Sri Rudram Namakam Chamakam with Telugu Lyric | శ్రీరుద్ర నమకం చమకం | Sri Rudram in Telugu |

Поділитися
Вставка
  • Опубліковано 5 лис 2021
  • Donation: G-pay/PhonePe: 9441321492
    Fundraising Pay in Rupees (₹) - rzp.io/l/bXaLs0a
    vedabharathipeetham.org/send-...
    Sri Rudram Namakam Chamakam with Telugu Lyric | శ్రీరుద్ర నమకం చమకం | Sri Rudram in Telugu | #SriRudram #SVBP #basara #telangana
    Account🏦. A/c No: 919010041688906 | Name : Sri VedaBharathi Peetha Abhivrudhi Trust | IFSC CODE:UTIB0000291 | AXIS BANK LTD. | Nizamabad Branch, Telangana

КОМЕНТАРІ • 787

  • @Anasuya_Dara..
    @Anasuya_Dara.. 9 місяців тому +72

    ఇలా ప్రతిరోజు వింటుంటే నోటికి కంఠస్తం అవుతుంది చదువుతూ వినడం వలన రానురాను మనస్సు తేలికపడి మన జీవితంలో positive vibes పెరిగి ఇబ్బందులన్నీ వాటంతట అవే ఒక్కొక్కటిగా దూరమై పోవడం.. మన జీవితం లోనికి సంతోషం ఆత్మసంతృప్తి కలగడం అందరూ తప్పక గమనిస్తారు.
    ఈ వీడియో అప్లోడ్ చేసిన వారికి కృతజ్ఞతలు🙏🏻🙏🏻

    • @SVBP
      @SVBP  9 місяців тому +4

      జై శ్రీ వేదం
      Sri Rudra Namakam|| Classes: ua-cam.com/play/PLruvV_xMo_yY4EEQhBr9jUgFgg79dV_7l.html

    • @ramlalithasanghubhatla1926
      @ramlalithasanghubhatla1926 3 місяці тому +1

      Om namashivaya🙏🌼🌺🌸🌼🌺🌸🌼🌺🌸🌼🌺🍇

  • @ramumedikonduru
    @ramumedikonduru 7 місяців тому +42

    వేదం నేర్చుకోవడం అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం చేసుకుంటే కానీ నేర్చుకోలేము.

    • @Routhukrishna
      @Routhukrishna 3 місяці тому +1

      నిజమే అండి అసలు నాకూ పలకడం కూడా రావట్లే.... కానీ వింటుంటే మాత్రం ఇల్లంతా పాజిటివ్ గా మారుతుంది... హర హర మహాదేవ

  • @swarnagowri6047
    @swarnagowri6047 7 місяців тому +35

    ఓమ్ నమశ్శివాయ
    తండ్రీ మహేశ్వర, పరమేశ్వరా అర్ధ నారీశ్వర దేవా మా బిడ్డలను నిండు నూరేళ్లూ కాపాడే
    భారం మీదే తండ్రీ అని ప్రార్థిస్తూ, 🙏🕉️🌺🌿🌺🙏🕉️🌺🕉️ నందీశ్వర దేవా, నేను
    కూర్చోలేక , మంచం మీద పడుకుని , మీ శ్రీ రుద్రం - నమకం చమకం , పారాయణం,
    S.v.b.c. వారి చే, వస్తున్న యీ తెలుగు పారాయణ చదువుకుంటున్నాను, , క్షమించండి
    మహా దేవ శంభో శంకర నమః శివాయ. ఓపిక లేదు పరమేశ్వరీ దేవి తల్లీ. 🌺🙏🕉️ యీ
    రోజు చంద్ర గ్రహణం. ట. సర్వే జనాః సుఖినోభవంతు గా అందరినీ కాపాడండి ప్రభూ ఓమ్
    🕉️🌺🙏🌿🌺🙏🕉️🌺 ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ ఓమ్ నమో భగవతే రుద్రాయ నీలకంఠాయ వృషధ్వజాయ నందీశ్వర దేవాయ నమః శివాయ. 🌺

