@@UmaTeluguTraveller మీరు Africans జీవన శైలి ఇంకా లోతుగా అధ్యయనం చేసి వివరించండి.vidio ఇంకా బాగుంటుంది . మీరు US లో Mahalaxmi videos ఒక సారి చూడండి . Government help and administration గిరిజన నులకు వాళ్ళ సంస్క్రుతి సాంప్రదాయం పండుగలు 15 నిమిషాల లో మంచి video చేయవచ్చు . మీరు వెళ్లింది చాలా ప్రాముఖ్యత గల ప్రదేశం. అంత మంచి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇంకా లోతుగా అధ్యయనం చేసి వీవరించాలి. మొత్తం మీద Good Job . చాలా Best videos మీవి .
బ్రదర్ నువ్వు చాలా చాలా గొప్ప పని చేస్తున్నావు!.. నాకు తెలిసి మన ఇండియా ఒకప్పుడు(రాజుల కాలానికి ముందు!.. సంథిగ్ అరనుడ్ 1800 ఇయర్స్ స్తార్టింగ్ కాలంలో) ఇలానే ఉందిందేమో!..నాగరికత , వ్యాపారం , హత్యలు ,అధర్మం నేర్చుకోకముందు!.. మరి అలాంటివి అన్నీ ...ఇలాంటి అమాయకులు ఎలా నేర్చుక్కున్నారు అంటావ్?.....మానవత్వంతో,మంచితనంతో బ్రతుకున్న సమాజానికి ..ఈ వైరస్(హత్యలు ,అధర్మం)ఎవరు ఫస్ట్ అంటిచ్చి ఉండొచ్చు?..keep it up. God bless you.
India lo kuda ila current leni water leni network leni tribes areas chala unnayi but manam eppudu vati gurunchi alochincham and uma garila eppudu ala tours veyaledu. Edaina India lo unte manam vellam manaku avsaram ledu ade vere desham lo aite super ga chustam.. what I meant to say is ilantivi mana india lo kuda chalane unnayi tribal areas lo..
Mee name loney vundhi bro eppudaitay manam ramayanam , bagavatam, sivudi vadilesamo anni daridrallu, avi vinni vadilestunam, patinchadamledu, atleast mana next generation alla tayaruchedham, ...
Anybody can do vlogs in USA and Australia like developd countries but meeru Africa lo chestunaru meeru grt. Mana telugu vaalu meeku support chestaru Good luck!
నిజంగానే చాలా చాలా బాగా చేశారు వీడియో ముందుగా ఆ మమ కి థాంక్స్ చెప్పుకోవాలి, బాగా చుస్కున్నడు మిమ్మల్ని ఆఫ్రికా అడవి మనిషి అంటే మనకి మరో ఆలోచన ఉంది అది మీరు కాదని నిరూపించారు
Aa red colour shirt meeku baaga suit aindi uma gaaru ..chaala videos lo ade use chesaru...aa pillalatho meeru mingle ayyipoyi enjoy chestunte choodadaniki rendu kallu saripovatledhu...cuteness over and over loaded
UA-cam lo e madyakalam lo chusinadhanilo.. Something different and great.. Great effort brother.. E videos lekapote Jeevitham lo e vishayala gurinchi thelusukunevallam kadu.. 👌
Those innocent smiles are so lovely. After seeing their living style one side we need accept God has blessed us to born in one of the good countries.♥️ Super video anna
Bro for the first time on UA-cam I found very interesting and fabulous work done by telugu person. Your videos are much better than any other stupid reality shows on TV keep up the great work.. God bless you
Akkada bathroom leka , water bottle theesukuni velladam , really commen villagers uses this way for toi......t . Your talks nice and naturally , thank you bro
అన్న నిన్ను చూస్తుంటే.. ఏదో తెలియని ఆనందం .. ఏంటి అన్న ఇంత చిన్న పిల్లల వంటి నిష్కల్మషయమైన మనస్సు నీది.. అన్న నీకు అండగా మన ప్రభుత్వాలు మంచి అవకాశాలు కల్పించి నీలాంటి వారిని అడుకోక పోయిన, మన తెలుగు వారు యూట్యూబ్ ద్వారా అండగా వుంటారు. నీ చెరగని చిరునవ్వు.. నీ చిన్ని ఆనందాల సమూహం, నీ సహాయక గుణం మీద ఒక పుస్తకం రాయాలని వుందన్న...
