2025లో ఇంత మంచి సాంగ్ మాకు ఇచ్చినందుకు మా నిండు కృతజ్ఞతలు అన్నయ్య యేసయ్య మా అన్నయ్య ను టీమ్ అంతటిని నీ పనిలో పరిచర్య లో బలముగా వాడుకోండి ఆత్మీయ జీవితంలో బలపడాలి అనుకునే మాకు ఈ సాంగ్ చాలా చాలా అవసరం థాంక్స్ యేసయ్య లవ్ యు 🙏🙏🙏🙏❤️❤️❤️❤️🌹🌹🌹🌹
సాంగ్ చాలా బాగుంది ఎన్నిసార్లైనా చూడాలనిపిస్తుంది ఇలాంటి ఎన్నో పాటలు పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా ఆ సాంగ్ కోసం ఎంతమంది అయితే కష్టపడ్డారో దేవుడు అందరిని దీవించును గాక ఆమెన్
ఈ సాంగ్ నాకోసమే పాడినట్టు ఉంది అన్న..నా ఫ్యామిలీ లో నేనొక్కదాన్నే దేవుణ్ణి విశ్వసించాను..చాలా శ్రమలు నా భర్తతో పడుతున్న.ఒక ధైర్యం ఈ సాంగ్ వింటుంటే కలుగుతుంది.thank you so much jesus and james anna& team😭🙏🙏🙌
James Brother Meru E Generation ki Oka పౌలు... పౌలు వాలే బ్రతుకుట క్రిస్తే చావైతే లాభము అన్నట్లు సువార్త చేస్తున్నందుకు దేవుడు మిమ్ములను 2025 లో బలము గా వాడుకోవాలి తప్పి పోతున్న ఈ తరానికి ఒక విలువైన ఆయుధం మీరు
దేవాతి దేవుడు వాక్యాన్ని పాట రూపంలో మనకు నిత్యం వినిపించడం సంతోషం పాట రాసిన బ్రదర్. జేమ్స్ అన్నయ కు మంచి ట్యూన్ తో పాటగా మలచిన మోజెస్ గారి టీమ్ కి ప్రత్యేక మైన వందనాలు ఈ పాటని బట్టి దేవునికే సమస్త మహిమ కలుగను ఆమేన్ 🙏🙏🙏
Praise God for sharing the message of to be a strong hold and stood up in any situation to Full fill the finished work done in the cross of Calvary I heart fully wish that this song should reach out millions of people by the grace of God for the sake of his kingdom expansion 🙌🙌🙏 God bless this team and ministry efforts abundantly 🙌
మనుషులు ఎప్పుడూ నీతో నిలువరే.. దేవుడే నిత్యం నీతో నిలిచినే..||2|| నింగి నేల సమస్తము ఆయనదే.. పునరుద్ధానం జీవము ఆయనదే..||2|| లే నీవు నిలవడు ||4|| 1.బాధల నుండి నువ్వులే వ్యాధుల నుండి నువ్వులే||2|| కష్టము నుండి నువ్వు లే.. సర్వం పోయినా నువ్వు లే.. ||బాధల|| 2.క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయునా.. వధకు సిద్ధమైన సాధు జీవులమే||2|| చావైనా బ్రతుకుట క్రీస్తుని.. ఖడ్గమైనా చావే మేలని..||2|| ||లే|| 3.పాపము నుండి నువ్వు లే.. శాపం నుండి నువ్వు లే.. మోసం నుండి నువ్వులే.. మరణము నుండి నువ్వు లే..||పాపము|| Praise the lord 😇
*Am warrior of God* Davudu ichena gopa swaram Anna nedi song chala bagundi Anna Inka Mari Eno padali ❤💗 lokam kosam manusulu kosam vari papa Criyalu kosam Ela Eno padali Anna
Praise the lord anna. Maro saari andariki dhairyam chesaru. Devudu mana pakshamuna unnadani manam neelabadithe ayana meeda adarapadethe the lord is my rock my fortress and my deliverer
Lyrics ...
