P.V. Midhun Reddy Exclusive Interview | Full Episode | Midhun Reddy & 5 Editors - TV9

Поділитися
Вставка
  • Опубліковано 29 бер 2024
  • P.V. Midhun Reddy Exclusive Interview | Full Episode | Midhun Reddy & 5 Editors - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu .
    #MidhunReddy #YCP #apelections2024 #tv9telugu
    Credits : #VishwaGajagouni
    #TV9APNewsUpdates

КОМЕНТАРІ • 145

  • @giribabu1509
    @giribabu1509 Місяць тому +57

    మిథున్ రెడ్డి సూపర్

  • @rajproton
    @rajproton Місяць тому +31

    Excellent words politics lo డబ్బు పని చెయ్యదు అంతగా అని. కరెక్ట్. దాని వల్ల జరిగేది కొంచెమే. మిగిలింది విశ్వసనీయత

  • @HakunaMataka-cx1mr
    @HakunaMataka-cx1mr Місяць тому +58

    ➡️హైదరబాద్ కి అభివృద్ధి రావాలంటే Airport, Ring road కావాలి..అది YSR చేశాడు ✅
    ➡️ఆంధ్ర కి అభివృద్ధి రావాలంటే Airport, పోర్టులు కావాలి..ఇది Jagan చేస్తున్నాడు ✅
    ⏭️అందుకే అంబాని, అదాని, రహేజ లు కంపెనీలు పెట్టడానికి 2009 తర్వాత మళ్లీ ఇప్పుడు AP కి వస్తున్నారు 💯

    • @viswakanth9002
      @viswakanth9002 Місяць тому +4

      Avunu 😂😂😂

    • @niceacademy8961
      @niceacademy8961 Місяць тому +2

      అబ్బో.. ఇది నేను chudalaa

    • @rajproton
      @rajproton Місяць тому +4

      ​@@viswakanth9002Hyderabad బాబు కట్టించా అని డబ్బా కొడతాడు కదా. సరే.. అలాగే అనుకుందాం. మరి మిగతా 23 జిల్లాల్లో ఏమ్ చేశాడు. సొంత కుప్పంలో ఏమ్ చేశాడు. చిత్తూర్ కి ఏమ్ చేశాడు. చెప్పండి ఏదైనా వుంటే.
      హైదరాబాద్ లో బాబు ఏమ్ చేశాడు?
      ఒక ప్రభుత్వ పాఠశాల కట్టించాడా?
      ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టించాడా?
      ఒక ప్రభుత్వ వైద్య ఆసుపత్రి కట్టించాడా?
      ఒక ప్రభుత్వ యూనివర్సిటీ కట్టించాడా?
      ఒక ప్రభుత్వ న్యాయ విశ్వ విద్యాలయం కట్టించాడా?
      ఒక ప్రభుత్వ భవనం ఏమైనా కట్టించాడా?
      ఒక సచివాలయం కట్టించాడా?
      ఒక అసెంబ్లీ ఏమైనా కట్టించాడా?
      ఒక పార్క్ ఏమైనా కట్టించాడా?
      లేదా హైదరాబాద్ లో రోడ్లు wide చేశాడా? లేక కొత్తవి రోడ్లు వేశాడా? లేదు గా. ఓన్లీ 3 ఫ్లైఓవర్ లు కట్టాడు. 9 యేండ్ల పాలనలో. అంతే .
      ఒక్కటి కూడా ఇందులో ది కట్టించ లేదు
      మరి ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనా పెట్టించాడా?
      లేదు. వున్నవి కూడా అమ్మేశాడు తక్కువ రేట్ కి ప్రైవేట్ వ్యక్తులకు. తన మనుషులకు, కులపోల్లకి.
      ఇప్పుడు మిరు చూస్తున్న ప్రతిదీ బాబు వెళ్ళిపోయాక జరిగినవే.
      2003 లో బాబు కి అధికారం పోయింది హైదరాబాద్ మీద.
      2005 వైఎస్సార్ international airport పనులు మొదలు పెట్టించాడు.
      2006 లో రింగ్ road
      2007 లో metro
      2007 లో GHMC
      2008 లో HMDA
      2008 లో PV express way
      2004-2009 మధ్య జరిగినవి
      ALL ROADS WIDENED for the sake of mtero.
      IIT Indian institute of technology
      TISS - TATA institute of social sciences
      FAB city
      Gandhi మెడికల్ కాలేజీ new building
      Modernization of Lumbini park, Hussain Sagar,
      New ESI park, నారాయణగూడ పార్క్
      న్యూ flyovers
      Daily drinking water in GHMC area

