విలియమ్స్ Mail లో షాకింగ్ నిజాలు.కంగుతిన్న గట్టు గిరి.వీడియో చివరి వరకు చూడండి.

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • విలియమ్స్ గురించి మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు అతని మానసిక స్థితి కొద్దివరకు మెరుగు పడింది.విలియమ్స్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ తన మెయిల్ లో ఉన్నాయని చెప్పడం జరిగింది. వెంటనే లాప్ టాప్ ఇచ్చి మెయిల్ ఓపెన్ చేయించాము. పాస్వర్డ్ మర్చిపోయాడు కొన్ని ప్రయత్నాల తర్వాత మెయిల్ ఓపెన్ చేయడం జరిగింది.మెయిల్ లో ఉన్న డాక్యుమెంట్స్ చూసి అందరం కంగుతిన్నాము... అసలు ఏమి జరిగింది.!! మెయిల్ లో ఏముంది.!! మీరే చూడండి.

КОМЕНТАРІ • 590

  • @GangarajuAvunuri
    @GangarajuAvunuri 12 днів тому +263

    మొత్తానికి ఇన్నిరోజులు పట్టిన ఓపికతో ఎదురుచూసి నిజాలు తెలుసుకున్నావు చిన్న 🎉తనపేరు గోపి ఇతగొట్టు అన్నమాట 😊విలియమ్స్ అనుకున్నాము పాపం ఎంత టాలెంటెడ్ పర్సన్ తనూ😊శివయ్య నీ దగ్గరికి చేర్చాడు నీ దగ్గర అయితే మంచిగ అవుతాడని తెలుసు అందుకే ఆదేవుడు నిద్వారా ఇంత గొప్ప పానిని చేపిస్తున్నాడు అంత శివా అనుగ్రహం గిరి చిన్న

  • @kishoreachari1728
    @kishoreachari1728 11 днів тому +222

    ఈ కలియుగంలో కొత్త అవతారం ఎత్తిన దేవుడివి అన్నా మీరు మిమ్మల్ని ఒక్కసారి కలవాలని ఉంది ❤❤❤

    • @SAIKRISHNADAKAMARI
      @SAIKRISHNADAKAMARI 6 днів тому +1

      భగవంతుడు అనేది భ్రమ....! మనిషి నిజం చెప్పాలంటే ఆయన యుగ పురుషుడు

  • @dmelodies9762
    @dmelodies9762 12 днів тому +126

    విలియమ్స్ గారు ల్యాప్టాప్ ని ఆపరేట్ చేసే విధానం దాన్ని వ్యూ చేసే ప్రొఫెషనలిజం ఆయన గతంలో ఏ విధంగా లైఫ్ లీడ్ చేసేవాడో తెలుస్తోంది. ఆయన మళ్లీ ఈ స్టేజ్ కి తీసుకు వచ్చిన మాతృదేవోభవ ఆశ్రమానికి అలాగే గట్టు గిరి గారికి ధన్యవాదాలు.

  • @malleshmallesh5532
    @malleshmallesh5532 12 днів тому +85

    గిరి అన్న మీరు చాలా గ్రేట్ మతిస్థిమితం లేని మనుషులను తీసుకొచ్చి మీరు మామూలు మనిషిగా తీర్చిదిద్దడం వాళ్లను మీరు మనిషి రూపంలో ఉన్న దేవుడు అన్న 🙏🤝❤️🙏

  • @VggoudVikuruthi
    @VggoudVikuruthi 12 днів тому +114

    గిరీ అన్న మీకు 🙏🙏🙏🤝🤝🤝👏👏👏

  • @narsimhareddy6215
    @narsimhareddy6215 11 днів тому +109

    నల్గొండ జిల్లా మునుగోడు మండలం కేంద్రం లో ఒక అతను ..పేరు హరీష్ .1996 లో పదవ తరగతిలో 490 మార్క్స్ తో స్కూల్ ఫస్ట్ వచ్చిండు...కానీ ఇపుడు ఏమి మతి స్థిమితం లేకుండా రోడ్ మీద పడి తిరుగుతున్నాడు..అతని మీరు అందుకుంటారు అని కోరుకుంటున్నాను

  • @chittibabukorra7702
    @chittibabukorra7702 11 днів тому +22

    Great అన్న మీకు భగవంతుడు నూరేలు ఆరోగ్యం ఆయుష్ తో క్షేమంగా ఉండాలని కోరుచున్నాను.మరి ఎంతో మందికి మతిస్థితి లేని వారికి సహాయం సేవ చేస్తున్న మీకు ధన్యవాదం .
    ❤ U అన్న.

