వీనికి జీరో కనౌలెడ్జి .. వీడు అంటి నేషనల్ తో కలసి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ నీ స్ప్రెడ్ చేస్తున్నాడు.. 19ఇయర్స్ కే ఇన్ని అభాదాలు ఓపెన్ గా చెపుతున్నాడు అంటే వీడు ఇంకా పెద్దయక టెర్రరిస్టులు తో కలసి దేశాని ఏమైనా చేయగలడు.. సో వీని అలానే వదిలేయకుండా మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయడం బెటర్…
నిజంగా మీరు రైతు ఉద్యమాల పేరుతో మా గ్రామాన్ని సందర్శించింది కదా అదే వికారాబాద్ జిల్లాలో 12,000 ఎకరాల భూమిని వక్క బోర్డు ఆక్రమించుకున్నది మరి ఆ భూమి కోల్పోయిన వారు రైతుల కాదా మీ దమ్ముంటే ఆ రైతులకు బాసటగా నిలబడి నుంచి ఆ భూమి విడిపించడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీరు నిజమైన భారతీయులని నేను నమ్ముతా
@@rakeshraju0732 అన్న wokfa బోర్డు కు సర్వ అధికారాలు కట్టబెట్టింది మన దేశంలో పని చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముస్లింలు ఎవరైనా ఈ భూమి మా wokfa బోర్డు అని ఒక నోటీసు పంపితే ఆ భూమిని వాళ్లు వదులు వదులుకోవాల్సిందే,, వారి దగ్గర ఇలాంటి పేపర్స్ లేకపోయినా దానిమీద సర్వ హక్కులు వస్తాయి, వికారాబాద్ జిల్లాలో 12 వేల ఎకరాల భూమిని వక్స్ బోర్డు ఆక్రమించింది, దీనిపైన ఏ ఒక్క ప్రజా సంఘాల నాయకులు ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు,, మరి అది రైతుల భూమి కాదా, ఏమన్నా ముస్లింల కోసం ఎవరైనా దానం చేసిండ్రా,, ఈ తులసిచెందుకు ముస్లింల పైన వక్క బోర్డు పైన ఎందుకు అంత ప్రేమ, ఆమె చేసి జర్నలిజంలో నిజాయితీ ఉంటే 12000 ఎకరాల భూమిని కోల్పోయిన రైతుల ఇండ్లను సందర్శించి వారి గురించి తెలుసుకొని అప్పుడు ఒక కథనం యూట్యూబ్లో పెట్టమనండి, అది ఆమె చెయ్యదు, ప్రజాసంఘాల నాయకులు ఆధ్వర్యంలో ఏదైనా ఉద్యమం నడిచేటప్పుడు సభలలో హిందూ మతం గురించి మాట్లాడిండ్రు, దానికి ప్రత్యేక సాక్షిని నేనే ఆ ఉద్యమంలో కూడా నేను పాల్గొన్న, ఎందుకన్నా నా మతం అంటే వాళ్లకు అంత చిన్న చూపు అంటే నేను ఉద్యమంలో పాల్గొనలేదా, ఇప్పటికీ నాపైన 6 కేసులు ఉన్నాయి, ఈ తులసి చందు మొత్తం మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతుంది, తాను ఈ దేశ వినాశనం కోరుకునే జార్జ్ సొరస్ ఏజెంట్,
అందరికీ నమస్కారము ఆర్డర్ వ్యవస్థ అనేది రక్షణ రంగానికి సంబంధించినది, ఇప్పుడు మీతో పాటు మాట్లాడుతున్న హరి అని ఒక 19 సంవత్సరాల వయసు అబ్బాయి ఏమి చెప్తున్నాడంటే ప్రజా సంఘాలు లేవనెత్తుతున్న ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి అంటున్నాడు, అన్నా మీ ప్రతి దానికి సమాధానం నేను ఇస్తా నీకు సమాధానం చెప్పే దమ్ము ఉందా ప్రజాసంఘాల పేరుతో మీరు సామాన్య జనం ని రెచ్చగొట్టి వారి జీవితాన్ని సర్వనాశనం చేస్తారు దానికి నా జీవితమే ఒక ఉదాహరణ అంతేకానీ మీరు చెప్పేవి అన్నీ అబద్ధాలు ఎక్కడ కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా మీరు వచ్చి మాట్లాడుతారు ఇక్కడ ఏమో జరుగుతుంది అని కోసమంటే మా గ్రామంలో ఇత్తనాలు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినప్పుడు మీ ప్రజా సంఘాల నాయకులు మా వెన్నంటే ఉండమని చెప్పేసి ఒకరికి కూడా న్యాయసహంలో తోడ్పడలేదు అంతా అబద్ధాలు చెప్పి జనాన్ని సంక నాకిచ్చి పోయిండు అన్న
బాబు నువ్వు మాట్లాడేది నిజం కావచ్చు కానీ దానికంటే ముందు నివసించే ఇండ్ల మధ్యలో సెల్ టవర్స్ ఉన్నాయ్ దాని వాళ్ళ రేడియన్స్ తో ఎంత నష్టం వస్తుందో తెల్వదు, గుట్టలు తవ్వు తున్నారు వాతావరణం, సమతుల్యత దీనిమీద కదా పోరాడాల్సింది పోయి అడవిలో పెట్టె దానిమీద ఇంత రాందాంతం చేయటం కాదా? నేను అడిగిన వాటి మీద యుద్ధం చేయండి. చెట్లు పెట్టరు కానీ చెట్ల గురించి మాట్లాడతారు మీరు.
