జాను అక్కా....ఈ సృష్టిలో ఆడపుట్టుకని...కొంతమందికి వరముగా మరికొంత మందికి శాపంగా ఇచ్చాడేమో ఆ దేవుడు.....😢 మనం బ్రతికున్నా ఈ జన్మలో ఏ పాపం చేయకున్నా గాని కొన్నింటికి చాలా భాధపడి , కార్చే కళ్ళలో కన్నీరు మొత్తం ఇంకిపోయేలా విపరీతమైన కష్టాల కడలిలో ముంచి , పైకీ తీసిన విధంగా ఎందుకు కష్టాలిచ్చి....తీరని దుఃఖానిచ్చి , చావకుండా ....బ్రతకకుండా బాధాలినిచ్చి.... ఎందుకు ఏడిపిస్తాడో....తెలియని నా మనోవేదన.....అక్కా...ఉన్నంతలో సాయం చేసే మనస్తత్వం ....ఎవరికి ఏ అన్యాయం చేయని బుద్ధి గుణం ....ఎవరికైనా ఏమన్నా అయితే జాలిపడే కరుణాగుణం ..... నీలానే ఎవ్వరిమీద ఆధారాడని నా అలవాటు...నాది పోయినా జన్మ పాపమో , ఏమో గాని , జీవితం చాలా దరిద్రంగా వుంది అక్కా....ఈ జన్మ ఇంకెందుకు అని....మరణాన్ని ఆహ్వానించే విధంగా.....అన్ని కోల్పోయి గుండె కూడా మోండిభారంది...అక్కా...😭 కానీ నీలాగే ఆలోచించి నా పాప కోసం బ్రతకడం అయితుంది.....అందరిలో ఒంటరినై బ్రతుకుపోరాటం ....చేస్తున్నా , కానీ పాపపు సమాజం కదా అక్కా ....పాముల కంటే విషమయిన మాటలతో.... కనీసం బ్రతకాలని ఆశ కూడా తీసేసాల మాట్లాడుతారు.....😢 నేను అనుకుంటా ....నేను పడుతున్నా అన్ని భాదళల్లో , కష్టాలల్లో, కన్నీరు కార్చే ఒకవిధమైన పరిస్థితి అన్నావాళ్ళకు రావాలి దేవుడా అని కోరుకుంటా అక్కా....అసలే మన తలరాతనో ,మన కష్టమో మన కన్నీరో గాని ,గ్రహచారమో....మన తిప్పల తప్పేదిలేదేమో గానీ.... ఉన్న భాదలే అసలు తట్టుకోలేక వాటిని తరమలేఖ మన వంతుకు వచ్చిందిరా....ఏం చేద్దాం విధిరాతకు ఏడవలిసిందే....అని ముందుకు నడుస్తుంటే ఈ కాకుల మూకుల సమాజం ఒక్కటీ..... సచ్చేవరకు మొండి పోరాట యుద్ధం చెయ్యాల్సిందే తప్పదు.....కానీ నువ్వు మాలాంటివాళ్ళకు ఒక ఇన్స్ప్రెషన్ నీ సహనం కోల్పోకు అక్కా.... ఎవ్వరో అన్నా అనవసరపు మాటలు వదలేసి .....ఇంకా ముందుగా వున్నా నీ జీవితంలో మంచి అవకాశాలతో ఇంకా ఎంతో పేరు పొందాలని కోరుకుంటూ .... నీ సోదరి...💃..👯...👭❤ అక్కా...🥰
Janu అమ్మ and యాంకర్ గారికి అభినందనలు మీ ఇరువురు గ్రౌండ్ లెవెల్ నుండి వచ్చినారు but every success స్టోరీ బ్యాక్ లో strugle కంపల్సరీ ఉంటాది దీనికీ లైవ్ example మీరేనండి 🎉 Great to honer
జాను మేడం కుక్కలను పట్టించుకోకు నిన్ను ఇష్టపడేవారు లక్షల్లో ఉన్నారు వారి ఉంటే చాలు నాకు మాత్రం టోనీ లిరి జాను మళ్ళీ కలిసి హ్యాపీగా ఉంటే మన దేశంలోనే హిస్టరీ మీదే I like you janu God bless you ❤
28: 00 మొగుడు పోతే నీ లేక పెళ్ళ పోతేనో మళ్ళీ పెళ్ళ చేసుకోవాలి అలాగే ఆగిపోకూడదు అంటారు,, నాకు అధి అస్సలు నచ్చదు, పెళ్లి విషయం లొ తొందర పడినా ఈ విషయం లో మంచి నిర్ణయం తీసుకున్నారు గుడ్...😊
Akka ninnu estapadani valu Anni chesina ninnu esta pade valam matram lakshallalo unamu appudu morige kukkalanu patinkovadhu mana pani mana chesukovali avi moruguthane untai akka niku unna talent tho ma fans lakshala mandhi hearts geluchukunav akka I wish the god more to
Koni koni badhalu chepithe ardham kadhu anubavinchinolake thellusthadhi oka age vache varaku edhi manchi edhi chedu Ani thelluvadhi kani ni koduku midha unna ❤ ki hatsap janu liry Naku ni dance ante challa estam ❤
టోనీ చాలా మంచి వ్యక్తి ఎందుకు వదిలేశావ్ అని అడుగుదాం అనుకున్నా కానీ జాను కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంఘటనలు జరిగాయి ఎది ఏమైనా మి ఇద్దరు కలిసి ఉంటే ఈ సమాజం లో విలువ ఉంటుంది మేడం
Orey nv manishi va ra nee akka adhe stage lo unte ila matladuthava ra nv Interview sariga choodra a age lo antha maturity ledhu ani chepindi Nee lanti vallu unnantha kaalam e prapancham maaradhu ra I shame on you
Janu nee manusulo badha antha chepesav, ni life story ni noti nunde vinali anukunna, nuvvu intha matladaka ninnu coment chesee aa okkari gurinichi kuda nuvvu assalu pattinchukovodhu, chala meture ga alochisthunav mari andhuku janu chinna pillala adustunav, be strong, be happy with lyri.