    • @rajproton
      @rajproton Місяць тому +2

      ​@@niceacademy8961Hyderabad బాబు కట్టించా అని డబ్బా కొడతాడు కదా. సరే.. అలాగే అనుకుందాం. మరి మిగతా 23 జిల్లాల్లో ఏమ్ చేశాడు. సొంత కుప్పంలో ఏమ్ చేశాడు. చిత్తూర్ కి ఏమ్ చేశాడు. చెప్పండి ఏదైనా వుంటే.
      హైదరాబాద్ లో బాబు ఏమ్ చేశాడు?
      ఒక ప్రభుత్వ పాఠశాల కట్టించాడా?
      ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టించాడా?
      ఒక ప్రభుత్వ వైద్య ఆసుపత్రి కట్టించాడా?
      ఒక ప్రభుత్వ యూనివర్సిటీ కట్టించాడా?
      ఒక ప్రభుత్వ న్యాయ విశ్వ విద్యాలయం కట్టించాడా?
      ఒక ప్రభుత్వ భవనం ఏమైనా కట్టించాడా?
      ఒక సచివాలయం కట్టించాడా?
      ఒక అసెంబ్లీ ఏమైనా కట్టించాడా?
      ఒక పార్క్ ఏమైనా కట్టించాడా?
      లేదా హైదరాబాద్ లో రోడ్లు wide చేశాడా? లేక కొత్తవి రోడ్లు వేశాడా? లేదు గా. ఓన్లీ 3 ఫ్లైఓవర్ లు కట్టాడు. 9 యేండ్ల పాలనలో. అంతే .
      ఒక్కటి కూడా ఇందులో ది కట్టించ లేదు
      మరి ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనా పెట్టించాడా?
      లేదు. వున్నవి కూడా అమ్మేశాడు తక్కువ రేట్ కి ప్రైవేట్ వ్యక్తులకు. తన మనుషులకు, కులపోల్లకి.
      ఇప్పుడు మిరు చూస్తున్న ప్రతిదీ బాబు వెళ్ళిపోయాక జరిగినవే.
      2003 లో బాబు కి అధికారం పోయింది హైదరాబాద్ మీద.
      2005 వైఎస్సార్ international airport పనులు మొదలు పెట్టించాడు.
      2006 లో రింగ్ road
      2007 లో metro
      2007 లో GHMC
      2008 లో HMDA
      2008 లో PV express way
      2004-2009 మధ్య జరిగినవి
      ALL ROADS WIDENED for the sake of mtero.
      IIT Indian institute of technology
      TISS - TATA institute of social sciences
      FAB city
      Gandhi మెడికల్ కాలేజీ new building
      Modernization of Lumbini park, Hussain Sagar,
      New ESI park, నారాయణగూడ పార్క్
      న్యూ flyovers
      Daily drinking water in GHMC area

    • @viswakanth9002
      @viswakanth9002 Місяць тому

      @@rajproton 😂😂😂nee illu andhari illu kooda YSR,jagan kattinchaadani cheppu

  • @user-pb9ql9lt2o
    @user-pb9ql9lt2o Місяць тому +9

    It is believeble...😊

  • @Kishorer437
    @Kishorer437 Місяць тому +27

    Mithun anna ❤❤❤❤

  • @satyagiri1233
    @satyagiri1233 Місяць тому +7

    జై మిథునరెడ్డి అన్న జై జై జగన్ అన్న ఆఆఆఆఆ

  • @babusn5706
    @babusn5706 28 днів тому +4

    Great Leader MP Mitnureddy sir 🙏God blessing you sir 🙏CM jaganna sir Best Right hand person Mithnureddy sir 🙏🙏

  • @venkatareddysanaga1058
    @venkatareddysanaga1058 Місяць тому +19

    మిథున్ రెడ్డి గారు

  • @pashamnarsimhareddy5135
    @pashamnarsimhareddy5135 Місяць тому +4

    He becomes powerful leader and Jagan trusted him

  • @premkumarkagana3192
    @premkumarkagana3192 Місяць тому +13

    Super sir

  • @shyams583
    @shyams583 Місяць тому +13

    I love Mithun Anna ❤

  • @vammafoundation3706
    @vammafoundation3706 Місяць тому +4

    super words mithu reddy garu your super

  • @venkataseshareddy3973
    @venkataseshareddy3973 Місяць тому +2

    Very mature and close politician ❤

  • @memmerlaravi7987
    @memmerlaravi7987 Місяць тому +5

    kiran kumar reddy
    paripothadu.

  • @raghavvendra
    @raghavvendra Місяць тому +7

    Explained clearly and openly whatever he knows 🎉
    Good luck 🎉

  • @anilkumarchinthamani2679
    @anilkumarchinthamani2679 Місяць тому +4

    Super Mithun sir🎉.
    Chala Baga answer icharu.🎉❤

  • @kirankumar2969
    @kirankumar2969 Місяць тому +7

    Haseena super undi

  • @babasyed4664
    @babasyed4664 Місяць тому +5

    Is a good leader

  • @kishored3348
    @kishored3348 Місяць тому +5

    mithun reddy garu chala baaga chepparu

  • @CBN4202
    @CBN4202 Місяць тому +6

    You are the most credible government who delivered with actions 🎉advance congratulations 🙌Yes there is still a need for better governance but every thing takes time. We pray that Jagan wins again as there is great path laid by your leadership.

