Kavitha naga lakshmi.. Lots of respect to both of u girls.. Go on fly high.. May God give u the same strength n long living bond for the whole life... God took away Naga lakshmi mom n eye sight to give her more than that as Kavitha n her bro n of course UA-cam star 😃..
మిమ్మల్ని చూస్తుంటే కళ్ళలో నీరు నీరు తిరుగుతున్నాయి ఇది ఏడ్చుకుంటూనే రికార్డ్ చేస్తున్నాను ఎంత ఎంత గర్వంగా బతుకుతున్నారు మీరు మీలాంటి చైతన్యము అందరిలో రావాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను హ్యాపీ లైఫ్
నాగలక్ష్మి,కవిత,ఆదిరెడ్డి మీరు కలకాలం ఇలాగే సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.కవిత ప్రేమ పూర్వకమైన సంరక్షణలో నాగలక్ష్మి ఎల్లపుడూ ఇలాగే ఉండాలని,సోదరి కవితకి మరీ మరీ ధన్యవాదాలు.
చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఫ్యామిలీ ని చూడడం. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం ఒక గొప్ప విషయం అది కూడా ఓవరాక్షన్ చేయకుండా నార్మల్ గా మీ ఇంట్లో వాళ్ళు తో ఎలా మాట్లాడుతున్నారో అలాగే ఈ ప్లాట్ ఫామ్ మీద మాట్లాడటం ఇంకా సూపర్. ఈ వీడియో చూడగానే నాకే ఆ డబ్బు వచ్చినంత ఫీలింగ్ వచ్చింది మీ మాటలు విని..... From తిరుపతి
అది రెడ్డి గారు మీరు చాలా మంచి మనిషి. మీలో kalmasham లేదు. మీరు bigboss లో చాలా బాగా adaru. మా ఫ్యామిలీ కి మీరు అంటే చాలా ఇష్టం. మీ కవిత గారు కూడా చాలా మంచి మనిషి. మీ సిస్టర్ మనో ధైర్యం 🙏
ఆది తమ్ముడూ కొంచెం వాళ్ళిద్దరికీ ఛాన్స్ ఇవ్వండి మాట్లాడటానికి.. అయినా మీ మాటలు బాగున్నాయ్.. మీ కుటుంబం మాకు బాగా నచ్చింది.. ముగ్గురూ ముచ్చటగా ఉన్నారు...
నమస్కారము ఈ రోజు బిగ్ బాస్ షోలో నాగలక్ష్మి గారిని చూసి నేను సబ్ స్ట్రెబ్ చేశాను. మీరు అందరూ బాగుండాలి అని ఆలోచనచేసి డబ్బు సంపాదించే సలహాలు ఇవ్వడం చాలా బాగుంది. మీ ఆలోచనకు జోహార్లు. మీరు కలకాలం ఇలాగే కలిసి మెలిసి ఉండాలని, మరొకరికి సహాయం చేసే ఆలోచనలో ఉండాలని కోరుకుంటున్నాను. సర్వేజనా సుఖినోభవంతు.
నిజంగా చాలా హెల్ప్ చేసిన వీడియో ఇది. ఎన్నో వీడియోస్ చూసి యూట్యూబ్ గురించి తెలుసుకున్నాం కానీ ఇది మాత్రం ఒక వంద వీడియోస్ చూసినంత ఇన్ఫర్మేషన్ తో నింపేశారు. థాంక్యూ.
You are the only one who disclosed the exact money. Definitely genuine people. Wish you all very success. Even if I am not interested in watching your other videos I will subscribe and wish you all the very very best.
congratulations.U guys really deserve this success.Hope u have a bright future ahead.keep rocking.lots of love to you Naga lakshmi akka Kavitha vadina and adi anna.
