చంద్రబాబు కష్టం మూర్తి మాటల్లో | TV5 Murthy Great Words About Chandrababu | CBN Gratitude Concert

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • చంద్రబాబు కష్టం మూర్తి మాటల్లో | TV5 Murthy Great Words About Chandrababu | CBN Gratitude Concert
    LIVE : CBN Gratitude Concert at Gachibowli | Chandrababu Arrest | TDP LIVE | Babu LIVE | TV5 News
    #ChandrababuLIVE #CBNConcert #tv5news
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 234

  • @redstar3376
    @redstar3376 11 місяців тому +77

    చంద్రబాబు నాయుడు గారు ఒక దార్శనికుడు ఒక అభివృద్ది కోరుకునే నాయకుడు

  • @kolachanakishore5000
    @kolachanakishore5000 11 місяців тому +1

    Jai CBN

  • @popeyemr4777
    @popeyemr4777 11 місяців тому +6

    Wonderful speech 100 percent true sir

  • @BajibabuRallabandi
    @BajibabuRallabandi 11 місяців тому +1

    Great

  • @achyuthachyuth155
    @achyuthachyuth155 11 місяців тому +1

    Nice speech 🎉

  • @racewinners9194
    @racewinners9194 11 місяців тому

    It's 100% true

  • @lakshmanaraob5022
    @lakshmanaraob5022 11 місяців тому +1

    Excellent Real Speech Sir 🙏🙏🙏

  • @dharmalamangaraju1259
    @dharmalamangaraju1259 11 місяців тому

    That is cbn sir మూర్తి గ్యారీ❤❤❤❤

  • @ranjitgs1651
    @ranjitgs1651 11 місяців тому

    CBN Hungry cheetah 🐆

  • @ragalavamsi3276
    @ragalavamsi3276 2 місяці тому

    Hyderabad ni union territory cheystha telangana vallaki thelisosthadhi chandra Babu gari villuva capital villuva, O.... ani daba kotukuntunaru

  • @naidubabunaidu7562
    @naidubabunaidu7562 11 місяців тому

    Lokesh bsbu ni bhuvaneswari Devi MDM గరుని పిలవల్సింది

  • @vr7369
    @vr7369 11 місяців тому

    Communist CHESINA THAPPULU ఇప్పుడు సరి CHESUKOVALI

  • @mohankrishnareddy1555
    @mohankrishnareddy1555 11 місяців тому

    Dabba kottandiraa...

  • @JeevaYammala
    @JeevaYammala 11 місяців тому +4

    సీబీన్ ఇంగ్లీష్ అసలు మీరు విన్నారా అసలు కరెక్ట్ గా ఇంగ్లీష్ నే మాటలు ఆడటం రాదు అయన విజనారి అంట ఎలా

    • @Radartelugu
      @Radartelugu 11 місяців тому +3

      Yes. Baga cheparu. Cbn English vinte chachipotamu

    • @sreetm5359
      @sreetm5359 11 місяців тому

      నీకు అసలు తెలుగు అయినా వచ్చా!? ఒకసారి నీ తెలుగు ఇతరులకు చూపించు. ఇక" విజనారి "ఏందిరా!? అసలు ఆ పదమ్ ఎలా పలకాలో కుడా తెలియదు మళ్ళా paid ట్రోల్స్. ఒక సారి మోడీ ఇంగ్లీష్ చూడక పోయావా!?.. ఇక మీ సైకో రెడ్డి కీ తెలుగు అయినా సరిగ్గా వచ్చా!? ముండ కీ ఏ సబ్జెక్టు రాదు కాబట్టే 10 పేపర్స్ దొంగిలించాడు... కేసు కుడా నమోదు అయింది. వాళ్ళ జనరేషన్ లొ cbn ఇంగ్లీష్ చాలా బెటర్. అప్పట్లో నె MA economics చేసి ఆర్థిక శాస్తం లొ phd లొ కూడా చేరారు. కావాల్సినది సరైన ఆర్థిక పాలనా విధానాలు రా ముండ. అవే అభివృద్ధి, ఆర్థిక ప్రగతి ఉద్యోగాలు సృష్టి ఇచ్చేది. జపాన్ లొ ప్రధానికి కూడా సరిగ్గా ఇంగ్లీష్ రాదు. వాళ్ళు ఇంజనీరింగ్ కూడా జపనీస్ మాతృ బాష లోనే చదువుతారు కాబట్టి.
      A

