KCR Press Meet On Hydra Demolitions | KTR Janwada Farmhouse | CM Revanth Reddy | News Buzz

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • KCR Press Meet On Hydra Demolitions | KTR Janwada Farmhouse | CM Revanth Reddy
    #kcr #hydra #cmrevanthreddy #ktr
    Thank you for your support to "News Buzz" channel🙏
    All Tollywood movie updates, celebrity latest news, promos, teasers, trailers, movie promotional events & for much more entertainment related gossips please follow 'News Buzz' UA-cam channel.
    Visit our official website, by following the link👉: rb.gy/r7apjm
    Stay Connected & Get Updated Even On:👇👇👇
    ►Facebook : rb.gy/5bofma
    ►Instagram :
    ►Twitter : rb.gy/k5hkox

КОМЕНТАРІ • 1,2 тис.

  • @srikanthyadav6437
    @srikanthyadav6437 19 днів тому +100

    CM గ వున్నప్పుడు journalist questions వినపడక పోయేవి....ఇప్పుడు journalist questions clear గా వినపడుతున్నయ్...that is also a change..

  • @user-yw9gl9vm1v
    @user-yw9gl9vm1v 19 днів тому +81

    చేసేది మంచి పనే గానీ , నీకు చేయటం చేతగాదులే.

  • @padhiriloka101
    @padhiriloka101 19 днів тому +122

    చెరువులు కబ్జా అవుతుంటే నువ్వేం చేస్తున్నావ్ పది సంవత్సరాలు

    • @1xloverravi617
      @1xloverravi617 18 днів тому +3

      Hyderabad lo private property protection governer ki unde bro. Cm ku లేకుండే because hyd is common capital

  • @mohammedrafi3156
    @mohammedrafi3156 19 днів тому +276

    ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ,మీ హయంలో చెరువులు, కుంటలు ఎలా ఆక్యుపై చేశారు ?

    • @అందరివాడు
      @అందరివాడు 19 днів тому +9

      అయో కంగిరెస్ వాళ్ళు మంచి సంసారి ఉన్నారేమో పాపం

    • @yelakantisreekanth6499
      @yelakantisreekanth6499 18 днів тому +6

      Excuse me Brother...Don't over react okay, before the Telangana Government ruled, Congress government was ruled AP...Once Telangana divided, corrupted congress atalu sagalevu and maximum of these kabza was done in 1990 and till 2010
      Appudu nuvvu puttinavo ledho chsuko...Muskoni undi Babu

    • @likkichinnareddy9535
      @likkichinnareddy9535 18 днів тому +1

      A po ra Jai thelanga

    • @TGDupdates
      @TGDupdates 18 днів тому +1

      Miru mararu ra manam ila support chesthe etla ra ayya ​@@అందరివాడు

    • @1xloverravi617
      @1xloverravi617 18 днів тому +2

      Are Babu nuvvu చిన్నగా ఉన్నప్పుడే కబ్జా చేసిండ్రు

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 19 днів тому +79

    మంగలి కులాన్ని అవమానించినందుకు కేసీఆర్ గాన్ని లోపలేయండి

    • @shivaleelaKongara
      @shivaleelaKongara 18 днів тому +3

      Nenu evvari party kadhu anna kani kcr anadhi sametha kabhati alla anadu na chinapatinunchi aa sametha vintune vuna andhulo thapu endhuku vethukuthunavu anna sorry thapuga anukunte

    • @Jaihindh1947
      @Jaihindh1947 18 днів тому +1

      Meru cheyese Pani chepthe .enduku kaluthye...ayya meku..

    • @rrsurya6953
      @rrsurya6953 18 днів тому +2

      Vani cheppu to kottali ala anna nduku..vadiki baga gudda balupu pedda kulam ani

    • @sharathchandra1335
      @sharathchandra1335 18 днів тому +2

      @@Jaihindh1947Evari kulam vallaki goppa .. discrimination or sarcasm correct kadhu in any sense

    • @bodanaresh3130
      @bodanaresh3130 18 днів тому +1

      Jai KCR SIR Jai Telangana Jai BRS party ✊✊✊✊

  • @KrishnaSuroju
    @KrishnaSuroju 19 днів тому +243

    వసూళ్లు చేసినావు మంచిగా పన్నావు, మంచి పని చేస్తే ఓర్వలేకున్నావు.

