సర్ , కొంచెం రిసెర్చ్ సరిగా చేసి మాట్లాడండి . ఘనా ఘన సుందరా ట్రాక్ ఎవరు పాడినా , ఘంటసాల మాస్టారి పాటే సినిమా లో పెట్టారు . లవకుశ కు రాజేశ్వరరావ్ పని చేయలేదు . ఆయన కొంత చేసి తప్పుకుంటే , ఘంటసాల మాస్టారు కంటిన్యూ చేసినది మాయాబజార్ . యే నిముషానికి ఏమి జరుగునో పాట లవకుశ లోనిదే . మీరు అన్నీ పేపర్ మీద రాసుకొని ఇంటర్వ్యూ కు కూర్చోండి
Thank you sir, only for you we got information about Anjali Devi Thalli. Lava kusa famouse picture that time. I have seen Lava Kusa cinema in Bangalore that time. Thanks
ఎవడ్రా వీడు, భౌతికంగా మన మధ్య లేని వారి గురించి నోటికి వచ్చిన అర్ధ సత్యాలు చెప్పడం పాపం, నీచం. అంజలి గారిని ఏకవచనంతో సంభోదించడం చాలా అమర్యాద. అసదర్భమైన టైటిల్ పెట్టడం క్షమించారని నేరం.
ఆయన ఆ విషయం గురించి మాట్లాడక పోయిన "క్యాప్షన్" అసభ్యంగా పెట్టి వొక గౌరవ స్థానం పొందిన వ్యక్తిని అవమానించడం సమంజసమేనా.వెంటనే "క్యాప్షన్" తొలగించి మీ నిబద్ధతను నిరూపించుకొండి.
I am very sorry to say that you are not having minimum knowledge about music director. Ghantasala garu is only the music director director to Lavakusa. You have to verify the contents before putting in the youtube.
అంజలి సంస్థకి ఎక్కువ సినిమాలు శ్రీ వేదాంతం రాఘవయ్యగారు దర్శకత్వం, వెంపటీ పెద్ద సత్యం గారు నృత్య దర్శకత్వం నిర్వహించారు.వారి పేర్లు కూడా చెబితే బాగుండేదేమో?అనార్కలి,సువర్నసుందరి,రునానుబందం, స్వర్ణ మంజరి. మో..చిత్రాలు.
వీళ్ళు డైరెక్టర్ దగ్గర ఫైల్స్ మోసే వాళ్ళు, ఇమంది రామా రావు, ఈ బ్యాచ్, వీళ్ళు సినిమా వాళ్ళ తో పరిచయాలు తప్ప వాళ్ళ ఇంట్లో విషయాలు చెప్పేంత సీన్ లేదు, you tube ల డబ్బులు కోసం వీళ్ళు ఏవో వాగుతారు, అవి ఖండించే వాళ్ళు లేక అదే నిజం అనుకుంటే పప్పు లో కాలే, దాంట్లో 10% నిజం మిగతా వీడి గ్యాస్
Please verify the the video before putting in youtube. Ghantasala garu is only the music director. Your giving wrong information by saying Rajeshwar rao composed some songs.
నాగేశ్వరరావు గారి ఇల్లు అంజలి దేవి గారు కొనలేదు. సావిత్రి గారు కొన్నారు. అసలు నాగేశ్వరరావు గారికి ఆ ఇల్లు ఆమె సినిమా లో నటించినందుకు ఏర్పాటుచేసారు. అబద్ధాలు చెబుతున్నారు.
ఒరేయ్ ముడ్డి తో వాగే వాచాలా ! ఇదే నిజమైతే ఆమె గతించక ముందు ఈ వీడియో పెట్టి ఉండవలసినది. కొందరికి పైత్యం ఎక్కువ అయి ఒక మందు చుక్క ఎక్కువ అయినప్పుడు వాళ్ల పెళ్లాల తెర వెనుక ఉన్న కథలు జ్ఞాపకం వచ్చి ఆ పేరుకు బదులు ఇంకొక రి పేరు ఇరికించి ఒకరకం పైశాచిక ఆనందం కోసం అవాకులూ చవాకులూ వాగినా ఆశ్చర్య పడనక్కర లేదు.
