మొదటిసారి కలిసి పిండివంటలు చేసాను 😀

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • ఈ సంవత్సరం సంక్రాంతికి అత్తలు, తోడికోడలు మరియు ఆడపడుచుతో కలిసి మేము అరిసెలు, లడ్లు చేసుకున్నాము. నేను చెప్పినట్లున్నగా ఆలస్యమైనా వీడియోను మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. వీలైనంత వరకు మా మాటలతో సహజంగా ఉండేటట్లు ఎడిట్ చేశాను. వీడియోని పూర్తిగా చూడగలరు.
    This year's Sankranthi, we all came together and made some delicious sweets for the festival. This is a video recording of the same. I am uploading the video even though it is delayed a bit. Please watch the video till the end.

КОМЕНТАРІ • 2

  • @uma2396
    @uma2396 2 роки тому +1

    WOw నోరూరించే పిండివంటలతో పండగ సంబరాలు... హడావుడి అంతా మీ కుటుంబం లొనే కనిపిస్తోంది మా.... sooo nice👌👌👌💐💐💐👍👍

  • @pandutuluri6017
    @pandutuluri6017 Рік тому +1

    🤌👌👌