కువైట్ గురించి shiva Fake interviewlu చబుతున్నాడు యవ్వారు నమ్మొద్దు / kuwait shiva interview

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 228

  • @Meevasuvlogs9213
    @Meevasuvlogs9213 2 місяці тому +35

    తమ్ముడు నాకు చల్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయ్ కువైట్ రావటని కి, చూస్తునాను . విశా కూడా వచ్చింది కానీ బయం గా ఉంది. శివ గారి వాళ్ళ ,ఎపుడు అందరి వీడియోస్ చూస్తునాను. ఇపుడే విడియో చూసాక కొంచం దైర్యం వచ్చింది.tq బ్రో

  • @kantharao263
    @kantharao263 2 місяці тому +8

    నిన్ను ఎడారిలో వేసి తినడానికి గట్టిరొట్టెలు మాత్రమే తినడానికి ఇచ్చి ఆరోగ్యం బాగలేకపోయినా పట్టించుకోకుండా వుంటే తెలుస్తుంది బాధ

  • @veeraswamikatla12
    @veeraswamikatla12 2 місяці тому +21

    ఏమో పోండి రా బాబు మీరు మీ కువైట్ వేషాలు అవసరమా ఉన్న ఊళ్ళో హాయ్ ఫ్యామిలీ తో ఉండి ఎదో పని చేసుకొని ఉండే డానికి,

  • @ravithejajettipalli
    @ravithejajettipalli 2 місяці тому +13

    ఒకటి చెప్తున్న వెంకీ కువైట్ లో చాలామంది వీడియోలు చేస్తున్నారు కానీ నాకెందుకో నీ వీడియోస్ అంటే ఇష్టం అబ్బా .....
    చాలా పద్ధతిగా చాలా బాధ్యతగా వీడియో చేసావ్

  • @SUDHANNALUCKY
    @SUDHANNALUCKY 2 місяці тому +6

    అందరికి నచ్చాలని లేదు అలాగని నచ్చకూడదు అనిలేదు ...ఎవరి అభిప్రాయం వాళ్ళది

  • @danduanand4855
    @danduanand4855 2 місяці тому +19

    వాని స్థానంలో పోయి ఉంటే తెలుస్తుంది రా నీకు శివ కి ఎంత శివ ఎంత బాధ అనుభవించాడో ఆయన మాటల్లోనే అర్థమవుతుంది రా

    • @Bovelsveraanky
      @Bovelsveraanky  2 місяці тому +4

      Nenu kastta padale ane cheppale saami kani negative ga cheppodhu antana ful video chudu saami half knowledge tho ravodhu

    • @danduanand4855
      @danduanand4855 2 місяці тому +4

      @@Bovelsveraanky అతనికి జరిగిన సంఘటనలు చెప్పిండు అంతే కువైట్ మీ దా కోపంతో చెప్పలేదు

    • @Prasadbdhijsw
      @Prasadbdhijsw 2 місяці тому

      ​@@danduanand4855ekada a mi na chesuko brother 10000 vachina chalu akada poi 30000 kantey ekua evaru first lo prathi okara ki kastalu unai India lo mana relatives untey matharam povali ledantey vadu

    • @venkykvr137
      @venkykvr137 2 місяці тому

      Akkada rules chala strict tappu chesthe urukoru neeku aa Pani nachakapothe maneyali

    • @rangareddyjulakanti
      @rangareddyjulakanti 2 місяці тому

      A

  • @tjlovenature
    @tjlovenature 2 місяці тому +11

    విల్లదరికి ఒక్కటే అక్కడ ఎడారిలో మందు దొరకపోవడం అంతే. ఊరిలో రోజు మందు తగేవాళ్ళు అక్కడ దొరకడం లేదు వాళ్ళకి.

  • @Shaik_1435
    @Shaik_1435 2 місяці тому +1

    నిజం చెప్పావు బ్రో

  • @skjanibasha1635
    @skjanibasha1635 2 місяці тому +1

    Good explain ..bro...manchi bad rendu untaye...grate...

