దేవుని పిలుపు ఉన్న వ్యక్తికి గుర్తులు ఇవే..!.MESSAGE BY BRO SHALEM RAJ GARU ll

Поділитися
Вставка
  • Опубліковано 4 січ 2025

КОМЕНТАРІ • 489

  • @vemulachittibabu7961
    @vemulachittibabu7961 8 місяців тому +67

    అన్నా 🙏🏿.మీరు చూడటానికి సమాన్యుడిలా ఉంట్టారు.. కానీ మీలో దేవుని ప్రభావం చాలావుంది అన్నా👏🏿మీరు మాట్లాడితే. రకరకాలుగా వుండే మనుషులు.మంచిగా మారిపోతున్నారు. మీరు వాక్యం చెబుతుంటే.దేవుడే మాతో మాట్లాడి. సరిచేసుకో అని. చెపుతున్నట్లు వుంది అన్నా. అందుకే మిమ్మల్ని చూసి ఏడుస్తున్న వాళ్ళ కళ్ళముందే. దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదిస్తున్నాడు. మీరు ఇకాలపు ప్రవక్త అన్న 👈🏿..🎉👏🏿👏🏿

  • @kotammakotamma5323
    @kotammakotamma5323 10 місяців тому +12

    ప్రైస్ లార్డ్ అయ్యా అయ్యా ఎండిపోయిన చెట్టుకి దిన దినము నీరు పోసినట్టు నీ వాక్యం అందిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ మహిమ

  • @SureshBabu-yg9gi
    @SureshBabu-yg9gi 4 місяці тому +18

    నా ఆత్మీయ తండ్రి షాలేమ్ రాజు గారికి హృదయపూర్వక వందనాలు.

  • @apsa80rythukuvaram
    @apsa80rythukuvaram Рік тому +20

    కొన్ని కోట్లు పెట్టిన దొరకని మాటలను చెప్పరయ్య 🙏😭 మీకు నా వృదయపుర్వక వందనాలయ్య ... మాది కరీంనగర్ జిల్లా అయ్య నా కోసం ప్రార్దన చేయండి అయ్య నేను దేవుని పని చేయులాగున 🙏

  • @rajeswarilydia4115
    @rajeswarilydia4115 Рік тому +11

    నా కుమారుడు రేవంత్ కుమార్ సేవకు సమర్పించు కొన్నాడు. అన్నయ్యా ప్రేయర్ లో పెట్టండి ప్లేజ్ ప్లేజ్ ప్లేజ్.....

  • @koteswararaoathota6860
    @koteswararaoathota6860 Рік тому +30

    ఆత్మీయంగా మంటను రేపిన దేవునికి స్రోత్తం స్రోత్తం స్రోత్తం స్రోత్తం స్రోత్తం స్రోత్తం స్రోత్తం

  • @paruchurilaxmi2977
    @paruchurilaxmi2977 Рік тому +6

    అయ్య గారు మీ మెసేజ్ పూర్తి విన్నాను చాలా ఎడ్ఛాను

  • @PSYCHO々-w3e
    @PSYCHO々-w3e 10 місяців тому +8

    ಶ್ರೀನಿವಾಸ್. ಕೋಲಾರ. ಆಮೇನ್.🔥🔥🔥🛐🛐🙏🙏🙏🖐️🏘️🏘️🙌❤

  • @malleshmestheri7607
    @malleshmestheri7607 Рік тому +3

    Praise the lord ayyagaru I message dvara nenu marala
    Devuniki daggarayyanu
    Natho devudu matladaru
    Na hrudayam kadilinchabadindi
    Praise the lord ammen

  • @JOHNJOHNSON-mc1xl
    @JOHNJOHNSON-mc1xl Рік тому +14

    ఆశ అయితే ఉంది నా యేసయ్య నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చ బడును గాక ఆమెన్ దేవా మీకు కోటానుకోట్ల స్తోత్రం బాబు ❤

  • @MandhaGanesh-t9c
    @MandhaGanesh-t9c 10 місяців тому +2

    God bless you ana neku maa family ki🙏👋

  • @malugurusudhakarreddyjoshua
    @malugurusudhakarreddyjoshua 10 місяців тому +2

