కేతిరెడ్డికి ప్రజలు భారీ షాక్.! Big Shock To YCP MLA Kethireddy Venkatarami Reddy || ABN Telugu

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • కేతిరెడ్డికి ప్రజలు భారీ షాక్.! Big Shock To YCP MLA Kethireddy Venkatarami Reddy || ABN Telugu
    #kethireddyvenkataramireddy #TDP
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on Twitter: / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyot...
    ► Follow us on ABN Film News: www.chitrajyot...
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEnter...
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indianki...
    ► For ABN Devotional: bit.ly/abndevot...
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreak...
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on UA-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading UA-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed UA-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

КОМЕНТАРІ • 243

  • @RKK9998
    @RKK9998 2 роки тому +91

    సగం వీడియోలు పెట్టి ఎల్లో ఫ్యాన్స్ కాదు ఏబీఎన్ ఎల్లో ఛానల్ చంద్రజ్యోతి కూడా సగమే చూస్తుంది అందుకే నెక్స్ట్ సారి కుప్పంలో సగమే వస్తాయి

    • @marnirambabu
      @marnirambabu Рік тому

      Full vedio vunte link pettandi brother.

    • @kishoregarlanka9627
      @kishoregarlanka9627 Рік тому +1

      Superr ful video chuste mabbu vidipoddi villaki.

    • @yaramalamuni9030
      @yaramalamuni9030 Рік тому

      సగం కూడా రావ్ వాళ్ళకి

  • @nag6138
    @nag6138 Рік тому +72

    వీడియో మొత్తం పెట్టి అప్పుడు చెప్పు వాళ్లు కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి గారికి షాక్ ఇచ్చారో ఆయనే వాళ్లకి షాక్ ఇచ్చాడో 😱😱😱 అందరికీ అర్థమవుతుంది నీకు కావాల్సింది చూపించడం కాదు ప్రజలకి ఏం కావాలో అది చూపించండి అది మీడియా అంటే ............. అప్పుడు మీ విలువ పెరుగుతుంది

    • @Kumarvbh
      @Kumarvbh Рік тому

      Kethi Reddy Manchu namei kani kanisam teaches salary i vala i state ap okkata ankunta inta kanna daridram akkada undadu e latkoru oatalalato

  • @venugopalreddy5104
    @venugopalreddy5104 2 роки тому +24

    1st half చూపెట్టి సంకలు గుద్దుకోకండి
    2nd half కూడా చూపెట్టండి బొమ్మ అదిరి పొద్ది

    • @mr.dhanush6067
      @mr.dhanush6067 3 місяці тому

      Finally He lost in 2024 election😂

  • @prabhaaYarragudi
    @prabhaaYarragudi 2 роки тому +44

    full video pettandi...full matter cheppandi...rakshanandam tho satisfy avvandi......

  • @prabhaaYarragudi
    @prabhaaYarragudi 2 роки тому +56

    mari 93,000 return icheyali ga govt ki vaddu annapudu....avunle...meeru anthe ga...

  • @jaggaraolaveti.72
    @jaggaraolaveti.72 2 роки тому +42

    పచ్చ ఛానెల్స్ వారికెంత ముక్క కావాలో అంతే చూపిస్తాయి. మిగతా ముక్క చూపిస్తే కేతిరెడ్డి అంటే ఏమిటో తెలుస్తుంది.( కేతిరెడ్డి వాలంటీర్ ను పిలిచి వీరికి పధకాలు వద్దంటున్నా ఎందుకిస్తున్నారు.ఇలా వద్దన్న వారి డబ్బులు మరి కొంతమంది కొత్తవారికి అందించండి అని ఆ కార్యకర్త కి గుణపాఠం చెప్పాడు.)బాబు, వాళ్ల mla లు నెల నెలా జీతాలు తీసుకుంటారు. పాపం సామాన్య కార్యకర్తలే ఆవేశకావేశాలకు పోయి రావాల్సిన పధకాలను కోల్పోతారు.

  • @RajivKumar-ed8ch
    @RajivKumar-ed8ch 2 роки тому +19

    వాడు షాక్ ఇవ్వడం కాదు full video chudu ABN పాప. కేతిరెడ్డి ఇచ్చిన షాక్ కి మతిపోయింది శివయ్య కి వాళ్ళ బాబు ఎలా పరిగెత్తాడు చూడు....మీకు కావలసిన వీడియో cut చేసి పెట్టుకోవడమే గా...full video చూసి upload చేయి..నీకు షాక్ తగులుతాది...

