YEDIPISTAV ENDUKAMMA NEW LOVE FAILURE SONG 2022
Вставка
- Опубліковано 3 жов 2024
- YEDIPISTAV ENDUKAMMA NEW LOVE FAILURE SONG 2022 #AJAYMENGANI #SRINIVASAN #TJCFOLK
Music : Indrajith
Singer : Ajay Mengani
Lyrics - Tune : Suresh Arkanti
Dop - Editing - DI : Arun Koluguri
Cast : Lasya Samily, Mouni Yadav, Srinivasan Veera
Story - Screenplay - Direction : Srinivasan
Producer : Thanishq Babu
ఎందుకే పిల్ల గుచ్చి గుచ్చి చూస్తావు గుండెలోపల
ఎన్నడో మరణమే సచ్చి ఊరుకుంది మనసులోపల
ఎందుకే పిల్ల గుచ్చి గుచ్చి చూస్తావు గుండెలోపల
ఎన్నడో మరణమే సచ్చి ఊరుకుంది మనసులోపల
ఏడిపిస్తవెందుకమ్మా ఏమి తప్పు నేను జేస్తినమ్మా
గుండెల్లొవెట్టుకున్నగదనే బొమ్మా సివరికి ఈబాధనాకెందుకమ్మా
ఎందుకే పిల్ల గుచ్చి గుచ్చి చూస్తావు గుండెలోపల
ఎన్నడో మరణమే సచ్చి ఊరుకుంది మనసులోపల
నేను పుట్టింది నీకోసమే నేను పెరిగింది నీకోసమే
చెప్పిన మాటలు ఏమాయెనే తిరిగిన జాడలు కరువాయెనే
కనుచూపుమేరా కదలాడుతున్నావు యాడికెల్లినావె బంగారుబొమ్మా
కనిపించే దైవము నువ్వని కొలిసిన రోజులు ఇప్పుడు ఏమాయెనమ్మా
కళ్ళువున్నా గుడ్డివన్నై నమ్మి మునిగిపోతినే
ఏడిపిస్తవెందుకమ్మా ఏమి తప్పు నేను జేస్తినమ్మా
గుండెల్లొవెట్టుకున్నగదనే బొమ్మా సివరికి ఈబాధనాకెందుకమ్మా
ఎందుకే పిల్ల గుచ్చి గుచ్చి చూస్తావు గుండెలోపల
ఎన్నడో మరణమే సచ్చి ఊరుకుంది మనసులోపల
నిన్ను ఎంతల నమ్మిననే గుంతల నూకేసి పోయినవే
సిన్నిదానా సిత్రాలతో నా బతుకు సీకటి జేసినవే
ప్రాణమంత నీపైన దారబోసి పెంచుకున్న ఆశలన్ని దూరమా
సంటిపాపలెక్క సూసుకుందమని మనసువడ్డ నేను నీకు భారమా
కలిసిఉన్నా రోజులన్నీ బూజుపట్టి పోయెనా
ఏడిపిస్తవెందుకమ్మా ఏమి తప్పు నేను చేస్తినమ్మా
గుండెల్లొవెట్టుకున్నగదనే బొమ్మా సివరికి ఈబాధనాకెందుకమ్మా
వీర అన్న నీకు విలన్ క్యారెక్టర్ సూపర్ నీకు తప్పకుండా టోలీ హుడ్ లో విలన్ తప్పకుండా ఛాన్స్ వస్తుంది సూపర్
మోసం చేస్తున్నవని ముందే చెప్పుంటే అక్కడే ఊపిరి వదిలేసే వాడినేమో బ్రతికున్న శావన్ని చేసావ్ పోట్టి
ఇంకి పోయిన కన్నీళ్లు.....!
మర్చిపోయిన చిరునవ్వు..!
మనస్సులో తెలియని భాద....!
ఎదో ఇంకా బ్రతికే ఉన్నాను....!
నువ్వు ఎదో ఒకరోజు తిరిగి వాస్తవనే చిన్న ఆశతో.....!
నీ
రావణ్😭😭😭😭😭
Bro call me oka song rasatava
@@rakifolks only quots matrame bro
LASYA NICE TO SEE U IN THIS SONG AMA, NICE SONG.
