Power of Meditation | Dr. Indu Mani With Ravi Sastry | Sadguru Sparsa
Вставка
- Опубліковано 13 вер 2024
- #Meditation #IndhuMani #niravitv #niraviastro #ravisastry #niravitv
The Hidden Power of Meditation | Dr. Indhu Mani With Ravi Sastry | Sadguru Sparsa @niravitv
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
ssgastrology.com
contact/
8639579629
#kmckriyayogameditationchannel,
#ravisasthry #kriyayogameditation,#kriyayoga#babaji#whatisthemeditation,#whatiskriyayoga,#pranayama#patanjaliyoga,#kmckriyayoga,#astangayogam#hatayogam,#spiritualquestions,#baktiyogam#healings,#karmayogam,#rajayogam#gnanayogam,#kundaliniyoga#sushumnayoga,#bhagavatgeetha#upanishat,#yogisinterviews#himalayayogis,#body pain#medicine,#vedantam #Bheemaneni_Vamsi_Kiran #gnananandagirimaharaj,#atmagnanam#atmasakshatkaram, #govindayapalleashram
#Himalayanyogi #Gnananandagirimaharaj #kriyayogameditationclasses #Kriyayogameditationashramam #Kriyayogapractice #kriyayogameditationclasses
#kurthalam#KurthalamSwamy #SiddesvaranandaBharatiSwamy #KurthalamPeetadhipati #GyanaYogi #Courtallam #Kurtalam #TeluguSpiritualvideos #KutalamMounaswami#bikshamaiah_guruji_speech#brahmarshi
#telugu #yogaintelugu #meditationintelugu #yogachannelintelugu #meditationchannelintelugu #spiritualityintelugu #howtodoyogaintelugu #howtodomeditationintelugu #How to Meditate # Mindful # What is Meditation# - Headspace# 7 Min Meditation # to Start Your Day # Yoga With Adriene #Meditation for Anxiety #Yoga With Adriene #MEDITATION #TECHNIQUES #BENEFITS #How to Meditate # 12 Science-Based Benefits of Meditation # How do you meditate at home# What are the 3 types of meditation? # There are six popular types of meditation practice #mindfulness meditation# # Naduri Srinivas # focused meditation# movement meditation#mantra meditation#transcendental meditation#Which Type of Meditation Is Right for Me?# #How do you do meditation#What are the benefits of meditation? offers # How do you know if you are meditating correctly
The Hidden Power of Meditation,Dr. Indhu Mani With Ravi Sastry,Sadguru Sparsa,guided meditation,law of attraction,meditation music,the hidden power of meditation,sadhguru,Dr. Indhu Mani,ravi sastry,niravitv ,niravi tv,meditation,sleep music,meditation guided,morning meditation,yoga sadhana,kundalini yoga,yoga,vinayaka chavithi,niravitv,pmc,kriya yoga,sadguru,niravi channel,niravi,ravisastry,dr. indhu mani with ravi sastry,manifest,sadhguru sparsa
అద్భుతమైన మెసేజ్ అందించారు..మేడం...జ్జానం జల్లులు కురిపించారు.యాంకర్ గారు మీ ఇంటర్వ్యూ అందించటం.ధన్యం.God bless you
ధన్యవాదములు మాతాజీ అద్భుతమైన జ్ఞానం బోదించారు
ధన్యవాదములు శాస్త్రి గారు 💐💐💐
రవిశాస్త్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు...🙏🌸🙏 ఇలాంటి మహనీయుల ఇంటర్వ్యూ రూపంలో వారి మాటలు విని ధన్యులం అయినాము...🙏🌸🙏🌸🙏