చరణం :
మనుష్యులెప్పుడూ నీతో నిలువరే
దేవుడే నిత్యం నీతో నిలిచెనే !! 2 !!
నింగి నేల సమస్తమూ ఆయనదే
పునరుద్ధానము - జీవము ఆయనదే !! 2 !! - !! లే !!
ప :
లే నీవు నిలబడు లే నీవు నిలబడు !! 4 !!
బాధల నుండి నువులే
వ్యాధుల నుండి నువులే
కష్టం నుండి నువు లే
సర్వం పోయినా నువులే ... ! !! 2 !! లే !!
చరణం :
క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయునా ...
వధకు సిద్ధమైన సాదు జీవులమే !!2 !!
ఛావైన బ్రతుకుట క్రీస్తనీ
ఖడ్గమైన చావే మేలని !! 2 !! లే !!
ప:
పాపము నుండీ నువు లే
శాపము నుండీ నువు లే
మోసము నుండీ నువు లే
మరణం నుండీ నువు లే !! 2 !! లే !!
❤ no word's Annaya garu out fantastic speech less DEVUNI KEY MAHIMA KALUGUNUGAKA🎉🎉🎉
Vakyam thappa inkemi kanipinstaledu Anna song lo chaala Baga raasru paadaru
Thanku
Bandhakalalo unnavariki vidudhalaniche song ❤
చరణం :
మనుష్యులెప్పుడూ నీతో నిలువరే
దేవుడే నిత్యం నీతో నిలిచెనే !! 2 !!
నింగి నేల సమస్తమూ ఆయనదే
పునరుద్ధానము - జీవము ఆయనదే !! 2 !! - !! లే !!
ప :
లే నీవు నిలబడు లే నీవు నిలబడు !! 4 !!
బాధల నుండి నువులే
వ్యాధుల నుండి నువులే
కష్టం నుండి నువు లే
సర్వం పోయినా నువులే ... ! !! 2 !! లే !!
చరణం :
క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయునా ...
వధకు సిద్ధమైన సాదు జీవులమే !!2 !!
ఛావైన బ్రతుకుట క్రీస్తనీ
ఖడ్గమైన చావే మేలని !! 2 !! లే !!
ప:
పాపము నుండీ నువు లే
శాపము నుండీ నువు లే
మోసము నుండీ నువు లే
మరణం నుండీ నువు లే !! 2 !! లే !!
Wonderful massage by song brother nice lyrics
Vandhanalu annayya
Chala bavundi
వందనాలు బ్రదర్ అనేకమందిని బలపరచడానికి దేవుడు మీకు ఇచ్చిన పాటను బట్టి దేవునికి స్తుతులు, దేవుడు మిమ్మును ఇంకను దివించును గాక ఆమెన్.....
