Suryapet: ఒక వ్యక్తి సొంతంగా సృష్టించిన అడవి ఇది, దేని కోసం దీన్ని ఇలా పెంచారు | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024

КОМЕНТАРІ • 610

  • @vinodhkumarm.v9856
    @vinodhkumarm.v9856 11 місяців тому +333

    గొప్ప వ్యక్తి, ప్రభుత్వం ఆయనకు అవార్డు ఇవ్వాలి❤

    • @prashanth54440
      @prashanth54440 11 місяців тому +16

      Local leader kabja chayaka pothe chalu

    • @naveenkumardupati4654
      @naveenkumardupati4654 11 місяців тому +5

      God bless you brother,hats off to you

    • @Telugustatus4k541
      @Telugustatus4k541 11 місяців тому +2

      Vunnadhib thisukokate chaalu bro

    • @vishnurocks5780
      @vishnurocks5780 11 місяців тому

      Awardulu kanna ... Chuttu unna vallu veelaithe saayam chesthe baguntundhi bro...Vatiloni jantuvuvulni Thinakundaa

    • @Yathromayam
      @Yathromayam 11 місяців тому

      Yes

  • @d.venkateshd.venkatesh6288
    @d.venkateshd.venkatesh6288 11 місяців тому +123

    ప్రకృతి మీద ఇంత ప్రేమ ఉన్న మానవత్వం కన్నా, జీవరాశుల మీద ఇంత దయ, కరుణ ఉన్న మీరు దేవుడు సార్🙏🙏🙏🙏🙏

  • @santubalaji365
    @santubalaji365 11 місяців тому +102

    అవి owner లు, వాటీకి నేను జీతగాడిని...❤❤❤
    దుశ్చర్ల సత్యనారాయణ గురించి తెలంగాణ ఉద్యమం పుస్తకాల్లో చదివాం, ఇప్పుడు ఆయన గొప్పతనం చూస్తున్నాం...

  • @Amar.Veera.Mastishkam
    @Amar.Veera.Mastishkam 11 місяців тому +159

    నేను జీవితంలో ఈ మనిషి కాళ్ళు తప్ప ఇంకొకరి కాళ్ళు మొక్కేది లేదు. Salute to the Great Man.

  • @ram_discovery_telugu
    @ram_discovery_telugu 11 місяців тому +133

    ఇలాంటి ఒక మనిషి మన తెలంగాణ లో ఉన్నాడంటే ఆశ్చర్యంగా ఉందీ ఇలాంటి వాళ్లని ప్రభుత్వం గుర్తుపట్టదు పబ్లిసిటీ కోసం ఒక మొక్కను నాటితే వాళ్లని పేపర్లో న్యూస్ లో వేసి వాయకొడతారు

  • @segaluputtistha
    @segaluputtistha 11 місяців тому +70

    పబ్లిసిటీ కోసం, ఒక మొక్క నాటి వంద ఫోజులిచ్చే ఈ రోజుల్లో మీలాంటి వాళ్ల ను చూసి.... నమ్మలేకపోతున్నాం 😢❤

  • @brahmanaiduyakkati9731
    @brahmanaiduyakkati9731 11 місяців тому +100

    అడవిని అభివృద్ధి చేసే ఈ వ్యక్తికి వందనాలు.

  • @rameshtimez9084
    @rameshtimez9084 11 місяців тому +92

    ఎవరి స్వార్దం కోసం వారు బ్రతుకుతున్న ఈరోజుల్లో.. ఏ స్వార్దం లేకుండా మీరు బ్రతుకుతున్నారు ఒక గొప్ప మనిషి ని చూస్తున్న..మీరు తెలుగు వారు కావడం ఆశ్చర్యం..ఆనందం గర్వం గా ఉంది..💐🌾🪴☘️🌿🌾🌴🌲🙏🙏