  • @cmreddy5604
    @cmreddy5604 3 місяці тому +5

    ఓం నమః శివాయ

  • @shivatech7
    @shivatech7 8 місяців тому +56

    శ్రీరుద్రం ఇక్కడ లిరిక్స్ తో సహా చూస్తున్నామంటే అది శివాజ్ఞయే. పరమ పవిత్ర వేదామృతం శ్రీరుద్రమ్🙏 అదృష్టముంటే తప్ప రుద్రం అనేది ఒకటి ఉంటుందని తెలీదు. రుద్రాన్ని సులభ రీతిలో ఉచ్చరిస్తూ మాకు తెలిపినందుకు.. పాహిమామ్ పాహిమామ్ 🙏

    • @raghunathg9802
      @raghunathg9802 7 місяців тому +3

      Om namah shivaya namah 🎉🎉

    • @swarnagowri6047
      @swarnagowri6047 6 місяців тому +1

      ఓమ్ నమశ్శివాయ.
      🕉️🙏🌺
      మీరన్నది అక్షరాలా నిజం.

    • @peranisivarajan3498
      @peranisivarajan3498 21 годину тому

      ఓంత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహీ తన్నో ప్రచోదయాత్ "‌💐 🙏🙏🏻🙏🏻

    • @srinivasaraop1899
      @srinivasaraop1899 17 годин тому

      Om tatpurushay vidmahe mahadevaya themahi tango siva prachodiyat

    • @srinivasaraop1899
      @srinivasaraop1899 17 годин тому

      Tanno siva prachodiyat

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 місяці тому +7

    ఓమ్ నమశ్శివాయ.
    🕉️🕉️🕉️తండ్రీ ! జగదీశ్వరా ! ఓమ్ నమశ్శివాయ ప్రభూ యీ రోజు నేను మీ శ్రీ రుద్రం
    చదువుకోలేను, మనసులో అశాంతి గా వుంది, సర్వాంతర్యామి మీ కు
    తెలుసు , పరమేశ్వరీ దేవ్యై నమః శివాయ. మన్నించండి దుర్గేశ్వర దేవా మా బిడ్డలను ఎల్లవేళలా కాపాడుతూ ఆశీర్వదిస్తూ వుండాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ నందీశ్వర మీ దివ్య మంగళ పాద పద్మముల కు నమస్సుమాంజలి స్వీకరించండి తండ్రీ !
    🕉️🙏🌿🌙🌺🔱 ఓమ్ నమశ్శివాయ

  • @mohanreddydalli22
    @mohanreddydalli22 Рік тому +32

    శ్రీ రుద్ర నమకం చమకం చాలభాగుంది గురువు గారికి పాదాభివందనాలు

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 Рік тому +2

      Omnamassivoaaya🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @vadlabhasker9862
      @vadlabhasker9862 Рік тому

      *💐🌸🌷🌺🌹సీఎం సహాయనిధి నుండి శ్రీ మహ్మద్ అలీం గారికి,మంజూరు అయిన ₹ 55,000 చెక్కును అందజేసిన, మంత్రి నిరంజన్ రెడ్డి గారు,పాల్గొన్న వనపర్తి కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాషా గారు 💐🌸*🌷🌺🌹మామిడిమాడ గ్రామానికి చెందిన శ్రీ మహ్మద్ అలీం,అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని,ఆయన కుమారుడు,నా దృష్టికి తీసుకురాగా, వెంటనే నేను మంత్రి నిరంజన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా,తక్షణమే స్పందించిన,గొప్ప మనసున్న మహారాజు,తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు,సీఎం సహాయనిధి నుండి ₹ 55000 మంజూరు చేయించి ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వనపర్తి జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాషా గారితో కలిసి చెక్కును భాధితుడికి అందజేశారు.ఆపదలో ఆదుకొని,డబ్బులు మంజూరు చేయించిన మంత్రి నిరంజన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపిన భారాస వనపర్తి జిల్లా సీనియర్ నాయకులు మామిడి మాడ గోవర్ధన్ రెడ్డి,మామిడి మాడ గ్రామ భారాస సీనియర్ నాయకుడు భాస్కరాచారి.