  • @bargavgodugu4290
    @bargavgodugu4290 19 днів тому +110

    ప్రజలను తప్పుదోవ పట్టించుకు తాతా. ప్రజలు విజ్ఞానం తో ఉన్నారు. నువ్వు మీడియా ను ఆదర కొట్టకు.

  • @Durkheim_socio
    @Durkheim_socio 18 днів тому +20

    బీసీ లోని మంగలి వారిని అవమానిస్తారా

  • @eswararao6492
    @eswararao6492 19 днів тому +305

    10 ఏళ్ళు గడి భవన్ లో నువ్వు చేసింది పిల్లి తల గోరగటమే గా

    • @sailajareddy72
      @sailajareddy72 19 днів тому +11

      Exactly alane chesadu eppudu Neethulu chepthunnadu

    • @drchnarahari5726
      @drchnarahari5726 19 днів тому +1

      Yes.brother

    • @Ujffyied
      @Ujffyied 19 днів тому

      😂😂

    • @ConfusedLeopard-yv7du
      @ConfusedLeopard-yv7du 19 днів тому

      😅😅

    • @ramyadavg6238
      @ramyadavg6238 18 днів тому +8

      ఏది ఏమైనా తెలంగాణ చరిత్రలో 2014 కి ముందు తరువాత అభివృధి మాత్రం నిజం ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా 😮

  • @PANDUmotivation
    @PANDUmotivation 18 днів тому +105

    మొదటగా కెసిఆర్ ఫామ్ హౌస్ కూల్సాలి

  • @balrajumb554
    @balrajumb554 19 днів тому +223

    Kcr గాన్కి మైండ్ ఖరాబ్ అయ్యింది.

  • @shekarmidasanametla6172
    @shekarmidasanametla6172 19 днів тому +36

    సార్ మేము పిలిచి తల కో రిగినమ్మ్ కానీ పిల్లి తల కాదు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు మమ్ముల హేళన చేసి మాట్లాడకూడదు

    • @pandutpanu3050
      @pandutpanu3050 18 днів тому +1

      Bar bar shop la ki emi cheyaledhu bumi Leni variki emi cheyaledhu eppudu samethalu chebuthunadu alaga andam caract kadhu mana ts low evaru viniku votes veyavadhu mana cast varu

  • @rajuchinna4219
    @rajuchinna4219 19 днів тому +161

    రోడ్లకు హైవే లకు గుట్టల కూడా రైతుబంధు ఇచ్చారు సార్ మీరు

  • @Ramanarrtattoostudio3868
    @Ramanarrtattoostudio3868 18 днів тому +64

    మంగలి వాళ్ళందరూ తిరగబడాలి మన మంగలి వలన అందరిని కించ పరుస్తున్నాడు

    • @sp-fo7uu
      @sp-fo7uu 18 днів тому +10

      🤦‍♀️అది ఒక సామెత దాన్ని పట్టుకొని మీరు ఇలా భావించడం సరి కాదు

    • @sunaivijay9790
      @sunaivijay9790 10 днів тому +2

      నీ పార్టీలో ఒక నాయీబ్రాహ్మణ కి కూడా ఎమ్మెల్యే సీటు ఇవ్వలే కానీ సామెత మాత్రo నీకు ఎందుకు

    • @chinnachinna-or2cu
      @chinnachinna-or2cu 5 днів тому +1

      ​@@sp-fo7uu
      Ne Kulam Gurinchi Mataladitay Telustdi
      Ra Babu

    • @sp-fo7uu
      @sp-fo7uu 5 днів тому

      Nenu kulaanu mataalanu pattukuni pattukuni velaadunu nijayithi undadam chethanaithe okariki saayam cheyadam niswardham ga undadam naa naijam

    • @girinai1243
      @girinai1243 5 днів тому

      కించా పరచవద్దు ఏ కులన్నియిన సామెతలు కులలమిడ చేయొద్దు

  • @TelanganaTelangana-r1y
    @TelanganaTelangana-r1y 19 днів тому +163

    ప్రతి డిపార్ట్మెంట్ నీ మీరూ దోచుకోవడానికి వాడుకున్నారు

  • @srikantb3923
    @srikantb3923 19 днів тому +20

    మాజీ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల కేసీఆర్ గారు మీరు ప్రతిపక్షాలను మాట్లాడే సందర్భంలో కులాలని మధ్యలో పెట్టుకొని మాట్లాడడం నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం..