గుజరాత్ లో పెట్ట డానికి అక్కడ ఆర్మీ అన్ని missiles వాటి అవసరాలు కోసం అక్కడ కూడా ఉన్నాయి..దక్షిణ భారతదేశంలో chiha navvy నుండి ముప్పు కోసం ఎత్తైన పీఠ భూమి ప్రాంతాల్లో పెట్టడం కోసం ఇక్కడ నిర్ణయించారు
@@sravankumarpendem9428 తెలంగాణ లోనే మరో చోట భూమి కేటాయిస్తే బాగుండేది... అడవి తొలగించి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది, అది కూడా మూసీ నది జన్మ స్థానం..
@@sidsiddhus మా ఇల్లు ఇస్తామని ఎవడైనా ముందుకు వస్తార?.ప్రభుత్వం భూమిలో ఉంటూ మూసీ కోసం మేము వెళ్లడానికి మొండి చేస్తున్న ప్రపంచం లో ఉన్న రోజులు. .ఫారెస్ట్ అని చూడరు వ్యూహాత్మక రక్షణ కోసం ఆ ప్రాంతం దేశ భద్రతకు అవసరం...
Ruchith, please don't politicize this. There are solutions to address all the problems. There are many things we need educate the people. Please work on this.
@@kanaparthisreehari1044 అన్న మీరు దీనికి కారణం ఏమిటి అని అడుగుతున్నారు, ఏదైనా ఉద్యమం నడిచినప్పుడు ముందు ఉండేవాళ్లు ఎవరు అంటే దాదాపు ప్రజాసంఘాల నాయకులు, ఆ ఉద్యమం నడిచే సమయంలో సామాన్య జనం మీద కేసులు అయితే ఈ ప్రజాసంఘాల నాయకులు ఒక్కరు కూడా దగ్గరికి రారు, ఆ సామాన్య జనానికి ఏమి తెలియక ఏ లాయర్ ని పట్టుకోవాలో తెలియక ఇలా ఇది ఇలాంటి కేసు తెలియక, వాడు రోజు కూలి చేసుకున్న డబ్బులు అన్ని కూడా పోగొట్టుకుంటాడు, దీనికి సంబంధించి మా గ్రామంలో జరిగిన చాలా సంఘటనలు ఉన్నవి ఇప్పుడు మేము కొన్ని లక్షల రూపాయలు పోగొట్టుకొని కేసులు వేసుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నాము, మీరు అనుకున్నట్టు ఒక్క కేసులో ఇద్దరు ముగ్గురు ఉండరు పదిమంది 15 మంది ఉంటారు, వీరందరూ కలిసి కోర్టుకు రెండుసార్లు మూడుసార్లు వెళితేనే అప్పుడు మన కేసు కోర్టులో ముందుకు పోతుంది, కోర్టులో లాయర్లను మనమే మన డబ్బులతో పెట్టుకోవాల్సిందే కానీ ఈ ప్రజాసంఘాల నాయకులు ఎవ్వరు కూడా నీ దగ్గరికి వచ్చి ఇలాంటి సహాయం చేయరు ఒక మంచి లాయర్ ను కూడా చూసి పెట్టరు, ఎవరైనా సంఘాలుల పనిచేసే లాయర్ ఉంటే మనకు ఉచితంగా చేస్తాడు అని అనుకోవద్దు అలాంటిది ఏమీ ఉండదు, అది అంతా ఒక పెద్ద మాఫియా
ప్రాజెక్ట్ ఏంటో తెలీదు దాని డీపీ తెలీదు ప్రాజెక్ట్ కండిషన్ తెలీదు ప్రాజెక్ట్ వాళ్ళ ఎం అవుతుందో తెలీదు యి అబ్బాయి ఏమైనా నేవీ ఆఫీసరా? మేటర్ చెప్పకుండా ఇదొ సోది చేప్పి. అడవిని కాపడుదాం అంటూ. వాట్స్ అప్ లో యూట్యూబ్ లో పీ హెచ్ డీ చేసి వ్యూవ్స్ కోసం ప్రాజెక్ట్ ను తప్పు దారి పట్టించడం. వేస్ట్ అఫ్ డిస్స్కషన్.
అన్నా ఎవరైనా ఈ ప్రజాసంఘాల నాయకుల వద్బలంతో కానీ వారు చెప్పే మాటలకు ఉద్యమాలు చేస్తే సామాన్య జనం మొత్తం సంక నాకి పోతారు అన్న దానికి మా గ్రామమే గొప్ప ఉదాహరణ
@@sathishthallapalli6817Anna Mari paryavaran premikulam ani cheppukune vallu enni chetlu pettaru ippativaraki Paryavaranam meeda antha Prema unda oka 100 accaralu koni andulo chetlu pettochu kadha endha madi pettaru ippativaraki
కాళేశ్వరరావు కాళేశ్వర ప్రాజెక్టు రూపాయి కి అర్థ రూపాయి వచ్చే ప్రాజెక్టు కడితే ఈ మేధావులు ఏమీ చేశారు..అప్పుడు నిద్రపోతూ ప్రజా ప్రభుత్వం లో మేలుకొని చర్చల లో ఇప్పుడు పాల్గొని ఉంటున్నారు...ఫోన్ tapping ప్రభుత్వం ఇప్పుడు లేదు. కాబట్టి activist లు media దాకా వచ్చి ఉన్నారు
The forest department's decision to permit deforestation in Damagundam is concerning. Notably, adjacent to the earmarked land, there exists an extensive stretch of barren land devoid of greenery. Consequently, relocating the project to this barren area could be a viable alternative.