నిజంగా నేను ఈ వీడియో చూడక ముందు యూట్యూబ్లో వీడియోలు చేసే వాళ్ళకి పనీపాట ఏం ఉండదేమో అనుకున్నాను ... కానీ ఇప్పుడు యూట్యూబ్లో ఉపయోగపడే వీడియోలు చేస్తే ఇంత సంపాదించవచ్చా అని ఆశ్చర్యంగా అనిపించింది..... సో థాంక్యూ అండి మీరు ఈ వీడియో చేసినందుకు.... ఆల్ ద బెస్ట్ ఆది గారు, నేను ఈ వీడియో చూడటానికి గల కారణం బిగ్ బాస్ లో ఆదిగారిని చూడటం వల్లే 🤗
*Sridevi Herbal Products* is now Online 🏪 Order 24x7 - Click on the link to place an order d-srideviherbalproducts.dotpe.in For more products information , shopping & Offers Click the link facebook.com/pg/srideviSunnipindi Please Encourage women empowerment 🙏🙏🙏
Adhireddy gaaru me femily attachment chusthunty maaku chaala happy ga unnadi me wife meru edhari janta made for each other meeru mariyu me family andharu kalisi elaanti programs chala cheyalani korukuntunnamu me family members andhari open heart ❤️ mainds
Bb show nundi nenu me anni videos chudatam modalu pettanu andi ..ma babu ten years vadiki samanyam ga yevaru nacharu...kani aadi garu ante ma vadiki chala istam, aadi garu win avvali ani manaspurtiga korukuntunnanu
Edharu same saree kattukunaru akkade ardham chesukovachu me edharu entha kalisi happy ga unnaro really great andi if possible nenu bayata mimalani kalustha andi❤
అందరికి మీలాంటి అదృష్టం ఉండదు కదా naga లక్ష్మి సిస్టర్ 💕💕💕💕💕💕 మీలాంటి anna వదిన దొరకడం me అదృష్టం... Yeppudu మీరు happy ఇలానే ఉండాలి...... 🥰🥰🥰🥰🥰🥰🥰🥰 love you all ♥♥♥♥♥
Hello kavita garu adi reddy gari badha chusthe nenu ala ginchukuntu vuntanu andhu chala mandhi nijaaethiga vundaru ani adi reddy garu nakipudu happy ga vundi namanasoni badhani meeru theerchesaru thanks
*Hi this is kavitha u can follow me on Instagram*
instagram.com/kavithareddybondala?r=nametag
Bangaru thallulaku na disti thaguluthadi santhoshmga vundhi ra
I love your family bhayya.... Mi lanti annayya vadhina andhariki vunte baavundu....
Akka reply akka plz..... Nen adi anna ki big fan...
Kavitha garu looking soo pretty 💜
Adi brother meda prank cheyandi Kavitha garu
వదిన మరదలు అంటే మీ లాగా ఉండాలి.. మీరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండండి..
కల్మషం లేని మనుషులు మీరు 🥰చాలా హ్యాపీ గా వుంది మిమ్మల్ని చూస్తుంటే
మీ కుటుంబానికి ఎక్కడ దిష్టి తగులుతుందా అని నాకే భయమేస్తుంది.
అందరి కుటుంబాలు ఇలాగే కలిసి మెలిసి ఉండాలి
వదిన మరదళ్ళు అంటే మీ లాగా ఉండాలి అండి always be happy
It's true
True
అక్క ఒక్క నిమిషం కూడా వీడియోస్ skip చేయాలనిపించడం లేదు సూపర్ సూపర్
Plz support &subscribe sachh kids zone
Entha vachayi
@@Satyasekhar0230 Andi antha vachayi
Adi anna bigboss ki vellali future lo ane vallu like cheyandi...... I hope definitely chance vasthadi adi anna ki
Plz support&subscribe our channel sachh kids zone
Bigboss endku babu ikade happy ga undanivandi
Kavitha naga lakshmi.. Lots of respect to both of u girls.. Go on fly high.. May God give u the same strength n long living bond for the whole life... God took away Naga lakshmi mom n eye sight to give her more than that as Kavitha n her bro n of course UA-cam star 😃..
