Volunteers system shouldn’t be a mandatory system for disbursing social welfare schemes-KDS

Поділитися
Вставка
  • Опубліковано 2 кві 2024
  • #kalyandileepsunkara #pawankalyan #ysjagan #janasenaparty #kkalyaandileepsunkara #ysrcp #narachandrababunaidu #naralokesh #tdpparty #commonerlibrary #voulenteer #apvolunteers #apvolunteer

КОМЕНТАРІ • 226

  • @odinchin8838
    @odinchin8838 2 місяці тому +16

    The weapon named nimmaggadda CBN used on Jagan .. triggered reverse. Everyone came in to trap 🪤

  • @sankarv6986
    @sankarv6986 2 місяці тому +30

    ఎంప్లాయిమెంట్ కలగ చేస్తాం, projects కడతాం,ఇండస్ట్రియల్ గ్యా డెవలప్ చేస్తాం,వ్యవసాయం అభివృద్ధి పొందేలా చర్యలు తీసుకొంటామ్ అంటూ alliance వారు చెబుతున్నారు..
    కాక పోతే ఇల్లు కదలకుండా lazy గా ఉంటూ పథకాలు అందుకొనే వారికి ఇవేమీ పట్టవు.వారికి యధావిధిగా అలా ఇంటి దగ్గరే ఇస్తాం అని చెప్పక పోతే సదరు ఓటర్స్ దెబ్బెస్తారు. సుఖం అలవాటు పడిపోతే కష్ట పడటం ఎవరికి ఇష్టం ఉండదు..కొంత మంది వేసిన బాటలు మార్చలేరు ఎవరేనా సరే..

    • @Jaganannanahero
      @Jaganannanahero 2 місяці тому

      ​@@bonelaraviraju1545
      4 new Ports
      10 New Fishing Harbors
      17 New Govt Medical Colleges
      Vijayawada Ring Road
      Vizag Cruise Terminal
      Bhogapuram International Airport
      Vizianagaram JSW Industrial SEZ
      Kakinada Aurobindo Pharma City
      Kakinada Printing Cluster
      Kadapa Kopparthi EMC
      ATC Yokohama Tyres,Laurus Synthesis, IREL, Saint Gobain, Pidilite, Eugia, Infosys, WNS SDC, Randstad, Infinite Computer Solutions ,XT Global, BEL SDC, Adani data center, Raheja inorbit, Oberoi, Mayfair, GMR, Centuryply, Ail Dixon, Elista, JSW steels, Oberoi hotels, Elista, Aditya Birla Garments, Hilltop footwear wear SEZ, Greenlam Industries, Gokul Agro Resources Limited, 3F oil Palm, Greenko IRESP, Arcerol mittal Green Energy, Ecoren Energy, Ramco cements, Adidas foot wear, Bluestar, Panasonic, Daikin, Havells Alloyd, Amber, Kimberly clark, Mondelez Expansion, Epack Durable,Continental Coffee Limited, ITC Global, Shree cements, Tech Mahindra Vijayawada, Aditya Birla Grasim Industries,Triveni Renewables,Assago Bio Ethonol,Godrej Agrovet Expansion,Lyfius Pharma,Qule Pharma,Divis Labs,Amul,........

    • @rajivk3712
      @rajivk3712 2 місяці тому +3

      బ్రో నువ్వు కచ్చితంగా చదువుకునే ఉంటావు ఇంత మెసేజ్ పెట్టావు, కానీ నీ మెసేజ్ లో ఇంగిత జ్ఞానం లేదు బ్రో.కూర్చుని తింటే కొండలే కరుగుతాయి వీళ్ళు ఇచ్చే వెల్ఫేర్ తో కుటుంబం మొత్తం బ్రతికేస్తదని నువ్వు అనుకుంటున్నావా రియాలిటీ తో మాట్లాడండి బ్రో ఏదైనా కూడా.ఈరోజుకి సరైన ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు సరిగా తిండి లేని వాళ్ళు ఉన్నారు. ఈరోజుకి కూడా కొన్ని పనులకు మాత్రమే వాళ్ళు పనికొస్తారు అనే వాళ్ళు ఉన్నారు. ఈరోజుకి కూడా కొన్ని పనులకి వాళ్ళని పిలవకూడదు అనే వాళ్ళు ఉన్నారు. ఈరోజుకి కూడా ఇల్లు అద్దెకి ఇవ్వాలంటే కులం అడిగే వాళ్ళు ఉన్నారు. ఈరోజుకి కూడా టెంపుల్ కి కూడా ఎంటర్ కానివ్వని పరిస్థితులు ఉన్నాయి . ఒక upper క్యాస్ట్ వాడికి బెనిఫిట్స్ ఇచ్చి 1000 కోట్లతో వాడికి కంపెనీ పెట్టించి అందులో పదివేల రూపాయలు జీతం ఇచ్చి ఓహో డెవలప్ అయిపోయింది అనేది డెవలప్మెంట్ కాదు.

    • @sankarv6986
      @sankarv6986 2 місяці тому

      @@rajivk3712 ఇంగిత జ్ఞానం అనే పెద్ద మాట వాడనవసరం లేదు.నా అభిప్రాయం ఇదీ అని చెబితే బాగుంటుంది.అయినా నేను ప్రాక్టికల్ గా ఒక సగటు మనిషి ఆలోచన ఎలా ఉంటుందో చెప్పాను గానీ ఇలా చేసి తీరాలి,వెల్ఫేర్ మాత్రమే చాలు అన్నట్లు రాయలేదు...govt. ఉద్యోగ,ఉపాధి అవకాశాలతో బాటు ఇప్పుడు already existing లో ఉన్న సోమరిపోతు విధానం కూడా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందని,ప్రజల కి అలా అలవాటు చేశారని చెప్పాను...ఇందులో ఇంగిత జ్ఞానం లేక పోయింది ఎక్కడ...

    • @rajivk3712
      @rajivk3712 2 місяці тому

      @@sankarv6986 sorry bro
      Actually I translated the word
      A common think ... Adi ala translate ayindi.