  • @dhanushkumar3313
    @dhanushkumar3313 19 днів тому +106

    రైతు బంధు బస్వాములకి ఉపయోగము కాని రేతులకి ఉపయోగము లేదు

  • @thatipallivenkatreddy7143
    @thatipallivenkatreddy7143 18 днів тому +51

    నువ్వు చేసింది మంచి చేసాను అని అనుకుంటున్నావు కానీ మూర్కుడ ఇలాంటివి చేసే అధికారం కోల్పోయావ్ 😡😡😡😡

  • @bknaresh1106
    @bknaresh1106 19 днів тому +110

    ఎక్కడ ఉన్నాడు రా కచర😂😂

  • @bashabashabasha8794
    @bashabashabasha8794 19 днів тому +21

    కల్లు తాగి ప్రెస్ మీట్ పెట్టావా ఏంటి

  • @balrajumb554
    @balrajumb554 19 днів тому +60

    10 సంవత్సరాలు kcr గాడు పామ్ house లో ప్రఘతిభవన్ లో పిల్లి( ఆతులు) పిల్లి ( తల) కొరిగే పనే చేసిండు జూలై భాడుకవ్🔥

  • @venkatramkishan7384
    @venkatramkishan7384 18 днів тому +16

    నీకెవడు సలహా ఇచ్చాడు 😢😢

  • @kondalreddy7399
    @kondalreddy7399 19 днів тому +54

    మీ పార్థివాల్లె చెర్లు కుంటలు నాలాలు ప్రభుత్వ భూములు బాగా చాలా చోట్ల కబ్జాలు చేసినారు. అందుకే మీకు బయం

  • @karthiknani7285
    @karthiknani7285 19 днів тому +21

    మల్లి వీడు సీఎం ఇదేయ్ తెలంగాణ గోవిందా

  • @keshireddykrishnareddy5487
    @keshireddykrishnareddy5487 19 днів тому +28

    అబ్బా నీకు బలుపు తగ్గలేదు

  • @shankarpokalkar5825
    @shankarpokalkar5825 19 днів тому +27

    Iam bjp but revanth rooling సూపర్ kcr family looting Telangana

  • @mahimoodhamd3721
    @mahimoodhamd3721 19 днів тому +47

    Sir meera Sorry dengeyandi😂😂

  • @amgothkrishna1569
    @amgothkrishna1569 19 днів тому +23

    తాగి వచ్చి చెప్పిండు దిగినాక మర్చిపోయాడు

  • @Ramanarrtattoostudio3868
    @Ramanarrtattoostudio3868 18 днів тому +9

    నాయి బ్రాహ్మణ అందరూ తిరగబడాలి

  • @accessvishwam
    @accessvishwam 18 днів тому +35

    బంగారు తెలంగాణ పేరుతో తెలంగాణను నాశనం చేశారు. super 👌👌

  • @imrankhan-cg5cx
    @imrankhan-cg5cx 19 днів тому +49

    Revanth reddy doing good job

    • @nagaraj-op4vx
      @nagaraj-op4vx 19 днів тому +1

      Your absolutely true

    • @Jaihindh1947
      @Jaihindh1947 18 днів тому +2

      What job....were is
      4000 penchan
      Zero bill
      500 gas cylinder

    • @1xloverravi617
      @1xloverravi617 18 днів тому +1

      That's why u people are attacking hindhi temple in Hyderabad

    • @maheshkolamahesh7748
      @maheshkolamahesh7748 7 днів тому

      Ekada vadthindhi nabu​@@Jaihindh1947

  • @yadagirirajagalla4590
    @yadagirirajagalla4590 18 днів тому +3

    Kcr గ్రేట్ లీడర్ సరిపోరు మీకు

  • @TelanganaTelangana-r1y
    @TelanganaTelangana-r1y 19 днів тому +16

    తాగుబోతు 🤣🤣

  • @krishnamohan9706
    @krishnamohan9706 15 днів тому +2

    Revanth reddy doing good job.... Public almost supporting to revanth reddy decision.....