  • @giridasthagirireddy2929
    @giridasthagirireddy2929 2 роки тому +28

    Next step lo ketireddy vaalaki ichina pathakalu ani theesi dhengandi ani volunteer ki chpi poinaadu 😃😃😃😄😄

    • @jamesbablu6039
      @jamesbablu6039 2 роки тому +1

      అవి చూపించరు లే బ్రో ఎందుకంటే అది పచ్చ మీడియా🤣

    • @marnirambabu
      @marnirambabu Рік тому +2

      Valle vaddannappudu veedu teesthe andulo vintha emundi. Vaddura babu ne pathakalu antunte athanu.

    • @SS-vg6qf
      @SS-vg6qf 4 місяці тому

      Logicless …valle vaddantunte veedu theesedenti *****

  • @laxminarayana683ppl
    @laxminarayana683ppl 2 роки тому +21

    Taruvatha jarigindi chupinchandi

  • @manosays1
    @manosays1 2 роки тому +22

    Meeru mi pacha news.. prajalu kaadhu.. TDP vaadu ani cheppaali..

  • @vamshhis9plus493
    @vamshhis9plus493 2 роки тому +7

    Full వీడియో పెట్టె దమ్ము లేదు... మళ్ళీ దమ్ము ఉన్నా. మీడియా 😄😄.. What a joke.
    . ABN😄😄😄

  • @marrisitaram7259
    @marrisitaram7259 2 роки тому +5

    కేతిరెడ్డి అన్న దెబ్బకు దిమ్మతిరిగిపోయింది టిడిపికి

  • @pulukuriludhiya7936
    @pulukuriludhiya7936 Рік тому +4

    మీకు ధైర్యం తక్కువ,, పూర్తి వీడియో పెడితే తెలుస్తుంది ఎవరికి షాక్..... పెద్ద షాక్... అని... అందుకే చాలావరకు మీకు కామెంట్ బాక్స్లు ఉండవు

  • @petetimojes
    @petetimojes 2 роки тому +3

    Shock ఇచ్చారా అయ్యో... బలేవాళ్ళు మీరు...వాడికి 90 above benifit పొందాడు

  • @krishnarao1620
    @krishnarao1620 2 роки тому +11

    Original kammodu

    • @bknaresh1106
      @bknaresh1106 2 роки тому

      ఐతే వేళ్ళు వాడ్8 దగ్గరికి

    • @Aravind0393
      @Aravind0393 2 роки тому

      Nee Amma Cheppindha?

    • @RKK9998
      @RKK9998 2 роки тому

      @@Aravind0393 me amma chepindi

    • @TeluguVoiceS
      @TeluguVoiceS 2 роки тому

      They are not kammas raa puka

  • @shaikshamshoddinshaik3349
    @shaikshamshoddinshaik3349 2 роки тому +11

    Immediately stop cheyandi padakalu ichina dabbu icheyali ala tisukunnav

  • @giridasthagirireddy2929
    @giridasthagirireddy2929 2 роки тому +9

    Siggundali ra ippativaraku theskunnandhuku 😀😃😃😃😃

  • @manipatrunibharatkumar1517
    @manipatrunibharatkumar1517 2 роки тому +9

    Haaa person kii e 3 years loo 91,225 rs vachendhii antaaa

  • @asadalikhan2286
    @asadalikhan2286 2 роки тому +11

    purthi video petu ra pumka
    🤣🤣🤣🤣

    • @RKK9998
      @RKK9998 2 роки тому +2

      అలా పూర్తి వీడియోలు పెడితే అది ఏబీఎన్ ఎందుకు అవుతది ఛానల్ అది

  • @pratapkoyya419
    @pratapkoyya419 2 роки тому +7

    కేతిరెడ్డి షాక్ ఇచ్చిన విడియో పెట్టు.
    ప్రభుత్వ పథకాలు అన్నీ కెన్సిల్ చేయమన్నాడు 😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁

  • @KANCHUPALLIPARAMESH
    @KANCHUPALLIPARAMESH 2 роки тому +7

    Endhuku full video pettaledhu bayama abn ki

  • @hussainbasha877
    @hussainbasha877 2 роки тому +4

    ABN radagadibi boyecat cheyali 💪🙏🔥

  • @sureshswamy6858
    @sureshswamy6858 2 роки тому +3

    Please watch what happens after he meets shivayya. Not in this video. This is dushtachatushtayam channel.