Chala adbhutam Anjali Devi gari history Hatesup
సర్ , కొంచెం రిసెర్చ్ సరిగా చేసి మాట్లాడండి . ఘనా ఘన సుందరా ట్రాక్ ఎవరు పాడినా , ఘంటసాల మాస్టారి పాటే సినిమా లో పెట్టారు . లవకుశ కు రాజేశ్వరరావ్ పని చేయలేదు . ఆయన కొంత చేసి తప్పుకుంటే , ఘంటసాల మాస్టారు కంటిన్యూ చేసినది మాయాబజార్ . యే నిముషానికి ఏమి జరుగునో పాట లవకుశ లోనిదే . మీరు అన్నీ పేపర్ మీద రాసుకొని ఇంటర్వ్యూ కు కూర్చోండి
Thank you sir, only for you we got information about Anjali Devi Thalli. Lava kusa famouse picture that time. I have seen Lava Kusa cinema in Bangalore that time. Thanks
చాలా ధైర్యంగా
అనేక అబద్ధాలు
చెప్పేశారు అండి మీరు
పల్లెటూరి పిల్ల సినిమా గురించి
Cinema Field. Lo 1962. Time lo. Ati i pedda Industry Hit. Lavakusa. Never before. Never. After victory in tollywood
A LEGEND in Indian Film Industry 🌺
బూతు కథలు చెప్పడం లో ఈన స్పెషలిస్ట్.
గౌరవం గా బ్రతికి చనిపోయిన వ్యక్తి గురించి ఎందుకు పనికిమాలిన ఇంటర్వ్యూ.
ఎవడ్రా వీడు, భౌతికంగా మన మధ్య లేని వారి గురించి నోటికి వచ్చిన అర్ధ సత్యాలు చెప్పడం పాపం, నీచం. అంజలి గారిని ఏకవచనంతో సంభోదించడం చాలా అమర్యాద. అసదర్భమైన టైటిల్ పెట్టడం క్షమించారని నేరం.
yes
Ithaniki Sariga Cheppadamu Radu Emi Cheptaro Sariga Arthamu Kadu
Correct sir పల్లెటూరి పిల్ల
Super brother congratulations God bless you accordion peter potla
ఆయన ఆ విషయం గురించి మాట్లాడక పోయిన "క్యాప్షన్" అసభ్యంగా పెట్టి వొక గౌరవ స్థానం పొందిన వ్యక్తిని అవమానించడం సమంజసమేనా.వెంటనే "క్యాప్షన్" తొలగించి మీ నిబద్ధతను నిరూపించుకొండి.
దౌర్భాగ్యులు కదా కాప్షన్ అలాగే
పెడతారు.
yes sir
First change the caption.
I am very sorry to say that you are not having minimum knowledge about music director. Ghantasala garu is only the music director director to Lavakusa. You have to verify the contents before putting in the youtube.
Correct sir. I reported it as misleading to UA-cam.
Thumbnail Kuda Wrong Pettaru
Ghana ghana sundara writer Devilapalli garu
Thumbnails ఎందుకు అంత చండాలం గా రాస్తారు. బుద్ది ఉండాలి.
"పల్లెటూరు" కాదు. ఆ సినిమా పేరు "పల్లెటూరి పిల్ల". నాగేశ్వరరావు, రామారావు ఈ ఇద్దరూ ఈ చిత్రంలో కధానాయకులుగా నటించారు.
Palleturu is also a old telugu movie .
అంజలి సంస్థకి ఎక్కువ సినిమాలు శ్రీ వేదాంతం రాఘవయ్యగారు దర్శకత్వం, వెంపటీ పెద్ద సత్యం గారు నృత్య దర్శకత్వం నిర్వహించారు.వారి పేర్లు కూడా చెబితే బాగుండేదేమో?అనార్కలి,సువర్నసుందరి,రునానుబందం, స్వర్ణ మంజరి. మో..చిత్రాలు.
Shankar Reddy was producer of 'Lava Kusha.'
మీకు ఎం తెలుసు మీ వయస్సు ఎంత?