ఎవడో చెప్పినది నమ్ముతున్న గవర్నమెంట్ చెప్పేది మాత్రం నమ్మట్లేదు ప్రభుత్వం మీద నీకు గౌరవం లేదు ప్రభుత్వం మీద నమ్మకం లేనివాడు నువ్వు ఒక నీ బాధ్యత గల పౌరుడి
వాడికి ఏమి తెలియదు బచ్చా పోరగాడు. సెల్ ఫోన్ తో ప్రాబ్లెమ్ లేదా. 2900 ఎకరాలు ఏమి కంపెనీ పెట్టడం లేదు. 300 ఎకరాలు మాత్రమే యూస్ చేస్తారు. ఎదో నోటి కి వచ్చింది మాట్లాడం కరెక్ట్ కాదు.
ఈ రాడార్ టెక్నాలజీ చాలా పాత టెక్నాలజీ దీనిని ఏ దేశం కూడా వాడడం లేదు,.దీనివల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనిని తక్షణమే ఆపాలి...
Radar అనేవి ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పరికరాలను ఏర్పాటు చేసుకుని ఉంటాయి...మనకు తెలిసినది కొంత అక్కడ పెట్టే వి చాలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తో ఉంటాయి
నేను అక్కడక్కడ గోడల పైన చూసాను.... చెట్టు=అమ్మ మరీ అడవి=.......? అర్థం అయ్యింది అనుకుంటున్న...చెట్టు చాలా ఇంపార్టెంట్ అని గవర్నమెంట్ ఏ చెప్తది,అండ్ డెవలప్మెంట్ అని వేల లక్షల చెట్లను గవర్నమెంటే తీసేస్తది...
నేవీ రాడార్ వలన తెలంగాణాకు ఒరిగేది ఏమీలేదు !కేంద్ర ;రాష్ట్ర పాలకులు స్వార్దంతో ; సవతి ప్రేమ చూపుతున్నారూ : 2000ఎకరాల మన అటవీ సంపద ; మన భూమి గుటకాయ స్వాహా !! ఇది తెలంగాణా వివేకవంతుల సమస్య!!కాపాడుతారో ; కాల్చుకతింటారో ; వేచిచూడాలీ !!😮😢
ప్రజా సంఘాలు అంటే మిమ్మల్ని ఎవ్వరు ఎన్నుకున్నారు ఏ ప్రజల కోసం మీరు పనిచేస్తున్నారు. పాకిస్తాన్ ప్రజల కోసం పనిచేస్తున్నారా చైనా ప్రజల కోసం పని చేస్తున్నారా నిజంగా మీరు భారత దేశ ప్రజల కోసం పని చేస్తే మీరు ఇలాంటి పని చేయరు
Rajasthan or Gujarat lo pettachu ga akkada antha yadari a kadha pachani forest nasham chesi emi navvi nature lekapothe manshi unda ledu adhi gurthuku pettuko andi😢 summer vaste sachipotharu okkarokkaru burra leni gadida la party la ki support cheyakandi nature first
దామగుండంలో అటవీ నిర్మూలనకు అనుమతిస్తూ అటవీశాఖ తీసుకున్న నిర్ణయం ఆందోళన కలిగిస్తోంది. కేటాయించిన భూమికి ఆనుకుని పచ్చదనం లేని బంజరు భూమి విస్తారంగా ఉండటం గమనార్హం. పర్యవసానంగా, ఈ బంజరు ప్రాంతానికి ప్రాజెక్టును తరలించడం ఆచరణీయమైన ప్రత్యామ్నాయం కావచ్చు.
అరె హవులే దేశంలో ఎన్నో ఎత్తేన ప్రదేశాలు ఉన్నాయి ఎన్నో గుట్టలు ఉన్నాయి అక్కడ పెట్టుకుంటే తప్పులేదు దామగుండంలో ఎన్నో ఆయుర్వేద మూలికలు ఉన్నాయి రెండు నదులు ఉన్నాయి ఎన్నో జీవజాతులు జంతువులు జీవ వైవిధ్యమైన పక్షులు ఉన్నాయి అవి ఎన్నివిరాన్ మెంటును కాపాడుతున్నాయి అక్కడే చాలా పురాతనమైన దేవాలయం ఉన్నది నావిగేషన్ రాడార్ వస్తే అన్ని ముసుకొంటాయి తలకాయకుని సన్నాసి ఎదవ
ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోని కాషాయం మూర్ఖులకు మోడీ గుజరాతీ కుట్రలు అర్థం కావడం లేదు. నిజంగా ఆ ప్రాజెక్టు వలన పర్యావరణ నష్టమే లేకపోతే అన్ని వేల కోట్ల ప్రాజెక్టు బీజేపీ పాలిత రాష్ట్రాలను వదిలేసి, అసలు సముద్ర తీరమే లేని కాంగ్రెస్ పాలిత తెలంగాణా ప్రాంతంలో ఎందుకు పెడతాడు అనే మినిమమ్ ఇంగిత జ్ఞానము కూడా ఈ తెలంగాణా కాషాయం మూర్ఖులకు పనిచెయ్యడం లేదు.