Janu madam interview super chapparu ❤😢 🙏
వెరీ గుడ్ రా జాను... నీ గురించి బ్యాడ్ గా మాట్లాడే వారికి చెప్పుతో కొట్టి నట్టు మాట్లాడినావు. సూపర్ 👏👏👏
We love you soo much jannu sis we proud of you sis❤
Nen kuda challa wait chesa akka interview kosam
Janu sis ur interview was excellent vagay kukkala gurenche patenchukoku sis just leav it 😢😢😢
జాను అక్కా....ఈ సృష్టిలో ఆడపుట్టుకని...కొంతమందికి వరముగా మరికొంత మందికి శాపంగా ఇచ్చాడేమో ఆ దేవుడు.....😢 మనం బ్రతికున్నా ఈ జన్మలో ఏ పాపం చేయకున్నా గాని కొన్నింటికి చాలా భాధపడి , కార్చే కళ్ళలో కన్నీరు మొత్తం ఇంకిపోయేలా విపరీతమైన కష్టాల కడలిలో ముంచి , పైకీ తీసిన విధంగా ఎందుకు కష్టాలిచ్చి....తీరని దుఃఖానిచ్చి , చావకుండా ....బ్రతకకుండా బాధాలినిచ్చి.... ఎందుకు ఏడిపిస్తాడో....తెలియని నా మనోవేదన.....అక్కా...ఉన్నంతలో సాయం చేసే మనస్తత్వం ....ఎవరికి ఏ అన్యాయం చేయని బుద్ధి గుణం ....ఎవరికైనా ఏమన్నా అయితే జాలిపడే కరుణాగుణం ..... నీలానే ఎవ్వరిమీద ఆధారాడని నా అలవాటు...నాది పోయినా జన్మ పాపమో , ఏమో గాని , జీవితం చాలా దరిద్రంగా వుంది అక్కా....ఈ జన్మ ఇంకెందుకు అని....మరణాన్ని ఆహ్వానించే విధంగా.....అన్ని కోల్పోయి గుండె కూడా మోండిభారంది...అక్కా...😭 కానీ నీలాగే ఆలోచించి నా పాప కోసం బ్రతకడం అయితుంది.....అందరిలో ఒంటరినై బ్రతుకుపోరాటం ....చేస్తున్నా , కానీ పాపపు సమాజం కదా అక్కా ....పాముల కంటే విషమయిన మాటలతో.... కనీసం బ్రతకాలని ఆశ కూడా తీసేసాల మాట్లాడుతారు.....😢 నేను అనుకుంటా ....నేను పడుతున్నా అన్ని భాదళల్లో , కష్టాలల్లో, కన్నీరు కార్చే ఒకవిధమైన పరిస్థితి అన్నావాళ్ళకు రావాలి దేవుడా అని కోరుకుంటా అక్కా....అసలే మన తలరాతనో ,మన కష్టమో మన కన్నీరో గాని ,గ్రహచారమో....మన తిప్పల తప్పేదిలేదేమో గానీ.... ఉన్న భాదలే అసలు తట్టుకోలేక వాటిని తరమలేఖ మన వంతుకు వచ్చిందిరా....ఏం చేద్దాం విధిరాతకు ఏడవలిసిందే....అని ముందుకు నడుస్తుంటే ఈ కాకుల మూకుల సమాజం ఒక్కటీ..... సచ్చేవరకు మొండి పోరాట యుద్ధం చెయ్యాల్సిందే తప్పదు.....కానీ నువ్వు మాలాంటివాళ్ళకు ఒక ఇన్స్ప్రెషన్ నీ సహనం కోల్పోకు అక్కా.... ఎవ్వరో అన్నా అనవసరపు మాటలు వదలేసి .....ఇంకా ముందుగా వున్నా నీ జీవితంలో మంచి అవకాశాలతో ఇంకా ఎంతో పేరు పొందాలని కోరుకుంటూ .... నీ సోదరి...💃..👯...👭❤ అక్కా...🥰
Me story na langane undi kani dare ga untunna
Janamma lyri phone cl words were too good❤😅....hope had a great future janamma....great fan here
Supar messege Janu❤....Tony Nuvvu Malli kalavalani Nenu Korukuntunanu
Respect women boys please don't bad comments 🙏
నీకు నచ్చింది నువ్వు చెయ్
ఎవరు ఏమైనా అనుకోని నీ డ్రీమ్ నీ గోల్డ్ నీ ఏం అవి గుర్తు పెట్టుకోండి చాలు
Dont worry janu dont cry ...manamu yento manaku thelisinappudu yevaro anna maatalu pattinchukonavasaramledu...be strong and be happy ❤❤❤❤❤❤❤
😂😂😢
Janu అమ్మ and యాంకర్ గారికి అభినందనలు మీ ఇరువురు గ్రౌండ్ లెవెల్ నుండి వచ్చినారు but every success స్టోరీ బ్యాక్ లో strugle కంపల్సరీ ఉంటాది దీనికీ లైవ్ example మీరేనండి 🎉 Great to honer