  • @NAGAIAHGUDUGUNTLA
    @NAGAIAHGUDUGUNTLA 19 днів тому +24

    Niku pani ledu form house lo paduko

  • @simplemanindian6885
    @simplemanindian6885 18 днів тому +25

    లక్ష కోట్లు ఎలా మింగాలో కెసిఆర్ కి బాగా తెలుసు మరీ! తెలంగాణ పేరు చెప్పి కోట్లు సంపాయించిన ఏకైక కుటుంబం మన కెసిఆర్ కుటుంబం....జై తెలంగాణ....జై కెసిఆర్.....😅

    • @gonarao5476
      @gonarao5476 14 днів тому

      KCR is correct

    • @gonarao5476
      @gonarao5476 14 днів тому

      neevu chusava laksha kotlu minginatlu.

    • @simplemanindian6885
      @simplemanindian6885 13 днів тому

      @@gonarao5476 రాష్ట్రం మొత్తం చూసింది కాబట్టే ఈ సారి ఎన్నికల్లో గద్దె దింపి farm house lo కూర్చోబెట్టారు

    • @SudhakarNandyala-io3kp
      @SudhakarNandyala-io3kp 4 дні тому +1

      Aveenethi pina revanthreddy garu emi cheyaru lakshakotlu kaleswram and phonetapping ktr and chala unai kani revanthreddy garu emi cheyary

  • @bknaresh1106
    @bknaresh1106 19 днів тому +32

    ఎప్పటి వీడియో రా ఇది😂😂

  • @bachelorboysbhupalpally3817
    @bachelorboysbhupalpally3817 15 днів тому +2

    ఇంకా బలుపు తగ్గలేదు ముసలోడికి ప్రతీ సారి మీడియా వాళ్ళు ఎందుకు ఇంటర్వ్యూ కు వెళ్తారు మీడియా వెళ్లకుండా ఉండాలి ఎవ్వడికి ఇస్తాడో ఇంటర్వ్యూ

  • @giridharcongresscommunityw5316
    @giridharcongresscommunityw5316 18 днів тому +10

    తాతను ఇంటికి పొమ్మని చెప్పండి మందు ఎక్కువైంది

  • @ehariharaprasad
    @ehariharaprasad 18 днів тому +7

    చెరువులను కబ్జా చేసిన మొత్తం టీం BRS

  • @Padmaraju-vlogs
    @Padmaraju-vlogs 19 днів тому +15

    వచ్చిండయ్య వయ్యారి

  • @anjidaramoni5732
    @anjidaramoni5732 19 днів тому +43

    West matalu

  • @etnews2022
    @etnews2022 18 днів тому +14

    తెలంగాణ గురించి కేసీఆర్ కి తెలిసినంత ఎవరి కి తెలియదు.. ఙ కేసీఆర్..జై తెలంగాణ 🎉

  • @till33
    @till33 19 днів тому +12

    WeST.KCR

    • @nagaraj-op4vx
      @nagaraj-op4vx 19 днів тому

      Worst and useless fellow Kcr and his family members

  • @manimaniswinidanceorvlogs8874
    @manimaniswinidanceorvlogs8874 8 днів тому +2

    Revanthreddy doing good job

  • @RameshKorra-gu6fd
    @RameshKorra-gu6fd 18 днів тому +1

    KCR is great. great personality ..great leader , great human.

  • @chandrasekharsoma7561
    @chandrasekharsoma7561 18 днів тому +27

    కేసీఆర్ చెప్పింది ఎవరూ నమ్మే పరిస్థితి లేదు

    • @anandsh4999
      @anandsh4999 10 днів тому

      Similarly about KTR,HARISH AND KAVITHA.