    • @mahendrareddy1117
      @mahendrareddy1117 2 місяці тому

      what development has happended during 2014 to 2019 or last 40years in andhra? lazy entra babai. pensions door delivery cheste enti problem. bolli gadu ade chesta antunnadu kada. nee kalla lo modda pettara??

  • @SK-sq1ut
    @SK-sq1ut 2 місяці тому +39

    దిలీప్ గారు, వాలంటీర్స్ లేక పోతే భూమి తిరగడం ఆగిపోయింది .....అనే మైండ్ సెట్ లో ఉన్న అంధ ప్రదేశ్ ప్రజలకి మీరు చెప్పింది సరిగ్గా అర్ధం అవ్వాలని ఆశిస్తున్నాను.

    • @rajivk3712
      @rajivk3712 2 місяці тому +2

      intha chinna vishayam kuda ardam kaaledy bro meeku.
      Aagipothundi bro
      A sudden change always effects the lives (lifes)

    • @user-rw9qr4tf8i
      @user-rw9qr4tf8i 2 місяці тому +3

      😂 జగన్ ట్రాప్ లో పడ్డారు

    • @user-wk8gz5uk6o
      @user-wk8gz5uk6o 2 місяці тому

      ​@@user-rw9qr4tf8i Chandranna n pspk trap lo nuvvu paddav

    • @SNREDDY424
      @SNREDDY424 2 місяці тому

      Andhukyyy Telangana state lo Earth Tiragatam ledhuuu Revanth Next year implement

  • @aletisravani2110
    @aletisravani2110 2 місяці тому +8

    జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై కళ్యాణ్ దిలీప్ గారు

  • @NagaRamaRao.
    @NagaRamaRao. 2 місяці тому +13

    Janasena Party Social Media Team ki
    Big Thanks From Hardcore Janasainiks & AP VOTERS

  • @Kammelavlogs
    @Kammelavlogs 2 місяці тому +5

    Yes As a citizen of AP we want to know that TDP Janasena & BJP should come out and clarify why freebies are kept in alliance manifesto when they are giving assurance to people that they will maintain good governance than YCP.

  • @peterprasad2594
    @peterprasad2594 2 місяці тому +2

    We are very glad of your voice to get change in society. You are awesome annayya.

  • @andheswamy8620
    @andheswamy8620 2 місяці тому +5

    Super Anna ✊✊✊

  • @brambabu999
    @brambabu999 2 місяці тому +3

    ఆలోచించే అంతా పెద్ద మనసు మన వాళ్ళకి లేదు అన్న అంతా ఫ్రీ ఫ్రీ గా కావాలి ఇంట్లో ఉంటే పని కావాలి కాని మంచి చెడు ఎవరికి అవసరం అనే లా వునారు

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 2 місяці тому

      😂😂😂😂😂niku unna thammudu state develop avtundi

  • @RameshK-oi9ed
    @RameshK-oi9ed 2 місяці тому +1

    బాగుంది అన్న నువ్వు మాట్లాడే విధానం.....❤

  • @khwjashaik6432
    @khwjashaik6432 2 місяці тому +1

    సొల్యూషన్ అన్న దానికి కంటికి కనిపిస్తున్న నిదర్శనం ఉద్దానం ప్రక్షాళన

  • @aravindk8243
    @aravindk8243 2 місяці тому +3

    కూటమిలోని 3 పార్టీలు బాబు కుటుంబంతో లేదా ఆయన మిత్రులతో నిండిపోయాయి....బీజేపీ మొత్తం కమ్మ టీడీపీ నేతలతో నిండిపోయింది...కష్టపడి పనిచేసిన జనసేన నేతలకు టిక్కెట్లు రావడం లేదు...కృష్ణ, గుంటూరులో కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మొనారిటీ ఎమ్మెల్యే లేదా ఎంపీలు లేరు,,....

  • @nag9610
    @nag9610 2 місяці тому +12

    Effective management is needed in order to develop infrastructure in the entire state, and accountability always should be there.

  • @sukeshrock4065
    @sukeshrock4065 2 місяці тому +3

    My brother is in USA nd nadhi marketing job….Amma nd Nanaaa ke month first ante pension istharu…emi aina medicines kavale ante tisukone vachi istharu…memu video call lo matladale ante sudden gha Volunters phone nunche valatho matladatham!
    Volunteer did great job!

    • @venum2073
      @venum2073 2 місяці тому +1

      You did a worst Job whether you agree or not.

  • @ganganreddymallanagari3696
    @ganganreddymallanagari3696 2 місяці тому +1

    మీ ఆలోచన బాగుంది కల్టన్ గారు.పవన్ కళ్యాణ్ గారిని వాలంటీర్స్ ని తీసేస్తామని ప్రకటించమనండి.

  • @user-bd8vw7zl1m
    @user-bd8vw7zl1m 2 місяці тому +1

    What a speech bro it's true ❤ heart touching speech bro🎉🎉

  • @ratnamerugu5026
    @ratnamerugu5026 2 місяці тому

    Chala Baga chepparu sir

  • @gurivireddypolakala8772
    @gurivireddypolakala8772 2 місяці тому +1

    2019 to 2024 వరకు ఇచినా ప్రభుత్వ ఉద్యోగాలు
    పోలీసు కానిస్టేబుళ్లు 6100
    పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ 411
    1లక్ష 20 వేల సచివాలయ శాశ్వత ఉద్యోగాల
    Group1 173
    Group2 897
    Degree college lecturers 240
    Junior College lecturers 47
    Politechnic lecturers 99
    వైద్య సిబ్బంది 60 వేలు
    వైద్య అధికారులు 59
    Horticulture officers 39
    Assistant engineers 35
    AEE lu 23
    Dy EO 38
    Dsc 1998 వాళ్ళు 4059
    Dsc 2008 వాళ్ళు 2193
    Dsc 2018 వాళ్ళు 6954
    Old dsc qualified but postings in jagan govt.
    Special Dsc 2019 వాళ్ళు 602
    KGBV regular posts 1200
    ఇవన్నీ కలిపి 210000 ఉద్యోగాలు ఇవే కాకా 260000 వాలంటీర్స్ అలాగే RTC ని ప్రభుత్వంలో వీలీనం చేయటం తో 52000 ఉద్యోగులు, ఇంకా 2024 మెగా డిఎస్సి తో 6100 కొత్త ఉద్యోగాలు