But ne interview gurenche chala days nunde wait chaistunm akka naku 5 years babu vundu ne songs roju chustunvuntadu akka love u love u so much
మనం తప్పు చేయనప్పుడు ఇంకొకరికి తలవంచకు కూడదు జాను చెల్లెమ్మ
Janu madam interview super chapparu
Super akka respect eistunnaru ma side andharu miku mire ala anukokandi fan of u ❤
జాను మేడం కుక్కలను పట్టించుకోకు నిన్ను ఇష్టపడేవారు లక్షల్లో ఉన్నారు వారి ఉంటే చాలు నాకు మాత్రం టోనీ లిరి జాను మళ్ళీ కలిసి హ్యాపీగా ఉంటే మన దేశంలోనే హిస్టరీ మీదే I like you janu God bless you ❤
Corect. Ga. Chepinaru
Yes
Janu most fabulous dancer 🎀
Janu be strong and milantivari evvarinaa unte help cheyyandi nuvvu ippudu oka strong women
You are a super dancer ❤
Super Janu Akka
28: 00 మొగుడు పోతే నీ లేక పెళ్ళ పోతేనో మళ్ళీ పెళ్ళ చేసుకోవాలి అలాగే ఆగిపోకూడదు అంటారు,, నాకు అధి అస్సలు నచ్చదు, పెళ్లి విషయం లొ తొందర పడినా ఈ విషయం లో మంచి నిర్ణయం తీసుకున్నారు గుడ్...😊
Memu unnuam janu akka. 🥺❤
Janu nuvvu super talli.
Niku memu unnam janu akka
We love you janu akka
Dee winner janulyri
Janu super ❤❤❤
❤❤❤❤😢😢😢neku Chala bada vunde ne manalusulo reall ga neku chala bad comments vasthunty mku chala badaga anipistunde akka 😢😢😢
Janu garu miru lyri happy ga vundali chalaaa
Akka ninnu estapadani valu Anni chesina ninnu esta pade valam matram lakshallalo unamu appudu morige kukkalanu patinkovadhu mana pani mana chesukovali avi moruguthane untai akka niku unna talent tho ma fans lakshala mandhi hearts geluchukunav akka I wish the god more to
Super message super women
Koni koni badhalu chepithe ardham kadhu anubavinchinolake thellusthadhi oka age vache varaku edhi manchi edhi chedu Ani thelluvadhi kani ni koduku midha unna ❤ ki hatsap janu liry Naku ni dance ante challa estam ❤
Super janu❤❤❤❤
U need to do interview of her husband too
జానూ అక్క నువ్వు తోపు అక్క 🫰
Super jannu amma❤
Akka super ❤
టోనీ చాలా మంచి వ్యక్తి ఎందుకు వదిలేశావ్ అని అడుగుదాం అనుకున్నా కానీ జాను కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంఘటనలు జరిగాయి ఎది ఏమైనా మి ఇద్దరు కలిసి ఉంటే ఈ సమాజం లో విలువ ఉంటుంది మేడం
Super mesege Akka
Akka nu super ❤ m padha padaku 😢😢 mikku memu unam anuko 🙌🙌
25:30-26:37 true 100℅
Janu akka Tony garu malli kalusukovali PLZ fist time coment chesthunna youtob lo
Janu akkaaaa I Love u
సూపర్ జానూ 💐
Interview chustunte adupu vastundhi sis strong ga vundu
Die hard fan of janulyri
Love you ❤janu akka
super amma🎉🎉🎉nivu
8:00 16 సంవత్సరాలకే పెళ్లి అధి కూడా కన్న తండ్రికి తెలియకుండా,, అధి దీని బ్రతుకు, మళ్ళీ నన్ను ఎలా అన్నారు అలా అన్నారు నీ ఏడుపు..