  • @chigurlamallikarjun5039
    @chigurlamallikarjun5039 9 днів тому +2

    సూపర్ KCR గారు

  • @dhulipalamurthy3119
    @dhulipalamurthy3119 18 днів тому +4

    ఇలా మాట్లాడ్డం అహంకారం అనిపించుకుంటుంది.
    అదే ఇంతకు తెచ్చింది.
    చాలదా

  • @bonthajohnny2829
    @bonthajohnny2829 17 днів тому +1

    జై.... కెసిఆర్ 🙏

  • @pandutpanu3050
    @pandutpanu3050 19 днів тому +15

    Sir mangali pili thala koragadam anadam caract kadhu sir

  • @Mohdsameersameer46
    @Mohdsameersameer46 18 днів тому +2

    Brs super 👌

  • @chinnamaddilety9604
    @chinnamaddilety9604 19 днів тому +5

    విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పడం మీ పని

  • @rikkukannaiahriyabablivide3307
    @rikkukannaiahriyabablivide3307 18 днів тому +2

    Kcr బాబు hydra పనికి రాని పని ఎలా అవుతుంది..
    50 ఎకరాలు ఇప్పటివరకు hydra రికవరీ చేసింది..
    ఎకరానికి 100 cr. అంటే 5000 cr..
    రికవరీ..
    Hydra సిల్లీ కాదు గ్రేట్

  • @sairamamara5434
    @sairamamara5434 19 днів тому +12

    Jai revanth Anna you r doing vvvvv good job ,

    • @Jaihindh1947
      @Jaihindh1947 18 днів тому

      Me revanth anna mogodu aythe...
      Fathima college demolish cheyu manu mogodu ane opkuntaa

  • @pradeeplal0810
    @pradeeplal0810 4 дні тому

    " HYDRA " ఉందిగా కెసిఆర్ గారికి & జగన్ అన్న కోసం . అదే వాళ్ళకి punishment. జై తెలంగాణ

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 6 днів тому +3

    జై కేసీఆర్ జై తెలంగాణ నెక్స్ట్ మళ్లీ బి ఆర్ ఎస్ అధికారంలోకి వస్తుంది కేసీఆర్ అంటే టైగర్ 🚗🚗🚗🧍🏻🚗🕉️🔯✡️🧍🏻 kcr 🧍🏻🚗 కారు కెసిఆర్ రావాలి

  • @seelakrishnamurthy2829
    @seelakrishnamurthy2829 15 днів тому +1

    ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు నిషేధించిన మోనో కార్పస్ చెట్లు యావత్ తెలంగాణలో వేల కోట్లు వెచ్చించి ప్లాంటేషన్ చేయించాడు తాగుబోతు మహానుభావుడు ఇప్పుడు ప్రజలు వాటి నుండి క్యాన్సర్ బారిన పడుతున్నారు భవిష్యత్తులో వారే అధికారంలో ఉంటాము అని అనుకోని క్యాన్సర్ హాస్పటల్లో పెట్టుకొని మెడికల్ మాఫియాలో వేల కోట్లు దండుకుందామని చూసిన అతడు ఆలోచన వైఫల్యం చెందింది కానీ ఆ చెట్లను రిమూవ్ చేస్తే ప్రజలను క్యాన్సర్ బారిన పడకుండా ఆరోగ్యం వంతులుగా ఉంచుకోవచ్చు

  • @rameshakkaraju4487
    @rameshakkaraju4487 18 днів тому +4

    ఓ సారూ.. గా పేపర్ లీకేజ్ అప్పుడు ఎందుకో ప్రెస్ మీట్ పెట్టక పోతివి...

  • @Gaddamrajuediting
    @Gaddamrajuediting 4 дні тому

    కార్మికుల ప్రాణాలు తీస్తున్న సర్ కాంటాక్ట్ అనే బేసికి పోతేనే సర్ మీర్ మన తెలంగాణ కానీ మీరు వస్తే మ జీవితల బాగుపడతాయి అనుకున్నాం 00000 ఎవడి సర్దాం వాడిదే ఆపటి అన్ననే రైట్ సర్ మీరు మగురిచి పోరాడి కానీ ఇపుడునరే అసలికే మోసం నేను కూడా ఒక్క కార్మికునే కాటకుట్ బేసి ఎత్తి వేయండి సర్ అపుడే మన రాష్ట్రానికి పట్టిన దర్రిద్రం పొత్తది సర్ ప్లీజ్ జై తెలంగాణ అనే దానికి అర్థం ఉండాలి సర్ ఎన్నో కుటుంబాలు జివాక్చన్నంలా బ్రతుకుతునాం సర్ ప్లీజ్ సర్ పెదవవాడు గానే మిగిలి పొత్తు నాడు సర్ ప్లీజ్ బానిసలుగా చేయకండి ఆపాటి టెలోల్ ఈ పటి దిగణ కొడుకులు సర్