మాతాజీ గారికి నమస్కారములు చాలా వివరముగా చెప్పినారు మీరు యే పీఠస్తులు తెలియదు అవగాహనఅయ్యేట్లు వివరణ ఇస్తున్నారు శాస్త్రా అధ్యయనం చేశారు ఆచరించి అనుభవం తో చెప్పడం చాలా విశేషం ఇప్పుడున్న ఆశ్రమా ధి పతులకు చాలా మందికి తెలియదు మీకు ధన్యవాదములు హరిః ఓం
ఓం నమః అండి కృష్ణమూర్తిగారు ! మీ వ్యాఖ్యానం చూశాను. చాలా సంతోషం అండి. మా గురువుగారు యోగాచార్య డాక్టర్ రాపర్తి రామారావు గారు. హిమాలయ యోగి రామ్లాల్ ప్రభూజీ గురుపరంపర మాది. గురుదేవుల సాన్నిధ్యం లోనే, ఆయన శుశ్రూషలోనే పాతికేళ్ళు ఉండటం వలన కలిగిన భాగ్యమే ఇది. దాని యొక్క ప్రభావమే అండి మీరు చెప్పిన దానికి కారణం. ప్రస్తుతం నేను పార్వతీపురం మన్యం జిల్లా (విజయనగరం జిల్లా దగ్గర), సాలూరులో AIM RAMA YOGA TRUST (AMRYT-అమృత) స్థాపించి నడిపించటం జరుగుతుంది. ఆంధ్ర యూనివర్సిటీ తో ఎంఓయూ డిప్లొమా మరియు పిజి డిప్లొమా ఇన్ యోగా కోర్సులకు తీసుకోవడం జరిగింది. ఈ మధ్య గురుదేవులు తో నా అనుభవాలు అనే పుస్తకావిష్కరణ గురుదేవుల శత జయంతి ఉత్సవాలు సందర్భంగా ఇప్పటివరకూ ఉన్న యోగ చైతన్య సంస్థ, విజినిగిరి లో చేయడం జరిగింది. మీరు ఏదైనా మాట్లాడదలచుకుంటే... నా నంబర్ - 9949348474. ఓం నమః
Sri gúru Mata Dr. Indu mani ravaririige Aatmiya ananta ananta hrutpurvaka vandanegalu.🌿🌺🍀
చాలా బాగుంది
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గురువు గారిని ఇంటర్వ్యూ చేయండి...PLZ....
A great philosophical revelation of spiritual knowledge 🙏
Very nice teacher 🙏 very good video , many thanks to maataaji and ravi garu namastay 🙏, please continue for more videos on anustaanam part with maataji indumani gaaru 🙏
Thank you andi Lakshman garu. OM NAMAHA
Indeed it was an outstanding podcast in which I took a pleasant dip with a blossomed smile at Mandukya Karika, the shortest but soundest Upanishad. Sincere Pranams to respected Dr (Ms) Indu Mani and Mr Ravi Sastry of Niravi TV. 🙏
సామవేద షణ్ముఖ శర్మ గారి interview kosam wait చేస్తున్నాం.
Very very super.madam
OME NAMAHA.. AMMA
Sathakoi Namaskaramulu Amma ,we are very lucky, thankyou very much Amma
Please do more videos with this Mataji
This is really very nice explanation amma. We are so lucky to see this video. Thank you so much Ravi garu🙏
ధన్యవాదములు అమ్మా జానకి గారు. ఓం నమః
Thank you so much 🙏
Thank you amma. OM NAMAHA
Om namaha
Good presentation
Very super sir.
Thank you amma. OM NAMAHA
Theory baagane chebuthunnaru. Yela practice cheyyali.
Chala baga chepparu madam
Super ga vundi
Amma meeru inkaa sodhinchandi.......❤
Ravi sastry gaariki many thanks..one small request..interviews lo..mahaniyula..paanditya pradarshana..gaa kaakundaa..konchem saadhana..gurunchi kudaa konchem chebite..mAaku upayogam..untundi
Sri matre namah 🙏 Sri Gurubhyo namah 🙏 memu illanti video chusinanduku na Janma tarinchindi❤chala Manchi video😊Thanks Ravi garu
చాలా చాలా సంతోషం అమ్మా. ధన్యవాదములు. ఓం నమః
Namaste sir please explain Radha Krishna thathya through eminent persons
Being in witnessing oneness what this video conveys to us at different state of consciousness...... 🙏🙏🙏
Pranamalu mataji
అక్క సూపర్ explanation.