  • @venugopalreddy5104
    @venugopalreddy5104 2 роки тому +1

    రాధాకృష్ణ గారు కేతిరెడ్డి గారితో పెట్టుకొని గెలవలేరు
    కేతిరెడ్డి తోపు దమ్ముంటే ఆపు

    • @yaminivarmak4463
      @yaminivarmak4463 Рік тому

      చెరువు కబ్జా చేశారు కేతిరెడ్డి గారు ఎవరో అన్నారు ఏంటి మేటరు

  • @durga-te8vt
    @durga-te8vt 3 місяці тому

    తరువాత కేతిరెడ్డి గారు మాట్లాడిన వీడియో కూడా పెట్ట వలసింది కేతి రెడ్డి గారు వాడికి 90mm రాడ్ దింపేశారు😂😂😂

  • @mallikarjunarao6635
    @mallikarjunarao6635 Рік тому +2

    Laksha flags kattina dharmavaram lo ventruka kuda pikaledu😂🤣😂🤣🤣

  • @Bhagya4c
    @Bhagya4c Рік тому

    ABN ఒక గుడ్డి యెద్దు లాంటి చేనెల్
    మొత్తం చూసి మాట్లాడు
    రియల్ లీడర్ కేతిరెడ్డి
    మేమందరం ఆయన వీడియోస్ అన్ని ఫాలో అవతున్నం

  • @technews1kannada232
    @technews1kannada232 2 роки тому +3

    Paccha kukkalu

  • @muralimohan61
    @muralimohan61 2 роки тому +2

    Jai kathireddy.

  • @agriculturelandsale5332
    @agriculturelandsale5332 Рік тому

    పిచిదాన ముందు వద్దన్నాడు.తరువాత వెళ్లి బ్రతిమలాడి అడిగితే ఇవ్వలేదు

  • @rajeshmallampalli9628
    @rajeshmallampalli9628 2 роки тому +2

    Abn channel Valle CBN ki e paristhithi

  • @nagreddy1822
    @nagreddy1822 Рік тому

    సగం సగం వార్తలు చూపించి జనాలను తప్పు ఆలోచనలతో చూపించి......

  • @yaramalamuni9030
    @yaramalamuni9030 Рік тому

    కేతిరెడ్డి కి వాళ్ళు షాక్ ఇయలేదు కేతిరెడ్డి వాళ్లకు షాక్ ఇచ్చాడు అది చూడలేద మో పాపం

  • @3376kj
    @3376kj 2 роки тому +1

    ABN = Abaddala News is correct title

  • @gousebabu7876
    @gousebabu7876 Рік тому

    మనకు కావాలా సింది మంచి నాయకుడు party లు కాదు

  • @hanumathprasad854
    @hanumathprasad854 Рік тому

    ఒక్క positive comment కూడా లేదు.... 😂😂😂 బాబు ని munchataniki మీరు ఉంటే chalu

  • @abhilashm483
    @abhilashm483 2 місяці тому

    Big salute to that house.

  • @kurubamohanbabu3954
    @kurubamohanbabu3954 2 роки тому +4

    e pacha media vallaki pichi chala mudiripoyindi ...... akada jarigindi ante vellu chepthundi anti...ra swammy

  • @gudisasatishkumarreddy8372
    @gudisasatishkumarreddy8372 Рік тому +1

    Part 2 chudu abn mama , pathakalu vaddu anna vadiki nidra radu kethireddy gari return dailog ki

  • @sureshanimireddy559
    @sureshanimireddy559 Рік тому

    వీడియో మొత్తం పెడితే షాక్ ఎవరికి ఎవరు ఇచ్చారో తేలుస్తాది

  • @satyavardhanalurisatyavard3147
    @satyavardhanalurisatyavard3147 2 роки тому +1

    దముంటే మొత్తం వీడియో చూపించాలి

  • @jrntr3108
    @jrntr3108 Рік тому +1

    వీడియో ఇంకా ఉంది మిగతా వీడియో చూపించు
    ఆయన మళ్ళీ వెళ్లి బ్రతిమాలిన వీడియో కట్ చేసి పెడితే ఎలా మమ్మా