    దేవుడే మహిమ నొందును గాక...ఆమేన్ ఇన్ జీసస్ నేమ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @ReebekaReebeka-bb4uo
    @ReebekaReebeka-bb4uo Рік тому +10

    దేవుని వాక్యము ద్వారా ఈ రోజు దేవుని నామం భక్తి శ్రద్ధలతో వినటానికి మాన్ వినాలి

  • @HarikaNagarjuna
    @HarikaNagarjuna Рік тому +19

    Amen amen amen praise the Lord. నీ మాటలను బట్టి స్థారోత్రాలు తండ్రి. ఎన్నో అనుమానాలు నాలో పోయాయి. నీ పిలుపును అర్ధం చేస్కునే జ్ఞానం దయచేయండి దేవా 🙏🙏🙏🙂

  • @BorraParvathi-l8w
    @BorraParvathi-l8w 4 місяці тому +3

    Praise the lord pastor garu vandanalu hallelujah thanku god 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kollurisathyaveda6177
    @kollurisathyaveda6177 4 місяці тому +2

    Praise the lord 🙏 ayyagaru Devunike mahima kalugunu gaka amen 🙏 hallelujah hallelujah hallelujah 🙏🙏

  • @arunak6965
    @arunak6965 Рік тому +2

    స్తుతి స్తోత్రాలు నా తండ్రీ నా ప్రభువా మీకే కృతజ్ఞతా పూర్వకంగా చెల్లించు చున్నాను నా తండ్రీ ఆమెన్ ఆమెన్ ఆత్మీయ తండ్రిగారికి ప్రేమతో హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Mamatha916
    @Mamatha916 Рік тому +9

    నాకు సేవ పిలువు వుంది ప్లీజ్ ప్రేయర్ చేయండి

  • @BujiiStu4685
    @BujiiStu4685 Місяць тому +1

    🎉 వందనాలు అన్నయ్య మా కొరకు ప్రేయర్ చెయ్ అన్నయ్య హాస్పటల్లో ఉన్నాను డెంగ్యూ ఫీవర్ మీకు మా వందనాలు 3:23

  • @vemulachittibabu7961
    @vemulachittibabu7961 3 місяці тому +1

    ఈ కాలపు ప్రవక్త అన్నయ్య మీరు. 👏👏 దేవునికి మహిమ కలుగును గాక 🙌 వెర్రి వాడికి కూడా. అర్థమయ్యే విధంగా. దేవుడు మీ ద్వారా. మరియు డాక్టర్ పి సతీష్ కుమార్ అయ్యగారి ద్వారా. దేవుడు ఈ కాలపు ప్రజలతో మాట్లాడుతున్నాడు అన్నయ్య 🙌 god bless you Annaya 🙏

  • @veereshpaul6830
    @veereshpaul6830 4 місяці тому +2

    Deva nee chitthame na jeevitham lo jarugunugaka Amen thandri ki sthothram🙏🙏

  • @madhavasastry1063
    @madhavasastry1063 Рік тому +1

    దేవుని పిలుపు వున్న వ్యక్తి మత్తయి 25:30-38 ప్రకారం నడుచు కుంటాడు. వేషధారి సుధీర్ఘ, విస్తరించిన మాటలతో,మనుషులకు కనపడే ప్రార్థనలు చేయడు.

  • @Joti-pq4vp
    @Joti-pq4vp 2 місяці тому +1

    ప్రజెంట్ అన్న మీ కుటుంబ సభ్యులందరికీ వందనాలు అన్న హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

  • @CherukupalliChandramouli
    @CherukupalliChandramouli 4 місяці тому +4

    Shalem Raj ayyagaru halluaiah praise the lord 🙏🙏🙏🙏🙏......... Mana prabhuvu aeina thandri padhalu ki Mahima ganatha prabhavamulu vandhanalu kalugunugaka amen amen amen 🙏🙏🙏🙏🙏

  • @bhagyasree6496
    @bhagyasree6496 Рік тому +2

    Sthothram tandri..natho matladindhuku thanku jesus....

