ముగ్గు ముందు రోజు వేసి పూజ వెయ్యచ్చా?/

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 156

  • @karriarunajyothi5049
    @karriarunajyothi5049 17 днів тому +4

    Thank you andi.nakosam vedio chesi nattu undi.eppudu guilt feel ayya danni.mundu roju cheyyakoodadu antunnaru ani .Naku morning lechi cheyyataniki time saripodu.ippudu I am happy.

  • @hemalathadevimopidevi4631
    @hemalathadevimopidevi4631 12 днів тому

    మంచి విషయాలు చెప్పారు.ఆచరణాత్మకంగానూ ఉన్నాయి.అక్కరలేని గాబరా పెట్టెయ్యలేదు. ధన్యవాదాలు.

  • @LaxmiGogada-o7x
    @LaxmiGogada-o7x 18 днів тому +7

    Thanks Amma, enno samvtsarala prasnaki samadanam icharu, once again thanks Amma morning nenu pooja gadi clean chesi pooja chesukuntanu taruvata 7or 8 ki vachi panimanisi clean chesthundi , innellu Ila cheyaka pooja ayesariki late office ki late Anni late thankyou Amma, pooje first

  • @eswarkumar4205
    @eswarkumar4205 18 днів тому +42

    ఆచారాల(ఎక్కువ అవటం ) వలన physical stress, mental stress ఎక్కువౌతాయి..character oriented భక్తి మంచిది అనుకుంటాను..

    • @Kanchikamakshi9
      @Kanchikamakshi9 17 днів тому +1

      Yes absolutely

    • @Bepositive-np6wz
      @Bepositive-np6wz 17 днів тому +2

      It's necessary for physical fitness and mental peace but excess is always dangerous.

    • @dharanikrishna2509
      @dharanikrishna2509 16 днів тому

      Aachaarala valla stress peruguthunda???
      Anthe ga alavaatu leni vaallani aachaaralu paatinchamante stress feel avvaka emchesthaaru mari

  • @suchiPampi
    @suchiPampi 17 днів тому +5

    Amma e roju meeru cheppinatte pooja ayaka panulu chesukunna. Prasantamga undi amma.

    • @nandurihemamalini
      @nandurihemamalini  17 днів тому +5

      chala santhosham andi ammavaari daya meeku vundaalani korukuntunannau

  • @SwethaSuresh12
    @SwethaSuresh12 17 днів тому +7

    Manchi topic meda clarification icharu thank you andi😊

  • @revathivadugu2457
    @revathivadugu2457 17 днів тому +4

    Chala baaga chepparu amma🙏🙏🙏

  • @AnasuyaAnasuyabalakrishna
    @AnasuyaAnasuyabalakrishna 17 днів тому +2

    చాలా బాగా చెప్పారు అమ్మ

  • @parameswari8130
    @parameswari8130 17 днів тому +2

    శ్రీమాత్రే నమః అమ్మ లలిత అమ్మవారికి పువ్వులు లేనప్పుడు తులసీదళం సమర్పించ వచ్చా అమ్మ

  • @roxy_29
    @roxy_29 18 днів тому +40

    నా చిన్నప్పటి నుండి కార్తీక మాసంలో తెల్లవారు జామున 3 గంటలకే గోదావరి కి లేదా కాలువ కి కానీ వెళ్ళి స్నానం చేసి దీపాలు వదిలేవారు ఇప్పుడు చాలా భయపడుతున్నారు ఇప్పుడు జరుగుతున్న ఘోరాలు గురించి

  • @bhanuraghumahanti8973
    @bhanuraghumahanti8973 11 днів тому

    Madam baga chepparu nenu night cleaning chesukoni mugglu pettukuntanu morning lechi sanam chesi depam petti vanta chestanu

  • @KasaniLalithakumari
    @KasaniLalithakumari 17 днів тому +3

    Super chepparu amma

  • @SowjiLeela
    @SowjiLeela 17 днів тому +2

    ధన్యవాదములు అమ్మ 🙏

  • @blingamurty7988
    @blingamurty7988 18 днів тому +11

    ❤❤❤ మీరు భగవంతునికి ప్రతి రూపం

    • @nandurihemamalini
      @nandurihemamalini  18 днів тому +11

      మనుష్యులను ఆ స్థాయి కి యెప్పుడు తీస్కెళ్ళ కూడదు అండి

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 17 днів тому

      మనందరం భగవంతుని ప్రతిరూపాలు అండి

  • @nagaraniyadav1754
    @nagaraniyadav1754 17 днів тому +3

    Amma karthika masam lo daily temple ki velithe daily thala snanam cheyala ah amma please 🙏🙏