    • @swapnaponnam9271
      @swapnaponnam9271 11 місяців тому +1

      Even telugu medium lo chaduvukuni Anta mandi ni convince chesi companies techadu,comment cheyyatam Kadu,manam emi chesamo alochinchukovali

    • @Health-careherbals
      @Health-careherbals 11 місяців тому

      అవును అయితే ఎంటి

    • @katariraju9293
      @katariraju9293 11 місяців тому

      Nuvvu neripenchu amma

  • @edithgamer7917
    @edithgamer7917 11 місяців тому +2

    Mee bled mee bread verule ra mee appala aratame kani bava batakadura? Just wait 6 monnts 175/175 cm jagan

    • @swapnaponnam9271
      @swapnaponnam9271 11 місяців тому

      Because of you people A.P is under development, Because of you people we lost everything jobs,opportunities, capital what not

  • @krothapalliravindrababu3046
    @krothapalliravindrababu3046 11 місяців тому +43

    మూర్తి గారు మీరు ఎప్పుడు ధైర్యం వద్దులే

  • @ambatisuresh6037
    @ambatisuresh6037 11 місяців тому

    Jai chandrababu

  • @sv2200
    @sv2200 11 місяців тому +55

    CBN రియాలిటీ చక్కగా వివరించారు మూర్తి గారు , ధన్యవాదములు 👌👌👍👍👍👍✌️✌️✌️✌️

  • @k.sureshkumar3127
    @k.sureshkumar3127 11 місяців тому +54

    మూర్తి గారికి మా నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌

  • @AnilKumar-uy6pu
    @AnilKumar-uy6pu 11 місяців тому +139

    చంద్రబాబు నాయుడు గారి కష్టం వింటేనే ఆయన అభిమానిగా ఎంతో గర్వపడుతున్నాను.కానీ ఈ రోజు ఆయన్ను అక్రమ కేసుల్లో ఇరికించిన తీరు మాత్రం చాలా బాధాకరం.

    • @nalajalaprasanna6189
      @nalajalaprasanna6189 11 місяців тому +1

      bro court ki velli proofs submit chedam CBN sir ni bayataku tesukoni vadham mana mundhu una option idha , origina proofs ready cheyandi bro cbn sir ki em kadhu

    • @NaveenKumar-dl7vt
      @NaveenKumar-dl7vt 11 місяців тому

      Dabbulu dabbesi malli akramam anta😂

    • @parameswarperam6353
      @parameswarperam6353 11 місяців тому

      ​@@NaveenKumar-dl7vtbro nuvvannattu first case ok Varusaga estam vachinattu caselu pedite vatini akrama casulu antaru😂

    • @NaveenKumar-dl7vt
      @NaveenKumar-dl7vt 11 місяців тому

      @@parameswarperam6353 antha dabbesaru cbn and co..siggu ledhu malli vadiki support thu

  • @Kumar14042
    @Kumar14042 11 місяців тому +23

    ఒక నాయకుడి శ్రమను గుర్తుచేసుకుంటూ లభ్దిదారులు, ఆభిమానులు ఇటువంటి సభలు నిర్వహించటం చాలా అరుదు.

  • @rajumerigi2116
    @rajumerigi2116 11 місяців тому +21

    చంద్రబాబు గారు ఎంతో సేవ చేశారు తెలుగు ప్రజలకు 🙏🙏🙏

  • @vallabhapurapubasaveswarar9570
    @vallabhapurapubasaveswarar9570 11 місяців тому +26

