బుర్ర ఉన్నవోడు ఎవడైనా... గొర్రె అవుతాడా 😂😂.. కర్నూల్

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 362

  • @narayanag3919
    @narayanag3919 Рік тому +71

    నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పే మీలాంటి వారు గురువులుగా వక్తలుగా తయారు కావాలి

    • @srinulatha2899
      @srinulatha2899 11 місяців тому

      నువ్వు బలేగా చెప్పావు కానీ మీ గ్రంధంలో నువ్వు చదువు అప్పుడు తెలుస్తది ఆ రాధ మహా దాసు గాడు వేస్ట్ కాండిడేట్ ఆడకండి నువ్వు ఒక పెద్ద వేస్ట్ మీ గ్రంథాలు ఎన్ని ఉన్నాయో నీకు తెలుసారా నీకు ఏంటి తెలియదు ఆడ ఏదో చెప్పాడు నువ్వు వింటావా

    • @greatindia6317
      @greatindia6317 9 місяців тому +2

      రాధా మనోహర్ గారిపై బైబిల్ లో ఉన్నవన్నీ నిజాలు అనే దమ్ముంటే వుంటే కోర్టులో కేసువేయ్యేచు కదా
      కోర్టు పరిశీలించి పరిశోధించి ఎదిధర్మమో ఎది అర్మమో తీర్పు చెపుతోంది కదా అదిచేతకాదు సూటు వేసుకుని సొల్లు కబుర్లు చెప్పటం తప్పా హిందు పీటాధిపతి పైనే శిరిడీ సాయిబాబా ట్రస్ట్ వారు సుప్రీమ్ కోర్టులో కేసు వేశారు సాయి దేవుడ్ని తప్పుగా ప్రసారం చేస్తున్నారని కోర్టులో పిటాదిపతి చూపించిన ఆధారాలు సాయి ట్రస్ట్ వారు చూపిన ఆధారాలు పరిశీలించి సాయి పక్కా ముస్లిం పకీరు మాత్రమే తప్పా దేవు డు కాదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పడం సాయి ట్రస్ట్ వారు మిడియ ముకంగా
      హిందు పీటాధిపతి కి క్షమాపణ రెండు నెలల క్రితం చెప్పడం జరిగింది

  • @sriraniabhishekmalapati7324
    @sriraniabhishekmalapati7324 Рік тому +32

    🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @shankarbonu9456
    @shankarbonu9456 Рік тому +12

    మీలాంటి గురువులు జిల్లా కి కనీసం ఒక్కరైనా తయారవ్వాల్సిన అవసరం ఉంది.

  • @UjwalRam
    @UjwalRam Рік тому +34

    4:04 sir, ఈ point బాగా నచ్చింది.
    మనము ప్రేమగా వ్యవహరించాలి మనవారితో . ఇది ముఖ్యం.
    కులం అనేది మన గడప లోపలే, గడపదాటితే అందరం సనాతన భారతీయులమే.
    🙏

    • @Marapakula
      @Marapakula 10 місяців тому

      చెప్పేవారే గాని పాటించే వారే లేకుండా పోయిందిరా బయట

    • @UjwalRam
      @UjwalRam 10 місяців тому

      @@Marapakula మేము బానే పాటిస్తూ ఉంటామండి, కానీ ఇలా ఒక simplified concept గా, చెప్పడానికి easy గా sentence చూడలేదు.