  • @ashokabhi
    @ashokabhi Місяць тому +4

    Malli JAGAN MOHAN REDDY GARE CM 🇱🇸🇱🇸🇱🇸🇱🇸

  • @sarandtzk9356
    @sarandtzk9356 Місяць тому +4

    Jai Mithun Reddy garu ❤️🙏👍💪

  • @sreepamulapati161
    @sreepamulapati161 Місяць тому +7

    exellent conversation,

  • @kisshorekumarreddy
    @kisshorekumarreddy 29 днів тому +2

    Life long package Rajampeta Mp Mithun ANNA 🎉🎉🎉 Piler

  • @nerellaprashanth3437
    @nerellaprashanth3437 28 днів тому +1

    Super interview sir jai ysrcp point too point answer

  • @santhoshkatari7418
    @santhoshkatari7418 20 днів тому +2

    Vedoka verri puvvu , veedi ayya oka konda erri puvvu😂😂

  • @vammafoundation3706
    @vammafoundation3706 Місяць тому +3

    super mithun reddy anna super

  • @Jaganannanahero
    @Jaganannanahero Місяць тому +8

    Reliance Bio Energy ground ayyindi

  • @shivareddy7889
    @shivareddy7889 Місяць тому +4

    Haseena kosame e video chusthunna

  • @goolasudhakar9171
    @goolasudhakar9171 Місяць тому +5

    🐅🇸🇱🐅🇸🇱🐅💐💐💐

  • @naveenjkmc693
    @naveenjkmc693 28 днів тому

  • @sravanvenumbaka5810
    @sravanvenumbaka5810 Місяць тому +1

    Midhun Anna 5L majority this time

  • @abdhulbhasha6066
    @abdhulbhasha6066 25 днів тому

    Mithun sir, your great, your performance is fabulous

  • @subbareddypallaka6895
    @subbareddypallaka6895 19 днів тому

    The way he answered the questions is super

  • @anandabablutekuri9144
    @anandabablutekuri9144 21 день тому

    Mithun anna nev super anna

  • @deepthimekala2376
    @deepthimekala2376 Місяць тому +2

    Ekkada interviews lo cheppatam kadu sir prajalaku cheppandi clear ga madyam gurinchi
    Vallu addagoluga matladuthunnaru kada

  • @jayaramsridhar5978
    @jayaramsridhar5978 Місяць тому +5

    No pointed questions asked by the editors.

  • @rayapatikrishna8779
    @rayapatikrishna8779 Місяць тому +2

    AP state politics ka suvvar

  • @SRLSNMURTHY
    @SRLSNMURTHY Місяць тому +1

    మేడమ్ గారు ఈ ఫైవ్ ఎడిటర్స్ డిబేట్ కు పవన్ కళ్యాణ్ బాబు, లోకేష్ బాబు, బాల కృష్ణ బాబు , చంద్ర బాబు గార్లను ఎందుకు పిలవ లేదు మేడం

  • @rajeevt5877
    @rajeevt5877 Місяць тому +1

    వీళ్ళు కూడా పొలిటీషియన్ లా తయారు అయ్యారు

  • @sub11118
    @sub11118 28 днів тому

    2014 also BJP got absolute majority, then Jagan told if all the MPs resign center should give the SCS, what happend to Jagan in 2019 why their MPs didn't resign?

  • @kinthadaapparao2262
    @kinthadaapparao2262 Місяць тому +1

    Surya editar telugu radaa

  • @SureshKumar-ie3gg
    @SureshKumar-ie3gg 14 днів тому

    Jaathiga oka roju kuda gelavaledhu..

  • @MRAJESHM-oq5js
    @MRAJESHM-oq5js 21 день тому

    2014 to 2019 pf account chesthe 2019 to 2024 varaki 7.7 lac account perigindi ante 7.7 jobs vacheye

  • @prudveevantaramu8461
    @prudveevantaramu8461 14 днів тому

    మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ గురించి మాట్లాడకండి...అధి ఇప్యాక్ వాల రియాలిటీ షో....ఈపాటికి ఒక రూపాయి ఇవాళే....