    సూపర్ సూపర్ మూర్తి గారు చాలా చక్కగా వివరించారు

  • @kanakadurga1785
    @kanakadurga1785 11 місяців тому +32

    సూపర్ మూర్తి గారూ చాలా బాగా చెప్పారు

  • @venkateshdonm3739
    @venkateshdonm3739 11 місяців тому +15

    నేను చంద్రబాబు నాయుడు కి వీరాభిమానిని రాజకీయంలో. మూర్తి గారు చెప్పినట్టుగా హైదరాబాద్ ఇంత గొప్పగా అభివృద్ధి జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు. గ్రామాల్లో హాస్పటల్లో ఉద్యోగస్తులు గాని. స్కూల్లో టీచర్ గాని. గవర్నమెంట్ ఆఫీసుల్లో టైం కు వచ్చేవారు పని పని కూడా కరెక్ట్ గా సక్రమంగా కరెక్ట్ గా పని చేసేవారు.. లంచాలనేటివి ఉండేటివి కావు అంతేకాదు జన్మభూమి కార్యక్రమం గాని. పచ్చిదనం పరిశుభ్రత గాని. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఆడపిల్లలకి స్కూల్ దూరమైతే వాళ్లకు సైకిల్ పంపిణీ చేశారు. వికలాంగులకు మూడు చక్రాల సైకిల్ పంపిణీ చేశారు. చౌరస్తాల దగ్గర బస్సు షెల్టర్లు కట్టించాడు జాతీయ రాజకీయాలకి సైతం అతడిని ప్రధానమంత్రి చేయాలనుకున్నారంటే అతడు ఎంత సమర్ధవంతుడు అర్థం చేసుకోవచ్చు
    ఇంకా చాలా ఉన్నాయి సమయానికి గుర్తుకు రావట్లేదు చెప్పాలంటే.
    చంద్రబాబు నాయుడు గారికి. తెలుగుదేశం పార్టీకి వీరాభిమానిని
    నా పేరు
    వెంకటేష్ డాన్ 3973
    గ్రామం. సింగూర్
    సంగారెడ్డి జిల్లా
    తెలంగాణ

  • @gosulaveeduykl9718
    @gosulaveeduykl9718 11 місяців тому +10

    " During That Time ( 1995 - 2004 CE ) CBN Is Called ' CEO Of AP Instead Of Chief Minister Of AP ". That's His Commitment ".

  • @sreetm5359
    @sreetm5359 11 місяців тому +20

    మూర్తి గారు cbn గురించి తెలియని విషయాలు చాలా చెప్పారు. అప్పు డు ఆయన ప్రింట్ జర్నలిస్ట్ అన్నమాట.

  • @m.k.santhoshkumar2424
    @m.k.santhoshkumar2424 11 місяців тому +50

    ಮೂರ್ತಿ ಸರ್,CBN ಬಗ್ಗೆ ಎಷ್ಟೊಂದು ಅದ್ಭುತವಾಗಿ ಮಾತಾಡಿದ್ರಿ..wow wow ಧನ್ಯೋಸ್ಮಿ🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏

    • @popeyemr4777
      @popeyemr4777 11 місяців тому

      Neja

    • @msr914
      @msr914 11 місяців тому

      Nija brother thanks 🎉🎉

    • @Princesimha
      @Princesimha 11 місяців тому

      Andhra rajakeeya ninge yak bek ri..namdhu karunanadu alwa

  • @krishnamanaiduputta
    @krishnamanaiduputta 11 місяців тому +3

    తాడేపల్లి ప్యాలస్ లో ఇంకో టీవీ పగిలింది

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs 11 місяців тому +4

    సర్ మూర్తి గారూ మీరు చెప్పిన మాటలు వింటుంటే బాబుగారు ఎంత కష్టపడితే ఇన్ని కంపెనీలు వచ్చాయో, ఈ రోజున ఇంత సంపద సృష్టి జరిగిందో అర్థమవుతుంది,మీరు అప్పటి సంఘటనల గురించి కళ్ళకు కట్టినట్టు చెప్పినారు,థాంక్స్ సర్.
    ఇప్పుడున్న ఈ నీచ నికృష్ట రెండు తెలుగు రాష్ట్రముల ముఖ్యమంత్రులు బాబు గారు నాటిన చెట్ల ఫలాలను తింటూ ఆయననే తిట్టుతూ ఇబ్బంది పెడుతున్నారు,ఆ నీచులు ఇంతకు ఇంత అనుభవిస్తారు.

