మీరు ఎప్పుడూ వినని జీవిత పాఠాలు | ఈ సందేశం మిమ్మల్ని చాలా బలపరుస్తుంది | Vijay Prasad Reddy Message

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 2,4 тис.

  • @vijayprasadreddyiforgod
    @vijayprasadreddyiforgod  2 роки тому +313

    ఈ మెసేజ్ పూర్తిగా వినాలనుకునేవారు ఈ క్రింది లింక్ open చేసి వినండి…
    ua-cam.com/video/S-nmCHrh56s/v-deo.html

    • @vijayaprabha4730
      @vijayaprabha4730 2 роки тому

      @@mdurgaprasad7024 qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq

    • @maniparasa3893
      @maniparasa3893 2 роки тому +16

      Om namah shivaya🕉🕉🕉

    • @sankaberiramaiah9681
      @sankaberiramaiah9681 2 роки тому

      Ugxz. 4rbzgk🙋‍♂️🙋‍♂️uieo👨‍⚕️👨‍⚕️👨‍⚕️😁🤣😝😇😚😅😙😙🤑🤑

    • @sankaberiramaiah9681
      @sankaberiramaiah9681 2 роки тому +8

      @@maniparasa3893 sqqqw😚🤣రా ఏం de😚😚🥰😙🥰😙🥰🤗😙😙🤗ii🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗zzreeeeeeyt🤣🤣😝u😝😝😝😇😅

    • @ganeshrao7526
      @ganeshrao7526 2 роки тому +4

      *Antay Epudu Kontha Mandhi Certificate Lo NAME Marchukokunda Christian Lo CONVERT i FAKE RESERVATION Tisukuntunaru* 🤣🤣🤣
      _Epudu Vallandharani JESUS NARAKAM Lo Vesi Oil FRY chesthadu Kadha_ 🤭🤭🤭
      *KARMA Evarini Vadili Pettadhu Nuvey Eey Religion Lo Vunna & GOD OKADEY Ani Nammina kuda* 🤗🤗🤗

  • @babusivaprasadgbsp8313
    @babusivaprasadgbsp8313 2 роки тому +26

    ఒక క్రీస్తు ప్రవక్తగా మీరు మాట్లాడారు కాల గమనాన్ని కర్మ సిద్ధాంతాన్ని ఎరిగిన వ్యక్తిగా మాట్లాడారో మాకు అర్థం కావట్లేదు కానీ మీరు చెప్పింది అక్షర సత్యం ధన్యవాదాలు

  • @swapswap448
    @swapswap448 7 місяців тому +18

    మీ స్పీచ్ చాలా బాగుంది నేను హిందూ కానీ మెసేజ్ good iam fan of you

  • @GouramollaSanjeevareddy
    @GouramollaSanjeevareddy Рік тому +57

    అనుకోకుండా ఈ వీడియో చూశాను సార్ నా కళ్ళలో నీళ్లు తిరిగాయి చాలా అద్భుతంగా కళ్ళకు కట్టినట్టు చెప్పారు కాల చక్రం లో ఏదైనా జరగవచ్చు అన్నది నిజం సార్

  • @v.kintresting8262
    @v.kintresting8262 5 місяців тому +8

    చాలా మంది హిందువులు మీ speech కి ఫాన్స్ ఉన్నారు sir

  • @DANIEL-cr3yu
    @DANIEL-cr3yu 2 роки тому +56

    🙏Shalom 🙏 annaya ప్రస్తుతం నా పరిస్థితి బాగోలేదు నేను నా బ్రతుకు ఎందుకు ఇలా ఉందని నేను భాద పడుతుంటే మీ మాటలు నన్ను బలపరచాయి నాకు బ్రతకడానికి ఒక మంచి దైర్యని ఇచ్చిన మీకు నా హృదయపూర్వక వందనాలు🙏🙏🙏🙏