  • @BonguprasadBongu
    @BonguprasadBongu 2 місяці тому +4

    శివ కరెక్ట్ గా చెప్పాడు
    .

  • @justryin5353
    @justryin5353 2 місяці тому +5

    Very genuine video. That waste fellow don’t want to work, he’s a lazy fellow and that’s why he mentioned his wife is not helping to get him to India

    • @Bovelsveraanky
      @Bovelsveraanky  2 місяці тому +1

      Tanks for understanding my valuable words ❤

  • @ahamadtlr4103
    @ahamadtlr4103 2 місяці тому +5

    నీ మాటలు వందసార్లు నిజం తమ్ముడు వేరే వాళ్ళు రారు అనే మాట అక్కడ ఉంచితే ఇక్కడ ఉండే వాళ్లకు ఆ మాటలు అర్థం అయినా అనుకో కోవేట్ ఒళ్ళు ఏమనుకుంటారు ఆ దేశంలో అంతేరా ఇక్కడ వచ్చి సంపాదిస్తారు మళ్ళీ మాకే అవమానం పరుస్తారు అని అనుకుంటే ఏమైతది నీ మాట 100 సార్లు వాస్తవం తమ్ముడు

  • @MKChillmacha
    @MKChillmacha 2 місяці тому +3

    ఇక్కడ అరబ్ దేశాల్లో ఇలానే ఉంటాయి..నా గురించి bad comments పెట్టడం మానేసి, ఆ అన్నకి ఏ పని అయితే మంచి అవగాహన ఉందో ఆ పని కల్పించండి.వట్టిమాటల వల్ల ఉపయోగం ఉండదు.❤❤❤

  • @NavaneethD-wm2ci
    @NavaneethD-wm2ci 2 місяці тому +16

    Akkada brathakaleka intiki vachina Shiva Athani mida brathukuthunna UA-camr 😂😂

    • @Bovelsveraanky
      @Bovelsveraanky  2 місяці тому +1

      Huku ym kadhu

    • @NavaneethD-wm2ci
      @NavaneethD-wm2ci 2 місяці тому +1

      ​@@Bovelsveraanky 😂😂 kopam vachindi kada highest views in your account Kuwait siva video tho dabbul vachintayi leyy 😂😂

    • @chinnisomesh1437
      @chinnisomesh1437 2 місяці тому +1

      Nv velli gorrelu kaaayi aa hardwork telusthadi

  • @routhviswanath8372
    @routhviswanath8372 2 місяці тому +3

    ఈ వీడియోలు అన్ని చూసిన తర్వాత ఒక్కటే అనిపిస్తూ ఉంది ఏం కష్టపడినా ఏం చేసినా మన భారతదేశంలోనే కష్టపడి బ్రతకండి అంతేకానీ పరాయి దేశాలకు వెళ్లి వాళ్ళ దగ్గర మాటలు పడి అష్ట కష్టాలు పడే ఆ బ్రతుకు ఎందుకు చెప్పండి బ్రదర్ ఎవడు నవ్వ పట్టి పోతాడు అష్ట కష్టాలు పడుతూ ఉంటాడు అవసరమా పరాయి దేశస్తులు దగ్గర మనం తిట్టుకోవడం దూరపు కొండలు నుండగా ఉంటాయి దగ్గరికి వెళితేనే తెలుస్తుంది రాయండి రప్ప యాడుంది ముళ్ళు యాడుంది అనేసి దానికి తొందరపడకండి ఏదైనా ఉంటే ఇండియాలోనే బ్రతకండి ఇక్కడే సావండి పరాయి దేశాలకు వెళ్ళవద్దు వెళ్లి అష్ట కష్టాలు పడకండి బయట వెళితే మాటలు చెప్పినంత ఈజీ కాదు తిరిగి రావడం మన టైం బాగుంటేనే తిరిగి వస్తాం జాగ్రత్త

  • @kingkohli3579
    @kingkohli3579 2 місяці тому +2

    Andhari house driver la life okkela undadhu neku bagundhi ani vere vallaku kuda ala undadhu yedari panilo kuda 10 to 3 varaku kondhariki rest istaru variki manchi food water istaru ac room istaru kani kondharu water kuda evvaru neku bagundhi kadha ani neku bagundhi kadha ani andhari life alage undadhu

  • @bhukyabalakrishna6063
    @bhukyabalakrishna6063 2 місяці тому +3

    ఎందుకు ఇంత దారుణంగా చూస్తారు ? Independence ledha?
    పని వాళ్ళని ఎందుకు ఇంత హీనంగా చూస్తారు??