    • @Marapakula
      @Marapakula 10 місяців тому

      @@UjwalRam ఏమి పాటిస్తున్నారు me మాటలని బూతులు మాట్లాడుతుంటే live lo yemi chestunnaro koda teliyani sithilo vunnaru miru e జన్మకు miku అర్ధం కాదు మంచి
      మనిషి స్వభావాన్ని marchagaligedi బైబుల్ ఒక్కటే మనిషిలో ఉండే మంచి చెడు రెండు చెప్తుంది మంచి చెస్తే ఏమీ జరుగుతుందో చెడు చెస్తే ఏమీ జరుగుతుందో చుపించి మనిషినే మార్చుతుంది మచివరిగా బైబుల్ ఒక్కటే తెలుసుకోండి నిజమైన దేవుడు యేసు క్రీస్తు ప్రభువు ఒక్కడే మీరు చెడు చూస్తున్నారు దానికీ వారు పొందిన శిక్ష చూడలేదు మీరు మనుషులు ను చూపించి దేవుని వాక్యము ను తప్పు పడుతున్నారు మేము మనుషులను chupimchadam మొదలు పెట్టితే మీరు సిగ్గు padali ఇంక్క me దేవులు గురించీ మాట్లాడితే అనీ తప్పులే వాళ్ళు చేసిన తప్పు లే వాళ్ళ అవతారాలు చి మనిషి కొసం ఏమీ చేసారు యేసు క్రీస్తు మనిషి కొసం తన జీవితం కొసం తన జీవితం శిలువ పై చనిపోయి సజివుడుగా లేచి నీను నాన్ను నరకము నుండి స్వర్గము చేర్చాడు brother God bless you

    • @UjwalRam
      @UjwalRam 10 місяців тому

      @@Marapakula ఏమో
      మా friends ఎలాంటివి చెప్పరు.
      మా festivals, functions, శుభకార్యాలకు వాళ్ళు వస్తారు, మేము వారి celebrations కి వెళ్తాం. మా community లో అందరూ ఉన్నారు. అన్ని రకాల కుల, మత, రాష్ట్ర, దేశములకు చెందినవారు.
      మీరూ try చేయండి మనిషిగా బ్రతకడం
      పక్క వారి ఆనందంలో ఆనందం పొందడం
      వారి అభివృద్ధికి తోడుపడడం 🙏🙏

    • @Marapakula
      @Marapakula 9 місяців тому

      @@UjwalRam మీరు వెళ్తారు వాళ్ళు వస్తారు మరీ ముఖ్యంగా విలందరు yedhuku mari వాళ్ళను నిధిస్తున్నరు ela vudochuga అందరికీ అర్థమయ్యేది ఎప్పుడో manam అందరం భారతీయులం ye కులమైన మతమైనా manam భారతీయులం i am ఇండియన్

  • @sathyanarayanapsathyam9772
    @sathyanarayanapsathyam9772 Рік тому +8

    గురువుగారు మీరు ఆల్వేస్ సూపర్ మీరు ఎప్పుడు మ గుండెలలో వుంటారు జై శ్రీ రామ్ జై హనుమాన్🎉

  • @kirankumar2164
    @kirankumar2164 Рік тому +11

    అయ్యా మీకు పాదాభివందనాలు సార్🙏🙏🙏🙏

  • @esanjeeva8386
    @esanjeeva8386 Рік тому +7

    Very very good message sir all the best for you Jai shree ram Jai Bharat Mata ki Jai. Jai Hindu Jai

  • @Suryudu968
    @Suryudu968 Рік тому +14

    గురువుగారికి నమస్కారం. మీరు చెప్పే మాటలు, మాలాంటి వారికి ఎంతో మనోధైర్యాన్ని ఇస్తున్నాయి. మా కులాన్ని చెప్పుకుంటే తక్కువగా చూసేవారు.

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108  Рік тому +8

      ఎవరు వాళ్ళు

    • @sureshch1383
      @sureshch1383 11 місяців тому +2

      అన్ని కులాలు ఒకటే brother
      OC బిసి sc st all are Hindus

  • @Krupanidhikakinada
    @Krupanidhikakinada Рік тому +5

    ఈ వీడియో లో చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదములు 🙏🙏🙏

  • @kenchakenchayya8314
    @kenchakenchayya8314 Рік тому +16

    నమస్కారము గురువుగారు🙏🙏🙏🙏🙏

  • @rupitiashok147
    @rupitiashok147 Рік тому +5

    Guruvu garu…. Meru daring and dashing…… Jai sri ram….. Namo venkatesaaaaya

  • @yadavharishharish5146
    @yadavharishharish5146 7 місяців тому +1

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare ram hare ram ram ram hare ram