  • @pulipatiezekiel9235
    @pulipatiezekiel9235 12 днів тому +42

    అభాగ్యులను బాగు చేస్తున్న గొప్ప మనసు ఉన్న వ్యక్తి అన్నా మీరు

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 12 днів тому +35

    Devudu ekkdo ledu babu milone vunnadu manava sevaye మాధవుని సేవా ఆన్న మాటకు మీరే నిదర్శనం బాబు great giribabub🙌👍

  • @rajeshbudooru8755
    @rajeshbudooru8755 8 днів тому +10

    నీ చేత ఆ పరమ శివుడు ఇంకా కొంత మంధి తల రాతలు మార్చే శక్తి నీకు నిండుగా ఇవ్వాలని ఆ మహా శివుణ్ణి మనసారా కోరుకుంటున్నా గిరి అన్న.

  • @sri7144
    @sri7144 11 днів тому +8

    మీకు పద్మశ్రీ పురస్కారo రావాలని నా కోరిక 🎉...

  • @ArKaDesignerSarees
    @ArKaDesignerSarees 11 днів тому +16

    కొన్ని అనుకోని సంఘటనలు మనిషిని అగాధం లోకి తీసేస్తే కొందరు మంచి వ్యక్తులు మన జీవితంలో కి వస్తే వారి జీవితమే మారిపోతుంది.. కష్టాలని ఓర్చుకుని తనని ఒక వ్యక్తిగా తయారు చేశారు దైవం మానుష రూపేణ అంటారు పెద్దలు అది మీరే అయ్యి వుంటారు తమ్మీ.. అభినందనలు మీకు..🌷🌷మిమ్మల్ని కనిపెంచిన ఆ తల్లదండ్రులు కి నా పాడాభి వందనములు తెలపండి..🙏🙏

  • @ashokenganti6492
    @ashokenganti6492 12 днів тому +38

    మీరు కనిపించే దేవుడు అన్న🙏🙏🙏🙏

  • @venkateshyadav9288
    @venkateshyadav9288 4 дні тому +2

    మీ సేవా కార్యక్రమాలకి మీకు పాదాబి 🙏వందనాలు

  • @pramodkumarkodoju1234
    @pramodkumarkodoju1234 11 днів тому +6

    ఇలాంటి సేవ చేయడం ఆ దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వరం. మీరు ఆయురారోగ్యాలతో వుంటూ ఇలాంటి మరిఎందరికో మంచి జీవితాలు కాడాలని కోరుతున్నాము 🎉🎉

  • @harikrishnamg7426
    @harikrishnamg7426 4 дні тому +2

    Meeku 🙏🙏🙏🙏🙏🙏🙏 meeru mi pillalu Challaga undali

  • @GRevanth-ei9ft
    @GRevanth-ei9ft 11 днів тому +5

    మీరు చేస్తున్నా పని చాలా గోప్పది స్వామి 🙏🙏🙏🙏🙏నా వరకు మీరు దేవుడు స్వామి 🙏🙏🙏🙏🙏

  • @jothijothi2479
    @jothijothi2479 8 днів тому +4

    సూపర్ బ్రదర్ మంచి వ్యక్తిని మార్చి బాగు చేసి చక్కగా నిలబెట్టిన బ్రదర్ గాడ్స్ వెదర్ ఎంతమందికి మీరు చేసిన సేవలు కృతజ్ఞతలు బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు కదరా

  • @omshantibaba5895
    @omshantibaba5895 11 днів тому +9

    1996 lo 10 class ante just 46 years e kani enda,vana,chali lo aging ekkuva aipoyadu,hero Sidharth anta age,chala hero lakanna chinnavade.santosham ga unde manishi chinna vayasuga kanipistaru.
    Meeru chese seva amulyamainadi sir,devudu meeru.meekutumbam ayurarogyalato bhadranga undugaka.🙌

  • @venkataraman9728
    @venkataraman9728 8 днів тому +4

    Meeru great andi... "Daivam maanava roopena" annattugaa daivam mee roopamlo vatchi anaadhalaki oka daari choopistunnadu.. meeku 🙏🙏🙏..

