Actress Sudha Gets Emotional While Talking About Uday Kiran || NTV Ent

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • Watch Actress Sudha Gets Emotional While Talking About Uday Kiran || NTV Ent
    For more latest updates on news :
    ► Subscribe to NTV Entertainment Channel: goo.gl/w3mQHf
    ► Like us on Facebook: / ntvteluguent
    ► Follow us on Twitter At : / ntvteluguent

КОМЕНТАРІ • 73

  • @S_r_k_96
    @S_r_k_96 2 роки тому +12

    బ్రతికి ఉండగా ఆయన నిరాదరణ గురయ్యాడు పోయాక అందరం అయ్యో అంటా ఉన్నాం ఇదే జీవిత విషాదం. ఉదయ్ కిరణ్ ❤️

  • @ganeshrao7526
    @ganeshrao7526 3 роки тому +28

    *Allu aravind played bijjala Deva role in Chiranjivi (Rana) family* 🤗🤗🤗🤗
    *UDAY Kiran nu Movies Rakunda thokestharu Chiru & Allu Aravind*
    _SURGERY FACE Allu Arjun HERO ga Click Avadam kosam_ 😂😂😂

    • @varun3291
      @varun3291 2 роки тому

      ❤️da nee avva cheppinda? Allu Arjun,ram charan good actors

  • @venkatmudhiraj6918
    @venkatmudhiraj6918 5 років тому +30

    I love udaykiran

  • @applepadu2664
    @applepadu2664 6 років тому +18

    Supr sudha madam

  • @adilakshmilaki8165
    @adilakshmilaki8165 6 років тому +17

    Udy so sad u grete sudha garu

  • @rajive42
    @rajive42 4 роки тому +2

    Chanipoyaka alane cheptaru

  • @sanammd3879
    @sanammd3879 3 роки тому +31

    Tollywood lo Uday Kiran
    Bollywood lo Sushant Singh
    Superheroes 👍👍👍😭

    • @rohithgarikapati2568
      @rohithgarikapati2568 3 роки тому +4

      Because they dead ur showing sympathy no one support them they alive

    • @varun3291
      @varun3291 2 роки тому

      No need of sympathy now

    • @chiragshortsvideo6470
      @chiragshortsvideo6470 Рік тому +2

      Justice for sushant singh rajput cause he was murdered not suicide

    • @Srikanth_Yadaav7
      @Srikanth_Yadaav7 Рік тому

      Sushanth movies flop ayyi suicide cheskunnada, ayana successful career chanipoye varaku,,, murder suicide ani create cheyyakandi

  • @bharadwajbharth4802
    @bharadwajbharth4802 5 років тому +68

    ఉదయ్ కిరణ్ ఎప్పటికీ సూపర్ స్టారే

  • @RAVIKumar-vc4ek
    @RAVIKumar-vc4ek 3 роки тому +25

    2021 Lo chusinavallu like vesukondi
    👇

  • @srilathainduru7640
    @srilathainduru7640 6 років тому +72

    Uday Kiran garini Meru dattata tesukoni vunte bratiki vundhe varemo kadhaa Sudha amma

