మహేష్ బ్రో యాదన్నా నీకు కరెక్ట్ జోడి మంచి జోక్స్ వేయవచ్చు ఆట పట్టించ వచ్చు పాపం యాదన్న ఎక్కడ మదురై ఎక్కడ రాయచూర్ హ హా హా 😂😂 కానీ జాగర్త బ్రో హ్యాపీ గా ఎంజాయ్ చేసి రాండి అంత శుభం కలుగుతుంది జై హింద్
ప్రతిసారి లారీ టిప్స్ రెండు లేక మూడు అయిన తర్వాత. ఒక ట్రిప్ ఇలా కూడా వేయండి. మీరు కష్టపడుతున్న అప్పుడల్లా అనుకునేవాడిని. ఎటువంటి టెన్షన్ లేకుండా టిప్స్ ఒకటి వేయాలి అని. ఫుల్ గా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ పండుగో. మహేష్ అండ్ యాదన్న ఫ్యాన్స్❤
సోదరా నేను మీతో చేరాలనుకుంటున్నాను.... నేను మీలాగే దేశాన్ని అన్వేషించాలనుకుంటున్నాను .. దయచేసి నా అభ్యర్థనను అంగీకరించండి ... మీలాంటి దయగల వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు ... ఎప్పుడూ నవ్వుతూ ఉండండి❤❤❤
హాయ్ మహేష్ యాదన్న గారు ఎలా ఉన్నారు కేరళ లో చాలా అద్భుతమైన లొకేషన్ చూపించారు యాదాన్న గారు కార్ డ్రైవింగ్ సూపర్ 👌👌అలాగే తేయకు తోటలు సూపర్ గా ఉంది చాలా సుందరమైన ప్రదేశం⛰️ వాటర్ ఫాల్ నెస్ట్ లెవెల్లో ఉంది ఆఫ్ రోడ్ జర్నీ సూపర్ గా చూపించారు యాదాన్న గారికి మైమరపించే మంచి టూరు కి తీసుకొని వెళ్ళారు మహేష్ గారు సూపర్ ఎప్పటికీ కూడా మీరు అందరూ మంచి గా ఉండాలని మమల్ని నవిస్తూ ముందుకు వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను❤❤❤❤ జై లారీ🚚🚚 డ్రైవర్స్ ❤❤❤❤🙏🙏🙏
మహేష్ అన్న మదయ్య తాతకు మంచి ట్రిప్ తీసుకు వెళ్తుంతున్నందుకు నాకు సంతోషం ఉంది కాని తాతకు ఏమి తెలిదు అవి తెలియ పరుచు అన్న అదే నాకు సంతోషం ఎందుకంటే మనం సంతోషం వేరే విషం మన దగ్గరగా ఉండేవాళ్లు సంతోషం ఉంటే మనకు సంతోషం అదే నేను కోరుకుంటాను
మహేష్❤ అన్న మీ వీడియో ప్రతి ఒక్కటి నేను చూస్తాను... నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం ... నేను కూడా ఒక బండికి ఓనర్ నీ తోందర్లో నిన్ను కలవాలని కోరుకుంటున్నా... ప్రేమతో.... మీ తమ్ముడు మహేష్ Driving lover's
😂😂😂😂😂anna full comedy anna me combination super anna anni kastalu vochinna apudu mamaleni navisthu ma driver kasttalani andhariki cheputhu undalani a anjaneya Swami ni korrukunttuna ❤❤❤❤
Mahesh.....thammudu... Current Till now number 1 truck vlogger in India is RAJESH VLOGS FRM JHARKHAND...WITH 1.92 MILLION SUBSCRIBERS....U R IN TOP 5...U SHUD bECOME NUMBER 1 IN INDIA TRUCK TRAVELLER WITHIN 6 MONTHS.... ALL VIEWERS....N FRENDZ...PLS DO SHARE TO ALL UR FAMILY MEMBERS N FRENDZ... N RELATIVES ...ABOUT MANA TRUCK VLOGS...SO THAT MAHESH CAN B OUR PROUD TELUGU GUY TO B NUMBER 1 IN INDIA TRUCK TRAVELLER VLOGGER......💐💐💐💐💪💪💪👍👍👍👍
Hi Mahesh Anna Your Journey Was very Awesome also your very hardworker for to Many people your are such a inspiration your hard working performance is very perfect also you helped poor people sign like this always live happily Anna 💙✨
నువు 3 లారీలకి ఓనర్ అయినా యదన్న తో ఒక బ్రదర్ ల ఉండడం నాకు చాలా బాగా నచ్చింది బ్రో ని మంచి మనసుకి ధన్యవాదములు
Tamil Salem Kumar 🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝👌👌👌👌👌🤗
Anna video lo time kuda mention cheyandi
కష్టపడ్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు తప్పు లేదు 💐💐.