  • @yaminipradeep2338
    @yaminipradeep2338 17 днів тому

    Challabaga cheparu amma oka manchi message thank you amma

  • @Usharani-z6z
    @Usharani-z6z 18 днів тому +2

    Sree mathray namaha chala baga chapparu amma thank you amma

  • @NagadurgaDintakurthi-cx4si
    @NagadurgaDintakurthi-cx4si 17 днів тому +10

    మాతృ సామానురాలై న హేమ మాలిని గారికి 🙏🙏 ఏదయినా పూజ, ఉపవాసం వున్నప్పుడు ఉదయం పూజ తరువాత 8,9గంటలకు బట్టలు ఉతుకు కోవచ్చా, ఉతకాకూడదా. అలాగే ఉపవాసం ఉన్నప్పుడు తోటకూర తినకూడదా.. సందేహం తెలియచేయగలరు

  • @vanivenkat7511
    @vanivenkat7511 18 днів тому +22

    బాగా చెప్పారు. ముగ్గు ముగ్గు అని పట్టుకుని ప్రాణం మీదకి తెచ్చుకోకండి. ముందు ఇంట్లో అంటూ ముట్టు కలపకుండా శ్రద్ధ భక్తి తో పూజ చేసుకుని ధర్మం గా ఉండండి. అదే సరిపోతుంది. ఎవరైనా ఉచిత సలహాలు ఇస్తే, నేను పొదున్నే 430 కి లేవాలి, నువ్వు కూడా నాతో నిద్ర లేచి తోడు నుంచో ముగ్గు పెడతా అని చెప్పండి.

  • @saichand7277
    @saichand7277 17 днів тому +2

    Amma namaskaram.deeparadhana lo vathulu enni veyali chepagalaru

  • @srinusrinivas9928
    @srinusrinivas9928 18 днів тому +3

    Amma,
    Oka thalli thana kodukulani
    Thittadam,sapanardalu pettadam
    Cheste avi thana kodukulaki thaguluthaya.alage roju vaarini matalatho bhada peduthundi.
    Em cheyali amma

  • @geethathota7518
    @geethathota7518 17 днів тому +1

    Avunakka nenu 4.30 ki lestene Pani hadavidiga avutundi night ne muggu petti deepalu kadigi bottu kuda pettukuni ready ga pettukuntunna

  • @veenavani4368
    @veenavani4368 17 днів тому

    Kaliga unna Intiki Twaraga Tenants ravali ante Parishkaramu cheppara andi🙏

  • @MedidaVenkateswarlu2005
    @MedidaVenkateswarlu2005 17 днів тому

    Amma kanadhara gurinchi cheppandi anni rojulu cheyali niyamaalu cheppandi Amma

  • @Devi9192sp
    @Devi9192sp 18 днів тому

    Namaste ama
    Thank you for sharing
    Sarpam champani Dosha nivaran ento chepandi ama please

  • @jannapureddysravanthi1265
    @jannapureddysravanthi1265 17 днів тому +2

    Devudi gadhi leka pothe elanti niyamalu patinchali madam

  • @veluvolumandakini4581
    @veluvolumandakini4581 17 днів тому

    Chala baaga chepparu

  • @adinarayanak1305
    @adinarayanak1305 17 днів тому

    Amma gomatha pooja gurunchi oka video chestara plzz.

  • @JamiSwathi-j8p
    @JamiSwathi-j8p 11 днів тому

    Amma mundu roju ratri deepam ghee vesi saddukivachuna

  • @AmaravathiVelugubanti
    @AmaravathiVelugubanti 17 днів тому +4

    పూజ మందిరంలో నువ్వుల నూనెతో దీపం పెట్టవచ్చా చెప్పండి .

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 18 днів тому +8

    ఈ మధ్య మావూరిలోే..ఉదయం 5, 5.30,మధ్య వీధిలో పారిజాత పుష్పాలు ఏరుకుంటూ ఉంటే మెడలో గొలుసు లు లాక్కెళ్లారు...రెండు ,మూడు జరిగాయి...కాబట్టి మరీ ముందుగా లేచి బయటకు రాకండి...

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 17 днів тому

      ​@@ShreeKrishna23421ఏ వూరు అయినా...మన జాగ్రత్తలో మనం వుండడం మేలు కదండీ...

  • @somannagarivanitha6349
    @somannagarivanitha6349 14 днів тому

    Night rooms clean cheyocha eami khada plz chepandi

  • @C57_FACTS_IN_TELUGU
    @C57_FACTS_IN_TELUGU 17 днів тому +6

    అమ్మ నాకు ఒక సందేహం. ఈ కార్తీకమాసంలో దీపం ముందు పూజ గదిలో వెలిగించాల లేదా తులసి కోట దగ్గర ముందుగా వెలిగించాల. దయచేసి నా సందేహం తీర్చగలరు.