You are against development and wanteldy opposing it is appearing clearly. What about your concern in the Indian navy security. Don't talk with left-wing words here.
@@gajulamallikarjunaswamy1876first manushulu bathakali tarvata security... Human existence ke question mark unte malla security antav andaru wtsapp university nd congrees karyakartala laga matladoddu...
రుచిత్ తమ్ముడు సూపర్ మాట్లాడావు మంచి అధ్యయనం చేశావు 👌👌
వీనికి జీరో కనౌలెడ్జి .. వీడు అంటి నేషనల్ తో కలసి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ నీ స్ప్రెడ్ చేస్తున్నాడు.. 19ఇయర్స్ కే ఇన్ని అభాదాలు ఓపెన్ గా చెపుతున్నాడు అంటే వీడు ఇంకా పెద్దయక టెర్రరిస్టులు తో కలసి దేశాని ఏమైనా చేయగలడు.. సో వీని అలానే వదిలేయకుండా మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయడం బెటర్…
నిజంగా మీరు రైతు ఉద్యమాల పేరుతో మా గ్రామాన్ని సందర్శించింది కదా అదే వికారాబాద్ జిల్లాలో 12,000 ఎకరాల భూమిని వక్క బోర్డు ఆక్రమించుకున్నది మరి ఆ భూమి కోల్పోయిన వారు రైతుల కాదా మీ దమ్ముంటే ఆ రైతులకు బాసటగా నిలబడి నుంచి ఆ భూమి విడిపించడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీరు నిజమైన భారతీయులని నేను నమ్ముతా
Bro tanu enduku merey cheyandi meku telusu ga nijam ento ani tanu akkada chesthundu nvu me dagara cheyu
Yes tell about it.
@@narendargoud1487 vallu Dhani gurinchi fight desham bagupaduthundhi ante fight chestaru
@@rakeshraju0732 అన్న wokfa బోర్డు కు సర్వ అధికారాలు కట్టబెట్టింది మన దేశంలో పని చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముస్లింలు ఎవరైనా ఈ భూమి మా wokfa బోర్డు అని ఒక నోటీసు పంపితే ఆ భూమిని వాళ్లు వదులు వదులుకోవాల్సిందే,, వారి దగ్గర ఇలాంటి పేపర్స్ లేకపోయినా దానిమీద సర్వ హక్కులు వస్తాయి, వికారాబాద్ జిల్లాలో 12 వేల ఎకరాల భూమిని వక్స్ బోర్డు ఆక్రమించింది, దీనిపైన ఏ ఒక్క ప్రజా సంఘాల నాయకులు ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు,, మరి అది రైతుల భూమి కాదా, ఏమన్నా ముస్లింల కోసం ఎవరైనా దానం చేసిండ్రా,, ఈ తులసిచెందుకు ముస్లింల పైన వక్క బోర్డు పైన ఎందుకు అంత ప్రేమ, ఆమె చేసి జర్నలిజంలో నిజాయితీ ఉంటే 12000 ఎకరాల భూమిని కోల్పోయిన రైతుల ఇండ్లను సందర్శించి వారి గురించి తెలుసుకొని అప్పుడు ఒక కథనం యూట్యూబ్లో పెట్టమనండి, అది ఆమె చెయ్యదు, ప్రజాసంఘాల నాయకులు ఆధ్వర్యంలో ఏదైనా ఉద్యమం నడిచేటప్పుడు సభలలో హిందూ మతం గురించి మాట్లాడిండ్రు, దానికి ప్రత్యేక సాక్షిని నేనే ఆ ఉద్యమంలో కూడా నేను పాల్గొన్న, ఎందుకన్నా నా మతం అంటే వాళ్లకు అంత చిన్న చూపు అంటే నేను ఉద్యమంలో పాల్గొనలేదా, ఇప్పటికీ నాపైన 6 కేసులు ఉన్నాయి, ఈ తులసి చందు మొత్తం మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతుంది, తాను ఈ దేశ వినాశనం కోరుకునే జార్జ్ సొరస్ ఏజెంట్,
ఏది. ఏమైనా. దామగుండం అడివిని కాపీడడం అందరిబాధ్యత
Excellent Analysis Babu.
ప్రాణ నష్టం కన్నా దేశ రక్షణ ముఖ్యం బ్రదర్
అయితే నువ్వు సావు
@@AnilKumar-ro6dz😂😂
Radar wallaa labam kantee nastaam he chalaa ekkuva pranalaki
చాలా బాగా విశ్లేశించి అందరికి అర్థం అయ్యేవిదంగా చెప్పావు బాబు!
అందరికీ నమస్కారము ఆర్డర్ వ్యవస్థ అనేది రక్షణ రంగానికి సంబంధించినది, ఇప్పుడు మీతో పాటు మాట్లాడుతున్న హరి అని ఒక 19 సంవత్సరాల వయసు అబ్బాయి ఏమి చెప్తున్నాడంటే ప్రజా సంఘాలు లేవనెత్తుతున్న ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి అంటున్నాడు, అన్నా మీ ప్రతి దానికి సమాధానం నేను ఇస్తా నీకు సమాధానం చెప్పే దమ్ము ఉందా ప్రజాసంఘాల పేరుతో మీరు సామాన్య జనం ని రెచ్చగొట్టి వారి జీవితాన్ని సర్వనాశనం చేస్తారు దానికి నా జీవితమే ఒక ఉదాహరణ అంతేకానీ మీరు చెప్పేవి అన్నీ అబద్ధాలు ఎక్కడ కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా మీరు వచ్చి మాట్లాడుతారు ఇక్కడ ఏమో జరుగుతుంది అని కోసమంటే మా గ్రామంలో ఇత్తనాలు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినప్పుడు మీ ప్రజా సంఘాల నాయకులు మా వెన్నంటే ఉండమని చెప్పేసి ఒకరికి కూడా న్యాయసహంలో తోడ్పడలేదు అంతా అబద్ధాలు చెప్పి జనాన్ని సంక నాకిచ్చి పోయిండు అన్న
సూపర్ విశ్లేషణ రుచిత్
Kid spoke valid points
Radar is important 👌
Yes pranalakante ade important
Wrong debate. Nation security first.
