2017 లో మేడం... వెంకయ్య నాయుడు గారు ఉప రాష్ట్రపతిగా ఎన్నిక అయినప్పుడు ఉప రాష్ట్రపతి హోదా లో మొదటగా తెలుగు రాష్ట్రాలను సందర్శించినప్పుడు... హైదరాబాద్ లో ఒక సభ నిర్వహించారు... ఆ సభ లో లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు స్పీచ్ లో ఒక ఇంట్రస్టింగ్ ఫాక్ట్ చెప్పారు మేడం .. అది ఏంటంటే ... ఉపరాష్ట్రపతి క్రోనాలజీకల్ ఆర్డర్ చూసినట్లయితే 1. సర్వేపల్లి రాధాకృష్ణన్ 2. జాకీర్ హుస్సేన్ 3.V.V. గిరి మొదట పై ముగ్గురు ఉప రాష్ట్రపతి గా వుంటు రాష్ట్రపతి అయినవారు కానీ తరువాత ముగ్గురు 4.గోపాల్ స్వరూప పాత్తాక్ 5. బి. డి. జెట్టి 6.ఎం. హిదయతుల్ల పై ముగ్గురు రాష్ట్రపతి అవ్వలేకపోయారు.. కానీ తరువాత వచ్చిన ముగ్గురు మళ్ళీ రాష్ట్రపతి అయ్యారు 7.వెంకట్రామన్ 8.శంకర్ దయాళ్ శర్మ 9.కే. ఆర్. నారాయణన్ వీరు ఉపరాష్ట్రతి గా ఉంటూ రాష్ట్రపతి గా ఎన్నిక అయ్యారు .. కానీ మళ్ళీ తరువాత వచ్చిన ముగ్గురు అవ్వలేదు. 10. కృష్ణకాంత్ 11. బైరాన్ సింగ్ షేకవత్ 12. హమీద్ హన్సరి వీరు ముగ్గురు రాష్ట్రపతి అవ్వాలేకపోయారు... ఇది మేజిక్ ఓ సంప్రదాయమో తెలియదు కానీ ఇది మళ్ళీ రిపీట్ అయితే వచ్చే ముగ్గురు ఉపరాష్ట్రపతిలు రాష్ట్రపతిలు అవ్వాలి కాబట్టి వ్యక్తి గా13 ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు గారు కాబట్టి తెలుగు వారిగా వెంకయ్య నాయుడు గారు రాష్ట్రపతి అవుదామని ఆశిద్దాం అని జయప్రకాష్ నారాయణ్ గారు అన్నారు మేడం
కౌంటింగ్ మెథడ్ అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉన్నింది కానీ ఇప్పుడు క్లియర్ మేడం థాంక్ యు సో మచ్ మేడం. నేను కర్ణాటకకు చెందిన వాణ్ణి నేను స్టేట్ సివిల్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న మేడం మీ క్లాస్సేస్ ఒక్కటి కూడా మిస్ చేయకుండా నోట్స్ చేసుకొంటున్న మేడం. మీరే నాకు 100% ఇన్స్పిరేషన్. మరిన్ని క్లాసెస్ అప్లోడ్ చెయ్యాలని కోరుకొంటున్న మేడం.
@@peaceofperfection సర్ నేను పదవ తరగతి వరకు చిత్తూరు జిల్లా మదనపల్లి దగ్గర ఉన్న ఒక ZPUP స్కూల్ లొ చదివా మళ్ళీ PUC AND DEGREE కర్ణాటక (చిక్కబళ్ళాపూర్ )లొ కన్నడ మీడియం లొ చదివినా.PUC బేస్ మీద గ్రేడ్ వన్ సెక్రటరీ జాబ్ వచ్చింది (RDPR Department govt job ). ఇప్పుడు స్టేట్ సివిల్స్ కి చదువుతున్న సర్.
