Geethanjali Facts: కొన్ని నిజాలు మాట్లాడుకుందామా..? | గీతాంజలి విషయంలో సంచలనాలు | Gundusoodhi - PINN

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 206

  • @GunduSoodhiPINN
    @GunduSoodhiPINN  7 місяців тому +406

    ఇది చాలా సున్నితమైన అంశం.. చాలా లోతుగా అక్కడి వాళ్ళతో మాట్లాడి.. అన్ని కోణాల్లో అలోచించి వీడియో చేసాను. కొన్ని అనుమానాలు కూడా వదిలాను.. ఇటువంటి వీడియోస్ పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ చేయడం మంచిది.. నచ్చితే వీడియోని షేర్ చేయండి.. Like, Share Immediately

  • @KotaiahPallapalli
    @KotaiahPallapalli 7 місяців тому +271

    శ్రీను గారు మీరు జాగ్రత్తగా ఉండండి మీరు నిజాలు చెప్తునందుకు మిమ్మల్ని కూడా ఇ వైసీపీ బ్యాచ్ టార్గెట్ చేస్తారు

  • @yerukalasudhakar3511
    @yerukalasudhakar3511 7 місяців тому +226

    గీతాంజలి గారు 7th నా చనిపోయారు
    ట్రోల్లింగ్ 10th నుండి జరిగింది
    సాక్షి "జర్నలిజం"ముసుగు వేసుకొని మాట్లాడుతుంది

  • @bhanuchanderpattem677
    @bhanuchanderpattem677 7 місяців тому +236

    గీతాంజలి గారి మృతి కి సంతాపం తెలియ చేస్తూ,
    మృతి లో నిజా నిజాలు మీకోసం ప్రమాదం 7 తారీకు జరిగితే చనిపోయే వరుకు #గీతాంజలి గారి యోగ క్షేమాలు పట్టించుకోకుండా చనిపోయిన తరువాత శవ రాజకీయాలు కోసం రాబందులు లా వాలి పోయారు!!!

  • @559ubddg
    @559ubddg 7 місяців тому +47

    Super శ్రీనివాస్ గారు ఎక్స్లెంట్ అనాలిసిస్ మీ లాంటి వారు సమాజానికి అవసరం ఉంది

  • @NidikondaSiva99Kumar.
    @NidikondaSiva99Kumar. 7 місяців тому +222

    ఈ రోజుల్లో రాజకీయాలకు యువత దూరంగా ఉండాలి ఉంటేనే మంచిది లేకపోతే యువతను ఇలాగే వాడుకుంటున్నారు ఈ రాజకీయ నాయకులు పెద్దలు 🙏🙏🙏🙏🙏

  • @santoshkumarnakka5717
    @santoshkumarnakka5717 7 місяців тому +198

    గీతాంజలి చనిపోవడం చాలా దురదృష్టకరం బ్రదర్ ఈ చావుని రాజకీయంగా వాడుకుంటున్న ప్రతి సన్నాసి వాడు మనిషే కాదు

  • @thugs_421
    @thugs_421 7 місяців тому +464

    జర్నలిజం ఇంకా.... బతికి ఉంది అంటే మీ లాంటి వాళ్ళ వల్లే 💯

  • @shekhar3289
    @shekhar3289 7 місяців тому +106

    శ్రీను గారూ. .! మనం ఏ యుగంలో బ్రతుకుతున్నాము... ఏదో రాజేంద్రప్రసాద్ సినిమాలో...రూపాయి క్వాయిన్...కొబ్బరి చిప్ప కనపడితే...నా బిల్లా...నా బిళ్ళ...నా చిప్ప..నా చిప్పా...అని యాచక ఆర్టిస్తులు. ..ఎగబడినట్లు....శవం కనబడితే...నా శవం ...నా శవం ..అంటూ...2014 ...లో ఓ శవం 2019 లో ఓ శవం ...2024...లో...ఇంకెన్నో. శవ రాజకీయాలు అంటే...ఇవికాక మరేమీ...చాలా భాదాకారం...భయంకరం...

  • @venkateshmasana6085
    @venkateshmasana6085 7 місяців тому +204

    సార్ తను 07 తారీకు ఏక్సిడెంట్ అయ్యింది కానీ తన మీద trolls వచ్చింది 10 వ తేదీన

  • @mnlbharathi4731
    @mnlbharathi4731 7 місяців тому +112

    మంచి వీడియో చేశారు శ్రీనివాస్ గారు ఏది ఏమైనా ఈ సంఘటన వల్ల నష్టపోయింది మాత్రం అమె ఇద్దరు పిల్లలు. ఇంత చిన్న వయసులో తల్లిని కోల్పోవడం చాలా బాధాకరం.