for fun watch this video studio.ua-cam.com/users/video7OY9ZNLTSX8/edit
ua-cam.com/video/hp9AGB8GMOA/v-deo.html
మీ మాటల్లో నిజాయితీ వల్లే మీ కు subscribers వచ్చేది/వస్తున్నారు.......congratulations నాగలక్ష్మి&కవిత ఆది గారు
👏👏My son drawing , He is 1st class boy drawn Buddha drawing . Watch , like, subscribe and share
ua-cam.com/video/qTzUzK_noL8/v-deo.html
for fun watch this video studio.ua-cam.com/users/video7OY9ZNLTSX8/edit
ua-cam.com/channels/27C91ETk2NJr8x5sRm-fPg.html
మిమ్మల్ని చూస్తుంటే కళ్ళలో నీరు నీరు తిరుగుతున్నాయి ఇది ఏడ్చుకుంటూనే రికార్డ్ చేస్తున్నాను ఎంత ఎంత గర్వంగా బతుకుతున్నారు మీరు మీలాంటి చైతన్యము అందరిలో రావాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను హ్యాపీ లైఫ్
మీరు ఇంకా మంచి వీడియోస్ చేయాలి, మరింత అభివృద్ధి చెందాలి. ఓమ్ నమో వేంకటేశాయ 🙏
మీ మాటల్లో నిజాయితీ ఉంటుంది, సొంత వాళ్ళు మాట్లాడుతున్న విధంగా ఉంటుంది. కవిత తల్లి నీ లాంటి కోడలు రావడం రెడ్డి గారి కుటుంబం అదృష్టం చేసుకున్నారు.
నాగలక్ష్మి,కవిత,ఆదిరెడ్డి మీరు కలకాలం ఇలాగే సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.కవిత ప్రేమ పూర్వకమైన సంరక్షణలో నాగలక్ష్మి ఎల్లపుడూ ఇలాగే ఉండాలని,సోదరి కవితకి మరీ మరీ ధన్యవాదాలు.
మీ వీడియో చూస్తున్నా అంత సేపు మనసూలో ఏదో తెలియని ఆనందం ,అనుకోకొండ మీ వీడియో చేశాను , more then 10 వీడియోస్ చూసాను ♥️
Congratulation మీ ముగ్గురికి మీ నవ్వులోని మీ నిజాయితీ కనబడుతోంది వచ్చే మంత్ కి మీ శాలరీ ఇంకా ఇంకా పెరగాలని కోరుకుంటున్న 💐💐💐
Plz subscribe my channel.... Deepika perla channel
@@SanjanSaanviideas9592 kk sis
@@godavaribujjivlogs6600 plz subscribe channel
Hi lakshmi
@@KadiyalaMamatha plz support subscribe my channel ....Deepika perla channel
అధి గారు మి ముక్కుసూటితనం
నాగలక్ష్మి గారి అమాయకత్వం
కవిత గారి smile..
ఇవే మి puls points...
(Good Luck Bigg Boss)
Plz support &subscribe sachh kids zone
ua-cam.com/video/hp9AGB8GMOA/v-deo.html
ua-cam.com/video/hp9AGB8GMOA/v-deo.html
Good luck bigboss haaa
Good luck bigg boss 😂🤣
Naga Lakshmi akka fans oka like
Plz support &subscribe our channel sachh kids zone
@@soujanyadevara2504 ok
Ne ammaki kottoko like
@@pradeepkakumanu4054 thanku andi
@@asifbasha1228 ok bro
నాగ లక్ష్మి గారి confident కి
కవిత అండ్ ఆది రెడ్డి genuine మాటలకి
కల్మషం లేని మీ కుటుంబానికి ఆ దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటున్నా
అక్క సూపర్ మీ ఆడపడుచు మీద ప్రేమ చాలాబాగా చూపిస్తున్నావు 🥰👏
for fun watch this video studio.ua-cam.com/users/video7OY9ZNLTSX8/edit
మీరు ఉన్నది ఉన్నట్లు చెప్తున్నారు.
దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు.
