_Video FINAL Dialogue_ : 😂😂😂 *Nuvu 2009 Year Lo Em Except Chesi & Eey Profit Kosam PRAJARAJYAM PARTY Nu 500 crores ku CONGRESS PARTY ku Ammeysav* 🤔🤔🤔 _Gift ga Congress party Lo Central Minister POST Tisukunav_ 🤭🤭🤭 *Acting Movies Lo Cheyali & Real Life Lo & interviews Lo Kadhu MEGA BAJANA Family Hero* 🤗🤗🤗

మీరు నిజంగా ""మాష్టారు "" ""ఆచార్య"" విశిష్ఠ మైన సంస్కారం అని తర సాధ్యం ""వశిష్ఠ మహర్షి "" ఈ తరం నేర్చుకున్దుకు , వెనుకటి తరం మెచ్చుకొన గలిగిన, రాబోయే తరాల కు మార్గదర్శి...🙏🙏👍
Excellent, excellent sir❤what an answer👌🏻👌🏻 కరెక్ట్ గా చెప్పారు చిరంజీవి గారు❤మీరు ఎంత మంచి వ్యక్టో, మీరు మీ ఫ్యామిలీ పై చూపించే ఆదరణ బట్టి అర్థమవుతోంది. You are such a wonderful human❤
బ్రో నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటాను నిజాలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి ఆయన సినిమాలు కూడా హిట్ అవ్వకపోతే . తన భార్య వల్ల ఇబ్బంది కారణాలు కూడా ఉన్నాయి. సినిమాకి డైరెక్టర్ ఎవరు రాకపోవడం. ఆయన ఎంతో డిప్రెషన్ లో వెళ్ళిపోయారు. అందుకే సూసైడ్ చేసుకున్నాడు. నాకు కూడా ఆయనంటే అభిమానం గౌరవం కూడా ఉంది బ్రో
చిరంజీవి గారి పైన ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కోపం వచ్చింది కానీ ఇప్పుడు ఆయన చెబుతున్న మాటలు బట్టి ఆయన మనసు చాలా గొప్పగా ఉంది చిరంజీవి గారి మీద గౌరవం పెరిగింది ఒకనాడు నన్ను తూలనాడిన అన్న విషయంలో అందరూ అన్నారు నిన్ను అంతగా తిట్టినా అన్న కాలు విరిగితే నువ్వెందుకు సేవ చేస్తున్నవు అని నా తోడబుట్టిన అక్కలు బయటివారు అందరూ అన్నారు కానీ అది అతని బుద్ది ఇది నా బుద్ధి అన్నాను సహాయం చేశాను ఈరోజు అందరూ అంటారు నీవు సహాయం చేసి ఉండకపోతే ఈరోజు మీ అన్నకు కాలు ఉండేది కాదు అని నా అన్నకు కూడా బుద్ధి వచ్చింది 😊
ఎంత బాగా చెప్పారండి చాలా చాలా బాగా చెప్పారు మీరు మాట్లాడిన మాటల విలువలు ఎప్పుడో మర్చిపోయారు అందరూ మరల మరల మీ మాటల ద్వారా అందరికీ గుర్తు చేయండి థాంక్యూ థాంక్యూ బ్రదర్
ఇలాంటి సమాధానం ఎవరు ఊహించలేరు కానీ మీకు చేసిన ప్రతి పనికి ప్రతీకారం తీర్చడానికి మీకు ఒక తమ్ముడు ఉన్నాడు సమాజం కోసం ఆలోచించే వాళ్లలో ఎప్పుడు భగవంతుడు తోడుగా ఉంటాడు
చిరంజీవి అన్నయ్య గారు గన్నేరు పువ్వు కి అంటే రోజా అని అర్ధ రోజా అంటే ఆ పువ్వు కి విలువ తగ్గుదేమి అని కరెక్ట్ పేరు పెట్టాము గన్నేరు పువ్వు చెప్పుకి పేడ రాసి కొట్టినట్టు చెప్పారు అన్నయ్య మీకు పాదాభివందనాలు
@@shashankreddy2034 Even I still don't think you are an actually born baby to your father. I feel your mother took the neighbor's help to get you into this world
ಆದ್ರೆ ಕೆಲುವು ದುಷ್ಟಂತಗಳು , ಉದಯ್ ಕಿರಣ್ ಸಾವು.. ರಾಜಶೇಖರ್ ರನ್ನು.. ಸಿನಿಮಾ ಚೆಂಬರ್ ಯಿಂದ ತೆಗೆದು ಹಾಕಿಸಿ ಜೈಲಿಗೆ ಕಳಿಸಿದ್ದು.. ಕಾಮಿಡಿಯನ್ ಸುನಿಲ್, ಶ್ರೀಕಾಂತ್ ಸುಧಾಕರ್, ಇನ್ನು ಕೆಲವು ನಟರನ್ನು ತುಳಿದು ಹಾಕಿದ್ದು.
ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎమ్మెల్యే లను గెలుచుకొని కాంగ్రెస్ లో కలిపేసినవారి గురించి మాట్లాడింది విడిగా రోజా ని ఇంటర్వూ చేస్తే ఇంతకంటే సున్నితంగా గొప్పగా చెప్తుంది చిరంజీవి గురించి
శ్రీ. చిరంజీవి గారు, మీయొక్క మాటలు విన్నాక మీ హృదయం ఏమిటో, ఆలోచనలు ఎలాంటివో అర్థమవుతుంది. అందుకే మీరు ఎవరు అందుకోలేనంత ఎత్తులో ఉన్నారు. మీరు ఒక మాట అన్నారు చాసారా, వాళ్ళందరూ నా సహా నటి నటులు, వాళ్లంతా మా ఇంటికి వచ్చి సరదాగ ఉన్నారు, భోజనాలు చేశారు, అంత ఒక ఫ్యామిలీ లాగ ఉన్నాము. వాళ్ళు ఈ రోజు ఏదో అన్నారు అని నేను వాళ్ళని ఏమి అనలేను. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను అన్నారు. ఆహా, ఎంత మంచి సంస్కారవంతమైన హృదయం మీది అయ్యా. మీకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.👌👌🙏🙏
_Video FINAL Dialogue_ : 😂😂😂 *Nuvu 2009 Year Lo Em Except Chesi & Eey Profit Kosam PRAJARAJYAM PARTY Nu 500 crores ku CONGRESS PARTY ku Ammeysav* 🤔🤔🤔 _Gift ga Congress party Lo Central Minister POST Tisukunav_ 🤭🤭🤭 *Acting Movies Lo Cheyali & Real Life Lo & interviews Lo Kadhu MEGA BAJANA Family Hero* 🤗🤗🤗
_Video FINAL Dialogue_ : 😂😂😂 *Nuvu 2009 Year Lo Em Except Chesi & Eey Profit Kosam PRAJARAJYAM PARTY Nu 500 crores ku CONGRESS PARTY ku Ammeysav* 🤔🤔🤔 _Gift ga Congress party Lo Central Minister POST Tisukunav_ 🤭🤭🤭 *Acting Movies Lo Cheyali & Real Life Lo & interviews Lo Kadhu MEGA BAJANA Family Hero* 🤗🤗🤗
@@Iamrk_2024 me Amma mogdini adugu edi andarki thalusu...ari puvu laga mataladaku..avari valla Uday Kiran chani poyadu apudu Leda e manvathavam...e papa gadiki
కూతురు మనసు అర్ధం చేసుకోకుండా ఉదయ్ కిరణ్ ని ప్రేమని అంగీకరించానని చెప్పి సినిమా లో పైకి rakundaచావుకి కారణమయ్యడు ఆ పాపమే 2కూతురు వీడేలాగో ఒప్పుకోడని నచ్చిన వాడిని చేసుకొన్నది
అందుకే కదా అన్న పార్టీ పెట్టి నమ్మిన ప్రజలు ని గెలుచుకొన్న ఎమ్మెల్యే లని మోసం చేసి స్వార్థం తో కాంగ్రెస్ లో కలిపేశాడు, కూతురు ని ప్రేమించిన ఉదయ్ కిరణ్ కి అందరిముందు ప్రేమని అంగీకరించి చాటుగా హీరో కి కూడా పనికిరాకుండా తొక్కేసాడు
Correct Sir! A befitting reply .Mundu oka maata venaka oka maata! Idi Prapancham.Mee samskaram ento teliya chesaru.Papam Journalist garu ,mee questionnaire bavundi.But chiranjeevi garu is more intelligent in answering .