Nice job you r doing..many people are doing videos on developed countries, cities, malls, shopping etc... But you are going to africa that too remote areas. Nice job sir 😊👍👍
ఉమ గారు మీరు చూపించే ఈ videos చాలా అద్భుతంగా ఉన్నాయి వారి జీవన సయిలిని చాలా బాగా చూపించారు. మన తెలుగు వారి తరుపున మనం వారికి ఎదిన సాయం చేయ కలిగితే బాగుంటుంది వారికి ఏదయన సహాయం చేస్తే నా వంతుగా నేను కూడా ఎంతో కొంత మీకు సహాయపడతాను.
Very poor people do something for that people all of world Brother ur do good job. be proud ur An indian . Love Afica poor people. I hope that people are fastly grow up.
U r such a nice person, I have never seen a youtuber who are so good to people around them .. U r great human being bro. Keep going like this way . Manaku teliyani Kotha prapanchaanii choospithunnaru, Chala manchidi.
Bhayya, mee vedios lo mimmalni chustuntey edo teliyani happiness vastundi. Life ni bagaaa enjoy chuestunnaru meeru. Vedios lo Mee maatalu chalaa baagunnayi.
Meru valatho kalisi ala saradaga gadapadam chala bagundhi.... Meru vala lifestyle ni chupinchadam kosam video Inka nachindhi.... Valu vunna dantlo happy ga vunaru. Good Job carry on.... vala family ki wishes chepandi...
Bagundi annaiah, nenu kuda long drives ki veltanu appudu different places ki velli vaala customs and traditions ni telskuntaanu Annaiah. Adi oka satisfaction lendi manaki ilaa velli teluskotam. Any way i hope. u will be having a good way for the upcoming days. Thank you. Take care.
U r just amazing..... starting loooo antiii Africa looo videos anukunnaa but its seems good ...keep going sir..but miku valaaa Language nrechukovadanikiii chala time pattindiii anukuntaaa .... its very different to hear. ..😅
చాల చక్కగా ప్రతి విషయాన్ని వివరిస్తూ వారియొక్క జీవితాలను వారి ఆహారపు అలవాట్లను తెలియ పరిచారు I really enjoyed this video thank you so much my dear brother good keep it up.
మీరు ఆఫ్రికాలోని ప్రజల నినమైన జీవనశైలి వీడియోలు చాలా లోతుగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు అందుకు మీకు ధన్యవాదాలు సోదర
Thankyou brother for your support
@@UmaTeluguTraveller meeru akada em work chestunaru
@@UmaTeluguTraveller మీరు Africans జీవన శైలి ఇంకా లోతుగా అధ్యయనం చేసి వివరించండి.vidio ఇంకా బాగుంటుంది . మీరు US లో Mahalaxmi videos ఒక సారి చూడండి . Government help and administration గిరిజన నులకు వాళ్ళ సంస్క్రుతి సాంప్రదాయం పండుగలు 15 నిమిషాల లో మంచి video చేయవచ్చు . మీరు వెళ్లింది చాలా ప్రాముఖ్యత గల ప్రదేశం. అంత మంచి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇంకా లోతుగా అధ్యయనం చేసి వీవరించాలి. మొత్తం మీద Good Job . చాలా Best videos మీవి .
Avunu Bhaskar Annayya chaala lothuga cheptharu vaala life style ni
Tq anna
మీ నవ్వు లొనే కల్ముషంలేని ప్రేమ. మీ వీడియోలు చాలా superb
👍
Yes
బ్రదర్ నువ్వు చాలా చాలా గొప్ప పని చేస్తున్నావు!.. నాకు తెలిసి మన ఇండియా ఒకప్పుడు(రాజుల కాలానికి ముందు!.. సంథిగ్ అరనుడ్ 1800 ఇయర్స్ స్తార్టింగ్ కాలంలో) ఇలానే ఉందిందేమో!..నాగరికత , వ్యాపారం , హత్యలు ,అధర్మం నేర్చుకోకముందు!.. మరి అలాంటివి అన్నీ ...ఇలాంటి అమాయకులు ఎలా నేర్చుక్కున్నారు అంటావ్?.....మానవత్వంతో,మంచితనంతో బ్రతుకున్న సమాజానికి ..ఈ వైరస్(హత్యలు ,అధర్మం)ఎవరు ఫస్ట్ అంటిచ్చి ఉండొచ్చు?..keep it up. God bless you.
