వీటిని దేవుడిపిల్లి గారెలు అనేవారు కదా. UA-cam వెదికాను 60 years తర్వాత చూస్తున్న. Thank you soooooo much for sharing. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అమ్మ ఈ రెసిపీ కోసం చాలా రోజులనుండి ఎదురు చూస్తున్నాను...మా అమ్మ గారు చేసేవారు...మేము పప్పు గిన్నె తో ఉండలు ప్రెస్స్ చేసేవాళ్ళము....... thank you so much..for sharing..
Mam, chitty garelu is very nice. And ur language is very nice to here. I am from Bangalore, my husband was working in Bank . So were in Vijayawada in the year of 1998. Our neighbours was very friendly and always smiling like u mam. U have remained me those days . Thank u I will try to this delicious pindi wanta 😊🙏
We will call this as Polla vadai. My mother in law used to make. I learnt from her and my grand daughter like this. We will use raw rice flour and 5table spoons od boiled oil.
మీరు చెప్పినది నిజం! చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఇంటిలో ఈ ఉందా ల మీద తడి తువ్వాలు కప్పి స్టీల్ గ్లాస్ తో కొట్టి ఇస్తే పెద్దా వాళ్లు నూనె లో వేసి veyinche వారు! అబ్బా వాటి రుచే వేరు! ఈ వంట తిరిగి పరిచయం చేశారు అమ్మా ! థ న్య వాదాలు! మేము దేముడు గార్లు అని పిలిచే వాళ్ళము.
Namaskaram amma. Ma ammamma gari vooru upamaka amma. ma voori kovela lo kovela garelu ani pettavallu ela chestharu meeru vicharu thanks amma . Meeru chesina biyyapupindi kurukure chesanu amma chala bagunnayi. Anni healthy ga chebuthunnaru.
Meeru వంటకం చూపిస్తూ చేస్తూ చెప్పే మాట తీరు వంట రుచి లా అమోఘం అమ్మగారు, తప్పక చేసి పిల్లలకు తినిపిస్తూ మీ పేరు చెప్పి సీతమ్మ బొట్టు గార్లు అంటూ వుంటాము. సుఖీభవ
Maa చిన్నప్పుడు 1965 year maa mother చేసేవారు నాకు బాగా గుర్తు వుంది మా ఇంట్లో వాటిని చిట్టి వడలు అనేవారు చాలా రుచిగా మరియు గుల్లగా వుంటాయి G gangadharam Rajahmundry (Raja)
మా చిన్నప్పుడు కూడా తడి గుడ్డ మీద ఉండలు పెట్టి దానిమీద మళ్ళీ తడి గుడ్డ వేసి ఇత్తడి చెంబులతో పిల్లలంతా టపీ టపీ మని కొట్టేవాళ్ళు. భలే సరదాగా ఉండేది. మళ్ళీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు
వీటిని దేవుడిపిల్లి గారెలు అనేవారు కదా. UA-cam వెదికాను 60 years తర్వాత చూస్తున్న. Thank you soooooo much for sharing. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
TQ very much andi 🙏🙏🙏🙏
అమ్మ ఈ రెసిపీ కోసం చాలా రోజులనుండి ఎదురు చూస్తున్నాను...మా అమ్మ గారు చేసేవారు...మేము పప్పు గిన్నె తో ఉండలు ప్రెస్స్ చేసేవాళ్ళము....... thank you so much..for sharing..
TQ andi 🙏🙏🙏🙏
చిన్నప్పటి రోజులు. గుర్తుతెచ్చారు. రామాలయం.లో ఈ ప్రసాదం పెట్టేవారు. మీరు చాలాచక్కగా వివరంగా చూపిస్తూ చేస్తున్నారు.సంతోషమం డీ.
TQ andi 🙏🙏🙏🙏
Chala baga chepparamma.
E video chusaka nenukuda chesanu super ga unnai chela easy ga cheyochhu thanks andi manchi resipi chupinchinaduku😊😊
TQ andi 🙏🙏🙏🙏
Ma chiinnappudu,ma amma chesedandi veetini.After so many years meeru malli gurthu chesaru.Dhanyavadamulu
Super amma. Nice recipe . Nenu try chesthanandi. Thank you so much amma.