Mimmalni choosi chala nerchukovali sir intha orpu ga ela untaru asalu.."oorukunna vaditho oorantha chala leru"ane sametha undi adhi meeku set avthundi..hats off sir 🙏
చిరంజీవి గారు మీరు ఎంత గొప్ప వ్యక్తి మనసున్న మహారాజు
_Video FINAL Dialogue_ : 😂😂😂
*Nuvu 2009 Year Lo Em Except Chesi & Eey Profit Kosam PRAJARAJYAM PARTY Nu 500 crores ku CONGRESS PARTY ku Ammeysav* 🤔🤔🤔
_Gift ga Congress party Lo Central Minister POST Tisukunav_ 🤭🤭🤭
*Acting Movies Lo Cheyali & Real Life Lo & interviews Lo Kadhu MEGA BAJANA Family Hero* 🤗🤗🤗
🙏🙏🙏🙏🙏😔😔😔
@@ganeshrao7526 డీల్ నువ్వుఏ ఒప్పించావ పుల్కా
Reel life lo kante real life lone baga natisthadu Chiranjeevi.
@@ganeshrao7526 😂😂😂😂😂😂😂😂
మీ సంస్కారం & మంచితనానికి నో వర్డ్స్ సార్ 🤐
💐👏👏🙏🙏🙏
hatsoff చిరు గారు మంచి సమాదానం ఇచ్చారు 👏👏👏👏👏👏👏👏
really mega star 🙏🙏🙏🙏
_Video FINAL Dialogue_ : 😂😂😂
*Nuvu 2009 Year Lo Em Except Chesi & Eey Profit Kosam PRAJARAJYAM PARTY Nu 500 crores ku CONGRESS PARTY ku Ammeysav* 🤔🤔🤔
_Gift ga Congress party Lo Central Minister POST Tisukunav_ 🤭🤭🤭
*Acting Movies Lo Cheyali & Real Life Lo & interviews Lo Kadhu MEGA BAJANA Family Hero* 🤗🤗🤗
@@ganeshrao7526 Rey Inka malokam lo vuntey mi istam ra Babu , prove chey ra . Abadalaku hadulu vundav
@@ganeshrao7526 Hooo, meru pakkane vundi amminchara,
Broker aa brother meru
Edo pakkane vunnatu cheptunavu enti ra pilla bachha ga 500,600 ani lekkalu cheptunavu
Nuvu count chesava enti
Good annayya superb
"చెడుని చెవిలోనూ, మంచిని మైక్ లోనూ చెప్పాలనే" మీ నైజం నాకు చాలా నచ్చింది సార్
మీ యొక్క ఈ మంచితనం, మీ నిజాయితీ మిమ్మలని నడిపిస్తుంది అన్నయ్య...... ఆకాశమంత ఎత్తుకు ఎదిగినా ఒదిగివుండే తత్వం ❤❤🎉🎉🎉🎉
వాళ్లున్న ఆత్మ స్థితి అంతే చిరంజీవి గారు.మీ ఆత్మ స్థితి కి చేరడానికి ఇంకా చాలా జన్మలు ఎత్తాలి
చిరంజీవి గారు No.1 గ మాట్లాడారు సార్, మి లాగా మాట్లాడే వాళ్ళు సమాజం లో వుంటే ఎలాంటి గొడవలు రావు . హ్యాండ్ ఆఫ్ సార్❤👏👏👏
మీరు నిజంగా ""మాష్టారు ""
""ఆచార్య""
విశిష్ఠ మైన సంస్కారం అని తర సాధ్యం
""వశిష్ఠ మహర్షి "" ఈ తరం నేర్చుకున్దుకు , వెనుకటి తరం మెచ్చుకొన గలిగిన, రాబోయే తరాల కు
మార్గదర్శి...🙏🙏👍
Awaysome!