Mughals dandayatra , britishers rakamundu manaki rich country in heritage and culture
Britishars
India lo kuda ila current leni water leni network leni tribes areas chala unnayi but manam eppudu vati gurunchi alochincham and uma garila eppudu ala tours veyaledu. Edaina India lo unte manam vellam manaku avsaram ledu ade vere desham lo aite super ga chustam.. what I meant to say is ilantivi mana india lo kuda chalane unnayi tribal areas lo..
Mee name loney vundhi bro eppudaitay manam ramayanam , bagavatam, sivudi vadilesamo anni daridrallu, avi vinni vadilestunam, patinchadamledu, atleast mana next generation alla tayaruchedham, ...
నువ్వు ఇలాగే నవ్వుతూ ఎల్లప్పుడు సంతోషం గా వుండాలి Bro... నీ హృదయం లో కల్మషం లేకుండా వాళ్ళ మీద చూపించిన ప్రేమ కి ధన్యవాదాలు Bro... ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
పేదరికంలో ఎంతో సంతోషం ఉంది వాళ్ళ మొహంలో చిరునవ్వు కల్మషం లేదు
వీళ్ళు మా గోదారోళ్ళు లా ఉన్నారు😅😅😍😍😍😘
Nadhi Kuda same feeling bro
Excellent
Yes
Avnu
Nejama
Anybody can do vlogs in USA and Australia like developd countries but meeru Africa lo chestunaru meeru grt. Mana telugu vaalu meeku support chestaru
Good luck!
మీ వీడియోస్ చాలా బాగుంటాయి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థాంక్యూ సార్...
Thankyou sir
@@UmaTeluguTraveller my sweetest prince
గ్రేట్. developed countrirs వీడియోస్ ఎవడైనా పెడతాడు.ఇలాంటి వీడియోస్ వెరీ peculiar
Yes
Kids are enjoying a lot. Laughing, playing, enjoying heartfully. I lik this video
Thankyou brother for your support
నిజంగానే చాలా చాలా బాగా చేశారు వీడియో
ముందుగా ఆ మమ కి థాంక్స్ చెప్పుకోవాలి, బాగా చుస్కున్నడు మిమ్మల్ని
ఆఫ్రికా అడవి మనిషి అంటే మనకి మరో ఆలోచన ఉంది అది మీరు కాదని నిరూపించారు
With out current and water these people are living.. and therw plans.. great.. people.. great experience for you bro..
Mana Kada kuda chalamandhi unnaru
Avunu bro Mana vallu kuda Chala great Kane they are still uncomfortable when we compare
తమ్ముడు మీరు నిజంగా గ్రేట్. ఆఫ్రికా స.స్కృతి ని మా కళ్ళ ముందు నిలబెట్టారు.
Me Naareddy
@@shilpareddynaareddy4203 వావ్ మాది అనంతపూర్. పూర్వీకులు కడప జిల్లా. మీది ఏ వూరు.
@@punvithareddy7961 nalgonda
వీడియో బాగుంది. మాకు మంచి వీడియో చూపించినందులకు కృతజ్ఞతలు.
Thankyou brother for your support
అన్నా మీరు చూపిస్తున్న ప్రకారం. అక్కడ ఉన్న విలేజి లో జీవనం సాగిస్తున్నారు సో వాళ్ళకంటే కూడా ఒక రకంగా మన విలేజ్ చాలా బెటర్ అనిపిస్తుంది అన్నా థ్యాంక్యూ
Seriously one of the best video I have seen ❤️
Thankyou andi
Hello
Aa red colour shirt meeku baaga suit aindi uma gaaru ..chaala videos lo ade use chesaru...aa pillalatho meeru mingle ayyipoyi enjoy chestunte choodadaniki rendu kallu saripovatledhu...cuteness over and over loaded
UA-cam lo e madyakalam lo chusinadhanilo..