  • @Raju-f3k6v
    @Raju-f3k6v 4 місяці тому +2

    Praise the Lord ayyagaru 🙏
    Devuniki mahema kalugunu gaka amen 🙏

  • @chadamalarajesh2068
    @chadamalarajesh2068 Рік тому +4

    దేవునికి మహిమ కలుగును గాక అన్న నీవు చెప్పిన మాటలు కొన్ని లక్షణాలు నా జీవితంలో ఉన్నాయి అవును మాకు ప్రశాంతత లేదు నెమ్మది లేదు సంతోషంగా ఉండలేకున్నాను ఎందుకు మాలో కన్నీరు వస్తుందో తెలియడం లేదు ఎందుకు ఏడుస్తున్నాను కూడా తెలియడం లేదు నా కుటుంబాన్ని ఇంటి నుంచి వెలివేసిన రోజులు కూడా మాకు వచ్చాయి కానీ దేవుని పని ఎలా చేయాలి ఎలా మలుచుకోవాలి ఎవరి దగ్గర ఉంది దాన్ని పాటించాలి నువ్వు చెబుతున్న మాటలు గల లక్షణాలు గల సేవకులు మా ఎదుట ఎవరూ లేరు అయితే ఒకటి మటుకు దేవుని సన్నిధిలో నిజం చెప్పగలను దేవుడు స్వయంగా నాతో మాట్లాడుతున్నాడు అని దేవునికి మహిమ కలుగును గాక ఏమి చేయాలి నా కోసం ప్రార్థన చేయండి అన్నా నా కుటుంబం కోసం

  • @gudipallisujathadevi6872
    @gudipallisujathadevi6872 20 днів тому

    Amen amen amen Nanna 🙏🙏🙏
    Praise the lord Brother garu 🙏

  • @dadalapremkumar9969
    @dadalapremkumar9969 Рік тому +2

    Vandhanalu

  • @jyothinallamamidi3363
    @jyothinallamamidi3363 Рік тому +3

    మీరు చెప్పిన విషయాలు నాలో వున్నవి. అయ్యితే నేను అమ్మాయి నీ, ఇద్దరు పిల్లలు
    నేను ఎలా చేయాలి అని

  • @Sam-og2rx
    @Sam-og2rx Рік тому +2

    Amen praise the lord amen 🙏 my father Jesus saves me always amen 🙏

  • @gampalavenkatalakshmi-6269
    @gampalavenkatalakshmi-6269 7 місяців тому +2

    Pratiroju vintanu mi vakyam yentto balapadutunnanu devuniki Mahima kalugunu gaka amen 🙏

  • @archanauppala3573
    @archanauppala3573 3 місяці тому +3

    Anna miru vakyam cheptunnanta sepu mi sangam lo oka akka 500 paiga atmalanu rakshimchi sannidiki nadipimchimdi ani okasari miru introduce chesaru kada naku aa roju miru cheppina akka gurtostundi praise the Lord aa akkani devidu balamga vadukovali amen

  • @kheshibharani6799
    @kheshibharani6799 8 місяців тому +2

    Praise the lord అన్నయ్య గారు ఇలాంటి గొప్ప వాక్యం ఎవరు చెప్పలేదు దేవుడు మిమల్ని దీవించునుగాక

  • @pushpasrirangam7719
    @pushpasrirangam7719 Рік тому +3

    Amen Thankyou Lord
    Praise the Lord All

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 Рік тому +2

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa

  • @rajeswarilydia4115
    @rajeswarilydia4115 Рік тому +2

    Praise the Lord annaiah 🙏 N Rajeswari and Rajashekhar family TPT

  • @bvalli8301
    @bvalli8301 Рік тому +3

    Praise the Lord pastor gaaru yes lord samayamu vunnappude vadabadaali yes lord

  • @satvikammedapati3626
    @satvikammedapati3626 Рік тому +2

    Praise the lord brother na korake yesayya E message mi dwara Bayalu parachinaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SubbalakshmiKodamanchili-sm3gx
    @SubbalakshmiKodamanchili-sm3gx 10 місяців тому +3

    Anna me swara maduryam no, 1devudu meeku adbhutamina varalu ichharu God Grace anna praise the Lord anna God bless you

  • @mr_elegent_boy_nani
    @mr_elegent_boy_nani Рік тому +3

    Athmiya thandri gariki na hrudayapurvaka vandanalu thandri🙏🙏

  • @ChallaKalyani-h1c
    @ChallaKalyani-h1c 10 місяців тому +3

    Paresi the lord pastor garu and family 💐🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤

  • @PastorStephenofficial
    @PastorStephenofficial Рік тому +140

    వందనాలు తండ్రీ..😭🙏 ఈ మెసేజ్ కోసం సుమారు నెల నుండి ప్రార్ధిస్తే ఈ సేవా పిలుపు మెసేజ్ మళ్ళీ అప్లోడ్ చేపించిన నా యేసయ్యకే మహిమ..🥺🥺🙇🏻🙇🏻🙌🏻🙌🏻

    • @VeeraNarayana-us9ep
      @VeeraNarayana-us9ep Рік тому +6

      😮😮😮

    • @Bethelprayerministries-x4m
      @Bethelprayerministries-x4m Рік тому

      ​@@VeeraNarayana-us9ep ñ ñ ño !

    • @MediboynaVamsiKrishna
      @MediboynaVamsiKrishna 9 місяців тому

      😊😅​@@Bethelprayerministries-x4m

    • @vinukondamarkmark2252
      @vinukondamarkmark2252 9 місяців тому

      Praise the lord pastor Garu 🙏🙏🙏🙏🙏

    • @urmilachintu
      @urmilachintu 9 місяців тому

      Annagaru na barhalo marpu ravalli annagaru pillalu edharu aadapillalukuda marli dhevudilolu kuda mara marchipothuna annagaru Jesus lo nadavalli annagaru mi ru preyaru cheyandi anagaru

  • @rajeswarilydia4115
    @rajeswarilydia4115 Рік тому +3

    అన్నయ్యా మీరు పాట అప్పుడు కప్పుడే పాదగరు . వాక్యం తెలుసు కాబట్టి , ఆ వాక్యము ను .... పాటగా మలచే జ్ఞనం మీకు ఇచ్చారు . దేవునికి స్తోత్రములు కల్గును గాక ఆమెన్ హల్లెలూయ

  • @MandlaJyothirmayee
    @MandlaJyothirmayee Рік тому +2

    Nijamaina vakyalu ayya tandri neeku vandanalu ayya e sandeshani vinna nenu na sangamlo Oka Sakshi ga nilabadutanu ayya

  • @telaganaapparao8716
    @telaganaapparao8716 Рік тому +2

    Pasta Garu praise the lord Vijayanagar niche

  • @bezawadapeterbabu
    @bezawadapeterbabu Рік тому +28

    అన్న వందనాలు దేవుడు నిన్ను ఇంకా వడుకొనును గాక ఆమెన్

  • @dasarikarunagowthamkumar257
    @dasarikarunagowthamkumar257 Рік тому +22

    ఆత్మీయతండ్రి గారికి హృదయపూర్వకమైన వందనాలు 👏👏👏🙏🙏🙏🙏

  • @isukapatiarunasri9339
    @isukapatiarunasri9339 Рік тому +11

    Praise the Lord 🙏🙏🙏 Anna 🙏🙏నా‌ కుమారులు దేవుని సేవ చేయాలనే ఆశ‌ అన్న దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏 వారు కొరకు ప్రార్థన చేయండి అన్న 🙏🙏🙏

  • @vemurinagaraju4828
    @vemurinagaraju4828 10 місяців тому +2

    షాలేంరాజు అన్న గారికి నా హృదయపూర్వక వందనాలు

  • @CherukupalliChandramouli
    @CherukupalliChandramouli 4 місяці тому +1

    Shalem Raj ayyagaru praise the lord 🙏🙏🙏 e vakhayam vinnaka nenu Chala bada dukkham kinniltho avedhana avamanamtho vunnanu naku chala dharyam vachindi ayya...... Mana prabhuvu aeina thandri padhalu ki Mahima ganatha prabhavamulu vandhanalu kalugunugaka amen amen amen 🙏🙏🙏🙏🙏