యాదన్న వచ్చిన తరవాత మీ కాంబినేషన్ super hit ga ఉన్నది
యాదన్న నువ్వు ఒక అన్న లాగా ఒక తమ్ముడు లాగా ఒక ఫ్రెండ్ లాగా తోటి డ్రైవర్ లెక్క చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నావ్ థాంక్స్ ఇలాగే సంతోషంగా ఉండాలి మీరు❤❤❤
మహేష్ అన్న అంటే ఎంతమందికి ఇష్టం లైక్ చేయండి❤❤
Andariki ishtame bro❤❤
Rehana n
@½
@@v.charantejbabu439 what
❤❤❤❤❤❤❤❤❤❤❤
మహేష్ అన్న కేరళ ట్రిప్ మాత్రం చాలా బాగా చూపించావు ఏదన్న చాలా అదృష్టవంతుడు నీ పక్కన ఉన్నందుకు
Yadhanna vacchaka niki baaga kalisi vacchindhi anna dont miss yadhanna
అన్నా మీ వీడియో ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూస్తున్నా
మహేష్ బ్రో యాదన్నా నీకు కరెక్ట్ జోడి మంచి జోక్స్ వేయవచ్చు ఆట పట్టించ వచ్చు పాపం యాదన్న ఎక్కడ మదురై ఎక్కడ రాయచూర్ హ హా హా 😂😂 కానీ జాగర్త బ్రో హ్యాపీ గా ఎంజాయ్ చేసి రాండి అంత శుభం కలుగుతుంది జై హింద్
మహేష్ అన్న నీతోపాటు యధాన్న కూడా ఉంటేనే ఆ వీడియోకు అందం మీరిద్దరు ఇలాగే కలిసి ఉండాలి
ప్రతిసారి లారీ టిప్స్ రెండు లేక మూడు అయిన తర్వాత. ఒక ట్రిప్ ఇలా కూడా వేయండి. మీరు కష్టపడుతున్న అప్పుడల్లా అనుకునేవాడిని. ఎటువంటి టెన్షన్ లేకుండా టిప్స్ ఒకటి వేయాలి అని. ఫుల్ గా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ పండుగో. మహేష్ అండ్ యాదన్న ఫ్యాన్స్❤
Thank you
ఒక వీడియో కూడా మిస్ కాకుండా చూసేవాళ్ళు లైక్ చెయ్యండి❤
ఓరి నాయినా డైలాగ్ యాదన్న ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి
దోస్తులు దోస్తులూ..అని మనందరిని పలకరిస్తున్న యాదన్న మాటలు మనకు పరిచయం వ్యక్తి మాటలు లాగా అనిపిస్తున్నాయి.
ఒక ఎపిసోడ్ కూడా మీ కాకుండా చూసే వాళ్ళు ఎంతమంది
మకు కూడా కేరళ చూపించినవ్ మహేష్. Tnq🤗🤗నువ్వు njoy చేస్తుంటే మేము njoy చేసినంమ్ 👌👌👌👌❤
మహేష్ అన్న తిరుపతి పక్కన తలకోన జలపాతం ఉంటుంది విజిట్ చై అన్న
సోదరా నేను మీతో చేరాలనుకుంటున్నాను.... నేను మీలాగే దేశాన్ని అన్వేషించాలనుకుంటున్నాను .. దయచేసి నా అభ్యర్థనను అంగీకరించండి ... మీలాంటి దయగల వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు ... ఎప్పుడూ నవ్వుతూ ఉండండి❤❤❤
Maaku chaala estam,,Yadannagaeu antaay enka estam.Aayana vuntay chaala joyfull vuntadi journey.❤
Yaarana super enjoy ఎంజాయ్ చెయ్ అన్న యాదన్న మహేష్ సూపర్ యాదానికి బాగా చూపిస్తున్నావ్
యాదన్న పంచ్ డైలాగ్స్ బాగున్నాయి తమిళనాడులో తమిళనాడు బంల్లు ఉండక మన్న బండ్ల్లు ఉంటాయా
మహేష్ అన్న ఫ్యాన్ ❤❤
ధన్యవాదములు మిత్రమా.... జైశ్రీరామ్
What a bond between u and yadanna
Lovely to watch