  • @ramakrishnagorugantula2441
    @ramakrishnagorugantula2441 Рік тому +36

    Bro. Vijaya prasad రెడ్డి గారికి ధన్యవాదములు. ఏ ఒక్కరిని, ఏ ఒక్క మతాన్ని ద్వేషించే విధంగా మీ వాక్యాలు ఉండవు. అందుకే మీకు ధన్యవాదములు అని అన్నాను. మనుషులలో ప్రధానంగా ఉండవలసినది మానవత్వం. మతం, కులం తరవాత. మీ వాక్యాలు తరచు వింటాను.
    నేను హిందూ బ్రాహ్మణ వ్యవస్థలో పుట్టాను. దేశం కోసం ఇండోచైనా 1962 యుద్ధం మొదలు మొన్నటి కార్గిల్ వార్ వరకు సర్వీస్ చేశాను. ప్రస్తుతం 80 వయస్సులో ఉన్నాను.
    ప్రస్తుత లోకావ్యావహారం ఏమి బాగులేదు. మీ వాక్యాలు జనాన్ని ప్రభావితం చెయ్యాలి అని ఈ మతోన్మాద వ్యక్తులు మారాలని వాంచిస్తున్నాను. ప్రభువు మీకు ఇంకా చాలా శక్తిని ప్రసాదించాలని కొరోకొంటున్నాను

  • @nagarajuynr
    @nagarajuynr Рік тому +11

    నా పేరు రాజు నాకు ముప్పై ఐదు సంవత్సరాలు
    ఇంకా పెళ్లి కాలేదు
    ఈ మెసేజ్ చూసాక నాలో ఉన్న డిప్రెషన్ తగ్గింది.
    వందనాలు అన్నయ్య గారు.

  • @rameshthondapu860
    @rameshthondapu860 2 роки тому +198

    లోకం మొత్తానికి కళ్ళు తెరిపించే ప్రసంగం అన్నయ్య..వందనాలు అన్నయ్య

  • @RajammaAkula
    @RajammaAkula Рік тому +4

    హాయ్ బ్రదర్ జైశ్రీరామ్ మీరు బాగా చెప్పారు నాకు బాగా నచ్చింది కానీ నేను నీ మాటలకు బానిస నయ్యాను కానీ నీ మతానికి కాదు జైశ్రీరామ్

    • @sunilkallepalli6266
      @sunilkallepalli6266 2 місяці тому

      మీ వ్యక్తిగతం అది మీకు ఇష్టం అయిన దేవుడిని పూజించే హక్కు మీకుంది anyways అన్నయ్య మాటలు విన్నారు థాంక్యూ

  • @durnojayalpremanand4138
    @durnojayalpremanand4138 2 роки тому +115

    ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే మేలుకొలుపు సందేశం

  • @diyyalavenkateswarlu3214
    @diyyalavenkateswarlu3214 2 роки тому +78

    మీకు ధన్యవాదములు. మీరు చెప్పిన జీవిత సత్యాలు నిజమైన సత్యాలు నా జీవితం లొ చూసాను సర్ 🙏🙏🙏🙏🙏

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 2 роки тому +91

    మీ ప్రసంగాలు ఎవరిని కించపరిచే విధంగా ఉండవు అందరికీ అనుకూలంగా మంచి సందేశంగా ఉంటాయి బ్రో

  • @burriraja1670
    @burriraja1670 2 роки тому +84

    మీ స్పీచ్ మతాలకు అతీతంగా, అద్భుతం గా వుంది.14.6 నిమిషాలు చాలా త్వరగా గడిచిపోయినవి.

    • @nationpride1478
      @nationpride1478 9 місяців тому

      Geetha lo srikrishna du yepudo chepparu...mundhu Baga ath geetha chadhavandi

  • @akirafactchannel
    @akirafactchannel 2 роки тому +59

    డబ్బు ఉంటే నే సంతోషం అనుకునే వాళ్ళు ఈ msg వింటేఈ లోక జీవితం అంటే ఏంటో అర్ధమవుతుంది

  • @murarichinodu4268
    @murarichinodu4268 11 місяців тому +2

    ఈ కష్టాలు ఎవరికి రాకూడదు అని దీవించు తండ్రి యేసయ్య. ప్రైస్ ది లార్డ్ ఆమెన్

  • @rajkumarnandikolla6145
    @rajkumarnandikolla6145 2 роки тому +65

    జీవిత సత్యాలు చెప్పారు బ్రదర్
    Thanku, God bless u.