  • @shaikroohi3879
    @shaikroohi3879 5 років тому +66

    The best hero from all heroes is uday kiran love u lot

  • @Pandu_Gameing75
    @Pandu_Gameing75 10 місяців тому +1

    ఎవరైతే నెగెటివ్ గా కామెంట్స్ పెట్టారో వాళ్ళకి నేను ఇస్తున్న సమాధానం.... ఉదయ్ కిరణ్ మన మధ్య లేకపోవడానికి కారణం 100 కి 200% చిరంజీవే కారణం ఎందుకంటే ఉదయ్ కిరణ్ అన్నకి యూత్ లో మంచి క్రేజ్ ఉందని తెలిసి కోరుండి తన పెద్ద కూతురుని ఇచ్చి అల్లుడుని చేసుకుందాం అనుకున్నాడు. ఉదయ్ అన్న ఒక అమ్మాయిని ప్రేమించడని చిరంజీవి కి తెలిసాక కొందరి పెద్దల మాటలు విని వీళ్లద్దరి పెళ్లి క్యాన్సల్ చేసాడు ఆ తర్వాత వాళ్ళ మధ్య ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలి.. అప్పుడు నుండే పెద్ద పెద్ద డైరెక్టర్స్ నుండి సినిమాలు క్యాన్సల్ అవ్వడం ప్రొడ్యూసర్స్ నుండి ఆల్రెడీ ఫిక్స్ అయిన సినిమాలు అడ్వాన్స్ వెనక్కి తీసుకోవడం జరిగింది ఆ తర్వాత పెద్ద డైరెక్టర్స్ ముందుకు రాకపోవడంతో కొత్త డైరెక్టర్లుతో మూవీస్ చేసాడు అన్ని ప్లాప్స్ అయ్యాయి ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయకపోవడంతో అలాగే ఫస్ట్ ప్రేమించిన అమ్మాయి ద్రోహం చేయడం చిరంజీవి సుస్మితతో పెళ్లి క్యాన్సల్ చేయించడం ఇంట్లో వరసగా అమ్మ అన్నయ్య చనిపోవడం ఉదయ్ అన్నని వాళ్ళ నాన్న గారు వదిలేసి చిల్లిగవ్వ ఆస్తి ఇవ్వకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం. నచ్చి నచ్చని అమ్మాయిని పెళ్లి చేసుకొని తనతో మానసికంగా వేధించి బడడం....ఒకవైపు లవ్ ఫెయిల్యూర్ ఇంకోవైపు చిరంజీవి అమ్మాయితో పెళ్లి క్యాన్సల్ మరోవైపు అమ్మ అన్నయ్య చనిపోడం అలాగే సొంత నాన్న వదిలేయడం సొంత అక్క పట్టించుకోకపోవడం. ఆస్తులు పోవడం పెద్ద డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ సినిమాలు తీయడాని ముందుకు రాకపోవడం. కొత్త డైరెక్టర్స్ తో తీసిన చోటమూట సినిమాలు వరుసగా ప్లాప్స్ అవ్వడం. ఇవ్వన్నీ తట్టుకోలేక డిప్రెషన్ కి గురయ్యి బ్రతకడానికి ఏ దారి లేక సహాయం చేయడానికి ఎవరు ముందుకు రాక ...ఏ బ్యాగ్రౌండ్ లేకపోవడంతో తన మంచితనాన్ని అమాయకత్వాని తన బలహీనతలని అడ్డుపెట్టుకుని అందరూ కలిసి తన జీవితంతో ఆడుకున్నారు. ఉదయ్ అన్నకి జరిగిన అన్యాయం మొత్తం డైరెక్టర్ తేజ గారికి తెలుసు ఇందులో పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టే అయిన నిజం చెప్పలేకపోతున్నారు కానీ ఎప్పటికైనా నిజం చెప్తాను అని ఒక ఇంటర్వ్యూలో తేజ గారు చెప్పారు. చట్టం నుండి తప్పించుకోవచ్చు దేవుడు నుండి కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు.... I Miss you ఉదయ్ కిరణ్ అన్న ❤❤❤

  • @RajanRajan-cv2rg
    @RajanRajan-cv2rg 5 років тому +22

    kantene amma ani ante ala... anna paata gurthostundi amma

  • @ramfire4258
    @ramfire4258 6 років тому +67

    నాగేశ్వరరావుగారుచనిఫొతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం షూటింగ్ ఆపేసారు అటువంటిది ఒక తెలుగు హీరో చనిపోతే సుధగార్కి తెలియకుండా ఒక హీరో షూటింగ్ జరపమన్నారు ఏంటి సార్ ఈ తేడాలు అందరూ సినిమా కాళమ్మ తల్లి బిడ్డలు అని స్టేజిల మీద ఉపాన్యాసాలు ఇస్తారు అందుకే ఉదయకిరణ్ ని పోగొట్టుకున్నాం ...😭😭😭😭

  • @charancherry3991
    @charancherry3991 5 років тому +15

    Miti dattatha tiskuntee UADAY kiran bratiki unde vadu sudhaa ammaa

  • @sumankonki1654
    @sumankonki1654 3 роки тому +3

    Madam Udaykiran gaaru chanipoavadaniki reason okkattea taniki Amma la avvaru preama industry lo evvaledu

    • @varun3291
      @varun3291 2 роки тому

      Industry lo evadu evarni premincharu 😐

  • @ramputluri
    @ramputluri 2 роки тому +2

    యాంకర్ క్రాంతి తెలుగు స్పష్టంగా మాట్లాడతారు

  • @m.murali8299
    @m.murali8299 5 років тому +25

    It's great actor

  • @gayathri1543
    @gayathri1543 5 років тому +8

    Chala baga chepparu.eee mathram alochinche vignatha unte chalu chavulu aagipothayi.....

