That's why I want the private sector to be encouraged, as it would provide innovative thoughts and also technology which would give remunerative price to farmers.
టొమోటో పొడి కిలో ఎంత బ్రో,ఉల్లి,వెల్లులి,అల్లం,టొమోటో,రకరకాల.పండ్లు కూడా ఎండబెట్టి పొడి కొట్టి అమ్మందీ బ్రో,వంటల్లో ఎలా వాడాలి,ప్రిసర్వ్ చెయ్యండి ఎలా,నైపుణ్యం అందరికీ నేర్పించండి పచ్చళ్ళు లాగా సౌల్ పికిల్ లాగా చెయ్యండి, డ్రై చికెన్,విదేశాలకు ఎగుమతి చెయ్యాలి ప్రపంచానికి ఆహారం అందించాలి.
You can use all dried tamatoe, lemon ,peppers ,brinjal and all other vegetables in winter and rainy season. It is best food for un season. Mango is best for rainy season to use in currie's.
Good information, God bless you and the youngsters. Education is not only for jobs. They are giving employment to locals and support price / assistance to formers. Loacal Government s also must support this type of units ,but they will get everything through freebies, mesmerizing people or Total time spending abusing , mudsliding finally with legal litigation s. Shade net farming is not active in both Telugu states ,they also have reservation s. If you travel up to Pune on High way ennumber of Shade nets in agri fields (interior ,shade nets, poultry, solar common ).
ఎదో లాభాలు వస్తాయి అని అనుకోకండి ఇoదిలో చాలా ఒడిదుడుకులు ఉన్నాయి, మనకి ఎంత వస్తుంది అని చూడకండి, మనం ముడి సరుకు ఎంతకీ దొరుకుతుంది, ఎప్పుడు దొరుకుతుందో, ఎంత దూరం లో దొరుకుతుంది, రవాణా కి కిరాయి ఎంతా, ముడి సరుకు నాణ్యతా ఇలా చాలా ఉన్నాయి. వాళ్ళు పెట్టారు లాభాలు వచ్చేస్తున్నాయి కాబట్టి మనం కూడా పెట్టేద్దాం డబ్బులు వచ్చేస్తాయి అని అనుకోకండి. చూపించినంత, చెప్పినంత సులువు కాదు ఇది, ఈ వీడియోలు చూసి అవేశపడకండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. గమనించగలరు
Brother small doubt 1kg dry tomoto meeru ammedhi 300 daniki 15 kg normal tomoto konali avg ga kg 10rs vesukunna 150 danike pothundi plus e setup ki 2-3 laks plus cleaning cutting packing amina miguluthunda profit
అసలు వాటి ఉపయోగం ఏంటి, ఎవరు ఎలా, ఏ పదార్థలకు వాడుతారు. అవి అడగకుండా, ఏవేవో అడుగుతున్నారే. పాపం, పలమనేరు, మదనపల్లి రైతులు, ప్రతి సం చాలా నష్ట పోతుంటారు, వారికి తెలపండి.
అందుకే అన్నమాట టమాటాలు మామూలుగా ఉండే రేట్ కంటే ఎక్కువ రేటు ఉండేది. ఫ్యాక్టరీ నడవాలంటే టమాటాలు ఎప్పుడు అవసరమే కాబట్టి మన వరకు టమాటాలు రావు వచ్చినా రేటు చాలా ఎక్కువ ఉంటుంది. ఇల్లు ఫ్యాక్టరీ మూత పడకుండా ఉండాలంటే కంటిన్యూ టమాటాలు కావాల్సిందే డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లై తక్కువగా ఉంటే రెట్లు పెరుగుతాయి కాబట్టి సామాన్య ప్రజలకు టమాటాలు ఈ రేట్లలో దొరుకుతుంటాయి చూడండి
Brother 15kg ki 1kg annaru. But 700kg ki 50kg kada. 100kg antunnaru. Which one is correct?. Kg average 300rs aite 15kg*20rs--300rs. Tomato value below 10rs only it will workout.
Nice startup, interviewer unable to take full information from those boys, he should develop his presentation & interview skills from senior UA-camrs like Rajender Reddy of Telugu Raithubadi.