Ok TQ andi 🙏🙏🙏🙏
Mamma veetini demudi garelu antaru ammamma. sudha
Veetini demudi garelu antaru ammamma. Chala Baga chepparu.
చాలా బాగా చేశారు ; అలాగే చాలా చక్కగా explain చేశారు మేడమ్ గారు Thank you ❤
TQ andi 🙏🙏🙏🙏
Mam, chitty garelu is very nice. And ur language is very nice to here. I am from Bangalore, my husband was working in Bank . So were in Vijayawada in the year of 1998. Our neighbours was very friendly and always smiling like u mam. U have remained me those days . Thank u I will try to this delicious pindi wanta 😊🙏
TQ andi 🙏🙏🙏🙏
మా చిన్నప్పుడు సింహాచలం లి ఈ ప్రసాదం ఇచ్చేవారు.అందుకే విశాఖజిల్లా లో వీటిని దేముడు గారెలు అంటారు.
చాలా చక్కగా వివరించి తయారుచేసి చూపించారు thanks నమస్కారములు
Ok TQ andi 🙏🙏🙏
Super andi chala bagachesaru cheppe vidhanam kuda chala bagundi
TQ andi 🙏🙏🙏🙏
ఇడ్లీ వేసినప్పుడల్లా వేసుకోవచ్చు.సూపర్
Maa ammagaru chesevaru memu help chesevallam chinnati vantakam super
3:50 😊
చాలా బాగుంది. మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది. Thank you Andi.
సూపర్ వంటకం అండి మా అమ్మాయి వచ్చేనెలలో యూనివర్సిటీ కి వెళ్తుంది తనకి చేసి ఇస్తాను
TQ andi 🙏🙏🙏🙏
Chala bagunayi bammagaru nenu try chestanu vere snacks recipes unte pettandi please
Ok alage amma TQ 👍👍👍👍
Amma meeru job chestara mee maata teeru chala bagundi tq
We will call this as Polla vadai. My mother in law used to make. I learnt from her and my grand daughter like this. We will use raw rice flour and 5table spoons od boiled oil.
మీరు చెప్పినది నిజం! చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఇంటిలో ఈ ఉందా ల మీద తడి తువ్వాలు కప్పి స్టీల్ గ్లాస్ తో కొట్టి ఇస్తే పెద్దా వాళ్లు నూనె లో వేసి veyinche వారు! అబ్బా వాటి రుచే వేరు! ఈ వంట తిరిగి పరిచయం చేశారు అమ్మా ! థ న్య వాదాలు! మేము దేముడు గార్లు అని పిలిచే వాళ్ళము.
Ok TQ andi 🙏🙏🙏🙏
Maa chinnapudu dasara ki Pujari Gari intlo chesi ichevaru ee taste Ekkada dorakaledu
❤❤❤❤❤❤❤❤❤❤ really it is a new recipe for us thank you madam 🙏🌳🌳🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
TQ andi 🙏🙏🙏🙏
చాలా బాగా చేశారు
Healthy pindi vantallatho ma Amma gari ni gurthu chesaru Amma 🥰🙏
TQ andi 🙏🙏🙏🙏
Namaskaram amma. Ma ammamma gari vooru upamaka amma. ma voori kovela lo kovela garelu ani pettavallu ela chestharu meeru vicharu thanks amma . Meeru chesina biyyapupindi kurukure chesanu amma chala bagunnayi. Anni healthy ga chebuthunnaru.
TQ andi 🙏🙏🙏🙏
Chaala thanks andi.chinnapdu maa mother chesevaru.chaala rojula nundi anukontunnanu.e snack gurchi nenu marchi poianu Ela cheyalo thank you so much
TQ andi 🙏🙏🙏🙏
చాలా బాగా చేశారు అమ్మ
TQ andi ,🙏🙏🙏🙏
Meeru cheese Pindi vantalu Anni Chala baguntayi seeta MMA garu
TQ andi 🙏🙏🙏🙏
Super amma chala baga chesaru next time thapaala chekkalu , paala thaalikalu mee padhathilo chupettandi amma
Super amma. Chala baga chesthunnaru. Mee matalu vinttunte maa ammagaru gurthusthunnaru❤
TQ andi 🙏🙏🙏🙏
Thanks amma . Good recepie🎉
TQ andi 🙏🙏🙏🙏
Very nice recipe. And neatly presented.. TQ sitamma garuuu.❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
TQ andi 🙏🙏🙏🙏
Nice vantakam must try once
ఎన్ని రోజులు నిలువ ఉంటాయి అమ్మ గారు.