  • @Sandeep_YT_gameing
    @Sandeep_YT_gameing 7 місяців тому +21

    భవిష్యత్ తరాలకు నీవు ఇలాగే ఉండాలి మూసుకొని ఉన్న వాళ్లకు నీవు మార్గదర్శి కావాలి సూపర్ బ్రో

  • @Ammus_fam-jam
    @Ammus_fam-jam 7 місяців тому +62

    శవరాజకీయాలు చేయడం వైసిపికి బాగా ఆరితేరింది

  • @tattadurgaprasad8104
    @tattadurgaprasad8104 7 місяців тому +63

    Me knowledge ki mekunna source ki me Journalism ki hatsoff

  • @paulprasad7862
    @paulprasad7862 7 місяців тому +51

    మీరు నిజమైన జర్నలిస్ట్ బ్రదర్, ప్రజలపక్షం ఉండేవాడే నిజమైన జర్నలిస్ట్ 👌👌👌👌

  • @kiran9859
    @kiran9859 7 місяців тому +32

    అన్న… మీ analysis చాలా బాగా వుంటుంది.
    I always prefer to watch your videos when I have some confusion on any area, so that I will get most reasonable analysis. Well appreciated appreciated.

  • @nageswararaom6757
    @nageswararaom6757 7 місяців тому +34

    గీతాంజలి సూసైడ్ అట్టెంప్ట్ చేసింది 7 వ తారీకు, వీళ్ళు బయట పెట్టింది 11 వ తారీకు, మరి ఈ 4 రోజులు ఏమి చేసారు.

  • @samtammy2385
    @samtammy2385 7 місяців тому +24

    Hatsoff to your analysis and logical thinking brother, kept it up and be careful as well. AP needs journalists like you.

  • @pbvrsubrahmayam7940
    @pbvrsubrahmayam7940 7 місяців тому +37

    శ్రీనివాస్ గారు వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్...వెరీ గుడ్ వీడియో❤❤.

  • @vrkiran1
    @vrkiran1 7 місяців тому +15

    Super Analysis Srinivas garu...you also fit for crime investigation and detective agencies.

  • @suryavalmiki007
    @suryavalmiki007 7 місяців тому +5

    సూపర్ శ్రీను గారు మీ అనాలసిస్. మీరు ఇంత క్లుప్తంగా వివరించడం వలన కొంతమంది అయినా నిజా నిజాలు తెలుసుకుంటారు.👍👍👍🙏🙏🙏🙏🙏

  • @mmelodies4160
    @mmelodies4160 7 місяців тому +34

    Superrrr analysis 🔥🔥🔥

  • @Spider-fh1wz
    @Spider-fh1wz 7 місяців тому +32

    Anduky bro nvu inta successful journalist aiedi inta mandi ni kosamu ni videos kosamu chustonaru
    From
    USA

  • @kakaniashok4892
    @kakaniashok4892 7 місяців тому +18

    You're a real journalist Anna. Recently I have watched Jana gana 2023 movie, in that movie media also show in different angle as directed by politicians.

  • @jonnakutivslchennakesavara2140
    @jonnakutivslchennakesavara2140 7 місяців тому +11

    Excellent analysis srinu garu. Fabricated cases pettadamenthasepu..

  • @teluguruchiabhiruchi3295
    @teluguruchiabhiruchi3295 7 місяців тому +8

    ఈ సున్నితమైన అంశాన్ని మీరు చాలా బ్యాలెన్స్ గా అద్భుతంగా వివరించారు

  • @తెలుగుతల్లి-ఖ9ధ
    @తెలుగుతల్లి-ఖ9ధ 7 місяців тому +88

    ఏది ఏమైనా ఈ అమ్మాయి చనిపోవడం బాధాకరం

  • @kbkrao5724
    @kbkrao5724 7 місяців тому +30

    శ్రీనివాస్ గారు సాక్షి పేపర్ ఒక ఫేక్ పేపర్ దాన్ని యవ్వరు నమ్మరు దిన్ని బట్టి ఎప్పటికైన ప్రజలు అర్దం చేసుకుంటే వారు ధన్యులు లేకుంటే వారే అనుభవిస్తారు