చిన్నవాడివైనా పెద్దవాళ్లకు మంచి గడ్డి పెట్టావు బాబు హ్యాట్సాఫ్
బాబు నువ్వు మాట్లాడేది నిజం కావచ్చు కానీ దానికంటే ముందు నివసించే ఇండ్ల మధ్యలో సెల్ టవర్స్ ఉన్నాయ్ దాని వాళ్ళ రేడియన్స్ తో ఎంత నష్టం వస్తుందో తెల్వదు, గుట్టలు తవ్వు తున్నారు వాతావరణం, సమతుల్యత దీనిమీద కదా పోరాడాల్సింది పోయి అడవిలో పెట్టె దానిమీద ఇంత రాందాంతం చేయటం కాదా? నేను అడిగిన వాటి మీద యుద్ధం చేయండి. చెట్లు పెట్టరు కానీ చెట్ల గురించి మాట్లాడతారు మీరు.
Babu rakshana gurinchi alochinchakunte deshame undadu
Poi gujarat lo pettamanu ....
గుజరాత్ లో పెట్ట డానికి అక్కడ ఆర్మీ అన్ని missiles వాటి అవసరాలు కోసం అక్కడ కూడా ఉన్నాయి..దక్షిణ భారతదేశంలో chiha navvy నుండి ముప్పు కోసం ఎత్తైన పీఠ భూమి ప్రాంతాల్లో పెట్టడం కోసం ఇక్కడ నిర్ణయించారు
@@sravankumarpendem9428 తెలంగాణ లోనే మరో చోట భూమి కేటాయిస్తే బాగుండేది... అడవి తొలగించి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది, అది కూడా మూసీ నది జన్మ స్థానం..
@@sidsiddhus вrσ hαvє чσu hєαrd чєѕtєrdαч dєfєncє míníѕtєr gívєn ѕpєєch αвσut prσjєct, plєαѕє hєαr thαt ѕpєєch αnd cσmmєnt, hє ѕαíd 2990 αcrєѕ lαnd wíth tαkє αnd ín thαt thєч uѕє 30 pєrcєnt fσrєѕt σnlч. plєαѕє tєluѕukσní cσmmєnt chєччαndí
@@sidsiddhus మా ఇల్లు ఇస్తామని ఎవడైనా ముందుకు వస్తార?.ప్రభుత్వం భూమిలో ఉంటూ మూసీ కోసం మేము వెళ్లడానికి మొండి చేస్తున్న ప్రపంచం లో ఉన్న రోజులు. .ఫారెస్ట్ అని చూడరు వ్యూహాత్మక రక్షణ కోసం ఆ ప్రాంతం దేశ భద్రతకు అవసరం...
Ruchith, please don't politicize this. There are solutions to address all the problems. There are many things we need educate the people. Please work on this.
సామాన్య జనులారా మీరు ప్రజాసంఘాల నాయకులు నమ్మి మీ జీవితాలను ఖరాబ్ చేసుకోవద్దు ఇందుకోసం అంటే దానికి ఒక మంచి ఉదాహరణ నా జీవితమే
Any reason
@@kanaparthisreehari1044 అన్న మీరు దీనికి కారణం ఏమిటి అని అడుగుతున్నారు, ఏదైనా ఉద్యమం నడిచినప్పుడు ముందు ఉండేవాళ్లు ఎవరు అంటే దాదాపు ప్రజాసంఘాల నాయకులు, ఆ ఉద్యమం నడిచే సమయంలో సామాన్య జనం మీద కేసులు అయితే ఈ ప్రజాసంఘాల నాయకులు ఒక్కరు కూడా దగ్గరికి రారు, ఆ సామాన్య జనానికి ఏమి తెలియక ఏ లాయర్ ని పట్టుకోవాలో తెలియక ఇలా ఇది ఇలాంటి కేసు తెలియక, వాడు రోజు కూలి చేసుకున్న డబ్బులు అన్ని కూడా పోగొట్టుకుంటాడు, దీనికి సంబంధించి మా గ్రామంలో జరిగిన చాలా సంఘటనలు ఉన్నవి ఇప్పుడు మేము కొన్ని లక్షల రూపాయలు పోగొట్టుకొని కేసులు వేసుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నాము, మీరు అనుకున్నట్టు ఒక్క కేసులో ఇద్దరు ముగ్గురు ఉండరు పదిమంది 15 మంది ఉంటారు, వీరందరూ కలిసి కోర్టుకు రెండుసార్లు మూడుసార్లు వెళితేనే అప్పుడు మన కేసు కోర్టులో ముందుకు పోతుంది, కోర్టులో లాయర్లను మనమే మన డబ్బులతో పెట్టుకోవాల్సిందే కానీ ఈ ప్రజాసంఘాల నాయకులు ఎవ్వరు కూడా నీ దగ్గరికి వచ్చి ఇలాంటి సహాయం చేయరు ఒక మంచి లాయర్ ను కూడా చూసి పెట్టరు, ఎవరైనా సంఘాలుల పనిచేసే లాయర్ ఉంటే మనకు ఉచితంగా చేస్తాడు అని అనుకోవద్దు అలాంటిది ఏమీ ఉండదు, అది అంతా ఒక పెద్ద మాఫియా
All indians support vlf radar
WAQF BOARD 9 LAKHS ACRES kabja em pikuthunnav ra
Raise ur voice publicly
ప్రాజెక్ట్ ఏంటో తెలీదు
దాని డీపీ తెలీదు
ప్రాజెక్ట్ కండిషన్ తెలీదు
ప్రాజెక్ట్ వాళ్ళ ఎం అవుతుందో తెలీదు
యి అబ్బాయి ఏమైనా నేవీ ఆఫీసరా?