  • @sakebabu2519
    @sakebabu2519 11 днів тому

    2014 lo ststus gurinchi

  • @rajproton
    @rajproton Місяць тому +1

    Red Sanders ee 5 years rampant ga vunda? Okka news చూపించు స్వామి

  • @user-wb4xh1kr9b
    @user-wb4xh1kr9b Місяць тому +1

    విజయన్న చిత్తూర్ ఎమ్మెల్యే పుష్ప పుష్పరాజ్, అడవి ల ఉండే కొయ్యలు కొట్టి ఎగుమతి చేస్తే తప్పా, ఎర్ర బస్సు లొ వేసి పంపారు

  • @UshaNagendra-ut2wz
    @UshaNagendra-ut2wz Місяць тому +3

    Kiran Kumar Reddy yeavru hasina garu

  • @vijayakumardevi2418
    @vijayakumardevi2418 Місяць тому

    Mee MP lu emchestunnaru😂😂

  • @anilkumargoudtaduri5949
    @anilkumargoudtaduri5949 28 днів тому

    Is that quid pro quo from the govt to a business house

  • @rajeevt5877
    @rajeevt5877 Місяць тому +1

    ఎవడు రా ఆ సూర్య ఎడిటర్

  • @kishored3348
    @kishored3348 Місяць тому +1

    cbn chesindi enti polavaram ki..polavaram em complete chesadu,entha complete chesadu?spill way,copper dam,diaphram wall..ivi important polavaram ki,evi cbn complete cheyyaledu,kaluvalu ysr hayam lo ne thavvaru..asalu central government kattalsina project bolli gadu enduku teesukunnadu..2014 estimations ke memu complete chestha ani enduku oppukunnadu?

  • @Bk77thinks
    @Bk77thinks Місяць тому +1

    Ease of doing business lo ganja , boom boom , presidents medal , sandalwood smuggling

  • @whatnowFAM
    @whatnowFAM Місяць тому

    Santity kaadu anna sanity

  • @sub11118
    @sub11118 28 днів тому

    This guy is telling Polavaram is failure because of CBN, what a joke

  • @kishored3348
    @kishored3348 Місяць тому

    capital state middle lo vundali anukunte vijayawada guntur cheyyochhu capital, well developed city choose chesukovali ante vizag choose chesukovachhu..adi vadi lesi mudu pantalu pande farming land enduku?? amaravthi lo infrastructure provide cheyyali ante ne 4lakh crores kavali ani bolli thatha ne cheppadu..ekkada nunchi vasthadi aa money, eppatiki vasthadi?

  • @hanumantharao3516
    @hanumantharao3516 Місяць тому

    pettamdarula tv lo pettamdaaru interview ...

  • @rayapatikrishna8779
    @rayapatikrishna8779 Місяць тому +1

    Super ra suvvar midhun peddi Reddy ka baccha khamoosh Badmash dekho abhi ayega TDP & Janasena gevernament

  • @Redd841
    @Redd841 Місяць тому +7

    Meru mundu ap youth yendhuku vote yeyyali constable events eppatiki pettaledhu 2 years avuthundhi notification echi😢😢😢😢

    • @rakeshveerla9928
      @rakeshveerla9928 Місяць тому +1

      Badhapadathunavaa

    • @rajproton
      @rajproton Місяць тому +3

      సిగ్గు సరం వుండాలి ఇలా అనడానికి. ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తాము అంటే.. పరీక్షలు పెడతాము అని అంటే కేసు లు పెట్టీ పోస్ట్ పోన్ చెయ్యడం. అబద్ధాలు చెప్పి కోర్ట్ లో వెయ్యడం. కోర్ట్ చెప్పు దెబ్బలు కొట్టిన సిగ్గు లేకుండా అపద్ధాలు ప్రచారం చెయ్యడం.
      ఒక్క ఎగ్జామ్ అయిన సరిగా జరగనివ్వకుండా చెయ్యాలి అని కేసు లు వేస్తూనే వున్నారు. కేసు లు లేనివి త్వరగానే అయ్యాయి కదా