    • @durgaprasadpaladi9985
      @durgaprasadpaladi9985 2 роки тому

      నువ్వింకా ఎం తెలుసుకోలేదా??? నీ జీవితంలో???

    • @mohamadrafi9312
      @mohamadrafi9312 2 роки тому

      Excellent message

  • @sreenivasuluy3171
    @sreenivasuluy3171 2 роки тому +6

    దేవ మీకే స్తోత్రం వీటిలో చాలా విషయాలు నాకు తెలియదు అయ్య గారు ఇప్పుడు తెలుసు కున్నా వందనాలు అయ్య గారు

  • @RAAJ-_-WONDERZ
    @RAAJ-_-WONDERZ 2 роки тому +42

    ⚡ఆత్మహత్య చేసుకునేవాళ్లకి ఈ వర్తమానం ఒక మేలుకొల్పు 🤔👌నిన్ను పుట్టించినవాడు ఒకడు ఉన్నాడు అతడే నీ రాక పోక నిర్ణయిస్తాడు⚡పరమత సహనమే పరమాత్మ సోపానం, పరమత సహనమే పరమాత్మ ప్రోక్షణం⚡🕊️🦜🐦🐓🦚🐿️🐠🐟🐬

  • @gopibadavath
    @gopibadavath 2 роки тому +58

    👌👌👌
    కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అవును ఇది 100% కరెక్ట్.

  • @sarithasingh6255
    @sarithasingh6255 2 роки тому +1

    Athyadbhutam....👏👏 Manchi maatalu cheppadaniki matham/kulam tho sambandham ledu ani inko sari prove chesaru annayya....🙏 Dhanyosmi....

  • @jaggujangaiah3925
    @jaggujangaiah3925 2 роки тому +8

    జీవిత సత్యం చెప్పారు.కాలం టైం చాలా విలువైనవి వాటిని వృద చెయ్యకూడదు..great msg sir

  • @achyuthaveni9201
    @achyuthaveni9201 2 роки тому +9

    భూమి మీదకు వచ్చిన ప్రతివారు తిరిగి వెళ్ళాలన్న సంగాతి మరచి ఈ లోకమే శాశ్వతం అనుకోని ఈ లోకంలో కనిసం మానవత్వం లేకుండా బ్రతికే వారికి వాక్యం బాగా ఉపయోగ పడుతోంది అన్నా

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 Рік тому +6

    ఈ ప్రపంచంలో ప్రకృతీ చట్టాలు నుండి ఎవరు తప్పించుకోలేరు చేసిన పాపానికి ఏదో ఒక రోజు శిక్ష అనుభవించక తప్పదు ధర్మబద్ధమైన జీవితమే రక్షిస్తుంది. ఆదర్శవంతమైన వీడియోకు వందనాలు

  • @kolasrinivasarao4036
    @kolasrinivasarao4036 Рік тому +1

    ఏసు శిలువ వేయ బడ్డడు. , నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే ధైర్యంతో ముందుకు రావాలి.. వాటికి మతం రంగు పూయడం దురదృష్టం.

  • @gk-fc3vc
    @gk-fc3vc 2 роки тому +30

    మనిషి యొక్క జీవితం,మనిషి తీసుకున్నే నిర్ణయం మరియు అన్వేషణ మీద ,జీవితం ఆధార పడి ఉంటుంది

  • @santhakumari1355
    @santhakumari1355 2 роки тому +115

    ప్రస్తుత నా స్థితి కి ఈ మాటలు ఆగిపోతున్న నా గుండెకి ఊపిరి పోస్తున్నాయి.😢😢😢thank you అన్నయ్య. thank you god.