  • @ravipatiseshagirirao4922
    @ravipatiseshagirirao4922 6 місяців тому +10

    ఓం నమ శివాయ నమః ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం శివాయ నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻
    స్వామి నా ఆరోగ్యం నీ నా కుటుంబం నీ చల్లగా చూడు స్వామి 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻
    ఓం నమ శివాయ నమః ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం శివాయ నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻

  • @manjunatha8685
    @manjunatha8685 2 місяці тому +5

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివానమః ఓం

  • @swarnagowri6047
    @swarnagowri6047 11 місяців тому +5

    ఓమ్ 🕉️ ఓమ్ నమశ్శివాయ.
    🕉️ నమో భగవతే రుద్రాయ చ నమః 🙏 శివాయ.
    🕉️🌺🌿 ఓమ్ కాశీ విశాలాక్షీ సహిత కాశీ విశ్వేశ్వర దేవాయ 🙏 శివాయ.
    🕉️ శ్రీ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః.
    గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః.
    🕉️. శ్రీ గురుభ్యోనమః. వేద గురువులకు నమస్సులు.
    🙏🙏🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 10 місяців тому +12

    ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय 🙏🌿🙏ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय 🕉️🌺🙏 ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय l
    పూజనీయులు అయిన శ్రీ s.v. b.p వేద భారతీ పీఠం వేద గురువులు కు
    నమస్సుమాంజలి. 🕉️🙏🌺. ఓమ్ శ్రీ గురుభ్యోనమః.
    మా అదృష్టం మీ నోటి వెంట ధార గా వస్తున్న " ఓమ్ నమశ్శివాయ నమ క చమకం "
    మా అదృష్టం కొద్దీ మాకు కూడా వస్తున్నట్లు గా వుంటుంది.
    యింత అద్భుతం గా సంగీత స్రవంతి తో మాకు అందిస్తున్నందుకు జన్మాంతర o వరకూ
    మా కృతజ్ఞతలు. వేద పండితులందరి కీ పాదాభి వందనములు. 🌺
    🙏🌺🙏🌺🙏🌺

  • @JYOTIRLINGDARSHANAM
    @JYOTIRLINGDARSHANAM 2 роки тому +68

    వినినా చాలు ఎంతో మేలు జరుగుతుంది..
    ఎనలేని positive vibes మన దరి చేరతాయి.. 🚩🕉️🙏🙏🔱

  • @chandut2610
    @chandut2610 Рік тому +75

    ఈ ఆడియో పెట్టిన వారికి ధన్యవాదాలు 🙏🙏 🙏💐
    ఓం నమఃశివాయ 🙏
    హర హర మహాదేవ శంభో శంకర 🙏

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 7 днів тому +2

    🙏🙏🙏🙏ఓమ్ నమోభగ తేరుద్రాయ🙏🙏🙏

  • @user-lk2wj9nb5f
    @user-lk2wj9nb5f 5 місяців тому +21

    చాలా వినసొంపుగా ఆది దేవుడు ప్రత్యక్షమై నంతా సంతోషంగా ఉంది. కృతజ్ఞతలు. నమస్తే. రా.శ్రీ.కృష్ణ. నిడద వోలు.

  • @manthinaramakrishna7612
    @manthinaramakrishna7612 8 місяців тому +41

    తెలుగు లిరిక్స్ లో అందరికి అన్నివిధముల సులబసాద్యంగా చదువుకొనే విదంగా ఉంది దన్యవాదములు🙏🙏🙏🙏🙏🙏

  • @roselinesuravarapu5873
    @roselinesuravarapu5873 Рік тому +4

    🕉️🙏🕉️Oom Shivarathri 🕉️👍🕉️ Shivaya namonamaha 🕉️🙏🕉️18.2.23.