  • @laxmanlaxman7949
    @laxmanlaxman7949 10 місяців тому +2

    మీ విలువ తెలియని సమాజం తరపున, నా తరపున మీకు పాదబి వందనం 🙏🙏🙏🙏

  • @Ujffyied
    @Ujffyied 11 місяців тому +68

    స్వార్థం లేని మనిషి అంటే దేవుడితో సమానం మీకు పాదాభివందనం🙏🙏🙏🙏

  • @Chiluveri.hareesh
    @Chiluveri.hareesh 11 місяців тому +42

    ఎంత గొప్పోడివి సార్ .
    దయచేసి మీ ఏరియా ఎమ్మెల్యే తో జాగ్రత్త వాళ్ళు కబ్జా చేసినా చేస్తారు

  • @jaianveshanna
    @jaianveshanna 11 місяців тому +9

    కేంద్ర రాష్ట్ర గుర్తించి అవార్డు లు ఇచ్చి..ఆ భూమి యజమాని సెక్యూరిటీ ఇవ్వాలి... ఫారెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ ద్వారా...అతనికి. ifs ఆఫీసర్ వచ్చే గౌరవ వేతనం సమంగా ఇవ్వాలి.. లైక్స్ చేయండి ఇలాంటి పర్యావరణ ప్రేమికులు కు చాలా respect ఇవ్వాలి ఎక్కడ ఉన్న... 🙏💐

  • @annapurnasrinivas1911
    @annapurnasrinivas1911 11 місяців тому +33

    ఈరోజు ఒక దేవున్ని చూసిన. మీకు పాదాభివందనాలు 🙏🏻🙏🏻

  • @dontamsettisrinivas8600
    @dontamsettisrinivas8600 11 місяців тому +34

    బొక్కలో అవార్డ్స్ మనకొడ్డు అన్నా...... నీవు చాలా అవసరం జీవరాశులకు...... గ్రేట్

  • @cramaraovolgs7378
    @cramaraovolgs7378 11 місяців тому +62

    😢 నీ జీవితం ప్రకృతికి అంకితం నీలాంటి వాళ్లు చాలా అరుదు మిమ్మల్ని చూసి చాలామంది నేర్చుకోవాలి ప్రకృతిని మనం కాపాడాలి మమ్మల్ని ప్రకృతి కాపాడుతుంది నేటి కలియుగంలో ఎవడిది పక్కన వాడిది జరుపుకుందామని ఆలోచించే వాళ్లే తప్ప నీలాంటి వాళ్ళు చాలా అరుదు లవ్ యు మీలాంటి వాళ్లను ప్రభుత్వం గౌరవించి సన్మానించి మీకు మంచి అవార్డు ఇవ్వాలి ప్రభుత్వం దృష్టికి ఇలాంటి దరిచేరవు చాలా బాధాకరం

  • @kotireddy1617
    @kotireddy1617 11 місяців тому +36

    ఈ వీడియో మూడు సంవత్సరాల నుండి చూస్తున్నాను. చూసిన ప్రతి సారి ఏదో ఆనందం.

  • @sampathkumariaddanki2070
    @sampathkumariaddanki2070 11 місяців тому +43

    భూతదయ కలిగిన నిజమైన మనిషి మీరే సర్

  • @gbr9615
    @gbr9615 11 місяців тому +44

    శ్రీ D సత్య నారాయణ గారు నిజం గా దేముడిలాంటి మనిషి.ప్రకృతి ని బాగా అర్ధం చేసు కున్న మహా గొప్ప మనిషి.ప్రకృతి కి, మానవులకు, పక్షులు, జంతువు లకు ఆయన సేవ అపూర్వం.ప్రభుత్వం ఆయనకు ఈ సేవకు తగిన రంగంలో పదవినిచ్చి ఆయన సేవలు ఉపయోగించుకుంటే ఎంతో బాగుంటుంది. 🇮🇳

  • @sureshchinna2349
    @sureshchinna2349 11 місяців тому +33

    శతకోటి పాదాభివందనాలు మీకు❤

  • @b.roopkumar1231
    @b.roopkumar1231 11 місяців тому +33

    🙏🙏🙏🙏మాటలు లెవ్వు సత్యనారాయణ గారు

  • @kasireddy
    @kasireddy 11 місяців тому +22

    BCC కి ధన్యవాదాలు మాకు ఈ మహానుభావున్ని చూపించినందుకు. ప్రభుత్వం ఆ అడవి చుట్టూ కంచె వేయించి మనుషుల నుండి ఈ అడవి ని కాపాడాలి అని నా మనవి 🙏🙏🙏🙏. అతని కష్టాన్ని మనుషులు నాశనం చేస్తారేమో అని భయం వేస్తోంది.