  • @donpandu
    @donpandu 2 місяці тому +4

    Siva gariki gorrelu mepe pani ani thelusu kani vachadu ikkada unna paristhithulu ni batti athanu aa pani cheyaleka intiki velli poyadu..
    Nenu 12 years nunchi kuwait lo house driver ga oke intlo unna nenu M A (english literature) chadhivanu naku comfortable ga undhi kabatti nenu driving field lo unna

  • @prashanthkumar9578
    @prashanthkumar9578 2 місяці тому +5

    నిధి నువ్వు చూసికో వాళ్ళ బాధ చెప్పుకున్నాడు అతనికి తెలువదా ఇద్దరు పిల్లలు పని బాగా ఉంటే అక్కడే ఉంటాడు100కు 80మంది వాళ్ళ కుంటుంబం పిల్లలు కొసం ఉంటరు నువ్వు అతి తెలివి చూపించడం బంధు చేయు అక్కడ

    • @Bovelsveraanky
      @Bovelsveraanky  2 місяці тому

      Full video chudara Bhamardi

    • @prashanthkumar9578
      @prashanthkumar9578 2 місяці тому

      @@Bovelsveraanky సరే రా బామ్మర్ది అతి తెలివి తాగించుకో ఎవడి బాధ వాడిది .నిన్ను నువ్వు ఎక్కువ ఉహించుకోకు

    • @prashanthkumar9578
      @prashanthkumar9578 2 місяці тому +1

      @@Bovelsveraanky సరే రా బామ్మర్ది అతి తెలివి తాగించుకో ఎవడి బాధ వాడిది .నిన్ను నువ్వు ఎక్కువ ఉహించుకోకు

  • @sunnamnane
    @sunnamnane 2 місяці тому +5

    అనుభవించిన వానికి అర్థం అవుతుంది కామెంట్ పెట్టే వాళ్ళకి ఏమి అర్థమవుతుంది 👌👌👍👍👍 డబ్బు ఎలా వస్తాది కష్టపడితేనే కదా వచ్చేది శివ వీడియోలు చూసి చాలా మంది నాకు కూడా కామెంట్ చేయడం జరుగుతుంది ఎవరు భయపడేది లేదు శివ వీడియోలు ఫేక్

  • @idrivervlogs
    @idrivervlogs 2 місяці тому +1

    Super mawa❤

  • @srikanthbalaji9091
    @srikanthbalaji9091 2 місяці тому +5

    Vest gaalu banisa brathukulaku engilimethukulaku ashapaduthunaru dabbu kosam gaddi thintunaru panipuri bajjila bandi vallu 50 velu sampadistunaru indialo...

  • @8849evrst
    @8849evrst 2 місяці тому +1

    100% నిజం బ్రో

  • @Ayeshavlogs799
    @Ayeshavlogs799 2 місяці тому +12

    67 డిగ్రీల ఎండలో పాములు ఎక్కడ ఉంటాయి తేలు ఎక్కడ ఉంటాయి చచ్చి ఊరుకుంటారు ఉంటాయి కదా😂😂 ఎడారిలో ఇసక పాములు ఉంటాయి రేర్ గా ఉంటాయి ఎక్కడో మామూలు పాములు ఉంటావు శివాని చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్తున్నాడు కదా తను ఒక్కడే కదా ఉంటున్నాడు ఇబ్బంది పెట్టడానికి అక్కడ పని చేస్తే చెయ్యొచ్చు లేకపోతే లేదు ఎడారిలో ఎవరు చూడరు కదా కువైట్ లో పని చేసే వాళ్ళకి తెలుస్తుంది అక్కడ ఉండే వాళ్ళకి తెలియదు కదా అతను ఎన్నైనా అబద్ధాలు చెప్ప వచ్చు

    • @kiransai7216
      @kiransai7216 2 місяці тому

      Once search in google...

