నిన్నే తలచి నిన్నే వలచి ll Ninne Talachi Ninne Valachi ll Song By Bro.Shalem Raju Garu ll

Поділитися
Вставка
  • Опубліковано 29 гру 2024

КОМЕНТАРІ • 47

  • @narenderjakkula511
    @narenderjakkula511 2 місяці тому +9

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక దేవుడు నిన్ను దీవించును గాక

  • @JhansinlrBalanubsingh
    @JhansinlrBalanubsingh Місяць тому +2

    Praise lord brother dhevuniki vandhanalu sthothralu

  • @pushpalatha-h4f
    @pushpalatha-h4f 2 місяці тому +3

    Amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 praise God 🙏🙏🙏🙏🙏 glory to God 🙏🙏🙏🙏🙏 praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nerellamurali609
    @nerellamurali609 2 місяці тому +3

    Devunike mahima kalugunu gaka amen

  • @ahmedin7044
    @ahmedin7044 2 місяці тому +4

    ఆత్మీయ తండ్రిగారికి దేవుని నామములో నిండు వందనాలు

  • @PunnaGeetha-z7d
    @PunnaGeetha-z7d Місяць тому +2

    Prazalal🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jyothikomali5039
    @jyothikomali5039 2 місяці тому +1

    దేవుడు మీకిచ్చిన స్వరమాధుర్యం వర్ణనాతీతం🙏🙏🙏

  • @roseleaneduri9911
    @roseleaneduri9911 2 місяці тому +2

    Glory to God brother

  • @nathalaprasanthi5015
    @nathalaprasanthi5015 2 місяці тому +4

    Thank you Jesus 🙏

  • @AnjalideviKolli-fu9ns
    @AnjalideviKolli-fu9ns 2 місяці тому +3

    స్తోత్రం యేసయ్య 👏🏻🛐🛐నైసి 👍👍👌👌ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకా వందనాలు 🙏🏼💐 దైవాశీస్సులు

  • @agnivathikota-j3x
    @agnivathikota-j3x 2 місяці тому +2

    Vandanalu ayygaru God song ayygaru God bless you all amen

  • @AddalaAnjaneyulu
    @AddalaAnjaneyulu 2 місяці тому +2

    Praise the lord ayyagaru hallelujah hallelujah hallelujah amen amen amen

  • @lavanyagurindapalli12345
    @lavanyagurindapalli12345 2 місяці тому +2

    Praise the lord Shalem Annayya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🥰👏🏻👏🏻👏🏻👏🏻

  • @Aaradhana018
    @Aaradhana018 2 місяці тому +3

    Praise God... హల్లెలూయ...

  • @mgpm2388
    @mgpm2388 2 місяці тому +1

    Praise the lord brother 🙏🙌🙏

  • @MeriMeri-o4o
    @MeriMeri-o4o 2 місяці тому +2

    Praise the లార్డ్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SaranyaEsther8626Godsgift
    @SaranyaEsther8626Godsgift 2 місяці тому +2

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య 🙏❤️

  • @kondaparthirajkumar7951
    @kondaparthirajkumar7951 2 місяці тому +2

    🙏 AmenAmen hallelujah 🤲🏻

  • @Madhuraveni_1234
    @Madhuraveni_1234 2 місяці тому +1

    Praise God 🙏🏻 shalemu Raju Anna Garu praise the Lord 🙏🏻.