  • @indiangreens2685
    @indiangreens2685 11 місяців тому +30

    ధైవం🕉️ మనుష్య రూపేణా అని మీలాంటి వారినీ చుస్తే అర్ధం అవ్వుతుంది 🙏

  • @chandininawazsherif5979
    @chandininawazsherif5979 11 місяців тому +36

    Dhurshala satyanaryana మీరు చాలా great sir నోరు లేని వాటి గురించి ఆలోచించారు tq u sir..............🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @k.premchand5061
    @k.premchand5061 11 місяців тому +16

    ఇలాంటి వాళ్లని ప్రభుత్వం ప్రోత్సహించాలి . గొప్ప వ్యక్తి🙏

  • @srihari1992
    @srihari1992 11 місяців тому +13

    బిబిసి కి యిలాంటి గొప్ప వీడియో చూపించినందుకు ధన్యవాదాలు.🙏 మరొక్కసారి యీ వీడియో చూస్తే చాలా ఆనందంగా వుంది . మీ పేరు మీద అవార్డు యీవ్వలి.

  • @rameshmatsa5504
    @rameshmatsa5504 11 місяців тому +5

    అన్నదమ్ముల విషయంలోనూ లేక కుటుంబం మధ్య కలహాలలోను
    అడుగు భూమి గురించి
    ఆత్మీయతలు అనుబంధాలు విడిచిపెట్టుకొని ఆ అడుగు భూమి కోసం ప్రాణాలు సహితం తీస్తున్నటువంటి ఈ యొక్క దేశంలో
    అంత భూమిని విడిచిపెట్టిన మీకు
    నా వందనాలు అన్న 🙏🏻 👍🏻

    • @chramana4492
      @chramana4492 3 місяці тому

      Correct bro meeru chepindi

  • @swastikom5301
    @swastikom5301 11 місяців тому +1

    నాయనా, నువ్వు దేవుడివి. ఇలాంటి వారిని ఈ కాలంలో చూడడం ఎంతో అదృష్టం గా వుంది. పిల్లలకు నీ గురుంచి చెప్పాలి. నీకు గవర్నమెంట్ అవార్డ్ ఇవ్వాలి. ఏ ఊరు చెప్పలేదు. ప్రభుత్వం ఎందుకు ఈ అడవికి రక్షణ కల్పించడం లేదు.

  • @jagadesabburi
    @jagadesabburi 11 місяців тому +68

    మీ కృషికి ప్రభుత్వం పద్మ అవార్డు ఇవ్వాలి

    • @rameshk8910
      @rameshk8910 11 місяців тому +1

      It's true

    • @SalmanKhan-wn8lp
      @SalmanKhan-wn8lp 11 місяців тому

      Brs government chusedhe anuko paye 70acres paye raaa babu award vadhu em vadhu let animals and him live happily

    • @prashanth54440
      @prashanth54440 11 місяців тому

      Land kabja chaya kunda local public support chayali

  • @ramarao9840
    @ramarao9840 11 місяців тому +4

    ఇలాంటి గొప్ప వ్యక్తులు మన తెలుగు వారిలో వుండడం మనం గర్వించదగ్గ విశయం.Thanks to BBC.