Something different and great..
Great effort brother..
E videos lekapote Jeevitham lo e vishayala gurinchi thelusukunevallam kadu.. 👌
Super
కల్మషం లేని మనుషులు
మంచితనానికి నిజమైన ఉదాహరణ
I worked in Nigeria.. but never dared roam around.. we always support you.. all the best brother..
Uma gaaru Mee gurinchi explain cheyadaniki matalu levu...awesome anthe...
సోదరా.. మీరు ఇలాగే మంచి వీడియోలు చాలా చాలా చేయాలి.. మా కోసం..
జై హింద్ ..
గ్రేట్ ఏంటంటే.. ఆ పరిస్థితులను కూడా నువ్వు ఎంజాయ్ చేస్తూ అక్కడ వర్క్ చేస్తున్నావు అది గ్రేట్. నాకయితే.. అక్కడ ఉండలేనేమో అనిపిస్తుంది.
Those innocent smiles are so lovely. After seeing their living style one side we need accept God has blessed us to born in one of the good countries.♥️ Super video anna
చాలా థాంక్స్ బ్రదర్. నేను చాలా రోజుల నుంచి ఆఫ్రికన్ ప్రజల అలవాట్లు చేసుకుందామని ఉన్నాను. చాలా బాగా వివరించారు
Interesting part is you are actively interacting with them....your attempts to talk to them, to try what they do are special in your videos....
Thankyou brother for your support
Bro for the first time on UA-cam I found very interesting and fabulous work done by telugu person. Your videos are much better than any other stupid reality shows on TV keep up the great work.. God bless you
It's true bro
U have good heart and patience.very inspiring.
They r leading real lives thr without expecting anything
So happy to see their culture, they are eating together how beautiful their relationships ❤️♥️😘💕
Anna nuvvu koncham different ga ni first trip Africa try chesavu so I will definitely appreciate you🙏💖💖
రియల్లీ గ్రేట్ అన్న ధన్యవాదాలు....
Outstanding culture and tradition. You are Andhra Vascodigama . Valla culture , traditions everything kallaku katti chupinchavu. A million thanks bro.
Poor but happy people... thanks for explained the things...
Thankyou
They're rich in food and culture and relationship
Pure undhi ... No.music .. no hungama.. every thing naturally captured ...all the best uma
You are very humble person
Thankyou brother for your support
How u learn local language
How much peace and happiness in your face Uma...I am your fan now...Yours is a pure and loving soul...blessed spirit inside you...
Thankyou brother
ధన్యవాదాలు అన్న.
వాళ్ళ జీవన విధానాన్ని మా అందరికీ చూపించినందుకు.. మరోసారి ధన్యవాదాలు😍✊🙏🙏🙏🙏
Thankyou brother for your support
Good presentation regarding African people life style and culture. How is the crime rate in Mali.
@@UmaTeluguTraveller Anni meere tintara? Mari naaku evvara😆😅
Super anna
Enjoy చేస్తున్నారు సారూ......వారి ఊర్లో.....వారితో......,👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏😀😀
Anna Ni Channel Lo Video chusthey chal Interesting ga Unnai Really Love Your Videos Mana Telugu lo Nuvvu Manchi sucess Avvalani Korukuntunna Anna❤
Sir అద్భుతం మీలో నాకు బాగా నచ్చిన విషయం వారితో కలిసి మొక్కజొన్న Soup తిన్నారు. మేము వెల్లి చూడాలంటే కష్టం మీకు చాలా చాలా Thanks
What a humble people.....in movies show them wild with bow and arrow but they are actually nice
Yeah....i have the similar experience...these people are so kind and helpful.
I am feeling very happy whenever i am seeing African people with you.