  • @mohanp8263
    @mohanp8263 Рік тому +1

    దమ్మువుంట full video pattandidra

  • @vkgjctallur2258
    @vkgjctallur2258 Рік тому

    ABN ఆంధ్రజ్యోతి ఛానల్ వాళ్ళు మొత్తం వీడియో పెట్టి ఉంటే ysrcp power అందరికి తెలిసి ఉండేది

  • @starkerviratbhanu7236
    @starkerviratbhanu7236 Рік тому

    దీని తర్వాత జరిగింది పెట్టలే ఎందుకు
    యెల్లో మీడియా సంక నాకుతారు కదా మీరు

  • @sakeoloo1658
    @sakeoloo1658 Рік тому

    ఈ ఛానల్ లో వాళ్లు మనుషులు ఇళ్లలోనూ సగం సగం చేసుకుంటారు ఛానల్ ను సగం సగం చేస్తారు

  • @aspire4505
    @aspire4505 2 роки тому +2

    Chethha Chanel.. play full vedio 😂😂

  • @KunukuJhansi-zf7do
    @KunukuJhansi-zf7do 3 місяці тому

    Super 💯

  • @Msdfanarmyu
    @Msdfanarmyu Рік тому +1

    Full video pettandi madam

  • @ravindra1737
    @ravindra1737 Рік тому

    Full video pettu, taravata em jarigindi kuda telustundi

  • @shaikjaveedvgp9123
    @shaikjaveedvgp9123 2 роки тому +1

    Sagam vedieo kadu full vedieo pettu ABN

  • @panthergaming387
    @panthergaming387 Рік тому +1

    Mundhu full video pettandi sir 😂

  • @eswarreddy8150
    @eswarreddy8150 3 місяці тому

    Abn ki kuda kethireddy ki positive coments that is kethi reddy anna

  • @RameshRamesh-xh6dx
    @RameshRamesh-xh6dx Рік тому

    వీడియోని ఫుల్ చూపించండి మీకే అర్థమవుతుంది ఏబీఎన్ ఛానల్ గారు

  • @ravikumar-zf3yd
    @ravikumar-zf3yd Рік тому +1

    Full vedio pettu abn andrajyothi

  • @chokkapumosesh6603
    @chokkapumosesh6603 Рік тому +1

    Full video pettavachukadaaa 😀😀😀😀😂😂

  • @ajaybasireddy1405
    @ajaybasireddy1405 2 роки тому +1

    Remaining part where abn

  • @chandusavarkar918
    @chandusavarkar918 Рік тому

    next సీన్ చూపించు abn... అపుడు తెలుస్తోంది...

  • @sakeoloo1658
    @sakeoloo1658 Рік тому

    తరువాత జరిగినది చెప్పలేదు

  • @devilend4995
    @devilend4995 Рік тому

    Namaskaaram k Reddy garu meru vijaywada gannavaram maralapalam ravale angadavadi kandram rice store ke ravali a b n news me korutunnanu😢

  • @rahulreddykuppili657
    @rahulreddykuppili657 Рік тому

    Full video pettandii appudu telusthadhi evaraki eccharo shock

  • @anandkoti1134
    @anandkoti1134 2 роки тому

    BABU STOPPED RAINS FOR 15 YEARS

  • @SureshKumar-xd3bl
    @SureshKumar-xd3bl Рік тому

    Full video play chyera

  • @seenudesireddy8825
    @seenudesireddy8825 Рік тому +1

    ABN ga chanel vadilesi adukoni brathakara dhinakanna valves untaye

  • @dabididhibidi5398
    @dabididhibidi5398 Рік тому

    నేవెడవ సగం చూపించావ్ ఏంటి

  • @dinai8253
    @dinai8253 2 роки тому +1

    Siggunte money back icheyali ......... Schemes anni dobbesi ippudu schemes vadhu antunaru........ Em janmalura meevi..........

  • @worldmyfriend3824
    @worldmyfriend3824 Рік тому

    Send full vedio

  • @technews1kannada232
    @technews1kannada232 2 роки тому +2

    Sollu

  • @raaa8600
    @raaa8600 2 роки тому

    Last ki TDP vallaki kudaa memey CM ...

  • @tejacreate7588
    @tejacreate7588 Рік тому

    ఫుల్ వీడియో చూడు పాపా దిగుద్ది కూడా....