  • @manyamtribaltraditionalcul8594
    @manyamtribaltraditionalcul8594 11 місяців тому +15

    నిజంగా అద్భుతమైన వ్యక్తి సార్ మీరు.నిస్వార్థమైన వారు...మీరు.ఇలాంటి వారు ఈకాలం ఈ భూమిపై ఉండడం చాలా అరుదు.మీలాంటి వారు దొరకటం మా అదృష్టం.❤❤❤

  • @panchakshari789
    @panchakshari789 11 місяців тому +2

    ఇలాంటి మహానుభావులు మన దేశంలో వుండడం మన అదృష్టం..
    ఇలాంటి మహాత్ములను పద్మభూషణ్ లాంటి అవార్డులను ఇచ్చి గౌరవించాలి..

  • @dsnr2116
    @dsnr2116 11 місяців тому +8

    సత్యనారాయణ గారు మీకు శతకోటి వందనాలు

  • @ghalibthenawaab
    @ghalibthenawaab 11 місяців тому +10

    పర్యావరణం కోసం జంతువులు మరియు చెట్లకు సహాయపడే దార్శనిక ఆలోచనలతో విలువైన హృదయంతో గొప్ప మానవుడు

  • @VVRPuram
    @VVRPuram 11 місяців тому +6

    చాలా మంచిపని ❤

  • @nayak_6643
    @nayak_6643 11 місяців тому +2

    ఒక మంచి వ్యక్తి డాక్యుమెంటరీ తీసిన బిబిసి న్యూస్ కి ప్రతేక ధన్యవాదాలు

  • @unexpectedjourney1792
    @unexpectedjourney1792 11 місяців тому +2

    ఆ గుండె brathakaali... Most rare human being I have ever seen. Salute sir...

  • @bindugadi6761
    @bindugadi6761 11 місяців тому +14

    Great inspiration ❤❤❤

  • @sandeepindia2571
    @sandeepindia2571 11 місяців тому +15

    As a nature lover i salute you sir...

  • @durgabalasuresh8528
    @durgabalasuresh8528 11 місяців тому +10

    Thanks to BBC Telugu 🙏

  • @chinnayoutuber
    @chinnayoutuber 11 місяців тому +3

    ఈ వీడియో కి ఒక్క చెడు కామెంట్స్ కూడా లేవు... ఆయన విలువకు నిదర్శనం....
    really great 👍👏👌 హ్యాట్సాఫ్ నిజంగా 👏👏🙏

  • @baswarajshetty3074
    @baswarajshetty3074 11 місяців тому +7

    Sir u r a yogi. Janthu premikudaa! Hats off.❤

  • @raghavendrasai476
    @raghavendrasai476 11 місяців тому +5

    చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి మనుషులు... ప్రపంచం మనుగడ కోసం ఇలాంటి వాళ్లే అవసరం... సత్యనారాయణ గారు మీరు మానవజాతికి ఆదర్శం
    The earth needs such people for existence...Satyanarayana sir is an inspiration for all human beings...hats off sir

  • @shareefshaik1327
    @shareefshaik1327 11 місяців тому +7

    No words hands up nature savier.definatly eligible for all awards

  • @gattusudhir2180
    @gattusudhir2180 10 місяців тому +1

    Entha Goppa Manasu Anna meedhi.. Hats off to your commendable job Anna.. Government should release lot of funds to protect this environmentalist...👌👌👏👏

  • @billarattaiah8543
    @billarattaiah8543 11 місяців тому

    రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాక కొన్ని వేల తాటి చెట్లు, మామిడి చెట్లు, జీడి చెట్లు కోస్తా తీరంలో తుడిచిపెట్టుకుపోయాయి. ఈ కాలంలో ఇలాంటి దాతృత్వంతో ఇంత మంచి పని చేసే మనసు ఉండటం గొప్ప విషయం. ఆయనకు నా శతకోటి నమస్కారాలు.