నాగలక్ష్మి గారు మీరు సూపర్
ua-cam.com/video/4A21ws2JY84/v-deo.html
👌👌👌👌
👌👌👌👌
👌👌 👌
చూడచక్కని కుటుంబం నాగలక్ష్మి కవిత మీరు ఇలాగే మంచిమంచి వీడియోలు చేయాలనీ విజయలు సాధించాలని కోరుకుంటున్నాము
Plz support &subscribe sachh kids zone
Adi reddy Garu mi family Chala genuine Ga unnaru Chala happiest family
BIG BOSS 6 ఆది రెడ్డికి UK ఆఫర్ వచ్చింది -://ua-cam.com/video/gZT9Hj7LhuA/v-deo.html
మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను, మి భాందం దృడ మైనది 😍😍👌👍
చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఫ్యామిలీ ని చూడడం. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం ఒక గొప్ప విషయం అది కూడా ఓవరాక్షన్ చేయకుండా నార్మల్ గా మీ ఇంట్లో వాళ్ళు తో ఎలా మాట్లాడుతున్నారో అలాగే ఈ ప్లాట్ ఫామ్ మీద మాట్లాడటం ఇంకా సూపర్. ఈ వీడియో చూడగానే నాకే ఆ డబ్బు వచ్చినంత ఫీలింగ్ వచ్చింది మీ మాటలు విని..... From తిరుపతి
Naga lakshmi gari comedy timing superb...👍
Kavitha gari smile 😁
Adhi Reddy gari Nijaayithi 🙏
అది రెడ్డి గారు మీరు చాలా మంచి మనిషి. మీలో kalmasham లేదు. మీరు bigboss లో చాలా బాగా adaru. మా ఫ్యామిలీ కి మీరు అంటే చాలా ఇష్టం. మీ కవిత గారు కూడా చాలా మంచి మనిషి. మీ సిస్టర్ మనో ధైర్యం 🙏
ఆది తమ్ముడూ కొంచెం వాళ్ళిద్దరికీ ఛాన్స్ ఇవ్వండి మాట్లాడటానికి..
అయినా మీ మాటలు బాగున్నాయ్..
మీ కుటుంబం మాకు బాగా నచ్చింది..
ముగ్గురూ ముచ్చటగా ఉన్నారు...
Plz support &subscribe our channel sachh kids zone
Same feeling
My son drawing , He is 1st class boy drawn Buddha drawing . Watch , like, subscribe and share
ua-cam.com/video/qTzUzK_noL8/v-deo.html
Hi
50% of Credit goes to Adi for naga and Kavitha relation
Adi is like a good bro and good husband....
Plz support &subscribe sachh kids zone
for fun watch this video studio.ua-cam.com/users/video7OY9ZNLTSX8/edit
ua-cam.com/video/hp9AGB8GMOA/v-deo.html
Plz support subscribe my channel..... Deepika perla channel
మీరు మంచి videos చేస్తూ వున్నారు మీ talent తో , మీరు నిజాలు మాట్లాడటం నచ్చింది
God bless you
Yess
చాలా కరెక్ట్ గా చెప్పారు మామూలుగా మాట్లాడతారు నేను మూడు వీడియోస్ చూసాను మంచిగా ఉన్నాయి మీరు ఇప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నా
Such a beautiful thing to watch on UA-cam. Iam forwarding it in my family group right now.
ఎంత క్యూట్ ఫ్యామిలీ అన్నయ్య మిది🤗🤗🤗🤗🤗
Plz support &subscribe our channel sachh kids zone
ua-cam.com/video/hp9AGB8GMOA/v-deo.html
Plz support subscribe my channel.....Deepika perla channel
ua-cam.com/video/Vlddj1nDN7w/v-deo.html
Only Adi Reddy And his Family Is Genuine In UA-cam... I always Support You Bro....Keep Going....!!!!
Œ
👍👍👍
👍👍i
నమస్కారము
ఈ రోజు బిగ్ బాస్ షోలో నాగలక్ష్మి గారిని చూసి నేను సబ్ స్ట్రెబ్ చేశాను.
మీరు అందరూ బాగుండాలి అని ఆలోచనచేసి డబ్బు సంపాదించే సలహాలు ఇవ్వడం చాలా బాగుంది.
మీ ఆలోచనకు జోహార్లు.
మీరు కలకాలం ఇలాగే కలిసి మెలిసి ఉండాలని, మరొకరికి సహాయం చేసే ఆలోచనలో ఉండాలని కోరుకుంటున్నాను.
సర్వేజనా సుఖినోభవంతు.
Fan of Adi Reddy 😎 most genuine UA-camr
Plz support &subscribe our channel sachh kids zone
ఎన్ని రోజులు వెయిట్ చేసాం అక్కలు మీ వీడియో కోసం..😦😐..