  • @dr.h.mallesu10
    @dr.h.mallesu10 7 місяців тому +4

    మీరు చెప్పింది నిజం

  • @Pradeep_KumarK
    @Pradeep_KumarK 7 місяців тому +10

    I appreciate your analysis and hard work brother

  • @srinivasdimanapu9627
    @srinivasdimanapu9627 7 місяців тому +5

    నువ్వు సూపర్ అన్న నిజాలు అందరికీ అర్థమయ్యేలా చెప్పారు

  • @bharanid7234
    @bharanid7234 7 місяців тому +1

    Good analysis

  • @vinaybezawada2564
    @vinaybezawada2564 7 місяців тому +18

    జర్నలిస్టులు ఎలా ఉండాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు.

  • @srinuvasvoota5877
    @srinuvasvoota5877 7 місяців тому +28

    Excellent analysis

  • @samueljada5238
    @samueljada5238 7 місяців тому +2

    మీరు చెప్పింది.100%.నిజం.

  • @aravind80royal
    @aravind80royal 7 місяців тому +5

    Correct gaa chyparu srinu garu

  • @satyagangula8035
    @satyagangula8035 7 місяців тому +12

    Superr bro miru baga chepparu....

  • @srikakulamkurrodu5962
    @srikakulamkurrodu5962 7 місяців тому +19

    Tqs anna... first comment

  • @నవచైతన్యం
    @నవచైతన్యం 7 місяців тому +11

    దీన్ని బట్టే ఏ పత్రికలో (ఈనాడు )నిజాలు ఉన్నాయో ,ఏ పత్రికలో నిజాలు (సాక్షి )లేవని పాఠకులకు తెలిసిపోయింది

  • @saikrish4712
    @saikrish4712 7 місяців тому +54

    Mi video kosam waiting anna..

  • @MADHAVARAOMULA
    @MADHAVARAOMULA 7 місяців тому +5

    100% correct

  • @maniraju8342
    @maniraju8342 7 місяців тому +9

    మీ లాంటి వలన న్యూస్ చూడాలని పిస్తుంది

  • @chandrasekhar-sv2ox
    @chandrasekhar-sv2ox 7 місяців тому +3

    Correct, agree with you.

  • @srinivasaraogarikipati3211
    @srinivasaraogarikipati3211 7 місяців тому +1

    Excellent analysis brother. Nagna satyaalu cheppaaru.

  • @Pradeep_KumarK
    @Pradeep_KumarK 7 місяців тому +8

    Rest in peace sister

  • @phanisimha1604
    @phanisimha1604 7 місяців тому +40

    మీ లాంటి వలన మాత్రమే AP లో ఇంకా journalism బ్రతికి ఉంది sir.

  • @yerraappalaraju360
    @yerraappalaraju360 7 місяців тому +4

    Great analysis annayya 💯👏👏👍👍

  • @VestigeLife_915
    @VestigeLife_915 7 місяців тому +5

    Superb journalism brother🎉❤ Rip Geetanjali

  • @ramakrishnakonna8347
    @ramakrishnakonna8347 7 місяців тому +3

    సూపర్ శ్రీనివాస్ Garu

  • @peace3095
    @peace3095 7 місяців тому +1

    Dammunna Journalism❤🔥🔥🔥

  • @marupukosam93
    @marupukosam93 7 місяців тому +39

    వైసీపీ పేటీఎం బ్యాచ్ జనసేన టీడీపీ మహిళని ట్రోల్స్ చేయలేదా మీరు చేస్తే మంచి పక్క వాళ్లు చేస్తే చెడ

  • @sureshnagam3720
    @sureshnagam3720 7 місяців тому +2

    Super analysis, honest hard work Sir👏

  • @jithendranath337
    @jithendranath337 7 місяців тому +7

    Waiting for this video only anna

  • @chmahe7118
    @chmahe7118 7 місяців тому +12

    Excellent anna

  • @ramanaandavelli3333
    @ramanaandavelli3333 7 місяців тому

    Very Good investigation and valuable questions

  • @venkataramaraodupati8757
    @venkataramaraodupati8757 7 місяців тому

    Very good analysis Srinivas garu

  • @Pradeep_KumarK
    @Pradeep_KumarK 7 місяців тому +21

    One and only honest journalist in AP

  • @kapils1855
    @kapils1855 7 місяців тому +2

    అన్నా,good analysis

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 7 місяців тому +3

    సూపర్ అనాలసిస్

  • @rajthepower
    @rajthepower 7 місяців тому +6

    చాలా మంచి వీడియో చేశారు శ్రీనివాస్ గారు...నా expalnation ను ఇక వినండి....ఆక్సిడెంట్ జరిగిన రోజునే లేక తరువాత రోజునే ఎందుకు కంప్లయింట్ ఇవ్వలేదు అంటే ఈమె కోమాలోకి వెళ్ళింది అలా ట్రైన్ క్రింద పడిన తరువాత ...ఆమె చావు బ్రతుకుల్లో ఉంది కుటుంబం అంతా టెన్షన్ అండ్ భయంతో ఉంటారు కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా కన్నీటితో బాధతో దుఃఖం తో ఉంటారు... కేస్ పెట్టాలి అన్న ధ్యాస కూడా ఉండదు ముందు బ్రతికితే బాగుండు అని మాత్రమే చూస్తారు ఇలా స్వయంగా మా నాన్నగారి ఆక్సిడెంట్ కేస్ లో మా కుటుంభం మొత్తం అనుభవించాం ఇదే పరిస్థితిని 10 రోజులు తిండితిప్పలు మానేసి ముందు మనిషిని బ్రతికించుకోవాడనికి చూశాం 10 డేస్ తరువాత కోమాలో ఉండే చనిపోతే మా నాన్నగారు బాడీ కావాలి అంటే పోస్టుమార్టం చేయాలి పోస్టుమార్టం చేయాలి అంటే FIR కాపీ కావాలి అప్పుడు వెళ్లి ఆక్సిడెంట్ కేస్ పెట్టి తరువాత కార్యక్రమాలు చేశాం... అలా అని మాకు చదువు లేదా విజ్ఞత లేదా అంటే నేను ఇంటికి పెద్ద కొడుకుని ఒక కంపెనీ కి MD ని ఎందుకు ఇలా జరిగింది అంటే మా బంధువుల్ని కేస్ పెట్టమని చెప్పి వెళ్ళాం మా ముందు ఓకే అన్నారు తరువాత మనకు ఎందుకొచ్చిన తలనొప్పి అని ప్రక్కకు జారుకున్నారు.. మేము ఇంకా మా నాన్నగారి హడావిడిలో టెన్షన్ లో కన్నీళ్లతో కుటుంభం మొత్తం పస్తులతో ఉన్నాం ముందు మనిషి బ్రతికితే చాలు అనే ఒక మైండ్ లో ఉండిపోతాం అందులో ఈ సిస్టర్ కొంచెం యంగ్ అండ్ ఇద్దరు చిన్న ఆడ పిల్లలు భర్త కూడా తిట్టి ఉంటాడు ఈ ట్రోలింగ్స్ ఏంటి సైలెంట్ గా పట్టా తీసుకొని ఇంటికి వచ్చేదానికి మనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అని బాధపడి భార్యను కూడా తిట్టి ఉంటాడు middle క్లాస్ అందులో భయాలు ఉంటాయి కదా శ్రీనివాస్ అన్న అప్పుడే ఎందుకు కేస్ పెట్టలేదు అంటే ఒకటి అప్పటికే ట్రోలింగ్స్ తో కుటుంబం కృంగిపోయింది మానసికంగా కృంగిపోయారు చుచుప్రక్కల వాళ్ళు సూటి పోటీ మాటలు తట్టుకోలేక ఆమె ఇలా చేసింది వాళ్ళు కుటుంభం అంతా ఒక కాన్సియస్ మైండ్ లో ఉన్నారు వాళ్లకు ఏం అర్ధం కాల ఏం చేయాలో తెలియలేదు మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ ట్రోలింగ్స్ వలన ఇది నిజం నా అనుభవం తో చెప్తున్న ముమ్మాటికీ టిడిపి మితి మీరిన ట్రోలింగ్స్ వలనే ఈమె చనిపోయింది సరిగ్గా ఇప్పుడు నా కామెంట్ చదివాక అప్పుడు మీ రిప్లైస్ ఇవ్వండి...ధన్యవాదాలు అంది అందరికి .....వీళ్లకు ఎంత డబ్బిచ్చిన ఆ చిన్న ఆడ పిల్లల ఇద్దరికి తల్లిని తెచ్చి ఇవ్వలేరు ఆ లోటు తీర్చలేరు...ఇదే నిజం అండి... టిడిపి వికృత క్రీడ వలన ఒక తల్లి బలైపోయింది ఇద్దరు ఆడపిల్లలు అనాధాలు గా మారారు ఒక భర్త నిస్సహాయ స్థితిలోకి వెళ్లాడు ఎన్ని కుటుంబాలను శోకం లోకి నెట్టారు అర్ధమవుతుందా అస్సలు వీళ్లకు చీ పెంట బ్రతుకులు ఆ చనిపోయిన చెల్లి ఒక లబ్ధిదారు అయ్యా రాజకీయ వేత్త కాదు కార్యకర్త కాదు ప్రభుత్వం నుంచి మంచి జరిగింది అని సంతోషం తో నాలుగు మాటలు చెప్పిన సామాన్య మహిళ ఇది ఎలా మర్చిపోయారు అయినా ఎన్ని చెప్పిన ఉపయోగం ఏం ఉందిలే గోదావరి పుష్కరాల్లో అంత మంది చనిపోతే గాని చంద్రబాబు కు మనశ్శాంతి గా లేదు ఈమె ఒక్క మరణం వీళ్లకు లెక్కేంటి??

  • @challavenugopal3772
    @challavenugopal3772 7 місяців тому +3

    చాలా మంచిగా లోతుగా నిజాలను ప్రజల ముందు ఉంచారు. ఒక జర్నలిస్టుగా మీ భాధ్యత చాలా చక్కగా నిర్వర్తించారు. ఇక ప్రజలు నిర్ణయించుకోవాలి. మీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు గర్వ పడుతున్నాను.

  • @sankarraomanikyala
    @sankarraomanikyala 7 місяців тому +11

    Supar.Analyses.m.s.r.garu.
    Jey.gundu.sudi.supar.long.time
    Meeru.cantneyou.seyyandi
    Tq

  • @Krishnanaik248
    @Krishnanaik248 7 місяців тому +5

    జ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థమయ్యేది అదే

  • @murahariyadavtelukutla7784
    @murahariyadavtelukutla7784 7 місяців тому +13

    సార్ శ్రీనివాస్ గారూ మీ యనాలసీస్ కుత్రిమమంగా ఉంది ఎందుకంటే మీరు చెప్పిందే నేనూ అడుగుతున్నా ప్రమాదం అయితే పోలీసులు సి ఆర్ పి సి 174 ఎందుకు డైరెక్ట్ గా ప్రమాదం అని కేసుకట్టవచ్చు కదా అలాగే సంఘటన జరిగిన తరువాత యంక్వరీ చేసుకుని భర్త కంప్లైంట్ ఇచ్చి ఉండవచ్చు కదా మీరు ఇలా ఎందుకు ఆలోచన చేయరు అయినా ఓ సాదారణ మహిళ ఆత్మహత్య చేసుకోవాలని కాకపోతే రైలు మువ్ అవుతుంటే ఎందుకు రైల్వే ట్రాక్ దాటుతుంది ఈనాడు పేపర్ కరెక్ట్ అంటారు మీరు పోలీసులే సస్పీసియస్ అంటుంటే ఈనాడు పేపరు యాక్సిడెంట్ అని ఎలా నిర్దారణచేస్తుంది

  • @srinivasaraob2372
    @srinivasaraob2372 7 місяців тому +2

    Iam department
    Your opinion is correct

  • @rambaburambabu2122
    @rambaburambabu2122 7 місяців тому +1

    Super Srinivas anna

  • @suryachandrarao3309
    @suryachandrarao3309 7 місяців тому +3

    Fact cheque కోసం నీ వీడియో చూస్తున్నాం

  • @nagendrababupuli6783
    @nagendrababupuli6783 7 місяців тому

    Super analysis Srinu gaaru

  • @narshimaponnada8675
    @narshimaponnada8675 7 місяців тому +3

    శ్రీనివాస్ గారు మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అన్ని నిజాలు చెప్పకండి please

  • @iamfithealthorganicstoreka1072
    @iamfithealthorganicstoreka1072 7 місяців тому +6

    Good analysis sir.. 🧐

  • @dasarisrinivasulu3541
    @dasarisrinivasulu3541 7 місяців тому

    Great bro, real journalism. Great work...