  • @kumarbunga6756
    @kumarbunga6756 10 місяців тому

    మీరు నవ్వు చుస్తే చాలు అయ్యా ఎంతో విలువైనది

  • @ongolunani4557
    @ongolunani4557 11 місяців тому +1

    Proud of you dushrla satyanarayana sir,jeevam jeevarasula kosam manishi nundi ee మానవాళి లోనే గొప్ప మనిషి గా ఎదిగారు,ఎంతో గర్వం గా ఉంది sir

  • @రాజబాపు.తిపిరి-థ1మ

    🙏🙌🌹💐గ్రేట్ అభ్యుదయ బావాల గొప్ప మనిషి...హట్సాఫ్ మేస్టారు!ఇలాంటి మహనీయులు ఉండబెట్టే ఇంతో అంతో వర్షాలు పడుతున్నాయి నిజంగా తెలంగాణ లో అందరికి ఆదర్శం నిజంగా గ్రేట్ పర్సన్!

  • @rameshgaadhiraju1234
    @rameshgaadhiraju1234 11 місяців тому +6

    Great...

  • @amers2513
    @amers2513 11 місяців тому +8

    Please give him award such nice people still exists

  • @charvakacharu2982
    @charvakacharu2982 11 місяців тому +6

    మహనుభావులు సార్ మీరు.no words to say

  • @trimurthulunacharla5607
    @trimurthulunacharla5607 11 місяців тому +6

    Excellent sir 🦚🦚🦚🦚🦚🦚 Real Hero in present civil society

  • @kiranvanam1888
    @kiranvanam1888 10 місяців тому

    మీరు చాలా గొప్ప మనిషి... మీకు వేవేల వందనాలు

  • @ravi77324
    @ravi77324 11 місяців тому +1

    See his face with glow will talking about his forest happiest human in world

  • @venkat4492
    @venkat4492 11 місяців тому +1

    ఓ ఆదర్శప్రాయుడా నిండు నూరేండ్లు ఆరోగ్యం గా ఆనందం గా వర్ధిల్లు... ఇది నా వాoఛ. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tejasrirammurthy3307
    @tejasrirammurthy3307 11 місяців тому +1

    మీరు నిజమైన ప్రకృతి ప్రేమికులు ! మీ జన్మ ధన్యం!!
    జంతువులకి, పక్షులకీ సేవ చేస్తున్నారంటే - మనుషులకి కూడా చేస్తున్నట్లే. ( మనిషి కూడా జంతువే కదా. మీరు ఈనాటి దేవుడు. మీ పాదములకు దూరం నుండే నమస్కరిస్తున్నాను.

  • @rajasekharjangam4999
    @rajasekharjangam4999 11 місяців тому +2

    గోప్పోడు ఈ మనిషి ❤. మీకు వందనాలు

  • @tullimelirajasrinivas4465
    @tullimelirajasrinivas4465 11 місяців тому +10

    Good job satyanarayana sir,great contribution to the nature.iam very much inspired.i planted 20 plants sir

  • @rsukumar9780
    @rsukumar9780 11 місяців тому +8

    Awesome good human being 😍

  • @laksch6486
    @laksch6486 11 місяців тому +1

    Great farmer. Hats off sir

  • @NagamalleswarraoUggam-cr4jj
    @NagamalleswarraoUggam-cr4jj 11 місяців тому +3

    Meeru real gadu.sir ❤

  • @krishnanukala6369
    @krishnanukala6369 11 місяців тому +4

    This person a noble soul. Even if we have one person per one crore of people like this, we can save the earth.

  • @shivaprasadvenna4575
    @shivaprasadvenna4575 10 місяців тому +1

    He is my classmate.we are proud of him

  • @stephengospelvoiceoftruth-8669
    @stephengospelvoiceoftruth-8669 11 місяців тому +1

    గొప్ప వ్యక్తిత్వం సార్ మిది 🙏🙏

  • @SivaRaju-d6s
    @SivaRaju-d6s 11 місяців тому +5

    Salute sir. You're a real hero

  • @kadambalasatishkumar3609
    @kadambalasatishkumar3609 11 місяців тому +4

    This real lover in 🌎🌎 earth
    My request please give pedmasri award the person

  • @artismyculture9684
    @artismyculture9684 11 місяців тому

    నీలాంటి వాళ్ళ వల్లే ఈ భూమి ఇంకా ఉందేమో అనిపిస్తుంది. థాంక్స్ బ్రో ఫర్ గివింగ్ మీ లైఫ్.............