ఆది అన్నయ్య కవితా నాగలక్ష్మి అక్క సూపర్..😊😊
Tq
Sis aadhi anna antunnaru naagalakshmi Lakshmi ok but kavitha vadhina anandi sis
@@vandanareddyteluguchanelch1452 ok sister antanu kavita vadina ane😍
Hiii anu
My son drawing , He is 1st class boy drawn Buddha drawing . Watch , like, subscribe and share
ua-cam.com/video/qTzUzK_noL8/v-deo.html
@12:30 u will find the answer,
Watch till @13:10
Omg u r a great inspiration for new beginers
TQ Brother
S 👍
Adi Reddy very interupted.... Bigboss lone anukunna...ikkada chuste ardham avutondi..
నిజంగా చాలా హెల్ప్ చేసిన వీడియో ఇది. ఎన్నో వీడియోస్ చూసి యూట్యూబ్ గురించి తెలుసుకున్నాం కానీ ఇది మాత్రం ఒక వంద వీడియోస్ చూసినంత ఇన్ఫర్మేషన్ తో నింపేశారు. థాంక్యూ.
!?!చ?.
You are the only one who disclosed the exact money. Definitely genuine people. Wish you all very success. Even if I am not interested in watching your other videos I will subscribe and wish you all the very very best.
Kavitha nagagarumeeruchala dignified ga chestaru.nakuchala nattutayi.
This video should get more views and likes...super ...idi cheyputundi mee andari non jealous nature....keep rocking 👍👌
Plz support&subscribe sachh kids zone
Plz support subscribe my channel...... Deepika perla channel
Do subscribe my channel 😀
Photo instagram lo photo pedathe chusthamu anntunna naga akka ki salute... Really heart touching statement... ❤️
Nagalaxmi Akka fans ekada.
for fun watch this video studio.ua-cam.com/users/video7OY9ZNLTSX8/edit
చాలా గ్రేట్ అమ్మ....మీరు....ఆది భయ్యా చాలా genuiune గా ఉన్నారు.
A unit chala genuine
Bro .Your so lucky to get wife like that and even sister also .
13:45 money revels
Tq
Tq
Thank you bro
Tq so much
Entha money
I Subscribed this channel after seeing this video Aadhi Reddy Garu and family. Felt very genuine bro. All the very best.
Plz support subscribe my channel.....Deepika perla channel
@@SanjanSaanviideas9592 ua-cam.com/channels/27C91ETk2NJr8x5sRm-fPg.html
congratulations.U guys really deserve this success.Hope u have a bright future ahead.keep rocking.lots of love to you Naga lakshmi akka Kavitha vadina and adi anna.
నిజంగా నేను ఈ వీడియో చూడక ముందు యూట్యూబ్లో వీడియోలు చేసే వాళ్ళకి పనీపాట ఏం ఉండదేమో అనుకున్నాను ... కానీ ఇప్పుడు యూట్యూబ్లో ఉపయోగపడే వీడియోలు చేస్తే ఇంత సంపాదించవచ్చా అని ఆశ్చర్యంగా అనిపించింది..... సో థాంక్యూ అండి మీరు ఈ వీడియో చేసినందుకు.... ఆల్ ద బెస్ట్ ఆది గారు, నేను ఈ వీడియో చూడటానికి గల కారణం బిగ్ బాస్ లో ఆదిగారిని చూడటం వల్లే 🤗
Kavitha fans like vesukondi
Plz support &subscribe sachh kids zone
for fun watch this video studio.ua-cam.com/users/video7OY9ZNLTSX8/edit
ua-cam.com/video/hp9AGB8GMOA/v-deo.html
*Sridevi Herbal Products* is now Online 🏪
Order 24x7 - Click on the link to place an order
d-srideviherbalproducts.dotpe.in
For more products information , shopping & Offers Click the link
facebook.com/pg/srideviSunnipindi
Please Encourage women empowerment 🙏🙏🙏
Iam feeling Happy to c ur happy family, encouraging naga, let us encourage people like naga God bless u n ur family
Entha honest ga chepparu annayya akka lu
13:00 money time
Tq
Tq
Tnxs
Adi reddy ki entha vastadi monthly???