    • @muralikrishna2130
      @muralikrishna2130 Рік тому

      God bless you akkas

    • @mallekediballkishan3589
      @mallekediballkishan3589 Рік тому

      ఒరే ఆ పీసుగాడిని నమ్ముకోకురా బాబు . నిన్ను నీవు నమ్ముకొని బ్రతుకు నేర్చుకోరా .ఆ బిపి రెడ్డి చెప్పింది ఒక్కటి నిజం .అదే వైఎస్ చెప్పింది .ఐనా ఆ నల్లట్ట బుక్ గురించి చెప్పక ఏంటి ఈ సోది . .

    • @paulsonraj3736
      @paulsonraj3736 Рік тому

      ​@@muralikrishna2130
      Hi

  • @sanjuprasanna10
    @sanjuprasanna10 2 роки тому +9

    Diamond, బంగారాల కంటే విలువైన జ్ఞానం, తెలివి చాలా అంటే చాలా గొప్పవి. అలాంటి మెసేజ్ ఇది 👌❤️❤️❤️. చేస్తే ఇలాంటి videos చేయాలబ్బా సూపర్.

  • @RamaKrishna-cs1mx
    @RamaKrishna-cs1mx 2 роки тому +13

    అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు...

    • @chiningvideos62
      @chiningvideos62 2 роки тому

      Ne thalkaya inthaku mujhe evaru cheppalera

  • @anjaneyulukummari9929
    @anjaneyulukummari9929 Рік тому

    Chala chala valueble speech
    Mee ee video chalamandiki kanuvippu
    Nija jeevitham lo maa friends and family members nu nenu kallaara chustunnam

  • @gangarajam6808
    @gangarajam6808 2 роки тому

    Vijay Prasadh Reddy Garu Mee,. matalu Chala Chala Nachai Thanks

  • @ashokreddypingili6670
    @ashokreddypingili6670 2 роки тому +6

    Speech inspire. Brodther యువత కోసం . మీ స్పీచ్. ఉత్సాహం ఉల్లాసం కలిగించేది. మీరు ఇంకా మాట్లాడటం చాలా సంతోషం యువతను నేర్పుకుంటే మేలుకొలిపే. విధానం కంగ్రాజులేషన్స్ బ్రదర్.P A Reddy.* సర్వేజనా సుఖినోభవంతు

  • @gopibadavath
    @gopibadavath 2 роки тому +46

    భగవత్గీత, బైబిల్, ఖురాన్
    పై 3 పవిత్ర గ్రంధాలలో వున్న భావం ఒక్కటే. మనమంతా ఒక్కటే 👍👍👍.

  • @sarikaindira8716
    @sarikaindira8716 2 роки тому +84

    ఈ వాక్యము న కోసం నా పిల్లలుకోసమే మీతో దేవుడు మాట్లాడాడు

    • @nirosha2425
      @nirosha2425 2 роки тому

      ua-cam.com/video/bOMl9A3iZuk/v-deo.html

    • @chandu_546
      @chandu_546 2 роки тому +1

      Pichhi baga mudirindi meeku... Veedu abaddalu cheppe pastor..... Andulo doubt ledu.... Sathyam palakadu kani sathyanni cherukuntada? Adi asadhyam... Ni karma anubhavinchu

    • @maheshveera8750
      @maheshveera8750 2 роки тому

      aadi edo meku okkalake telise la chesthe saripoyedi kada andi...