  • @ramanagavni499
    @ramanagavni499 19 днів тому +8

    He didn't change his attitude

    • @anandsh4999
      @anandsh4999 10 днів тому

      He doesn't till his death.Why?Amassed wealth

  • @mamustaq5737
    @mamustaq5737 18 днів тому +1

    చింత చచ్చిన పులుపు చాలలేదు అనే సామెతకు జీవం పోసినట్టు ఉంది.

  • @maheshbhaskerwar2207
    @maheshbhaskerwar2207 19 днів тому +11

    Illegal construction demolish cheyyadam Paniki Maalina panula ????

  • @muralimohan1798
    @muralimohan1798 18 днів тому +1

    సార్ కెసిఆర్ గారు మంచి పని చేసేటప్పుడు స్వాగతించాలి కానీ ఇలా అనకూడదు సార్ మీరే అన్నారు చెరువులు ఉంటే మంచి ఉంటదని అవిటి ఆకుపై చేస్తే ఎలా సార్ సీఎం గారు చేస్తుంది మంచి పనే కదా సార్

  • @seelakrishnamurthy2829
    @seelakrishnamurthy2829 15 днів тому +9

    భవిష్యత్తులో నీటికి కటకట కాకుండా భూగర్భ జిల్లాలు ఇంకిపోకుండా ఒక గొప్ప మహత్తర కార్యం చేపట్టాడు రేవంత్ రెడ్డి ఆయనకు తెలంగాణ ప్రజల అభినందనలు

  • @rameshgochipatala3359
    @rameshgochipatala3359 16 днів тому +1

    పనికి మాలిన వాడా
    చెరువుల ఖబ్జా చేస్తే గతంలో బెంగుళూరు, చెన్నై ఎలా మునీగి పోయాయో సేమ్ అలాగే అవుతుంది హైదరాబాద్ పరిస్థితి

  • @RManu-co5wz
    @RManu-co5wz 19 днів тому +4

    Inka taggaley nee kovvu😢😢😢😢😢

  • @pandurangareddyalla6367
    @pandurangareddyalla6367 15 днів тому +1

    మీ పరిపాలన కాలంలో ఉన్న డీజీపీలు ఎవరో కూడా తెలుసు కోకుండా పరిపాలన చేశారు 🤔

  • @krishnarao4528
    @krishnarao4528 18 днів тому +3

    Supar. Kcr.. Good.. Tapic. Jai...
    Telagana.. Brs.. Party... Good.. 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🌹🥀🐲🚗💐🌴🌼🌺🌸☀🌟🌞🐚☔☔☔☔🌻🌷🌳🌲🌱🌿☘️❤❤❤❤❤❤❤❤💐🌴

  • @afbrothersroyalrealters760
    @afbrothersroyalrealters760 7 днів тому +1

    jai kcr next CM KCR

  • @venkatramkishan7384
    @venkatramkishan7384 18 днів тому +4

    అయ్యా కాకా నువ్వెంకా CM అనుకుంటున్నావా ఎప్పుడన్నా నిజాలు చెప్పు. విలేకర్లని బెదిరిచుడు కాదు

  • @RiceMill-y4i
    @RiceMill-y4i 4 дні тому

    FTL లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ & రామోజీఫిల్మ్ స్టూడియో నీ మొదటి కూల్చి వెయ్యాలి తర్వాత నే మిగతా వాటిని రేవంత్ కూల్చివేత చెయ్యాలి 👍

  • @srinivaschalla7405
    @srinivaschalla7405 19 днів тому +4

    మరి రుణమాఫీ చెయ్యలేదు ఎందుకు

  • @m.b.r2287
    @m.b.r2287 15 днів тому +1

    JAI.. Revanth....