Good morning medam... నా పేరు సాయికుమార్... ఈ సారి మా అమ్మ గారి చేత ప్రెసిడెంట్ ఒఫ్ ఇండియా ఎలక్షన్ లో నామినేషన్ వేయలనుకుంతున్నది...కావున...మా అమ్మ గారు... independent nomination వేస్తే ఎంత మంది..మద్దతు మా అమ్మ గారికి ఉండాలి..దయచేసి... త్వరగా సమాధానం ఇవ్వంది..మేడం
Madam naku AP HIGH COURT LO assistant job vachindhi.... Ma friend application pettadu September appudu naku covid......athanu na cast BC B ani pettadu.... Kani nadhi BC D..... Naku BC B lo vachindhi job.... Kani naku BC D lo kuda merit vundhi... Pls help me madam🙏🙏🙏🙏🙏🙏.
Madam, nenu na intermediate complete chesanu, b Btech lo join ayyanu nenu civils ki prepare avvali, ee four years nenu kastapadathanu first attempt lo ne thechukovali daniki me guidance kavali, madhi oka chinna palleturu, na peru bhavani.
22nd march result vachindhi... 23rd ante ninna vellanu high court ki.... Registrar administration (venkata ramana sir) na representation thisukoledhu.... Nenem cheyali sir ippudu.... AFTER 7YEARS STRUGGLE I GOT THIS JOB madam..... Please help me madam.
బీజేపీ మతపరమైన పార్టీ అని టాక్ ఉంది కాబట్టి అటువంటి ఆలోచన నిజం కాదు అని తెలుపడానికి మోడీ గారు గులాంనబీ ఆజాద్ ను ప్రెసిడెంట్ చేయాలనుకుంటున్నారు అని టాక్ విన్నాను మేడం
Madam naku chinna dought eppudu jammu kasmir unoin teritary iendhi kada mari presidential election lo aa state participate cheysindhi. chestey either UT or STATE? Oka normal Loksabha MP President ga participate cheyocha?
అభ్యర్థి గెలవాలంటే మొత్తం ఓట్లలో 50 శాతం + 1 తొలి ప్రాధాన్యత ఓట్లు పొందాలి. ఏ అభ్యర్థికీ ఈ కోటా రాకపోతే.. తొలి ప్రాధాన్యత ఓట్లు అతి తక్కువగా వచ్చిన అభ్యర్థిని పోటీ నుంచి తొలగిస్తారు. ఆ అభ్యర్థికి వచ్చి తొలి ప్రాధాన్యత ఓట్లను.. ఆయా ఓట్లలో నమోదైన రెండో ప్రాధాన్యత ఓట్ల ప్రకారం మిగిలిన అభ్యర్థులకు పంచుతారు. ఒక అభ్యర్థికి అవసరమైన కోటా లభించేదాకా ఇలా తక్కువ ప్రాధాన్యత ఓట్లు వచ్చిన అభ్యర్థిని తొలగించి, సదరు ఓట్లను రెండో ప్రాధాన్యత ప్రకారం పంచుతారు. అప్పటికీ ఎవరికీ అవసరమైన కోటా రాకపోతే చివరికి పోటీలో మిగిలిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. Ex MLC votes lekincinate
2017 లో మేడం... వెంకయ్య నాయుడు గారు ఉప రాష్ట్రపతిగా ఎన్నిక అయినప్పుడు ఉప రాష్ట్రపతి హోదా లో మొదటగా తెలుగు రాష్ట్రాలను సందర్శించినప్పుడు... హైదరాబాద్ లో ఒక సభ నిర్వహించారు...
ఆ సభ లో లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు స్పీచ్ లో ఒక ఇంట్రస్టింగ్ ఫాక్ట్ చెప్పారు మేడం .. అది ఏంటంటే ...