Super song very mening full song
2025లో ఇంత మంచి సాంగ్ మాకు ఇచ్చినందుకు మా నిండు కృతజ్ఞతలు అన్నయ్య యేసయ్య మా అన్నయ్య ను టీమ్ అంతటిని నీ పనిలో పరిచర్య లో బలముగా వాడుకోండి ఆత్మీయ జీవితంలో బలపడాలి అనుకునే మాకు ఈ సాంగ్ చాలా చాలా అవసరం థాంక్స్ యేసయ్య లవ్ యు 🙏🙏🙏🙏❤️❤️❤️❤️🌹🌹🌹🌹
సాంగ్ చాలా బాగుంది ఎన్నిసార్లైనా చూడాలనిపిస్తుంది ఇలాంటి ఎన్నో పాటలు పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా ఆ సాంగ్ కోసం ఎంతమంది అయితే కష్టపడ్డారో దేవుడు అందరిని దీవించును గాక ఆమెన్
ఈ సాంగ్ నాకోసమే పాడినట్టు ఉంది అన్న..నా ఫ్యామిలీ లో నేనొక్కదాన్నే దేవుణ్ణి విశ్వసించాను..చాలా శ్రమలు నా భర్తతో పడుతున్న.ఒక ధైర్యం ఈ సాంగ్ వింటుంటే కలుగుతుంది.thank you so much jesus and james anna& team😭🙏🙏🙌
దేవుని పనికోసం ప్రతి ఒక్కరూ నిలబడాలి 🙌🙏👏✝️
❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
Mamoluga ledhu song superb ❤
James Brother Meru E Generation ki Oka పౌలు... పౌలు వాలే బ్రతుకుట క్రిస్తే చావైతే లాభము అన్నట్లు సువార్త చేస్తున్నందుకు దేవుడు మిమ్ములను 2025 లో బలము గా వాడుకోవాలి తప్పి పోతున్న ఈ తరానికి ఒక విలువైన ఆయుధం మీరు
Good ❤ perfect well said ❤
Hallelujah దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
సూపర్ అన్న 🙏🙏🙏🙏🙏🙏⛪⛪⛪⛪
మంచి సాంగ్ ఇచ్చారు అన్నయ్య. వేచి చూసినందుకు ఊహకు మించి ఉంది సాంగ్ 👌👌
James annayya superb lyrical song annayya....బాగున్నప్పుడు నిలబడటం కాదు...శ్రమలలో నిలబడటం అనేది వివరించినందుకు చాలా చాలా థాంక్స్ అన్న....
AI work amazing ❤ Vamsi God bless you
దేవాతి దేవుడు వాక్యాన్ని పాట రూపంలో మనకు నిత్యం వినిపించడం సంతోషం పాట రాసిన బ్రదర్. జేమ్స్ అన్నయ కు మంచి ట్యూన్ తో పాటగా మలచిన మోజెస్ గారి టీమ్ కి ప్రత్యేక మైన వందనాలు ఈ పాటని బట్టి దేవునికే సమస్త మహిమ కలుగను ఆమేన్ 🙏🙏🙏
శ్రమలను చూసి భయపడే వారికి ధైర్యాన్ని ఇచ్చే లిరిక్స్.... 🙌🏽🙌🏽
❤ Countless Happiness ✝️✅
🙏🙏🙏🙏
సూపర్ సాంగ్ అన్నయ్య వందనాలు 🙏 #jesuslove
Praise God for sharing the message of to be a strong hold and stood up in any situation to Full fill the finished work done in the cross of Calvary
I heart fully wish that this song should reach out millions of people by the grace of God for the sake of his kingdom expansion 🙌🙌🙏
God bless this team and ministry efforts abundantly 🙌
Naakosame raasinatluga undi anna.😢God spoke to me through this song..i'm believing God is with me..
Very nice brother
💪💪💪💪
❤ super James brother,May God bless you 🙏
Excellent song brother 🙏🙏🙏🙏❤️❤️❤️❤️
Its very wonderful song by James anna and team members God bless you 🙏
మనుషులు ఎప్పుడూ నీతో నిలువరే..
దేవుడే నిత్యం నీతో నిలిచినే..||2||
నింగి నేల సమస్తము ఆయనదే..
పునరుద్ధానం జీవము ఆయనదే..||2||
లే నీవు నిలవడు ||4||
1.బాధల నుండి నువ్వులే
వ్యాధుల నుండి నువ్వులే||2||
కష్టము నుండి నువ్వు లే..
సర్వం పోయినా నువ్వు లే.. ||బాధల||
2.క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయునా..
వధకు సిద్ధమైన సాధు జీవులమే||2||
చావైనా బ్రతుకుట క్రీస్తుని..
ఖడ్గమైనా చావే మేలని..||2||
||లే||
3.పాపము నుండి నువ్వు లే..
శాపం నుండి నువ్వు లే..
మోసం నుండి నువ్వులే..