    • @ganeshrao7526
      @ganeshrao7526 2 роки тому

      *Antay Epudu Kontha Mandhi Certificate Lo NAME Marchukokunda Christian Lo CONVERT i FAKE RESERVATION Tisukuntunaru* 🤣🤣🤣
      _Epudu Vallandharani JESUS NARAKAM Lo Vesi Oil FRY chesthadu Kadha_ 🤭🤭🤭
      *KARMA Evarini Vadili Pettadhu Nuvey Eey Religion Lo Vunna & GOD OKADEY Ani Nammina kuda* 🤗🤗🤗

  • @pphsrao6023
    @pphsrao6023 2 роки тому +70

    మి మాటలు వింటుంటే ఆత్మ విశ్వాసం పెరుగుతుంది sir

  • @ponnadakameswarrao5462
    @ponnadakameswarrao5462 2 роки тому +12

    YOU ARE 100/ PERCENTAGE CORRECT.
    GREAT MSG FOR EVER.
    TOUCHED MY HEART.
    I AM VERY HAPPY.

  • @prasunamedikondabalasundar601
    @prasunamedikondabalasundar601 2 роки тому +53

    వయస్సు చిన్నవాడివైనా చాలా మంచి
    యధార్ద సత్యాలను వివరించావు. May God bless you in the service
    in greater way. Thank you Bro.

  • @sagaripradeepchandra8595
    @sagaripradeepchandra8595 2 роки тому +14

    ఏమి స్పీచ్ అన్న నా లైఫ్ నీ మర్చవు అన్న సూపర్

  • @mollisrisrinumollisrinu1568
    @mollisrisrinumollisrinu1568 2 роки тому +27

    నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత నాకు మాత్రం దిమ్మ తిరిగింది ఐ లవ్ యు 🙏🙏🌹

  • @dummuyarrayyavikramrock4001
    @dummuyarrayyavikramrock4001 2 роки тому +1

    Anna meerante naaku vipareethamaina gowravam. Endhukqnte Nenu Chala mandhi speeches chooshanu kaani vaallu matlade maatalu edhoka chota nijama kadhani Anipinchindhi. Your My inspiration

  • @UmaDevi-jq5ux
    @UmaDevi-jq5ux 2 роки тому +29

    మతాలకు అతీతంగా మీ స్పీచ్ బావుంది సర్

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 2 роки тому +141

    ప్రతి మనిషికి ఆరంభం ఉంటుంది అంతం ఉంటుంది గర్వం మంచిది కాదు

    • @ganeshrao7526
      @ganeshrao7526 2 роки тому

      *Antay Epudu Kontha Mandhi Certificate Lo NAME Marchukokunda Christian Lo CONVERT i FAKE RESERVATION Tisukuntunaru* 🤣🤣🤣
      _Epudu Vallandharani JESUS NARAKAM Lo Vesi Oil FRY chesthadu Kadha_ 🤭🤭🤭
      *KARMA Evarini Vadili Pettadhu Nuvey Eey Religion Lo Vunna & GOD OKADEY Ani Nammina kuda* 🤗🤗🤗

    • @fortknight6856
      @fortknight6856 Рік тому

      ​@@ganeshrao7526 Jesus eppudu narakam loo veyyaru.. nv chesina papam eaa ninnu vestadi first know that

    • @Aravindvijayawada
      @Aravindvijayawada Рік тому

      @@ganeshrao7526 adhi manamu pettukuna, kulam, matham, caste, brother, dhiniki thappu ane mate Ledhu ✝️✝️✝️caste paradam🤦‍♀️

  • @eslavathrajupawaar50
    @eslavathrajupawaar50 2 роки тому +14

    జీవిత సత్యాలు భలే చెప్పారు VP

  • @rajunaram2807
    @rajunaram2807 6 місяців тому

    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు ఈరోజు వాగ్దానం బట్టి ప్రతి కుటుంబాలలో జరుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @laxmanRoyal176
    @laxmanRoyal176 2 роки тому +36

    మంచి మాటలు విన్నాను సార్, నలుగురిని మార్చే శక్తి, ధైర్యం ఈజీ గా వొచ్చేస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yedukondalumidde1900
    @yedukondalumidde1900 2 роки тому +25

    పక్షపాతం లేకుండా ఎంత చక్కగా వివరించారు అన్నగారు మీరు సూపర్

  • @akihl1439
    @akihl1439 2 роки тому +8

    💖💞💕💓😘😍😇🤩😃వందనాలు annaya garu God bless you all

  • @gaddepogubhaskardslblind5042
    @gaddepogubhaskardslblind5042 2 роки тому +14