ఉపరాష్ట్రపతి క్రోనాలజీకల్ ఆర్డర్ చూసినట్లయితే
1. సర్వేపల్లి రాధాకృష్ణన్
2. జాకీర్ హుస్సేన్
3.V.V. గిరి
మొదట పై ముగ్గురు ఉప రాష్ట్రపతి గా వుంటు రాష్ట్రపతి అయినవారు
కానీ తరువాత ముగ్గురు
4.గోపాల్ స్వరూప పాత్తాక్
5. బి. డి. జెట్టి
6.ఎం. హిదయతుల్ల
పై ముగ్గురు రాష్ట్రపతి అవ్వలేకపోయారు.. కానీ తరువాత వచ్చిన ముగ్గురు మళ్ళీ రాష్ట్రపతి అయ్యారు
7.వెంకట్రామన్
8.శంకర్ దయాళ్ శర్మ
9.కే. ఆర్. నారాయణన్
వీరు ఉపరాష్ట్రతి గా ఉంటూ రాష్ట్రపతి గా ఎన్నిక అయ్యారు .. కానీ మళ్ళీ తరువాత వచ్చిన ముగ్గురు అవ్వలేదు.
10. కృష్ణకాంత్
11. బైరాన్ సింగ్ షేకవత్
12. హమీద్ హన్సరి
వీరు ముగ్గురు రాష్ట్రపతి అవ్వాలేకపోయారు... ఇది మేజిక్ ఓ సంప్రదాయమో తెలియదు కానీ ఇది మళ్ళీ రిపీట్ అయితే వచ్చే ముగ్గురు ఉపరాష్ట్రపతిలు రాష్ట్రపతిలు అవ్వాలి కాబట్టి వ్యక్తి గా13 ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు గారు కాబట్టి తెలుగు వారిగా వెంకయ్య నాయుడు గారు రాష్ట్రపతి అవుదామని ఆశిద్దాం అని జయప్రకాష్ నారాయణ్ గారు అన్నారు మేడం
Wow... 🔥
What an analysis and memory you have
👌🏻👌🏻👌🏻
What about ద్రౌపది
Sir..
ఎం. హిదయతుల్ల తాత్కాలిక రాష్ట్రపతి అయ్యారు కదండీ
I request more discussions like this madam
Chadivi ardam cheskunte half-day syllabus just 15 minutes lo clear chesaru mam including question paper analysis Tq mam......
Very very good session man thanq so much mam❤️❤️🙏🙏
కౌంటింగ్ మెథడ్ అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉన్నింది కానీ ఇప్పుడు క్లియర్ మేడం థాంక్ యు సో మచ్ మేడం. నేను కర్ణాటకకు చెందిన వాణ్ణి నేను స్టేట్ సివిల్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న మేడం మీ క్లాస్సేస్ ఒక్కటి కూడా మిస్ చేయకుండా నోట్స్ చేసుకొంటున్న మేడం. మీరే నాకు 100% ఇన్స్పిరేషన్. మరిన్ని క్లాసెస్ అప్లోడ్ చెయ్యాలని కోరుకొంటున్న మేడం.
How could you write telugu professionally?
How could you write telugu professionally?
@@peaceofperfection సర్ నేను పదవ తరగతి వరకు చిత్తూరు జిల్లా మదనపల్లి దగ్గర ఉన్న ఒక ZPUP స్కూల్ లొ చదివా మళ్ళీ PUC AND DEGREE కర్ణాటక (చిక్కబళ్ళాపూర్ )లొ కన్నడ మీడియం లొ చదివినా.PUC బేస్ మీద గ్రేడ్ వన్ సెక్రటరీ జాబ్ వచ్చింది (RDPR Department govt job ). ఇప్పుడు స్టేట్ సివిల్స్ కి చదువుతున్న సర్.
@@sudheersdaa2440 ohh, Good Brother.All the best
Thank u Madam
Oka kotta విషయం నేను మీ ద్వారా తెలుసుకున్నాను
అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది ఈ ఎన్నికల discussion
5:33 - small correction mam ---- multiple kadu divided by 1000.