  • @rajashekhar433
    @rajashekhar433 2 місяці тому +9

    Please meet Janasenani please understand

  • @anjibabu6058
    @anjibabu6058 2 місяці тому +2

    ❤❤❤❤❤

  • @RAGHAVENDRARAOBILLAKURTHI
    @RAGHAVENDRARAOBILLAKURTHI 2 місяці тому +1

    ఆంధ్రాలో ప్రజల సొంతంగా ఆలోచించడం మానేసి చాలా కాలం అయింది అన్న వాళ్లు ఒక రోబోటిక్ బానిసత్వానికి అలవాటు పడిపోయారు ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయగలను ప్రజలే ఆలోచించుకొని సొంతంగా ప్రశ్నించే హక్కు ఎక్కడ ఎవరికి తెలియదు ఎందుకంటే ఎవరికి వారు స్వార్థంగా ఆలోచించి కి
    నిన్న నలుగురు మాట్లాడు ఈసారి ఓటుకి 5000 ఇస్తారేమో అని ఆలోచించకుండా మనుషులు ఉన్నంత ఉన్నంతకాలం ఏ రాష్ట్రంలో దేశం బాగుపడదు

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 2 місяці тому

      😂😂😂😂every government enduku change avtundi

  • @bhaskarasharmadieticianbs8282
    @bhaskarasharmadieticianbs8282 2 місяці тому

    absolute. 100%. point blank

  • @chandu5b1
    @chandu5b1 2 місяці тому +4

    Vote for a change..

    • @durgayelisela459
      @durgayelisela459 2 місяці тому

      No

    • @Jaganannanahero
      @Jaganannanahero 2 місяці тому

      ​@@durgayelisela459 4 new Ports
      10 New Fishing Harbors
      17 New Govt Medical Colleges
      Vijayawada Ring Road
      Vizag Cruise Terminal
      Bhogapuram International Airport
      Vizianagaram JSW Industrial SEZ
      Kakinada Aurobindo Pharma City
      Kakinada Printing Cluster
      Kadapa Kopparthi EMC
      ATC Yokohama Tyres,Laurus Synthesis, IREL, Saint Gobain, Pidilite, Eugia, Infosys, WNS SDC, Randstad, Infinite Computer Solutions ,XT Global, BEL SDC, Adani data center, Raheja inorbit, Oberoi, Mayfair, GMR, Centuryply, Ail Dixon, Elista, JSW steels, Oberoi hotels, Elista, Aditya Birla Garments, Hilltop footwear wear SEZ, Greenlam Industries, Gokul Agro Resources Limited, 3F oil Palm, Greenko IRESP, Arcerol mittal Green Energy, Ecoren Energy, Ramco cements, Adidas foot wear, Bluestar, Panasonic, Daikin, Havells Alloyd, Amber, Kimberly clark, Mondelez Expansion, Epack Durable,Continental Coffee Limited, ITC Global, Shree cements, Tech Mahindra Vijayawada, Aditya Birla Grasim Industries,Triveni Renewables,Assago Bio Ethonol,Godrej Agrovet Expansion,Lyfius Pharma,Qule Pharma,Divis Labs,Amul,........

    • @rajivk3712
      @rajivk3712 2 місяці тому

      For what change?

  • @rameshtsr7612
    @rameshtsr7612 2 місяці тому

    Super anna

  • @satishmutyala3431
    @satishmutyala3431 2 місяці тому +7

    Jai janasena ❤

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 2 місяці тому

    ' మంచిగా చెప్పరు వాలంటి రు లెకా పోయిన పనులు అవుతాయి

  • @veerababupasupuleti1243
    @veerababupasupuleti1243 2 місяці тому +1

    🙏🙏🙏🙏🙏

  • @amigoarts_techs
    @amigoarts_techs 2 місяці тому

    Hii Dilip garu, Then why don't you ask CENTRAL GOVERNMENT for Employment , Special Status ,Price hikes....

  • @vssskumardondaparthi2785
    @vssskumardondaparthi2785 2 місяці тому +1

    So govt will leave the weaker section of people, good governance is to uplift the people's life betterment, reduce poverty, increase the quality of education and health this is the real governance and it is started by Jagan Mohan Reddy .

    • @chirravurisaichaitanya5765
      @chirravurisaichaitanya5765 2 місяці тому

      What about middle class people, poor people will get freebies and welfare schemes with the tax money paid by middle class

    • @vssskumardondaparthi2785
      @vssskumardondaparthi2785 2 місяці тому

      @@chirravurisaichaitanya5765 yes bro agree with you, for me n my family also not have any freebies even we don't have ration card but I support in terms of education and health system, it's a part of development .

  • @jyothulachakravarthi4904
    @jyothulachakravarthi4904 2 місяці тому

    Anna miru supar , oka thappuni yentha chakkaga samardhistharo adhi , mi manasakshiky telusu, prajalu miru anukunnatha , verri vallu kadhu.

  • @dhanajillella
    @dhanajillella 2 місяці тому

    As compares to the previous government. Education and medical systems are good..

