తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు (2) నా ప్రియుడా నా ప్రాణమా నిన్ ఆరాధించెదన్ నా జీవమా నా స్నేహమా నిన్ అరాధించెదన్ (2) నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా (2) తండ్రి దేవా నా ఆనందమా - నీ వడిలో నాకు సుఖము (2) నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా (2) తండ్రి దేవా నా ఆనందమా - నీ వడిలో నాకు సుఖము (2)
తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు (2)
నా ప్రియుడా నా ప్రాణమా నిన్ ఆరాధించెదన్
నా జీవమా నా స్నేహమా నిన్ అరాధించెదన్ (2)
నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా
నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా (2)
తండ్రి దేవా నా ఆనందమా - నీ వడిలో నాకు సుఖము (2)
నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే
జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా (2)
తండ్రి దేవా నా ఆనందమా - నీ వడిలో నాకు సుఖము (2)
గాడ్ బ్లెస్స్ యు 🙏🏾🙏🏾🙏🏾
Wonderful worshipteam 🙏🏿
God bless you 🙌🙌
Excellent 👌
Amen.....
God bless you
Praise you Tandri