    • @PavanKumar-be1ei
      @PavanKumar-be1ei 2 місяці тому

      Led Anna ratil snakes Inka konni scorpions untai avi desert loney untai avi ekkada needa unna Leda Edina kodi smell ki vachesthai avi chala yenda ki untai Anna Inka chala danger with in minutes lo chanipotharu

  • @panganarayanrsopanganaraya5690
    @panganarayanrsopanganaraya5690 2 місяці тому +3

    Naku talasu Siva chapandi true

  • @rajuc4240
    @rajuc4240 2 місяці тому +3

    బ్రో అతను కూడా చెప్తున్నా కదా బ్రో రాజంపేట అతను కోవిడ్ గివె వద్దండి అని చెప్తున్నాడు అది ఎంత పట్టుకో నిజం

  • @Cityexplorer7761
    @Cityexplorer7761 2 місяці тому +2

    Thanks for information bro thankyou so much 😅✌️💞

  • @neerajasathi7237
    @neerajasathi7237 2 місяці тому +2

    Dubai waste nuvvu cheppedi tappu bro ...water kuda sariga undavu anta

  • @gkbteluguvlogs
    @gkbteluguvlogs 2 місяці тому +13

    ఈ కాలంలో నిజం చెప్పితే ఎవ్వరూ నమ్మరు గల్ఫ్ దేశాలే లేకుంటే మనలాంటి మధ్యతరగతి వాళ్ళము ఇక్కడివచ్చి కష్టపడి డబ్బు సంపాదించుకొని మన కుటుంబాన్ని పోసించుకొంటున్నము అలాంటప్పుడు కువైట్ కురించి ఎందుకు బ్యాడ్ గా చెపుతున్నారు..?

  • @ganeshdeekonda7491
    @ganeshdeekonda7491 2 місяці тому +2

    మంచిగా చెప్పినవు బ్రో....❤❤

  • @bebyjampani5161
    @bebyjampani5161 2 місяці тому +3

    Bro inkosari india vallani takkuva chesi cheppaku.. Nara lokesh involved i unnadu ante akada paristi desam mottam chustundi..

  • @InspirationalPug-uj2mx
    @InspirationalPug-uj2mx 2 місяці тому +1

    Bro miru chepindhi nijam

  • @ajaymudhiraj882
    @ajaymudhiraj882 2 місяці тому +3

    Bro నువ్వు చెప్పింది 100% నిజం ఇక్కడి దేశం వారు చాలా మంచివారు అతను చెప్పింది మొత్తం అబద్ధాలు వల్ల ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటారు వీళ్లు నేను వచ్చే త్రీ ఇయర్స్ అవుతుంది

  • @sksyedkhasim
    @sksyedkhasim 2 місяці тому +2

    Super Good Exlpinetion 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊Keep it up 👍👍👍👍👍👍👍👍

  • @AravinaVina
    @AravinaVina 2 місяці тому +2

    అన్న నిజమే అన్న 😂

  • @seshueh9198
    @seshueh9198 2 місяці тому +3

    Passport thechhindhi car lo ekkinchi ochinodu kadhu bayya, agent lady tho matladi kuwait CM varaku velthundhi e issue ani chepthe aame velli matladi appudu thecharu passport😂

  • @jangalishivareddy6773
    @jangalishivareddy6773 2 місяці тому +2

    వాడు పని చేయలేక వేస్ట్ బ్రో వాడు 100 నువ్వు చెప్పిందే వాస్తవం బ్రో వాడు వేస్ట్ నా ఇల్లు