  • @srinivasaraodhulipudi5176
    @srinivasaraodhulipudi5176 2 місяці тому

    👏👏💯👌👍👍

  • @anandvijaykumarmangam1628
    @anandvijaykumarmangam1628 2 місяці тому

    Ivanni prathipaksham lo vunnappudu charchinchakunda em chesthunnarayya

  • @Just_A_comment
    @Just_A_comment 2 місяці тому

    Mothaniki… special status kakapothey… special package ki manam thaggi poyyam… last election lo main issue ee election ki patinchukovatame ledu…. Avesam ki kuda thaguledu… ego ki assale ledu

  • @nanisyamala9056
    @nanisyamala9056 2 місяці тому

    Same issues Central gov kuda solve cheyaledu,please consider

  • @sindhuh2owv735
    @sindhuh2owv735 2 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-lg2ib2xm9n
    @user-lg2ib2xm9n 2 місяці тому

    Sir, మీరు చెప్పినట్టు చేస్తే ఇపుడున పరిస్థితుల్లో అవి జరగవు అదికో తెలుసా అబ్దదలో బదేకి జెనాలని అబద్దల్తోనే మార్చాలి నిజం అవ గింజ అంతుంటే అబద్ధం గుమడకయ అంత వుంది ఈ జనం కుళ్ళం పిచ్చి సోమరితనం డిస్కౌంటలావచై సంక్షేమం బాగా అలవాటు పడ్డారు మీరు ఏo చెప్పి నా వళ్ళు మారరు కాబట్టి ముల్లును ముల్లుతోనే తీయాలి

  • @nageswarasunkara2689
    @nageswarasunkara2689 2 місяці тому +1

    Hii annaya❤

  • @rameshmedisetti7979
    @rameshmedisetti7979 2 місяці тому

    Yes-100❤

  • @sricharankarri3031
    @sricharankarri3031 2 місяці тому +1

    Adhi jaragadhu amma
    Manam change accept cheyam

  • @shankarbantupalli4698
    @shankarbantupalli4698 2 місяці тому

    COMMONER LIBRARY ❤

  • @prasadnaiduari6497
    @prasadnaiduari6497 2 місяці тому

    Jai janasena jai tdp Jai bjp Jai dileep sunkara garu

  • @midhundone9126
    @midhundone9126 2 місяці тому

    😢😢😢😢 ఇండియాలో అన్ని ఎమోషనల్ గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తాను అని చెప్పి చేసేది ఏమీ లేదు మనోభావాలను మీరు బాగా దెబ్బతింటే అందరికి😢

    • @Jaganannanahero
      @Jaganannanahero 2 місяці тому

      4 new Ports
      10 New Fishing Harbors
      17 New Govt Medical Colleges
      Vijayawada Ring Road
      Vizag Cruise Terminal
      Bhogapuram International Airport
      Vizianagaram JSW Industrial SEZ
      Kakinada Aurobindo Pharma City
      Kakinada Printing Cluster
      Kadapa Kopparthi EMC
      ATC Yokohama Tyres,Laurus Synthesis, IREL, Saint Gobain, Pidilite, Eugia, Infosys, WNS SDC, Randstad, Infinite Computer Solutions ,XT Global, BEL SDC, Adani data center, Raheja inorbit, Oberoi, Mayfair, GMR, Centuryply, Ail Dixon, Elista, JSW steels, Oberoi hotels, Elista, Aditya Birla Garments, Hilltop footwear wear SEZ, Greenlam Industries, Gokul Agro Resources Limited, 3F oil Palm, Greenko IRESP, Arcerol mittal Green Energy, Ecoren Energy, Ramco cements, Adidas foot wear, Bluestar, Panasonic, Daikin, Havells Alloyd, Amber, Kimberly clark, Mondelez Expansion, Epack Durable,Continental Coffee Limited, ITC Global, Shree cements, Tech Mahindra Vijayawada, Aditya Birla Grasim Industries,Triveni Renewables,Assago Bio Ethonol,Godrej Agrovet Expansion,Lyfius Pharma,Qule Pharma,Divis Labs,Amul,........

  • @sivaram0491
    @sivaram0491 2 місяці тому +2

    🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇

  • @BVM729
    @BVM729 2 місяці тому +1

    What is the role of janasena in the issue why they are silent in freebies announced by TDP as they are saying there will be more schemes like this i dont understand the role of janasena in this matter

  • @raavan6571
    @raavan6571 2 місяці тому

    Mee buggalu bagunnai bro

  • @veerabhadraroavanka4277
    @veerabhadraroavanka4277 2 місяці тому

    🎉🎉🎉🎉🎉🎉

  • @naveensharma.8794
    @naveensharma.8794 2 місяці тому

    నిజం గా ఈ రాష్ట అభివృద్ధికి అడ్డుపడుతూ ఉన్న ఒక వర్గం మీడియా ఏ కారణం... అది కచ్చితంగా యెల్లో మీడియా. ఈటీవీ..టీవీ5..abn... ఇవి ప్రతి క్షణం. మన రాష్ట న్ని.దేశ వ్యాప్తంగా గా తక్కువగా చూపిస్తున్నాయి...ఒక్క బాబు గారు తప్ప వేరే ఎవ్వరూ ఉన్న బరించలేని స్థితిలో ఉన్నారు...

  • @Lime_lights
    @Lime_lights 2 місяці тому

    ఇవ్వాల్టి రోజుల్లో ఉద్యోగం అంటే సాఫ్టువేర్... రొండో ఉద్యోగమే అవసరం లేదు. వాలంటీర్స్ వ్యవస్థ ఒక మీడియం ప్రభుత్వానికి ప్రజలకి అంతకు మించి వాళ్ళకి ఎటువంటి పవర్స్ లేవు. మంచి అనుకుంటే మంచి చెడు అనుకుంటే చెడు.. ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత ఒక రాజకీయ నాయకుడు దగ్గరకి పోయి దేహి అని అడగాల్సిన అవసరం లేదు.

  • @user-re9hm9pb2z
    @user-re9hm9pb2z 2 місяці тому

    Anna … I really don’t understand y JSP not calling u …. Even they know what capable u r .
    But great thanks to you coz u always guiding us 🙏

    • @suneeshduvvuru6581
      @suneeshduvvuru6581 2 місяці тому

      Appudu pk yem chepthe adhi gorrelaga vinali.pk fans sagam mandhi yem aalochinchar kabatti problem ledhu,pk chesina vatannintiki thala oopalante kashtam kadha.Andhuke ithane dhuranga unnad.