  • @SY_77
    @SY_77 11 місяців тому +4

    ఇప్పటిక తరానికి ఈ కష్టాలు తెలియవు అన్నీ తేరగా తయారుగా దొరకటం అలవాటయ్యాయి. అందుకే ఈ యువతరం మీద ఆశలు పెట్టుకుని మోసపోయాం అనిపిస్తుంది

  • @gypteam8832
    @gypteam8832 11 місяців тому +1

    బాబు అంటే ఎంటి ప్రతి యొక్క బుద్ది మంతనుకి అర్థం అవుతుంది, కానీ బాబు అంటే ఏంటో ఏ ఒక్క వెధవకి అర్థం కాదు.. బాబు ఈస్ ఎ లెజెండ్.

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 11 місяців тому +26

    We r with CBN Sir 🙏The Visionary Leader 🙏We love you Sir 🙏

  • @Jagan_Mosapu_Yeddy
    @Jagan_Mosapu_Yeddy 11 місяців тому +2

    1. POLAVARAM Project (the lifeline of A.P, its farmers, agriculture, water management, and power generation) 2. AMARAVATI (The Capital of the state, the new modern city, and revenue generator) 3. VIZAG (IT, Financial capital, tourism development, etc.)

  • @eriswamy1445
    @eriswamy1445 11 місяців тому +3

    Meeku paadabhivandanam murthi gaaru....

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly 11 місяців тому +11

    CBN great visionary leader

  • @kanakadurga1785
    @kanakadurga1785 11 місяців тому +18

    సూపర్

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 11 місяців тому +8

    తెలుగు వాడిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను. CBN అభిమానిగా ఉన్నందుకు జీవితమంతా సంతోషంగా ఉంటాను.

  • @polavarapupramilarani16
    @polavarapupramilarani16 11 місяців тому +8

    వాస్తవాలు మూర్తి గారు 👌👏🙏

  • @RajendraKumar-ej6hp
    @RajendraKumar-ej6hp 11 місяців тому

    ప్రచారం ఎక్కువ...వాస్తవ వృద్ధి తక్కువ....నేదురుమల్లి YSR KCR ల కృషి...కూడా ఉంది...ముఖ్యంగా YSR పాలన IT రంగంలో చూసుకుంటే కూడా బాబు గారి కన్నా 1000 రెట్లు ఎక్కువ...

  • @Jagan_Mosapu_Yeddy
    @Jagan_Mosapu_Yeddy 11 місяців тому +1

    4. TIRUPATHI, and Other RAYALASEEMA Districts (For Devotional & huge potential minerals, Industrial growth, etc.) 5. COASTAL ANDHRA (for Aqua, Agri, Water Mgmt. Tourism, etc.)

  • @bhaskarm2059
    @bhaskarm2059 11 місяців тому +3

    జై చంద్రబాబు నాయుడు గారు 💐💐❤️🚲🚲❤️🥰🙏🙏🙏

  • @Jagan_Mosapu_Yeddy
    @Jagan_Mosapu_Yeddy 11 місяців тому +1

    Very soon can you please make a video comparing the CHANDRABABU /JAGAN governments in A.P., their MINISTERS & ACHIEVEMENTS during their tenure in each of the major departments? PEOPLE WILL KNOW WHO DID WHAT TO THE STATE & let them DECIDE what our THUGALQ JAGAN made our state

  • @PasulaNarsimulu-m1d
    @PasulaNarsimulu-m1d 11 місяців тому +8

    Jai cbn sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivagurudhattasaiprathap2921
    @sivagurudhattasaiprathap2921 11 місяців тому

    తెలుగు సూర్యుడిని వైసిఎం దొంగ మొబ్బులు కమ్మి వుండవచ్చు ,అహ్ మొబ్బులును చీల్చుకొంటూ బాబు బయటకి వస్తారు, తెలుగు ఆంధ్ర ప్రజల జీవితాలకు వెలుగులు నింపుతారు, పోలవరం, అమరావతి రాష్ట్ర ప్రజల పోరుగటికి పక్కహాన్వెలుగులు నింపుతారు, జై బాబు జై తెలుగదేశం