  • @nagendrakondeti1631
    @nagendrakondeti1631 11 місяців тому +16

    Hats off you anna. I have similar views. I have a big backyard and growing lots of plants. When i sit in my back yard watching beautiful birds it is amazing. I always feel that i am one among with them in the nature. Recently some counties issuing notices to cut down trees in back and front yards. Even my neighbors are not interested with my plants and trees. No plant falling into their property. Only because of birds and animals. I pity them.

    • @sitha124
      @sitha124 11 місяців тому

      Feel like you is gift of god .please continue to follow your way

  • @venudasaram
    @venudasaram 11 місяців тому +1

    నేను అనుకుందే ఇలా జరిగినందుకు థాంక్స్ అన్న 🙏🏼🙏🏼👌👌👌ధన్యవాదములు నీకు మంచి పని చేసావ్ 👍💐✊

  • @d.j.reddylovepeople1171
    @d.j.reddylovepeople1171 11 місяців тому +2

    అద్బుతం , వ్యకిగత, సామాజిక స్వంతంత్ర అడవులకి నాంది పలికిన వ్యక్తి, భవిష్యత్తు తరాలకు దిశా నిర్దేశనం 🙏🙏

  • @MohammedZaheeruddin-nr5sp
    @MohammedZaheeruddin-nr5sp 11 місяців тому +2

    Maa Shaa Allah. Great Effort.He must be awarded suitable. Best wishes from Hyderabad

  • @krias6839
    @krias6839 11 місяців тому +1

    Great Sir Meeru 🙏🙏🙏

  • @motilalnaikvadithya
    @motilalnaikvadithya 10 місяців тому

    Now no one there like this person . Great

  • @worldreading
    @worldreading 11 місяців тому

    నువ్వు చల్లగా ఉండాలి బ్రో

  • @india2190
    @india2190 11 місяців тому +1

    ప్రకృతిపై జీవకోటిపై మానవులపై మీరు చేపడుతున్న ఈ మహా యజ్ఞానికి మీకు పాదాభివందనములు

  • @SreenivaS_Universe_Is_God
    @SreenivaS_Universe_Is_God 11 місяців тому

    గొప్ప మనిషి,👏👏🙏🙏,
    అందరూ లీడర్స్, కుల పెద్దలు సార్ మలం తినండి

  • @yvsidhardachowdaryyvschowd7593
    @yvsidhardachowdaryyvschowd7593 11 місяців тому

    మీ మనస్సు ప్రతీ ఒక్కరికీ వస్తె ఎంత బాగుంటుందో ఈ భూమి

  • @007Bagathsing
    @007Bagathsing 11 місяців тому +2

    గ్రేట్ 🎉🎉 సార్ మీరు

  • @ramakrishnay7875
    @ramakrishnay7875 11 місяців тому

    you are great person వన సంరక్షణ కోసం life sacrifice చేశారు

  • @sirieeswar5880
    @sirieeswar5880 11 місяців тому +4

    Really great sacrifice

  • @mohammedrafi6289
    @mohammedrafi6289 11 місяців тому +4

    Long live sir. Ye prakrithinaithe manishi nashanam chesi thana prananike muppu thechukunnado adhe prakruthini premisthu, thana sampadhanantha prakrithike dhaara posthunna meeru dhaiwa swarupulu sir. 🙏🙏🙏🙏🙏🙏

  • @kalakonda_ashok
    @kalakonda_ashok 11 місяців тому

    చాలా సార్లు వెళ్ళాను కానీ సార్ కలవలేదు.
    I love this place ❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dharnalapallamraju2654
    @dharnalapallamraju2654 11 місяців тому +3