చంద్రబాబు నాయుడు గారు చెప్పేది… ఇదే! మన ఉత్పత్తులకు మార్కెట్ ధర లేనప్పుడు ప్రత్యామ్నాయ పద్ధతులు వెతుక్కోవాలని. ఇలాంటి యువత ముందుకు రావాలి, చొరవ చేయాలి. Overnight ధనవంతులు కావాలని ఆశపడకుండా కృషితో నాస్తి దుర్బక్షం అంటారు కదా! అభినందనలు యువతరానికి.. స్ఫూర్తి కరం. భూపేష్ 👏👏
Super Idea good job inspiration to young generation s
సూపర్ సూపర్ ఐడియా అండి,చాలా చాలా మంది రైతులకు కిట్టుబాటు ధర ఇచ్చి వారికి మేలు చేస్తున్నారు, ఇలాంటి మంచి ఆవిషరణలు ఇంకా చాలా చేయండి
Hallo బ్రదర్ మీ వద్ద export quality ఇవ్వగలరా
Very good ఇలాంటి startup units కి విస్రుతప్రచారము మరియు ప్రోత్సాహము కలిపించాలి. 🎉
Superb information brother thank you
And all the best
Very good vedio...Excellent information bhai...❤🎉
That's why I want the private sector to be encouraged, as it would provide innovative thoughts and also technology which would give remunerative price to farmers.
టొమోటో పొడి కిలో ఎంత బ్రో,ఉల్లి,వెల్లులి,అల్లం,టొమోటో,రకరకాల.పండ్లు కూడా ఎండబెట్టి పొడి కొట్టి అమ్మందీ బ్రో,వంటల్లో ఎలా వాడాలి,ప్రిసర్వ్ చెయ్యండి ఎలా,నైపుణ్యం అందరికీ నేర్పించండి పచ్చళ్ళు లాగా సౌల్ పికిల్ లాగా చెయ్యండి, డ్రై చికెన్,విదేశాలకు ఎగుమతి చెయ్యాలి ప్రపంచానికి ఆహారం అందించాలి.
😊0😊😊😊😊
Tomato రైతులు లాభం పోదేవిధం గా ఉంది. చాలా మంచి విషయం
hi
phone number
Yars list or information send
Good innovative thought.... All the best brother 🙏
You can use all dried tamatoe, lemon ,peppers ,brinjal and all other vegetables in winter and rainy season.
It is best food for un season. Mango is best for rainy season to use in currie's.
Good information, God bless you and the youngsters. Education is not only for jobs. They are giving employment to locals and support price / assistance to formers. Loacal Government s also must support this type of units ,but they will get everything through freebies, mesmerizing people or Total time spending abusing , mudsliding finally with legal litigation s. Shade net farming is not active in both Telugu states ,they also have reservation s. If you travel up to Pune on High way ennumber of Shade nets in agri fields (interior ,shade nets, poultry, solar common ).
వెరీ గుడ్ ఇక మీధ్ట ఎక్కువ అయ్యిన పంటను పారబొయ్యక్కర లేదు😅😅😅
చిన్న వయస్సులో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు 👌🏼👌🏼.,
Future lo ఇంకా ఎక్కువ quantity తో చెయ్యాలి 👌🏼👍
Inspiring bro's, great job, great innovation!