  • @PranayYadav-z1z
    @PranayYadav-z1z 2 місяці тому +3

    Praise the lord pastor garu 🙏🙏🙏

  • @Abhi-yy5iy
    @Abhi-yy5iy 2 місяці тому +2

    Priase the lord ayyagaru

  • @nageenapatan9993
    @nageenapatan9993 2 місяці тому +3

    Praise the lord 🙏🏻🙏🏻

  • @venkatbonthu4845
    @venkatbonthu4845 2 місяці тому +2

    హల్లెలూయా

  • @deppanannu8566
    @deppanannu8566 2 місяці тому +2

    Praise the lord Anna

  • @Jesusjesus-t3q
    @Jesusjesus-t3q 2 місяці тому +2

    Praise the lord Anna 🙏🙏🙏🙌🙏

  • @KAMPA-ARUNA
    @KAMPA-ARUNA 2 місяці тому +2

    Praise the lord 🙏🙏🙏🙏 annaya

  • @shalinidevitadanki3362
    @shalinidevitadanki3362 2 місяці тому +2

    Praise the Lord🙏

  • @m.karuna-xy6xp
    @m.karuna-xy6xp 2 місяці тому +1

    Praise the Lord

  • @SwathiParisa-q7p
    @SwathiParisa-q7p 2 місяці тому +1

    🙏వ ద నా ల్

  • @GandhamprasadPrasad
    @GandhamprasadPrasad 2 місяці тому +2

    Amen

  • @konathalaramesh1437
    @konathalaramesh1437 2 місяці тому +2

    Amen🙏

  • @DhanababuDhanababu
    @DhanababuDhanababu 2 місяці тому +1

    దేవునికి మహిమ వందనాలు అన్నయ్య ❤️🙏

  • @ramanachilaka7557
    @ramanachilaka7557 День тому

    🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉👌👌👌

  • @aswinijammana6738
    @aswinijammana6738 2 місяці тому +17

    నిన్నే తలచి నిన్నే వలచి - దేవుడే మనుష్యుడైన చిత్రము చూడుమా
    ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా
    అప: హృదయమా హృదయమా -
    నా హృదయమా యేసయ్య ప్రేమను గాంచుమా
    ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా
    యేసయ్య స్నేహము కోరుమా ||నిన్నే||
    1.స్థిరమే లేని మనుష్యుల ప్రేమలు - నటనయే చూపుచు కదిలే బొమ్మలు (2)
    కలుగ జేయునే నీకు గాయము - చేయలేవులే ఏ సాయము
    గాయలన్ని గేయాలుగా మార్చును
    నీకు యేసయ్య సాయమిచ్చి హాయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్య
    నీలో నిలిచి నీతో నడిచి మార్గమే చూపిన మంచి దేవుడు
    అనురాగమే పంచిన ఆత్మీయుడు (2) ||హృదయమా||
    2.రేపటి తలపుతో నేడే కలతతో - కృంగుట ఎందుకు కలవరమొందకు (2)
    నమ్మదగినవాడు నీ దేవుడు - సర్వకాలము నిన్ను విడువడు
    వాగ్దానమే నీకుండగ - భయమేలనే ప్రాణమా
    వర్ణింపగ సాధ్యమా నీపైన యేసయ్యకున్న ప్రేమ
    నిన్నే పిలిచి తనలా మలచే యేసుపై ఆనుకో నా ప్రాణమా
    ఆ యేసునే నమ్ముకో అంతరంగమా (2) ||హృదయమా||

  • @LakshmiBontha-n3y
    @LakshmiBontha-n3y 2 місяці тому +2

    Praise the lord brother 🙏🙏🙏👏👏👏🙌🙌🙌 hallelujah

  • @dharma.ndharma.j7592
    @dharma.ndharma.j7592 2 місяці тому +2

    please pray for me amen

  • @MuddamMahesh-s7l
    @MuddamMahesh-s7l 2 місяці тому +1

    Prithalord ❤❤❤

  • @suvarnasu8658
    @suvarnasu8658 Місяць тому +1

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽👋👋👋👋👋

  • @roseleaneduri9911
    @roseleaneduri9911 2 місяці тому +1

    E song vinnavaru andariki share cheyyañdi plz

  • @vangepuramsamel3405
    @vangepuramsamel3405 2 місяці тому +2

    🛐🕎👌✝️👏🙏🛐🛐👌👏

  • @koliminirmala7562
    @koliminirmala7562 2 місяці тому +2

    anna hallelujah ani padi stuthipananu rare janulara manasara voorura song padandi anna oksari rajababugaru padina paata 🙏

  • @b.muralib.murali1511
    @b.muralib.murali1511 2 місяці тому

    🛐🛐🛐🛐🛐🛐👏👏👏👏👏👏👏👏

  • @GajendrammaVipparla
    @GajendrammaVipparla 2 місяці тому +3

    Lyrics పెట్టండి అన్నా

  • @b.muralib.murali1511
    @b.muralib.murali1511 2 місяці тому +3

    ✝️✝️✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SujathaMulukoti
    @SujathaMulukoti 2 місяці тому +2

    Hi

  • @gvkbspnews6772
    @gvkbspnews6772 2 місяці тому +1

    Amen

  • @CKP-w7g
    @CKP-w7g Місяць тому +1

    ✝️✝️✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹🌹✝️