MLA vote value = total population divided by total MALs further divided by 1000
No bro only divided
MLA vote value = (total population)/(total no of MLA's*1000)
Bro devided cheste ela ostadi bro multiple hey kada
Wooooooow extraordinary explanation madam garu 👌
thanq very much madam for valuable infermission
Valuable information 🙏 mam
Thank you so much mam
నమస్తే మేడం ముందుగా మీకు థాంక్స్ ఎందుకంటే రోణంకి గోపాలకృష్ణ సార్ విషయంలలో ముందు మీరే ధైర్యం చేసి పబ్లిక్ గా మాట్లాడారు మీ డేర్ కు హ్యాట్సాఫ్ టు యు💐💐
Great Discussion.....Keep Going Mam ✨✨
Thank you mam for giving me good information.
Exalent discussion ma'am.. tq so much
Thank you so much mam valuable information tqq mam
like president Mlc election lo kuda preference ivvochu.....like 1 2 ...last mlc election lo 40 candidates poti paddaru...ma didistrictlo...
Thanks for the valuable information
Good explanation medam gaaru
Ee system nu mla mp laku kuda pettali
President election లో గవర్నర్ లాభదాయక పదవుల క్రిందికి వస్తారా mam
Really conversation super maam
Very good informative 👍 👌 mam..
Ilanti discussion eppatinuncho vastey , nenu ilanti discussion vine luck untey , nenu epaatiki oka jillaki collector ayyevadnemo medam. Thank you
Thanks for your analysis madam
Good morning medam...
నా పేరు సాయికుమార్...
ఈ సారి మా అమ్మ గారి చేత ప్రెసిడెంట్ ఒఫ్ ఇండియా ఎలక్షన్ లో నామినేషన్ వేయలనుకుంతున్నది...కావున...మా అమ్మ గారు... independent nomination వేస్తే ఎంత మంది..మద్దతు మా అమ్మ గారికి ఉండాలి..దయచేసి... త్వరగా సమాధానం ఇవ్వంది..మేడం
Ok
Hi madam please explain about the delimitation of legislatures and about article 82 of Constitution.
President article 78 powers and governor article 167 powers cheppadi madam in telugu explain cheyadi .madam
Two Words: Crystal clear👏👏
Good explanation mem..
Good information thank you madam
Haii mam... We are blessed with your teaching
Tq u madam....well explained
Nice Explanation Mam
Madam is Indian president post necessary, pl add a video.
వెంకయ్య నాయుడు గారని మరలా ఉపరాష్ట్రపతిని చేయడానికి ప్రయత్నం జరుగుతుందని నా అభిప్రాయం.!
Please continue this kind of discussions..
Madam naku AP HIGH COURT LO assistant job vachindhi.... Ma friend application pettadu September appudu naku covid......athanu na cast BC B ani pettadu.... Kani nadhi BC D..... Naku BC B lo vachindhi job.... Kani naku BC D lo kuda merit vundhi... Pls help me madam🙏🙏🙏🙏🙏🙏.
Bad luck
Namaste mam garu.
President. vote value growth wining president
Thank you sir and madam
Madam, nenu na intermediate complete chesanu, b
Btech lo join ayyanu nenu civils ki prepare avvali, ee four years nenu kastapadathanu first attempt lo ne thechukovali daniki me guidance kavali, madhi oka chinna palleturu, na peru bhavani.
thank you so much Mam.....
Hi Bangaru thalli 🙏🙏
2nd preference evarki ivvaledu and 1st preference ichina vallu win avvaledu alanti time lo ela count chestharu mam
Madam electrol collgelo- state lo శాసన సభ సభ్యులకు కాకుండా శాసన మండలి సభ్యులకు కూడా ఓటు హక్కు ఉందా?
priority system have mlc election
Ma'am.
Good evening.
22nd march result vachindhi... 23rd ante ninna vellanu high court ki.... Registrar administration (venkata ramana sir) na representation thisukoledhu.... Nenem cheyali sir ippudu.... AFTER 7YEARS STRUGGLE I GOT THIS JOB madam..... Please help me madam.
Good evening madam 🙏🙏
Vishvanath IPS coming soon...
