సమగ్ర వ్యవసాయం చేస్తున్న.. ఏటా ₹కోటి లాభం లక్ష్యంగా పెట్టుకున్న : NRI గడ్డంపల్లి| రైతుబడి

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • అమెరికాలో వ్యాపారం చేస్తూ.. తన స్వగ్రామంలో వ్యవసాయం చేస్తున్న ఎన్నారై గడ్డంపల్లి రవీందర్ రెడ్డి గారు ఈ వీడియోలో తన సాగు ప్రణాళికను వివరించారు. మొత్తం నలభై ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్న తాను.. మరో ఐదేళ్లలో తన సాగు ద్వారా ఏటా రూ. కోటి లాభం లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. రసాయన ఎరువులు, పురుగు మందులు దాదాపుగా వాడకుండా సాగు చేస్తున్న రవీందర్ రెడ్డి గారి అనుభవం పూర్తిగా వీడియోలో తెలుసుకోవచ్చు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోనే పులిచర్ల, లింగంపల్లి గ్రామాల్లో ఈ రైతు తన సాగు కొనసాగిస్తున్నారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 40 ఎకరాల్లో వ్యవసాయం.. కోటి లాభం నా లక్ష్యం : ఎన్నారై గడ్డంపల్లి | NRI Agriculturre | రైతుబడి
    #RythuBadi #రైతుబడి #ఎన్నారైవ్యవసాయం

КОМЕНТАРІ • 163

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 роки тому +16

    ఇలా NRI లు వ్యవసాయం చేయడం చాలా మంది చదువుకున్న యువతకి గొప్ప ఆదర్శం, సార్ మీకు చాలా ధన్యవాదములు 👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌💐🙏

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr 2 роки тому +48

    రానున్న రోజుల్లో వ్యవసాయం వైపుకు పెద్ద ఎత్తున యువత వస్తారు ప్రకృతి సేద్యం వల్ల భూమి సారవంతమైతది మంచి ఆరోగ్యకరమైన సమాజం తయారు అవుతుంది

    • @1121g
      @1121g 2 роки тому +2

      Sir saripadinantha money vunteyney sadyam

    • @anji2259
      @anji2259 2 роки тому +2

      10000 lo single person ela vunnaru

  • @madhuyadav879
    @madhuyadav879 2 роки тому +14

    సూపర్ అన్న గారు ప్రకృతి వ్యవసాయం గురించి చాలా బాగా వివరించారు మీరు మా లాంటి యువ రైతులకు ఆదర్శం

  • @nvrao99
    @nvrao99 2 роки тому +5

    ఇలాంటి వీడియోలు చూసి ఎవరు అతి గా ఆశ పడకండి ఆవేశ పడకండి. డేట్ ప్లాంట్స్ పెంచి పెద్ద చేసి వాటి సాగుకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. ఎవరూ అతిగా ఆశ పడి మోసపోకండి. ఎవరు genuine suppliers లేరు మార్కెట్లో. మోసపోకండి. మొక్కలు వేయాలి అన్న ఆత్రం లో ఎవరు తొందర పడ వద్దు.

  • @praveenkondoju3131
    @praveenkondoju3131 2 роки тому +9

    సూపర్ సర్ మీ సమగ్ర ఆదర్శ వ్యవసాయ విధానం, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని అందరూ రైతులు మీ సాగు విధానాలను అమలు చేయాలని కోరుకుందాం🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srinivasraithubidda9884
    @srinivasraithubidda9884 2 роки тому +4

    ఈ రైతు యొక్క ఆలోచనలు రైతులందరికీ ఆదర్శం కావాలి.. Good information

  • @maayaram1439
    @maayaram1439 2 роки тому +3

    Rose తోట గురించే ok video Anna.
    చాలా బాగుంది. మంచి లాభం.