My son drawing , He is 1st class boy drawn Buddha drawing . Watch , like, subscribe and share
ua-cam.com/video/qTzUzK_noL8/v-deo.html
One week nunchi mee videos chusthunna sister.. very nice love you sister..❤️
మీరు ఎపుడు ఇలానే నవ్వుతూ ఉండాలని , అందరినీ నవ్విస్తూ ఉండాలని కోరుకుంటాను
Adi ki unna fame ki #biggboss ki vellachu... Aa season ki reviews chudalita😅😂
మంచి కుటుంబం .మిమ్మల్ని చూసి చాలా సంతోషపడుతూ ఆ భగవంతుని కృప ఎల్లప్పుడు వుండాలని ఆశీస్సులు తెలుపుతున్నాను
Super Adi Reddy,... BB6 lo na votes neeke paddayi.. ippudu vidoes ki kooda always my vote for you.
ఇంక మనము ఒక ఛానల్ మొదలు పెట్టాల్సిందే.....😅
Ha ha..
All the best
Genuine people, I like u very much brother.
Super and both kavitha and nagalakshmi so beautiful
👍👌
Mee manthena garu kuda బాగా ట్రై చేశారు youtube money kosam nenu kuda try చేయాలి అనుకుంటున్నాను
I am commenting on you tube for first time in my you tube journey, thanks for your motivation to others
Lots of love
Pure hearted souls.. Always be happy stay healthy
Plz subscribe my channel..... Deepika perla channel
Adhireddy gaaru me femily attachment chusthunty maaku chaala happy ga unnadi me wife meru edhari janta made for each other meeru mariyu me family andharu kalisi elaanti programs chala cheyalani korukuntunnamu me family members andhari open heart ❤️ mainds
Kavitha garu chaala goppavaru... I understood! Chaduvutho paatu samskaram mukhyam❤️🙏 mee nundi nerchukovali andharu.
So Genuine Adi reddy and family pls vote Adi reddy
Hearty Congratulations andi.. Nagalaxmi garu, very inspired andi.. may God bless you 🙏🙏
మా nagalaxmi అక్క బంగారం.. నిజాయితీ గా ఉంటుంది.
Kavitha garu is looking so cute and gorgeous..really aadhi is lucky guy to have such a good wife
Bb show nundi nenu me anni videos chudatam modalu pettanu andi ..ma babu ten years vadiki samanyam ga yevaru nacharu...kani aadi garu ante ma vadiki chala istam, aadi garu win avvali ani manaspurtiga korukuntunnanu
So happy Akka మిమ్మల్ని చాలా రోజుల తరువాత చూసినందుకు
You are all super, ఇంకా వంద రెట్లు సంపాదించాలని కోరుకుంటున్నాను. అందరికి అభినందనలు💐
మీరు సూపర్ అన్నయ్య మీ ఆలోచన పది మందికి ఉపయోగపడుతుంది 🙏🙏🙏🙏🙏
Edharu same saree kattukunaru akkade ardham chesukovachu me edharu entha kalisi happy ga unnaro really great andi if possible nenu bayata mimalani kalustha andi❤
Naga lakshmi fans like vesukondi
Plz support &subscribe our channel sachh kids zone
My son drawing , He is 1st class boy drawn Buddha drawing . Watch , like, subscribe and share
ua-cam.com/video/qTzUzK_noL8/v-deo.html
Sodi
Plz support subscribe my channel......mDeepika perla channel
@@girijapakala7586 plz support subscribe my channel Deepika perla channel
Purtiga chudakundane like chesaa🥰
for fun watch this video studio.ua-cam.com/users/video7OY9ZNLTSX8/edit
U people are like our family members....
U people are very kind , humble and honesty.....
Nijanga e vadhina maradhalu kuda ila undaru miru nijanga chala great Kavitha garu 🫡🫡
My favorite 💐 నాగ కవిత గారు super 👌
65K subscribers in just 2 months, you guys are awesome. Not everyone is so lucky.
Naku kanillu ochay anna eduko teliyadu
దేశంలో అందరూ UA-cam channels పెట్టుకొని ఒకళ్ళనొళ్ళు subscribe చేస్కోండి సరిపోతుంది.😂
Azith Jnr Hi Azith garu, I updated my Instagram link on my home page. Check now. And thank you for letting me know about this.