    Great sir

  • @venumuraharishetti5877
    @venumuraharishetti5877 11 місяців тому +3

    Selfless work and great thinking man. ❤

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 11 місяців тому

    మీరూ కనిపించే దేవుడూ సర్ 🙏🙏🙏

  • @pvnprasad1747
    @pvnprasad1747 11 місяців тому +2

    Super annagaru🙏

  • @ThirupathiReddy-z2g
    @ThirupathiReddy-z2g 11 місяців тому +4

    The great man

  • @venumadhavjakkam3585
    @venumadhavjakkam3585 11 місяців тому +3

    You are great sir

  • @Kiran-zc4ls
    @Kiran-zc4ls 11 місяців тому

    తెలంగాణ ఉద్యమం లో కూడా తన వంతుగా
    నల్గొండ జిల్లాకు జరుగుతున్న సాగు, తాగు నీటి అన్యాయం గురించి ప్రశ్నించాడు.
    నల్గొండ లో ఫ్లోరోసిస్ నివారణకు
    ఎన్నో పాదయాత్రలు చేశాడు.
    జల సాధన సమితి ఏర్పాటు చేశాడు.
    ప్రస్తుతం పర్యావరణం గురించి పోరాటం చేస్తున్నాడు 🎉🎉
    🙏🙏🙏🙏

  • @obulapathikondapaku4177
    @obulapathikondapaku4177 11 місяців тому +1

    ఇలాంటి వాళ్లకు ఇవ్వాలి పద్మభూషణ్, భారతరత్న దేశం మెచ్చే అవార్డులు అన్ని ఇలాంటి వాళ్లకు ఇవ్వాలి. కానీ మన వాళ్ళు ఇవ్వరు .వొళ్ళు చూపించే వాళ్లకు అర్ధంనగ్నం చూపించే వాళ్లకు ఇస్తారు

  • @nasarshaik7573
    @nasarshaik7573 11 місяців тому +1

    , ఇలాంటి గొప్ప వ్యక్తికి భారత రత్న ఇవ్వాలి.ఎందుకంటే,ప్రకృతి ప్రేమికుడు,నిస్వర్దపరుడు,లాభాపేక్ష లేని గొప్ప జ్ఞాని

  • @baljithowdannadora520
    @baljithowdannadora520 11 місяців тому +1

    సూపర్ అన్న నవ్వు 💖💖💝💝💝❤️❤️❤️👌👌✊✊✊

  • @gugulothnareshhsd9842
    @gugulothnareshhsd9842 11 місяців тому +1

    Wow miru devudu... 🙏🏻🙏🏻

  • @Saleempc2829
    @Saleempc2829 11 місяців тому

    చాలా చాలా మంచిపని..

  • @sureshpujari8109
    @sureshpujari8109 11 місяців тому

    మహా యోగి.. అయ్యా మీరూ చల్లగా ఉంటారు...🎉 మళ్ళి మీకూ అంత మేలు కలుగును.. భగవంతుడు చూస్తున్నాడు.. లే

  • @sisiram4736
    @sisiram4736 11 місяців тому

    ❤❤❤ Hii BBC " రిపోర్టర్ సతీష్ గారికి " నవీన్ గారికి గౌతమి ఖాన్ mm కి ప్రత్యేక ధన్యవాదాలు ❤_D సత్యనారాయణ గారికి " నా మనసు ఎంత సంతోషంగా ఉం దో..ఈ వీడియో చూసి సిర్ మీకు ధన్యవాదాలు సిర్ వాటికోసం" ఎంత స్థలం కేటాయించారు.." మీ ఫ్రెండ్స్ కి 😊😊❤ చాలా tq ఇలాంటి ఫ్రెండ్షిప్ అంటే నాకు చాలా ఇష్టం❤Tq

  • @godavarichowrasta2688
    @godavarichowrasta2688 11 місяців тому

    మీకు గల ప్రకృతి మీద ప్రేమకు నా హృదయ పూర్వక నమస్కారం

  • @mallikarjunachinthapatla2837
    @mallikarjunachinthapatla2837 3 місяці тому

    Ayyaa నువ్వు బాగా ఉండలి!

  • @srinivaspottabathini6653
    @srinivaspottabathini6653 11 місяців тому +2

    Great person

  • @durgabalasuresh8528
    @durgabalasuresh8528 11 місяців тому +4

    Really great. 🙏