    • @rajproton
      @rajproton Місяць тому

      నిరుద్యోగుల జీవితాలు నాశనం చెయ్యడం కోసం రంగం లోకి దిగిన పచ్చ ముఠా
      ఉద్యోగాలు ఇవ్వలేదు అని రోజు పేపర్ లో రాసే పచ్చ మీడియా ఉద్యోగాలు ఇచ్చాక ఏదో ఒక విధంగా ఉద్యోగాలు భర్తీ కాకుండా నిలిపి వెయ్యాలి అని ఏదో ఒక వార్త వండి ప్రచురించి, తద్వారా కేసు లు వేయించి నిలిపి వెయ్యాలి అని కుట్ర పన్నుతున్నారు.
      దేశ చరిత్రలో ఒకేసారి 3300 యూనివర్సిటీ టీచింగ్ పోస్ట్ లు ఎప్పుడూ ఇవ్వలేదు. అదే పూర్తి అయితే ప్రభుత్వం కి మంచి పేరు వస్తుంది అని, కేసులు వేస్తూ, ఏమి లేకపోయినా ఏదో ఒక విధంగా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. నిరుద్యోగుల జీవితాలు నాశనం చేస్తూనే వున్నారు. చంద్ర బాబు తన 14 యేండ్ల పాలనలో యూనివర్సిటీ లో ఒక్క ఉద్యోగం కూడా నింపలేదు. ఎందుకు అంటే ప్రైవేట్ యూనివర్సిటీ లు బాగు పడాలి, ప్రభుత్వ యూనివర్సిటీ లు నాశనం అవ్వాలి. అదే వారి అజెండా. అప్పుడు కేసు విచారణకు రాకుండా అడ్డుకుంటూ ఐదు ఏండ్లు గడిచి పోయేలా చేశారు. చివరకు తీర్పు వచ్చాక ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే ఇది కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే వున్నారు.
      దయ చేసి జనాలు నిజాలు గ్రహించండి. ఈ పచ్చ మీడియా పచ్చ ముఠా చేసే దారుణాలు.
      టీడీపీ ప్రభుత్వం లో ప్రతి ప్రశ్న పత్రం లో తప్పులే. కనీసం అంటే 20 కి తక్కువ వుండవు. అదే గ్రూప్ 1 లో అయితే 60 పైన నే. కావలనే పేపర్ లు అలా ఇవ్వడం, కేసు లు అయ్యే లా చెయ్యడం. భర్తీ ప్రక్రియ నిదానంగా జరిగే లా చెయ్యడం. తద్వారా జీతాలు ఇచ్చే భారం నుండి తప్పించుకోవడం. 5 యేండ్ల చంద్ర బాబు పాలనలో నింపిన ఒకే ఒక్క గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు కూడా చివరి ఆరు నెలల సమయంలో ఇచ్చారు. అలగే కొత్త నోటిఫికేషన్ లు ఎలక్షన్ కి రెండు నెలల ముందు ఇచ్చారు. అదే వైసీపీ ప్రభుత్వం లో 75 యేండ్ల చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా గ్రూప్ -1 ప్రక్రియ మొత్తం 9 నెలల్లో పూర్తి చేశారు.
      Re evaluation of mains అనేది అస్సలు వుండదు. అలాంటిది కూడా తమకు అనుకూలంగా గ్రూప్ 1 తీర్పులు తెచ్చుకొని నిరుద్యోగుల జీవితాలు నాశనం చేశారు. దీని మీద సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కూడా వుంది. High court లు మీ అధికారులు వాడి re-evaluation చెయ్యమని తీర్పులు ఇవ్వకండి అని. అయినా కూడా అలా manage చేయగలిగారు మహానుభావులు.

    • @rajproton
      @rajproton Місяць тому

      ​@@rakeshveerla9928నిరుద్యోగుల జీవితాలు నాశనం చెయ్యడం కోసం రంగం లోకి దిగిన పచ్చ ముఠా
      ఉద్యోగాలు ఇవ్వలేదు అని రోజు పేపర్ లో రాసే పచ్చ మీడియా ఉద్యోగాలు ఇచ్చాక ఏదో ఒక విధంగా ఉద్యోగాలు భర్తీ కాకుండా నిలిపి వెయ్యాలి అని ఏదో ఒక వార్త వండి ప్రచురించి, తద్వారా కేసు లు వేయించి నిలిపి వెయ్యాలి అని కుట్ర పన్నుతున్నారు.
      దేశ చరిత్రలో ఒకేసారి 3300 యూనివర్సిటీ టీచింగ్ పోస్ట్ లు ఎప్పుడూ ఇవ్వలేదు. అదే పూర్తి అయితే ప్రభుత్వం కి మంచి పేరు వస్తుంది అని, కేసులు వేస్తూ, ఏమి లేకపోయినా ఏదో ఒక విధంగా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. నిరుద్యోగుల జీవితాలు నాశనం చేస్తూనే వున్నారు. చంద్ర బాబు తన 14 యేండ్ల పాలనలో యూనివర్సిటీ లో ఒక్క ఉద్యోగం కూడా నింపలేదు. ఎందుకు అంటే ప్రైవేట్ యూనివర్సిటీ లు బాగు పడాలి, ప్రభుత్వ యూనివర్సిటీ లు నాశనం అవ్వాలి. అదే వారి అజెండా. అప్పుడు కేసు విచారణకు రాకుండా అడ్డుకుంటూ ఐదు ఏండ్లు గడిచి పోయేలా చేశారు. చివరకు తీర్పు వచ్చాక ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే ఇది కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే వున్నారు.
      దయ చేసి జనాలు నిజాలు గ్రహించండి. ఈ పచ్చ మీడియా పచ్చ ముఠా చేసే దారుణాలు.
      టీడీపీ ప్రభుత్వం లో ప్రతి ప్రశ్న పత్రం లో తప్పులే. కనీసం అంటే 20 కి తక్కువ వుండవు. అదే గ్రూప్ 1 లో అయితే 60 పైన నే. కావలనే పేపర్ లు అలా ఇవ్వడం, కేసు లు అయ్యే లా చెయ్యడం. భర్తీ ప్రక్రియ నిదానంగా జరిగే లా చెయ్యడం. తద్వారా జీతాలు ఇచ్చే భారం నుండి తప్పించుకోవడం. 5 యేండ్ల చంద్ర బాబు పాలనలో నింపిన ఒకే ఒక్క గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు కూడా చివరి ఆరు నెలల సమయంలో ఇచ్చారు. అలగే కొత్త నోటిఫికేషన్ లు ఎలక్షన్ కి రెండు నెలల ముందు ఇచ్చారు. అదే వైసీపీ ప్రభుత్వం లో 75 యేండ్ల చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా గ్రూప్ -1 ప్రక్రియ మొత్తం 9 నెలల్లో పూర్తి చేశారు.
      Re evaluation of mains అనేది అస్సలు వుండదు. అలాంటిది కూడా తమకు అనుకూలంగా గ్రూప్ 1 తీర్పులు తెచ్చుకొని నిరుద్యోగుల జీవితాలు నాశనం చేశారు. దీని మీద సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కూడా వుంది. High court లు మీ అధికారులు వాడి re-evaluation చెయ్యమని తీర్పులు ఇవ్వకండి అని. అయినా కూడా అలా manage చేయగలిగారు మహానుభావులు.