  • @akhilhari1348
    @akhilhari1348 2 місяці тому +2

    Education
    Hospaitals
    Medical cilleges
    Governence
    Infrastructure
    Jobs
    Roads compare to previous govt better
    Evanni just 3 yeta lo cheaadu
    Polavaram project commission kosam kakruthi pasi last govt ela padu chesindhi manaku telisindhey
    Ysrcp jagan chala baga chesadu malli jagane ravali

    • @saipavani6103
      @saipavani6103 2 місяці тому

      Jobs em echaro okasari cheptara sir

    • @surya9762
      @surya9762 2 місяці тому

      Have you seen roads??? What infrastructure you are talking about???? How many jobs he has given??? What about his promises: Mega DSC. , Special status, Liquor ban, CPS etc???? Do you know about electricity charges, other commodities charges???? What about Law & order????

  • @irs961
    @irs961 2 місяці тому +1

    ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారు మళ్ళీ గెలవటం చారిత్రాతక అవసరం లేదంటే పెత్తందారులు అందరూ కలసి పేద, బడుగు వర్గాల ప్రజలను తొక్కేస్తారు.. వాళ్లకు అందుతున్న ఉన్నత చదువులు,ఆరోగ్యం , అందుతున్న లక్షల కోట్ల సంక్షేమ పథకాలు ఆగిపోతాయి... పేదలు అప్పులు చేసి పస్తులు ఉండాల్సి వస్తుంది...

    • @haripradeeppalanki9358
      @haripradeeppalanki9358 2 місяці тому

      Udyogalakosam unna oorlu vadilesi vere rastalalo batike ma lanti vallu eppudu vere rastralaone undali. Can you tell me some food industries came in Ap in the current govt tenure. Being a Food technologist we have to rely on jobs available in other states. Look at states like Gujarat, UP, Uttarakhand, Himachal. TN and atleast Hyderabad. Each state have atleast 3-4 MNCs which employees 3000 -4000 engineers and technicians. Andhra lo pharma tappa emi ledu. Adi kuda ippudu vachindi kadu

  • @amritha2523
    @amritha2523 2 місяці тому

    Mee back side back ground blue color sir super ..meeru indirect gaa meeru ycp ki support chesthunnaru 😃😃

  • @ashokkuppili4870
    @ashokkuppili4870 2 місяці тому +1

    CBN.kuda. చెప్పండి అన్న కోచము

  • @Rambo77789
    @Rambo77789 2 місяці тому

    పోతిన మహేష్ గోవిందా గోవిందా😂😂😂😂

  • @sathisha1373
    @sathisha1373 2 місяці тому

    During COVID service you should inform Mr. So called kayan sunder 😮

  • @joshuadasari9004
    @joshuadasari9004 2 місяці тому

    See the ground level reality and speak man

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 2 місяці тому

    కాని లంచము అనేది ఆగాలి ఇపుడు సచివాలయంలో కూడ ఆలానే ఉంది

  • @praveenkumar-ze7jr
    @praveenkumar-ze7jr 2 місяці тому +1

    Ha ha longetivity అనే పదం లేదు 😁😁😁 longevity ఆది మేతావి అన్న 😂😂😂

    • @58jura
      @58jura 2 місяці тому

      అరెరే ఎంత తప్పైపోయింది... మేథావి... ఉంది కానీ మేతావి... ఎప్పుడు చూడలేదు వినలేదు కూడా..

    • @praveenkumar-ze7jr
      @praveenkumar-ze7jr 2 місяці тому

      @@58jura నా ఉద్దేశం మహాసేన అన్న TDP మేత మేసే వాడు అని మాత్రం కాదు. 😉😄😄😄

  • @prabhakarkancharana1790
    @prabhakarkancharana1790 2 місяці тому

    Exactly. We need better policies of governance and administration. Why can't pensions be disbursed directly into the bank accounts of the beneficiaries (DBT). Volunteer system isn't required for this. Policies should be directed in a much efficient and productive manner. Shouldn't be directed towards vote bank politics.

    • @mahendrareddy1117
      @mahendrareddy1117 2 місяці тому

      arey bhai, how many people knows withdrawing money from banks? so for 3000 pension they should go to banks every month? 66lakh people. do you think our banking system is so easy to withdraw money? dont talk sitting in city. go to village and see the situation

    • @prabhakarkancharana1790
      @prabhakarkancharana1790 2 місяці тому

      @@mahendrareddy1117 Then the government should work on such issues like financial inclusion. It is better to go to banks to withdraw money rather than waiting in a queue at sachivalayams which happened couple of days back. Government should focus on issues which are impossible to achieve things by an individual like you or me.

    • @mahendrareddy1117
      @mahendrareddy1117 2 місяці тому

      @@prabhakarkancharana1790 who has created this situation? who stopped voulunteer system? is not tdp or alliance?

    • @mahendrareddy1117
      @mahendrareddy1117 2 місяці тому

      @@prabhakarkancharana1790 so we will disturb the system then government should solve the issues? what kind of logic bro. volunteers are about 260000. do you think its possible to issue pension for 66lkh people from banks within 2 to 3days time. do you really think they are going to decide CM?

    • @prabhakarkancharana1790
      @prabhakarkancharana1790 2 місяці тому

      @@mahendrareddy1117 Money yevari account lo vaallaki padipothey inka distribution concept yekkadi nunchi vasthundhi bro.. DBT dhwara already yevari account vaallaki money distribution jargipothey asalu panchalsina avasaram ledhu antunna.. Yevariki nachinappudu valla vaalla free time lo withdraw cheskovachu..