ఎదో లాభాలు వస్తాయి అని అనుకోకండి ఇoదిలో చాలా ఒడిదుడుకులు ఉన్నాయి, మనకి ఎంత వస్తుంది అని చూడకండి, మనం ముడి సరుకు ఎంతకీ దొరుకుతుంది, ఎప్పుడు దొరుకుతుందో, ఎంత దూరం లో దొరుకుతుంది, రవాణా కి కిరాయి ఎంతా, ముడి సరుకు నాణ్యతా ఇలా చాలా ఉన్నాయి. వాళ్ళు పెట్టారు లాభాలు వచ్చేస్తున్నాయి కాబట్టి మనం కూడా పెట్టేద్దాం డబ్బులు వచ్చేస్తాయి అని అనుకోకండి. చూపించినంత, చెప్పినంత సులువు కాదు ఇది, ఈ వీడియోలు చూసి అవేశపడకండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. గమనించగలరు
Vadu buy back theesukokapoina manam market chesukogalagali
@@munigeprashanth5029 yes, ala chesukuntene we can get on with profits
idi pandiche rythuku matrame upayogam, businessman ki kocham ibbande
@@munigeprashanth5029 buy back pedda sc*m, qty bagaledu, qty takkuva, rate ledu edo katha
ఉసిరి మునగ ఆకు కొత్తిమీర ఇంకా కొన్ని ఆకుకూరలు డ్రై చేస్తే బాగుంటది ఇలాగా ఇలా ఆరబెట్టిన ఏవైనా ఒక ఆరు నెలలు బాగా పోషకాల్లో కలిగి ఉంటాయి
Brother small doubt 1kg dry tomoto meeru ammedhi 300 daniki 15 kg normal tomoto konali avg ga kg 10rs vesukunna 150 danike pothundi plus e setup ki 2-3 laks plus cleaning cutting packing amina miguluthunda profit
గొప్ప సమాచారం అందిస్తున్నారు అన్న
Rain season time lo ఎల పరిస్థితి చెప్పండి
అసలు వాటి ఉపయోగం ఏంటి, ఎవరు ఎలా, ఏ పదార్థలకు వాడుతారు. అవి అడగకుండా, ఏవేవో అడుగుతున్నారే. పాపం, పలమనేరు, మదనపల్లి రైతులు, ప్రతి సం చాలా నష్ట పోతుంటారు, వారికి తెలపండి.
Adi matram anchor adagadu,vadu cheppadu...
Varshakalam lo problem vastundi water niluva undakudadu inka chali kalam lo kuda time padutundi dry avvataniki edi anukunnantha easy kadandi
EVERYTIME I WATCH VIDEOS IN THIS CHANNEL GETTING SOME KNOWLEDGE THANK YOU
అందుకే అన్నమాట టమాటాలు మామూలుగా ఉండే రేట్ కంటే ఎక్కువ రేటు ఉండేది. ఫ్యాక్టరీ నడవాలంటే టమాటాలు ఎప్పుడు అవసరమే కాబట్టి మన వరకు టమాటాలు రావు వచ్చినా రేటు చాలా ఎక్కువ ఉంటుంది. ఇల్లు ఫ్యాక్టరీ మూత పడకుండా ఉండాలంటే కంటిన్యూ టమాటాలు కావాల్సిందే డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లై తక్కువగా ఉంటే రెట్లు పెరుగుతాయి కాబట్టి సామాన్య ప్రజలకు టమాటాలు ఈ రేట్లలో దొరుకుతుంటాయి చూడండి
చాలా బాగుంది ఇలాంటివి అందరూ పెట్టాలని ఆశిస్తున్నాను
Good program. Congratulations to all three of them.
Thank you
@@Gunapatis ఈ యూనిట్ details address phone number తెల్పగలరు
Mi office ekkada cheppandi bro@@Gunapatis
Who consume these dried items, Pl give some recipes using dried lemon,tomato etc..
Brother 15kg ki 1kg annaru. But 700kg ki 50kg kada. 100kg antunnaru. Which one is correct?.
Kg average 300rs aite 15kg*20rs--300rs.
Tomato value below 10rs only it will workout.
Yes, u cannot work it out unless u get it at those low rates. U will get it at those low rates only for 2 months in a year.
Olden days lo anni summer lo dry chesi orugulu ani anevallu avi rainy season ki vadevallu
Innovative thought..all the best dears..I am from Atmakur
#YPLTV
Superb
This type of new inventions required in our States
Excellent 👌👍
All the Best to your team.
Good job brothers have a nice future 🎉🎉
Edi start cheyali ante entha karchu avuthadi em kavali process ki land entha undali marketing Ki ela ela OK video cheyandi bro
Super impramation
Nice startup, interviewer unable to take full information from those boys, he should develop his presentation & interview skills from senior UA-camrs like Rajender Reddy of Telugu Raithubadi.