    • @panchami7438
      @panchami7438 17 днів тому +1

      Kartika masam lo modati pooja tulasi daggara cheyyalandi. Mundu tulasi daggara deepam pettukuni. Ataruvata inti lopala devudi daggara pettukondi

  • @ramanamadhu8996
    @ramanamadhu8996 16 днів тому

    Amma nenu ahlane snanam chesi pooja chese vanta start chestha yeppudaina but memu ulli, velluli vadatham kada so aa curry devudiki chupinchocha

  • @janakibaswaraju8849
    @janakibaswaraju8849 16 днів тому

    Karthika masam lo mundu
    Deepam thulasi chetti daggara petti tharuvata intlo puja cheyala
    Alage daily thalameeda(muthiduvulu) cheyakudadu antaru rnduku

  • @suchitch8825
    @suchitch8825 18 днів тому +4

    Amma mrg puja chesaka evg battalu uthiki malli thala snanam cheyala e dout clarify cheyandi daily two times headboth chesthe headec vasthundhi pls amma🙏

    • @vanivenkat7511
      @vanivenkat7511 18 днів тому +3

      అసలు ఆడవారు రోజూ తల Snanm చేయనక్కర్లేదు

    • @Telangana_ammayi1299
      @Telangana_ammayi1299 17 днів тому

      Avasaram ledu .nonveg thinte cheyali

  • @manojsindhu6826
    @manojsindhu6826 17 днів тому +1

    Amma e karthika masam lo rahukala dhipam pettacha Amma cheppandi plz 🙏🙏

  • @shorts-vy3im
    @shorts-vy3im 17 днів тому +1

    Nenu evening e muggu vesi morning bayta mamulga chipuritho thudichi a muggu thone deepalu peti 5 kela pooja aypothundi

  • @gowri4devi
    @gowri4devi 17 днів тому

    Amma namasthae
    Nimmayakayala deepam rahukala Pooja guruinchi vivaranchandi main ga gudilo na intlo na cheyyali

  • @garagasirisha3091
    @garagasirisha3091 17 днів тому

    Ardhamkaledhu

  • @sravanik3483
    @sravanik3483 17 днів тому +2

    Amma pooja gadhi separate ga lekapothe em cheyyali amma

  • @NarayanaAkula-o5z
    @NarayanaAkula-o5z 18 днів тому

    Amma vathulu gurinchi chepalrdhu tali dupam agarabati nuchi vachina vibudito vatulaku vadacha please amma

  • @lakshmijampani681
    @lakshmijampani681 17 днів тому +3

    సంక్రాంతి నెలలో అంత పెద్ద ముగ్గులు తెల్లవారు జామున లెగిసి వేస్తున్నారా, రాత్రికీ ముగ్గువేసుకుంటే ఏమి తప్పులేదు, శుభ్రం, భక్తి, శ్రద్ద, ముఖ్యం

  • @trivenipanuganti4589
    @trivenipanuganti4589 17 днів тому

    Amma sthanam chese vanta cheyyale ane long video cheyyandee anndarekee cheppandee andharu telusukovalee

  • @Kovidhdevansh
    @Kovidhdevansh 17 днів тому

    Namaskaram amma na bhartha mamagaru ayyappa maala dharincharu nenu roju thalasnanam chesi intlo ne variki vandipeduthunnanu na doubt emitante madhalo bhathroom ki vellina prathi sari nenu snanam chesthunnanu alane cheyyala naku reply ivvandi amma

  • @bagilivigneshwarreddy.6636
    @bagilivigneshwarreddy.6636 16 днів тому

    🙏Amma 4am lachina yilu bayata thudi kadihi sariki 6am avuthudi 7 30 lopu pilali mavaru valai vatachasi atlukdakisnanam battalu anichasasariki chasasariki 11am or12 kudaavtho 4am lach 10or 11 12kudaavthidi ynitojilanudi yitlovalu valadaniki mudu snanam pujachayalani una chayalakapothuna khadapa snaniki muduthudichi patala tharvathanachapandi panivaluuntya 6am or 7ki vastharu khada manam yeiluudichi Puja chayavacha pliseaschapadi amma

  • @smartdudes711
    @smartdudes711 18 днів тому

    Akka, kandipappu, minapappu koda tinakodadhu antunnaru. Ee karthika masam lo em food tinnalo koncham cheppara.