  • @SaraswathiAnnadi
    @SaraswathiAnnadi 11 днів тому +16

    మీకు ధన్యవాదాలు అన్నయ్య మీరు చల్లా గా ఉండాలి

  • @subhashinigangisetty4373
    @subhashinigangisetty4373 12 днів тому +14

    Great Anna nuvvi🙏🙏🙏 5:00

  • @PadmavathiGirada
    @PadmavathiGirada 4 дні тому +1

    Devudavu anna nuvvu chala santhoshanga undi🙏🏻

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 11 днів тому +5

    అతని యొక్క చరిత్ర తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం వేసింది ఇతనే జీవితం మార్చినందుకు మీకు ధన్యవాదములు తెలియజేస్తున్నాను

  • @okachinnanavvu
    @okachinnanavvu 11 днів тому +6

    అన్న మీరు మంచిపని చేసారు ఇంత జ్ఞానం ఓపిక దేవుడు మీకు ఇచ్చినందుకు ఆయనకు వందనాలు

  • @skmedia876
    @skmedia876 3 дні тому +1

    ఎక్సలెంట్ అన్నా

  • @shikakalyani8269
    @shikakalyani8269 6 днів тому +1

    🙏👌 Anna ❤

  • @balachandargoud7944
    @balachandargoud7944 11 днів тому +10

    అన్నా నువూ కనిపించే దేవుడువీ అన్నా ఎలాంటి మనిషిని ఎలా చేసావు అన్నా ణువు సూపర్ అన్న

  • @SampathBodapatla-l3b
    @SampathBodapatla-l3b 11 днів тому +8

    అన్న ఈ రోజుల్లో మంచికి విలువలేదు. మీ లాంటోళ్లు కూడా కనీసం ఒక మిలియన్ సత్కారం లేకపోవడం చాలా బాధాకరం

  • @DadiRavi-v3d
    @DadiRavi-v3d 10 днів тому +5

    గిరి అన్న రోజు నేను మి వీడియోలు చుస్తాను దేవుడు నిన్ను చల్లగా చూడాలి అన్న🙏❤

  • @thoutuanil2377
    @thoutuanil2377 11 днів тому +4

    Anna reyal ga ninnu kanna thalluki shatha koti vandhanalu anna neelanti vallu villegi ki oka 10 mandhi untey desham eppudo develop awuthadhi anna great job🙏🙏🙏

  • @jayalaxmi4486
    @jayalaxmi4486 6 днів тому +2

    👏👏 great giri garuu...mee sevalu ananyam 🙏🙏🙏

  • @pattikasujatha765
    @pattikasujatha765 11 днів тому +9

    మనిషి రూపం లో వున్నా దేవుడు బ్రదర్ నువ్వు నీకోసం ఎన్ని చెప్పిన తక్కువే

  • @Rkfashiontailor
    @Rkfashiontailor 6 днів тому +2

    సూపర్ సార్ దేవుడు మీకు ఎప్పుడు చల్లగా చూడాలి 🙏🙏🙏

  • @AffectionateElectricity-li3it
    @AffectionateElectricity-li3it 11 днів тому +8

    అన్నయ్య మీరు చాలా హ్యాండ్సప్ నీకు దేవుడు మనసు ఇచ్చినారు🙏🙏🙏🥹♥️♥️💐💐💐

  • @arunachittibabuchary-wv5og
    @arunachittibabuchary-wv5og 11 днів тому +3

    Anaa meeru chala great yelanti valani yela chesaru super anaa naku matalu kuda ravadam ledu Giri anaa meeru mi family yappudu happy ga undali anaa okasari mi asharamaniki vachi andarini chudali undhi anaa

  • @KiranKumar-wy9yg
    @KiranKumar-wy9yg 3 дні тому +1

    ఎక్సలెంట్ అన్న మీరు చేసేది కార్యక్రమం

  • @gunndasandeep2470
    @gunndasandeep2470 2 дні тому +1

    Anna Meru Great❤

  • @Bhavanaa_here
    @Bhavanaa_here 5 днів тому +1

    Good job 👍👏👏

  • @RameshThappitla
    @RameshThappitla 11 днів тому +3

    Anna meru chala great anna God bless you anna,samajam lo devudu roopam lo vunna manisi meru👌👌👌

  • @DjanakiramuluDjani
    @DjanakiramuluDjani 5 днів тому +1

    అన్నా నీకు 🙏🙏🙏🙏ఎన్ని పెట్టినా తక్కువే

  • @icon6156
    @icon6156 11 днів тому +3

    Enni movies chusina eh reality na mind lo nundi podhu anna such a great job giri anna very inspiring ❤.....papam gopigaru😢