Akkada bathroom leka , water bottle theesukuni velladam , really commen villagers uses this way for toi......t . Your talks nice and naturally , thank you bro
అన్న నిన్ను చూస్తుంటే.. ఏదో తెలియని ఆనందం .. ఏంటి అన్న ఇంత చిన్న పిల్లల వంటి నిష్కల్మషయమైన మనస్సు నీది.. అన్న నీకు అండగా మన ప్రభుత్వాలు మంచి అవకాశాలు కల్పించి నీలాంటి వారిని అడుకోక పోయిన, మన తెలుగు వారు యూట్యూబ్ ద్వారా అండగా వుంటారు. నీ చెరగని చిరునవ్వు.. నీ చిన్ని ఆనందాల సమూహం, నీ సహాయక గుణం మీద ఒక పుస్తకం రాయాలని వుందన్న...
Vere desam lo vundi manavallaki teliyachese idea good bro
మట్టిలో మణిక్యాలు అంటే వీళ్లే.. ధన్యవాదాలు సోదరా..
Nice job you r doing..many people are doing videos on developed countries, cities, malls, shopping etc...
But you are going to africa that too remote areas. Nice job sir 😊👍👍
Thankyou brother
wow superb anna,naku eppude akkakdiki vachi chettu kindha padukovali vundi,vepa chettulu superb subanallah
I rely rely enjoyed a lot bro , when u ruining to catch babe goat kids was smiling,,everything nice natural 🙏thank u so much bro tc
Nuvvu super bhayya and those tribal peoples are whole hearted.
👏👏👏👏 loved it. No words boss
ఇండియ గొప్పథనo చూపించారు,, మీరు చాలా మంచి మనుసు,,
మనం 100yrs క్రీతం ఎలా ఏమి లేకుండా happy గా ఉన్నామో వారు అలా ఉన్నారు.
అదే బ్రిటీషు వారు రాకముందు మనం ఎలా ఉన్నామో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా.
జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳
This guy is super..Simple and honest and genius as well.
వాళ్ళ జీవన విధానాన్ని బాగా చూపించారు brother
Thankyou brother for your support
Chala happy ga undi chustunte.. help them financially whenever you visit them
Actually african kids look cute
Nijamina prapancham chupisthunnav bro. Thank you.
Really nice people in Africa. Love and affection ❣️ still living.
Thanks for telling all lifestyle in Africa definitely this channel will reach a big place
Thankyou brother for your support
@@UmaTeluguTraveller eppudu time entha anna akkada
Those kids really enjoying ur moment's I think ,👌👌😆😁
Ur video made my day 🙂bro such a pure lyf thy lead 😍
Thankyou brother for your support
Do videos on mali govt
chala manchi vishayalu chupincharu video lo.....thank u🤗👍🇮🇳😍
Great bro ...nivvu ala vallato undam valla language telusukovada good luck bro
Elane manchi manchi video s c hey and 👍
Thankyou brother for your support
Super bro aadavallaku chala respect istunnaru... Well done bro...u r great
చాలా బాగున్నారు ఆఫ్రికాన్స్}వాళ్లు ఆఫ్రికా చాలా డెవలప్ కావాలి
Bro I'm in KaDaPa Meru Chala mach ga Vesaristunaru Chustunte Nenu AFRICA Lo unna Ane Feeling Vastundi
More just like
Indian in 80 and 90 s
ఉమ గారు మీరు చూపించే ఈ videos చాలా అద్భుతంగా ఉన్నాయి వారి జీవన సయిలిని చాలా బాగా చూపించారు. మన తెలుగు వారి తరుపున మనం వారికి ఎదిన సాయం చేయ కలిగితే బాగుంటుంది వారికి ఏదయన సహాయం చేస్తే నా వంతుగా నేను కూడా ఎంతో కొంత మీకు సహాయపడతాను.
Elanti life chala supper ga untundi...
Avunu brother
Chuste chala happyga anipinchi konni chotla navvukunna,, really awsome u and thier culture
Thankyou andi
40 years ago india be like..
Avunu brother
Enka still konni villages unnay bro same ekkada kuda but grate experience
Yes
Avunu mana daggara 30 years back chusanu
british valla kanna mundu world richest country
Hi Uma Prasad you are really very great such a beautiful memories for your life.who ever watching this videos all should appreciate Uma Prasad.
Very poor people
do something for that people all of world
Brother ur do good job.
be proud ur An indian .
Love Afica poor people.
I hope that people are fastly grow up.