  • @shyamalanh5216
    @shyamalanh5216 Рік тому +5

    Tq Anna it's Amazing words im Received Amen hallelujah 🙏🏻 praise the lord Anna

  • @Alekhya-q6t
    @Alekhya-q6t Рік тому +20

    వందనాలు బ్రదర్ నాకు కూడా దేవుని సేవ చెయ్యాలి అని నాకు ఆశ. నా కుటుంబం కొరకు పార్దన చైయండి. నా భర్త Rakshana రక్షణ కొరకు ప్రార్థన చేయండి.🙏🙏🙏🙏🙏🙏

  • @KumariThummalagunta
    @KumariThummalagunta Рік тому +3

    Praise the lord annaya emesese dvara nato matladinanduku sthutram deva

  • @kdaneswari6412
    @kdaneswari6412 Рік тому +2

    Devuni chitham na jevithamlo jarugunugaka Amen ,meru cheppina Anni na jevithamlo jarigayi, devuniki neanu purthiga lobadela pradana cheyandi anna

  • @sridevi2551
    @sridevi2551 9 місяців тому +2

    Devudu nathone matladuthunadu thank you so much Jesus and brother

  • @teluguchristian92
    @teluguchristian92 Рік тому +1

    Praise the Lord Anna🙏yesayya natho matladaru miru 😭😭😭me seva cheyutaku na gramamulo prathi addulu aatankalanu tholaginchandi yesayya 🙏please Lord God Almighty

  • @BabuBabu-fv5wb
    @BabuBabu-fv5wb 9 місяців тому +2

    🙏నా కుమారుడు జాషువా దేవుడు పిలుపు కొసం అన్న ప్రార్ధన చేయండి 🙏

  • @divyadesigningstitching6672
    @divyadesigningstitching6672 Рік тому +8

    అన్నా మీరు చెప్పిన అన్నీ నాకు జరుగుతుంది అన్నా ఎలా సేవచేయ్యాలి కానీ ప్రరిధిస్తున్నను

  • @DebeDebe-o4d
    @DebeDebe-o4d 11 місяців тому +3

    THANK YOU JESUS
    వందనములు అన్న

  • @adusumallibalakrishna813
    @adusumallibalakrishna813 Рік тому +9

    దైవజనుడా మీకు వందనాలు 🙏🙏🙏
    యెరుకోనుండి యెరూషలేముకు నాప్రయాణం

  • @RamchaaranBunga
    @RamchaaranBunga 9 місяців тому +2

    వందనాలుడాడిగారుమాఅమయికొరకుపాదనచెయండి ఆమెకు టైపడుజరంఅయౄవందనాలు

  • @GloryMopuru
    @GloryMopuru Рік тому +2

    Praise the lord anna
    Devuni pillupu vishayamai natho prabhuvu chala spashtanga matladaru

  • @karotirani
    @karotirani Рік тому +1

    హలేలుయ🙏 హలేలుయ🙏 హలేలుయ🙏 హలేలుయ🙏 హలేలుయ🙏 హలేలుయ🙏 హలేలుయ🙏 హలేలుయ🙏 హలేలుయ🙏 హలేలుయ 🙏హలేలుయ🙏 హలేలుయ🙏 హలేలుయ🙏 హలేలుయ🙏 హలేలుయ🙏 హలేలుయ🙏 హలేలుయ🙏 అమెన్అమెన్అమెన్🙏 అమెన్అమెన్అమెన్🙏 అమెన్అమెన్అమెన్🙏 అమెన్అమెన్అమెన్🙏 అమెన్అమెన్అమెన్🙏 హలేలుయ👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @bhagubhagu2425
    @bhagubhagu2425 Рік тому +2

    🙏🙏 natho matladu yesu 😢 athamala baram undi Naku thanku Anna Msg super🙏🙏

  • @ItsBavyesh
    @ItsBavyesh Рік тому +2

    Thankyou soooooo much sir for this valuable message

  • @Gracemary325
    @Gracemary325 Рік тому +28

    Praise The Lord Annaiah. సేవాపిలుపు విషయంలో ఎలాంటి మెలుకువలు నేర్చుకోవలో యేసయ్యా మీలో ఉండి మాట్లాడరు.నా హృదయాన్నే తాకీంది అన్నయ్య నన్ను కూడా పిలుచుకున్నారు ఒక్కదాన్నే చేయాలంటే నాకు తెలీదు కనుక మీలాంటి గొప్ప దైవజనుడు జీవితాభాగస్వామి యెసయ్య నాకు ఇచునట్లు ఆలంటి మిలంటి జీవిత భాగస్వామితొ కలిసి సేవా చేయాలి దేవుని చిత్త ప్రకారం జరిగించునట్లు ప్రార్ధన చేయండి. ❤❤❤