నువ్వు చాలా మంచి మనిషివి అన్నయ్య
Excellent, excellent sir❤what an answer👌🏻👌🏻 కరెక్ట్ గా చెప్పారు చిరంజీవి గారు❤మీరు ఎంత మంచి వ్యక్టో, మీరు మీ ఫ్యామిలీ పై చూపించే ఆదరణ బట్టి అర్థమవుతోంది. You are such a wonderful human❤
అన్నయ్య అందుకే మీరు మెగాస్టార్ అయ్యారు 🙏🙏🙏
చిరంజీవి గారు మనసున్న మహారాజు ఆయన్ని ఎవరైనా ఒక్క మాట తిరిగి ప్రేమిస్తారు కానీ ఒక మాట కూడా అన్నారు ఆయనకు ఉన్న గుణానికి శతకోటి వందనాలు 🙏
ఆవిదంగా నటించే ఉదయ్ కిరణ్ చావుకి కారణం ఐయ్యాడు
బ్రో నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటాను నిజాలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి ఆయన సినిమాలు కూడా హిట్ అవ్వకపోతే . తన భార్య వల్ల ఇబ్బంది కారణాలు కూడా ఉన్నాయి. సినిమాకి డైరెక్టర్ ఎవరు రాకపోవడం. ఆయన ఎంతో డిప్రెషన్ లో వెళ్ళిపోయారు. అందుకే సూసైడ్ చేసుకున్నాడు. నాకు కూడా ఆయనంటే అభిమానం గౌరవం కూడా ఉంది బ్రో
@@eswarreddymaram6997nv chusava vadu Moive chanse lekunda chachhadu vadi wife life nasanam chesadu
చిరంజీవి గారి మానసిక పరిణితికి ముగ్దుణ్ణయ్యాను. ఇదే పరిణితి అందరికీ ఆదర్శప్రాయం.
Ee so called Parinithi party ammi vesinappudu emipoyindi
@@padmajasivabala5291 adi poyi gay baligadni adukko
@@padmajasivabala5291miku party amesaru antunaru kada andaru e rajakiyalo vundaleru .e roju okalaga repu enkolaga vadagaligina valu matrame cheyagalaru annaya cheyaleka velipoyadu anduku ayanaki akua
@@padmajasivabala5291papam janalaki emaina chedhamane vachadu.....kani yedavalaku vote ese moorkulu.....avakasavadhulayina MLA latho nilabadaleka moosesaru.....aayana life ayana badhukuthunna......Roja..mee lantolla matala padatha unnaru.....ayana chesina sayam meelantollaki kanipeedhu...
మహానుభావుడు అంటే మీరే అన్నా చిరంజీవా 🙏
అందుకే సర్ మీరు మెగాస్టార్ అయింది ❤
❤
అలాంటి కుక్కలు ఎన్ని మొరిగిన క్షమించే మనసున్న మారాజు అన్నయ్య మీరు ❤❤❤❤❤
చెప్పు తో కొట్టినట్టు గా సమాధానం ఇచ్చారు❤
💯
చాలా బాగా చెప్పిన సందేశం. పిచ్చి వాగుడికి స్పందించక పోవడమే సరైన జవాబు
ఎందయా ఈ మంచితనం హ్యాట్సాఫ్ చిరు సర్
🙏🙏🙏🙏❤️❤️❤️❤️ అన్న నువ్వు దేవుడన్నా ❤️ అన్న తర్వాత ఎవడైనా ✊ జై చిరంజీవ జై జై చిరంజీవ ❤️
❤ సర్ , మీ ముగ్గుర్ని నా స్వంత అన్నయ్యలుగా ,
నా హృదయ పూర్వకంగా స్వీకరిస్తున్నాను . ❤
సూపర్ అన్నయ్య రోజా అది ని కాళీ గోటికి సరిపోదు వేస్టుది
Andukey minister
@@naveen1508 ha ha cm kavalsindhi
@@anju.sanju.s4742 vuukoo vuukoo Paavalaa gaadu avuthaadu le , chiru ni politics loo mataram annadi, personal gaa manchi vaaru ani cheppindi le
@@mrmr7143 nenu kuda anedhi adhera roja anedhi brokwr ani
@@anju.sanju.s4742 endi nee Amma kanna brokeraa,kaadule, Paavalaa gaadi kanna ithe assalu kaadu
నువ్వు రాజకీయాలలో లేకపోయినా రాజకీయ నైతిక మెగాస్టార్ నువ్వే అన్న
Anna meeru manishi rupamlo vunna devudhu anna meeru meeru appatiki ma megaster
Nijamgaane kondaru manushulu MANCHITHANAM meedha DEBBAKODUTHAARU...
Chiru gaaru chaala great words cheppaaru..