  • @dasarieswar3928
    @dasarieswar3928 2 місяці тому +1

    The goat of life movie enduki teesaranna

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo 2 місяці тому +1

    మీ ఫైనల్ conclusion 50:50 ఇచ్చారు ఏంటి , అలా ఏమీ ఉండదు అన్నారు, ఉంటే ఉండొచ్చు అంటున్నారు.😂

  • @aramramesh7020
    @aramramesh7020 2 місяці тому +1

    మొత్తానికి మీరు అందరూ యూట్యూబర్లు ఏదో ఒక కంటెంట్ ఎత్తుకొని వచ్చి వీడియో చూడాలి లైక్ చేయాలి యూట్యూబ్ వీడియోలు తీసే ప్రతి వెధవకి కష్టం గురించి తెలియదు ఒక వీడియో తీసావా లాప్టాప్ లో చేసావా ఎడిట్ చేసావా అప్లోడ్ చేశావా మీరు కూడా కష్టాల గురించి మాట్లాడుతున్నారు

  • @NaderAlotaibi-mt4xw
    @NaderAlotaibi-mt4xw 2 місяці тому +1

    ఇండియాలో కష్టం అందరికి తెలిసిందే ఇక్కడ విషయం ఏంటంటే తను చెప్పే ఒక్క మాట కూడా కొన్ని నిజాలు ఉన్న లేకపోయినా అబద్ధాలు మాత్రం ఉన్నాయి ఎందుకంటే కువేటోలు వాళ్ళు ఎంత పని చేయించుకున్నా ఎంగిలి అన్నం పెట్టరు ఒక్కొక్క మనిషికి ఒక సమస్య ఉంటాది వీళ్ళకి తెలియని ఒక విషయం ఏంటంటే ఒక నెల రోజులకి మనకి కష్టాలు తీరిపోవాలంటే తీరం ఏదేమైనా ఎవరు ఎన్ని చెప్పినా ఏది జరిగిన మన ఒక్కసారి ఫ్లైట్ ఎక్కి వచ్చినప్పుడు వీళ్ళ కింద

  • @vishnugoud4786
    @vishnugoud4786 2 місяці тому +1

    Brother oksari kuwait lo driving visa explain chayu licence

  • @ShaikSamiulla-ks5we
    @ShaikSamiulla-ks5we 2 місяці тому +2

    Love from rayachoty macha venky

  • @RamyaSri-v2s
    @RamyaSri-v2s 2 місяці тому +1

    శివన్న తప్పుగా చెప్తే నీకేంటి అవసరం కువైట్ మీ సొంత ఊరా ఫీల్ అయిపోతున్నావు

  • @MyideaWorksMyideaworks
    @MyideaWorksMyideaworks 2 місяці тому +1

    🎉

  • @Saahus343
    @Saahus343 2 місяці тому +3

    Chala baga cheparu aneya super

  • @venkykvr137
    @venkykvr137 2 місяці тому +3

    Nenu adhe cheppa maa vallaki kaani naaku dobbulu pettaru

  • @prasaditc55
    @prasaditc55 2 місяці тому +2

    Bro, andari owners okalaga undaru kuda... tanu anubhavinchindi tanakey telustadi..

    • @Bovelsveraanky
      @Bovelsveraanky  2 місяці тому

      Adega cheppinde motham chucchi artham avude nenu ym annano

  • @iamdanee9923
    @iamdanee9923 2 місяці тому +50

    వానికి పని చేసే ఉద్దేశం లేదు కష్టపడకుండా జీతం ఇచ్చే వుద్యోగం సూడండి 😂

  • @cricreviewstelugu3677
    @cricreviewstelugu3677 2 місяці тому +5

    Niku half knowledge nu comments emannav kottina tirrna cheyyale manaku dabbu kavala,vaadu interview lo chepte nikenti problem niku nachhite cheyyu leka pothe mane