  • @kalyangoud7978
    @kalyangoud7978 3 роки тому +7

    miss u Uday 😔

  • @amurichaitanya7627
    @amurichaitanya7627 4 роки тому +6

    miru penchina bagundedhi brathiki vademo

  • @rajashekarshekar9646
    @rajashekarshekar9646 4 роки тому +8

    Miss you Uday Kiran

  • @RaviKumar-hz6tw
    @RaviKumar-hz6tw 3 роки тому +3

    Etharalanuherolagaraniibaru.evedavalu

  • @chandukamsala4289
    @chandukamsala4289 5 років тому +17

    Nagesher rao musaladu vadu cheste bumiki baram thaginde udykiran chenipothe ontari vadu chudaneke vellaneyakunda chesada nageswar rao chaste aakasamlo tesukelle dhahanam chesar e lokam entha dabbu unodina entha pedavadina matti lo kalase povalsende

    • @jilmil33
      @jilmil33 5 років тому +3

      Don't speak without knowing. Nag know Sudha - Uday bonding and she may react emotionally if she know it suddenly. So they took time and told her slowly bcos he had concern for her - not for his film

    • @chandukamsala4289
      @chandukamsala4289 5 років тому +2

      మేడం మీకు అచ్చ తెలుగులో చెప్పాలా ఎవరైనా చనిపోతే సినిమా కోసం ఒక బిడ్డా లాంటి వాడూ ఒంటరి వాడు అ లాంటి మనిషిని ఆఫ్ట్రాల్ సినిమా కోసం వెళ్ళాకుండా చేయడం స్వార్థం అదే సమయం లో నాగేశ్శ్వర్ రావు చనిపోయారు అని తెలిస్తే సినిమాలు ఆపి అందరు వస్తారు ఎందుకంటే డబ్బు పలుకుబడి హోదా ఉన్నవాళ్లు అని ప్రాణాలకు మంచి తనానికి విలువలు లేని మనుషులు ఉన్నారు ఈలోకం లో వాళ్ళలో మీరు మొదటి వారూ అనుకుంటాను మేడం ఇంతా వరకు ఎవ్వరు నాకు రిప్లయ్ ఇవ్వ లేదూ ఎందుకంటే నేనూ కఠినంగా మాటలాడిన నిజాం మాట్లాడిన

  • @ramputluri
    @ramputluri 2 роки тому +2

    ఉదయ్ కిరణ్.. గొప్ప నటుడు

  • @Mad1080
    @Mad1080 3 роки тому +5

    Sudha amma.. U are really a amma to all..

  • @shivapatelshivamanoj6441
    @shivapatelshivamanoj6441 4 роки тому +4

    Andhari kanna best hero

  • @laxminarasimhannandyala5388
    @laxminarasimhannandyala5388 4 місяці тому

    Appreciate, your true words about Uday Kiran.,Madam.

  • @luckystylishstar8550
    @luckystylishstar8550 3 роки тому +4

    Love you annyyya ❤️

  • @mr_karna7294
    @mr_karna7294 3 роки тому +4

    Nagarjuna falth gadu lucha gadu

    • @varun3291
      @varun3291 2 роки тому +1

      Nagarjuna em chesadu?

  • @venkatmudhiraj6918
    @venkatmudhiraj6918 5 років тому +11

    RIP dear

  • @manoharmekala4552
    @manoharmekala4552 5 років тому +7

    Supper sudha amma garu

  • @MdJahed-lr3wk
    @MdJahed-lr3wk 5 років тому +6

    Anna i miss u annu i miss u 😪

  • @sankararaopampani2805
    @sankararaopampani2805 3 роки тому +2

    Madam meru great

  • @hanoknani1435
    @hanoknani1435 5 років тому +7

    I miss u bro

  • @27kanchidivyanandini23
    @27kanchidivyanandini23 5 років тому +6

    Rest in peace

  • @studyandsports2038
    @studyandsports2038 2 роки тому

    Uday Annya always grate

  • @tanunaik5415
    @tanunaik5415 5 років тому +6

    Miss u Uday Kiran

  • @srilathainduru7640
    @srilathainduru7640 6 років тому +4

    🙏🙏🙏🙏

  • @ganesh0057Bn
    @ganesh0057Bn Рік тому

    Miss you Uday kiran gaaru

  • @srivishnuvardhanmadha6033
    @srivishnuvardhanmadha6033 6 років тому +3

    Anchor name