సూపర్ 👍🙏🎉 వీరా బాయ్ సూపర్.. అందరూ కలిసి సూపర్ గా చేసారు 👍🙏🎉❤️❤️
ఇలాంటి మంచి మంచి సాంగ్ తోటి నువ్వు ఇంకా ఎప్పుడు ముందుకు వెళుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా శ్రీను అన్న
సూపర్ అన్న వెరీ నైస్ చాలా బాగా తీశారు బాగుంది....👌👌👌👌
Super hit Anna 😍😭😭
Super anna🙏👌👌👌👌👌👌👌
All the best next song👍
అన్న సూపర్ సాంగ్ నా సిరి లెని జివితం ఎన్నడొమరణం అయినట్లుగా ఉంది Siri
Exalant bro
Wooww super Anna
Song chala bhagundhi annaya super👌👌👌❤️❤️❤️👍👍👍
Super Anna ❤️
Super ❤️
Super Srinu & good love failure song best of luck 🤞
Super
Muic సూపర్ కొట్టినాడు
Arun Bro
Cinematography Mind Blowing 🤯🤯🤯
Anna supper supper
All the best mama
I am Always Existed to see ur songs Ajay Mengani garu.....😍❤️u r voice...✨🔥💝❤️
Super acting Srinu Anna🙏🙏🔥🔥
Super song
Super Srinivas Bava
ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోకుంటున్నాను suri
congratulations suri 🤝🤝
Super👌👌super👌👌super👌👌song bro
సూపర్ హిట్ సాంగ్ ❤❤
Super song
Wow
ప్రతి ప్రేమికుడి కి ఫెవరేట్ సాంగ్ గా నిలిచిపోతుంది...🔥🔥
నీ గొంతులో ఏదో మధురమైన పరికరం ఉంది🤔
నా మనసులోని బాధను తొలగిస్తుంది😌
మళ్ళీ పురుడొస్తూ నీ ప్రోమో పాటలతో లాలిస్తూ నన్ను మైమర్పిస్తున్నావ్ అజయ్ అన్నా...👌💘💘ధన్యవాదాలు తెలుపుతూ నీ పాటలతో బ్రతుకుతున్న
మీ సతీష్ సిరి 💔లవ్ ఫెయిల్యూర్
Premiss the nijayithiga preminchandi namminchi premincha Kandi endhukante me kante ekkuva ninnu preminchina vadu ekkuva badha paduthaadu
Super anna
Nice song Suresh 🥰
Super annayya super ❤️❤️
Asalu ela rastharu ra babu lyrics intha manchiga super poo anna song aithay 💝❤
Exlent super
Really heart touching song bro super 👍 పట వింటుంటే కన్నీలు ఆగడంలేదు bro
Very heart touching brother
Super anna
Super srinu anna acting🔥🔥🔥🔥
Super 💓💓💓 anna ❤️❤️❤️
ప్రేమలో ఓడిన ప్రతి ప్రేమికులకు ఈ పాట అంకితం... ఏడిపిస్తావు ఎందుకమ్మా ఏమి తప్పు నేను చేస్తేనమ్మ.... అన్న లిరిక్స్ సూపర్ I Miss U Rani
super Anna
Super super 💐💐💐❤️❤️🙏🙏
Anna waiting anna
Super song brother Ajay voice super ♥️♥️👍👍👍I'm love failure
Promotion cheyandi bro song bagundhi
🔥🔥🔥🔥🔥🔥🔥🔥
సూపర్👌...సూపర్👌 ...సూపర్👌.. సాంగ్ శ్రీనివాస్ మామ హార్ట్ టచ్చింగ్ గా తీశారు.. సాంగ్ తీసిన టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్🤝🤝💐💐
Brother naku na pastence gurthuku vasthundhi bro song 👌👌👌
Nice
Nice song👸👷🥀💓
Lasya akka super ga undhi ee pata lo ni performance adhara gottavey
ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ కావాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాము💐💥
Bro ......... Concept , content superb👏👏👌👌👌👌 ga undi......But Song పల్లవి ఒక లెవెల్ ఉంది చరణం మాత్రము చాలా disappoint చేశారు....... చాలా ఎక్సపెక్ట్ చేశా bro.... 😑😑😶😥😔💔
Super Bro 👌👌👌
Superb acting annagaru all the best
Eelage marenno video's cheyalani korukunttuna
నా లాగా లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి
Superb song and Acting 👌👌 Srinivas anna 🤘🔥🔥
Super super nanna inka ilage ni life lo manchi staiki edagalani manaspurthiga korukuntunnamu very very all the best Suresh 👏👏🤝🤝🤝🤝🤝🤝💐💐💐💐
అద్భుతమైన నటన తోటి ఒక మంచి మెసేజ్ తోటి సరికొత్తగా చేశారు ఆల్ ఓవర్ టీం మొత్తానికి ఆల్ ది వెరీ బెస్ట్ సాంగ్ 1# లోకి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ యాక్టర్ శివ భాయ్ 🤝🤝🤝💐💐💐💐
Twins haa
Entha manchi premikudaina vodipovalsinde eee kalam lo never end love for men
సూపర్, అన్న, అజయ్ మాగాణి సాంగ్ చాలా బాగుంది మీ నంబర్, ప్లజ్ అన్న మేము సాంగ్స్ రాశాము ఒకేసారి నంబర్, పెట్టండి అన్న👌👌👌
బ్రో ఇక్కడ సాంగ్స్ నువ్వు ఎన్ని రాసిన మన సాంగ్ వీళ్ళు తీసుకోరు.. మన లాంటి వాళ్ళ దగ్గర వీళ్ళు తీసుకోరు మిరే ఒక ఛానెల్ పెట్టి సాంగ్ తీయండి
Super
Srinu Bhai super song🎊
Super song
సూపర్ సూపర్ సూపర్ అన్న ఆక్టింగ్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Super song bava
Super anna
nice...super...song...very...super
Sachhipondira enni part 2 vasthai
Osam 😭anna 💔both of feeling 💔anna 😭😭 supar
One of the best love failure song .... Block buster hit aithdi bro ... ❤️👍 All the best evry one 😁
I3
Nice song anna❤❤❤...
simple Superb,👌👌👍👍👍
Such a nice lyrics brother..!And I love this song...And konni lyrics Naku jariginatu unae bro
Song super bro
Good
Super bro e song chaala baaga undhi bro e song baaga hittu avvalani manaspurthiga korukuntunnan bro 👌👌👌👌👌👌
Supar srinivas
Supar supar👌👌👌
TQ Ajay brother E song kosam chala rojula nuvhi wait chesan TQ all off you
Super mama😎😎😎😎
Awesome song bro
Chala bagundi song
Love failure SONG super anna ❤️🩹❤️🩹❤️🩹💔👈👈👈👏👍
Super bro 👌
It's too good
Super Song brother 💐💐
Super hit broo
Congratulations Anna super song and acting Al the best annayya e song super hit avvalani korukunttunna..
Super
Super
Super
Lasya acting 🔥
Super🎉🎉
Bro part 2 yeppudu vasthadhi I am full waiting bro