  • @ravipatiseshagirirao4922
    @ravipatiseshagirirao4922 2 роки тому +11

    ఓం నమ శివాయ నమః ఓం హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా హరా హరా మహాదేవ శంభో శివ శంకరా ఓం నమ శివాయ నమో నమః ఓం శివాయ నమః 🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻♥️♥️🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻

  • @swarnagowri6047
    @swarnagowri6047 10 місяців тому +18

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్🕉️ ఓమ్ నమో భగవతే రుద్రాయ చ నమః శివాయ.
    🙏🌺🌿

  • @sriraghavendrakundalinivid6343
    @sriraghavendrakundalinivid6343 Рік тому +161

    నేను ఎందరో నమ్మక చమకాన్ని చెప్పడాన్ని విన్నాను కానీ ఈ వీడియోలో విన్నప్పుడు ఆ మహాదేవుడే పరమేశ్వరుడే ప్రత్యక్షమై నట్లు అనిపించింది ఓం నమః శివాయ

    • @SVBP
      @SVBP  Рік тому +10

      చాలా సంతోషం
      జై శ్రీ వేదం

    • @user-rx9ky4np1y
      @user-rx9ky4np1y 6 місяців тому +3

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🪷🪷🪷🪷🪷🪷

    • @svrmurthy51
      @svrmurthy51 6 місяців тому +3

      నమకం , చమకం

    • @P.Revathilakshmi
      @P.Revathilakshmi 5 місяців тому

      Idi vinnavariki appulu teeratai

    • @VaraprasadAyyadevara
      @VaraprasadAyyadevara 5 місяців тому

      😊

  • @nitinraj0128
    @nitinraj0128 2 роки тому +75

    చాల బాగా Bhagavath సేవ చేస్తున్నారు..వేద అభ్యాసం పిల్లలకి అందచేసే మహత్ కార్యం అది బాసర లో .....
    ఆడ పిల్లలకి కూడా వేద పఠనం గర్వించ దగ్గ విషయం... నా హృదయం దిగువ నుండి ధన్యవాదాలు జై వేదం...శ్రీవేదం...

  • @swarnagowri6047
    @swarnagowri6047 6 місяців тому +6

    ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమో భగవతే రుద్రాయ 🕉️🙏✡️🌙🌿 నమః శివాయ

  • @ravipatiseshagirirao4922
    @ravipatiseshagirirao4922 2 роки тому +11

    ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం శివాయ నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻

  • @swarnagowri6047
    @swarnagowri6047 6 місяців тому +8

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ 🕉️🕉️🕉️ నమో భగవతే రుద్రాయ చ నమః శివాయ.
    🕉️🙏🌿🌙🌺✡️
    🕉️ ఏక రుద్రం. నమక - చమక పారాయణ దేవాయ నమః శివాయ.
    🌺

  • @chandupatel1027
    @chandupatel1027 Рік тому +49

    ఈ మంత్రాన్ని చదువుతూ అభిషేకం చేయండి .
    చాలా మంచి జరుగుతుంది

  • @user-bd8iq4ly6c
    @user-bd8iq4ly6c 3 місяці тому +3

    Om Hariom
    Jai Sitarama

  • @krishnasastrykonduru3537
    @krishnasastrykonduru3537 15 днів тому +1

    Om namah shivaya....humble pranamams unto Thy lotus feet shivaya....🕉🙏🙏🙏🕉⚘️⚘️⚘️⚘️⚘️

  • @dineshdasarla1379
    @dineshdasarla1379 Місяць тому +1

    ఓం అరుణాచల శివ

  • @vijaybattini1332
    @vijaybattini1332 15 днів тому +1

    ❤️ఓం నమఃశివాయ❤️🙏🙏🙏🙏🙏🙏

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 Місяць тому +1

    ఓమ్ నమశ్శివాయైచ నమః శివాయ‌

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 28 днів тому +1

    🙏🙏🙏శివపంచాయతనసహితహనుమత్సీతాలక్ష్మణభరతశతృఘ్నపరివారసమేతశ్రీగురుదత్తాత్రేయాయనమః.