    ఈ మెసేజ్ వినాలని అన్న ద్వారా వినాలని దేవాది దేవుడు వినిపించినా డు సోత్రం ఆమెన్,వందనాలు 🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍👍👏👏👏👏

  • @mounikaprm4531
    @mounikaprm4531 Рік тому

    Anna meeru cheppedi 100% correct, kaani prati vishayamlo manam kastapadali appudu manaku devudu kuda help chestadu,ante kaani kastapakunda edi raadu.. meeru cheppina vallu e stages lo unnaru ante vallu chala kastapadi untaru..anna thx for wonderful msg and inspirational msg for youth

  • @Chalapathi.marella
    @Chalapathi.marella 10 місяців тому

    బ్రదర్ మీ స్పీచెస్ మతాలకు అతీతంగా ఉంది life lessons

  • @kalyanitumpala5885
    @kalyanitumpala5885 2 роки тому +18

    Praise the lord brother
    Excellent message to the world

  • @ushausharani4045
    @ushausharani4045 2 роки тому +35

    ప్రతి మనిషి ups n downs ఎదో ఒక టైం లో ఎదుర్కొనెవే. గత జన్మ పాపం రోగ పీడితం, శరిరం శిధిలం ఐపోయి నశించి పొవును. జీవితం క్షణభంగుర సమాప్తం. జై శ్రీ రామ్ జై హింద్.🌅

  • @petetikarunakumari9961
    @petetikarunakumari9961 2 роки тому +5

    బాగా చెప్పి మాకు కళు తెరిపి౦చారు మాకు మంచి సత్య సువార్త తెలియజేసారు

  • @rajeshtailor3390
    @rajeshtailor3390 2 роки тому

    Yes brother.....memu chala ante chala badallo unnamu.kani mi matalu chala dharyam ichayi thank you so much.... praise the lord...

  • @sakkubainagula8903
    @sakkubainagula8903 2 роки тому

    Chala Baaga chepparu sir kaalam Eppudu oklaaga vundadhu Meeru Manchi vishayaalu chepparu you are great sir

  • @raiseourvoicetv5250
    @raiseourvoicetv5250 2 роки тому +13

    Praise the lord brother ఈ message నాకు ఎంతో ఆదరణ కలిగించింది నా జీవితం లో కూడా మార్పు కచ్చితంగా వస్తుంది అని ఆశిస్తున్నాను

  • @schanal732
    @schanal732 2 роки тому +116

    జీవితం ఎవరిని వదలదు ఎవడి సరదా ఆడికి తిర్చేస్తుంది

  • @harrynew1325
    @harrynew1325 2 роки тому +24

    చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు🙏❤️

  • @ramacharypulluri1012
    @ramacharypulluri1012 5 місяців тому +1

    శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఎప్పుడో చెప్పాడు సార్
    మళ్ళీ అదే మీరు చెప్పారు 🙏🙏🙏నైస్ చాలాబాగుంది అల్ ది బెస్ట్ 🌹🌹🌹🌹ఓం నమఃశివాయ

  • @MRIZMQZM_20
    @MRIZMQZM_20 Рік тому

    Bhagavat geeta Quotations chala baga explain chesaru.