  • @sureshsomireddy1253
    @sureshsomireddy1253 2 роки тому +4

    Rajender reddy garu meeru Adige vidhanam super

  • @anjiyadav4787
    @anjiyadav4787 2 роки тому +9

    Good framing... రెడ్డి గారు 👏👏👏👏

  • @anjaneyulu8452
    @anjaneyulu8452 2 роки тому +7

    రాజేందర్ అన్నా వీడియోలు డైలీ మిస్ కాకుండా చూసే వారు ఒక లైక్ వేసుకోండి!!👍

  • @orangemobilepoint7464
    @orangemobilepoint7464 2 роки тому +4

    ఒకప్పుడు తెలంగాణ రైతులు అంటే ఏడ్డి వాళ్లు వాళ్లకు ఏం తెలియదు అనుకునేవారు తెలంగాణ రైతుల యొక్క స్థాయిని ఆలోచనలను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే మద్దతును ప్రపంచవ్యాప్తo చేస్తున్నందుకు రైతు బడి యూట్యూబ్ ఛానల్ కు ధన్యవాదాలు
    కరీంనగర్ రైతు

    • @hanumantharaopola2268
      @hanumantharaopola2268 2 роки тому

      IT is hundred percent correct SIR... This is ONLY because of some politician And silentness of our regional people... Thanks for Rajender Reddy Garu

    • @nallabothushashikumar9351
      @nallabothushashikumar9351 2 роки тому

      Andhra border lo unna vallu update gane untaru bro inthaku mundu gani ippudu gani
      Mari Karimnagar vallu ela unnaro gatham lo meeke theliyali

    • @user-5492
      @user-5492 Рік тому

      Anna ma Tandur(VIKARABAD dist) rythulu matram meru aney tattu em bagupadaledu. Inka awareness ledu eppudu chusna vari esi nastapotaru. Govt rythu bandu icchinantha matrana rythulu manchigakaru. Asalu mana telangana lo enni cold storage units unnayi meru cheppandi.

  • @maheshkasanabada7589
    @maheshkasanabada7589 2 роки тому +2

    Rajendhar anna mi vidios raitu la baga upayogadautai good job anna🙏

  • @BB-sx9cd
    @BB-sx9cd 2 роки тому

    శభాష్ గడ్డం పల్లి రవీందర్ రెడ్డి గారు
    మొదట రైతు బిడ్డ ,వ్యవసాయ కుటుం బం , పల్లె నేపథ్యం, స్వంత ఊరు స్వంత రాష్ట్రం ను ప్రేమించడం జంతువుల పట్ల
    ఆవులు, ఎద్దులు, కోళ్లు బాతులు కుక్క లు ప్రేమించడం, ఇవి అన్ని చాలామంచి లక్షణాలు , మిగతా రైతులకు సహయ సహకారాలు అందించడం , చాలా మంచి పని

  • @indrasenar910
    @indrasenar910 2 роки тому +38

    Oka educated person farming cheste.. Results ilage untay

    • @madhavkrishna6566
      @madhavkrishna6566 2 роки тому +11

      Budget unte andaru cheyagalaru india lo farmers ki loans ivvaru ichina champukoni tintaru insurance and buy back undavu

    • @sameerkhasab2791
      @sameerkhasab2791 2 роки тому +3

      Your right bro 1998 lo dubai vacha life lo ami ledu

    • @madhavkrishna6566
      @madhavkrishna6566 2 роки тому +1

      @@sameerkhasab2791 farmers situation chala darunam ikkada covid okka ti valla karma ki

  • @MadhuField
    @MadhuField 2 роки тому +4

    రాజేందర్ రెడ్డి మీ వీడియోస్ వేరీ usefull sir

  • @srisrinivasreddyperla743
    @srisrinivasreddyperla743 2 роки тому +6

    Nice video rajendra Reddy garu and meru adige questions and answers chala baguntayi keep it up 👍👍

  • @maruthiearthmoovers3427
    @maruthiearthmoovers3427 2 роки тому +2

    Superb Rajendhar gaaru

  • @pavi847
    @pavi847 2 роки тому +4

    Goodjob rajender reddy garu

  • @narayanaab654
    @narayanaab654 2 роки тому +2

    Tammudu rajendar organic వైపు పోతున్నావు మంచిది

  • @aaars8708
    @aaars8708 2 роки тому +2

    What a wonderful video Good idea Reddy gaaru ,best Inspiration see to u Thank you Rajendra gaaru