  • @pmpuramdancingvideos5302
    @pmpuramdancingvideos5302 2 місяці тому +1

    నువ్వు ఏమి అనుకోకపోతే ఒకటంటే నువ్వు తెలివైన కాబట్టి అని తెలుసుకుని కువైట్ వెళ్ళావ్ అతని తెలివి తక్కువ కాబట్టి ఏమి తెలుసుకోకండి వెళ్ళాడు అక్కడ కలిగిన కష్టాల్ని తట్టుకోలేక పోయాడు నీకైతే మీ అమ్మగారు కువైట్ లో ఉన్నారు నీకు జ్వరం వచ్చిన అమ్మగారు ఉన్నారు అతనికి జ్వరం వచ్చిన ఏమొచ్చిన చుట్టుపక్కల ఎడారి ఉంది చేతుల ఫోన్ ఉంది కాబట్టి ఎలాంటి పడితే ఎలాంటి వీడియోలు పెట్టవద్దు ఓకే బ్రదర్

  • @mohammedbadaruddin8195
    @mohammedbadaruddin8195 2 місяці тому +3

    Carecat nu chependi vadu vest Vani gurenchi vadleyadi

  • @ack...world....2358
    @ack...world....2358 2 місяці тому +1

    Talking power bagundi mama niku ..piki vasthav....❤

  • @ramesh96667
    @ramesh96667 2 місяці тому +1

    Nv kaburlu dengaku brother😅😅😅

  • @JagadishGajjelaofisiyal
    @JagadishGajjelaofisiyal 2 місяці тому +1

    Shiva cheppedi ronge Anna nak 18years aendi bahrain lo

  • @meenaradha7362
    @meenaradha7362 2 місяці тому +2

    Super bro

  • @vishnugoud4786
    @vishnugoud4786 2 місяці тому +1

    Driving licence video upload chayu

  • @Ramanaamma-g7p
    @Ramanaamma-g7p 2 місяці тому +1

    Airtel super

  • @prudhvisha6455
    @prudhvisha6455 2 місяці тому +2

    Velle vallu vunte the goat life movie chusi vellandi... Inka vellaru meeru

  • @darbar6422
    @darbar6422 2 місяці тому +1

    Delivery boy job gurinchi cheppu bro😊😊😊😊😊

  • @devulapallyyadagiri811giri4
    @devulapallyyadagiri811giri4 2 місяці тому +1

    Jay shree ram

  • @RamSai-z8i
    @RamSai-z8i 2 місяці тому +1

    @Bovels Veraanky Brother nidhi Gorllu kasey pani ha

  • @bebyjampani5161
    @bebyjampani5161 2 місяці тому +2

    Kuwait vadidi baga nacchinda bro

  • @Iop-lm4qw
    @Iop-lm4qw 2 місяці тому +1

    100/vaastavambro

  • @Bkcreatives91
    @Bkcreatives91 2 місяці тому +2

    Nuvvu bagupadinav Ani andaru neelage bugupadutara

  • @SamsungNoki-c1h
    @SamsungNoki-c1h 2 місяці тому +2

    Superbro

  • @budidatarunkumar5883
    @budidatarunkumar5883 2 місяці тому +21

    Neeku bavundhi ani cheppi, andhariki bavundadhu kada

    • @Bovelsveraanky
      @Bovelsveraanky  2 місяці тому +4

      Adega saami nenu cheppindi video motham chudu artham avude sagam sagam chucchi artham kadhu

  • @thotashekar8344
    @thotashekar8344 2 місяці тому +1

    Hii Anna bagunnava Anna okka visa chudava Anna please Anna

  • @abhinayajampala8164
    @abhinayajampala8164 2 місяці тому +2

    Vadiki dhorikinodu machodu kadhu kavachuga tamudu andharu macholu avaruga

  • @harikrishna4374
    @harikrishna4374 2 місяці тому +1

    Bro evadi badha vadiki telusu
    Iyna nuv kuwait ki suport chesthunnav nuv sup bro
    Fake enti real enti
    Adi avasaram ledu
    Mana india vallaki help cheyanddi

