +3

    Appulu kanabadaleda bias journalist garu.

    • @kusumakumari2447
      @kusumakumari2447 2 роки тому +1

      Appu chese Pappu kudu next ap 2 ne srilanka shure

  • @cbsunderraj7341
    @cbsunderraj7341 2 роки тому

    Saroanch kooda legal fault elected person he should be respected as per protocall.

  • @VIJAYKUMAR-tj6rv
    @VIJAYKUMAR-tj6rv 2 роки тому

    Sir all people says that development? What is the definition?

  • @sureshbabubotta2425
    @sureshbabubotta2425 2 роки тому +2

    Sir.....10 to 2.5marks not good warrst sir ....as a public opinion 🙏🙏

  • @krishnapalguna5389
    @krishnapalguna5389 2 роки тому +1

    Krishna Rao ysr fan eyana opinion elane untade

  • @venkatachalapathyav5223
    @venkatachalapathyav5223 2 роки тому +2

    Babbai. Is wrong ...3rd Force is coming like Black Horse 🐎🐎🐎🐴.
    Now onwards..No Question of 2 Parties .. Domination...
    Wait for coming General elections...
    Your not a Analist...
    Guddi Gurram Laga.....belive on these 2 parties..Down Down 👇👇👇 this Partiality Journalist/ Narrow Minded person

  • @poojaapparels9448
    @poojaapparels9448 2 роки тому

    Reservations chadive vallaki lekunda cheyandi, india lo Christians ni penchakunda choodandi anduke desam ila thagaladindi

  • @balaguruvunippuleti8262
    @balaguruvunippuleti8262 2 роки тому +5

    KRISHNA RAO GARU JANASENA PARTY VALLA TDP KI 46 MLA SEATS EFFECT.HENCE PLEASE DON'T UNDERESTIMATE OF JANASENA

    • @manoj3569
      @manoj3569 2 роки тому +2

      Pawan Kalyan meedha abhimanam tho rashtrani marchipothunaru and that is becoming plus for Jagan Mohan reddy.. anubhavisthunam ippudu still Pawan Kalyan ni underestimate antay malli YCP ni gelipinchinatay so Pawan meedha abhimanam thappu kaadhu but political ga 100% thappe

    • @kodalirao4152
      @kodalirao4152 2 роки тому +1

      This is not good interview for both. Missing reality. Covering the political parties. No firm question and no string answers. You both are senior journalists, what you guys trying to gain by doing such discussion?

  • @jyothsnaravi2513
    @jyothsnaravi2513 2 роки тому +6

    U r sitting in Hyderabad and doing nonsense discussion on why u r not discussing on how he won by doing lot of atrocities on opposition parties,half of the seats are one by not allowing nominations by others,if AP is breathing now,it's because of CBN s first five years visionary leadership, nobody faced any , problems,jagan made people of AP greedy and lazy

  • @vishwasgarlapati2427
    @vishwasgarlapati2427 2 роки тому +10

    No , only 1 mark . You are the supporter of YCP

    • @chandrakala9454
      @chandrakala9454 2 роки тому +3

      Jagan casulu clearance kosam cm people bigger s blind he is package broker of jagan

  • @sattishkumar6151
    @sattishkumar6151 2 роки тому +3

    Tdp favorite sir meeru

  • @madanmohan770
    @madanmohan770 2 роки тому +1

    2019 lo bjp thappithe TDP janasena understand tho poti cheyyabatte 23 vacchai...Alaa kaakunda TDP okkate poti chesthe 3 seats vacchevi..
    E medhavulu kante village lo vunna varini adigithe E guide gadikante bhaga chebhuthaaru...2013 lo YCP ki 16 cong 3 TDP ki zero,, deposits poyaayi...andhuke babu ki thelise potthula meedha aasa pettukuntene TDP ki life ledhu..

    • @tunasalad3919
      @tunasalad3919 2 роки тому

      ఒరే పిచ్చి పుల్లారావు... టీడీపీ, JSP understanding తో పోటీ చేస్తే ఓట్లు ఎందుకు చీల్చుకుంటారు రా పిచ్చి buffoon. కొంచెం హెడ్ వాడరా బాబు. మీ లాంటి బ్రెయిన్ లేని ఎదవల వల్లే స్టేట్ లో డెవలప్మెంట్ ఏమి లేకుండా, బద్దకస్తులకి ఫ్రీ స్కీమ్స్ రన్ అవుతున్నాయి... తు మీ బతుకు... మీ చిల్లర మీకు పడేస్తే చాలు, స్టేట్ సంఖ నాకి పోయిన పర్లేదు మీకు ....

