పాతకాలం పెళ్ళిచూపులు ఉమ్మడి కుటుంబాలు || సర్దుకుపోయి పెద్దలమాటకు కట్టుబడి సాగించేసంసారాలు ||

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 16

  • @Geethaj1234
    @Geethaj1234 9 днів тому +2

    🙏🙏🙏🙏🙏🙏,,🙏🙏🙏అమ్మ నాన్న లకి వందనాలు మీరు చేసిన వీడియో లో చాలా మంచి విషయాలు ఎంతో అనుభవం తో చెప్పినా రు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా. సంతోషంగా ఉంటుంది ❤❤❤❤❤❤❤

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  9 днів тому +1

      మీరందరూ కూడా సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను. ప్రతిమనిషి జీవితంలో ఎక్కువ కష్టాలే ఉంటాయి. సుఖాలు తక్కువే ఉంటాయి. జీవితమంటే గంపెడంత చీకటి, గుప్పెడంత వెలుగు. అవన్నీ అధిగమించేదే జీవితం. ఎవరి జీవితం వడ్డించినవిస్తరి కాదు. సాధనతో సాధించుకోవాలి.

  • @shriharidra
    @shriharidra 6 днів тому +1

    సూపర్ వీడియో అండి 👌👌👌

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 9 днів тому

    Baagundi mee interview aa peddamanushula samadhanalu chaala baagunnayi yuvathaku yemi cheppalemu okka prasna meeru cellphone lekunda vundagaligithe pillalu adjust avvatam kooda jaruguthundi
    Ikkada vishayam yemitamte kaalam mahima maarpu adisangathi 👍

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  8 днів тому

      ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు ఏ విధంగా ఉపయోగించాలో అలా ఉపయోగిస్తే వాటి వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దుర్వినియోగం చేస్తేనే వచ్చే చిక్కులన్నీ.. నేను సెల్ ఫోను వాడటంవలన మిమ్మల్ని అందరిని కలుసుకోగలుగుతున్నాను. మీతోమాట్లాడగలుగుతున్నాను. మీకుకావలసినవన్నీ సమకూర్చగలుగుతున్నాను. దాని వలన మీకు నాకూ కూడా ఉపయోగం కలుగుతుంది. ఏ వస్తువైనా మంచి పనులకు మనకు అవసరమున్నంతవరకు వాడితే మంచిదే..! అది ఒక వ్యసనంగా మారితేనే కష్టం. ఇప్పుడు అది పిచ్చివాడి చేతిలో రాయి లామారింది. ఏనిముషంలో ఏ అనర్ధం తెస్తుందో తెలియదు. యువత అంతా కూడా అలా లేరు. చెవితేవిని అర్ధంచేసుకునేవాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా లేకపోతే పరిస్థితి ఇంకాధారుణంగా ఉండేది.

  • @saisahasra918
    @saisahasra918 8 днів тому

    Super video

  • @LAKSHMInicesaguGadi
    @LAKSHMInicesaguGadi 9 днів тому

    👌👌👌👌👌👌

  • @saisahasra918
    @saisahasra918 8 днів тому

    Kovvu Baga

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  8 днів тому

      మంచి, చెడు చెప్పేవాళ్ళు కూడా లేరు. చెప్పినా ఈ కాలం పిల్లలు చాదస్తం అని కొట్టిపడేస్తారు.😔😔

  • @Shobha-b3f
    @Shobha-b3f 9 днів тому +1

    అమ్మా! మీరు ఎలా ఉండేవారు మీ ఆయనతో.😂

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  9 днів тому +2

      ఎంతో అన్యోన్యంగా కష్టసుఖాల్లో తోడూ నీడగా ఒక్క మాటలో చెప్పాలంటే శరీరాలు రెండు.. ప్రాణం ఒక్కటే ఇప్పటికీ... ఎప్పటికీ...

  • @boppudisreedevi9011
    @boppudisreedevi9011 7 днів тому

    mi videos venta ventane ravata kedu yendukandi.

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  7 днів тому

      నేను రోజు విడిచి రోజు పెడుతున్నాను.