    • @rajproton
      @rajproton Місяць тому

      75 యేండ్ల స్వాతంత్ర్య భారత దేశం లో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా నిరుద్యోగుల కోసం ఇంతగా ఎప్పుడూ చెయ్యలేదు ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారు తప్ప.
      1. గ్రామ, వార్డ్ సచివాలయం వ్యవస్థ: శాశ్వత ఉద్యోగులు లక్షా యాభై వేల మంది. జీతం 34500.
      వాలంటీర్ వ్యవస్థ : రెండు లక్షల అరవై వేల మంది. గౌరవ వేతనం నెలకు ఐదు వేలు.
      సంవత్సరానికి ప్రభుత్వం మీద పడే భారం : 8000 కోట్లు
      2. వైద్య రంగం లో మొత్తం 54000 ఉద్యోగాలు ఇచ్చింది. కింది స్థాయి నుండి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ వరకు
      10 వేలు జీతం నుండి 2 లక్షల జీతం వరకు
      సంవత్సరానికి ప్రభుత్వం మీద పడే భారం : దాదాపు 6000 కోట్లు
      3. ఒకేసారి యూనివర్సిటీ లో 3400 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ లు భర్తీ
      సంవత్సరానికి ప్రభుత్వం మీద పడే భారం : దాదాపు 500 కోట్లు
      4. ఆర్టీసీ ను ప్రభుత్వం లో విలీనం చెయ్యడం. లక్షల మందిని శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చడం
      5. DSC -1998 వాళ్లకు కూడా ఉద్యోగం ఇచ్చారు. వాళ్ళు దాదాపు 4532 మంది.
      దీని వల్ల కలిగే అదనపు భారం 250 కోట్లు
      6. APPSC ద్వారా విడుదల చేసిన వేల పోస్ట్ లు. ( Refer APPSC website for more details).
      ***ఎలక్షన్ కు రెండు నెలల ముందు నోటిఫికేషన్ లు ఇచ్చిన గత ప్రభుత్వం. వారు అస్సలు పరీక్షలు కూడా పెట్టలేరు అని తెలిసి కూడా ఎలక్షన్ ల కోసం నోటిఫికేషన్ లు ఇచ్చి వెళ్లిపోవడం. తర్వత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్ని పోస్ట్ లు నింపడం. వారికి ఉద్యోగాలు కూడా వెంటనే కల్పించడం.
      7. కింది స్థాయి ఉద్యోగులకు 1500, 3000 రూపాయలు వున్న జీతాలు రాగానే 10 వేలు చేశారు.
      ఇలా మొత్తం చూస్కుంటే దాదాపు 40 వేల కోట్లు జీతాలకు మాత్రమే అదనపు భారం భరించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు. That is his financial management.
      ఒక ముఖ్యమంత్రి ఇలా కొత్తగా ఉద్యోగాలు ఇచ్చి ఇంత మందికి బ్రతుకుదెరువు చూపించి అంత భారం మోసే దమ్ము వున్న నాయకుడు ఒకే ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే.
      ఏ ముఖ్యమంత్రి అయిన ప్రభుత్వం ఏమ్ చేసింది అని చెప్పుకోవాలి కానీ, ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారంలో ఉద్యోగాలు ఇస్తే ఆ కంపెనీ నా వల్లే వచ్చింది డబ్బా కొట్టే ముఖ్యమంత్రి దేశం లో ఎక్కడా వుండడు ఒక్క చంద్ర బాబు తప్ప. ప్రైవేట్ వ్యక్తులు ఎవరి హయం లో అయిన వస్తారు పెడతారు.
      *** ఇక్కడ ముఖ్యమైనవి కొన్ని మాత్రమే చెప్పడం జరిగింది. ఇంకా చెప్పాలి అంటే చాలా వున్నాయి

  • @srinivasraomuddineni4125
    @srinivasraomuddineni4125 Місяць тому

    Veella boss ni Lopalesthe Anni bayatiki???