  • @youtausif
    @youtausif 2 роки тому

    Veedi Problem enti ante.. veediki dabbulu anda ledu.. chaala OA chesaadu.. poor people ki telusu entha help avtundo!!
    Development last term emi peekaadu Vella CBN? Kia showroom aa??🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @subramanyamreddy3886
    @subramanyamreddy3886 5 місяців тому

    Sir at carona 3 Yeats jagan is best cm

  • @ravichintha8105
    @ravichintha8105 2 роки тому

    He is one sided. Money is talking. He thinks poor people should not grow educationally or monetarily.

  • @ramadurgamorganics3394
    @ramadurgamorganics3394 Рік тому

    Satish only agenda as journalist is to bring out dissent on Jagan by magnifying some trivial matters and shortfalls.I pity him.

  • @venkateswarluk2239
    @venkateswarluk2239 2 роки тому

    Krishna rao pakka TDP like yellow media DABBA media ABN TV5 maha tv eenadu

  • @ravichintha8105
    @ravichintha8105 2 роки тому +1

    People who lie sniff while talking.

  • @poojaapparels9448
    @poojaapparels9448 2 роки тому

    Ee padhakalu aapi kashta padi pani cheyadam theliyajeyali…, chaala worst ga thayarayyaru free ga theesukuntunna vallu, chaala darunam ga behave chesthunnaru yenduku ee free padhakalu lazy ga thayary, yenni darunalakyna ready avthunnaru,