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 роки тому +3

    సార్ మీరు చాలా అద్భుతమైన వీడియోస్ చేస్తారు 💐🙏👌👌👌👌👏👏👏

  • @sanjeevareddy2880
    @sanjeevareddy2880 2 роки тому +2

    Good video Rajender Reddy garu

  • @vrcnaik8508
    @vrcnaik8508 2 роки тому +2

    సూపర్ సర్

  • @RSKsocialresponsibility
    @RSKsocialresponsibility 2 роки тому +3

    Semi organic అంటే.. కొత్త కొత్త పదాలు వింటున్నాను

    • @srinivasreddyt9555
      @srinivasreddyt9555 2 роки тому

      🤣🤣🤣🤣🤣
      అంటే ఆర్గానిక్ పనిచేస్తలేదు, కొన్ని వ్యాధులకు మేము పురుగు మందులు పిచికారీ చేస్తాం అని చెప్పుతుండు !!!
      మరి సెమి ఎందుకు అంటారా, DAP వగైరా వాడమ్ కదా అందుకు. 🤣🤣🤣🤣

  • @raghavendrareddy9080
    @raghavendrareddy9080 2 роки тому +1

    Super. Sar🙏🙏👍👍

  • @rajureddy5711
    @rajureddy5711 2 роки тому +3

    Superb video sir pakkana village sir madi suprb video sir

  • @parameshepm7607
    @parameshepm7607 2 роки тому +2

    Super Anna garu

  • @Pratapites
    @Pratapites 2 роки тому +5

    Inspiring. More people should do these kind of things.

  • @vijendarreddyvallem5184
    @vijendarreddyvallem5184 2 роки тому +2

    Ela marikondaru nri lu sagu modalu cheyyali.,

  • @rafiqshakeer9261
    @rafiqshakeer9261 2 роки тому +1

    Super bro

  • @nagireddy819
    @nagireddy819 2 роки тому +1

    రైతు బడీ very very good explanations

  • @rtmsp
    @rtmsp 2 роки тому +1

    Very inspiring....salute to Rajender Reddy sir...

  • @kishore317
    @kishore317 2 роки тому +3

    Good videos Rajender garu

  • @user-ki5pk5bl2c
    @user-ki5pk5bl2c 2 роки тому +7

    Nenu kuda next season lo purthiga "Govu Aadharitha" Vyavasayam Start chesthunnanu(Subhash Palekar Gari" vidhanamlo.. whithout chemical

  • @kosplaygaming947
    @kosplaygaming947 2 роки тому +2

    Good thimi

  • @kotturivijay7218
    @kotturivijay7218 2 роки тому +2

    Wow👏👏👏

  • @raparthinaresh3761
    @raparthinaresh3761 2 роки тому +5

    Good job sir 🙏🙏🙏🙏

  • @egandhi8754
    @egandhi8754 2 роки тому +3

    Good decision brother
    Video Very well brother

  • @rajithaduvvuri4859
    @rajithaduvvuri4859 2 роки тому

    Great person. Bhoomi ante intha istam tho chesthunnaru.

  • @mounikasangam77
    @mounikasangam77 2 роки тому +4

    Very good explain good video rajendra Anna

    • @RythuBadi
      @RythuBadi  2 роки тому

      Thank you so much 🙂

  • @sureshsomireddy1253
    @sureshsomireddy1253 2 роки тому +3

    Super annaya

  • @PavanKumar-fc6jx
    @PavanKumar-fc6jx 2 роки тому +1

    Great meeru

  • @srinidhip3741
    @srinidhip3741 2 роки тому +3

    Excellent video 👏👏👍

  • @sudharshanreddy1672
    @sudharshanreddy1672 2 роки тому +7

    Good video Rajendra Reddy. All the best for your Farming sir. 👍🙏👌

  • @kunchamchakrapanireddy9051
    @kunchamchakrapanireddy9051 2 роки тому +2

    👌

  • @baswanth.darapuneni78
    @baswanth.darapuneni78 2 роки тому +1

    Mirchi thotaki vachina thamara purugu...
    Nimma bathhaiii puthaki...... Vachindiii
    Ela handil cheyali....