  • @bsrama5140
    @bsrama5140 28 днів тому +1

    Om namah shivaya Hara Hara Mahadeva sambho samkara pahemam pahemam rakshamam rakshamam prabhu ma badhalu ma kastalu theerchu thandree pahemam pahemam rakshamam rakshamam prabhu

  • @rangaswamy5232
    @rangaswamy5232 Рік тому +24

    ఓం శ్రీ గురుభ్యోనమః🙏, జై శ్రీ వేదం🙏

  • @raviterikoti9089
    @raviterikoti9089 Місяць тому +2

    🕉️🙏 ఓం నమః శివాయ 🙏🕉️

  • @devireddyreddy9959
    @devireddyreddy9959 Рік тому +23

    💐🙏ఓం రుద్రాయ నమః 🙏💐

  • @sastryrama8603
    @sastryrama8603 29 днів тому +1

    Hara Hara Mahadeva Deva Sombho Sankar Subhodayam 🙏🙏🙏🌹🌹🌹🌺🌺🌺

  • @kowshikkowshik1991
    @kowshikkowshik1991 7 місяців тому +3

    ఓం నమః శివాయ నమః

  • @lalithagaddam4387
    @lalithagaddam4387 2 місяці тому +2

    Namah Sivaya

  • @muralikrishnasingaram2657
    @muralikrishnasingaram2657 Місяць тому +1

    🕉️🙏ఓం నమః శివాయ 🕉️🙏

  • @smaheshgoud2505
    @smaheshgoud2505 Рік тому +15

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం 🙏🙏

  • @VenkatramPotikuchi
    @VenkatramPotikuchi 3 місяці тому +5

    Every day morning i listen. Peace of Mind

  • @shastryibm
    @shastryibm Місяць тому +1

    Namassivaya, Sri Gurubhyo namaha

  • @ganeshsena
    @ganeshsena 6 місяців тому +5

    OM NAMAH SHIVAYA.

  • @user-id4zj8kk5i
    @user-id4zj8kk5i 10 місяців тому +3

    సర్వం శివమయం

  • @swarnagowri6047
    @swarnagowri6047 Рік тому +3

    ఓమ్ నమశ్శివాయ.
    యదక్షర పద బ్రష్ఠం మాత్రా హీనంతు యద్భవేథ్ తత్సర్వం
    క్షమ్యతా మ్ దేవ ప్రసీద నారాయణ నమోస్తుతే.
    🕉️🙏🌺☘️🌺

    • @Srinikethan-ge9wb
      @Srinikethan-ge9wb 8 місяців тому

      Dini meaning thappulu chadivithe kshaminchamani ardhm kada

  • @nadempalliravivarma3264
    @nadempalliravivarma3264 8 місяців тому +2

    Om namo viswanadha om nassivaya om sadasiva om ramalingeswara om khedharanadha om mallikarjuna om arunachala om trayabkeswara om vhimeswara seranu seranu seranu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @manikantagummidi3630
    @manikantagummidi3630 5 місяців тому +2

    జై శ్రీ వేదం .ప్రతీ హిందూ గర్వించ దగ్గ విషయం .జై సనాతన ధర్మం.