Ma Mamma garu maku cheyyinchi pettevaru 50 years back meeku chala thanks recipe chepparu nenu ma manuals ki chesi pedathanu thanks again
TQ andi 🙏🙏🙏🙏
Thankyou Amma chaala bagha chesaru
Minappappu entha varaku nanapettali cheppandi😢
Amma meeru job chestara chala bagindamma vanta to maata teeru tq
Chala naha chupenchru naku baga nachndi thapKa try chysanu amma❤super👍🙏
TQ andi 🙏🙏🙏🙏
Amma mee vantalanni chala baguntunayi amma
చాల బాగ చెసారు అమ్మా.....నా చిన్నతనం లో మా ఆమ్మమ్మా వాళ్లు చేసేవారు....మా ప్రాంతం లో దెవుడి గారెలు ఆంటారు
...
TQ andi 🙏🙏🙏🙏
Tq andi. Ma amma chese pindivanta intakalaniki chusa nenu chesukunta repee
చాలా బాగున‌్నాయమ‌్మ
TQ andi 🙏🙏🙏🙏
Meeru వంటకం చూపిస్తూ చేస్తూ చెప్పే మాట తీరు వంట రుచి లా అమోఘం అమ్మగారు, తప్పక చేసి పిల్లలకు తినిపిస్తూ మీ పేరు చెప్పి సీతమ్మ బొట్టు గార్లు అంటూ వుంటాము. సుఖీభవ
TQ andi 🙏🙏🙏🙏😀😀😀😀
Devudu garelu anevaru.chala thanks.
Supar caract ga chepparu
చాలా బాగున్నాయండి డబ్బు గారెలు
సూపర్ టేస్ట్ ఓల్డ్ ఇస్ గోల్డ్
TQ andi 🙏🙏🙏🙏
చాలా బాగా చెప్తున్నారు అమ్మ
TQ andi 🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు.
Maa చిన్నప్పుడు 1965 year maa mother చేసేవారు నాకు బాగా గుర్తు వుంది మా ఇంట్లో వాటిని చిట్టి వడలు అనేవారు చాలా రుచిగా మరియు గుల్లగా వుంటాయి
G gangadharam Rajahmundry
(Raja)
Ok TQ andi 🙏🙏🙏🙏
Made kuda Jaggampeta
నాకు eve thalusu🤤🤤🤤
Meeru yenthavaraku chaduveru
చాలాబీగున్నాయండి. మా,అమ్మగారుచేసేవారుచిట్టిగార్లుఅనేవారు
Ok TQ andi 🙏🙏🙏🙏
మా. పునుకోల్లు, రామాలయం లో కూడ ప్రసాదం గా పెట్టేవారు.
Ma athagarintlo okasari chesemandi.chala bavuntay.memu chitti garelu antam
Ok TQ andi 🙏🙏🙏🙏
Minapa gullu enni gantalu nanapettukovali chepandi
Oh...
Nice recpie
M.B.T.S.,
దీంట్లో నువ్వులు వేస్తే యింకా బాగుంటాయి
Super taste old is gold
Tq
Ma intlo ma help to. Ma ammagaru chesevaru. Memu chittigarelu . Kovela garelu anevaallamu. Chala test vuntai. Old recipe.