❤❤❤ వ్యక్తిత్వ వికాస సంపూర్ణ మానవత్వ లక్షణాలు ఉన్న మహోదయ కుటుంబం అన్నయ్య మీది హాట్స్ ఆఫ్ అన్నయ్య మీకు మీ అన్న తమ్ముళ్లు అందరికీ❤❤🎉🎉
చిరంజీవి గారి పైన ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కోపం వచ్చింది కానీ ఇప్పుడు ఆయన చెబుతున్న మాటలు బట్టి ఆయన మనసు చాలా గొప్పగా ఉంది చిరంజీవి గారి మీద గౌరవం పెరిగింది ఒకనాడు నన్ను తూలనాడిన అన్న విషయంలో అందరూ అన్నారు నిన్ను అంతగా తిట్టినా అన్న కాలు విరిగితే నువ్వెందుకు సేవ చేస్తున్నవు అని నా తోడబుట్టిన అక్కలు బయటివారు అందరూ అన్నారు కానీ అది అతని బుద్ది ఇది నా బుద్ధి అన్నాను సహాయం చేశాను ఈరోజు అందరూ అంటారు నీవు సహాయం చేసి ఉండకపోతే ఈరోజు మీ అన్నకు కాలు ఉండేది కాదు అని నా అన్నకు కూడా బుద్ధి వచ్చింది 😊
శత్రువులు కూడా మిత్రులుగా మారే ఇలాంటి మాటలే నండి జనంలో మీకు సింపతి పెంచేది..శభాష్ చిరంజీవి గారు....చాలా గొప్పగా చెప్పారు..
సింపతి కాదండీ, పరపతి!!!!!
Aayanakenduku simpati🤔
Miru super mega star ⭐ gaaru
అన్నయ్య మీ ఓర్పు సహనం గొప్పది మీరు చెప్పే ఆ మాటే వాళ్ళకి ఒక గుణపాఠం
cheranjeevi garu meru cheppende nijam eppudu manam preminche abimanamga chusukunnade avareke gurthuku radu correct ga chepparu meru great
మీకున్న ఈ సంసారంలో కనీసం 000000001 per cent ఉన్నా ప్రజలు అందరూ.. పవన్ ను ఎంతో ఆదరించే వారు.
ఎంత హుందాగా సంస్కారం గా సమాధానం చెప్పారు చిరు గారు మీ సహనం మీకు శ్రీ రామా రక్ష❤🙏
అది మా అన్నయ్య మెగా స్టార్ సంస్కారం
ఎంత బాగా చెప్పారండి చాలా చాలా బాగా చెప్పారు మీరు మాట్లాడిన మాటల విలువలు ఎప్పుడో మర్చిపోయారు అందరూ మరల మరల మీ మాటల ద్వారా అందరికీ గుర్తు చేయండి థాంక్యూ థాంక్యూ బ్రదర్
ఇలాంటి సమాధానం ఎవరు ఊహించలేరు కానీ మీకు చేసిన ప్రతి పనికి ప్రతీకారం తీర్చడానికి మీకు ఒక తమ్ముడు ఉన్నాడు సమాజం కోసం ఆలోచించే వాళ్లలో ఎప్పుడు భగవంతుడు తోడుగా ఉంటాడు
మీరు మనసున్న మహా రాజు సార్ ఏంట ఏడిగాము కాదు ఏంత తగ్గము అనేది మీమల్ని చూసి నేర్చుకోవాలి సార్🙏
చిరంజీవి అన్నయ్య గారు గన్నేరు పువ్వు కి అంటే రోజా అని అర్ధ రోజా అంటే ఆ పువ్వు కి విలువ తగ్గుదేమి అని కరెక్ట్ పేరు పెట్టాము గన్నేరు పువ్వు చెప్పుకి పేడ రాసి కొట్టినట్టు చెప్పారు అన్నయ్య మీకు పాదాభివందనాలు
ఇది కదా మెగాస్టార్ అంటే... లవ్ యూ సార్ ♥️♥️♥️♥️♥️
ప్రజల దృష్టిలో పెట్టుకొని చిరంజీవి గారు మంచి మనసుతో ఇలా సమాధానం ఇవ్వడం ప్రజలకు సమాధానంగా ఉన్నది కాబట్టి మీ మంచి మనసే మీ శ్రీరామరక్షగా ఉంటుంది
అన్న మీ మాటలకు 🥺😢. మీరు గ్రేట్ అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chiranjeevi Garu mi midha vunaa Abimanam inka Parigindhi andi, Hats off to u Sir❤😇✌😎.....