  • @kingabhi4208
    @kingabhi4208 2 місяці тому

    Nenu JSP party die hard fan ni kani Pavan Kalyan valla ee sari kooda fan ki otu veyalsi vachindi sunkanna garu

  • @gurivireddypolakala8772
    @gurivireddypolakala8772 2 місяці тому

    ఇలా ఏలా పడితే అలా వ్యాఖ్యలు చెయ్యటం సులభం నే సర్ ఓకా సారీ గూగుల్ చెయ్యండి 2014 నుండి 2019 మరియు 2019 నుండి 2024 వరకు what happened to ap ani .ఇప్పుడు ఎపి ఇండియాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెం1, హెల్త్ లో నెం3, ఎడ్యుకేషన్ లో నెం3, జిడిపిలో నెం 8, ఇవ్వని కాకా 2 సంవత్సరాల కరోనా కాలం లో కూడా ఆగని సంక్షేమం. అంతే కాదు literacy lo 16% growth undi, crime rate 9% taggindi tdp govt lo ap 33000 Cr పెట్టునాడులు వస్తే ysrcp govt lo 103000 cr pettunadulu vachay tdp lo gsdp 6% ipudu 11% undi ఇవ్వన్ని తెలుసుకోలేనంత చదువు రాణి వారు కాదు గా .CBN పరిపాలనలో పేదరికం 11.77% ఉంటె జగన్ పరిపాలనలో 4.5% కు తగ్గింది మరి.కులం, మతం, ప్రాంతం, పార్టీ అనే నెపం తో మాకు పాలనా పథకం రాలేదు అని ఈ 5 ఏళ్లలో ఒక్క వ్యాఖ్య కానీ ఫిర్యాదు కానీ లేదు.జగన్ గారి ఈ పరిపాలన తీరుకి జోహార్లు.సమన్య ప్రజలకు ఇంత కన్నా ఏం కావాలి.జగన్ గారు మధ్యపాన నిషేదం పూర్తి చెయ్యలేక పోయిన 42000 belt shops ని క్లోజ్ చేయించారు రీటెల్ మధ్యం షాపులు 30% తగ్గిం చారు. అంతేకాక జగన్ గారు వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 15 డి-అడిక్షన్ సెంటర్లను ఏర్పాటి చేసారు.అంతేకాదు ఇప్పుడు ఏపీలో మధ్యపానం తాగే వారి నిష్ఫత్తి 11.6% తగ్గింది. కులం, మతం, ప్రాంతం, పార్టీ అనే నెపం తో మాకు పాలనా పథకం రాలేదు అని ఈ 5 ఏళ్లలో ఒక్క వ్యాఖ్య కానీ ఫిర్యాదు కానీ లేదు.జగన్ గారి ఈ పరిపాలన తీరుకి జోహార్లు.సమన్య ప్రజలకు ఇంత కన్నా ఏం కావాలి.

  • @pasupuletisatyanarayana9749
    @pasupuletisatyanarayana9749 2 місяці тому

    I want know openion about your development for state or country

  • @krishnashauzshenikala9240
    @krishnashauzshenikala9240 2 місяці тому

    Volunteers emduku asalu emtha ka mundu ys vunnappudu kuda vellu lakumda pinchanu ichharu kada😊

  • @brahmareddy6426
    @brahmareddy6426 2 місяці тому

    Background RR😂😂😂😂

  • @potlijagadeesh1506
    @potlijagadeesh1506 2 місяці тому

    LLB chesina vallu andariki suprime court lo advocate ga eppistara sir meeru

  • @Rambo77789
    @Rambo77789 2 місяці тому +1

    ప్రతి వాడు ఏడ్చి chavadame తు మీ బ్రతుకులు ఇంతే

  • @farmerjunction9494
    @farmerjunction9494 2 місяці тому

    మేకప్....

  • @SNREDDY424
    @SNREDDY424 2 місяці тому

    Hospitals, Schools , Village clinics , Sachivayam , Vudhanm Problem, Kedny research centres, Volunteer system, Arogya sree 25 lacs, Raithu Zero Vaaddi, Dwakkra money, Crop insurance,

  • @Rumbabu90ml
    @Rumbabu90ml 2 місяці тому

    But what people are seeing
    Our caste people.
    In addition to that no party is talking about any of this problems.
    Even both the parties
    We have a alternative
    Nota

  • @mithunchandrareddyr2929
    @mithunchandrareddyr2929 2 місяці тому

    Bro meeru ante naaku chaala gouravam but meeku okati cheppaalanukuntunna volunteers valla entho mandhi peda prajalu,musali vaallu,nadavaleni vaallaki volunteers intiki vachi mari isthunnaaru,and rythu barosa kendram,sachivalayam,village clinic ila enno techaaru,and runa maafi chesaaru rythulaki,and companies antaara pepper motion german electric bus company punganur lo techaaru,infosys,yokohoma,grenko,Godrej,Pidilite,amber,tech Mahindra,century ply,saint Gobain,Jindal steel and power,blue star,Daikin lanti companies techaaru idhi just 30% maatrame manaki vachina dhaantlo,and ports and harbours kaduthunaaru prati 50 kilometers ki,IB syllabus techaaru schools lo with spoken English,idhe pedha manishi english endhuku anaadu appudu a vaalla pillale chaduvukovalla memu chaduvukokudhada,ayina meeku emi thelusthundhile maa pedavaalla gurinchi.(evaru putaallanukuntaru sc/st la ga annapude cbn maa drushtilo eppudo chachipoyyaadu

  • @itsmepokiri
    @itsmepokiri 2 місяці тому

    ❤❤ Jai Jana sena ❤❤

  • @krishnakrish3180
    @krishnakrish3180 2 місяці тому

    Anna ninu Pawan Kalyan midha entha abhimanamo mi midha antha gavravam jai dhilp Kalyan anna

  • @sattarshaik8096
    @sattarshaik8096 2 місяці тому

    Hi anna

  • @chandu12805
    @chandu12805 2 місяці тому

    Package dog has no basic idea😂

  • @user-lg2ib2xm9n
    @user-lg2ib2xm9n 2 місяці тому

    కాబట్టి ఎన్డీఏ అధికారంలోకి రావాలి ఈ సంక్షేమం ఆపి అబీవృది వేప్ అడుగులువేయాలి ఎవని తీసేస్తం ఒట్టు వేయండి అంటే వేస్తారా ఇపుడు జనం చెనపీలల తయారు అయారుశర్ కాబటి చెక్లెట్ ఇచ్చిఒట్టు వేయించాలి తర్వాత వాడికి ఆబీవృది అనే పాట్టం నేర్పాలి జనాలకి మంచి చేసే నాయకులకు ఇపుడు ఈ పద్ధతి బాగా వర్తిస్తుంది తర్వాత దేవుడి దయ