    • @SVBP
      @SVBP  5 місяців тому

      ధర్మ సంరక్షణ మన ధ్యేయం

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 10 місяців тому +16

    ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః మహా అద్భుతము శివునిపాట పాదినవారికి ఈ పాట పెట్టినవరికి నా హృదపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ ఈ శివుని అనుగ్రహం పొందడానికి తాము చేసిన స్తోత్రము తెలుగు లో చాలా భాగా ఉన్నది ఇది నా మొదటి సారి వినడంము నాకు ఆరోగ్యము భాగా లేదు అందుకే ఈ లాంటి స్తోత్రము వినడం ము నా అదృష్టము ఓం శ్రీ నమో హార హర మహాదేవ శంభో శంకరా నమః 🙏🤚🪔🚩🔱🕉️🌹🌷🌺🐕‍🦺🤚🙏🪔🚩🔱🇺🇲

    • @ASN624
      @ASN624 10 місяців тому +2

      మీరూ రోజూ సాయంత్రం 6 నుండి 7 మధ్యలో వినండి.40 రోజులలో మీరు పూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు..

  • @srinathprasadbari3974
    @srinathprasadbari3974 4 місяці тому +3

    HAR HAR MAHADEV OM NAMAH SHIVAY

  • @vedulassmanyam
    @vedulassmanyam 9 місяців тому +1

    Om namorudraya namomama

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 23 години тому +1

    Om Nama Shivaya..🙏🙏🙏 03.06.24 ❤😊👋

  • @margamanand974
    @margamanand974 2 роки тому +18

    జై శ్రీ వేదం 🙏🕉️🚩శ్రీ గురుభ్యోనమః 🙏🕉️🚩

  • @swarnagowri6047
    @swarnagowri6047 3 місяці тому +2

    ఓమ్ నమశ్శివాయ ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    ఓమ్ నమో భగవతే రుద్రాయ నీలకంఠాయ వృషధ్వజాయ నందీశ్వర కాలభైరవ దేవాయ
    నమః శివాయ. 🕉️🙏🌺🌙🌿🔱
    ఓమ్ నమో శ్రీ గురుభ్యోనమః.
    పూజ నీయులైన గురువులకు నమస్సుమాంజలి.
    🕉️ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
    గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః శివాయ.
    🕉️🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Місяць тому +2

    Om Namah Shivaya.Adbhutam.Alapinchina Guru Varyulaku Satha Koti Vandanamulu..🙏🙏🙏

  • @saisvlogs5025
    @saisvlogs5025 2 місяці тому +7

    🙏 ఓం నమశ్శివాయ 🙏

  • @rudrabhatlalakshminarayana1184
    @rudrabhatlalakshminarayana1184 Рік тому +10

    చాలా బాగుంది. Excellent.

  • @ChantiPasha-pj5hu
    @ChantiPasha-pj5hu 21 день тому

    Omnama sivaya 🙏🏼
    Omnama sivaya 🙏🏼
    Omnama sivaya 🙏🏼
    Omnama sivaya 🙏🏼
    Omnama sivaya 🙏🏼

  • @konduriradhika1800
    @konduriradhika1800 Рік тому +28

    ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🔱🕉️🔱🕉️పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం 🙏🙏🙏🙏ఉచ్చారణ చాలా బాగుంది