  • @jsnartcreations2276
    @jsnartcreations2276 11 місяців тому +4

    చదువుకున్న వాళ్లు చూపించిన విశ్వాసం,వల్ల, ఇకనైనా విశ్వాసం చూపిన ఇలాంటి వాళ్ళకే సేవ చెయ్యాలని చాలామంది తీర్మానించుకున్నారు,రుణ మాఫిపొందిన రైతులు, డ్వాక్రా సంఘాలు,ఇల్లు పొందినవాళ్లు,పట్టిసీమ ద్వారా పంటలు పండించుకున్న వాళ్లు,400 నుంచి 2000 రూపాయలు పిన్ చాను పొందిన వాళ్లు,నిరుద్యోగ భృతి పొందిన వాళ్లు,శ్రమకు ఆహార పధకం ద్వారా భృతి పొందినవారు,చాలా తక్కువ రేట్స్ కి ఇసుక పొందినవారు, బురదలో మోకాలు లోతులో నడిచిన గ్రామీణులు పక్కా సిమెంట్ రోడ్స్ పొందిన వారు,చిత్తూరు లాంటి వెనక పడిన జిల్లాలలో పరిశ్రమలు పొందిన వారు,విశ్వస ఘాథకులుగా 70 పెర్చెం
    టు విశ్వాసఘాథకులుగా మిగిలిపోయారు,పొలాలు ఎండిపోతున్నాయి యూనిట్ 10 రు,కి ఇచ్చిన పరవాలేదు రోజులో 20 గంటలు కరెంటు లేదు అని వాపోయిన రైతులు,ప్రజలు 24 గంటలు కరెంటు పొంది ద్రోహం చేసిన ఓటర్లు విశ్వాసం ఏది,ప్రాంతీయ కుల మత వర్గ పిచ్చి తొ kaatlaకుక్కలా తయారు అయ్యిన తెలుగు జాతి సిగ్గుపడాలి,మేలు చేసిన వాడికి తిరిగి మేలు చేయక పోయిన,అన్యాయం జరిగితే ఖండించని బ్రతుకులు అవి ఒక బ్రతుకేనా ఛీఛీ అనిపించటంలేదా
    లుగా

  • @Jagan_Mosapu_Yeddy
    @Jagan_Mosapu_Yeddy 11 місяців тому +1

    IF YOU NEED ANY OF THESE TO COME UP QUICKLY, WITH PROPER PLANNING AND QUICK EXECUTION, TO GENERATE INCOME AND GIVE US A SOURCE OF INCOME FOR THE UPLIFTMENT OF ALL OF US AND THE COUNTRY, PLEASE REJECT JAGAN'S RULE.

  • @nageswararaom6757
    @nageswararaom6757 11 місяців тому +2

    Jaggadiki vote vesina a.p prajalara siggupadandi.

  • @mshivashankar-ws6wz
    @mshivashankar-ws6wz 11 місяців тому +4

    AP Visionary CM CBN sir Jai TDP my favourite hero CBN sir 🎉🎉🎉🎉🎉

  • @satyanarayanamuppasani8794
    @satyanarayanamuppasani8794 11 місяців тому +2

    Andhra voters eppudu teluvi vastundi sir atuvanti visionary leader marala evarina alochinchagalam sir hats of your words sir

  • @yaswanthmalla2634
    @yaswanthmalla2634 11 місяців тому

    CBN anedhi oka manshi kadhu ra YCP batch oka emotion, oka thought and future, meru jail lo pettina adhi yeppudu janala lo and janam kosam vuntune vuntadhi.

  • @sivakumarbyrapogu785
    @sivakumarbyrapogu785 11 місяців тому

    Babu gari goppatananni ayana chesina abhivruddhi I gurthinchi chattalu nyayavyavastalu babugari ki nyayam cheyyali Jai T D P jai Babu garu Jai yuvaneta

  • @srinivasareddysankepally2991
    @srinivasareddysankepally2991 11 місяців тому +8

    నారా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని చాలా చక్కగా చెప్పారు మూర్తి గారు.మీరు చెప్పింది అక్షరాలా సత్యం .