Orey nv manishi va ra nee akka adhe stage lo unte ila matladuthava ra nv
Interview sariga choodra a age lo antha maturity ledhu ani chepindi
Nee lanti vallu unnantha kaalam e prapancham maaradhu ra I shame on you
Super janu akka ❤
Janu akka interview super love u janu akka 😢❤
Same sis my life also
Janu akka nuvu super 👌
సూపర్ జానూ
Janu nee manusulo badha antha chepesav, ni life story ni noti nunde vinali anukunna, nuvvu intha matladaka ninnu coment chesee aa okkari gurinichi kuda nuvvu assalu pattinchukovodhu, chala meture ga alochisthunav mari andhuku janu chinna pillala adustunav, be strong, be happy with lyri.
Janu ❤❤❤❤❤ akka super dancer
Super mom ❤
Super akka ..😢❤ love you akka ...🥺🫂
Super janu
Very good dancer
ప్రభుత్వాలు సోషల్ ప్లాట్ ఫాం మీద వచ్చే వల్గర్ కామెంట్లు మీద కూడ నిర్భయ కేసు అప్లై చేసి లోపల వేయలి….
We are love you 💖😍 janamma
Super akka 👌😘❣️
Tq.medam.januliri
Anthe akka lyri nammuthe chalu nuvento lyri ki telusthe chalu akka ❤don't think about bad comments
బయపడుకు అక్క ఫెన్స్ మేము ఉన్నాము. 🌹👍
Super akka
I love u జాను మేడం
Good mum
Janu sister your video super
Enni years gaa weight chesina sup akka love you all the best❤
మనం పబ్లిక్ ప్లాట్ఫామ్ మిద బ్రతుకుతున్నము అంటే నేగిటివిటీ తప్పదు,, అన్నిటికీ తెగించి రావాలి..
Miru em shutting chesina dress setting supr em kanipinchakunda pin pettukuntaru..me cherectr dantlone kanipisthadi supr
Super janu video
Always with you mummy ga always support you ❤❤❤❤❤ janamma 💯🫶
జాను అక్క ఇంటర్వ్యూ సూపర్ జాను అక్క
Nenu kuda same mi situation lone unnanu janugaru kakapothe miku babu nakemo papa anthe
Hiii
Super super super
Janu akka❤ fan of you
Mee iddaru life bagundhi ani.. nuvvai chepputunnav Janu... LIRI KI iddaru support cheyandi...
❤❤❤❤super
👌👌👌 amma
Janu super super janu mam
Super Dancer👌
I love you janu ❤
All the best finals
తెలంగాణలో ఎంతో మంది డాన్సర్లు ఉన్నారు..
వాళ్లకు రాని కామెంట్స్ నీకే ఎందుకు వస్తున్నాయో ఒక్కసారి ఆలోచించు....
తెలంగాణ లో ఎంతో మంది మంచిగా కామెంట్స్ పెడితే నువ్వు ఒకోడివే నెగిటివ్ గా కామెంట్స్ పెడుతునవు మారే నువ్వు ఏంటో నువ్వు ఒక సారి ఆలోచించు.
Yes
Super ra Jannu nuvvu
Super ga chepavu janamma evarini patinchu kovadhu
Super jan
uamma
⚡👑Super janu💌 Amma 🎉🫂❤️🩹 super
Mala Kalavadi Jannu
Plzzz
janu Akka ❤
Meeku negative comments pette vallaki e video chusaka kuda negative comments pedite vadu manishi janmam kad nak telisi manaki family untadi evarikyna bad comments pettalasina avasam enduku asal bee cool jaanu sis❤
Nice sister
Jaanu meeru happy ga vundali eppudu
👌👌👌👌 akka
Be brave ra janu
Jai janu
30: ఒక్కటి మాత్రం నిజం శేఖర్ మాస్టర్ కామెంట్స్ కొంచం ఓవర్ గానే అనిపించింది...
OKA_EE
❤
Malli kalavadi plzz Jann and Tony ani pair challa bagauntadhe