--->తనకు తగ్గ గురువైనటువంటి శ్రీ రామకృష్ణ పరమహంస ద్వారా "వివేకమైన ఆనందం" ను తన "నిజస్థితి" గా భావించి ఆ స్థితిననుభవిస్తూ, ఆ ఆనందాన్ని ఈ ప్రపంచానికి పంచిన సదా "అనంత చైతన్యం"గా భాసించే ఆధ్యాత్మిక సింహమే స్వామి వివేకానంద... ☀️☀️వివేకమైన ఆనందం~స్వామి వివేకానంద☀️☀️
సమాజానికి స్ఫూర్తినిచ్చే....స్వామీజీ ధీర వాక్కులు.!  భారతీయ ఆధ్యాత్మిక ఘన వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన పరమ యోగీశ్వరుడు..యతీంద్రుడు..ఆధ్యాత్మిక మార్గదర్శి...అఖిల భారతావనికి ఆధునిక జాతీయతా పితామహుడుగా వెలుగొంది, అఖండ కీర్తిని, ఖ్యాతిని ఆర్జించి..అందరిలో జాతీయతా స్ఫూర్తిని రగిలించి, జాతి జనుల హృదయాలలో ఒక ఆరాధ్య దైవంగా నిలిచారు.! ఆనాడు స్వామీజీ పలికిన ధీరోదాత్త వాక్కులు.. సమాజానికి స్ఫూర్తినివ్వడానికి,సరైన దారిలోనడిపించడానికి...ఈనాడు ఎంతైనా ఆవశ్యకం.! దైవ భక్తి,దేశ భక్తి, ధర్మానురక్తి, స్వదేశీ సంస్కృతి పరిరక్షణ కోసం... సమస్త భారతీయులకు స్ఫూర్తినందించడానికి.... శ్రీ స్వామి వివేకానందుని సూక్తులు...ప్రస్తుత, భవిష్యత్తరాలకు ఎంతగానో సహకరిస్తాయి.!
Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya subhamastu nityam srustikisubhamastu Srustikikrutagnatalu love you god thank you god thank you god thank you god 💐 💐 💐 god bless you god bless you god bless you god bless you god bless you god bless you god bless you god bless you god bless you god bless you forever thank you god 💐 💐 💐 forever
స్వామీజీ బోధనలు..సదా స్మరణీయాలు.! శ్రీ స్వామి వివేకానందుని పేరు వింటేనే యువకుల్లో ఉత్తేజం పొంగి పొరలుతుంది. అసాధారణ ప్రతిభ, తెలివితేటలూ, ఆధ్యాత్మిక చింతన, దేశ భక్తి, స్త్రీలపట్ల గౌరవం, సాటి వారి పట్ల ఆదరణ.. ఇలా చెప్పుకుంటూ పోతే,స్వామి వివేకానంద వ్యక్తిత్వాన్ని వర్ణించడానికి ఒక జీవితం చాలదు. ఎల్లప్పుడూ ఆత్మ విశ్వాసంతో శక్తిమంతులుగా సాగాలని,మనోధైర్యంతో మనుషులందరూ దివ్యంగా జీవించాలని స్వామి వివేకానంద బోధిస్తూ ఉండేవారు.! ఆయన బోధించిన విషయాలన్నీ నేటికీ చిరస్మరణీయాలు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు తమ శక్తిసామర్ధ్యాలనూ పరిపూర్ణంగా వినియోగించుకోవాలని స్వామి వివేకానంద సూచించేవారు.!
Garikipati garu :: oka topic gurchi ba cheptaru like kukka edhuru ravadam manam baa venukabadi unam Inka marali lantivi same time jathakam ugadhi roju chuskoli ani malli devotional side chepataru asal erojullo jathakam anti ...sry to say Inka gattiga matladithey nannu murkudu antaru 😆
గురువుగారికి నమస్కారములు🙏
స్వామి వివేకానంద
మనకు మార్గదర్శం..
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
--->తనకు తగ్గ గురువైనటువంటి శ్రీ రామకృష్ణ పరమహంస ద్వారా "వివేకమైన ఆనందం" ను తన "నిజస్థితి" గా భావించి ఆ స్థితిననుభవిస్తూ, ఆ ఆనందాన్ని ఈ ప్రపంచానికి పంచిన సదా "అనంత చైతన్యం"గా భాసించే ఆధ్యాత్మిక సింహమే స్వామి వివేకానంద...
☀️☀️వివేకమైన ఆనందం~స్వామి వివేకానంద☀️☀️
నా వివేకానంద మన ఇండియా లో పుట్టడం మన అదృష్టం 🙏♥️
Our vivekananda
Adi kudaa maa kolkata looo undatam enkaaa.....❤😍
@@asipivinit5151 తన్ను పూటిన నేలలో nuv పుటడం అదృష్టం
కాదు...ఆయన నడిచిన నేల పై పుట్టడం మన అదృష్టం అన్న
@@manthasivaprasad2034 నిజం తను నాకు హా శివాయ తో సమానం
ఓం నమో శ్రీ గురుభ్యోనమః 🙏🚩
సమాజానికి స్ఫూర్తినిచ్చే....స్వామీజీ ధీర వాక్కులు.!