  • @mohankothuru1431
    @mohankothuru1431 2 роки тому +8

    Praise the Lord, thanks you so much brother your good massage, please pray for me

  • @gamos796
    @gamos796 2 роки тому +33

    వందనాలు అన్నయ్య 🙏🙏🙏

    • @nirosha2425
      @nirosha2425 2 роки тому

      ua-cam.com/video/bOMl9A3iZuk/v-deo.html🙏

  • @pushpatalks488
    @pushpatalks488 2 роки тому +54

    మంచి చేసిన వారికే ఈ గతి పడుతుంది అని అనిపిస్తుంది

  • @Rajesh-r5f
    @Rajesh-r5f Рік тому

    మీరు చాలా చక్కగా చెప్పారు ఇది నిజం 💯 💯 🙏🙏🙏🙏🙏🙏

  • @nnrnnr1
    @nnrnnr1 2 роки тому

    Meeru cheppe nijalu vinte manushula marina devudu maradu praise the lord

  • @kotikoti2857
    @kotikoti2857 Рік тому +16

    వందనాలండి అయ్యగారు మీ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ మారుమనస్సు పొంది వలసిందే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @murahariashok3976
    @murahariashok3976 2 роки тому +19

    అన్న మీకు దేవుడు మీకు చాలా జ్ఞానాన్ని ఇచ్చాడు...
    మీ ద్వారా మేము చాలా విషయాలు నేర్చుకుంటున్నాం...
    దేవునికే మహిమ..

  • @keesarimanohari8020
    @keesarimanohari8020 2 роки тому +6

    మంచి మెసేజ్ ఇచ్చారు అన్నయ్య🙏🙏🙏🙏🙏

  • @PtswamyPtswamy-fb3ec
    @PtswamyPtswamy-fb3ec Рік тому

    Na kallu theripincharu God bless you

  • @YacobuThotakura
    @YacobuThotakura Рік тому +1

    Manchi message🎉🎉vandanallu poster garu🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kamalarjilli123
    @kamalarjilli123 2 роки тому +105

    ఈ message నా కోసమే..దేవుడు తన సేవకునితో నాతో మాట్లాడిన దేవాది దేవునికి నా🙏🙏🙏

  • @talarivenkataswamy3325
    @talarivenkataswamy3325 2 роки тому +6

    అన్న గారు జీవితం గురించి చాలా బాగా చెప్పారు

  • @Qq-pb6wt
    @Qq-pb6wt 2 роки тому +127

    కాలం ఎవరిని వదలదు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తుంది

  • @veeraprathapraobelidhe8618
    @veeraprathapraobelidhe8618 2 роки тому

    చేసినవవారు వారిపరిస్తితోతెలుగుదేశంలోకొంపకొల్లేరుఅయింది తప్పదు అనభవిఃచురాజా

  • @SankarSavara-gp3fe
    @SankarSavara-gp3fe 4 місяці тому

    ధన్యవాదములు పాస్టర్ గారు.... గ్రేట్

  • @ramakrishnaa3890
    @ramakrishnaa3890 2 роки тому +45

    కాలం మారదు..... మనుషుల మనస్సుల మారిపోతూ ఉంటాయి.....

  • @suradasomasekhar1937
    @suradasomasekhar1937 2 роки тому +6

    Excellent message Annayya Garu 🙏🏿🙏🏿🙏🏿

  • @chinnicartoon5643
    @chinnicartoon5643 2 роки тому +4

    pastor garu correct ga chepparu na kosame annattu undi... chala rojulu nundi chala depression lo badha padutunna... me message naku chala hope echindi... 🙏🙏🙏🙏🙏

  • @suryaraomaroju2230
    @suryaraomaroju2230 Рік тому

    కాలం కాలుడు దాని వివరణ,....భగవంతుని అనంతత్వం...విధి...విధాతల వివరణ, జీవుడు బ్రహ్మము...ఐక్యత్వ సిద్ధి... ప్రకృతి పరమాత్మల భేదము, అభేదము. ఈ వివరణలు ప్రపంచంలో శాశ్వత సత్యమైన వైధిక వాగ్మయము అయిన వేదము, ఉపనిష్ త్, బ్రహ్మ సూత్రాలు అవి అనంతం గనుక భగవంతుడు దయతో అనుగ్రహించిన వాటి అనురూపమైన భగవద్గీత తెలియజేసే సత్యాన్ని వదిలేసి. వీటిని గురించిన రవంత జ్ఞానంలేని...ఆటవిక చట్టాలు, అబద్దాలు, అజ్ఞానo మూలంగా రాసుకున్న ఎడారి పుస్తకాలలో లేని వాటిని చొప్పించి మాట్లాడుతున్న మీ ఆత్మవంచనకు, నయవంచన కు సిగ్గుగాలేదా సోదరా.