  • @evadugoppa5510
    @evadugoppa5510 11 місяців тому +4

    🙏నిజమైన హీరో. మన సమాజంలో జరుగుతున్న మతమార్పిడిని చూస్తూ జీరోలుగా మిగిలిపోయిన నాబోటి గాళ్ళందరం మిమ్ములను చూసి సిగ్గుతో తలవంచుకుంటున్నాం.నిజంగా మీరు "ఒక్క మగాడు ". ఇకనైనా మీలాంటి నాయకుని వెంట సనాతన ధర్మ బంధువులు అందరు నడవాలని ఆశిస్తూ... 🙏

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108  11 місяців тому +2

      అబ్బే ఇది చాలదండి చాలా చేయాలి 🙏🙏🙏.. నాకస్సలు తృప్తి 🚩లేదు.. ఈ దేశానికి ధర్మానికి చాలా చేస్తేనే ఈ శరీరం వదలాలి మనం 🙏🙏

    • @srinulatha2899
      @srinulatha2899 11 місяців тому

      ఒరేయ్ పనికిమాలి ఎదవ నీకు అసలు గ్రంథాలు చదవడం రాదు ఆ రాధ మహారాజు గాడు ఏదో అన్నాడని నువ్వు మా మీదకి ఏడవడం కాదు నువ్వు ముందు గ్రంధాలు చదువు ఏ నువ్వు మగాడు కాదా రాధ మనోహర్ దాసుడు అక్కడ మగాడు చదవలేవా

  • @lakshmipathinaidu7555
    @lakshmipathinaidu7555 Рік тому +7

    హరేకృష్ణ

  • @VinodSharma-u8k5v
    @VinodSharma-u8k5v 8 місяців тому +1

    Super sir❤❤❤❤❤❤

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 Рік тому +5

    🙏హరే కృష్ణ స్వామీజీ 🌹

  • @srigowri992
    @srigowri992 Рік тому +2

    👏👏👏👏👏👌
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🌷🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 Рік тому +9

    జయహో సనాతనధర్మం🚩🙏

  • @demeullkona1445
    @demeullkona1445 Рік тому +3

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వామి చాలా బాగా చెప్పారు.

  • @Vishnu_Vishnu555
    @Vishnu_Vishnu555 Рік тому +6

    జై శ్రీరామ్ 🙏🚩
    జై సనాతన ధర్మం 🙏🚩

  • @pavithradevi9012
    @pavithradevi9012 Рік тому +3

    Swamiji Pranams,pranams,pranams
    for your courageousness.

  • @vinaykarnati
    @vinaykarnati Рік тому +5

    Well said GuruJi

  • @పాపులరక్షించువాడుదేవుడుకాదు

    అమాయక ప్రజలను గొర్రెలను చేసి వాళ్ళ బుర్రను మాయం చేస్తారు పాస్టర్లు 😂😂😂

    • @Marapakula
      @Marapakula 10 місяців тому

      అమాయకమైన మేకలను చేసి మిమ్మల్ని వాడుకుంటున్నారు స్వామీజీలు అది నిజం

  • @chaitanyam5679
    @chaitanyam5679 Рік тому +3

    Super Swami Ji 🙏🙏🙏

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 Рік тому +19

    గొర్రె గా మారిన వాడికి ఉన్న బుర్ర కాస్త పోతుంది జైశ్రీరామ్

    • @srinulatha2899
      @srinulatha2899 11 місяців тому +1

      మీరు మీ గ్రంధాలు చేస్తే మీ బ్రెయిన్ మోకాల్లోకి వచ్చేస్తుంది చూడు ముందు చదవగలిగితే