    • @vusirika
      @vusirika 10 місяців тому +1

      😊

    • @lakkarajureddypantulu5539
      @lakkarajureddypantulu5539 8 місяців тому

      చాలా చాలా బాగుంది
      ఓం నమశివాయ 🕉️🕉️🕉️
      ప్రవచనం with డివోషనల్ వైబ్రేషన్

    • @jettythukkadevi249
      @jettythukkadevi249 8 місяців тому

      ​@@vusirika😊💕l

  • @narenderp7058
    @narenderp7058 27 днів тому

    💐💐💐💐💐OM NAMHASHIVAYA OM NAMHASHIVAYA OM NAMHASHIVAYA OM NAMHASHIVAYA OM NAMHASHIVAYA OM NAMHASHIVAYA OM NAMHASHIVAYA OM NAMHASHIVAYA OM NAMHASHIVAYA OM NAMHASHIVAYA OM NAMHASHIVAYA OM NAMHASHIVAYA OM NAMHASHIVAYA OM NAMHASHIVAYA OM NAM HASHIVAYA OM NAMHASHIVAYA OM NAMHASHIVAYA OM NAMHASHIVAYA OM NAMHASHIVAYA OM NAMHASHIVAYA OM NAMHASHIVAYA OM NAMHASH OM NAMHASHIVAYA OM NAMHASHIVAYA OM NAMHASHIVAYA OM NAMHASHIVAYA OM NAMHASHIVAYA OM NAMHASHIVAYA OM NAMHASHIVAYA OM NAMHASHIVAYA🙏🙏🙏🙏🙏

  • @sankarreddy2560
    @sankarreddy2560 3 місяці тому +3

    Om Namah shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dsubbalakshumama2255
    @dsubbalakshumama2255 2 місяці тому +3

    NamasteGuruvugaru.OmNamashivaya

  • @sury4219
    @sury4219 3 місяці тому +3

    ఓం నమః శివాయ,🌺🌺🙏

  • @user-mi3mk6kv1i
    @user-mi3mk6kv1i 4 місяці тому +3

    Lord shiva plases help me from ghost 🙏 you

  • @mohankrishna4413
    @mohankrishna4413 9 місяців тому +9

    ఓం నమఃశివాయ !🙏🙏🙏

  • @peranisivarajan3498
    @peranisivarajan3498 20 годин тому

    ఓంనమః శివాయైచశివాయనమః‌ 💐🙏🏻🙏🏻🔥🌷

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 2 роки тому +9

    ఓం నమః రుద్ర శివాయ..స్తోత్ర బృందం నకు ధన్యవాదాలు....

  • @user-ub1ty5dk6n
    @user-ub1ty5dk6n 6 місяців тому +8

    JAII SHIIVA - Om Namah Shiivaya - Excellent Chantiing,Every One Can Understand,Every Word’s - Jaii Shiiva Shamvhu🔱Jaii Bholenath🌹🙏🌹

  • @swarnagowri6047
    @swarnagowri6047 Рік тому +1

    Om🕉️🕉️🕉️ నమశ్శివాయ.
    ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమో భగవతే రుద్రాయ నమః శివాయ. ఓమ్ శ్రీ మహా గణాధిపతయే నమః
    ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ 🕉️🙏🌿
    🕉️🙏 ఓమ్ నమో అస్తు భగవన్ విశ్వేశ్వరాయ , మహా దేవాయ, త్రయం బకాయి,
    త్రిపురాంతకాయ, త్రికాగ్ని కాలాయ, కాలాగ్ని రుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ ,
    సర్వేశ్వరాయ, సదా శివాయ, శ్రీ మన్మహా దేవాయ, నమః శివాయ.
    🕉️🙏🌿🌺✡️
    యదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతు యద్భవే త్ , తత్ సర్వం kshayamtaam
    దేవ ప్రసీద నారాయణ నమోస్తుతే.
    🕉️. నమో నారాయణాయ నమః శివాయ.
    🌺🍁🌺🙏☘️

  • @swarnagowri6047
    @swarnagowri6047 7 місяців тому +9

    ఓమ్ నమశ్శివాయ
    ఓమ్ 🕉️🕉️🕉️ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    🙏🌺🙏

  • @PushpaKumari-yq6tj
    @PushpaKumari-yq6tj 6 місяців тому +3

    ఓం నమః శివాయ.🕉️🙏🙏🙏🕉️🌺🌺🌺

  • @babysulochanachitluri3092
    @babysulochanachitluri3092 Рік тому +2

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ

  • @matamaparna14
    @matamaparna14 3 місяці тому +2

    No words to explain about.
    Iam getting emotional by remembering my father when I listen this 😢😢😢

  • @arjunkulkarni2044
    @arjunkulkarni2044 2 роки тому +12

    Om Namaha Shivaya 🙏
    Har Har Mahadev 🙏

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 3 місяці тому +2

    ☘️🙏 Om Namah Shivaaya 🙏☘️

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 21 день тому

    🙏🙏🙏హరహరమహాదేవశంభోశంకర.