  • @srinivasdeeti6714
    @srinivasdeeti6714 2 роки тому +1

    Great explanation thank s annagaru

  • @pavanreddypanyala7753
    @pavanreddypanyala7753 2 роки тому +3

    Rajender Reddy garu, Videos bagunnay, varities of videos in different areas chestunnaru. Kani me starting videos ki recent videos ki change vochindi. antaku mundu videos lo vallu crop ela chestunnaro aa process adige vallu so that way adi follow aithe manam kuda nerchukovochu and think cheyochu atleast aa videos chusi. kani recent chala videos farmer projection lo unnay instead of crop projection. ivi cheyochu me istam anna kani crop gurinchi kuda adigi chupettandi. which stage lo ela chesaro, fertigation organic or non organic edina ela icharo adigi details teesukondi. so it helps. Please dont think other way.

  • @suhanshkumaradla5109
    @suhanshkumaradla5109 2 роки тому +2

    Good video rajender brother

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 2 роки тому +2

    👌👌👌

  • @bongaralaramu5389
    @bongaralaramu5389 2 роки тому +1

    సూపర్ అన్న 🙏🙏🙏

  • @anjireddykoti5883
    @anjireddykoti5883 2 роки тому +3

    good questing & well explanation,nice visuvals keep it up Rejendar Reddy garu 👍

    • @RythuBadi
      @RythuBadi  2 роки тому

      Thank you so much 🙂

  • @prasadaraoaryasomayajula4222
    @prasadaraoaryasomayajula4222 2 роки тому +1

    Sri Rajender Reddy garu, namasthe, your way of presenting vedios is marvelous. Of late, probably taking cue from your vedios, some others jumped into this fray. All Your vedios are informative and attract the attention of listeners having interest in agriculture. My father workedbin Agriculture Department and he used to get VYAVASAYA PANCHANGAM about 60 years ago and i used to read it with interest. Now, i am listening your vedios with the same interest. Subham bhavatu. Thank you.

  • @shashidharshashi9045
    @shashidharshashi9045 2 роки тому +4

    Great farming sir

  • @sudhaganikarnakarna2443
    @sudhaganikarnakarna2443 2 роки тому +4

    Supper information sir

  • @puttavamshi3946
    @puttavamshi3946 2 роки тому +3

    Congratulations Anna 👌👌👌

  • @pinnikavenkatarao1886
    @pinnikavenkatarao1886 2 роки тому +3

    👍👍👍

  • @gpsorganic5979
    @gpsorganic5979 2 роки тому +1

    wonderfull sir excelint

  • @wakeupearly2239
    @wakeupearly2239 2 роки тому +2

    God bless you sir.good video brother

  • @karreraju2522
    @karreraju2522 2 роки тому +2

    Super videos

  • @nunkesh
    @nunkesh 2 роки тому

    రైతు ఎప్పటికీ రాజే, వీలైనంత మేరకు ఉపాధి కల్పిస్తున్నారు.