బ్రో మధురై టెంపుల్ కి వెళ్ళండి చాలా బాగుంటుంది ❤❤❤❤❤❤❤
Jai driver ❤❤❤💪💪
హాయ్ మహేష్ యాదన్న గారు ఎలా ఉన్నారు కేరళ లో చాలా అద్భుతమైన లొకేషన్ చూపించారు యాదాన్న గారు కార్ డ్రైవింగ్ సూపర్ 👌👌అలాగే తేయకు తోటలు సూపర్ గా ఉంది చాలా సుందరమైన ప్రదేశం⛰️ వాటర్ ఫాల్ నెస్ట్ లెవెల్లో ఉంది ఆఫ్ రోడ్ జర్నీ సూపర్ గా చూపించారు యాదాన్న గారికి మైమరపించే మంచి టూరు కి తీసుకొని వెళ్ళారు మహేష్ గారు సూపర్ ఎప్పటికీ కూడా మీరు అందరూ మంచి గా ఉండాలని మమల్ని నవిస్తూ ముందుకు వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను❤❤❤❤ జై లారీ🚚🚚 డ్రైవర్స్ ❤❤❤❤🙏🙏🙏
Me ఇద్దరి కామిడీ సూపర్ 😂
Love from thirumalagiri ❤
First like and comment
Jai driver ✊✊
యాదన్న ఫ్యాన్స్ అసోసియేషన్ ఒక లైక్ వేసుకోండి
యదన్న ఫాన్స్ అసోసియేషన్ ఏంటి బయ్యా 😂😂😂
Anna big fan ❤❤❤❤❤❤
Happy journey model and mahesh bro ❤❤❤❤
మహేష్ అన్న మదయ్య తాతకు మంచి ట్రిప్ తీసుకు వెళ్తుంతున్నందుకు నాకు సంతోషం ఉంది కాని తాతకు ఏమి తెలిదు అవి తెలియ పరుచు అన్న అదే నాకు సంతోషం ఎందుకంటే మనం సంతోషం వేరే విషం మన దగ్గరగా ఉండేవాళ్లు సంతోషం ఉంటే మనకు సంతోషం అదే నేను కోరుకుంటాను
బ్రో మన తెలంగాణ లో కూడా ధర్మపురి ఉన్నది జగిత్యాల డిస్ట్రిక్ ధర్మపురి మండల్ ధర్మపురి
Hi ànná
enjoy yadana and Mahesh anna
Location beautiful places 🛣️
Thank you so much 🙂
మీరు ఒక ఇన్‌ఫ్లుయెన్సర్, దయచేసి డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ ధరించండి
యదన్న ఛానెల్ లో కి వచ్చినంక ఇంకా చూడాలని అనిపిస్తుంది... ఫుల్ కామెడీ జెనరెట్ అవుతుంది యదన్న తో... యదన్న నీ షర్ట్ సూపర్
❤
Thar tesukapoente bagundu anna ❤😊
Happy. Journey. Tammu
హ్యాపీ జర్నీ మహేష్ బ్రో
మహేష్❤ అన్న మీ వీడియో ప్రతి ఒక్కటి నేను చూస్తాను... నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం ... నేను కూడా ఒక బండికి ఓనర్ నీ తోందర్లో నిన్ను కలవాలని కోరుకుంటున్నా... ప్రేమతో.... మీ తమ్ముడు మహేష్ Driving lover's
Yadanna kosam okka like cheyadi
Ne videos ne kanna yadanna kosam eeh ekkuva chustam. Bro.... 😂❤❤
Yadanna kosam okka like cheyadi❤❤
😂😂😂😂😂anna full comedy anna me combination super anna anni kastalu vochinna apudu mamaleni navisthu ma driver kasttalani andhariki cheputhu undalani a anjaneya Swami ni korrukunttuna ❤❤❤❤
2:39 yadanna 😂😂
Okay 👌👍
ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿದೆ ಮಹೇಷ್ ಸರ್ ಅದ್ಬುತ ❤️ ಒಳ್ಳೆಯದಾಗಲಿ
ನಮಸ್ತೆ
Very nice video Mahesh Garu💕💕💕
0.15 seconds chusenavalu
Mahesh.....thammudu...