  • @SureshBabu-rq8os
    @SureshBabu-rq8os 19 днів тому +4

    🪴🌺👁️💯👁️💯DOANGGA.KCR.KTR.tupakiramudu.OHLUO💯AP

  • @chandruguguloth743
    @chandruguguloth743 18 днів тому +1

    మీరు తెలంగాణా రత్న, world లో రైతు బందు సృష్టి కర్త మీరు
    ధనిక రైతు ఎవరు leru

  • @Gkms1973
    @Gkms1973 19 днів тому +8

    దీన్ని లోపల వేసేయాలి😡

  • @venkatramkishan7384
    @venkatramkishan7384 18 днів тому +1

    సన్నకారు రైతు అంటే 4ఎకరాలోడు నువ్వు 100.1000 ఎకరాలోడికి కీడా రైతు బందు ఇచ్చా వ్.... మంచి విత్తనాలు. మంచి ఎరువులు. మంచి పురుగు మందులోయ్.. 4 ఎక్కరలోళ్ళకి మాత్రమే..

  • @AnilKumarYadav-y2x
    @AnilKumarYadav-y2x 19 днів тому +4

    Oo kaka nidra lesinava😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @nareshdagamnaresh2088
    @nareshdagamnaresh2088 5 днів тому

    Matalaku ithe feedha avvalsinde sir❤❤❤❤❤❤

  • @rajuswaruedhulakanti1822
    @rajuswaruedhulakanti1822 19 днів тому +6

    Vammo Malli modalu pettaddu

  • @BNRdora
    @BNRdora 19 днів тому +2

    బలే దొరికిండు ఫామ్ హౌస్ cm

  • @varaboyinaprasad3042
    @varaboyinaprasad3042 19 днів тому +7

    Nuvvu commission kosam projects kattinattu build up ichi family motham dobbi tinnaru

  • @shankarveyyikandla4348
    @shankarveyyikandla4348 19 днів тому +2

    Kcr is caste feeling

  • @sambashiva2678
    @sambashiva2678 19 днів тому +5

    Veedu barbers avamaninchadu

  • @VenkateshMailaram
    @VenkateshMailaram 2 дні тому

    Kcr sir is good person for everything he is a great person it's true

  • @ashokbadugu8482
    @ashokbadugu8482 19 днів тому +4

    రైతు బంధు చెయ్యి వేసినందుకు ఓడిపోయిన.

  • @hindigamerz7872
    @hindigamerz7872 4 дні тому +1

    Jai kcr anna

  • @venkateswarluboorla6003
    @venkateswarluboorla6003 19 днів тому +3

    KCR NEEKU MATLADE RIGHT LEDU.

  • @suriyaraj9787
    @suriyaraj9787 18 днів тому +1

    Revanth sir best job

  • @tummalapalliramakrishna3279
    @tummalapalliramakrishna3279 19 днів тому +20

    Neeku SOYALEDU

  • @kismathpuram
    @kismathpuram 19 днів тому +2

    Your game over

  • @srinivaspolishetty2528
    @srinivaspolishetty2528 19 днів тому +5

    కొత్త కథలు తయారు చేయడం అలవాటు

  • @rameshande9600
    @rameshande9600 19 днів тому +5

    Telangana bandipotu giving moral lessons pragati ashinchi total kabja

  • @kallepalliraju9182
    @kallepalliraju9182 6 днів тому

    Revanth anna super 💐💐💐work

  • @ramchanderpathakala742
    @ramchanderpathakala742 19 днів тому +3

    Chethaga,Matladaku

  • @narsimhamudiraj2970
    @narsimhamudiraj2970 19 днів тому +4

    నువ్వు మాత్రం జన్మలో సచిన రావు

  • @kondalrao7391
    @kondalrao7391 5 днів тому

    Dynamic CM Revanth ji

  • @malleshkodhana5257
    @malleshkodhana5257 13 днів тому

    మీరు సూపర్ సర్ 😂😂😂

  • @SurenderSomavarapu
    @SurenderSomavarapu 18 днів тому +1

    ఈ ప్రెస్ మీట్ లు ఏలా ఉన్నాయి అంటే స్కూల్ లో పిల్లలు సార్ సార్ అని అడిగినట్లగా ఉంటుంది😊😊😊😊😊