  • @gudisasatishkumarreddy8372
    @gudisasatishkumarreddy8372 Рік тому

    1 kuda positive comments levu all 100% ABN punch icharu papam valla channel lo vallake negetive 🤣🤣

  • @swathimaradani9222
    @swathimaradani9222 Рік тому

    Full vedio pettu padhakalu kosam eanakala vastunnadu

  • @fayazkhanpatan5409
    @fayazkhanpatan5409 2 роки тому

    Inti meeda paccha jenda katti drama chesadu ippudu bhndaram mottam bayatiki vacchindi yekkuva over action cheste ilagey untadi mari

  • @palakakamalkumar4674
    @palakakamalkumar4674 Рік тому

    E video continue kuda pettalsindiga

  • @lokeshreddy5913
    @lokeshreddy5913 Рік тому

    Total news enduku petaledu medam .....total news petali kada MLA ichina shock enduku petaledu medam enti bhayama.....total news petandi apudu nirupinchandi ABN great ani ila half news peti prajaluni mosam chedam kadu.....ichadu kada MLA anna aa shocking news enduku uplolad chealedu medam

  • @kukumar6181
    @kukumar6181 Рік тому

    తర్వాత ఏమైంది చెప్పు తల్లీ

  • @BHUMANAOBULREDDY4695
    @BHUMANAOBULREDDY4695 2 роки тому +1

    Chaa thisukunnavi venakki ivvandi mari

  • @therealfacts8549
    @therealfacts8549 7 місяців тому

    Video motham pettu yavadu shock ieyadu telusthadhi

  • @lalamanil432
    @lalamanil432 Рік тому

    Full video chusanu kada

  • @User.8765-x1i
    @User.8765-x1i Рік тому

    First upload full video then spread news ok

  • @vkgjctallur2258
    @vkgjctallur2258 Рік тому

    This is not complete video

  • @mailprot8786
    @mailprot8786 2 роки тому +3

    super jai tdp

  • @catgoal4820
    @catgoal4820 Рік тому

    Swami full video pettu swamy🤣🤣🤣

  • @anilg2047
    @anilg2047 Рік тому

    Full vedio pettaraaa

  • @ShivaKrishna-pe2yh
    @ShivaKrishna-pe2yh Рік тому

    last twist undhi,,full video chudandi bro,,🤣🤣💯

  • @viswanathreddy3512
    @viswanathreddy3512 Рік тому

    Babu ABN lo full video play chestara???

  • @chinnay8115
    @chinnay8115 Рік тому

    super famility

  • @gdhas3108
    @gdhas3108 Рік тому +1

    💐👌❤️🙋

  • @veenaveena4209
    @veenaveena4209 Рік тому

    ఎందుకు ఇలాంటి వీడియోలు పెట్టి ఛానల్ పరువు తీసుకుంటారు

  • @ravibhaigaming0787
    @ravibhaigaming0787 Рік тому

    Anna full video chudadi

  • @jayavardhan474
    @jayavardhan474 Рік тому

    SHOCk iccharanta...mundu mata meeda nilabade vaadaithe teesukunna dabbulu venakki icheyamanu, ika nundi teesukovaddu ani cheppamanadi..adi nijayathi ante...

  • @GaddamYakob
    @GaddamYakob Рік тому

    Sagam…Sagam panulu…Full Video Chupinchadraa babu Jai YSRCP

  • @abhi__9.8
    @abhi__9.8 Рік тому

    Sagam sagam panlenti Andi full video petti matladandi evaru evariki shock echaro telstundhi

  • @ksimhachalam1497
    @ksimhachalam1497 Рік тому

    Second half pettaledu

  • @rajub4626
    @rajub4626 Рік тому

    ento ee news chanels
    edi poorthiga chepparu asalu full video chooosara evariki shock tagilindooo

  • @entertainmentadda6655
    @entertainmentadda6655 Рік тому

    😂😂😂 me pathakaalu maku avsarledu anta... Inka nayyam dhengey analedu 😂

  • @sudhakarsudha9709
    @sudhakarsudha9709 Рік тому

    👌

  • @anandkoti1134
    @anandkoti1134 2 роки тому

    AMARAVATI VS KAMARAVATI

  • @AkhilYuvina
    @AkhilYuvina 5 місяців тому

    Upload full video 📸😜🤣🤣🤣🤣🤣🤣

  • @jithendrayadav5534
    @jithendrayadav5534 2 роки тому

    Full video ni edit chesaaru.... UA-cam lo full video available lo vundi chudandi...anduke ABN dashgaaalu anedi...