మరణము నుండి నువ్వు లే..||పాపము||
Praise the lord 😇
God bless you 😊
Vandhanaalu Anna🙏 heart touching really wonderful👏 thank you Glory to God 🙏🙌🙇...❤
జేమ్స్ అన్న నువ్వు ఆ సింహం తో సింగిల్ చేతితో వంచినటు ఉంది శ్రమలో ఎలా నిలబడలో ఈ సాంగ్ సూపర్ అన్న good bless యూ
జేమ్స్ అన్న దేవుడు మీ పక్షమున ఉండగా మీ సాటి ఎవరు రారు మరెన్నో ఇలాంటి పాటలు దేవుడు మీకు ఇచ్చిన తలంపులు బటీ వ్రాయలని కోరుతూ SKS MINISTRIES CHAGALLU
Such a beautiful encouraging song❤
Lyrics.... Music.. మొత్తం పాట బాగుంది అన్నగారూ..... ఎలాంటి స్థితిలో అయినా ధైర్యం పెంచేలా ఉంది.... ❤
Thank you my dear Lord giving this Lord ♥️💞💕👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏
🥺😭🫂🤍🔥🙏✝️praise God....
Father tqs for lifting.
This universe can't separate u from me...
GOD bless the whole team abundantly.
అద్భుతమైన సాంగ్ అన్న ఈ పాట దేవుని నామము కే మహిమ కలుగును గాక
అన్ని బాగున్నప్పుడు కాదు.... మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిలబడాలి...లిరిక్స్ గూస్ బంప్స్ 🙌🏽🙌🏽
Super Annaya nice song devudu miku sahayam dayacheyunugaka
సూపర్ గా ఉన్నది సాంగ్స్ అన్నయ్య ఎడిటింగ్ చాలా చాలా బాగుంది
కత్తి కి ఎదురు వెళ్లి అయిన సరే క్రీస్తు సువార్త చెయ్యలన్నా దైర్యం వస్తుంది అన్నా...
ఈ పాట చాల బాగుండి అన్నా.....
Anna super song anna hearphones use chesi vitee mi kastam, a ragham chala adubuthamgha artham avuthundiii✝️✝️✝️✝️ devunuke mahima kalugunu ghaka
తమ్ముడు సాంగ్ చాలా బాగుంది దేవుని కీ మహిమ కలుగును గక
అన్న సాంగ్ చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక
Praise the lord annaya.Devudu memunu inka balamuga vadukovali.God bless you and DC ministry family members
👌🥰🙏
🤛🤛🤛👆👆👆👆👆👆చాలా exllent anna i Love you anna చాలా exllent anna
Praise The Lord Anna 🙏
ʷᵒⁿᵈᵉʳᶠᵘˡ ˢᵒⁿᵍ
శ్రమలలో ఉన్నప్పుడు మంచి ధైర్యాన్ని ఇచ్చే నూతనమైన పాట 💐
దేవునికి మహిమ కలుగును గాక
ప్రైస్ ది లార్డ్ బ్రదర్
ఈ సాంగ్ నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది🙏
హల్లెలూయా
పౌరుషం కలిగిన సేవకునిగా నిన్ను నీ చుట్టూ ఉన్న వారిని దేవుడు ఇంకా బహు బలంగా వాడబడలి అన్న...all glory to God🙌🙌🙌🙌🙌
Please I love you Jesus 🙏❤️
*Am warrior of God* Davudu ichena gopa swaram Anna nedi song chala bagundi Anna Inka Mari Eno padali ❤💗 lokam kosam manusulu kosam vari papa Criyalu kosam Ela Eno padali Anna
అన్నయ్య బాగా వివరించారు చాలా tqs అన్నయ్య
anna super song anna Mee songs animations explanation bale chakkaga untai Anna glory to God alone amen hallelujah
చాలా exllent anna చాలా exllent anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
super song