Chiranjeevi...ante ....Chiranjeevi ye....❤
నీ ఓపిక నీ ఆలోచన నీ సమయస్పూర్తి కి నా జోహారు అన్న
I still don't think Chiru is a genuine trustworthy person but atleast he's definitely more dignified than cheap Roja.
@@shashankreddy2034
Even I still don't think you are an actually born baby to your father. I feel your mother took the neighbor's help to get you into this world
అందరూ ఇలాగే వున్నారు సార్ ఇప్పటి రాజకీయాలు అసహ్యం వేస్తున్నది
నీ మీద ఒక రకమైన అభిప్రాయం ఉండేది ....నా అభిప్రాయన్ని మార్చు కుంటున్నాను చిరంజీవి గారు ..🙏
I was truly admired to your reply Chiranjeevi garu. 👏👏👏👏🙏🙏🙏👌👌👌
ದೊಡ್ಡಮನುಷ್ಯರು ಯಾವಾಗಲೂ ಹೀಗೆ ಇರುತ್ತಾರೆ, ಇದು ದೊಡ್ಡವರ ದೊಡ್ಡತನ, ಜೈ ಮೇಘಾಸ್ಟಾರ್ ಚಿರಂಜೀವಿ ಅಣ್ಣ,👍👌❤️❤️❤️❤️❤️🙏,
ಆದ್ರೆ ಕೆಲುವು ದುಷ್ಟಂತಗಳು , ಉದಯ್ ಕಿರಣ್ ಸಾವು.. ರಾಜಶೇಖರ್ ರನ್ನು.. ಸಿನಿಮಾ ಚೆಂಬರ್ ಯಿಂದ ತೆಗೆದು ಹಾಕಿಸಿ ಜೈಲಿಗೆ ಕಳಿಸಿದ್ದು.. ಕಾಮಿಡಿಯನ್ ಸುನಿಲ್, ಶ್ರೀಕಾಂತ್ ಸುಧಾಕರ್, ಇನ್ನು ಕೆಲವು ನಟರನ್ನು ತುಳಿದು ಹಾಕಿದ್ದು.
తిన్నటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు ఉంటారు అన్న ఆ రోజా మనిషికి పుట్టినది కాదు కనుకే అలా మాట్లాడుతుంది త్వరలో ప్రజలు తగిన బుద్ది చెప్తారు అన్న
ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎమ్మెల్యే లను గెలుచుకొని కాంగ్రెస్ లో కలిపేసినవారి గురించి మాట్లాడింది
విడిగా రోజా ని ఇంటర్వూ చేస్తే ఇంతకంటే సున్నితంగా గొప్పగా చెప్తుంది చిరంజీవి గురించి
కారణజన్ములు అన్నయ్య చిరంజీవి...
జై చిరంజీవ...జై జై చిరంజీవ... 🙏🙏🙏
By birth with Golden heart that is Chiranjeevi garu , lovely hearted person 🙏🙏
GREAT ANNAYYA❤
ONE AND ONLY MEGASTAR 🎉😊
చిరంజీవి గారి సూపర్ గా మాట్లాడారు సూపర్ గా మాట్లాడారు 👏👏👏🙏🙏👏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏
అన్న నువ్వు దేవుడు తో సమానం 🙏🙏🙏
సార్ చాలా చక్కనైన సమాధానం చెప్పారు కరెక్ట్ గా అందుతుంది
మీలాంటి మంచి మనసులు ఇ భూమ్మీద ఉండాలి sar
Excellent I didn't expect this answer ...eManna Antaremo anukunna..Kani chala beautiful powerful answer iccharu
So sad ma chiranjeevi garu😢😢😢🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
One time chiru sir won Thirupathy MLA in 2009 assembly elections.