  • @GADIDAMALLATHANGELLAKASHIM
    @GADIDAMALLATHANGELLAKASHIM 2 місяці тому +1

    Hi brother
    Driver work vunte cheppandi brothet

  • @rahoufmohmmad9992
    @rahoufmohmmad9992 2 місяці тому +4

    అన్న సౌదీ అరేబియా లింగన్న అనే 60 సంవత్సరాల వ్యక్తి తెలంగాణ వ్యక్తి
    ఆడుతూ పాడుతూ అదే పని చేస్తాడు
    గోర్లు కాస్తాడు పిల్లలు పెంచుతాడు కుక్కలను పెంచుతాడు ఒంటెలకు నీళ్లు
    ఇస్తాడు నీళ్లు
    హాయిగా నవ్వుకుంటూ పని చేస్తాడు లింగన్న 60 సంవత్సరాల వ్యక్తి
    ఇతనికి శివకు పని చేయవా చేతకాక వెళ్లిపోయినాడు అతని గురించి విడిచిపెట్టండి

    • @Bovelsveraanky
      @Bovelsveraanky  2 місяці тому

      Thana gurenchi kadhu thanu cheppina negative gurenchi chepthana ade nejam kadhu ane ala ayte vere vallu raleru kadha dude andhuku video chesha ❤

  • @Ayeshavlogs799
    @Ayeshavlogs799 2 місяці тому +7

    రాజంపేట వెంకీ కూడా చాలా అబద్దాలు చెప్తున్నాడు తమ్ముడు దాని గురించి కూడా నువ్వు ఒక వీడియో చేసి పెట్టు

    • @Bovelsveraanky
      @Bovelsveraanky  2 місяці тому +1

      Manaku vadhu bro aa penta

    • @surendraprasad299
      @surendraprasad299 2 місяці тому +1

      ఎస్. చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు

  • @ShaikMoula-xs3tw
    @ShaikMoula-xs3tw 2 місяці тому +1

    💯💯💯💯💯💯💯

  • @Nani_reaction_t
    @Nani_reaction_t 2 місяці тому +1

    Orey ayya vadi mohame cheptunadhi vadu oscar Ani.
    Mi valla chuman TV ki Baga plus aindhi😂😂

  • @maradonayt2657
    @maradonayt2657 2 місяці тому +2

    Niku bagundi ani andarni ala anaku bro

  • @MprOaaM
    @MprOaaM 2 місяці тому +2

    Nvu face cheyyakapothe athanu face cheyyanattu kaadu kada.

  • @bebyjampani5161
    @bebyjampani5161 2 місяці тому +1

    Pass port ivaka pothe vadiki pagilipoyedi

  • @sarathm5411
    @sarathm5411 2 місяці тому +1

    Mental antra neeka undav antav ekkado ukachota undochemo antav. Agent va nuvvu anta badapadutunnav malli evadu raadu ani

  • @Imran___78674
    @Imran___78674 2 місяці тому +1

    Shiva video chusi maa anna Kuwait ki ponuu antunadu😢😢😢😢

    • @Bovelsveraanky
      @Bovelsveraanky  2 місяці тому +2

      Bro maari to much kastam chesthini kadha dabbu ekkada mari antha goram vundadhu vuntte memu yela vunnam alochinchu kaste pali annaru pedhalu

  • @ramesh96667
    @ramesh96667 2 місяці тому +1

    Vadi pani nv cheyaledu kada. Nv chestey telustadi. Ok

  • @BaleGaneshkumar123
    @BaleGaneshkumar123 2 місяці тому +1

    Ok bro😊

  • @umamaheshwarreddy4214
    @umamaheshwarreddy4214 2 місяці тому +5

    Tammudu athadi kastanni dagara undi chusava ,, neku unantu anthaniki ledhu kadha ilanti videos tho irritate cheyakandi