  • @kamarajut1682
    @kamarajut1682 2 роки тому

    సార్, రా జ కీ యా లలో ప గ, క క్ష మరి యు ఈ ర్ష్య, అ సూ య ఆది కా ర దా హ ము లే ని రా జ కీ య పా ర్టీ లు, పై ల క్షణా లు లే ని నా యు కు డు గా ని కా ర్య క ర్త లు, రౌడీ లు, శాంతి పు రు షు లు ఉంటే, ఈ జర్నలిస్ట్ కంట్రాక్టర్ =(40)సంవత్సరాలు స రి గ్గా చంద్రబాబు నా యు డు గా ర్కి తే డా లేదు. మ రో క టీ జంట న గ రా లు ఉండి సంక్షేమ ప ధ కా లు తీసుకొని మ ర ల జంట న గ రా లు ని వ సము,ఉంటు న్నా రని, వే యి రూ పా య లు టీడీపి ప ది రూ పా య లు తీసుకొని సా మా న్య, మ ధ్య త ర గ తి వాళ్ళు ఆర్ధిక ము గా జగన్మోహనరెడ్డి ప్ర భు త్వ ము ఇస్తుంటే ఓ ట్లు జగన్మోహనరెడ్డి కి వే య క, ఏ రే పా ర్టీ కి వే సి త మ గొ యి త్ర వ్వ కొ డు గా, ఓ క వే ళ, చంద్రబాబు నా యు డు కి వే స్తే మ ళ్ళీ, జ న్మ భూ మి పే ట్టి చ ని పొ యి న పెన్షనర్ ఖా ళి లో కొ త్త వ్య క్తి ఏ ట్లా యి స్తా డు. ఇస్తే, లంచ ము తెలుగు దే శ ము కా ర్య క ర్త కు మంజూరు చే యి o చి నందు కు commission లే క కుండా చే య రు. పే ద్ద కాంట్రాక్టర్ లు అధికారం పా ర్టీ తో స ఖ్య త తో వే ల కోట్లు కాంట్రాక్టు లు ద క్కిం చు కొ ని జా తీ య &అంతర్జా తీ య కాంట్రాక్టు పొందు ట కు రా జ కీ య పా ర్టీ ల కు ఆర్ధిక అండ, ఎందుకంటె, రా జ కీ య పా ర్టీ ఫం డు వీ రి ద్వారా నే మ ను గ డ. ఇ ది జర్నలిస్ట్ శ్రీ కృష్ణ రా వు గా ర్కి కొ ట్టి న పిం డి. బ హు శ, వారు కూ డ ఓ క జర్నలిస్ట్ అయి న కాంట్రాక్టు రు తె లు గు దే శ ము పా ర్టీ ఆత్మీయ అభి మా ని, ప్ర తి ప క్ష పా ర్టీ తెలుగు దే శ ము పా ర్టీ, కాంగ్రెస్, బీజేపీ మరి యు రెండు కమ్యూనిస్ట్ పా ర్టీ ల అభి మా ను లు కూ డ సంక్షేమ ప ధ కా లు పొం దు తు న్నా రు. కా ని, భ వి ష త్తు లో ఏ రా జ కీ య పా ర్టీ ఆది కా ర ము లో కి వ స్తా దో, తె లి య దు. వ చ్చే సంక్షేమ ఆర్ధిక స హ య ము వ దు లు కొ రు. తెలుగు దే శ ము పా ర్టీ ఆది కా ర ము లో కి వ స్తే, ప్ర తి ప క్ష ము లో నుండి దా రు ణా లు అంద రి కి తె లు సు, అట్లా గే, వైస్సార్సీపీ రా జ కీ య క క్ష కా ర్య క ర్త లు త క్కు వ కా దు. హ త్య లు, హం త కు లు గురించి సా మా న్య, మ ధ్య త ర గ తి వాళ్ళు ప ట్టిం చు కొ రు, మంచి నా యు కు డై తే వి శ్వ స నీ య త ఉంటుంది.మ ధ్య త ర గ తి, సా మా న్య కుటుంబా లు త మ కుటుంబ పోషణ, వాళ్ళు శ్రే య స్సు ము ఖ్య ము. వాళ్ళు విశ్వ స నీ య త త మ కు న్న అభిమానం శ్రీ వైస్ రా జ శే ఖ ర రేడ్డి పై ఉ న్న కృతజ్ఞతభా వము తెలుగు దే శ ము, కాంగ్రెస్, బీజేపీమరి యు కమ్యూనిస్ట్ పా ర్టీ కా ర్య క ర్త లు శ్రీ వై స్ రా జ శే ఖ ర రేడ్డి నా య క త్వ ము లో నీ ప్ర భు త్వ ద్వారా వై ద్య ము, విద్య, అన్ని అ వ కా శ ము లు అడిగి ప్ర భు త్వ స హ య ము పొం ది నా రు. ఆదే అభిమానం శ్రీ వై స్ జగన్మోహనరెడ్డి పై చూ పి నా రు. అందుకు ప్ర తి ఫ ల ము వా లంటీ రు ని యా మ క ద్వారా అందరి కి ఇ చ్చి నా డు, అది అ వి నీ తి అ రి క ట్టు ట కు కొం త సం క్షేమప ధకా ల ఆర్ధిక స హ య ము బ్యాంకుఖా తా ల లో జ మ చే సి నా డు. ఇ క ఆంధ్ర ఓ ట రు కు వ ద లి వే యా లి. ఎందుకంటె, జగన్మోహనరెడ్డి స్వంత డ బ్బు కా దు, ప్ర జ లు ప న్ను లు ద్వారా రా ష్ట్ర ఖ జా నా కు చే రి న ది, సంక్షేమ ప ధ కా ల ద్వారా ఇ స్తు న్నా డు అనే భా వ న తెలుగు దే శ ము, కాంగ్రెస్, జనసేన, బీజేపీ మరి యు కమ్యూనిస్ట్ లు, వా ర్డు మెంబెర్స్ నుండి మా జీ పా ర్ల మెంట్ స భ్యు లు శా స న స భ్యు లు, ఎం ఎల్ సి ల్లు, జర్నలిస్ట్ లు, మరి యు పా త్రి కే యు లు బా వన,క ను క, ప్ర జ ల నుండి ఆది కా ర ము పొం ది, మ ర ల, కాంగ్రెస్, టీడీపి పార్లమెంట్ స భ్యు లు మా ది రి గా హై కోర్టు ద్వారా సిబిఐ ఆర్ధిక నే ర ప రి శో ద న కు మరి యు కోర్టు ద్వారా శి క్షించు ట కు ఇ ప్పు డు న్యా య స్థా నా లు ద్వారా ని రూ ప ణ కు కోర్టు న మ్మి సా క్ష్య ము లు జడ్జి గా రి ముందుంచి శి క్ష వే యి o చి త మ ని జా యి తీ తే లు పు కొ వ చ్చు, అందుకు, ప్ర జ ల నుండి కోర్టు ఖ ర్చు ని మి త్త ము జో లి క ట్టి అడిగి ని జ ని ర్ధా ర ణ చే స్తే ప్ర జ లు హ ర్షి స్తా రు. ప్లీజ్. మి గి లి తే అ న్న దా న ము న కు ఉ ప యో గించు ట రా జ కీ యా ల కు ప్రా ణ ప్ర తి ష్ట చే యండి. ప్లీజ్.

  • @p.sriramvijay3202
    @p.sriramvijay3202 2 роки тому

    A1 KAVALI MANA AP KI

  • @rapetimahesh215
    @rapetimahesh215 2 роки тому

    Dark red shirt meeku baguntunthi

  • @chandrareddy263
    @chandrareddy263 2 роки тому +5

    Jagan anna ke 100 ke 90 marks.

  • @Janam-manam124
    @Janam-manam124 2 роки тому

    YSR గారు..Ee anchor ki one lakh rupees eye operation free ga chepinchandu.

  • @Santu2624
    @Santu2624 2 роки тому

    Jagan...ki..uttarandhra...vote vesthe gelusthadu...ledu... biscuit

  • @vinodkumartigiripalli9211
    @vinodkumartigiripalli9211 3 місяці тому

    sir meeru one month cm ga chestu after you ca n make remarks.