    • @srinivasaraoadari434
      @srinivasaraoadari434 11 місяців тому

      @@srinulatha2899 దేనికోసం అనేది ఒక క్లారిటీ కావాలి

    • @Marapakula
      @Marapakula 10 місяців тому

      మేక గా ఉన్న మీకు బుర్ర ఉన్నదని మీరు అనుకొని తెగ ఎంజాయ్ చేస్తూ పోతున్నారు 😂

    • @srinivasaraoadari434
      @srinivasaraoadari434 10 місяців тому

      @@Marapakula మేకల మేసే వాళ్లకి దశమ భాగాలు. ఇస్తే రూ మీ రు

    • @Marapakula
      @Marapakula 10 місяців тому

      మేము వాళ్లకు దశమ భాగాలు ఇస్తాము అది బైబిల్ మాకు చెప్పింది కాబట్టి మీరు వీళ్ళకి డబ్బులు కట్టడంల ఈలా మీరు చేస్తే తప్పు కాదు మేము చేస్తే తప్పు ఎందుకు ఇలాంటి తప్పుడు విమర్శలు చేస్తా ఉన్న మంచి మనిషి స్వభావాన్ని కూడా చంపుతున్నారు తెలుసారా మీ వైపు చేసేవన్నీ మీకు ఎప్పుడు తప్పుగా కనిపించవు అది మీ ఇష్టం కాబట్టే చేస్తున్నారు ఇది మా ఇష్టం రా నాకు ఇష్టమైంది మేము ఇస్తున్న మా డబ్బులు రా మేము సంపాదించింది నీకెందుకురా అంత బాధ

  • @venkateshvenkat9841
    @venkateshvenkat9841 Рік тому +4

    Hare Krishna guruvugaru ma guruvugaru mogadura chala Santosham guruvugaru

  • @chkameswarao6323
    @chkameswarao6323 Рік тому +2

    జై శ్రీకృష్ణ జై శ్రీరామ 🚩🛕🕉🇮🇳✊️🙏💪🙋⛳️👌👏👍

  • @nirmalapalle
    @nirmalapalle Рік тому +5

    Hare Krishnan hare Krishnan Krishnan Krishnan hare hare hare Rama hare Rama Rama Rama hare hare

  • @tssnaidu
    @tssnaidu Рік тому +4

    Great speech

  • @rajathegreat387
    @rajathegreat387 Рік тому +4

    గురువు గారికి నమస్కారం..మా ఊరిలో త్రి శక్తి అష్ట లక్ష్మి దేవాలయం నిర్మాణం జరుగతోంది. ఇది మా జిల్లాలోనే అతి పెద్ద దేవాలయం కానుంది. 60% పూర్తి కావచ్చింది. తాత్కాలకంగా పూజలు ప్రతి రోజు జరుగుతాయి. మీలాంటి వాళ్ళు మా గుడిని దర్శించి, మీ అమూల్యమైన ప్రవచనం(ధర్మం మీద) ఇవ్వాలని కోరుతున్నాను.

  • @rishitae6908
    @rishitae6908 Рік тому +3

    U r good enough to follow Sanatana dharma. But they don’t understand greatness of Rama and krishna. You are helpful to society

  • @Pawankumar-oc6db
    @Pawankumar-oc6db 10 місяців тому +1

    స్వామి నిజాయితీగా బ్రతకడం నాకు కూడా చాలా ఇష్టం స్వామి కులాలను విడగొట్టి వాళ్ళ మతాన్ని రసేస్తున్నారు స్వామి తాట తియ్యండి. ఎదవలని

  • @VishnuBabu-nv4cz
    @VishnuBabu-nv4cz Рік тому +6

    Jai hind jai sri ram🙏🙏🙏🙏🙏

  • @jayasrim3818
    @jayasrim3818 Рік тому +2

    Chala bhaga mataladuthunnaru😂😂

  • @venugopalreddy108
    @venugopalreddy108 Рік тому +7

    జై శ్రీరాం🚩🚩🚩🚩

  • @imb75
    @imb75 Рік тому +7

    Jai Shri RAM 🎉❤

  • @jaswanthishameditator333
    @jaswanthishameditator333 Рік тому +5

    👌👌👏👏

  • @SR-22
    @SR-22 11 місяців тому +4

    🙏🏻🚩జై శ్రీ రామ్ 🙏🏻🚩

  • @prasadnayak7119
    @prasadnayak7119 11 місяців тому +2

    Super guru ji meelanti valu kavali..