    • @umamaheshwarreddy4214
      @umamaheshwarreddy4214 2 місяці тому

      Please try to do content videos ,, people don't like sollu kaburlu

    • @Bovelsveraanky
      @Bovelsveraanky  2 місяці тому

      Rey full video chudara saami

    • @kingkohli3579
      @kingkohli3579 2 місяці тому

      ​@@Bovelsveraankyfull video kadhura vadu Pani cheyaleka poindu ante nuvvu coments lalo navvuthunnav neku ala jarigithe telustadhi neku bagunte andhariki bagundadhi andhari life okkela undadhu sontha desham ni am anna pattinchukotu adhe kuwait ani anagane noru lestadhi elanti vallaki

  • @balumahendraofficial7849
    @balumahendraofficial7849 2 місяці тому +1

    బ్రో మీతో ఒక సారి మాట్లాడాలి

  • @vallepuravi720
    @vallepuravi720 2 місяці тому +1

    Ok bro

  • @deadeyegaming3479
    @deadeyegaming3479 2 місяці тому +2

    రాకపోతే మీకెందుకురా

  • @sureshofficial1938
    @sureshofficial1938 2 місяці тому +1

    Babu nuvu velli chusavaa
    Akkada situation akkada undi nuvu chudu...akkada velli chesko antunavu....pedha ni video viral kosam istam vachinatlu ga matladuthunavu sarcastic ga

  • @sathyamahi6190
    @sathyamahi6190 2 місяці тому +2

    ఇప్పుడు ది గోట్ మూవీ వచ్చింది కదా చూసావా అది రియల్ ఆర్ ఫేక్ ఒక క్లారిటీ ఇవ్వు బ్రదర్ మరి అంత దారుణంగా ఉంటాడా అక్కడ

    • @donpandu
      @donpandu 2 місяці тому +1

      Goat movie lo hero mosapoyi gorrelu mepe variga niyaminchapaddaru ala real ga jaragadhu

    • @bhargavasarma6023
      @bhargavasarma6023 2 місяці тому

      జరిగిన దానినే సినిమాగా తీశారు నిజంగానే జరిగింది

  • @masapakamahendar8142
    @masapakamahendar8142 2 місяці тому +3

    చాలా కరెక్ట్ చెప్పారు

  • @maradonayt2657
    @maradonayt2657 2 місяці тому +1

    Nuv cheppadi assala convincing ga ledu bhayya

  • @btcgang4353
    @btcgang4353 2 місяці тому +1

    Nuvu Yem cheypali anukuntunav ra jonkai😂

  • @srinivasgoud2839
    @srinivasgoud2839 2 місяці тому +1

    Shiva.nijeme.chepud

  • @Iop-lm4qw
    @Iop-lm4qw 2 місяці тому +1

    Hibro
    Neenu15years
    Soudilovunnanu

  • @narasimha-e1g
    @narasimha-e1g 2 місяці тому +1

    Venky Anna nenu ne tho mataladli bro please

  • @sunny-lk7kn
    @sunny-lk7kn 2 місяці тому +2

    Morning bathroom clean cheysava bro😂

  • @aanandaa1187
    @aanandaa1187 2 місяці тому +1

    Fake babu fake... aaj kal people are making 30k in india... akkadiki velli badiga cheyyadamentabba... ante

  • @bonalamanicharan7597
    @bonalamanicharan7597 2 місяці тому +1

    Nenu bathroomlu kadigina abudhabi la😂

    • @Bovelsveraanky
      @Bovelsveraanky  2 місяці тому

      Thappu ym vundi mawa ade kuda panega saami 🤷🏽‍♂️

    • @bonalamanicharan7597
      @bonalamanicharan7597 2 місяці тому +3

      @@Bovelsveraanky agent okka Pani cheppi ah Pani chepinchadu vachina 1month key intiki

  • @premkumarsreehari
    @premkumarsreehari 2 місяці тому +1

    MK chill macha correct cheppadu Kani evariki burraki ekkaledhu 😕.

  • @RamSai-z8i
    @RamSai-z8i 2 місяці тому +1

    @Bovels Veraanky Driving ha nv a pani chy niku ardham ithadhi

  • @Maoorimuchatlu145
    @Maoorimuchatlu145 2 місяці тому +1

    Rey nuvvu agent kadha raa naaku telusu