Kavithagaru u r great🙏🏻..... I know the pain of a single woman ... meeru mee sister in law ni support cheyadam mee goppa manasu 🙏🏻
My son drawing , He is 1st class boy drawn Buddha drawing . Watch , like, subscribe and share
ua-cam.com/video/qTzUzK_noL8/v-deo.html
ua-cam.com/video/gkl9eoNo6LE/v-deo.html
Kalla kapatam leni manushulamma meeru, Kavitha and Nagalakshmi iddaru kuda genuine and frank ga chepputhunnaru, chala baga chestunnaru, Bhagavanthudu mimmalni challaga chudali.. inka baga cheyalani korukuntunanu... Nenu ippude subscribe chesthunnanu...
I appreciate your genuineness Bro. Beautiful family.
అందరికి మీలాంటి అదృష్టం ఉండదు కదా naga లక్ష్మి సిస్టర్ 💕💕💕💕💕💕 మీలాంటి anna వదిన దొరకడం me అదృష్టం... Yeppudu మీరు happy ఇలానే ఉండాలి...... 🥰🥰🥰🥰🥰🥰🥰🥰 love you all ♥♥♥♥♥
Avnu naga laxmi chala adrustavanthuralivi andhariki dhakadhi
కవిత మీ స్టయిల్ సూపర్
Nagalaxmi meru ante naku chala estam Andi meru chala baga matladatharu Kavitha meru kuda. Meeku all tha best nagalaxmi meeru navvithe baguntaru
Nenu sandhya veelu vunte reply evvandi
kavitha looks like angel ..seriously ur so cute kavitha garu
Plz support &subscribe sachh kids zone
@@soujanyadevara2504 hi sure will subscribe ur channel thanks
I am huge fan of adi,kavitha,naga
Nagalaxmi garini epudu meeru yilage prema ga chusukondi.. all of you all the best
Super Anna ....😍
Chala communication undhi e vadhina mardalla daggara appudu elaney undali meru 🥰
All the best both of u ......😌
ఈ వీడియో కి కూడా dis likes 👎 కొట్టిన వాళ్ళు.. ఎవరైనా ఉన్నారంటే అది youtube ఛానల్ ఉన్న వల్లే అయ్యి ఉంటారు...
Super sister
S😂
కవిత అక్క me smile bagundhi.. 😄😄😄😄
మీ లో గల నిజాయితీకి అభినందనలు తెలియజేస్తున్నాను.
Hello kavita garu adi reddy gari badha chusthe nenu ala ginchukuntu vuntanu andhu chala mandhi nijaaethiga vundaru ani adi reddy garu nakipudu happy ga vundi namanasoni badhani meeru theerchesaru thanks
Total credit goes to Adi gari .why because he is very encouraging you.,so,all the best for future sisters.
Super. Intelligent kavita lucky adi nuvuu smiling sister
ua-cam.com/video/gkl9eoNo6LE/v-deo.html
చాలా నీజాయితిగా చెప్పారు 👌👌👌
Naga lakshmi fans like vasukondiii rooo
Me video chala clear ga smiling faces thoni chepthunaru (frank ga )intlo matladinatu untadhi
నేను మలేసియా లో నుండి చూస్తాను మీ వీడియో లు ... చాలా బాగా మాట్లాడుతారు
Anna please support me ua-cam.com/video/Ti9FjpRgCu4/v-deo.html plz
S
@@jhoshiwonders1773 ua-cam.com/channels/5b59NwiZqukE2THOq2ofJA.html
If u subscribe me I will subscribe u
@@Harshitha.23 OK I will support u
@@jhoshiwonders1773 tqq akka 🙏
People should feel to know how important relationships are after watching this vedio.
Video spelling wrong
ua-cam.com/channels/27C91ETk2NJr8x5sRm-fPg.html
Super Family😍😍😍
Plz support & subscribe our channel sachh kids zone
👏 👏
My drawing , I am 1st class boy drawn Buddha drawing . Watch , like, subscribe and share
ua-cam.com/video/qTzUzK_noL8/v-deo.html
ua-cam.com/video/cxlv4rfWaEk/v-deo.html
ua-cam.com/video/hp9AGB8GMOA/v-deo.html
Mi happy ness chusthunte na kadupu nindi pothondhi full mind opset li unna video chusaka natho close ga unna vallu anta gurthu vachharu