TQ andi 🙏🙏🙏🙏
Challah Bagga chesaru Amma
TQ andi 🙏🙏🙏🙏
Chala Baga chesaru andi
TQ andi 🙏🙏🙏🙏
Amma namaste. Ee recipe gurinchi nenu adagani vaaru leru, vethakani channel ledhu. Ma chinnappudu venkateswaraswami Gudi aachaaryulu garu ichevaru. Ippudu nenu chesi bhogam cheyinchali anukunnanu. Mee dhwaara swami cheppinchaaru
TQ very much andi 🙏🙏🙏🙏
@@sithammagarigodavariruchul5967 Inka antha kanna yemi kaavali Amma, Adrustavanthulu, Srivaari Leelalu 🙏
Maa nanamma chesevaru ma'am ❤
Enni rojulu niluva vuntayi
Super mam
TQ andi 🙏🙏🙏🙏
చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు మాఇంటి కి వచ్చినప్పుడు చేసేవారు వీటిని దేవుడు పిల్లి గారెలు అనేవారు మా కాకినాడ లో
Nice sister
Pappu Enta sepu nanabettali medam very nice medam
Simlo vechala high lo na
Try cheysthanandi👌
Ok TQ andi 🙏🙏🙏🙏
Chala baga chepparu nice recipe
TQ andi 🙏🙏🙏🙏
మా ఇంట్లో దేముడి గారెలు అని చేసేవారు
Thanks Amma 🙏🙏
TQ andi 🙏🙏🙏🙏
Maadi kooda jaggampeta temple Street Temple lo veetini aku vadalu anavaru evening venu opala swami
I temple lo prasadam ga pettavaru
Ok TQ andi 🙏🙏🙏🙏
Super pathede Aina kothaga vintunnanu tq
Ok tq
మా చిన్నప్పుడు బామ్మగారి ఊరు కోరిమిల్లి నుండి కేశవస్వామి ఆలయం నుండి పూజారిగారు తెచ్చేవారు.చిట్టిగారెలనిఅనే వారు.
Good recepe
Palakayalu chupinchandi pl
Palakayalu monnane chesanu choodandi TQ andi 🙏🙏🙏🙏
మేము చిట్టి బుడగలు లేదా దేవుడి గారెలు అంటాం
Evi Yenni days untai andi
Evi Tenno days untai madam
Ma Amma veetini devudi Pilli Garelu anevaru, na chinnappudu nenu kuda chembu or glass to nokkenu andi
TQ andi 🙏🙏🙏🙏
ఇవి చల్లారాక కరకరలాడుతూ ఉంటాయా madam
Evi'2'3untaya andi
👌👌👌👌👌
TQ andi 🙏🙏🙏🙏
Thank you❤
TQ andi 🙏🙏🙏🙏
3days untayandi
Tq Amma
TQ andi 🙏🙏🙏🙏
Nice
TQ andi ,🙏🙏🙏🙏
మా చిన్నప్పుడు కూడా తడి గుడ్డ మీద ఉండలు పెట్టి దానిమీద మళ్ళీ తడి గుడ్డ వేసి ఇత్తడి చెంబులతో పిల్లలంతా టపీ టపీ మని కొట్టేవాళ్ళు. భలే సరదాగా ఉండేది. మళ్ళీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు
TQ andi 🙏🙏🙏🙏
Eve mytthga unttya amma gati ga untaya smma karakara anttya
అవునండీ, ఇన్నాళ్లకు చూసాను, చిట్టి గారెలనీ, దేవుడిపిల్లి గారెలనీ అనేవారు. చాలా థాంక్స్ అండీ ఇది పెట్టినందుకు
TQ andi 🙏🙏🙏🙏
దేవుడి పెళ్ళి గారెలు అంటారు
మినప్పప్పు ఎంత సేపు నానబెట్టుకోవాలో తెలియజేయలేదు....! రాత్రంతానా, లేకపోతే 1-2hrs అయితే సరిపోతుందా? అవకాశం ఉంటే చెప్పండి కొంచెం!
3 hours naanapedithe saripothundandi TQ andi 🙏🙏🙏🙏
@@sithammagarigodavariruchul5967 Thank you
Anni Rojulu untayandi
Naku telusandi
దీంట్లో నువ్వులు కూడా వేస్తారు .
చిన్నపుడు తప్ప తప్ప కొట్టె వాళ్ళము
Na chinnappudu ma ammagaru cgesevaru
అస్సలు ఎన్నాళ్ళు నిలవ ఉంటాయి చెప్పాలి కదా
Maa amma garu chesevaru, demudu garelu antaru telisunna pindi vantenandi
Ok TQ andi 🙏🙏🙏🙏
Ivi nilva vuntaya amma
Vuntayandi 🙏🙏🙏🙏
Mavurilo ipudukuda ugadiki siva kalyanam chestaru apudu 5 varoju prasadamga pedataru
Ok TQ andi 🙏🙏🙏🙏