బీజేపీ మతపరమైన పార్టీ అని టాక్ ఉంది కాబట్టి అటువంటి ఆలోచన నిజం కాదు అని తెలుపడానికి మోడీ గారు గులాంనబీ ఆజాద్ ను ప్రెసిడెంట్ చేయాలనుకుంటున్నారు అని టాక్ విన్నాను మేడం
No andi it's not possible to predict what is in the mind of modi till last minute
madam will u give group 2 coaching in online..
pls confirm it mam
Thank You mam ❤
MLA vote value Lekki chadam mistake chesaru madam
Madam classes online lo kuda chepandi madam please
Thanks madam and sri
Sir ,plz meeru mic petukondi
Thank you madam 🙏
Thank u soooo much madam
Thank you so much ma'am, really from my heart❤
Mam Group 1free coaching ivvandi on line lo
Good evening madam
Super madam
Thank you madam
Venkayya naidu or gulab ajad
Clarity in Voice is missing Ma'am...
Madam naku chinna dought eppudu jammu kasmir unoin teritary iendhi kada mari presidential election lo aa state participate cheysindhi. chestey either UT or STATE? Oka normal Loksabha MP President ga participate cheyocha?
Ha cheyochu
Madam Your voice is audible but the person beside you his voice is not audible clearly
Men volume not clear and audiable mam
Super explanation Lakshmi kanth book kanna
50 members second ante means madam
It's very clear information,
Mam government job vunna varu president nomination lo potiచేయవచ
Resign chesi cheyochu
Kerala basi president
Tqqqqs
Sachivalayam quastion adigaru
TQ madam
2022 president elections ki a populations cences ni thisukuntunnaru (1971 or 2001)
1971 sir why means upto that census therew is equality of growth of population in north and south of india
@@g.bhargavi7559 tnk u sir
Meeru matrame chapandi madam .please
Tq mam
madam I'm an average student but I have interested to preparing upsc in telugu medium please give me book list madam and for contact no madam 🙏
TSPSC GROUP 1 gurinchi Video cheyyandi mam🙏
Mam I have to crack tha ias mam please support me mam
వెంకయ్యనాయుడు అనుకుంటున్న మేడం
First like...
political analyists ki antha easy ga ardham ayyethe BjP MODI ENDHUKU avutharu...
At the End Draupadi Murmu...is going to become 😂
Hello mam.
Thank you madem 🙏🙏🙏🙏🙏
Hello mam
Mam D ki first preference assalu ledu appudu 3rd or 4th preference vachindi appudu votes ela calculate chestaaru.mam
అభ్యర్థి గెలవాలంటే మొత్తం ఓట్లలో 50 శాతం + 1 తొలి ప్రాధాన్యత ఓట్లు పొందాలి. ఏ అభ్యర్థికీ ఈ కోటా రాకపోతే.. తొలి ప్రాధాన్యత ఓట్లు అతి తక్కువగా వచ్చిన అభ్యర్థిని పోటీ నుంచి తొలగిస్తారు. ఆ అభ్యర్థికి వచ్చి తొలి ప్రాధాన్యత ఓట్లను.. ఆయా ఓట్లలో నమోదైన రెండో ప్రాధాన్యత ఓట్ల ప్రకారం మిగిలిన అభ్యర్థులకు పంచుతారు. ఒక అభ్యర్థికి అవసరమైన కోటా లభించేదాకా ఇలా తక్కువ ప్రాధాన్యత ఓట్లు
వచ్చిన అభ్యర్థిని తొలగించి, సదరు ఓట్లను రెండో ప్రాధాన్యత ప్రకారం పంచుతారు. అప్పటికీ ఎవరికీ అవసరమైన కోటా రాకపోతే చివరికి పోటీలో మిగిలిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు.
Ex
MLC votes lekincinate
🙏🙏🙏❤️❤️❤️💖💖💖
♥️♥️♥️🌹
1/1000 .....
Drama apandi
Thank you!
Thank you sooo much mam
Thanks madam
Tnq madam