  • @RaviTejavh
    @RaviTejavh 5 днів тому +2

    Anna naadhi karnataka anna. Super anna nivvu Ha devudu ninnu baaga chudali

  • @vanithagummadi5468
    @vanithagummadi5468 11 днів тому +3

    Very good anna meku a devuni krupa epudu untundi god bless u 🙏🙏🙏🙏👌👌👌👌👏👏👏

  • @KSAKUBAI
    @KSAKUBAI 11 днів тому +3

    TQ bro okare jevitham nilapadadi ❤❤❤❤❤❤

  • @RaviStudio-l3c
    @RaviStudio-l3c 10 днів тому +3

    అన్న శతకోటి దన్యవాదాలు 👍🙏🙏👍

  • @SujathaVallpuneni
    @SujathaVallpuneni 6 днів тому +1

    Anna 🙏🙏🙏

  • @sailaja5877
    @sailaja5877 9 днів тому +2

    U are great inthakante yemi cheyyalenu, devudu naake yemi lekunda chesadu 😢god bless u. 1996lo tenth ante chinna vade, malli manushullo padela chesaru great

  • @venupambali
    @venupambali 11 днів тому +3

    Anna meeru nisanga chala great.... Leni devuni kosam ememo chestharu....meeru nisamina devudu anna..anthakante ekkuva....dabbulu tisukupoi kotla rupayalu undi lo vestharu..andhulo koncham meeku help chesina bagunde e moorkulu..meeru super anna....

  • @munakalachiranjeevi3537
    @munakalachiranjeevi3537 9 днів тому +1

    Chala gart ❤❤❤❤❤❤

  • @sowmyakolli
    @sowmyakolli 10 днів тому +2

    సూపర్ బ్రదర్ మీరు 👌🏻👌🏻👌🏻

  • @sandeepgolla516
    @sandeepgolla516 11 днів тому +3

    100% Super sir 🎉

  • @GowrideviMellam
    @GowrideviMellam 6 днів тому +2

    Great brother meeru meedayavall maa husbend kuda dorikitey bagundunu

  • @kvnraju8124
    @kvnraju8124 11 днів тому +3

    గిరి అన్న మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @AnithaLakshmiTalwar
    @AnithaLakshmiTalwar 7 днів тому +2

    Mee chese paniki vela kotla abhinandanamulu meeku Devudu 100 aalla ayus ivvali babu

  • @NaraAchiWorld
    @NaraAchiWorld 8 днів тому +3

    You are doing great job sir.god is with you sir.own people are not ready to care now a days. You are doing good to society.gid blessings meeku eppudu vuntai.

  • @YadagiriChavva
    @YadagiriChavva 11 днів тому +3

    నీవు దేవుడు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dharaneeshraj8545
    @dharaneeshraj8545 11 днів тому +2

    Hat's off bro Meeku chala manchi pani chysthunnaru 🔥🔥🔥🔥

  • @mdsaleembaba9586
    @mdsaleembaba9586 11 днів тому +3

    Great sir 👌👌👌

  • @ravibaburao
    @ravibaburao 11 днів тому +4

    All the. Best 👍

  • @Sangeetha-mv7he
    @Sangeetha-mv7he 3 дні тому +1

    👌👌👌అన్నయ్య🙏🙏🙏

  • @trivenithesinger7142
    @trivenithesinger7142 6 днів тому +1

    గ్రేట్ మీరు👌👌👌🙏🏻🙏🏻🙏🏻

  • @Kiran_P3
    @Kiran_P3 11 днів тому +3

    Great work 🙏🙏🙏

  • @jadalasrinu3429
    @jadalasrinu3429 10 днів тому +1

    మాటలు లేవు అన్న 🙏🙏🙏🙏

  • @komallaprasad8336
    @komallaprasad8336 11 днів тому +3

    Super anna your greet job tq 🎉🎉

  • @AshuBan-fc6vm
    @AshuBan-fc6vm 5 днів тому +2

    Giri anna anniiii okk well,,but balapur super theater dhaggara persona mallii baitiki etla ochhindey,,personally asking nuvv itla na,,,,,,,😮

  • @user-krish-gnp
    @user-krish-gnp 11 днів тому +3

    Well done brother 🎉🎉you are Gem 👏👏🎉

  • @mamidiparameshwari8882
    @mamidiparameshwari8882 5 днів тому +1

    So great sir

  • @ramakrishnakariveda5523
    @ramakrishnakariveda5523 9 днів тому +1

    గ్రేట్ అన్నా 🙏

  • @EtakotaRambabu
    @EtakotaRambabu 10 днів тому +2

    గిరి గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PHANIPENDYALA
    @PHANIPENDYALA 10 днів тому +1