  • @laxmianji6996
    @laxmianji6996 17 днів тому

    Amma puja chesina taruvatha tudavakudadhu ani munde tudustunte meru annattu naku ganta padutundi deepaaradhana chesina taruvatha tudisthe laxmi deviki kopam vastumdi yemo ani lopala tuduchukuni inti chuttu tudichi puja chestuna amma

  • @sunitha422
    @sunitha422 17 днів тому +2

    Amma meku koti namaskaraalu meru ma prashnalu annitiki chala opikaga samadanam cheptaru. Amma naku oka anumanam tirchandi talli. Nenu prati roju kanakadhara chaduvutanu naku khantasta vachu day anta e pani lo unna naku shlokalu mind lo run autha untai mrng lechi nappatinundi nite bed muda juda gurthukuvastai naku telikundane mind lo chaduvtanu kani washroom lo unnapudu akariki na bartha lo physical ga unnapudu kuda elane avtutundi amma nenu enta vaddu anukunna vastune untai naku bayamestundi amma dayachesi cheppandi em cheyyalo

  • @sailajanelapatla4580
    @sailajanelapatla4580 17 днів тому +3

    Medam 5 ki lachi pooja chasukunaa tarvata 9:30 maa servant vachi illu chimi thudusta tappulada please chapandi Naku morning malukuva vasthundi alachayakudademo ani time waste chasthunaanu please tell me

    • @singuruanusha2927
      @singuruanusha2927 17 днів тому +1

      @@sailajanelapatla4580 pooja chesey samayam lo devudi room clean gq untey chaly deepalu kondaekkaka me servant dwara illu motham clean cheyinchukondi

  • @aswinimacharla1589
    @aswinimacharla1589 17 днів тому

    Amma 🙏
    Amma puja gadhi kuda snanam chesi ne thudavali
    Devudi patalu unna katta kaadu
    Ghadilo unde kidhi flore ni kuda snanam chesake thudavalina

  • @divyashekar9386
    @divyashekar9386 17 днів тому +2

    Amma maku devudi gadhi separet ga ledhu pillalu oka 8.30 ki andharu vellipotharu appudu udchi snanam chesi appudu pettocha separate ga leni vallu ela

    • @nandurihemamalini
      @nandurihemamalini  17 днів тому

      పెట్టండి

    • @divyashekar9386
      @divyashekar9386 17 днів тому

      @nandurihemamalini snanam chesi vanta chesenthe time undani vallu amma 7 kantha lunch box lu ready cheyali

  • @DhanaLakshmiGonaboyina-pr1jl
    @DhanaLakshmiGonaboyina-pr1jl 16 днів тому

    ట్రక్ madam

  • @Madhavi-p4n
    @Madhavi-p4n 17 днів тому

    Amma memu yeti sutakan lo unnamu Karthika maasam deepaalu matramee gummamm mundu pettochhu aa pls cheppandi

  • @DhruvaKumari-ex1dw
    @DhruvaKumari-ex1dw 16 днів тому +1

    👌👌👌👌👌

  • @nandansdiary4445
    @nandansdiary4445 17 днів тому

    Amma gudilo undanga addu vasthe em cheyali teliyacheyagalaru

  • @dharavathubhagyalakshmi8075
    @dharavathubhagyalakshmi8075 17 днів тому

    Hi akka Karthika masamlo puja iyyaka thalaki oil pettukovacha?

    • @nandurihemamalini
      @nandurihemamalini  17 днів тому +1

      పూజ అవ్వకపోయినా పెట్టుకోవచ్చు

  • @rajanim1930
    @rajanim1930 17 днів тому

    Kalupukone di intlo valla mida radarspadutundi kani morning thondara okkagata ledam mana chetullo vundi

  • @VarshithAndiboyina
    @VarshithAndiboyina 3 дні тому

    కారీకమసము తలకి నూనె రాయఛ అంఢీ

  • @ramsujay4628
    @ramsujay4628 17 днів тому

    Amma namaste andi. Konthamandhi Cristians mee devulla andaraki maximum iddaru baryalu unnaaru vaallu devullu . Maa yesukristu chudamandi mariyayamma garbam numdi parisudda atma valla puttaadu kristu maatrame nijamaina devudu antunnaaru amma deeni gurinchi oka video cheyyandi amma.

  • @chatakondasravanthi4302
    @chatakondasravanthi4302 18 днів тому +1

    Amma pramidhalalo mundhu roje vathhulu oil veyavachha?

    • @nandurihemamalini
      @nandurihemamalini  18 днів тому +1

      vaddu

    • @praneerh
      @praneerh 18 днів тому

      Amma mundhu roju night house clean chesukovacha amma, night cheyakudadhu antunnaru​@@nandurihemamalini

    • @chatakondasravanthi4302
      @chatakondasravanthi4302 17 днів тому

      Chala chala dhanyavadhamulu amma

  • @MedidaVenkateswarlu2005
    @MedidaVenkateswarlu2005 17 днів тому

    Amma night Pooja chesina tarvata deepam konda akkinatarvata appude gummam mundu pette peamidalu kundua oosiri chettu dggara pettina pramidalu night clean chesi morning ki pooja ki oottulu vesi ready chesukovacha Amma

  • @chidigeanusha974
    @chidigeanusha974 17 днів тому

    Amma morning naivedyam pedatam kada malli evening deepaaraadhana chesinappudu kuda naivedyam pettala.

    • @vanivenkat7511
      @vanivenkat7511 17 днів тому

      బెల్లం, పాలు, పల్లు ఏవైనా పెట్టొచ్చు కావాలంటే.

    • @chidigeanusha974
      @chidigeanusha974 17 днів тому

      @vanivenkat7511 aunaa ok andi thank you paalu pachivaa kaachi challarchinivaa

  • @lavanya8185
    @lavanya8185 17 днів тому +3

    పూజ చేస్తున్న తులసిచెట్టు బాగా ఎదిగినప్పుడు చాలామంది cut చేస్తున్నారు అలా cut చెయ్యొచ్చా అండి…

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 17 днів тому

      పూజ చేసే చెట్టుని కొయకూడదు అండి

  • @MounikaM-sq9tj
    @MounikaM-sq9tj 17 днів тому +1

    Shubhodayam amma,vandina vanta motham pettala amma koncham oka plate lo petti pettocha amma,and inko vishyam ulligadda vellipaaya vaadi vanta chesi nattayithe perugutho pedathaanu swamy vaariki,thappem ledhu ga amma...

    • @nandurihemamalini
      @nandurihemamalini  17 днів тому

      అలాను చెయ్యచ్చు లేదు అంటే అన్నంపై కాస్త నెయ్యి బెల్లం వేసి ఆరగింపు పెట్టండి అలా అయినా పర్వాలేదు,

    • @MounikaM-sq9tj
      @MounikaM-sq9tj 17 днів тому

      @nandurihemamalini amma mitho maatladali naaku chaala doubts unnayi amma,mitho konchem personal ga matladali,elaaga contact avvali amma mimmalni....pls dayachesi cheppandi amma....🙏🙏🙏

  • @gowthamidarshan6111
    @gowthamidarshan6111 17 днів тому

    Amma, maa intlo maa husband deeparadhana cnestaru, udayam 9 ki ala. Ila cheyavacha amma?

  • @RamarapuAlivelu12
    @RamarapuAlivelu12 18 днів тому +1

    Evala meru cheppinattu eppude clean chesi muggu pettanu morning chikati untundhi 5ki bayamga untundhi

  • @begarirajeshwari2890
    @begarirajeshwari2890 14 днів тому

    అమ్మ నమస్తే.... నాకు ఒక సందేహం అమ్మ,మా ఇంటి దేవుడు పుట్టినిల్లు, మెట్టినుల్లు ఇద్దరికీ వేంకటేశ్వర స్వామి అమ్మ కులదైవం కానీ మా ఆడబిడ్డకు ఆరోగ్యం బాగోలేక పోతే కొంతమంది పెద్దలు చెప్పగా కుళ్ళయప్పను మొక్కుతుంది ,ఇప్పుడు ఇయనే ఇంటి దేవుడు అంటుంది మా ,నాకేమో వెంకన్న స్వామి అంటే నమ్మకం,ఇపుడు చెప్పండి మా ఇంటి దేవుడు ఎవరు అవుతారో దయచేసి చెప్పండి అమ్మ...

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 18 днів тому +85

    తెల్లవారే లోపే గుడిలో దీపాలు పెట్టాలి అని కూడా బయలుదేరకండి...ఈ సమయం లో నే చైన్ స్నాచర్ల బెడద ఎక్కువగా వుంటుంది ..

    • @nandurihemamalini
      @nandurihemamalini  18 днів тому +18

      ఇది మాత్రం చాలా నిజం

    • @ChukkaRamadevi-tz4kd
      @ChukkaRamadevi-tz4kd 18 днів тому +9

      అయ్యొ😂 మీరు ఎంటి ఆండీ మా ఊరి శివలయం లో. తెల్లవారుజామున 3/గంటలకు వేళ్ళితే అభీషేకం. స్వామి వారి ముందు కుర్చుటం ఆండీ 10/సంవత్సరాల నుంచి అలాగే వేళ్ళానూ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాము 5/30 వేళ్ళానూ 😂ఈరోజు

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 18 днів тому +7

      ​@@ChukkaRamadevi-tz4kdఅన్ని చోట్లా అలా వుండదు కదండీ...

    • @Rajini2770
      @Rajini2770 18 днів тому +2

      ధన్యవాదములు అమ్మ వెంటనే రిప్లై వీడియో చేశారు

    • @Rajini2770
      @Rajini2770 18 днів тому +1

      ❤❤❤love u అమ్మ 🙏🏻🙏🏻🙏🏻

  • @BShivani-i2u
    @BShivani-i2u 17 днів тому

    amma naku periods aipoyaka ,7 th 8 th day bleeding aitundi nenu thalasnanam chesi pooja chesukovacha nenu pooja chesukovadam thappanisari amma please cheppandi

    • @vanivenkat7511
      @vanivenkat7511 17 днів тому

      పంచగవ్య ప్రాసన చేసి చెయ్యొచ్చు అండి. దీని మీద short video చేసారు చూడండి

  • @durgajasti9113
    @durgajasti9113 17 днів тому

    Amma maa abbai sivamala vesaru.intlo peetam pettukunnaru.naaku nelasari vasthe intlo nundi bayataki vellali antunaru.aa naalugu rojulu ekkada vundalo ardham kavatamledhu.madhi three bedroom house with separate Pooja room.nenu oka bedroom lo bayatiki rakunda aa nalugu rojulu vundavacha dhayachesi cheppagalaru

    • @nandurihemamalini
      @nandurihemamalini  17 днів тому

      వేరే ఆప్షన్ లేదు అంటే తప్పదు....ఇంట్లో మాత్రం అంటూ ముట్టు కలపకూడదు అండి

    • @durgajasti9113
      @durgajasti9113 17 днів тому

      Thankyou amma

  • @swathibethi6797
    @swathibethi6797 17 днів тому

    🙏🙏

  • @tejaswidesaboina5992
    @tejaswidesaboina5992 18 днів тому

    Pooja ki sambandichina kundhulu avi daily clean cheyala amma

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 18 днів тому

      చెయ్యండి..రెండు జతలు పెట్టుకుని...ముందు రోజే శుభ్రం చేసుకోండి...సరిపోతుంది.

    • @tejaswidesaboina5992
      @tejaswidesaboina5992 18 днів тому

      @hemalathaaluri8555 thank q amma ,alane oka sandeham Amma maku eesanyam mula devudu pettukovadaniki ladhu Amma, maku vaayuvyam place undhi ani akkada pettukoni Puja chesukuntunnanu ala undocha amma

  • @mudavathmanasa8113
    @mudavathmanasa8113 18 днів тому +2

    అమ్మ అందరు కార్తీక మాసంలో ఉదయాన్నే దీపారాధన చేయాలి అని చెప్పు తున్నారు కానీ ఎవరూ కూడా ఖచ్చితంగా ఎన్ని గంటలకి దీపం పెట్టాలి అని చెప్పడం లేదు మీరు ఐన ఎన్ని గంటలకు పెట్టాలి అని చెప్పండి మాతాజీ

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 17 днів тому

      ఉదయం 6 కల్లా పెట్టగలిగితే పెట్టండి

  • @padmajayayaram602
    @padmajayayaram602 16 днів тому +1

    అమ్మా..చాలా బాగా చెప్పారు.. కానీ స్నానం చేసి వంట చేసుకోండి అని చెప్తున్నారు.. పొద్దున్నే స్నానం చేసి పూజ, వంట, టిఫిన్ తో సహా చేసేసరికి చెమటలు, అలసట.. డస్సిపోయి office కి వెళ్తే చిరాకు..
    తప్పో ఒప్పో తెలీదు కానీ నేను మాత్రం నైవేద్యాలు మాత్రమే స్నానం చేసి చేస్తాను ... 🙏🙏🙏

  • @tulasisp-c9j
    @tulasisp-c9j 17 днів тому

    అమ్మ పూజ ఐపోయాక మాసిన బట్టలు వుతకవచ్చా

  • @manchikalapudilakshmi4911
    @manchikalapudilakshmi4911 17 днів тому

    💐💐🙏🙏🙏

  • @keerthy75
    @keerthy75 15 днів тому

    Hi

  • @lakshmicherukuri6110
    @lakshmicherukuri6110 11 днів тому

    ప్రతి రోజు8అయ్యేసరికి మా వారు దేవుని ముందు దీపం పెడతారు. నేను సాయంత్రం పెడతాను. అయితేఉదయం అయన కంటే ముందు నేను తులసి కోట దగ్గర
    దీపం పెట్టుకోవచ్చా.
    .

  • @Bujjagaunibhanumathi
    @Bujjagaunibhanumathi 18 днів тому +2

    Amma స్నానం చేసిన తరువాత వంట చేస్తాం కదా అంతకు mundhe deeparadhana చేస్తాం కదా వంట అయినా తరువాత దేవుడికి ప్రసాదంగా అనము వండిన kuragayalu petavacha

  • @kaliyugam8075
    @kaliyugam8075 18 днів тому

    Madam meeru nanduri srinivas గారికి yemavutharu

  • @shirishakothakonda756
    @shirishakothakonda756 18 днів тому

    🙏🙏💐

  • @manin7803
    @manin7803 18 днів тому +8

    అమ్మ నమస్కారం 🙏
    నాన్ వెజ్ తినే వాళ్ళు కనక ధార లాంటి స్తోత్రాలు మూడు పూటలా పారాయం చెయ్యాలెంటే నియమాలు ఏంటీ.నాన్ వెజ్ తిని చదవవచ్చా. ప్లీజ్ అమ్మ రిప్లై ఇవ్వండి.