  • @gurrampatiramana7443
    @gurrampatiramana7443 Рік тому +2

    Jai shree Ram guruvu gaaru

  • @vemularamakrishna82
    @vemularamakrishna82 Рік тому +4

    జై శ్రీ రామ్

  • @sanjaykumarsanjay1507
    @sanjaykumarsanjay1507 Рік тому +3

    hare Krishna

  • @seelamdurgarao6414
    @seelamdurgarao6414 Рік тому +5

    జై హిందుత్వం 🙏🕉️🙏

  • @Kedarnath79914
    @Kedarnath79914 Рік тому +5

    Sri vishnu rupaya namahashivaya 🙏

  • @avignanandan
    @avignanandan Рік тому +1

    4.05 exactly the main reason for conversions guruvu gaaru, andarilo bagawanthudu unnadu, manishini manishala gowravisthe hindu dharmam pramadam lo padadhu ika mundhu, ధర్మో రక్షతి రక్షితః

  • @AbbireddyBalaji-zx3pl
    @AbbireddyBalaji-zx3pl Рік тому +2

    Jai sriram guru ji

  • @ramakrishnasiva9986
    @ramakrishnasiva9986 Рік тому +5

    🙏🙏🙏

  • @kavaliarunababu1344
    @kavaliarunababu1344 Рік тому +3

    Jai Sriram 🚩🚩

  • @aparnajadhav6496
    @aparnajadhav6496 Рік тому +2

    Jai jai srimanarayana🙏🙏👍👌😀👏🚩

  • @RAMANJI99937
    @RAMANJI99937 Рік тому +6

    జై హింద్ జై శ్రీరామ్

  • @RRR-bo4he
    @RRR-bo4he Рік тому +3

    👌👌👌👌

  • @msantosh786
    @msantosh786 Місяць тому +1

    Guruvu garu....... Please focus on youth...
    Please ❤❤❤

  • @nagendraredd
    @nagendraredd Рік тому +6

    Dear Hindu bhandus and Sisters and brothers wake-up, comments are not enough, elect only to whom supporting to Hinduism and society, otherwise we will have to face lot of issues in future, Jay Shree Ram Jay Bhajarang Bali 🙏🙏🙏🙏🙏

  • @teppavenkatesh3897
    @teppavenkatesh3897 Рік тому +2

    🚩 🙏lu guruvu garu jai sriram 🚩

  • @kumard2k
    @kumard2k Рік тому +3

    ❤❤❤❤❤❤

  • @SomasekharBoya-i1i
    @SomasekharBoya-i1i Рік тому +1

    నాకో డవుట్ గురువుగారు వాళ్లు మీ పాపాలను
    తన రక్తంతో కడుగుతాడు అంటారు కదా
    తనది ఏగ్రూప్ అన్ని నా డవుట్ గురువుగారు

  • @RBN181
    @RBN181 Рік тому +5

    శ్రీ కృష్ణ వారి అనుచరులు " ఆవులు " కృష్టుని మురళికి " ఆవులు " స్పందించాయి

  • @yashuvineel1358
    @yashuvineel1358 Рік тому +12

    కేరళ లో మీ అవసరం చాలా ఉంది గురు గారు

    • @yashuvineel1358
      @yashuvineel1358 Рік тому +3

      జగత్ గురు ఆది శంకర ఆచార్యులు పుట్టిన భూమి నేడు ఎంతో మంది గొర్రెల తో నిండి ఉంది

    • @UjwalRam
      @UjwalRam Рік тому +1

      కొంచం కష్టమే అది వేరే angle లోకి వెళ్ళిపోయింది.