  • @saikrishna7364
    @saikrishna7364 2 місяці тому

    s

  • @itsmepokiri
    @itsmepokiri 2 місяці тому

    Without proper creation of infrastructure it's impossible to create wealth. If we vote for this psychopath # YCP again we will witness a state which we can't dream it will be more dreadful state than Bihar...😢

  • @nhn4049
    @nhn4049 2 місяці тому +1

    Bro..... Pavan garu ame chestaro chepamanandi frist

  • @rajivk3712
    @rajivk3712 2 місяці тому

    దిలీప్ అన్నా, 2019 నుండి 2024 వరకు
    మేము ప్రమాదకరమైన మహమ్మారిని ఎదుర్కొన్నాము, మీకు గుర్తుందా. సంక్షేమం లేకుంటే చాలా సమస్య అయ్యేది పేద వాళ్లకు. నీకు వున్న సంపద అందరికి వుండదు కదా. పది వేళ్లకి 20 ఉంగరాలు పెట్టుకుని, కడుపు నిండా తినే వాడు అభివృద్ధి, ఎలాంటి భావోద్వేగాలు ఉండకూడదు అనే మాట్లాడతాడు. కానీ రియాలిటీలో పిల్లలకి కనీసా అవసరాలు తీర్చలేని పరిస్థితులలో ఉన్న వాళ్లకు సంక్షేమం కావాలి.sorry anna i have great respect to you.but పవన్ వస్తే మొత్తం మారిపోతుంది అనే నీ వాదన నేను యాక్సెప్ట్ చేయలేను అన్న.నువ్వు ఎదగడానికి చాలా కష్టపడి ఉంటావు అది ఫ్రీగా ఏం రాలేదు నీకు.కానీ అందరికీ కష్టపడినా కూడా అవకాశాలు ఉండవు.పవన్ కళ్యాణ్ మంచోడో, చెడ్డోడు మనం డిసైడ్ చేయలేం అన్న .కానీ నేను ఒకటి ఆశిస్తున్నాను ఒక ప్రశ్నించే గొంతుక అనేది ఎప్పటికీ అవసరమే.100 గుడిసెల మధ్యలో ఒక బిల్డింగు కట్టుకున్న వాడు బిర్యానీ వండుకుంటుంటే ఆ బిర్యానీ స్మెల్ ఆ 100 గుడిసెల్లోకి వెళ్లి చిన్న పిల్లల మనసుల్ని కదిలించినప్పుడు ఆ పిల్లల తల్లిదండ్రులు ఆ చిన్నపిల్లలకి ఏమని సమాధానం చెప్పాలి నువ్వు చెప్పన్నా.నువ్వు చెప్పే తీరి ఎమోషన్స్ ఉండొద్దు కఠినంగా ఉండాలి అనే తీరి పెత్తందారులు డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది పేదవాడికి ఏమీ ఉపయోగం ఉండదు.కానీ పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళాలని కోరుకుంటాను అన్న.ఒక డెమోక్రసీ కి ఒక బలమైన అపోజిషన్ కూడా ఉండాలి.

  • @ca.pullaraopadakandla536
    @ca.pullaraopadakandla536 2 місяці тому

    Ante package naidu ki vote veyyala ?

  • @rajeshgundumolu9418
    @rajeshgundumolu9418 2 місяці тому

    Enti Anna TDP vallaki seats istunadu chiraga thalakay ekkada pettukovalo teleyatledhu

  • @santhoshduguta2078
    @santhoshduguta2078 2 місяці тому

    Multinational companies vastene development aa anna😂😂😂

  • @adarshreddy8808
    @adarshreddy8808 2 місяці тому

    Background music enduku anna self elevations avasaram
    Old age who are bed ridden vallaki pension intiki isthe em ayindi anna
    Is that very big problem

  • @yesss7087
    @yesss7087 2 місяці тому

    ఇవి కాదు . మందు తాగి చావాలంటే CBN రావాలి

  • @artismyculture9684
    @artismyculture9684 2 місяці тому +2

    వాలంటీర్ కచ్చితంగా ఉండాలి అనేమి లేదు కానీ ప్రభుత్వ సేవ లు జనాలకు సులుగా అండాలి, ముఖ్యం గా వృదులకు, చదువు లేని సామాన్య పేద ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగం సులుభ పద్ధతుల లో వారికి హక్కుగా రావాల్సిన ప్రభుత్వ సేవలను అందించగలాలి. ఇప్పుడు జగన్ ఆయన పద్దతి లో అయన చేస్తున్నాడు. అందులో లోపాలుంటే చెప్పాలి కానీ.... ఇలా మాట్లాడటం 😅😅😅😅😅😅😅

  • @honeyratnam1991
    @honeyratnam1991 2 місяці тому

    Why we need to depend on volunteers or janambhoomi system they are Political karyakarthas right ??
    👉👉 We can use Aadhaar Enabled Payment System (AePS) to deposit pension and to people who withdraw money u must be given 10 days the people must go to sachivalayam & grama panchayat offices to withdraw the money..
    in Sachivalayam there must 2-3 persons who look after this & its there responsibility that all get the pension if some body is not well or want pension at home they should go to their home and deliver pension.
    and Sachivalayam has to submit report to govt after 10 days stating that all have received the pension

    • @saisumanth5810
      @saisumanth5810 2 місяці тому

      Pleas tell me who is that 2-3 person in sachivalayam? What is current roles and how effective or efficient they are currently working there roles without remarks?

    • @honeyratnam1991
      @honeyratnam1991 2 місяці тому

      @@saisumanth5810 I told we can recruit the 2-3 persons , instead of political karyakarthas ..
      And u can see that almost all got pensions in 2-3 days using this scahivalayam & grama panchayat system that too for some persons home pensions also given why can’t we implement regularly , why we need political Karyakarthas like janambhoomi committee or volunteers

  • @samuelvinaymohan6978
    @samuelvinaymohan6978 2 місяці тому

    Para legal volunteers unnaru kada, adi kuda vaddu antava? Supreme court cheppu. Courts unadaga para legal volunteers endhuku? Niku dhammu ledu kada adagadaniki para legal volunteers meda. Nuvu kuda naaa ..