    • @ilovemyindia946
      @ilovemyindia946 18 днів тому +1

      Kanakadhara chesina roju asalu non veg thinakudadu anta andi

    • @nandurihemamalini
      @nandurihemamalini  17 днів тому

      మీరు కోరికతో చేస్తే తినకూడదు అండి....

  • @suhasiniCherukula-lb6hp
    @suhasiniCherukula-lb6hp 17 днів тому

    అమ్మ వందిన పదార్ధాలలో ఊళ్ళీ వెల్లి ఉంటుంది కదా ?మరి వాటిని ఎలా ప్రసాదంగా చూపించాలి .?నాలుగురికి సరిపడ వంట చేస్తే మొత్తం వంట స్వామి వధ ఉండి చూపించాలా ? ఎలా సమర్పించాలో పధతి
    చెప్పు అమ్మా🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vanivenkat7511
      @vanivenkat7511 17 днів тому

      ఉల్లి వెల్లుల్లి లేనివి ఉంటే పెట్టండి లేదా, అన్నం మీద నెయ్యి వేసి, బెల్లం ముక్క పెట్టండి

  • @rajyalakkshmyvlogs3174
    @rajyalakkshmyvlogs3174 16 днів тому

    Mari mundu roju night clean chesukokudadhu ani andharuu antunnaru. Edhi correcto ardham kavatam ledu amma

    • @nandurihemamalini
      @nandurihemamalini  16 днів тому

      అన్నీ చేస్కోండి....పూజా గది మాత్రం ఆరోజు చీపురుతో తుడవండి చాలు...పూజ అయ్యాక మిగతా గదులు తుడుచుకొండి.శుభ్రంగా అన్నీ ముందు రోజు చేస్తాం కనుక.....మరునాడు ఇబ్బంది లేకుండా పని అయిపోతుంది

    • @rajyalakkshmyvlogs3174
      @rajyalakkshmyvlogs3174 16 днів тому

      @nandurihemamalini deepak kondekkaka thudavala leka kondekkakapoina parvaleda. Idhokkati cheppandi అమ్మ

    • @Ramana-b4l
      @Ramana-b4l 13 днів тому

      మరి దేవుడిగది separatega లేనివాళ్ళ పరిస్థితి ఏమిటమ్మా. మాకైతే devudigadhi వంటగదిలో ఒక చిన్న మందిరంల ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా clean చెయ్యాలి reply ఇవ్వండమ్మా 🙏🙏.​@@nandurihemamalini

  • @rajeswari3292
    @rajeswari3292 17 днів тому

    Night vesina muggu morning ki poojaki panikiradu. Cleanings morning time cheyali. 😊

  • @pranithacheganti7259
    @pranithacheganti7259 17 днів тому +1

    అమ్మ దయచేసి నా doubt clarify చేయండి
    ఈ కార్తీకమాసంలో రోజు దీపారాధన చేస్తున్నాను వాకిట్లో వేసిన ముగ్గు మీద కూడా పెడుతున్నాను అయితే రోజు వాకిలి కడగన్న(అలుకు చల్లన్న) లేకుంటే అవసరం లేదా

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 17 днів тому

      ముగ్గు వేసే ముందర అలుకుతాం కదండీ

    • @pranithacheganti7259
      @pranithacheganti7259 17 днів тому

      @indranik.s.s5221 అవును కానీ రోజు అలుకు చేయన్న 30days

  • @katyayanibotcha7106
    @katyayanibotcha7106 17 днів тому +2

    అమ్మా నమస్కారం నేను ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినప్పుడు చచ్చిన పిల్లి కనిపించింది పర్లేదా అమ్మ

  • @NarayanaAkula-o5z
    @NarayanaAkula-o5z 18 днів тому

    Amma nenu adigina daniki emi riplai chepaledhu alage upavasamu untamukada aroju nakhatralu kanipiyakapote emi cheyalli please amma