    • @devidtv9913
      @devidtv9913 Рік тому

      Praise the lord 🙏🏻
      Hello
      Mitho Matladha li Anu kuntunttuna
      Message chesta r
      Ameen 📓📓🙏🏻📓

    • @Gracemary325
      @Gracemary325 Рік тому

      @@devidtv9913 no need

    • @SugunaMarapatla-ul4uc
      @SugunaMarapatla-ul4uc 9 місяців тому

      Nnnnననయ😮😮సJiù⅞u⁷you ùù7u😅⁷you can ùùu8yu6ù⁶⁶605
      P❤ఛార్జీల దఫదఫదఫఫదథదథదథదథదథదథదథదథదఫదథదథదథథదథదథదథదథదథథదథదథనఫ ? ఞ
      ?

      ద? న
      ]

  • @chirrahepshiba
    @chirrahepshiba Рік тому +2

    Praise the lord ayyagaaru devudu naathone matladuthunnadu

  • @AVANNIGADDAYANADHRI
    @AVANNIGADDAYANADHRI 8 місяців тому +1

    అన్నియనాతండ్రి ఏసుప్రభువు పాదాలదగ్గరప్రార్దనచెయి అన్నయమాఅయనిననుకలపమని మెమువిడిపొయాముఅన్నయప్రార్దనచెయిఅన్నయ

  • @ramalakshmivanni4273
    @ramalakshmivanni4273 Рік тому +1

    Nice meseg phastru gaaru.

  • @kodalijhansi7100
    @kodalijhansi7100 3 місяці тому

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఫ్రేధ లాడ్ అయ్యగారు .🙏🙏🙏🙏🙏🙏.

  • @a.padmavathi9185
    @a.padmavathi9185 Рік тому +2

    Vandhanalu ayyagaru biddalugurinchi meeru cheppindhi nagurinche ayya tq naeddharu biddalu poyaru eppude rakshimba baddanu thelusukone sariki jeevitham ayipowndhi

  • @lakshmip6114
    @lakshmip6114 4 місяці тому +2

    దేవునికి స్తోత్రం

  • @jhansithambabttula3018
    @jhansithambabttula3018 Рік тому +2

    Amenyes vandanlu brother Yes

  • @gugulothubhavsingbhavsing1480
    @gugulothubhavsingbhavsing1480 8 місяців тому +3

    ప్రభువా ఏలియ చెవుల ద్వారాలను తెరిపించండి మాట్లాడాలి తను వినగలగాలి మీరు చెప్పిన వాగ్దానం నెరవేర్చండి యేసయ్య

  • @skbabulal9279
    @skbabulal9279 Рік тому +1

    Praise the lord 🙏🙏🙏 prayer for all the people problem's 🙏🙏🙏

  • @SubbalakshmiKodamanchili-sm3gx
    @SubbalakshmiKodamanchili-sm3gx 10 місяців тому +3