Current Till now number 1 truck vlogger in India is RAJESH VLOGS FRM JHARKHAND...WITH 1.92 MILLION SUBSCRIBERS....U R IN TOP 5...U SHUD bECOME NUMBER 1 IN INDIA TRUCK TRAVELLER WITHIN 6 MONTHS....
ALL VIEWERS....N FRENDZ...PLS DO SHARE TO ALL UR FAMILY MEMBERS N FRENDZ... N RELATIVES ...ABOUT MANA TRUCK VLOGS...SO THAT MAHESH CAN B OUR PROUD TELUGU GUY TO B NUMBER 1 IN INDIA TRUCK TRAVELLER VLOGGER......💐💐💐💐💪💪💪👍👍👍👍
ఈసారి Trip కి వెళితే రామున్ని 🚛 తీసుకొని వెళ్ళండి 🛣️ అన్నా plz 🙏 Chala Miss అవుతున్నాం 😫🥺
Mundu chadvukora maraka
Atharpalli falls super
Bhahubali shuting point super.....,..,...,
ఎన్నిసార్లు కామెంట్ పెట్టిన పట్టించుకోవన్నా
Anna manalani patichukodu anna chala pedda anna
All the best bro
Safe journey
❤❤❤❤🎉🎉🎉
సూపర్ ఫ్రెండో 👍❤️from కువైట్
Shorts on insta 360 are awesome 🤩🤩🤩
Mahesh bro.......first chepithe నేను కూడా meetho vachhe vaani .......I miss the Kerela trip.......Anyhow enjoy and take care
Love from kondamadugu mettu village ❤❤❤
👍👍👍🙏🏻💚💚💚💚👌
Video chaalaa Baaguntundhi ❤
నువ్వు ఇలా వీడియోస్ లేటుగా పెడితే చాలా ఇబ్బంది అవుతుందన్న వీడియోస్ తొందరగా పెట్టవా అన్న
1st like comment love from Ongole. ❤❤❤❤❤
First like annaya ❤❤
Yadhi Bhai e age lo chala enjoy chesthunav u r very lucky for having mahesh bro
Mee lory nii chusanu అన్న విజయవాడ దగ్గర ❤
Kerala god's own country.saranam ayyappa swamy Sharanam.happy journey brother and yadi kaka❤🎉
Super I'm From Hosur Tamilnadu Broo❤
Happy journey Mahesh garu
Nen Vachha Anna.. Butiful... locations....
మహేష్ బ్రో 🎉🎉🎉సూపర్ గా ఉంది లొకేషన్
First like and comment ✌️
Frist like best off luck to u broo
హనుమంత ఎటు పోయాడు అన్న కనపడట్లేదు
ట్రిప్
Hi Mahesh Anna Your Journey Was very Awesome also your very hardworker for to Many people your are such a
inspiration your hard working performance is very perfect also you helped poor people sign like this always live happily Anna 💙✨
Mahesh bro your heart is beautiful your friend yadhanna ia seeing your heart I like it bro your long heart always respected people you
4:20 what a editing.....kirak😂😂😂😂😂😂 nice videos Mahesh bro....from kodad
Hi bro 1st like 1st comment ne video kosam waiting
Kollam chala bhaga untadi nenu recently chusi achanu anna❤❤
Happy journey. All the best. Bro ❤❤🎉🎉
సెలమ్ తరువాత ఈరోడు తరువాత తిరుపూరు. మహేష్ అన్న 💐💐👌
Anna Frist like Frist comment ❤❤
మహేష్ అన్న యాదన్న తో ఫుల్ థ్రిల్లింగ్ avtaanna
Anna first comment ❤
Anna yada anna dhi songs super anna elaga continue chayandhi anna
Mrugam Movie😂😂😂😂😂
Super Anna happy journey annaya
First like anna
Yadanna comedy super 👌
First like form Bhadrachalam
Hii anna first view and first like anna sathupalli kee ఎప్పుడు వస్తరూ
సూపర్ లొకేషన్ అన్నయ్య 💞💞💞💞హ్యాపీ జర్నీ
Full enjoy kerla trip ❤jai driver's
Innova 1314 we sell this car a year ago ✌️🔥
Love from kodangal ❤️❤️❤️❤️
Yadhi anna making full Fun
And showing intresting pleases a long journey by car❤❤
Enjoy the Trip anna ❤🥳🥳🥳🥳
Tataa driving super😂❤
First like and first comment bro
First like ❤🎉😢
Jai Raichur Yadhi Model😅