ప్రజలకు మంచి చేయాల్సిన ఆశయం ఉన్నా చిరంజీవికి దూరం చేసుకున్నది ప్రజలే వీళ్లకు నటించే వాళ్ళు అంటే ఇపుడు మారుతారో ప్రజలు ఏమో
That's why he is megastar chiranjeevi,jai chiranjeevi❤️
Nice sir
శ్రీ. చిరంజీవి గారు, మీయొక్క మాటలు విన్నాక మీ హృదయం ఏమిటో, ఆలోచనలు ఎలాంటివో అర్థమవుతుంది. అందుకే మీరు ఎవరు అందుకోలేనంత ఎత్తులో ఉన్నారు.
మీరు ఒక మాట అన్నారు చాసారా, వాళ్ళందరూ నా సహా నటి నటులు, వాళ్లంతా మా ఇంటికి వచ్చి సరదాగ ఉన్నారు, భోజనాలు చేశారు, అంత ఒక ఫ్యామిలీ లాగ ఉన్నాము. వాళ్ళు ఈ రోజు ఏదో అన్నారు అని నేను వాళ్ళని ఏమి అనలేను. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను అన్నారు. ఆహా, ఎంత మంచి సంస్కారవంతమైన హృదయం మీది అయ్యా. మీకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.👌👌🙏🙏
Mega star❤❤❤❤
చాలా మంచిగా మాట్లాడావు👍
Yes
చిరు సార్... మీరు చాల గొప్పగా సమాధానం చెప్పారు..... నిజంగా మీకు ధన్యవాదములు సార్..... 🙏🙏🙏🙏🙏
అవునండి దేన్ని కోరి దేన్ని ఆశించి ఈ మాటలన్నీ నిజంగా స్వచ్ఛమైన ప్రేమ కి వాస్చల్యానికి విలువ ఉండదు ఈ ప్రపంచం అక్షరాల ఇలాగే ఉంటుంది
🙏🙏🙏 ఎక్సలెంట్ మామయ్య గారు
మీ అంత సహనం ఎవరికీ ఉండదు సార్ అందుకే సార్ మీరు ఇంత మంది ప్రేమ పొందారు యువర్ గ్రేట్ సార్ ❤
ఎంత చక్కగా సమాధానమిచ్చారు కంట్రోల్ తప్పకుండా...🙏🏻
మీరు దేవుడు సామి జై చిరంజీవ జై మెగా ఫ్యామిలీ
జై చిరంజీవ.. that is mega family.. hatsoff sir ur attitude🙏🙏🙏🙏
ఏమి మాట్లాడను అంటూనే అన్నీ మాట్లాడారు. సూపర్
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ u sir, hat's up your talking❤❤❤💐💐💐
Good 👍 chiranjeevi gaaru hat'sup to your samskaram
Super sir nenu balakrishana fan kani meeru super
ఈ మాటలు విని రాజకీయ నాయకులు కొందరు అయిన కొంచెం మారిన సంతోషమే
_Video FINAL Dialogue_ : 😂😂😂
*Nuvu 2009 Year Lo Em Except Chesi & Eey Profit Kosam PRAJARAJYAM PARTY Nu 500 crores ku CONGRESS PARTY ku Ammeysav* 🤔🤔🤔
_Gift ga Congress party Lo Central Minister POST Tisukunav_ 🤭🤭🤭
*Acting Movies Lo Cheyali & Real Life Lo & interviews Lo Kadhu MEGA BAJANA Family Hero* 🤗🤗🤗
@@ganeshrao7526 ea ra copy paste batch aa ra nuvu ide script ichha ra neku pilla pulka
ముందు పావలా నాయకుడు మారితే ఏపీ, తెలంగాణా లో పిల్లలు బాగా చదువుకొంటారు
కాలేజీ మానేయకుండా
Chiranjeevi Garu Chala Hundaga Matladaru He is Wonderful Acter 🎉
Adi chiranjeevi annaya manchi manasu
చిరంజీవి గారి ఈ స్పందన చాలా పవర్ఫుల్. ఇంతకన్నా చెప్పుతో కొట్టి ఉంటే అవతలి వ్యక్తి సంతోషించే అవకాశం ఉంది.
చాలా బాగుంది పెద్దన్నయ్య చెప్పుతో కొట్టినట్లు ఉంది పర్ఫెక్ట్ షాట్ సూపర్బ్ అన్నా 👌✊
చాలా ఉన్నతంగా మాట్లాడారు జై చిరంజీవి అన్న🎉🎉🎉🎉❤❤❤😊😊😊😊
ఎంత గొప్ప మనసు సార్ మీది అందుకే మీరు అంటే మాకు ఇష్టం జై చిరంజీవ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు ❤
సూపర్ సార్ చాలా బాగా చెప్పారు.