  • @gkreddy9598
    @gkreddy9598 11 місяців тому

    Cbn munduga konna binami asthula viluva penchu kotaniki hitech city kattadu alage kamma kulaniki matrame cm CBN

  • @ChandraSekhar-lz8bk
    @ChandraSekhar-lz8bk 11 місяців тому +5

    Jai CBN sir.. visionary leader..

  • @rathnammaa5012
    @rathnammaa5012 11 місяців тому +2

    జై తెలుగుదేశం..

  • @srinivask483
    @srinivask483 11 місяців тому +7

    GOOD MURTHI GARU GOOD MESSAGE FOR PEOPLES

  • @venkatanarayana9977
    @venkatanarayana9977 11 місяців тому

    నిజం నిప్పు లాంటిది సార్ ఏమి చెప్పారు మూర్తి సార్ 🙏🙏🙏🙏🙏

  • @sadiqshaik3713
    @sadiqshaik3713 11 місяців тому +5

    Goosebumps 🔥🔥🔥

  • @palliannavaram2901
    @palliannavaram2901 11 місяців тому

    ఒనసైడ్ ఉండే నువ్వు ఏమి జానలిస్ట్ రా బాబు

  • @కామసానివెంకటరెడ్డి

    Tv 5murti garu super speash sar

  • @manvith2226
    @manvith2226 11 місяців тому

    Rajasekar reddy collages eakuva petimdi jaffa

  • @KVRRao_02
    @KVRRao_02 11 місяців тому +1

    Jai Telangana
    Jai AP Jai TDP Jai CBN 2024-29.

  • @sambasivaraoa5636
    @sambasivaraoa5636 11 місяців тому +3

    HATS OFF మూర్తి గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Kp-xv9mq
    @Kp-xv9mq 11 місяців тому

    ఇప్పుడున్న తరాలు వేసే ప్రతి అడుగులో సగం అడుగు చంద్రబాబు గారి చలవే అని చెప్పుకోవచ్చు..✌️
    బాబు రావాలి.. జగనాసుర భూతం భస్మం కావాలి.☠️🥷
    తెలుగు ప్రజలు దీపావళి చేసుకోవాలి....🎉

  • @tigermahi1325
    @tigermahi1325 11 місяців тому +2

    THAT IS CBN GARU

  • @nagarajanr4312
    @nagarajanr4312 11 місяців тому +2

    Moorthy sir inka maatladali

  • @pavankumar-yn5ws
    @pavankumar-yn5ws 11 місяців тому +3

    ❤Excellent Speech Sir❤

  • @CPI0410
    @CPI0410 11 місяців тому

    100కీ 75 మంది కమ్మ వాళ్ళ ప్రెస్ వాళ్ళు

  • @ramaraosatti4462
    @ramaraosatti4462 11 місяців тому +3

    Good explanation murthi garu

  • @lakshmareddy8406
    @lakshmareddy8406 11 місяців тому

    బ్రమరవతి శంకుస్థాపన కు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది

    • @garlapatimurty
      @garlapatimurty 11 місяців тому +1

      Election commissioner Nimmagadda case ku enta ayindhi?

    • @venu5805
      @venu5805 5 місяців тому +1

      జగన్ పని అయిపోయింది జగన్ పార్టీని సముద్రంలో పడేస్తారుజగన్ పని అయిపోయింది జగన్ పార్టీని సముద్రంలో పడేస్తారు

  • @anilpudota290
    @anilpudota290 11 місяців тому +2

    CBN garu is National leader, India needs CBN

  • @dastagirireddy2050
    @dastagirireddy2050 11 місяців тому +1

    Motorola valla g gudisada.

  • @gottumukalasite6800
    @gottumukalasite6800 11 місяців тому +1

    We are with cbn

  • @naguranjith8320
    @naguranjith8320 11 місяців тому +1

    LION jagan reddy will win with 160 seats....jayahoo jagan...sankshema praadatha ..