    GREAT AANNA MERU 🙏🙏🙏

  • @chandricachandrica4142
    @chandricachandrica4142 7 днів тому +3

    You are really great for what you are doing. God bless you

  • @BanavathSneha
    @BanavathSneha 12 днів тому +18

    Mir chala mamchi varu anna devudu miru mrng levagane me videos chusta

  • @anithasakay2771
    @anithasakay2771 11 днів тому +6

    Super brother really good video brother chala happy 😊👏👏👏👌👍🙏

  • @BhavaniBhavani-r4c
    @BhavaniBhavani-r4c 11 днів тому +2

    Really meru chala grate sir 😊

  • @padmajamenon-n2v
    @padmajamenon-n2v 8 днів тому +2

    Really you are very great 👍

  • @KumargoudKumar-p8v
    @KumargoudKumar-p8v 11 днів тому +2

    గ్రేట్ గిరి అన్న 🙏🏻

  • @Lokeshexplorediaries
    @Lokeshexplorediaries 6 днів тому +1

    అయన లావు ఉండే గా మళ్ళీ బక్కగా కనిపిస్తున్నాడు?

  • @MinuTerraceGarden
    @MinuTerraceGarden 12 днів тому +5

    Brother దేవుడు నిన్ను దీవించు ను గాక🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻

  • @LakshmiPadma-v4r
    @LakshmiPadma-v4r 6 днів тому +1

    Thanks giri anna neevu chese manchi paniki

  • @lavanyaraniguttala4942
    @lavanyaraniguttala4942 9 днів тому +2

    Anna ❤❤❤❤❤ superrr grate anna❤❤❤

  • @bhargavithirmanidas
    @bhargavithirmanidas 10 днів тому +1

    🙏🙏🙏

  • @ManikantareddyGoluguri
    @ManikantareddyGoluguri 9 днів тому +1

    గ్రేట్ అన్న మీరు

  • @vodhurisridevi6722
    @vodhurisridevi6722 10 днів тому +3

    You are great Thammudu hat's of God bless you nana ❤

  • @vennalachitti967
    @vennalachitti967 10 днів тому +1

    Anna meeku koti namaskaaraalu ❤❤❤ nuv nijanga devudu

  • @secretsofplantsbysrinu3901
    @secretsofplantsbysrinu3901 11 днів тому +2

    really great sir devudu mimmalni marith asahayachese sekthi devudu meku ivvalani korukuntunnanu

  • @StellaPapa-p8k
    @StellaPapa-p8k 11 днів тому +4

    అన్న విలియమ్స్ కి పునర్జన్మను ఇచ్చిన గిరి అన్న
    దేవుడు ఉన్నాడా లేదా అని అందరూ అనుకుంటారు కదా,
    మనిషి కి సహాయం చేసే గుణం కలవాడు అతనే దేవుడు ,దేవుడు ప్రతిరూపమే గిరి అన్న రూపంలో విలియమ్స్ కి మరో పునర్జన్మను ఇచ్చిండు గిరి అన్నా

  • @pittasuneeta152
    @pittasuneeta152 9 днів тому +2

    Tq....hats off...

  • @mohammedsaleemshaik4423
    @mohammedsaleemshaik4423 11 днів тому +7

    Really great transformation congratulations to you brother 🎉

  • @muthyalasagarsagar7819
    @muthyalasagarsagar7819 11 днів тому +1

    చాలా గ్రేట్ అన్న మీరు 🙏👌

  • @KartheekTeluguyoutuber
    @KartheekTeluguyoutuber 10 днів тому +1

    Nuvvu great anna

  • @SarithaMoti
    @SarithaMoti 10 днів тому +1

    Anna meru service chala good humanity responding

  • @chanikyatechintelugu6319
    @chanikyatechintelugu6319 11 днів тому +3

    Memmulani bro dyvudy papennattundi nejaoggachala great👍👏 good jb bro

  • @pullaiahpulli667
    @pullaiahpulli667 11 днів тому +2

    Super anna nv ni ఓపికకు 🙏🙏🙏🙏🙏🙏

  • @sujatha8901
    @sujatha8901 11 днів тому +1

    అన్నా మీరు గ్రేట్ అన్నా 🙏

  • @kundavaramvasantha5282
    @kundavaramvasantha5282 10 днів тому +1

    👌 Thank you

  • @HemaSaiKadali
    @HemaSaiKadali 11 днів тому +1

    Meru chala great sir🙏🙏

  • @Anisanjuvlogs
    @Anisanjuvlogs 11 днів тому +1

    Girrii anna meru devudu😊👏

  • @sheelamsaiteja3555
    @sheelamsaiteja3555 11 днів тому +2

    దేవుడు ఎక్కడో లేడు.. గిరి అన్నలోనే ఉన్నాడు.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥹🥹