అక్రమ వలసదారులను గ్వాంటనామో జైలుకు పంపనున్న ట్రంప్? || Trump to send illegal migrants to Guantanamo?

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025

КОМЕНТАРІ • 49

  • @venkatesh1657
    @venkatesh1657 6 годин тому +20

    ఒకే దేశంలో ఉంటూ south india, north india, telangana, AP రెడ్డి ,కమ్మ, హిందు ముస్లిం అని కొట్టుకునే మనం అమెరికా ట్రంప్ గురించి మాట్లాడే అర్హత ఉందా...

    • @gopivadali5851
      @gopivadali5851 4 години тому

      Manam matladavachu. Managurinchi vallu matladavachu

    • @gopivadali5851
      @gopivadali5851 4 години тому

      Nobody can deside who can talk. On what one should talk and how one should talk.

    • @skbandi7782
      @skbandi7782 3 години тому

      He said illegal immigrants with terrorist & anti social activists with criminal backgrounds would be put in there.

  • @bhaskarj5098
    @bhaskarj5098 5 годин тому +9

    మా దేశంలో కి ఇల్లీగల్ గా వస్తే శిక్ష తప్పదు అని చెప్పటంలో మరియు దానిని వాస్తవంగా అమలు చేయడంలోనూ తప్పు లేదు మన దేశం వాళ్లు కూడా బంగ్లాదేశ్ నుండి వచ్చే వాళ్ల తో ఇలాగే వ్యవహరించాలి

  • @venkatasaivs4898
    @venkatasaivs4898 34 хвилини тому +1

    Trump can talk anything he likes😮he is nothing to lose😢

  • @Patrikeyudu
    @Patrikeyudu 3 години тому +1

    ఆ జైలు ఘోరంగా ఉంటది కదా సార్. అక్కడ జైల్లో స్వీట్ గాడ్లు ఎక్కువగా ఉంటారు. వాళ్ల బాదుడికి భారతీయులు తట్టుకోలేరు. ముఖ్యంగా గుజరాతి వాళ్లు చాలా సున్నితంగా ఉంటారు. సోపు కింద పడేసి తీయమని చెబుతారు, తీయడానికి వాళ్ళు ఒంగారా ఇంక అంతే సంగతులు. అన్ని చీకటి కోనపు ద్వారాలు తెలుసుకోవాల్సిందే. అక్కడ పోలీసులు కూడా ఖైదీలతో కుమ్మక్కై ఇలాంటివి చేస్తూ ఉంటారు. దీని గురించి ఒక డాక్యుమెంటరీ నే ఉంది ఆ డాక్యుమెంటరీలో అన్ని విషయాలను, పూసగుచ్చినట్టు వివరంగా వివరించారు

  • @kondaiahyamsani2634
    @kondaiahyamsani2634 4 години тому +3

    కంత్రి పాలు కొనవద్దు

  • @sudhirjeevan
    @sudhirjeevan 2 години тому +1

    vere deshala vishayallo velu pettakudadu manam.. mana desham ela develop avvalo salahaaliste better

  • @Explorer-r4p
    @Explorer-r4p 5 годин тому +3

    01:20 రేయ్ ప్రొఫెసర్ ఈరోజు వరకు ట్రంప్ ఆ మాట అనలేదు ( ఇష్టం వచ్చి నట్టు బయటివాళ్ల ఓట్ల కోసం డెమోక్రటిక్ పార్టీ ధృవీకరణ లేకుండా లక్షల మందిని అనుమతించారు - లీగల్ వెరిఫికేషన్ ద్వారా ప్రతి ఒక్కరూ అమెరికాకు రావాలని ట్రంప్ అన్నాడు ) బుర్ర నిండా వ్యతిరేఖత కాదు ఆలోచన పెట్టుకో !

  • @sasik09
    @sasik09 4 години тому

    Sir, country delight add veyyakandi please. You also have to do a video on coyntry delight how genuine it is.

  • @madhusankar1196
    @madhusankar1196 23 секунди тому

    చిరంజీవి యాడ్ ను ఆపేయండి సార్

  • @kumarswamy5640
    @kumarswamy5640 48 хвилин тому

    Sir
    Liquor danda,formula erace scam telephone tapping scam culprits have to be sent to that type of jails for life imprisonment sir

  • @sreenathvontimitta4962
    @sreenathvontimitta4962 6 годин тому +7

    మీ అనుమతి లేకుండా, మీ ఇంటి లోకి ప్రవేశించిన వాడూ అక్రమ వలసదారుడూ ఒకటే 😂😂😂😂😂

  • @rajeshmanda6721
    @rajeshmanda6721 7 годин тому +4

    కులమత రంగు ప్రాంత విద్వేషాలను మన రాజకీయ నాయకులు అమలు చేస్తున్నట్లుగా గా యూరోప్ దేశ నాయకులు కూడా చూసి నేర్చుకున్నట్లు గా ఉన్నారు

  • @astrois_king
    @astrois_king 6 годин тому +2

    country delight urea based milk shameless chiranjeevi promotin

  • @rajasekhar242
    @rajasekhar242 6 годин тому +3

    Sir, I am watching your channel from Canada and I noticed, you are encouraging some adds. You are not a person who support someone or some company. Your adds are decreasing your value.

  • @SHIVA-zn1gx
    @SHIVA-zn1gx Годину тому

    Trump great

  • @sathyanarayana7859
    @sathyanarayana7859 4 години тому

    Yesterday I saw one u tube media person asking why Indian students went to America There are a lot of opportunities for employment and universities

  • @sreenivasraodonaparthy7608
    @sreenivasraodonaparthy7608 Годину тому +1

    I don't vote to bjp

  • @sreenathvontimitta4962
    @sreenathvontimitta4962 5 годин тому +5

    ఈ కథలు అన్ని బంగ్లా దేశి అక్రమ రోహింగ్యాలను సమర్ధించడానికి మొదలుపెట్టిన కథలు😂😂😂😂

  • @syamprasad1467
    @syamprasad1467 6 годин тому +2

    What about Native Americans?
    వైట్ అమెరికన్స్ అని చెప్పుకునే వారు ఒకప్పుడు యూరోప్ మరియు అనేక దేశాల వలస వచ్చిన వాళ్లే, ఈనాటి వైట్ అమెరికన్స్ కదా!
    Native అమెరికన్స్ పై మీరు ఒక వీడియో చేస్తే బాగుంటుంది సార్.

    • @syamprasad1467
      @syamprasad1467 6 годин тому

      Native Americans ని వైట్ అమెరికన్స్ ఏరకంగా దాడులు చేసి తరిమి వేసిన చరిత్ర గురించి విస్తారంగా ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది, వైట్ అమెరికన్స్ కి గుర్తు చెయాల్సిన సమయం ఇది. మీరు వీడియో చేసి పెడితే బాగుంటుంది.

    • @venkatesh1657
      @venkatesh1657 6 годин тому +1

      ఒకే దేశంలో ఉంటూ south india, north india, telangana, AP రెడ్డి ,కమ్మ, హిందు ముస్లిం అని కొట్టుకునే మనం అమెరికా ట్రంప్ గురించి మాట్లాడే అర్హత ఉందా...

  • @kondaiahyamsani2634
    @kondaiahyamsani2634 4 години тому +1

    మీ నీతులు ట్రంపుకు చెపితేబాగుంటుంది.

  • @ganeshrampally8835
    @ganeshrampally8835 6 годин тому +1

    Too much of advisement’s

  • @generalknowledge9734
    @generalknowledge9734 5 годин тому +1

    Next video lo veedu... bharat loki akramamu gaa chorabadina 5 kotla mandi Bangladeshi and rohingyaa lanu samarthisthaadu.

  • @ultrainstinct8349
    @ultrainstinct8349 2 години тому

    America whites di kadu akkada local tribes vundevaru valladi america desam e whites uk nundi vacharu

  • @laxmanpexit2286
    @laxmanpexit2286 6 годин тому +1

    He's grandfather from Germany

    • @venkatesh1657
      @venkatesh1657 6 годин тому

      ఒకే దేశంలో ఉంటూ south india, north india, telangana, AP రెడ్డి ,కమ్మ, హిందు ముస్లిం అని కొట్టుకునే మనం అమెరికా ట్రంప్ గురించి మాట్లాడే అర్హత ఉందా...

    • @gopivadali5851
      @gopivadali5851 4 години тому

      Thay did all sorts of atrocities on native Amiricans- the so called white migrants now posing as natives.

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 7 годин тому +4

    సారు అమెరికా పై గురి పెట్టారు!!!

    • @veerapoosala9065
      @veerapoosala9065 5 годин тому

      Trump Veedi vattakayalu peekesthadu 😂😂

  • @ggh-dx9lw
    @ggh-dx9lw Годину тому

    Orri ni musalida us mexico border lenth 3,145 km. Some parts already have fence. Niku tirokalla mariyu china sanka nakadme telusu.

  • @ramreddy9960
    @ramreddy9960 5 годин тому +1

    Sawarkar ni adman lo petaru Nehru ni vip jail lo petaru

  • @ramreddy9960
    @ramreddy9960 5 годин тому

    Islam state lo oka islamay vundali antaru kAni communist lu matladaru

  • @knarasimhareddy2469
    @knarasimhareddy2469 4 години тому

    Telangana ane sentiment kooda oka type of racist movement ye kadaa.
    It exists everywhere.