    Praise the Lord anna nenu ne daggara nerchukuntanu please pray cheyandi

  • @SagarGorre-of1fo
    @SagarGorre-of1fo 10 місяців тому +2

    Good message sir pilupu lekunna suvartha cheyyadam goppa bagyam thankyou sir

  • @suvarnakrisha146
    @suvarnakrisha146 Рік тому +2

    Annayya Nijanga manchivaadu Mana Prabhu Yesayye, AMEN

  • @varshayarrapragada
    @varshayarrapragada 10 місяців тому +1

    Praise the Lord🙏🙏🙏🙏🙏 Amen🙏🙏🙏🙏🙏🙏🙏

  • @salmanrajuatoz9942
    @salmanrajuatoz9942 Рік тому +25

    అయ్యా నా పేరు సాల్మన్ రాజు అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు అయ్యా సేవ దర్శనం వచ్చింది ఊరు సంఘం వెళ్ళాకట్టాలి చూసాను దర్శనం ఇంటి దగ్గర 17యేటా సేవకు వెళతాను అనగా వద్దు అన్నారు అయ్యా దాని వల్ల 3 భయంకరమయినా ఆక్సిడెంట్ అయింది ఒక్కసారి కాలు విరిగింది ఎన్నో సార్లు ప్రాణాపాయం నుండి తపించారు అయ్యా నా సేవ దర్శనం నా జీవితంలో దేవుని చిత్తం జరుగులాగున అయినా మాట వినందుకు ఏ పని చేశాను నష్టం వచ్చింది అప్పులు సమస్య నుండి విడుదల కోసం అయ్యా సేవకు సమర్పించుకోనినా ఆమెను దయచేయులాగున అయ్యా నా కోసం ప్రేయర్ చేయండి అయ్యా వందనాలు🙏🙏🙏🙏

  • @merrybadoraluma9647
    @merrybadoraluma9647 3 місяці тому

    Thank you lord 🙏🙏🙏 Praise the lord Anna 🙏🙏🙏🙏🙏

  • @NirmaladakkumallaNirmala
    @NirmaladakkumallaNirmala 10 місяців тому +2

    Yesaya ki Mahima kalugunu gaka Ameen 🙏

  • @lakshmigayathrikoppineni9072
    @lakshmigayathrikoppineni9072 Рік тому +2

    Praise the lord annaya. mee message lu mammalni ujeevaparustunnai devunike mahima kalugunugaka amen

  • @SwathiSri-jb2zr
    @SwathiSri-jb2zr 8 місяців тому +1

    Praise the lord annaya

  • @siskeziahdavid8225
    @siskeziahdavid8225 Рік тому +4

    Yes lord sorry యేసయ్యా

  • @divyaveeru1114
    @divyaveeru1114 Місяць тому

    అన్న నా జీవితంలో ఇదే జరుగుతుంది దేవుడు కి మహిమ కలుగును గా క అమేన్

  • @prasannakurapati4392
    @prasannakurapati4392 Рік тому +2

    Praise the lord pastor garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayapraveen77
    @vijayapraveen77 Рік тому +1

    🎉🎉🎉🎉🎉 praise the lord Anna,ma family ,pillalagurinchi prayer cheyandi

  • @dayakiran7034
    @dayakiran7034 2 місяці тому

    Praise The Lord Annayyagaru

  • @saisurendramuppidi7974
    @saisurendramuppidi7974 Рік тому +1

    Price the lord

  • @bobbadiharshitha-ip4km
    @bobbadiharshitha-ip4km Рік тому +11

    ప్రైస్ ది లార్డ్... ఈ 5గుర్తులు దేవుడు మాకు అనుగ్రహించాడు.. కొన్ని ఆర్ధిక అప్పులు.. ఇంకా అనారోగ్య మ్ అడ్డుగా వున్నాయి.. ఈ మెసేజ్ లో లాస్ట్ మేము పడుతున్న వాటికోసం మాట్లాడేరు.. వాటి కొరకు ఎలా ప్రార్ధించలో బ్రదర్ చెప్పారు.. అందుబట్టి దేవుడికి మా వందనాలు 🙏🙏

  • @Venkateswararao-im4ly
    @Venkateswararao-im4ly Рік тому +1

    Praise the lord amen and amen

  • @BAshok-ox7lv
    @BAshok-ox7lv 10 місяців тому +1

    Great annaya thanks 🙏🙏🙏🙏🙏

  • @KotiMarry
    @KotiMarry 8 місяців тому +1

    వందనాలు అన్నయ్య

  • @varshayarrapragada
    @varshayarrapragada 9 місяців тому +1

    Praise the Lord🙏🙏🙏 Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jhansibudugula9461
    @jhansibudugula9461 Рік тому +1

    Praise the lord అన్నయ్య మంచి messge

  • @varaasandyarani7935
    @varaasandyarani7935 Рік тому +6

    Praise the lord 🙏 అయ్యగారు

  • @ChinniChinnammalu
    @ChinniChinnammalu 3 місяці тому

    దేవునికి మహిమ 🙏🙏🙏🙏

  • @atchirajuavnatchirajuavn2790
    @atchirajuavnatchirajuavn2790 Рік тому +2

    Vandanamulu ayyagaru andi