    • @nandurihemamalini
      @nandurihemamalini  18 днів тому

      పూజ చేసి తినచ్చు

    • @GK-xf4ib
      @GK-xf4ib 18 днів тому

      @@NarayanaAkula-o5z pray the god and eat

  • @sureshv1856
    @sureshv1856 18 днів тому +1

    Devudi mida shradda thappithe anni doughts vasthayi mana vallaki😅😅😅😅😅😅

    • @nandurihemamalini
      @nandurihemamalini  18 днів тому +13

      ఇది శ్రద్ధ వల్లే వచ్చిన సందేహాలు అండి..శ్రద్ధ లేకపోతే ఇలా అడగరు కదా అండి

  • @nagamahesh22
    @nagamahesh22 13 днів тому

    సత్యభామ గారు ఎదో శివంగి లా ఫీల్ అవుతూ నంగి మాటలు చెప్పను అంటూనే నా కామెంట్స్ ఎందుకు హైడ్ చేసుకుందో అడగండి
    అందరి కామెంట్లకు రిప్లై ఇస్తూ ఎదో ఆమె బయోగ్రఫీ తీస్తోంది కదా ముందు నేను అడిగి ఈ ప్రశ్నలకు ఆమె కానీ ఆమె ఫాలోవర్స్ ఎవరైనా కానీ వీటికి సమాధానాలు చెప్పండి
    1. ఈరోజు శివ పూజ చేసిందా .. 1300 వందల వీడియో లో లేని శివుడు ఈరోజే అది నా కామెంట్ వైరల్ అయిన తర్వాతే కనిపించాడా
    ఎన్ని శివ రాత్రులు వచ్చాయి .. ఎన్ని కార్తీక మాసాలు వచ్చాయి ..
    2. ఆమె టార్గెట్ చేసి తిట్టేది టార్గెట్ చేసేది శైవ పండితులను మాత్రమే ఒక్కసారేమో నండూరి వారిని అన్నది ఎదో ఆలా
    3 కార్తీక దీపం పెట్టేది శివునికా .. శివకేశవులకా .. చెప్పండి
    4. శివుడు కేశవుడు ఒకటే అనే కామెంట్ లు పెట్టేవారు .. వెంకటేశ్వర ఆలయంలో శివ లింగాన్ని తీసేసినప్పుడు ఎందుకు సమర్తించింది అప్పుడు శివకేశవులు ఒక్కటే అని చెప్పకుండా .. ఏవో లాజిక్ లతో ఆ పని చేసిన వారిని వెనుకేసుకొచ్చిం
    ఆమె ఎవరికీ భయపడడు కదా ఈ కామెంట్స్ పెడితే ఎందుకు hide user చేసింది నేను ఏ కామెంట్ పెట్టిన కనిపించకుండా

  • @nagamahesh22
    @nagamahesh22 13 днів тому

    సత్యభామ గారు ఎదో శివంగి లా ఫీల్ అవుతూ నంగి మాటలు చెప్పను అంటూనే నా కామెంట్స్ ఎందుకు హైడ్ చేసుకుందో అడగండి
    కులం పేరుతో దూషిస్తున్నారని మొత్తం డైవర్ట్ చేసింది శైవుల గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఆమెని అందరూ దాని గురించి అడిగితె అది తప్ప ఎదో ఎదో చెప్తుంది
    అందరి కామెంట్లకు రిప్లై ఇస్తూ ఎదో ఆమె బయోగ్రఫీ తీస్తోంది కదా ముందు నేను అడిగి ఈ ప్రశ్నలకు ఆమె కానీ ఆమె ఫాలోవర్స్ ఎవరైనా కానీ వీటికి సమాధానాలు చెప్పండి
    1. ఈరోజు శివ పూజ చేసిందా .. 1300 వందల వీడియో లో లేని శివుడు ఈరోజే అది నిన్న నా కామెంట్ వైరల్ అయిన తర్వాతే కనిపించాడా
    ఎన్ని శివ రాత్రులు వచ్చాయి .. ఎన్ని కార్తీక మాసాలు వచ్చాయి ..
    2. ఆమె టార్గెట్ చేసి తిట్టేది టార్గెట్ చేసేది శైవ పండితులను మాత్రమే ఒక్కసారేమో నండూరి వారిని అన్నది ఎదో ఆలా
    3 కార్తీక దీపం పెట్టేది శివునికా .. శివకేశవులకా .. చెప్పండి
    4. శివుడు కేశవుడు ఒకటే అనే కామెంట్ లు పెట్టేవారు .. వెంకటేశ్వర ఆలయంలో శివ లింగాన్ని తీసేసినప్పుడు ఎందుకు సమర్తించింది అప్పుడు శివకేశవులు ఒక్కటే అని చెప్పకుండా .. ఏవో లాజిక్ లతో ఆ పని చేసిన వారిని వెనుకేసుకొచ్చిం
    ఆమె ఎవరికీ భయపడడు కదా ఈ కామెంట్స్ పెడితే ఎందుకు hide user చేసింది నేను ఏ కామెంట్ పెట్టిన కనిపించకుండా