  • @sivayegireddi5770
    @sivayegireddi5770 2 місяці тому

    Anna mee lanti varu assambly ki vellali

  • @odinchin8838
    @odinchin8838 2 місяці тому

    Dileep garu .. ee routine dialogues we are listening from years … 21 seats tisukunte .. asalu evadu vinyasa sir repu mata. andharu biryani thini piladiki chocolate ichinatu undhi janasena paristithi…. Mi lanti talented Chala mandhi unnaaru asalu independent ga poti chesthe aipothundi.. minimum 65 seats Janasena ki pakka vasthunde…. PK may be leader but don’t have depth analysis management skills. Manohar is playing with PK for Lokesh. PK never realizes. People like you can easily make JANASENA to win 40* seats with your knowledge . Don’t know what PK thinking …😢

  • @wenkatpaidi1640
    @wenkatpaidi1640 2 місяці тому

    దిలీప్ అన్న గారు...మేము ఒక సారి మిమ్మల్ని కలవాలి. 1400 మంది ఒక సంస్థ నీ నమ్మి రోడ్డున పడ్డాము. పొలిటికల్ లీడర్స్, ఆఫీసర్స్ ఎవరు పట్టించుకోవట్లేదు. మా సమస్యకు మీరు అయితేనే పరిష్కారం చూపగలరు అని నమ్ముతున్నాను.

    • @mahendrareddy1117
      @mahendrareddy1117 2 місяці тому

      he will not help you.

    • @wenkatpaidi1640
      @wenkatpaidi1640 2 місяці тому

      @@mahendrareddy1117 meeru help chestara??

    • @mahendrareddy1117
      @mahendrareddy1117 2 місяці тому

      @@wenkatpaidi1640 ye samstha adi bro?

    • @mahendrareddy1117
      @mahendrareddy1117 2 місяці тому

      reach out tv9/ntv/etv/abn/tv5. via media highlight this. 1400 effect ante. aa company ni close cheyyali. not fair

    • @mahendrareddy1117
      @mahendrareddy1117 2 місяці тому

      @@wenkatpaidi1640 he is busy with youtube vidoes rather a lawyer so pls approach media

  • @bvgs.sankar
    @bvgs.sankar 2 місяці тому

    Jai janasena

  • @bhushanraob4512
    @bhushanraob4512 2 місяці тому +1

    2019 నుండి జగన్ చేస్ ప్రతి కార్యక్రమం లో తప్పు ,ఒప్పులు చెప్పండి,పోలవరం అసలు ఎందుకు పూర్తి కాలేదు,స్కూల్ ,హాస్పటల్ ,ఏమీ చేంజ్ avvaledha!?
    అసలు జాబ్స్ అంటే గవర్నమెంట్ మాత్రమేనా,అసలు ప్రాజెక్ట్స్ ఏమీ పూర్తి cheyyaledha?
    2019 ముందు ,2019 తరువాత ఏమిటి ప్రజలకు ఎంతలా ఎబ్బంది పడుతున్నారు,
    ఓల్డ్ డేట్స్ లో జరిగినా మంచి,ప్రజెంట్ డేట్స్ జరిగిన చెడు ల కోసం వీడియో చెయ్యండి plz

  • @srikanthyes8331
    @srikanthyes8331 2 місяці тому

    maaku avanni teliyadu every month 1st date Ki pension maa chethilo vundaali that's it😅

    • @rajivk3712
      @rajivk3712 2 місяці тому +1

      పెన్షన్ అంటే, పేదవాళ్లంటే అంత కామెడీగా ఉందా బ్రో నీకు.

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 2 місяці тому

      😂😂😂😂😂nilaga rich undadu thammudu

  • @madhangopu3376
    @madhangopu3376 2 місяці тому

    solu...chepatam kadhu...jagan Ports medha fishing harbours and electric projects. Mnc companies
    tisuka vachina dhani development anara...........ento .....

  • @janyavularajkumar
    @janyavularajkumar 2 місяці тому

    నిజమే అది జగన్ సరిగ్గా చెయ్యడు,, cbn చేస్తాడని అధికారం ఇచ్చే నమ్మకం ప్రజలలో ఇల్లే.. ప్రస్తుతం ఆంధ్ర ప్రజలు ఒక త్రిశంకు స్వర్గంలో ఉన్నారు

  • @pradeepkumar-qh2ei
    @pradeepkumar-qh2ei 2 місяці тому +1

    Fake propaganda valana prajalu evariki vote veyali ani confusion lo unaru dani meda video chyu anna...

  • @user-rw9qr4tf8i
    @user-rw9qr4tf8i 2 місяці тому

    కూటమి వాలంటీర్స్ వద్దు అనడం లేదు........?😂

    • @GumpanapallyVeeraswamy
      @GumpanapallyVeeraswamy 2 місяці тому

      వాంటిరిస్ నీ తియ్యమని నిమ్మగడ్డ చేత లెటర్ రాయించింది ఎవరు ..few months back about pk,cbn video's చూడండి బ్రదర్

    • @user-rw9qr4tf8i
      @user-rw9qr4tf8i 2 місяці тому

      @@GumpanapallyVeeraswamy నేను అదే చెపుతున్న సోదరా

  • @GK-rk8bn
    @GK-rk8bn 2 місяці тому

    Yellow party has promised to increase pensions if they win. Will you please speak about it ? Pensions to ojd age / disabled people and employment generation are two different issues. Both are needed. Volunteers were giving good service for almost five years. People know who caused stoppage of service by volunteers.
    Please Remove the jarring background music.

  • @rajeshkappala9284
    @rajeshkappala9284 2 місяці тому

    You are sincerely tried to support to alliance and against to government.any how try your level best