మేటర్ చెప్పకుండా ఇదొ సోది చేప్పి.
అడవిని కాపడుదాం అంటూ.
వాట్స్ అప్ లో యూట్యూబ్ లో పీ హెచ్ డీ చేసి వ్యూవ్స్ కోసం ప్రాజెక్ట్ ను తప్పు దారి పట్టించడం.
వేస్ట్ అఫ్ డిస్స్కషన్.
అన్నా ఎవరైనా ఈ ప్రజాసంఘాల నాయకుల వద్బలంతో కానీ వారు చెప్పే మాటలకు ఉద్యమాలు చేస్తే సామాన్య జనం మొత్తం సంక నాకి పోతారు అన్న దానికి మా గ్రామమే గొప్ప ఉదాహరణ
మీ గ్రామం పేరు?
@@Non_Resident_Foreigners chithanoor village, marikal mandal, narayanapet dist
are babu forest department chapindi vinava mari, vinakunda news paper lo vachindi andariki chabutava
Male version of Greta thunberg...
They assured to replant 12 lakhs trees
Avunaa... ఎక్కడ
First pettamanu.. ఇప్పటికి ఎన్ని పెట్టారు ఎన్ని పెంచారు 🤦♂️🤦♂️
Fake
@@sathishthallapalli6817Anna Mari paryavaran premikulam ani cheppukune vallu enni chetlu pettaru ippativaraki
Paryavaranam meeda antha Prema unda oka 100 accaralu koni andulo chetlu pettochu kadha endha madi pettaru ippativaraki
@@sathishthallapalli6817Anna Mari paryavaran premikulu ekkada pettaru chetlu
Vlf is very safe system no problem to ecosystem
Alaantappudu trees Narakatam yendhuku sir
@@manjulabolla7334ఎందుకు నరుకుతున్నారు
This kid has zero knowledge
Nuvvu vedio cheyyali bhayya
1st nee daggara perfect question unda bro@madfrieend
@@dspdev8650 good question
కాళేశ్వరరావు కాళేశ్వర ప్రాజెక్టు రూపాయి కి అర్థ రూపాయి వచ్చే ప్రాజెక్టు కడితే ఈ మేధావులు ఏమీ చేశారు..అప్పుడు నిద్రపోతూ ప్రజా ప్రభుత్వం లో మేలుకొని చర్చల లో ఇప్పుడు పాల్గొని ఉంటున్నారు...ఫోన్ tapping ప్రభుత్వం ఇప్పుడు లేదు. కాబట్టి activist లు media దాకా వచ్చి ఉన్నారు
Great Ruchit
దేశానికి అడవి కూడా కావాలి, అడవిని మింగే వాలు కూడా దేశ ద్రోహులే 🙏🏻
Deshame Leni situation vasthe ?
ఇప్పటి పాలకులంతా ద్రోహులే !!😅
దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం వస్తే అడవి మనుషులు కూడా ఉండరు..అది కూడా చూసుకోవాలి
Superrrrrr analysis 🎉🎉🎉🎉
చాలా బాగా చెప్పారు
చిన్న నీ విజ్ఞతకు సెల్యూట్ 🫡🫡🫡
Ramagundam forest capadali le Andheri Badhyata
Evadu vedu... Overaction ekuva ayindii
Desam first.. aataruvaate inka edainaa
The forest department's decision to permit deforestation in Damagundam is concerning. Notably, adjacent to the earmarked land, there exists an extensive stretch of barren land devoid of greenery. Consequently, relocating the project to this barren area could be a viable alternative.
ఎవడో చెప్పినది నమ్ముతున్న గవర్నమెంట్ చెప్పేది మాత్రం నమ్మట్లేదు ప్రభుత్వం మీద నీకు గౌరవం లేదు ప్రభుత్వం మీద నమ్మకం లేనివాడు నువ్వు ఒక నీ బాధ్యత గల పౌరుడి
Yekkada pettalo meeru cheppandi
Forest leni chota pettali
వాడికి ఏమి తెలియదు బచ్చా పోరగాడు. సెల్ ఫోన్ తో ప్రాబ్లెమ్ లేదా. 2900 ఎకరాలు ఏమి కంపెనీ పెట్టడం లేదు. 300 ఎకరాలు మాత్రమే యూస్ చేస్తారు. ఎదో నోటి కి వచ్చింది మాట్లాడం కరెక్ట్ కాదు.