భారతీయ ఆధ్యాత్మిక ఘన వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన పరమ యోగీశ్వరుడు..యతీంద్రుడు..ఆధ్యాత్మిక మార్గదర్శి...అఖిల భారతావనికి ఆధునిక జాతీయతా పితామహుడుగా వెలుగొంది, అఖండ కీర్తిని, ఖ్యాతిని ఆర్జించి..అందరిలో జాతీయతా స్ఫూర్తిని రగిలించి, జాతి జనుల హృదయాలలో ఒక ఆరాధ్య దైవంగా నిలిచారు.!
ఆనాడు స్వామీజీ పలికిన ధీరోదాత్త వాక్కులు.. సమాజానికి స్ఫూర్తినివ్వడానికి,సరైన దారిలోనడిపించడానికి...ఈనాడు ఎంతైనా ఆవశ్యకం.!
దైవ భక్తి,దేశ భక్తి, ధర్మానురక్తి, స్వదేశీ సంస్కృతి పరిరక్షణ కోసం... సమస్త భారతీయులకు స్ఫూర్తినందించడానికి.... శ్రీ స్వామి వివేకానందుని సూక్తులు...ప్రస్తుత, భవిష్యత్తరాలకు ఎంతగానో సహకరిస్తాయి.!
సూపర్ గురువుగారు 🙏🙏🙏
స్వామీ వివేకానంద గారి స్ఫూర్తి తో స్వామీ వివేకానంద సేవా సమితి అనే సంస్థను స్థాపించి ప్రతి నెల 100 రూపాయలు కట్టి పేద వారికి సహాయం చేస్తున్నాం🙏🙏
🙏💕
God bless you
Can I also take part in the service?
చాలా సంతోషం, మేము కూడా గత 25 ఏళ్ల క్రితం వివేకానంద యువ జన సంఘం ఏర్పాటు చేశాం, ఇప్పటి కి కొనసాగిస్తున్నాం
Vivekananda Is A Youth Icon
గురువు గారికి వందనాలు 🙏
Swami Vivekananda is intelligent hero. iam coming soon for the next hero.
Vivekananda swamy is a great spirit, personality and philosopher....
👌🙏💪🔥👍 భారత్ మాతా కీ
Vivekananda is a hero.
Superb
శ్రీ రామకృష్ణ 🙏
Great samiji
8:01.. 9adhyayam 22slokam...
Swami, Vivekanand,is,a,great,
Guruvu Garu goppAvaaru
Proud to be Hindu jai Hinduism
Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya subhamastu nityam srustikisubhamastu Srustikikrutagnatalu love you god thank you god thank you god thank you god 💐 💐 💐 god bless you god bless you god bless you god bless you god bless you god bless you god bless you god bless you god bless you god bless you forever thank you god 💐 💐 💐 forever
గురువు గారికి🙏వివేకనందస్వమి మాటలు పాటిస్తే మనదేశం అద్బుతంగవుంటుంది జైహింద్
Who ls your inspiration
Guruvu garke pranamamulu
స్వామీజీ బోధనలు..సదా స్మరణీయాలు.!
శ్రీ స్వామి వివేకానందుని పేరు వింటేనే యువకుల్లో ఉత్తేజం పొంగి పొరలుతుంది. అసాధారణ ప్రతిభ, తెలివితేటలూ, ఆధ్యాత్మిక చింతన, దేశ భక్తి, స్త్రీలపట్ల గౌరవం, సాటి వారి పట్ల ఆదరణ.. ఇలా చెప్పుకుంటూ పోతే,స్వామి వివేకానంద వ్యక్తిత్వాన్ని వర్ణించడానికి ఒక జీవితం చాలదు. ఎల్లప్పుడూ
ఆత్మ విశ్వాసంతో శక్తిమంతులుగా సాగాలని,మనోధైర్యంతో మనుషులందరూ దివ్యంగా జీవించాలని స్వామి వివేకానంద బోధిస్తూ ఉండేవారు.!
ఆయన బోధించిన విషయాలన్నీ నేటికీ చిరస్మరణీయాలు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు తమ శక్తిసామర్ధ్యాలనూ పరిపూర్ణంగా వినియోగించుకోవాలని స్వామి వివేకానంద సూచించేవారు.!
🙏🙏🙏
Garikipati garu :: oka topic gurchi ba cheptaru like kukka edhuru ravadam manam baa venukabadi unam Inka marali lantivi same time jathakam ugadhi roju chuskoli ani malli devotional side chepataru asal erojullo jathakam anti ...sry to say Inka gattiga matladithey nannu murkudu antaru 😆
Buchaiah
💯👌👌👌👌👍🚩🕉️🇮🇳💐🙏🙏🙏
Naku ala bratakalani undhi kani eppudu evaru ala leru
Aythe nuvvu ala bathuku
Madhava
🙏🙏🙏🙏