SUDHOORAMU || సుదూరము ఈ పయణము || Latest Telugu Cover Song || New Life Church || Arun Kumar Mylapilli

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2024
  • సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము
    యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా
    నే వెంట వెళ్లెదా నా రాజు వెంబడిసుమధుర భాగ్యము యేసుతో పయనము ||సుదూరము||
    అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా
    ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా
    ఉల్లాసమే… యేసుతో నా పయనమంతయు
    ఆశ్చర్యమైనది నే నడుచు మార్గముఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం ||సుదూరము||
    హోరు గాలి వీచినా అలలు పైకి Lechina
    ఏ భయము నాకు కలుగదు నా పాదము తొట్రిల్లదునా
    చెంతనే… ఉన్న యేసు నన్ను మోయును
    ఇది నా భాగ్యము నాలోని ధైర్యముఏ దిగులు లేకనే నే సాగిపోదును ||సుదూరము||
    నా జీవితం పదిలము యేసుని చేతిలో
    నా పయనము సఫలము యేసుదే భారము
    నే చేరేదా… నిశ్చయంబుగా నా గమ్యము
    ఇది నా విశ్వాసము నాకున్న అభయముకృపగల దేవుడు విడువడు ఎన్నడూ ||సుదూరము||
    Arun Kumar Mylapilli
    This cover video song is for promotional purpose only.
    All the copyright belongs to the respective creators 🙏

КОМЕНТАРІ • 8