నీ తెలివి తగలెయ్య ఇటువంటివి ఎక్కడపడితే అక్కడ పెట్టరు రా దానికంటూ కొన్ని డేసిగ్నేటడ్ ప్లేసెస్ ఉంటాయి😂 @@gopirao1
@@gopirao1అడవి లేని చోట,అది ఎక్కడుందో నువ్వే చెప్పు...రోడ్డు విస్తరణలో లక్షల్లో చెట్లు పోతున్నాయ్ మల్లి కొత్త మొక్కలు పెడుతున్నారు మరి దాని సంగతేంది
@@gopirao1aithey mee voorilo andarini oppinchi khali cheyinchu.
ఈ రాడార్ టెక్నాలజీ చాలా పాత టెక్నాలజీ దీనిని ఏ దేశం కూడా వాడడం లేదు,.దీనివల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనిని తక్షణమే ఆపాలి...
😂u send your team for new technology 😅
Radar అనేవి ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పరికరాలను ఏర్పాటు చేసుకుని ఉంటాయి...మనకు తెలిసినది కొంత అక్కడ పెట్టే వి చాలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తో ఉంటాయి
Neeku international nundi edho oka award compulsory
అడవి అయితే లేకుండా పోతుంది.. వికారాబాద్ ఒక మంచి పర్యటక ప్రాంతం ఈ ప్రాంతం.. ఇంకా పోయినట్టే
ఏమి చేస్తాము చైనా కారణంగా..ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో ఎలాంటి మిలిటరీ అవసరాలు లేకుండా పోయింది..చైనా navy కారణంగా ఈ రాడార్ ఇక్కడ పెట్టాల్సి వచ్చింది
super Bro
trees potavi ante ekkada e building kattakudadu
Adhi ekkada pedithe baguntadhi mari
Vaadi vooru khali chesi pettali inka. Lekapothe radar station pettakunda China vaadu attack cheste vaadiki longipovali. Ade vella agenda
Are nort BJP e radare kooda gujaratlo pettuklndi
నేను అక్కడక్కడ గోడల పైన చూసాను.... చెట్టు=అమ్మ
మరీ అడవి=.......?
అర్థం అయ్యింది అనుకుంటున్న...చెట్టు చాలా ఇంపార్టెంట్ అని గవర్నమెంట్ ఏ చెప్తది,అండ్ డెవలప్మెంట్ అని వేల లక్షల చెట్లను గవర్నమెంటే తీసేస్తది...
Stack ❤❤❤❤❤
Hii Ruchit super
KCR should talk about this
ఏమి మాట్లాడాల...నేనే పెట్టాలని చెప్పిన అంటాడు..అదే అసలుసిసలు నిజం
Erri hooka congress gelavaaali ani
Full drama minginav ga ....shut up ur mouth....anubhavinchu
మన దేశ రక్షణ పట్టకుండా ఇలా activistulu అని ముందుకు వస్థే అందరూ చేస్తారు వేరే దేశం చేతిలో
చిన్నా లోకల్ ప్రజలు ఎవరూ ఏమి చేయటo లేదు
Wrong study
Gujarat Gandhi Nagar lo pettali..ledaa Lukno lo pettali ledaa Bhopal lo pettali..
నేవీ రాడార్ వలన తెలంగాణాకు ఒరిగేది ఏమీలేదు !కేంద్ర ;రాష్ట్ర పాలకులు స్వార్దంతో ; సవతి ప్రేమ చూపుతున్నారూ : 2000ఎకరాల మన అటవీ సంపద ; మన భూమి గుటకాయ స్వాహా !! ఇది తెలంగాణా వివేకవంతుల సమస్య!!కాపాడుతారో ; కాల్చుకతింటారో ; వేచిచూడాలీ !!😮😢
తెలంగాణ దేశ భద్రత కోసమే అనుమతి ఇచ్చి ఉంది..మనకు ఏదో ప్రత్యేక package కోసం కాదు..భద్రతా ఒక భాద్యత..returns కోసం కాదు
αrєч вαвu nαvч rαdαr dєѕhαm kσѕαm dєѕhα rαkѕhαnα kσѕαm rα вαвu nuvvu tєlαngαnα kí єm upαчσgαm αntαv íєndí rαα , σkkαѕαrí nínnα rαkѕhα mαntrí mααtαlu vєєnu rαα вαвu
Save damagundam...
19సంవత్సరాల ఈ బాల మేధావికి తెలిసినట్లు దేశంలో వుండే శాస్త్రవేత్తలకు తెలియదా
Paid and half ticket
వాడు హైలెట్ అవ్వడం కోసం ఇదంతా
First country safety
new technology India ki ravada, antha telivi leda indians
ప్రజా సంఘాలు అంటే మిమ్మల్ని ఎవ్వరు ఎన్నుకున్నారు ఏ ప్రజల కోసం మీరు పనిచేస్తున్నారు. పాకిస్తాన్ ప్రజల కోసం పనిచేస్తున్నారా చైనా ప్రజల కోసం పని చేస్తున్నారా నిజంగా మీరు భారత దేశ ప్రజల కోసం పని చేస్తే మీరు ఇలాంటి పని చేయరు
ఎం సదుకున్నావ్... ఎం అర్ధమైంది
Country ki security avasaramu leda
Avasaram ledhu muyyira
Ah security entha mulyaniki parihavaranam nasanam chesi ah government talchukunte environment damage cheyakunda kuda pettochu
What means country... Deshamante manushuloy ani annaru kada... Manushula existence he lekunte securitu enduku brother
Rajasthan or Gujarat lo pettachu ga akkada antha yadari a kadha pachani forest nasham chesi emi navvi nature lekapothe manshi unda ledu adhi gurthuku pettuko andi😢 summer vaste sachipotharu okkarokkaru burra leni gadida la party la ki support cheyakandi nature first
total wrong analysis
Panikimalina vallandariki govt explain cheyyadu, veedoka balamedavi 19 years lone antha research chesada😂
దామగుండంలో అటవీ నిర్మూలనకు అనుమతిస్తూ అటవీశాఖ తీసుకున్న నిర్ణయం ఆందోళన కలిగిస్తోంది. కేటాయించిన భూమికి ఆనుకుని పచ్చదనం లేని బంజరు భూమి విస్తారంగా ఉండటం గమనార్హం. పర్యవసానంగా, ఈ బంజరు ప్రాంతానికి ప్రాజెక్టును తరలించడం ఆచరణీయమైన ప్రత్యామ్నాయం కావచ్చు.