జై మెగాస్టార్.
మనస్సు దొచావ్
అన్నయ్య
_Video FINAL Dialogue_ : 😂😂😂
*Nuvu 2009 Year Lo Em Except Chesi & Eey Profit Kosam PRAJARAJYAM PARTY Nu 500 crores ku CONGRESS PARTY ku Ammeysav* 🤔🤔🤔
_Gift ga Congress party Lo Central Minister POST Tisukunav_ 🤭🤭🤭
*Acting Movies Lo Cheyali & Real Life Lo & interviews Lo Kadhu MEGA BAJANA Family Hero* 🤗🤗🤗
@@ganeshrao7526 Any evidence?
@@Iamrk_2024 me Amma mogdini adugu edi andarki thalusu...ari puvu laga mataladaku..avari valla Uday Kiran chani poyadu apudu Leda e manvathavam...e papa gadiki
కూతురు మనసు అర్ధం చేసుకోకుండా ఉదయ్ కిరణ్ ని ప్రేమని అంగీకరించానని చెప్పి సినిమా లో పైకి rakundaచావుకి కారణమయ్యడు
ఆ పాపమే 2కూతురు వీడేలాగో ఒప్పుకోడని నచ్చిన వాడిని చేసుకొన్నది
Nijam chiranjeevi garu entha manchivaru ante politics ki asal paniki raru... True hearted speak
అందుకే కదా అన్న పార్టీ పెట్టి నమ్మిన ప్రజలు ని గెలుచుకొన్న ఎమ్మెల్యే లని మోసం చేసి స్వార్థం తో కాంగ్రెస్ లో కలిపేశాడు,
కూతురు ని ప్రేమించిన ఉదయ్ కిరణ్ కి అందరిముందు ప్రేమని అంగీకరించి చాటుగా హీరో కి కూడా పనికిరాకుండా తొక్కేసాడు
అవునండి, శ్రీ. చిరంజీవి గారు రాజకీయాలకు పనికిరారు.
Big fan of u sir....❤❤
God is there with you sir
Chiru garu gave indirect slippershot,superb
Chiranjeevi garu always great
మీ అంత సున్నిత మనసు ఎవరికీ ఉండదు అన్నయ్యా
That is CHIRU👌🙏🙏🙏
Entha goppa samadanam chepparu annayya situation batti marakudadu situation batti matlakudadu❤❤❤❤❤😢😢😢❤❤❤❤❤
Correct Sir! A befitting reply .Mundu oka maata venaka oka maata! Idi Prapancham.Mee samskaram ento teliya chesaru.Papam Journalist garu ,mee questionnaire bavundi.But chiranjeevi garu is more intelligent in answering .
Mimmalni choosi chala nerchukovali sir intha orpu ga ela untaru asalu.."oorukunna vaditho oorantha chala leru"ane sametha undi adhi meeku set avthundi..hats off sir 🙏
Sir❤❤❤❤❤❤❤
That’s why he is Mega star ❤❤❤🫶🏻🫶🏻🫶🏻🤞, that is his attitude towards negative ppls , one should learn from him ❤❤❤
రేపు ఎలక్షన్స్ లో రోజా గెలిచింది అంటే AP కి దరెద్రం పట్టినట్టే...
రోజాను చెప్పుతో కొట్టారు మా మెగాస్టార్ చిరంజీవి సార్
You spoke like a Gentleman.
అందుకే మీరు మెగాస్టార్ అయ్యారు.
ఏ షోలో మాట్లాడిన చాలా గౌరవంగ మర్యాదగా సంస్కారంగ మాట్లాడుతారు.
మీరు చాలా గ్రేట్ సార్.
No words sir మీ సంస్కారానికి 🙏
Meeru grate annya
Annaiah veerayya lo climax Court scene lo mee acting chusi naaku kanneelu votchindhi ippudu Ee video chusthey malli kanti dhadi ayindhi...🙏🙏🙏
ఆయన మంచి మనసే ఆయనను ఉన్నత శిఖరాలకు చేర్చింది 💐🙏
Chiranjeevi is a gentleman