  • @enuguntaswaroopa-ql9oq
    @enuguntaswaroopa-ql9oq Рік тому

    Supper sir chala baga chepparu

  • @sreedharbayyarapu1859
    @sreedharbayyarapu1859 2 роки тому +3

    What a message i addict your messages brother Vijaykumar garu Praise the lord

  • @asirwadsudha1572
    @asirwadsudha1572 2 роки тому +32

    ఇంతే ఈ జీవితము చివరికి అంతా శూన్యము.

  • @dukkipativijayakumar1558
    @dukkipativijayakumar1558 Рік тому +4

    Praise the lord sir Excellent speech sir

  • @gvsubbaiahgvsubbaiah7762
    @gvsubbaiahgvsubbaiah7762 2 роки тому

    సూపర్ స్పీచ్ ఫాదర్ బలే చెప్పినవ్ అదే నిజం

  • @kanugalaharisha8543
    @kanugalaharisha8543 Рік тому

    Super sir 🙂😊 ... ippudu fix ayyanu na life lo change jaruguthaadhi ani...... wait cestaanu sirrr..

  • @cenans1699
    @cenans1699 2 роки тому +56

    మంచి మాటలు చెప్పినావు అన్న 🙏🙏🙏🙏🙏👍👌

  • @durnojayalpremanand4138
    @durnojayalpremanand4138 2 роки тому +14

    అద్భుతమైన సందేశం అన్న గారు...

  • @nirikshnaanumula9423
    @nirikshnaanumula9423 2 роки тому +38

    చాలా అద్భుతంగా చెప్పారు బ్రదర్🙏👏🎉

  • @nagireddy5829
    @nagireddy5829 Рік тому +1

    Super👌 Reddy garu 100/ True 😅

  • @dadalayaswanth5061
    @dadalayaswanth5061 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏 chala baga cheparu sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinnachinna9937
    @chinnachinna9937 2 роки тому +10

    I love you Jesus I love you Jesus I love you Jesus I love you Jesus I love you Jesus

  • @cnprathap9429
    @cnprathap9429 2 роки тому +49

    ఒక్కోసారి గొప్పోల్లకే కష్టాలు వస్తాయి...అదే జీవితం

    • @vempallisuseeladevi465
      @vempallisuseeladevi465 Рік тому

      కా ల ము కాలమన్నియును చేయ చు నుండి కాల మొక్క రీతి గడువ బోదు తారుమారు చేయు చునుండు

  • @Gvijaya-dr5ef
    @Gvijaya-dr5ef 2 роки тому +7

    PRAISE the lord annaiah chala balamena matalu cheparu GOD bless you Annaiah

  • @bhuvanatanna4909
    @bhuvanatanna4909 8 місяців тому

    మహాద్భుతం మీ ప్రసంగం మిత్రమా హిందువుల మన్నన్నలను కూడా చూరగొందురు గాక

  • @dasaridamodar841
    @dasaridamodar841 2 роки тому

    meeru cheppindi కరెక్ట్ సార్

  • @krishnachelimilla7267
    @krishnachelimilla7267 2 роки тому +52

    ఎప్పటికీ ఉండేది సనాతన ధర్మం మాత్రమే

  • @venkatrao5435
    @venkatrao5435 2 роки тому +21

    Jai శ్రీ రామ్. శ్రీ మాత్రే నమః

  • @angarakrishna8130
    @angarakrishna8130 Рік тому

    Chala baga cheppavu annayya

  • @venuy2025
    @venuy2025 Рік тому

    Sahodara meeru cheputunte kallavena neerukaarutundi your great brither

  • @bvskumar1771
    @bvskumar1771 2 роки тому +8

    Great sir, what yeh motivational speech. Excellent.