  • @prasadreddy2469
    @prasadreddy2469 Місяць тому

    Not even one reporter asked questions about farmers and annamayya project and people death in his own constituency...Inka mi vruthi ki nyayam chesam anukuntunnara

  • @sujatharani7245
    @sujatharani7245 Місяць тому

    Bhoom bhoom raavali

  • @VijayU-ud6sf
    @VijayU-ud6sf Місяць тому

    1% edhi amalu cheyyaledho yevaru adagaru why

  • @Subbu302
    @Subbu302 Місяць тому +2

    Only Reddy's ruling the state....why sir

    • @sweetkarthik1
      @sweetkarthik1 Місяць тому

      Kamma vallu kuda rule chesaaru

    • @MsMadhulika
      @MsMadhulika Місяць тому +2

      CBN vaste kammas will rule...what is your point?

  • @kishored3348
    @kishored3348 Місяць тому

    yokohoma tyres, translumina,infosys,adani data center,inorbit mall..ivi vizag lo jagan ruling lo ne vachhai..daikin, blue star sri city lo, century ply panels badvel lo, sree cements kadapa lo, adithya birla vadu east godari daggara castic soda unit, kadapa kopparthi EMC(EMC start chesinde jagan) lo garmets naidu peta lo carbon black manufaturing unit, lauras labs,ambani bio gas plant, food processing units,jindal steel,diixon,oberoi hotels, inorbit mall vizag lo...etc already ap lo jagan ruling lo invest chesai.. pepper motion electric buses manufacturing chittor lo, crown lng liquefied natural gas import kakinada lo pettadaniki oppandalu ipoyayi...ivi naku telisinavi mathrame

  • @pasupuletisreenivasulu9818
    @pasupuletisreenivasulu9818 Місяць тому

    As M.P. from Rajampet, he has nothing done for Rajampet. Development in Rajampet is zero. He is more focused on looting from mining.

  • @karthikeyapackagingtechnol3850
    @karthikeyapackagingtechnol3850 Місяць тому +1

    Pothu dharmam

  • @Rajesh7rachani
    @Rajesh7rachani 25 днів тому

    Chaay guddha muy

  • @rajeevt5877
    @rajeevt5877 Місяць тому

    ఆ సూర్య అనే ఎడిటర్ ఎక్కడ నుండి తెచ్చావు నయన అర్ధ రహిత ఇన్ఫర్మేషన్

  • @akshara-eu4xz
    @akshara-eu4xz Місяць тому +7

    Liquor scam chesindhi nuvve kadha ra
    Neeku mee ayya ki Jail confirm

    • @apguntur7117
      @apguntur7117 Місяць тому +2

      😂😂😂😂😂

    • @ramanavenkat4121
      @ramanavenkat4121 Місяць тому

      కలలు కనురా ఎర్రి పూకా

    • @gamingsasiyt2464
      @gamingsasiyt2464 Місяць тому +6

      Okka eka kuda CBN pikaledu brother kuppam lone CBN nu odistharu meku ground reality teliyadam ledu

  • @akshara-eu4xz
    @akshara-eu4xz Місяць тому +3

    Vayalpadu ladies college kabja chesadu

    • @pothuraithirumaleshreddy
      @pothuraithirumaleshreddy Місяць тому +1

      College ae na .....ladies ni kuda na?

    • @pothuraithirumaleshreddy
      @pothuraithirumaleshreddy Місяць тому

      @@Thanks..Namasthe .........me bolli gadu , pawala gadi laagaa kadhu ... English petti Telugu marchipovataniki .....

  • @prasadreddy2469
    @prasadreddy2469 Місяць тому

    I am from Rajampet constituency...He is worst MP so far...and he did nothing for our constituency after collapse of annamayya dam also...and he is speaker...shame shame

  • @telugupadyalu...6927
    @telugupadyalu...6927 Місяць тому +1

    liquor king

  • @tslnprasad
    @tslnprasad Місяць тому +1

    వైఎస్సార్సీపీ భజన 5 గురు ఎడిటర్స్ తో

  • @lavankothuri2932
    @lavankothuri2932 Місяць тому +1

    Avnuuuu scam lu chesevallu niku powerful aipotharuuu

  • @user-wb4xh1kr9b
    @user-wb4xh1kr9b Місяць тому +1

    తమ్ముడు మిథున్ ఈ సారి చంద్రబాబు గారితో మాములుగా ఉండదు

    • @ramanavenkat4121
      @ramanavenkat4121 Місяць тому +4

      చంద్రబాబు ఉంటాడా...