Congress bjp okaty తెలంగాణలో.
మీరు పులులా మనుషులను తింటారా
People are continuously using mobiles and mobile towers including you but you are not seeing problem
That is different cellphone towers will not be so strong compared to that
ఎందుకోసమంటే భారతదేశం ఎప్పుడు కూడా ఎదగకూడదు భారతీయులు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు మీకు దమ్ముంటే ఇక్కడ మాట్లాడుతున్న అబ్బాయి జైశ్రీరామ్ అనం అని చెప్పమను
అరె హవులే దేశంలో ఎన్నో ఎత్తేన ప్రదేశాలు ఉన్నాయి ఎన్నో గుట్టలు ఉన్నాయి అక్కడ పెట్టుకుంటే తప్పులేదు దామగుండంలో ఎన్నో ఆయుర్వేద మూలికలు ఉన్నాయి రెండు నదులు ఉన్నాయి ఎన్నో జీవజాతులు జంతువులు జీవ వైవిధ్యమైన పక్షులు ఉన్నాయి అవి ఎన్నివిరాన్ మెంటును కాపాడుతున్నాయి అక్కడే చాలా పురాతనమైన దేవాలయం ఉన్నది నావిగేషన్ రాడార్ వస్తే అన్ని ముసుకొంటాయి తలకాయకుని సన్నాసి ఎదవ
ప్రజల్లో బోలెడన్ని అపోహలు నింపి ఉంచారు, నిజం అబద్దం లాగ అబద్దం నిజం లాగ కనపడుతోంది ఇప్పుడు వారికి
అరె బాబు సొల్లు చెప్పకుండా అసలు సబ్జెక్టులో రారా బాబు ఇది సొల్లు ఎక్కువ సబ్జెక్టు తక్కువ
మీ నెంబర్లు డిస్ప్లే చేయండి ఇతరులు కూడా మాట్లాడాలి కదా
ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోని కాషాయం మూర్ఖులకు మోడీ గుజరాతీ కుట్రలు అర్థం కావడం లేదు.
నిజంగా ఆ ప్రాజెక్టు వలన పర్యావరణ నష్టమే లేకపోతే అన్ని వేల కోట్ల ప్రాజెక్టు బీజేపీ పాలిత రాష్ట్రాలను వదిలేసి, అసలు సముద్ర తీరమే లేని కాంగ్రెస్ పాలిత తెలంగాణా ప్రాంతంలో ఎందుకు పెడతాడు అనే మినిమమ్ ఇంగిత జ్ఞానము కూడా ఈ తెలంగాణా కాషాయం మూర్ఖులకు పనిచెయ్యడం లేదు.
Praakurthi ne nasanam chestey adhe manalane pagabattai champutundii, save damagundam forest
Tesla comp.. Gujaratku anni companilu gujaratku damagundamlo paduchesi radr telanganaku why
Paid media ra adi 1200k rasindi
Poyekalam vachendi bro
local people enduku vaddu antunaro chappadam ledu
BRS పైడ్ బ్యాచ్.
e paryavarana vetthalu america lo , britan lo developed country s lo enduku undaru
Howany plants till now you planted
12 lakh trees cut cheyakapothe ?
Wrong analysis
Pora Pilla bachaga
Andhbhakt spoted 😂😂
@@Rakash273murka mundakodaka
e madya no ani statement iste hero lu avutaru ani antunaru
You are against development and wanteldy opposing it is appearing clearly. What about your concern in the Indian navy security.
Don't talk with left-wing words here.
BJP ZINDABAD
రుచిత్ BRO సూపర్ నీకు కంప్లిమెంట్ ఇచ్చే నా స్థాయి కాదు అయినా U R గ్రేట్
Baabu ,we shouldn't compromise on Country security
Oxygen lekunda brathuku bhayya
@@manjulabolla7334ముందు మనం బ్రతకాలంటే దేశం భద్రంగా వుండాలి కదా...చెట్ల నుంచి ఆక్సిజన్ ఎంత వస్తుంది 20 -30%...సముద్రపు నాచునుంచి 70-80% వస్తుంది
@@gajulamallikarjunaswamy1876first manushulu bathakali tarvata security... Human existence ke question mark unte malla security antav andaru wtsapp university nd congrees karyakartala laga matladoddu...
BRS double game
దేశ రక్షణ ముఖ్యం కదా
Scamgress
There is no concern.. Only drama by congress and BJP