సన్యాసి అంటే ఎలా ఉండాలో తెలుసా..? | Sadhuvu | Yogi Prabhakar Guruji | Tree Media

Поділитися
Вставка
  • Опубліковано 23 гру 2024

КОМЕНТАРІ • 15

  • @venkateshkola6984
    @venkateshkola6984 2 дні тому

    Maha Yogi dhanyavadamulu

  • @ArapaRamesh
    @ArapaRamesh 3 дні тому

    అద్భుతంగా చెప్పారు స్వామి ధన్యవాదములు 🙏

  • @gangadharpamarthi4257
    @gangadharpamarthi4257 3 дні тому

    Super ga chayparu swami

  • @sreekanthb3855
    @sreekanthb3855 4 дні тому +3

    జడ గురించి చాలా బాగా చెప్పారు స్వామీ. కాస్త అమ్మాయిలందరికి బాగా ప్రచారం చేయండి ఈ మధ్య వాళ్ళని చూడలేకపోతున్న వెదవ చీపురు కట్టలేసుకుని తిరుగుతూ ఉంటారు. 😂

  • @kalyanavenkatesh2633
    @kalyanavenkatesh2633 3 дні тому +1

    Discussion ki thumbnail ki sambandam ledhu . Case veyyali actually

  • @vimalpalusa5187
    @vimalpalusa5187 2 дні тому

    సన్యాసికి ,యోగికి ,అఘోరాలకి ప్రజలతో ,ముక్యంగా రాజకీయ నాయకులతో పనేంటి స్వామీజీ

  • @BhavamCreations
    @BhavamCreations 3 дні тому +3

    ముందు thumb nail మార్చండి.... మీ వ్యూస్ కోసం అలా పెట్టాలా....

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 3 дні тому +1

    ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్ధాం హుస్సేన్ నుండి పళ్ళు , జుట్టు, బ్లడ్, లాలాజలం, గోళ్ళు తల వెంట్రుక ల. నుండి సరైన గుర్తింపు కోసం సద్ధాం హుస్సేన్ డీ ఎన్ ఏ టెస్టింగ్ కోసం అమెరికా తీసుకుని ఇతను సద్ధాం హుస్సేన్ గా గుర్తించింది అమెరికా & నాటో కూటమి.

  • @chjaganmohini2758
    @chjaganmohini2758 3 дні тому

    Gowtham Buddha taken Payasam from sujatha .guru koundinya told Siddharth padabrasht hogaya.within short period Siddharth got jnanodayam.

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 3 дні тому

    బాబాజీ యెగ రహస్యాలు చాలానే ప్రజలకు తెలియచేస్తున్నారు.బాబాజీని మంచి ప్రశ్నలు మీరు వేయలేరు. thumb nail సరిగ్గా పెట్టండి.

  • @kalyanavenkatesh2633
    @kalyanavenkatesh2633 3 дні тому +1

    Worst thumbnail.

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 3 дні тому

    మీరు ఆ ఫోటోలస్ తీసెయండి.ప్రభాకర్ బాబాజీ వారికి చెడ్డ పేరు తీసుకురావద్దు.బాబాజీ వారు మీడియా ముందుకు రావటం గ్రేట్.సాదకులకు , జిజ్ఞాసువులకు మంచి విషయాలు చెప్తున్నారు.విమర్శలకు దారి ఏర్పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది.దన్యవాదములు.

    • @haragopalchopperla492
      @haragopalchopperla492 2 дні тому

      As fotos pettatam chaaalaaa chaaaalaa tappu ee tuber intentions video value ni taggiatunnaayi