Wounder ful nati AnjaliDevigaaru🇮🇳🙏🌻🌷❤
Don't post his video,he has no knowledge
వీళ్ళు డైరెక్టర్ దగ్గర ఫైల్స్ మోసే వాళ్ళు, ఇమంది రామా రావు, ఈ బ్యాచ్, వీళ్ళు సినిమా వాళ్ళ తో పరిచయాలు తప్ప వాళ్ళ ఇంట్లో విషయాలు చెప్పేంత సీన్ లేదు, you tube ల డబ్బులు కోసం వీళ్ళు ఏవో వాగుతారు, అవి ఖండించే వాళ్ళు లేక అదే నిజం అనుకుంటే పప్పు లో కాలే, దాంట్లో 10% నిజం మిగతా వీడి గ్యాస్
Ithaniki Emi Avagahana Ledu
పెద్దవారిని గౌరవించాలికదా పేరు పెటి మాటాడకూడదు కదా
Salem not Kerala state. Tamilnadu now
సో.. సో.. సో సో.. సో
Please verify the the video before putting in youtube. Ghantasala garu is only the music director. Your giving wrong information by saying Rajeshwar rao composed some songs.
Selam not in kerala but in TN.
Selam kaadu. SALEM
Nijamaina andamu
Pelli aina taruvata
Glamer heroin ainadey
Feeld lo eemey
Bangaru rangu amey
నాగేశ్వరరావు గారి ఇల్లు అంజలి దేవి గారు కొనలేదు. సావిత్రి గారు కొన్నారు. అసలు నాగేశ్వరరావు గారికి ఆ ఇల్లు ఆమె సినిమా లో నటించినందుకు ఏర్పాటుచేసారు. అబద్ధాలు చెబుతున్నారు.
G Anand sung in chakradhari
Not in tukaram
Jaya Kumar told all lie
He should study well about each actor before sitting in interview
నాగేశ్వరరావు ఇంటిని సావిత్రి గారు కొన్నారు.! అంజలి దేవి గారు కాదు.!!ఘనా ఘన, సినారె రచన.!!
Anr was hero of Anjali picture banner
NTR was hero in one movie in her banner
That film was swarna manjari
But this film was not hit
ఏదో హెడ్డింగ్ పెట్టి నీ నోటికి వచ్చింది చెప్పేస్తున్నావురా
క్యాప్షన్ బాగోలేదు.తొలగించండి
నీకు అన్నీ సగం సగం తెలుసు . ఏ నిమిషానికి.ఏమి జరుగునో లవకుశ సినిమా లోనిది ఘంటసాల సంగీతం గానం కాంత రావు పైనా చిత్రీకరించారు.
What type of chamnel this. Whst is this title, what inside different
Meeru vallandariki samakalikula enta mee vayasu taggandi
Another Emandi Rama Rao with all gossip
True
Vyaaparame kakundaa vyavahaaram kuda nadipaaru
Eeyanaku emi teliyakapoyina buildup jasthi .Antha wroge
Sevala meeda dabbulerukuna batch
Yemi kharmo...prati pedda heroine saati mahilala kaapurallo doori.vaalla samsarallo nippulu kuripincharu.kondarutappa
Jaya kumaar, meeku inta kante vere subject emi dorakaledaa
Ee sollu vinalemu
Asalu anjali ki pillalu leru. Modati wife pillalu anjali devi bharthaki
baabaa la baktula daridrulu
ఒరేయ్ ముడ్డి తో వాగే వాచాలా ! ఇదే నిజమైతే ఆమె గతించక ముందు ఈ వీడియో పెట్టి ఉండవలసినది. కొందరికి పైత్యం ఎక్కువ అయి ఒక మందు చుక్క ఎక్కువ అయినప్పుడు వాళ్ల పెళ్లాల
తెర వెనుక ఉన్న కథలు జ్ఞాపకం వచ్చి ఆ పేరుకు బదులు ఇంకొక రి పేరు ఇరికించి ఒకరకం పైశాచిక ఆనందం కోసం అవాకులూ
చవాకులూ వాగినా ఆశ్చర్య
పడనక్కర లేదు.
Bustards అలాగే caption పెడతారు
Enthogvravmga vunavarigurinchi thakucesimatladadamu eithani nijamu