Praise the lord Anna 🙏🙏 nice song' కష్టములలో ధర్యం తో కూడిన వుజ్జీవమైన song' chala బాగుంది అన్నా 😊😊😊😊😊😊😊
Devuniki mahima kaliguna gaka
The LoRD ShaLL Go Before YoU.❤❤ annayya. SARWASHAKTHIMANTHUDAINA DEVUNIKE MAHIMA ❤
సాంగ్ పూర్తిగా విన్నాను చాలా అద్భుతంగా ఉంది అన్న … ❤
సూపర్ పాట అన్నయ్య ఇంక ఎన్నో పాటలు రాయాలి అన్నయ్య మీరు
Annayya e song ma atmiya jeevithaniki balam annayya
Song super gaa undhi brother
James Anna no words Anna 🛐 chala bagundhi song meru maku inspiration Annaya🛐☦️
చాలా చాలా అద్భుతంగా ఉంది..... Song చాలా చాలా ఆత్మీయంగా ఉంది. Tq jesus tq tq soooo much my lord Jesus
Nen unaa situation lo correct gaa devudu natho e song dwara matlaadadu 😊thank u god💖 naku nilabade sakthi ivvandhi jesus
Wonderful song wonderful lyrics praise the lord 🙏
Super song annaya Devuni ke mahima kalugunu gaka Amen
Praise The Lord Pastor James Ayyagaru. From Gajendra Bangalore Karnataka
James anna super anna my heart touching I'm so happy 🎉🎉🎉🎉
Praise the lord anna. Maro saari andariki dhairyam chesaru. Devudu mana pakshamuna unnadani manam neelabadithe ayana meeda adarapadethe the lord is my rock my fortress and my deliverer
Heart touching song Anna super song ❤🙏🙏👌👌👌👌
Song bguddi anna vallu like veysukoddi
Lyrics, Music, vocals and visuals everything is perfectly balanced.
Grace to God JESUS. Praise the lord.
సాంగ్ చాలా బాగుంది అన్నయ్య ఆత్మీయ ఆహారం అన్నయ్య మాకు ఈ సాంగ్ థాంక్యూ వందనాలు అన్నయ్య గారు
Devine ki mahemakalugunugaka amen praise the lord brother
Davuneki mahimaa kalugunugaka🙏🙏🙏💐💐💐
God bless you thamudu
దేవుడు మన పక్షమున వుండగా మనకు విరోధి ఎవడు
Praise the lord brothers 🙏🙏 Heart touching lyrics brother 👌👌🤗💖
Good song
దేవుని కే మహిమ కలుగును గాక అమెన్
Best song I have heard in this year love దేవునికే మహిమ కలుగును గాక ❤
Praise the lord annaya song full heart touching🔥❤️🔥 song... Ee song dwaraa anekulu rakshinpabadali ani ashithunnanu...
Super lyrics🎉🎉🎉
Mind blowing
Anna
Ne experience song Anna 🎉
Devunike mahima kalugunu gaaka
Devuniki mahima kalugunu gaka amen🎉🎉🎉🎉
Super song Anna 🙏🙏
Very nice song Annya ❤❤❤❤
Brother song lo superb MSG undhi. ❤
Praise the lord ❤🎉
LIFE LIFTING SONG
Glory to God❤🫶🤩🥰🥳🤍
Prise the lord jemes annaya super song meaning full lyrics
🙏 praise the Lord bro 🙏 super lyrics 🙏 nice singing🙏
మీ సాంగ్స్ అన్ని సూపర్ అన్న 🎉🎉🎉❤
దేవునికి మహిమ కలుగును గాక ఈ పాట ద్వారా మమ్మల్ని అందర్నీ బలపరుస్తున్నందుకు కృతజ్ఞతలు అన్నగారు 🙏
🔥🔥🔥🔥
అన్నయ్య ప్రైస the lodఅన్నయ్య సాంగ్ సూపర్ annaya🙏🏻🙏🏻🙏🏻