  • @upendarbanda1669
    @upendarbanda1669 Рік тому +1

    🙏🙏🙏

  • @donepudinarendra3350
    @donepudinarendra3350 2 роки тому +1

    Great

  • @ramakrishna654
    @ramakrishna654 2 роки тому +1

    SUPER SIR........GOOD VIDEO

  • @h7cbanjaramusic395
    @h7cbanjaramusic395 2 роки тому +1

    super good job

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr 2 роки тому +2

    So super

  • @MultiKaaaa
    @MultiKaaaa 2 роки тому +5

    Nice video rajender garu, waiting for kharjuram cultivation video 🙏👍

  • @anjaneyulu3120
    @anjaneyulu3120 2 роки тому +3

    Nice video

  • @srcreations1940
    @srcreations1940 2 роки тому +4

    👌👌👌👌👌👌

  • @shaikkhajapeer4943
    @shaikkhajapeer4943 2 роки тому +3

    Super 👍👍

  • @vaishu5933
    @vaishu5933 2 роки тому +1

    Anna mee videos supar anna🙏🙏🙏🌾🌾

  • @maheshbatthiraju4784
    @maheshbatthiraju4784 2 роки тому +2

    Super anna

  • @banothunagarjuna24
    @banothunagarjuna24 2 роки тому +2

    Kajjura meeda oka video cheyali anna meeru

  • @anjiyadav4787
    @anjiyadav4787 2 роки тому +3

    Good video 👏👏👏👏👏

  • @harijagannadham7916
    @harijagannadham7916 2 роки тому +1

    Sir super 👏👏👏👏

  • @PavanKumar-nj4le
    @PavanKumar-nj4le 2 роки тому +2

    super Sir

  • @samathaoffice29
    @samathaoffice29 2 роки тому +1

    Inspirational nd useful information...tq

  • @dradvocateslifecareproduct8912
    @dradvocateslifecareproduct8912 2 роки тому +1

    Good information

  • @sundupadmakarnaidu9367
    @sundupadmakarnaidu9367 2 роки тому

    Super sir 🙏

  • @freekkarar204
    @freekkarar204 2 роки тому +2

    It gives real kick to NRIs to comeback and do agriculture

  • @maheshbatthiraju4784
    @maheshbatthiraju4784 2 роки тому +4

    Pottelu pillala farming videos pettandi anna

  • @babulreddychinta9521
    @babulreddychinta9521 2 роки тому +1

    🙏👌

  • @nameishuss
    @nameishuss 2 роки тому +2

    Jai kisan

  • @venkatasubbaiahbezawada5198
    @venkatasubbaiahbezawada5198 2 роки тому +1

    Nice

  • @kuruvagopal6373
    @kuruvagopal6373 2 роки тому +1

    Risk agriculture super Sir

  • @soorasaidulu897
    @soorasaidulu897 2 роки тому +2

    Super

  • @venkataramreddyms1341
    @venkataramreddyms1341 2 роки тому +1

    All the best farming iam farmer

  • @ganapuramshankar6121
    @ganapuramshankar6121 2 роки тому +1

    super Anna good information Anna

    • @RythuBadi
      @RythuBadi  2 роки тому

      Thank you so much 🙂

  • @gsrgaddam8874
    @gsrgaddam8874 5 місяців тому

    🙏🙏

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 роки тому +1

    Today video valuable information reddy garu👍

    • @RythuBadi
      @RythuBadi  2 роки тому

      Thank you so much 🙂

  • @kumramseetharam
    @kumramseetharam 2 роки тому +2

    🙏👏👏👏

  • @nareshjakkali4742
    @nareshjakkali4742 2 роки тому +4

    Super anna. All your videos are full informative

    • @RythuBadi
      @RythuBadi  2 роки тому

      Thank you so much 🙂

  • @InDeutsch
    @InDeutsch 2 роки тому +2

    Please do more parts with this person, also ask about cost of the land.

  • @DCR2301
    @DCR2301 2 роки тому +2

    Rajendar Reddy garu, good efforts, but soon do one more video with this NRI SIR WITH more details about his farming and animal husbandry methods, interesting thing is this SIR is rotating his hens in different plots, how he is doing it ,curious to know, please do one more video ASAP, with more details in each and every farm methods implemented by this NRI Sir

  • @gnvvalaanjaneyulu2823
    @gnvvalaanjaneyulu2823 2 роки тому +1

    Real hero

  • @scandapurichannel3149
    @scandapurichannel3149 2 роки тому +1

    Good video sir

  • @anandabinitio314
    @anandabinitio314 2 роки тому +1

    Please make video on Eucalyptus trees

  • @MahaLakshmi-hn3pt
    @MahaLakshmi-hn3pt 2 роки тому +1

    We salute sir NRI aye kuda ekada farming chestunaru

  • @chimatathirumal3166
    @chimatathirumal3166 2 роки тому +1

    Brother potelaku best grass video chey

  • @narayanaab654
    @narayanaab654 2 роки тому +2

    బత్తాయి కి వేరు కుళ్లు తెగులు నివారనకు గ్రామ బజార్ గ్రూప్ ని సమంప్రదించండి వారు నేమా జాప్ మందు బాగా పనిచేస్తుంది

    • @RythuBadi
      @RythuBadi  2 роки тому

      ధన్యవాదాలు సార్