Thankyou brother for your support ❤🇮🇳
Avunandi
U r such a nice person, I have never seen a youtuber who are so good to people around them .. U r great human being bro. Keep going like this way .
Manaku teliyani Kotha prapanchaanii choospithunnaru, Chala manchidi.
Simply Amazing. Those kids are sooo cute!! Also you seem to be very good in dealing with kids :)
Thankyou yes we had lots of fun
Hi Andi nenu me subscriber ni
me videos Chala baguntai andi
@@gopipathagolusu3691 thankyou gopi garu
Bonjour mon ami..J'aime balayya..
@@gaduputivinod1 vinod French😊😊😊.. Anna also knows French. We will communicate in French.
Bhayya, mee vedios lo mimmalni chustuntey edo teliyani happiness vastundi. Life ni bagaaa enjoy chuestunnaru meeru. Vedios lo Mee maatalu chalaa baagunnayi.
ee pilla aligindhi😂😂😂😂
Meru valatho kalisi ala saradaga gadapadam chala bagundhi.... Meru vala lifestyle ni chupinchadam kosam video Inka nachindhi.... Valu vunna dantlo happy ga vunaru. Good Job carry on.... vala family ki wishes chepandi...
Natural vlog& Nice vlog&good experience.
Thankyou brother for your support
Mercy
మేక పిల్ల సరదాగా బలే ఉంది ఈ వీడియో అన్న దంచుడు సూపర్😀
Bagundi annaiah, nenu kuda long drives ki veltanu appudu different places ki velli vaala customs and traditions ni telskuntaanu Annaiah. Adi oka satisfaction lendi manaki ilaa velli teluskotam. Any way i hope. u will be having a good way for the upcoming days. Thank you. Take care.
సూపర్ బ్రదర్ మంచిది చాలా మంచి విశ్లేషణ
Africa lo towns ela untayo chupinchandi brother . You enjoyed a lot . Mi gurinchi teliyacheyandi .very interesting
Nijamga chala baaga chepthunnaru. ..nice
U r just amazing..... starting loooo antiii Africa looo videos anukunnaa but its seems good ...keep going sir..but miku valaaa Language nrechukovadanikiii chala time pattindiii anukuntaaa .... its very different to hear. ..😅
చాల చక్కగా ప్రతి విషయాన్ని వివరిస్తూ వారియొక్క జీవితాలను వారి ఆహారపు అలవాట్లను తెలియ పరిచారు I really enjoyed this video thank you so much my dear brother good keep it up.
Thankyou brother for your support
You look so humble and innocent
Meru Chala manchivaru andi ❤️ me videos Chala bagunnae eppudu happy ga vundali meru god bless you 💚👏
Brother.. one of the best vedio about african culture and economic conditions
Thankyou brother for your support
Super anna chakkaga chepthunnaru
India lage undiga ...... I can see it
Avunu andi
ఆహా ఆహా లైఫ్ అంటే నీది బ్రో సూపర్ హాపీ గా ఉన్నారు ,చిన్న పిల్లతో హ్యాపీ గా గడుపుతున్నారు
చాలా కొత్త విషయాలు తెలియ పరుస్తున్నారు
Thankyou brother
@@UmaTeluguTraveller
ఇపుడు కూడా మీ vedio చూస్తున్న బ్రదర్
India before independence ilage undedhi...I forgot myself while watching this video
Avunu brother
@@UmaTeluguTraveller great work brother! keep it up! I love the way you are exploring it.
Full enjoy chestunnav bro life ni super valla life style chala baga chupincharu super bro....
you so simple ......👌 impressive 😍😍😍
Thankyou brother for your support
Hi brother
మీ వీడియోలు చూడటానికి చాలా ముచ్చటగా ఉంటున్నాయి
Really happy to see a telugu guy african vlogs
వీళ్ళకి కరోనా రమ్మన్నా రాదు
Nice comment bro
Hi bro... Super vlog... Nice ఆఫ్రికా టూర్
God bless ❣️ you brother 💯
Anna nuvu adrustavantuduvi Africa lo ne dreams full fill chesukuntunnav really great anna andarini okela treat chestunnav vallalo okadila untunnav