    • @yashuvineel1358
      @yashuvineel1358 Рік тому

      @@UjwalRam but they really do miss their ancestors it depicts when they do celebrate Onam and other hindu festivals

    • @UjwalRam
      @UjwalRam Рік тому

      @@yashuvineel1358 yup. ఏళ్ళ తరబడి మనసులో నాటుకుపోయిన ఆనవాయితీలు ఊరికే మరిచిపోతామా. అందులో కేరళ తమిళనాడు మన దేవాలయాలను, సంస్కృతిని ఎన్నో శతాబ్దాలు కాపాడి, ఆ బ్రిటిష్ చేతుల్లో ఏదో గొప్పగా convert అయిపోయారు. కానీ ఏదీ వదల్లేరు.
      అసలు ఏ angle నుండి ఎవడి కథో మనదవుతుంది. నచ్చితే వాడి rules of life follow అవగలము కానీ వాళ్ళు మా ప్రాంతం వారే అనుకోలేము కదా.
      కానీ అసలు way of life మనది వీడలేరు, అవి ఆ ప్రాంతానికి పనికి వచ్చే పద్ధతులు కదా.
      ఆలోచించండి, మన Warangal నుండి వెళ్లి cochin లో వాళ్ళ పద్ధతులే follow అవము మనము. 50km కి భగవంతుడు, పద్ధతి మారడమే అర్థంకాక మనలని దండెత్తినవాడు ఏదేదో చేశాడు, మళ్లీ కొన్ని సార్లు మొత్తం దేశం ఒకటే విధానంలో కొన్ని పూజలు చేస్తాము. ఎలా ఇదంతా .
      మనకి తెలుసు మళ్లీ వెనక్కి వెళ్ళాలి, గురువులు ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా చెప్పేవాటిని పాటించాలి

    • @UjwalRam
      @UjwalRam Рік тому

      @@ISowmya-qi7ok naaku kanipinche god Nature - maa naanna science bhakthulu - annitikee proof antaaru.

  • @prasad3047
    @prasad3047 Рік тому +8

    గొఱ్ఱె అంటేనే బుర్ర, ఆలోచన లేనిదని అర్దం కదా స్వామి

    • @Binny99
      @Binny99 Рік тому

      Govu burra antene gudiseti burra swamy

    • @venugopal_VN
      @venugopal_VN Рік тому +4

      ​@@Binny99ఏసు .....అంటే ఎండిపోయిన చెక్క ముక్కలు దేవుడు😂😂😂

    • @pnvsathvik
      @pnvsathvik Рік тому +5

      ​@@Binny99గోవు బుర్ర గూడూశెట్టింది అయితే దాని పాలు ఎందుకు తాగుతున్నర్ర మీరు. ఓహో మీరు గుడిసెట్టొళ్ళు అంటే బాగోదాన

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 11 місяців тому +1

    Yo maam pasyathi sarvathra
    Sarvancha mayi pasyathi
    Thasyaham na pranasyaami
    Sachame na pranasyathi idhi bhagavanuvaacha

  • @srikanthveerepalli5574
    @srikanthveerepalli5574 Рік тому +2

    Jai sriram

  • @hari7priya
    @hari7priya Рік тому +1

    Vaallaki baga training istunnaaru guruvu garu... vaallu aa savam tappite vera aalochana cheyataaniki kuda bhayapadutunnaaru. Bayam kaliginchi convert chestunnaaru.

  • @gundamramakrishnareddy6397
    @gundamramakrishnareddy6397 Рік тому +3

    Mandalaniki okkaru kavali jaisriram namasivaya

  • @padmajab2036
    @padmajab2036 11 місяців тому +1

    వాలిని వధించి సుగ్రీవునికి పట్టాభిషేకం చేశాడు మన రాముడు.
    రావణాసురుడిని వధించి రాముడు పట్టాభిషేకం పొందాడు.
    అయోధ్య రామాలయాన్ని ధ్వంసం చేసినప్పటికీ మరలా తన స్థానాన్ని దక్కించుకుని January 22/2024 లో మరలా పట్టాభిషేకం చేసుకో బోతున్నాడు మన రాముడు. ఏ యుగంలో అయినా రాముడు రాముడే.ధర్మం ధర్మమే.
    🙏🇮🇳🕉️🚩🕉️🚩🙏