  • @edarapallisssagar4668
    @edarapallisssagar4668 10 місяців тому +1

    Great cbn sir

  • @venkateshdonm3739
    @venkateshdonm3739 11 місяців тому +1

    King mekar. Jai chandrababu jai telugudesam

  • @telugunotes4673
    @telugunotes4673 11 місяців тому +3

    Super CBN garu

  • @csk9540
    @csk9540 11 місяців тому +1

    Jai TDP 🙏🏻🙏🏻Jai CBN

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 11 місяців тому +1

    NO. 1.LEDAR.jai.CBN.SAR

  • @sthyanarayanakadiyapu3165
    @sthyanarayanakadiyapu3165 11 місяців тому +1

    Jai cbn 💪💪💪

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly 11 місяців тому +3

    నిజాయితిగా శ్రమించిన వారికి అక్రమార్కులు సంకెళ్లు వేసారు

  • @nanduk1234
    @nanduk1234 11 місяців тому +2

    Super sir

  • @brochillkid5788
    @brochillkid5788 11 місяців тому +1

    Jai cbn sir

  • @rajeshnagubandi
    @rajeshnagubandi 11 місяців тому

    Nuvvu journalist va CBN paleru va

  • @GEK77722
    @GEK77722 11 місяців тому

    Kamma ga undi kamma batch antha okadagara undi

  • @rockleeem9190
    @rockleeem9190 11 місяців тому +1

    ✌️ Iam 🎉 with ✌️ CBN 🎉 sir ✌️ jai 🎉 TDP ✌️ jai 🎉 babu ✌️ jai 🎉 lokesh ✌️🎉

  • @manumanohar6180
    @manumanohar6180 11 місяців тому

    Nuvu oka janalistivi ante gani

  • @tamballaanandarao3921
    @tamballaanandarao3921 7 місяців тому

    Kammaga vintunnaru kammollu

  • @sarmap819
    @sarmap819 11 місяців тому +1

    Real. Facts. Present generation has to know all. What is Mr. CB N.!!!

  • @Sudhakareddy-pl2tc
    @Sudhakareddy-pl2tc 11 місяців тому

    Ayya cbn pa enduku ala paripoyadu

  • @lakshmareddy8406
    @lakshmareddy8406 11 місяців тому

    నాకు రెండూ ఎకరాలు ఉన్నై

  • @SampurnaChetikindhi-ub4vd
    @SampurnaChetikindhi-ub4vd 11 місяців тому +1

    Murthi garu super

  • @kondapiramana8147
    @kondapiramana8147 11 місяців тому +2

    Murty garu superga chepparu

  • @Prakesh-c9x
    @Prakesh-c9x 11 місяців тому +3

    Jai cbn

  • @mahi8755
    @mahi8755 11 місяців тому

    Sir,appatlone vizag lo kani vijayawada lo kani it develop chesi unte manaki e daridram undedi kadu....cbn 3 sarlu cm valla maku ante uttarandra valluku okka rupai upayogam ledu even other parties valla kuda.....but we salute to cbn dedication and hardwork towards development

    • @pavithraveluvolu3725
      @pavithraveluvolu3725 11 місяців тому +2

      Appudu Hyderabad kuda Andhra Pradesh lo part. Ila vidipotadi ani ayana ooohinchi undaru kada.

    • @sravanbodha4590
      @sravanbodha4590 11 місяців тому +1

      Even aayana chepparu appatlone
      Naa next target vizag ani.
      But bad luck ee lope aayana 2004 lo odipoyaru

  • @ramgopalvarikulla2720
    @ramgopalvarikulla2720 11 місяців тому +1

    Jai cbn

  • @girim534
    @girim534 4 місяці тому

    🙏🏻👍👍🙏🏻🙏🏻🇮🇳👏💯👍🚩🚩🙋‍♀️🇮🇳👍🙏🏻👏

  • @VijayKumar-xt6hx
    @VijayKumar-xt6hx 11 місяців тому +3

    Aapandra yee build up lu, HYD hitech tower chuttu kottesina lands thappa chesindhi ledhu. YSR built ring roads and airport and all
    Infrastructure. CBN built graphics as like Amaravathi nothing else.

  • @ramakrishnuduyeruva9124
    @ramakrishnuduyeruva9124 11 місяців тому

    Bahusa saicho Jagan garu program chusthuntaru Anu kuntunnanu,chudakapothe cheppandi adi cbn garante