  • @anandkomaragiri1888
    @anandkomaragiri1888 Рік тому +25

    Excellent chanting
    Every one can understand every word.
    Om Namasivaaya 🙏🙏

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 14 днів тому

    🙏🙏🙏హరహరశంకర జయజయశంకర🙏🙏🙏

  • @padmavathi1969
    @padmavathi1969 7 днів тому +1

    Manasu ki prasantata kaligindi

  • @Tango-pz6tz
    @Tango-pz6tz 9 місяців тому +4

    Om namah shivaya! 🙏🙏

  • @user-em9ql6gy8s
    @user-em9ql6gy8s 2 місяці тому +1

    Om namassivaya

  • @namovaayuputra9206
    @namovaayuputra9206 2 роки тому +24

    శ్రీ గురుభ్యన్నమః
    🙏🙏🙏

  • @ravinderreddy8796
    @ravinderreddy8796 2 роки тому +24

    ఓం నమఃశివాయ 🙏🏻🙏🏻🙏🏻

  • @kammisettysireesha6681
    @kammisettysireesha6681 2 дні тому

    Om namah shivaya ha Hara Hara Mahadeva shambo shankara🌺🌸🌺🌸🙏🙏🙏🙏

  • @ashokkumarkotagiri9221
    @ashokkumarkotagiri9221 2 роки тому +11

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా

  • @venkatmaroju689
    @venkatmaroju689 2 роки тому +9

    ఓం నమః శివాయ, శంభో శంకర, హర హర, హర హర, హర హర మహాదేవ.

  • @matamaparna14
    @matamaparna14 3 місяці тому +1

    Hara hara mahadev

  • @haraharamahadevharasambhos1172
    @haraharamahadevharasambhos1172 2 роки тому +3

    Ome nah sivaya

  • @sreedharyadati4205
    @sreedharyadati4205 2 місяці тому +1

    జై hind & జై భారత్

  • @varanasiannapurna1237
    @varanasiannapurna1237 Рік тому +1

    Ome namassivaya

  • @Yadagir
    @Yadagir 25 днів тому +1

    సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు🙏

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 9 місяців тому +1

    Adbhutham..Om Namah Shivaya..

  • @ramamurthyvuppala9655
    @ramamurthyvuppala9655 Рік тому +1

    నమో గురుబ్యో నమః ఓం నమః శివాయ

  • @ramakrishnapentela4239
    @ramakrishnapentela4239 7 місяців тому +3

    ఓం నమో రుద్రాయ నమః 🎉

  • @ssubbu4062
    @ssubbu4062 2 роки тому +8

    🙏🌹🌹🌹🌹ఓం నమఃశివాయ 🌹🌹🌹🙏🙏

  • @gowrithebeagle3832
    @gowrithebeagle3832 Рік тому +3

    Om namah shivaya

  • @haripriyagarla2579
    @haripriyagarla2579 6 місяців тому +1

    Guru gareki danyavadalu

  • @muthoju.kishanchary2712
    @muthoju.kishanchary2712 8 місяців тому +1

    ఓం నమశ్శివాయ .

  • @latharajudinde6948
    @latharajudinde6948 Місяць тому

    ఓం నమఃశివాయ

  • @nakaliavenkataravana2816
    @nakaliavenkataravana2816 2 роки тому +6

    Om Namah Shivay Om Namah Shivay Om Namah Shivay

  • @ravipatiseshagirirao4922
    @ravipatiseshagirirao4922 Рік тому +4

    ఓం నమ శివాయ నమః ఓం హార హర మహాదేవ శంభో శివ శంకర ఓం హర హర మహాదేవ శంభో శివ శంకర ఓం శివాయ నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