మంచి ఆలోచన
Super good start to youngsters.wish you all the best
Inkokati dani shell life peragataniki inkemaina tips telusukovali packing vishayam elanti meterial aithe inknchm life untadi anni jagrathalu teesukovali
శుభ్రంగా అయితే పెట్టారు. కొంతమంది కిందనే ఆరబెడుతున్నారు, చెప్పులతో నడుస్తున్నారు. 👍🏻
Anna alage company tho ela tieup ayyaro a process kuda next videos pettandi
Great work, keep it up
Inkokati anni expenses ponu per unit ki 15k migioithey great
Do Garlic powder also,i did at home
Super Brothers God bless you 👍👍👍👏👏👏
చంద్రబాబు నాయుడు గారు చెప్పేది… ఇదే! మన ఉత్పత్తులకు మార్కెట్ ధర లేనప్పుడు ప్రత్యామ్నాయ పద్ధతులు వెతుక్కోవాలని. ఇలాంటి యువత ముందుకు రావాలి, చొరవ చేయాలి. Overnight ధనవంతులు కావాలని ఆశపడకుండా కృషితో నాస్తి దుర్బక్షం అంటారు కదా! అభినందనలు యువతరానికి.. స్ఫూర్తి కరం. భూపేష్ 👏👏
True ..thank you
Aayane kaadhu nenu kuda eppatnuncho chepthunna okkaraina vinnara......?
Idi andariki telsu bro Neku teliyademo evado cheppe varaku 😂
Inkem cheppadu Chandra Babu naidu 🙄🤦
@@KK-gc5lj pachadi yela pettalo manava jaathiki nerpinchina vyakthi kuda aayane😂😂
All the best brother, keep loyalty and maintain quality🎉
Nice AGRISOL
Very good information 🎉🎉
God bless you sons.
All the best for future bro 👍🙂
Centimeters kadu bro feets ayi untundi
All the best. Super
Can you provide Raheja address.
Can we dry lady fingers and Brinjal. Can we have buy back arrangement for these vegetables?
Unit ni konchm height lo petti undalsindi varshakalam lo munigipovachu polam kabatti
Thankyou for this
Good work bro
ee unit lo PMFME ki ela apply chesukovali daani gurinchi kuda oka video cheyandi bro
Contact Bhanu for more information brother +91 8555-973198
Rainy , winter seasons lo dry cheyyavacha
🎉❤🎉
Boss payment recieved for atleast one lot from raheha solar?
Good job bro.good interview.
Rainy season lo ela care tesukontaru
Wt about in rainy season
All Vegetables, Fruits & Leafe products DRY selling throughout the WORLD 🌎
Its new in INDIA 🇮🇳 but so many Years many Countries are doing this process
Rainy season lo ela brother
Super brothers
All the best brothers
Dry chesinavatini endhulo vadatharo bayata manam market chesukovacha
Entha karchu avuthundu bro okasari details chepandi
GOOD BUSINESS
Where we can sell the product
What is buy back system
Market lo demand ela undhi.. Export chesthunara
🎉🎉🎉🎉
Natural & fresh ga thine adrustam vunna manaki enda bettukuni thine kharma enduku?
Venukati rojullo an seezan lo dorakavani varugu chesukunevallu mari ippudu 360 days anni dorukuthunnayi kada ippudu endhukidantha just na dàot
Super brother's
Varsham padithy eAlaaa bro
All d best anna congrats🎉🎉🎉🎉
Super
He should have asked about profit and losses they made as well.. How much they have made out of current business
Super bro 🎉🎉🎉😢😢
Congratulations bro
Trays ekkada dhorukuthai
You do this good quality tomatoes and lemon not with near to spoil tomatoes and lemon
Great initiative
What is the usage
One ton antu naru trayki 7 or 8 kgs 60 trays antunnaru only 480 kgs ??
Complete data share cheyali not half half way
Can you please suggest a company who will purchase dried tomatoes from us. We are in Gajapati district of Odisha.
RAIN VASTUNNA APPUDU ELA BRO MARI
ఇది సోలార్ డ్రయర్స్ అమ్ముకోవడానికి ఎత్తుగడ... ట్రాప్ లో పడకండి..... 🙏🙏🙏🙏
Why, any problems
Business devolop avutundhi kadhaa.. India devolop avutundhi kadhaa..
Yes, old days lo sun light lone chesevaru ippudu ivi anduku extra karchu
Exactly
Nice bros
Sir investment cost.. And land entha thesukovali.??
Can we dry " papaya"
Bro full details tho video cey
Which Co. solar dryers are these,
Ivi yela use chestharu
Good you are doing well boys god bless you all
Dry veg pirces lo votd ekkuvuntay.anduke mana poorvikulu orugulu chesevallu
👌👌👌👍👍
Rain వస్తే ఎలా