    • @user-wb4xh1kr9b
      @user-wb4xh1kr9b Місяць тому

      @@ramanavenkat4121 ఎన్నికల తర్వాత లండన్, బెంగళూరు పోకుండా ఉంటే సూపుతాం

    • @maneesh1216
      @maneesh1216 Місяць тому

      ​@user-wb4xh1kr9b me bollodu hyd paripokunda chuskondi😂😂

    • @bharathmacha6776
      @bharathmacha6776 Місяць тому

      ​@@maneesh1216Mee bidda permanent jail ke. Wait 2 months

    • @maneesh1216
      @maneesh1216 Місяць тому

      @@bharathmacha6776 Bolli gadu valthadu chudu😂

  • @pasupuletisreenivasulu9818
    @pasupuletisreenivasulu9818 Місяць тому +1

    Unfit for MP

  • @veera1224
    @veera1224 Місяць тому +1

    Eesari addanga odipothadu
    Nee family nasanam aypovali ani aa Ayappa swami Sakshi ga chepthunna
    Peddireddy gurthupettuko

  • @shaikirfhan7301
    @shaikirfhan7301 Місяць тому

    Time bokka

  • @user-ds7gt2kw8m
    @user-ds7gt2kw8m Місяць тому +1

    మదనపల్లి జిల్లా చేయలేదు. మదనపల్లి, పుంగనూరు, తంబళ్లపల్లె& పీలేరు లో జిల్లా కోసం చాలా రోజులు పోరాటాలు జరిగాయి. పట్టించుకున్న వైసీపీ నాయకుడు లేడు.కడప - బెంగళూరు రైల్వే ప్రాజెక్ట్ ఊసే లేదు. మెడికల్ కాలేజ్ అని ఆర్భాటం చేసి మొదలు పెట్టిందే లేదు. టొమాటో ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నారు వాటికీ దిక్కు లేదు. మళ్ళీ మీ కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉన్నారు మీ ఆస్తులు పెరుగుతున్నాయి కానీ మదనపల్లి కి చేసింది ఏమి లేదు. సెంట్రల్ గవర్నమెంట్ వేస్తున్న నేషనల్ హైవేస్ మీరేదో వేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

    • @abhilashkoleri
      @abhilashkoleri Місяць тому +1

      Railway central kada .. medical college central kada ..nuvu vesina 4 questions lo 4 central a .. roads matram central antunnav ..cheap minded

    • @user-ds7gt2kw8m
      @user-ds7gt2kw8m Місяць тому

      @@abhilashkoleri రైల్వే రూట్ cancel చేసి via పులివెందుల వేయమని సెంట్రల్ కి రిక్వెస్ట్ పెట్టారు. మెడికల్ కాలేజ్ కి సెంట్రల్ govt funds ఇస్తే అవి జగనన్న సంక్షేమ పథకాలకి వాడేసాడు. Ok na pure minded

    • @user-ds7gt2kw8m
      @user-ds7gt2kw8m Місяць тому

      ​@@abhilashkolerijilla చేయడానికి & టొమాటో ప్రాసెసింగ్ యూనిట్స్ కి సెంట్రల్ కి ఏం సంబంధం ఉందో నాకైతే తెలియదు bro.

    • @user-ds7gt2kw8m
      @user-ds7gt2kw8m Місяць тому

      ​@@abhilashkoleriNational highways Central govt handover lo ఉంటాయి కాబట్టి వాళ్ళే roads వేస్తారు. Funds గానీ మన స్టేట్ govt కి ఇస్తే జగనన్న వాటిని కూడా సంక్షేమ పథకాలకి వాడేస్తారు.

  • @niceacademy8961
    @niceacademy8961 Місяць тому

    అలీ బాబా.. అందరూ dongale

  • @user-vs6es5nf6c
    @user-vs6es5nf6c Місяць тому

    KkR

  • @ravireddy2249
    @ravireddy2249 Місяць тому

    Daridrudu veedu

  • @jsnrt9485
    @jsnrt9485 Місяць тому

    rayalaseema lo redlu thappa evadu manishi kaadu ane mentality veedidi..

  • @sparklessparkles8620
    @sparklessparkles8620 Місяць тому

    rajakeeyam papam kaaada ...

  • @phanidurgaprasadsunkara4090
    @phanidurgaprasadsunkara4090 Місяць тому +1

    Ysrcp mottam sicos