Thank you amma. OM NAMAHA
32:37
🌷🌺🌻🙏
Wonderful message sir
Thank you amma. OM NAMAHA
Thank you
Om namaha mani akka
sri mathrenamaha🙏🙏🙏🙏
Ee video choosinandhuku na janma dhanyamu
నమస్కారములు , ధన్యవాదములు
OM NAMAHA andi
నమో గురుదేవా🛐
Thank you amma. OM NAMAHA
బ్రహ్మ విద్య సులభం కానీ బ్రహ్మకు కూడ సద్యం కాదు సర్వజ్ఞ మూర్తి కన్నడభాషలో చెప్పినారు 🙏🌹
Great episode sir .. please make vedios on tibetan bhudhist monks also .recently I visited dharmashala ( himachal pradesh) and met many monks. It was very inspiring journey. I'm looking forward for wonderful vedios on spirituality by you sir .. thank you for enlightening us 🙏🙏🍂
ధన్యవాదములు అండీ. ఓం నమః
🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
Amma.namaskaram 25:00
Om Sri Gurubhyonamaha
Thanks . good explanation
Thank you andi. OM NAMAHA
Yanagundhi shivaiah Swamy tho kalagnanam gurinchi interview cheyyandi... please..
అమ్మ బాగాచెప్పారు వింటునానంతసేపు అర్ధం అవుతుంది కానీ తర్వాత ప్రాక్టికల్ గా ఆచరిచలంటే ఇంకా టైం పట్టుతుంది
🙏🙏🙏
Thank you amma. OM NAMAHA
Thank you so much ma
Thank you amma. OM NAMAHA
Terrific analysis
Thank you amma. OM NAMAHA
Om namah akka
Woww Great explanation Akka 👏
Thank you Niravi Channel
Thank you so much 🙂
🌹👏👏👏
Thank you amma kanchana. OM NAMAHA amma
🙏🙏
Ravi sastri garu Amalapuram lo kamesha maharshi garini interview cheyyandi
🎉🎉🎉
❤
Jai sai ram
🎉🎉❤❤
Thank you amma. OM NAMAHA
💐💐💐🙏🙏🙏
Thank you amma. OM NAMAHA
Om Namaha Akka 🙏 so happy to you
So nice
Thank you amma. OM NAMAHA
👏👏👏👏👏
Thank you amma. OM NAMAHA
అసతోమా సద్గ మయా కాదు.
అసతోమా సత్ గమయ.
50:44
🍎🍓🍎🍓🙏
🙏🙏🙏🌹🌹🌹
Thank you amma. OM NAMAHA
Ravi shatri panthulu pelli chesukunnara
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
D is informative knowledge or experential 🤔🤔🤔😴😴😴. Is it need to practice turiya, because practice is to make habit. Is habit reality because habits can be changed 🤔😴
It is not an easy to understand it should be practical then only you can feel who iam I=GOD
మీ సా ధన ఆపకండి ఎక్కడా భోజనం చేయకండి వెనక్కి చూడవద్దు గమ్యం చేరే వరకు మీరు బ్రహ్మ నందం లోకి వచ్చి ఉండారు కంచె జాగ్రత్త మీదా రి లో మీరు వెళ్ళండి విశ్వ గురువు అవుతారు ఇది సత్యం హరిః ఓం
Ph..pls
Thank you andi. మీ వంటి పరిశుద్ధాత్ములు సహృదయంతో ఇచ్చే ఆశీస్సులు ఎప్పుడూ వెన్నంటి ఉంటాయి. ధన్యవాదములు. ఓం నమః
Thank you andi. మీ వంటి పరిశుద్ధాత్ములు సహృదయంతో ఇచ్చే ఆశీస్సులు ఎప్పుడూ వెన్నంటి ఉంటాయి. ధన్యవాదములు. ఓం నమః
Thank you andi. మీ వంటి పరిశుద్ధాత్ములు సహృదయంతో ఇచ్చే ఆశీస్సులు ఎప్పుడూ వెన్నంటి ఉంటాయి. ధన్యవాదములు. ఓం నమః
Who is her guru
Raparthy rama rao garu, visinigiri, vizianagaram dt
యోగచార్యులు, నిర్వికల్ప సమాధి పొందిన మహనీయుడు, రాంలాల్ ప్రభుజీ సంప్రదాయం కి చెందిన వారు
ఓం ఓం ఓం హరిః ఓం
యోగాచార్య డా రాపర్తిరామారావు గారు. ఓం నమః
🙏💯🙏💯🙏💯🙏💯🙏💯🙏💯 ...r.k
Jai cbn , jai tdp, jai lokesh babu, jai jana sena, jai pavan. 💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
Waste theoretical explanation
Super sir 💐
Thank you amma. OM NAMAHA
🙏
Thank you amma. OM NAMAHA
🙏🙏🙏
🙏🙏🙏
🙏
chala chala bagundi yala narchukovali eedi aantha ravi garu