  • @kgovindarao507
    @kgovindarao507 7 місяців тому +5

    మీరు నిజమయిన జనరెలిస్ట్ సూపర్ శ్రీను గారు

  • @nagabhushanamkotapati2886
    @nagabhushanamkotapati2886 7 місяців тому +3

    సత్యమేవ జయతే

  • @dasarisathibabu9970
    @dasarisathibabu9970 7 місяців тому +16

    Sir, good information gather ❤

  • @nistalasarma5075
    @nistalasarma5075 7 місяців тому +1

    Very good analysis, keep it up

  • @ramponnamanda6456
    @ramponnamanda6456 7 місяців тому +1

    Meeru super Anna

  • @vijayakumarathimuru9504
    @vijayakumarathimuru9504 7 місяців тому +3

    Nice ముందుగా కంప్లైట్ చేస్తే లేదా ఆమె బ్రతికితే ముందుగా జరిగింది తప్పైతే నష్టం ఎక్కువ అందుకే చనిపోయే వరకు

  • @suryavardan9710
    @suryavardan9710 7 місяців тому

    Superb analysis bro becareful

  • @bharathijonnadula2514
    @bharathijonnadula2514 7 місяців тому +5

    Srinivas garu aame meda trolls vachhina date cheppaledu adi kuda mention cheyandi doubt clear avuthundi

  • @ak-du3ed
    @ak-du3ed 7 місяців тому

    Sreenu garu meeru cheppindi 100%,Correct

  • @sspunugodu4501
    @sspunugodu4501 7 місяців тому

    Good analysis Srinivas garu

  • @sudhakareluru3864
    @sudhakareluru3864 7 місяців тому +2

    Tqs for the reacting issue .

  • @thotasrikanth-f1e
    @thotasrikanth-f1e 7 місяців тому

    Beutiful analysis brother

  • @shivajimunupalli5799
    @shivajimunupalli5799 7 місяців тому +9

    100% true 👍👍

  • @rajashekarparuchuri3777
    @rajashekarparuchuri3777 7 місяців тому +1

    Super enalysisa

  • @trinadhayamali9329
    @trinadhayamali9329 7 місяців тому +2

    Manchi vivarana icharu

  • @nagavardhanveldi8779
    @nagavardhanveldi8779 7 місяців тому +1

    Srinivas great review, 🎉🎉🎉🎉

  • @dharmaraogarugu1935
    @dharmaraogarugu1935 7 місяців тому

    GREAT JOB BRO, THANK YOU FOR CLARITY.

  • @ValibashaSk
    @ValibashaSk 7 місяців тому +4

    నేను నిన్ను అడుగుతున్నా శ్రీనివాస్ గారు కొంతమంది భయపడి చెప్పలేక వింటారు నీ లెక్క వల్ల జర్నలిస్టులు కాదు కదా

  • @boinasambasivarao5402
    @boinasambasivarao5402 7 місяців тому +4

    మీరు సూపర్ anna❤️ అంతే సూపర్

  • @prasannagoud4667
    @prasannagoud4667 7 місяців тому

    Very good analysis bro 😊

  • @Srinivas-fk7qr
    @Srinivas-fk7qr 7 місяців тому +4

    I appreciate your logical analysis based on the content published in the various newspapers. However, I must express my disappointment that there was not even a mention of basic condolences for the deceased. Instead of simply summarizing your analysis of the accident, consider the profound loss suffered by the young daughters who have lost their loving, caring mother/family due to the influence of social media evil activists whether it's before accident or after. It's important not to portray yourself as a transparent journalist when you, like many others, are engaging in political blame games. Ultimately, no one can bring back the lost life and mother to those children.

  • @sandhyakothuru7597
    @sandhyakothuru7597 7 місяців тому

    Srinu garu miru super 👏👏👏

  • @prasanthigalam4552
    @prasanthigalam4552 7 місяців тому +5

    శ్రీను గారు శెభాష్

  • @shivakumarm-s8s
    @shivakumarm-s8s 7 місяців тому

    Good explanation br

  • @MrRammuti
    @MrRammuti 7 місяців тому +2

    Good 💯 super.sir💯🇮🇳🇮🇳🇮🇳

  • @NidikondaSiva99Kumar.
    @NidikondaSiva99Kumar. 7 місяців тому +11

    గుడ్ మార్నింగ్ అన్న 😍😍😍😍

  • @vanamaayyappa809
    @vanamaayyappa809 7 місяців тому +1

    Supar bro

  • @addankiviswanathroyal9709
    @addankiviswanathroyal9709 7 місяців тому +1

    జాగ్రత్త గా ఉండండి అన్న

  • @narrurambabu5250
    @narrurambabu5250 7 місяців тому +2

    super ఆనాలిస్ అన్న