  • @hanumandlugoukar9456
    @hanumandlugoukar9456 Рік тому +2

    Jai shree Ram

  • @narendratechinfo11
    @narendratechinfo11 Рік тому +1

    Jai Sri Krishna, naadoka sandeham Radha Garu...nenu secunderabad Sri siddi Vinayaka temple ki veltuntaanu appudappudu aa temple JBS metro pakkana vuntumdi. Aad temple lo nenu gamaninchindi yemiti anaga poojalu archanalu chese samayamlo akkada vunna purohitulaku telisinavarini kaavalsina vaarini matrame garbha gudiloki anumatistaatu migataavaaru yevarini lopaliki raanivvaru kada kaneesam prasadam kuda ivvaru..lopalaku vellinavaariki maatram Peddama Peddama covers lo prasadaalu andistaru yendukani...adi vaalla purohiha ahamkaarama? Leda Kula vivaksha? Yela ardam chesukovalo naaku teliyaka adugutunna kaani okka maata nenu vellina pratisari alanti paristiti chusi badha padutunna yemiti ala pakshapatamga poojarulu vyavaharistunnaru Ani. Jai Sri Krishna.

  • @devarasettyvaraprasad9460
    @devarasettyvaraprasad9460 Рік тому

    manohordas garu Super counter to postor ki

  • @rajarani4865
    @rajarani4865 Рік тому +1

    Sir questions sends cheyade sir can I try

  • @dullerstudents
    @dullerstudents Рік тому +3

    Kurnool lo unara Guruvu garu

  • @Ishandagaming
    @Ishandagaming Рік тому +1

    sir pdf please

  • @Surya_vlogs5
    @Surya_vlogs5 9 місяців тому

    Sankaraachaaryulu garu malli maa radha manohar gari das ruupam lo vachharuu.. ee kaliyugam lo vunna people's ki ardhamayyela cheppu tho kottinatlu chepthunnaru.. jai sriram🙏🙏🙏

  • @malapallynarayana9329
    @malapallynarayana9329 Рік тому +3

    Jai HINDU

  • @padmajab2036
    @padmajab2036 11 місяців тому

    Good msg
    🙏🚩🕉️🚩🙏

  • @sureshpattem3298
    @sureshpattem3298 Рік тому +2

    🙏🚩🙏🙏

  • @kavalibalaji8022
    @kavalibalaji8022 Рік тому +3

    🙏🙏🙏👌👌👌🔥🔥🔥👏👏👏

  • @saibabamoggam5951
    @saibabamoggam5951 10 місяців тому

    Jai Sri Ram 🙏🚩🚩🚩🚩🚩

  • @aksharak5299
    @aksharak5299 Рік тому +1

    Jai sri ram

  • @roddadamodher9588
    @roddadamodher9588 Рік тому +1

    jai sri mannarayana 🙏🙏🙏🙏🙏

  • @j.sureshbabu.surrsh8337
    @j.sureshbabu.surrsh8337 Рік тому +1

    🙏🙏🙏🌹🌹🌹

  • @kdharma1615
    @kdharma1615 10 місяців тому +2

    జై శ్రీరామ్ 🚩

  • @srikanthveerepalli5574
    @srikanthveerepalli5574 Рік тому +2

    Har har mahadeva

  • @shivas12345
    @shivas12345 11 місяців тому

    ಜೈ ಶ್ರೀ 🚩 ರಾಮ್ 🏹ಹರ ಹರ 🔱🐚ಮಹಾದೇವ ಜೈ 🕉️ ಶ್ರೀ ಕೃಷ್ಣ 🐚📿💛❤️🌏🇮🇳

  • @chandrasekhark1545
    @chandrasekhark1545 11 місяців тому

    Sir speech viral chyadi god guru hi more chepa Li

  • @venkataramanakasarapu7079
    @venkataramanakasarapu7079 Рік тому +4

    ప్రతి హిందువు తప్పనిసరిగా ముగ్గురు లేక నలుగురు పిల్లల కనాలి 😂😂😂😂😂

  • @seelamsatishkumar4145
    @seelamsatishkumar4145 Рік тому

    Jai Sri Ram 🙏

  • @sadhguruome7399
    @sadhguruome7399 Рік тому +2

    హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలంటే, హిందుత్వాన్ని ప్రచారం చెయ్యక్కర్లేదు. రాధా మనోహర్ దాస్ గారిని, ఆయన చేసే పనులని ప్రచారాం చేస్తే చాలు. ధర్మాన్ని నిలబెట్టినట్టే!
    భూమిపై కేశవుడి అవతారం శ్రీ రాధా మనోహర్ దాస్ గారు అని భావిస్తూ, జై శ్రీరామ్, భారత్ మాతా కి, జై!

  • @gopal7347
    @gopal7347 10 місяців тому

    Jai shree ram

  • @venugopal_VN
    @venugopal_VN Рік тому +12

    గొర్రె అయితే బుర్ర ఉండదు😂😂😂 బుర్ర ఉంటే గొఱ్ఱ కాదు😂😂
    వీళ్ళ గొర్రె తెలివి ఎలా ఉంటుందంటే యేసు గాడిద పిల్లని మరియు గాడిదని ఒకటేసారి ఎక్కి తిరిగిందట 😂😂ఇది ఎలా సాధ్యమో ఎవరైనా చెప్తారా ప్లీజ్😂😂

    • @marylatha7998
      @marylatha7998 Рік тому

      అవి సాధు జంతువులు. మరి వరహం, వానరం, కూర్మం, సర్పం దున్న లకి ఎంత గొప్ప బుర్ర వుంటుందో? 😛

    • @venugopal_VN
      @venugopal_VN Рік тому +3

      @@marylatha7998 సాదు జంతువులు కాదు బుర్ర లేని జంతువులు🤣 ఎందుకంటే వరాహ వానర బర్రె వీటికి దెబ్బ కొడతేనైన అర్థమవుతుంది కానీ గొర్రె బుర్ర లేదు కదా ఏ గొర్రె కనబడితే వాళ్ళ వెనకాల పోయి గోతులు దూకుతే గోతిలో దూకుతుంది 🤣🤣

  • @crazylife8809
    @crazylife8809 10 місяців тому

    Jaysriram

  • @sunithasubbu4083
    @sunithasubbu4083 11 місяців тому +1

    జై సీతా రామ్ 🙏🚩

  • @JagnnadhamP.
    @JagnnadhamP. 10 місяців тому

    🎉

  • @Rksharma9966
    @Rksharma9966 10 місяців тому +1

    ఓం నమశ్శివాయ

  • @ramieee719
    @ramieee719 Рік тому +1

    కుల అహంకారం వల్లే క్రైస్తవం పెరుగుతుంది

  • @karrivenu8431
    @karrivenu8431 11 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @anilaan-wn7wu
    @anilaan-wn7wu Рік тому +2

    Gurugaru aa 26 question emo peatandi nenu karnataka lo unna gorrelaku paputha naku e dharma poratamlo avkasham evandi .

  • @godavarisurya939
    @godavarisurya939 Рік тому

    ఆటో వారు కష్టాల్లో ఉన్నారని ప్రభుత్వం సాయం చేస్తుంది.

  • @seshapramodvemula6340
    @seshapramodvemula6340 Рік тому

    Jai srimannarayana

  • @vaddamanipurnima7555
    @vaddamanipurnima7555 6 місяців тому +1

    Prasadam theesukokapothy poniyyandi Mari rithulu panta veesea tappudu ramulavarini ganapathini anukuntu panta veestharu Mari avi kuuda thinakuudadu kada mari

  • @bkalaiah3904
    @bkalaiah3904 10 місяців тому

    I am from tamilnadu i will gave. The answerr for your questions

  • @rockboymanibabu
    @rockboymanibabu 11 місяців тому +1

    Manibabu